రామచంద్రపురంలో , బిసి ,ఎస్సి ఎస్టి హాస్టల్ ను ఆకస్మకంగా తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • విద్యార్థిని ,విద్యార్థులకు మంచి ఆహారం పెట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న వ్యవహారాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ రికార్డ్లను తనిఖీ చేసి విద్యార్థుల వసతి సదుపాయాలను మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్…కళాశాలలో త్రాగునీరు ,మరుగుదొడ్లు, శానిటైజేషన్ పనులు గురించి ఆరా తీసి అక్కడ ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్

ความคิดเห็น •