నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చివేత ముందు ఏం జరిగింది..? | Krishna Kumari About N Convention Demolition

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 203

  • @kgbnic
    @kgbnic 2 หลายเดือนก่อน +26

    చాలా బాగా చెప్పారు మేడం మీకు చాలా బాగా అనుభవం ఉంది ఇంత చక్కగా వివరించి ప్రభుత్వం చేసే మంచి పనులను సమర్ధించడం చాలా సమర్థనీయం మీకు కృతజ్ఞతలు

  • @mvrr2270
    @mvrr2270 2 หลายเดือนก่อน +21

    అభినందనలు సోదరీ ❤❤
    ధన్యవాదాలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా అధికారులకు ❤❤

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 2 หลายเดือนก่อน +20

    అబ్బా ఎంత చక్కగా వివరించావమ్మా

  • @spurtiispu6514
    @spurtiispu6514 2 หลายเดือนก่อน +2

    Perfect analysis by Krishna Kumari garu.

  • @thanujadukkipati5071
    @thanujadukkipati5071 18 วันที่ผ่านมา

    మీ విశ్లేషణ చాలా బాగుంది madam . మీ విశ్లేషణ వల్ల మాకు మంచి knowledge వచ్చింది.

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 2 หลายเดือนก่อน +19

    మీరు అన్ని విషయాలు బాగా చెప్పారు

  • @BoothTucker-h6t
    @BoothTucker-h6t 2 หลายเดือนก่อน +2

    great and clear analysis

  • @kayathigoverdhanreddy5271
    @kayathigoverdhanreddy5271 2 หลายเดือนก่อน +1

    Very good analysis by krishna Kumari garu with reasonable suggestions. ❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 หลายเดือนก่อน +4

    Great RANGANATH garu 🌼🍀🌶🌿☘️

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు.నమస్కారం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 หลายเดือนก่อน +3

    Best analysis andi 🌼🍀💐

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 หลายเดือนก่อน +1

    Thanks అమ్మ కృష్ణకుమారి garu kvr, guntur, ap.

  • @patnalasrinivas8900
    @patnalasrinivas8900 2 หลายเดือนก่อน +6

    ఎన్ని చెరువులు వున్న అన్ని కూల్చాలి రేవంత్ is డేరింగ్ హీరో

  • @acharyakurapativenkatnaray9524
    @acharyakurapativenkatnaray9524 2 หลายเดือนก่อน +2

    Good analysis

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 หลายเดือนก่อน +2

    చాలా క్లియరగా చెప్పారు మేడం 🙏

  • @ramikamath1558
    @ramikamath1558 2 หลายเดือนก่อน +2

    Explained well

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 2 หลายเดือนก่อน +24

    కన్వెన్షన్ కట్టడానికి అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా శిక్షించాలి

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 หลายเดือนก่อน +2

    అమ్మ మీరు రమంత పూర్ చెరువు గురించి మాట్లాడినందుకు చాల సంతోషం నేను చిన్నప్పుడు అందులో ఈతలు కొట్టేవాళ్లము గొప్ప చెరువు నేను ఎప్పుడు చూస్తే కుంట కన్న చిన్నది గా మరింది కట్ట కనిపించదా

  • @satyanarayanaraopilla909
    @satyanarayanaraopilla909 2 หลายเดือนก่อน +4

    అద్భుతమైన , నిష్పాక్షికమైన విశ్లేషణ. కృష్ణ కుమారి గారికి శతకోటి వందనాలు.

  • @nwesgk
    @nwesgk 2 หลายเดือนก่อน +13

    విశ్వేశ్వరయ్య గారు ఎంతో ఆలోచించి..
    గొలుసు చెరువు ని తయారు చేసిన దానికి...
    హైదరాబాదు ఇన్నాళ్లు చల్లగా ఉండేది..
    డబ్బు దొంగలు స్వార్థపరులు చేసిన వెధవ పనులకి..
    32 డిగ్రీల పెరగని హైదరాబాద్ 46 వరకు పోయింది..
    ఎండలతో సామాన్య జనం చచ్చి పోతున్నారు..
    వానలు వస్తే రోడ్ల మీద నీళ్లు..
    అసలు దాని మీద కట్టిన వాళ్ళని..
    అడ్డు పడితే ప్రజలే రోడ్డు ఈడ్చి కొట్టాలి..
    మాస్ లో దొరికితే కేసే లేదు..
    కచ్చితంగా ఈ విషయంలో..
    తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి..
    నేను చెప్పేది రేవంత్ రెడ్డికి కాదు తెలంగాణ గవర్నమెంట్ కి...

  • @venkatadrimedak
    @venkatadrimedak 2 หลายเดือนก่อน +4

    Good explen medam

  • @VijayakumarP-r7j
    @VijayakumarP-r7j 2 หลายเดือนก่อน

    Exeplination Is Verry Good

  • @madhubhushan8020
    @madhubhushan8020 2 หลายเดือนก่อน

    Wonderful explanation

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 หลายเดือนก่อน +2

    Save water, Save all lakes hyderabad

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 2 หลายเดือนก่อน +4

    Best analysis is krishna Kumari garu❤❤😂

  • @beindian7287
    @beindian7287 2 หลายเดือนก่อน +12

    పిరంగినాలను కాపాడండి కబ్జదారులను చట్టప్రకారం ఉరి తీయండి 100/100అక్రమ నిర్మాణాలు వున్నవి
    Ibrahimpatnam చెరువును కాపాడండి

  • @somasupdt6587
    @somasupdt6587 2 หลายเดือนก่อน

    Mee analysis baaguntavi mdm

  • @ajitkumarpulijala8727
    @ajitkumarpulijala8727 2 หลายเดือนก่อน

    Yes Madam you are 100% correct - First all Political leaders , Rich and affluent persons illegal constructions should be demolished - then only come to poor people enchantments - then only People of Telangana will supply INC

  • @mary-ij2yl
    @mary-ij2yl 2 หลายเดือนก่อน +1

    Jai Hydra, jai revanth anna💐💐💐

  • @lalithathantri4656
    @lalithathantri4656 2 หลายเดือนก่อน +5

    Well said madam

  • @rohitsmily02
    @rohitsmily02 2 หลายเดือนก่อน +1

    Madam has explained very well she's very knowledgeable

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 2 หลายเดือนก่อน

    Aparna constructions also removing?

  • @KAMESWARARAOCHODA
    @KAMESWARARAOCHODA 2 หลายเดือนก่อน

    Clarity message to all!

  • @merigummala9121
    @merigummala9121 2 หลายเดือนก่อน

    Future generations ki water problem rakudadantey ..ippudey save cheyali.

  • @Moulasaheb
    @Moulasaheb 2 หลายเดือนก่อน +1

    రాజులు.కాలములో ప్రజల కోసము చెరువులు కట్టినారు,ఇప్పుడు రేవంత్ రాజు గారు చెరువులు కాపాడాలి,

  • @organicvegetablegarden5535
    @organicvegetablegarden5535 2 หลายเดือนก่อน

    well said

  • @merigummala9121
    @merigummala9121 2 หลายเดือนก่อน +1

    Jai congress..

  • @tejashine3326
    @tejashine3326 2 หลายเดือนก่อน +17

    ఇలా అయితే హైదరాబాద్ 50% కూల్చి వేయాల్సి ఉంది. 50% చెరువుల్లోనే కట్టుబడి ఉన్నాయి. ఒకరిది ఇద్దరివి కూల్చి ఊరుకుంటే కుదరదు.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 2 หลายเดือนก่อน +1

    Save all Lakes hyderabad

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 2 หลายเดือนก่อน +2

    స్మశానంలో కూడా కళ్యాణమాండపం కట్టగలిగే సత్త నేటి రాజకీయనాయకులకుంది, కబ్జా ఎవరు చేసిన తప్పే, ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. వీళ్ళు వైపు విమానం మోత మోగించాలి. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @gunakotamraju3582
      @gunakotamraju3582 2 หลายเดือนก่อน

      కృష్ణ కుమారి గారు చాలా బా గా వివరించి చెప్పారు, గవర్నమెంట్ దయా డాక్షిన్నన్నాయాలు లేకుండా కూల్చి వేయాలి.

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 2 หลายเดือนก่อน

    Good message 👏 medam

  • @sv2200
    @sv2200 2 หลายเดือนก่อน +1

    ఇట్లయితే ఊరు తక్కువ , చెరువులే ఎక్కువ అన్నట్లుగా అనిపిస్తూ ఉంది హైడ్రా సిటీలో, ఇపుడు అన్నీ ఇళ్లే, కాదు కాదు ఇల్లే ఇల్లే అంటే ఎలా భాయ్ , ఏది ఏమైనా చెరువులు రక్షింప బడితేనే హైడ్రా సిటీకి లైఫ్ , లేకుంటే క్లోజ్ అనే పరిస్థితి కి వచ్చింది కనుక , అందరూ సహకరించాలి మరి , మామ్ చక్కగా వివరించి చెప్పారు, అర్థము చేసుకుంటే బావుంటుంది అందరూ 👌👍

  • @sushantnaidusiragam8960
    @sushantnaidusiragam8960 2 หลายเดือนก่อน

    మీకు భూమి మరియి హైదరాబాద్ మీద ఇంత knowledge ఉన్నందుకు ధన్యవాదాలు....

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 หลายเดือนก่อน

    మనది కాని దాని.కోసం ఆశపడితే
    నాగార్జున N.Convention లా ఉంటుంది.

  • @krishnanukala6369
    @krishnanukala6369 2 หลายเดือนก่อน

    Then what is being done at Ameenpur lake and its surrounding lakes?

  • @isaacskelly5782
    @isaacskelly5782 2 หลายเดือนก่อน +2

    వాళ్లు యిచ్చే గడ్డి తింటూ వున్నారు.. వూరక suspend చేయటం కాదు... యిటువంటి అధికారులను డిస్మిస్ చేస్తే యింకొకరు చెయ్యరు..

  • @rajasekharvemula1437
    @rajasekharvemula1437 2 หลายเดือนก่อน +1

    Jai R Reddy C M Jai Congress

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 2 หลายเดือนก่อน +2

    Hotel Viceroy constructed on Nala Drainage

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 2 หลายเดือนก่อน +4

    ZINDABAD HYDRA HYDRA HYDRA

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 2 หลายเดือนก่อน +2

    అది పట్టా కాదు అమ్మగారు. వీటిని లావన్ పట్టాలు అంటారు. నైజాం గవర్న మెంట్ కాలములో ఎండాకాలం భూమి తే లినప్పుడు మాత్రమే వ్యవసాయం చేసుకోవచ్చు. వీటిలో ఏ విధమైన కట్టడాలు కానీ క్రయవిక్రయాలు కానీ జరపకూడదు. కాంపౌండ్ వాల్ కట్టి a స్థలము మొత్తం FTL కంటే ఎక్కువ ఎత్తు లేపితే దాని లోకి నీరు రాదు.కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు గారి హయాం లో జరిగిన భూ విధ్వంసం హైదరాబాద్ లో మరెప్పుడూ జరగలేదు అమ్మగారు.

  • @ramireddydevaram128
    @ramireddydevaram128 2 หลายเดือนก่อน +1

    Ramoji Film City. Aakramana gurunchi matladu. 😮

  • @gaalivenkatapathi162
    @gaalivenkatapathi162 2 หลายเดือนก่อน

    It is connected with level and submerged area the hydraulic particulars of any tank will be available from tank memories
    Do you think that If you construct any structure above F T l ( building )center of tank ???
    Is it correct

  • @saibabasankepalli1476
    @saibabasankepalli1476 2 หลายเดือนก่อน

    Great, c, m

  • @sreedharvasili8848
    @sreedharvasili8848 2 หลายเดือนก่อน

    Good analysis and explanation

  • @raghavarao2678
    @raghavarao2678 2 หลายเดือนก่อน +36

    ఈ నిర్మాణం పనులు కొన్ని నెలలుగా సాగిన పుడు ఆ అధికారులు యంత్రాంగం ఏం చేశారు.. వారి కి శిక్ష పడాలి.. అపుడు అధికారులు మేలు కొంటారు...

    • @umabitra3608
      @umabitra3608 2 หลายเดือนก่อน +8

      Correct...nagarjuna garu intlo secret ga tayaru chesi teesukochi pettada...enno nelalu katti untaru..appufu nidrapoyara...power ela icharu, water ela icharu, tax rla kattinchukunnaru...ipudu aa tax mottam return chestara...

    • @techyashuzone9340
      @techyashuzone9340 2 หลายเดือนก่อน +1

      Uu 7:19 iii ii​@@umabitra3608

    • @techyashuzone9340
      @techyashuzone9340 2 หลายเดือนก่อน

      7:32 7:32 7:32 7:32

    • @sunkularamana4731
      @sunkularamana4731 2 หลายเดือนก่อน +1

      Government kcr di kada silent ga vundi vuntaru,revanthanna CM kabati veela atalu sagadam ledu anthe

    • @balamaniyadav9692
      @balamaniyadav9692 2 หลายเดือนก่อน

      23³³²³22²³³332³23³333232333323332332³²³³333³³²²2³³3³³³3333333232³23²2g.​@@umabitra3608

  • @raviboda9784
    @raviboda9784 2 หลายเดือนก่อน +3

    Your Wright medam

  • @radhakalathur777
    @radhakalathur777 2 หลายเดือนก่อน

    Yes common men should be compensated with decent accommodation

  • @shaikkarimulla-r6z
    @shaikkarimulla-r6z 2 หลายเดือนก่อน +2

    Paryavaranam kosam,Banjara,Jubilee hills 1950 lo elaa unnaayo allaage kaavaali,chesthaara.

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 2 หลายเดือนก่อน

    Cinema studios లు కూడా FDL ల లో వున్నాయంటున్నారు ?

  • @deenanamballa74
    @deenanamballa74 2 หลายเดือนก่อน

    👌💯❤️

  • @bbravoalpha
    @bbravoalpha 2 หลายเดือนก่อน +1

    Avarina Sare Water bodies nunchi kapadali
    Hyderabad Global city with sustainability kavali
    Make Hyderabad great again
    CBN garu unna illu Krishna nadi meda undi
    Chandra babu patalu baganay padutunaru
    Revanth Anna greatooo greatuuu.....
    Super CM SUPER SUPER

  • @sholinghurrajeshkumar4613
    @sholinghurrajeshkumar4613 2 หลายเดือนก่อน

    What about fox sagar lake?

  • @nepallygiri1969
    @nepallygiri1969 2 หลายเดือนก่อน

    🙏💐

  • @rajeshwarimutyala4414
    @rajeshwarimutyala4414 2 หลายเดือนก่อน

    Revanth anna andhari alage kulchali Nagarjuna annaiah ke manasika debbathisaru

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 หลายเดือนก่อน

    నాగార్జునకు రెవంత కు మధ్య పోసగలేదు కాబట్టే ఒక రైతు వద్ధ కొన్న లాండ్ రిజిస్ట్రేషన్ పత్రాలున్నా కూడా మొదట n covention కూల్చారు. ఇలాగే తెలంగాణా పెద్దల ఆధీనములో భూములన్నీటిని కలుస్తారా సిఎం నిఖార్సైన గట్టిమనిషి అయితే ఎవ్వరినీ కేర్ చేయదు .సిఎం తెలంగాణ ప్రాంత వారియాదీనములోని వాటిని కూల్చకుంటే సిఎం తప్పు అనిఅనవచ్చు.కానీ కులుస్తున్నాడే.

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 2 หลายเดือนก่อน +1

    మాసమయం వృధా

  • @sattibabu4716
    @sattibabu4716 2 หลายเดือนก่อน

    Ntr garden. Ramoji filmcity hiteck city, inka enno cheruvulu vunnai avanni kulchali

  • @ajitkumarpulijala8727
    @ajitkumarpulijala8727 2 หลายเดือนก่อน

    Support

  • @K.VenkataMahalakshmiKappaganth
    @K.VenkataMahalakshmiKappaganth 2 หลายเดือนก่อน

    😊

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 2 หลายเดือนก่อน +5

    Krishna Kumari garu Mari AP lo karakatta. Buildings ki CBN mariyu courts kuda enduku support chestunnai

    • @durgaraok5514
      @durgaraok5514 2 หลายเดือนก่อน +2

      Ask bjp leader sri gokaraju Ganga raju.

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki 2 หลายเดือนก่อน

    అసలు ఇది అంతా గురుకుల సోసైటీ భూములు. అది కొనటమే తప్పు. గతంలో అది ఒక మెకానిక్ shed వేసి ఉండేది. అది ఎలా మారిందో ఆ చుట్టూ పక్కల వారికి తెలుసు.

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 2 หลายเดือนก่อน +3

    గవర్నమంటు, రాజకీయ నాయకులు కారణం

  • @sarithasayini8693
    @sarithasayini8693 2 หลายเดือนก่อน

    Telangana state lo unna cheruvulu Anni cheyyadandi mari

  • @PeratlaSuryanarayana
    @PeratlaSuryanarayana 2 หลายเดือนก่อน

    If Krishna Kumari garu constructs an illegal function hall or her own house may also be grounded.

    • @madupukaruna3775
      @madupukaruna3775 2 หลายเดือนก่อน

      E pichhidani interview avasaram ledu diniki analysis cheyadame radu

  • @byreddypadma3193
    @byreddypadma3193 2 หลายเดือนก่อน

    Apati Rajakynayakulaku kuda shiksh lu padali

  • @kranthi2899
    @kranthi2899 2 หลายเดือนก่อน

    Mana cheruvulu. Kapadandi.. swardaparulani edurinchandi

  • @7rajcan
    @7rajcan 2 หลายเดือนก่อน

    strange thing is we were given and told in our ancient wisdom about nature protection and those rishi's gave us Bhagwat Gita and all the tools but no one in India follows infact other Western countries follow protecting nature resources. So what is great about India is that you don't follow the rules of nature and the values and principles.

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v 2 หลายเดือนก่อน +1

    It is political revenge.
    If it is the case, 70% constructions in Greater Hyderabad.othewise, immediately , pay compensation to Nagarjuna.

  • @lakadaramraveendrakumar3425
    @lakadaramraveendrakumar3425 2 หลายเดือนก่อน +1

    Meeralam tank churuvu kooda alage akramucharu eedgah kooda kattukunnaru Nehru zoopark jantuvulu murikoopanga marindi jantuvulu aneeru tagi chanipotunnayi. Arya samaj 800yekara bhoomi kakulu gaddala vashmayindi Arya samaj gurukulam astulu ammukunnaru prajapratidulu dochukunnaru abhimanyuni champinatlu ga peddalandari paatrdharulu sutradharulu.

  • @PrakashBp-m8i
    @PrakashBp-m8i 2 หลายเดือนก่อน

    40 అంతస్థుల బిల్డింగ్స్ కి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు ఏమి ఉపయోగం పర్యావరనము బ్యాలన్స్ తప్పదా

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 หลายเดือนก่อน

    😂ఒక సాధారణ మనిషి ప్రభుత్వ పెద్ద కి అయినాడు. ఇప్పుడు ధనవంతుడు కావాలి అంటే ఏమిచెయ్యాలి. వెంటనే ఒక ఐడియా . అది హైడ్రా. పెద్దవాళ్ళ వి ఒకరి ఇద్దరివీ కూల్చి వేస్తే ఆటోమేటిక్ గా వేళ కోట్ల రూపాయలు రాత్రికి రాత్రే చేతులు మారిపోతాయి. ఇది అమోఘం అయిన ఐడియా.కులగొడితే పూర్వం ఉన్న చెరువులు , కుంటలు, బావులు వచ్చేస్తా యా? చెరువులు ను పూడ్చి ఎత్తుచేసి దాని మీద బిల్డింగ్ లను కట్టినారు. మళ్ళీ చెరువు రావాలి అంటే ఎత్తు చేసిన మట్టిని తీసి పూర్వపు చెరువును చెయ్యాలి అంటే హైద్రాబాద్ ను అమ్మిన డబ్బు చాలదు. బుర్ర లేని పనులు.

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 หลายเดือนก่อน

    పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదేనేమో 😂

  • @testpersonal7330
    @testpersonal7330 2 หลายเดือนก่อน +2

    Contractors daggera dabbulu denginaru officers signatures pettinaru .

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 2 หลายเดือนก่อน

    akrama katadalatho sambhaditha adhikarulu akrama sampadincharu entha😎😎😎

  • @RamaGuntur-dn8iq
    @RamaGuntur-dn8iq 2 หลายเดือนก่อน

    Kvp గా రి కి వర్తించ దా?

  • @avmtelangana1580
    @avmtelangana1580 2 หลายเดือนก่อน

    ఈవిడ ఎవరోకాని చంద్ర బాబు నుండే 1994 నుండే ఈ అక్రమ కట్టడాలు మొదలు అయినయే ఇ రెగ్లజైషన్ ప్రారభం అయినవి

  • @markendeyayeddanapudi9582
    @markendeyayeddanapudi9582 2 หลายเดือนก่อน

    The List of every Farm House with Photos and Videos shall be put on its website by HYDRA. The names of real owners and the Binamis must be put in the website. An ordinary person is not able to buy even 100 sq yards.

  • @lathasunkara3540
    @lathasunkara3540 2 หลายเดือนก่อน

    And the government officials who permitted for all these rules of construction should be in jail along with politicians before they burn the records

  • @gowrrajuanjaneyulu6167
    @gowrrajuanjaneyulu6167 2 หลายเดือนก่อน

    ఇంక ఆస్తులు చాలలేదు నగర్జనకు

  • @KrishnaYerram-o7j
    @KrishnaYerram-o7j 2 หลายเดือนก่อน

    హైదరాబాద్ లో ఇక లాబింగ్ లు మొదలవుతాయి

  • @mamindlapallymaheshkumar7278
    @mamindlapallymaheshkumar7278 2 หลายเดือนก่อน

    Only Hindus assets or other religion assets also???

  • @srinivaskopparthy5650
    @srinivaskopparthy5650 2 หลายเดือนก่อน

    Show usefull news

  • @lakshmis3950
    @lakshmis3950 2 หลายเดือนก่อน

    Nagarjuna meekunna Lakshala kotla lo idi yentha. Samajam gurinchi alochinchandi. Meeru pothu single NP meetho radu. Aaratapadi desanni nasanam cheyyakandi.

  • @swathibangaramma9561
    @swathibangaramma9561 2 หลายเดือนก่อน

    Ramoji Rao dhi kuda kul challi appudu namutamu hydra manchidhi ani

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 2 หลายเดือนก่อน +5

    కబ్జా అనే విషయం తప్పు

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 2 หลายเดือนก่อน

    The action of Hydra commission is excellent public will support the Government Mr Nagarjuna is a big liar

  • @john-tx5bd
    @john-tx5bd 2 หลายเดือนก่อน

    Nagarjuna did a big mistake.

  • @mr.vmathsclasses6033
    @mr.vmathsclasses6033 2 หลายเดือนก่อน

    Konemundhe confirm chesukovaali kadha clear title or not. Idhi oka celebrity related kaabatte intha issue. Idhe oka common man ki sambandhinchina property ithe inni rojulu discussion pettaru

  • @sambasivasamba218
    @sambasivasamba218 2 หลายเดือนก่อน

    Aplo babugaari karakatta kuuda akrama kattadame

  • @pavanm5510
    @pavanm5510 2 หลายเดือนก่อน

    Problem with yellow eyes is they can only see Chandra Babu only ...... They ignore every others contribution to this society....like dokka sittama garu...lal bahudur Sastry .....Patel ji...etc