Praise the Lord pastor garu, God has given you so much patience Pastor though the interviewer is irritating with unnecessary questions you still given appropriate answers .. all praises to God who always stands next to you to face these kind of challenges....if every pastor can give firm answers like this .then there won't be any disputes or disrespect towards religion also among people...
దేవుడికి స్తోత్రం అన్నా! కరుణాకర్ సుగ్గున గారు చాలా అంటే చాలా విస్తృతంగా కానీస మర్యాద లేకుండా దేవుని నామమును అవమనిస్తు దుర్భాష లాడుతూ బైబిల్ దేవుడు మూట నాయకుడు బైబిల్ అంతా కల్పితం ( అల్లిన కథ అని) బైబిల్ ఇజ్రాయెల్ కి మాత్రమే రాసారు ప్రపంచానికి కాదు --- ఇలా చాల చాల విధాలుగా తప్పు పట్టిస్తున్నారు మనసు ఎంతగానో కలిచి వేస్తోంది మతం మార్పిడి అంటున్నరు మార్గం కాదు అట మనది మతం అట
Br.Vijaya Prasad Reddy is great.he said such a great words regarding unity(binatwamlo yekatavam) ippudu evariki varu unte society deniki bro. We can respect every religion like Reddy garu said
Brother miru cheppe mata super kranthi garu ayyappa mala vesukunnavallu chavuku yeduru vellaru antunnaru mari chavu yenduku pettindu devudu ayyappa mala thisesina tharvatha maro roju masthu thagutharu adi devuda
Price the lord anna తండ్రి,కుమారుడు పరిశుద్ధాత్ముడు, ముగ్గురిలో దేవుడెవరు అనే ప్రశ్న ఉండేది మీ వివరనతో తెలుసుకున్నాను అలాగే ఇంకొక ప్రశ్న ఉంది అన్నా మనం చచ్చిపోయిన తరువాత డైరెక్ట్ గా పరలోకానికి లేదా నరకానికి వెళ్ళిపోతామా లేక అందరము ఒకచోట నిద్రిస్తుంటామా? లాజరు ధనవంతుల స్టోరీ ని బట్టి చూస్తే డైరెక్ట్ గా heaven or hell కి పోతాం ఆలా అయితే దేవుడు రెండవ రాకడ సమయములో మృతులు లేవబడతారు అని దేవుడు తీర్పు తీరుస్తాడు అని బైబిల్ చెప్తుంది కదా ఈ రెండింటిలో ఏది నిజం అయ్యగారు ఈ కామెంట్ చూస్తారో లేదో ఎవరైనా తెలిసినవాళ్ళైనా నాకు ఆన్సర్ చేయండి
@@yasubabu9468 అది కాదు గుడి ప్రాంగణంలో జరిగే ఏ నైవేద్యం బలిగా అర్పించినది తినకూడదు, భూమి పూజ అని రెండు కర్ర లు కోస్తారు అంతే చేను మొత్తం దేవుడు కీ అర్పింపరు
రైతులు ధాన్యాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించారు వాటిలో ఒక వాళ్ళ స్తోమత స్తోమత తగ్గట్టు ఒక వస్తాను అర వస్తాను ఇస్తారు అది ప్రసాదంగా దేవునికి సమర్పిస్తారు అంతే కానీ వందల బస్తాలు వేల బస్తాలు దేవునికి సమర్పించిన అయ్యా అమ్ముకుంటారు @@yasubabu9468
Vandhanalu brother miru chepina msg lu chustunanu e madyalo brother ma family antha vigrahalu ku puja chestaru devuni krupavalana na family antha kristhuni telusukunam brothe ipudu naku oka doubt ma son ki merrege kudirindhi merrge antha lo devuni chitham jaragalani asapaduthunanu brothe em cheyalo teliyatam ledhu merrge kosam miku ph chesi matladavacha nenu peda ga chaduvukoledhu chala kastam tho e msg type chesanu edaina porapatu unte xminchadi
Brother ఒక సందేహం దేవుడు మొదటిగా ఆద్దాము, హవ్వ లను మాత్రమే చేశారు కదా, వారి నుంచి వచ్చిన సంతానమే కదా...ఈ ప్రపంచం అంతా...అయితే ఇక్కడనే నాకు సందేహం ఉంది... ఆడమ్, హవ్వ కు కుమారులు పుట్టారు కదా...ఆ కుమారులకు వివాహం ఎవరితో జరిగింది? వారి సహోదరునిలతోనా...లేదా దేవుడు కయీను, హేబేలు,షేతు కొరకు కూడా స్త్రీ నీ సృష్టించడ..లేదా ఆదాము నుంచి వచ్చిన సంతానమే ఒకనిని ఒకరు వివాహం చేసుకున్నారా....? దయచేసి నాకు reply ఇవ్వండి
So vukaru chepithe maaredi matham maathrame manasu ni maarchedi Devudi preme peru maarchukommani ma freind cheppindi ante chreesthu sambandamayina peru valana prardana chesthaa ani ma pastor gaariki adigithe nuvvu maaraalsindi manassu lo chreesthuni poli roppaantharam chendu ni peru maarchaalsina pani ledu annaaru ma kiraana kottathanu prebhu antaaru car lo lift yisthaanu raamma annaaru voddandi brother baagundadu ante prebhu biddavi ninbevaru yemi anukoru annaru kaani nenu vellaledu ala kanaparachaali chreesthuni appude nijamayina viswaasi ga saakyam yivvochchu konni sodanalu saathaan pannaagaalu vuntaay manusulu kuyukthulatho vesina plance cheduga choopinchi she is not good ani kaani Devudu maarchalenidantu yediyuledu through God all things are possible
BIBLE లో ని అసలు రహస్యం దాస్తున్న దొంగ ప్రభోధకులు ...మేరీ మాతని హెచ్చించడానికి దేవుడి యొక్క అద్భుతాలని ఎందుకు దాచారు ? సహజ సృష్టి కార్యానికి ...అద్భుతాలు ఎందుకు జోడించారు ?...ఆ అద్భుత రహస్యం మరియు దేవుడి మహాద్భుత లీలలు చూడండి..సత్య అన్వేషణ లో పాత్రులుకండి... ముందు ఇక్కడ కొన్ని చిక్కు ముడులు ఉన్నాయి ..అవేంటో చూద్దాం .. 1) యేసు కన్య గర్భాన పుడతాడు అని ముందే చెప్పిన దేవుడు...ఎందుకు పెళ్ళికి ముందు ..ఆమె గర్భం లో చేర లేదు ? 2)దేవుడు మేరీ యేసేపును పెళ్లి చేసుకున్నది అని తెలిసి కూడా ...ఆమెను పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం లో చేరి ,యేసేపుకు అన్యాయం చేశాడా ...? 3) తనకు పెళ్ళై భర్త ఉండగా ..పరిశుద్దాత్మ ద్వారా గర్భవతి అవ్వడానికి ఒప్పుకుని మేరీ పాపమూ చేసినట్టు కాదా..భర్తను మోసం చేసినట్టు కదా ? 4) తన భార్య తన ప్రమేయం లేకుండా గర్భవతి అని తెలిసి ...విడిచిపెడదాం అనుకున్న యేసేపు దేవదూత కలలోకి వచ్చి తనను పుట్టబోయే కొడుకుకి తండ్రిగా ఎందుకు ఉండమన్నాడు. ? 5) ఏ విధంగా చూసిన దేవుడు యేసేపుకు అన్యాయం చేసినట్టు కనబడుతోంది కదా ? 6) దావీదు వంశావళి అందరికి తండ్రి గోత్రం వస్తుంది ...మరి యేసు విషయం లో ఎందుకు ఈ మార్పు ? 7)దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం చూద్దాం ...(తెలుగు ,ఇంగ్లీష్ రెండిటిని శ్రద్దగా చదవండి ) 2 Samuel 7:12 -15: " నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును;" 2 Samuel 7:12 And when the time comes for you to go to rest with your fathers, I will put in your place your seed after you, the offspring of your body, and I will make his kingdom strong. 7:13 He will be the builder of a house for my name, and I will make the seat of his authority certain for ever. 7:14 I will be to him a father and he will be to me a son: if he does wrong, I will give him punishment with the rod of men and with the blows of the children of men; 7:15 But my mercy will not be taken away from him, as I took it from him who was before you. పైన చెప్పిన వ్యాఖ్యానాలు దేవుడు ఎలా నెరవేర్చాడు...యేసు దేవుడి ఘనత గురుంచి కట్టిన మందిరం ఏమిటి ? దేవా రహస్యం ఈ వచనాలలో నే ఉంది .దేవుడి ఎలా దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు . .అది తెలియాలంటే పరిశుద్దాత్మ లక్షణాలు మనం గమనించాలి bible మొత్తం లో .. ఒకసారి పరిశుద్దాత్మ లక్షణాలు గమనిస్తే ... 1) పరిశుద్ధ ఆత్మ శరీరం లేకుండా ఎవరితోనూ మాట్లాడాదు.అందుకే దేవుడు ప్రతి చోట దేవా దూత ని పంపించాడు .. 2) అలాగే దేవుడు పరిశుద్ధ ఆత్మ తో తన మెసేజ్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఒక శరీరం కోసం మరియను ఎంచుకున్నాడు ..యేసు శరీరం తో మానవాళికి మెసేజ్ ఇచ్చాడు .. 3)ఒకసారి మీరు BIBLE లో చదివితే పరిశుద్ధ ఆత్మ చాలామంది లో చేరి మరియా తో మాట్లాడినట్టు మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం లో ఉంది (ex:ఏలీసబెతు ,జెకర్యా etc) ఉంది. 4) లూకా సువార్త చాప్టర్ ౩: (21-22) 21 "ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి 22 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను." పరిశుద్దాత్మకి ఒక శరీరం అవసరం అని పైన చెప్పిన ఉదాహరణలు తెలుస్తుంది . మరి పరిశుద్దాత్మ ఎవరి శరీరంలో ప్రవేశించి ఉంటె ....పైన చెప్పిన అన్ని నిజం అవుతాయి ? ...దేవుడు అందరికి న్యాయం చేసిన వాడు అవుతాడు ..(గుర్తుపెట్టుకోండి ..పరిశుద్దాత్మ గాని, దురాత్మా గాని ఒక శరీరం వ్యక్తి ఉంటె ఆ వ్యక్తి ఏమి చేసాడో అతనికి తెలియదు, తర్వాత అతడికి కూడా ఉండదు .EX: దెయ్యం పట్టిన లేదా వీడిన వారిని చూస్తే వాళ్ళకి ఎం జరిగింది గుర్తువుండదు )..ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా ? ? (యేసు క్రీస్తు వారికీ పుట్టకతో వచ్చినది పరిశుద్ధ శరీరం మాత్రమే..పరిశుద్దాత్మ బాప్తీస్మం తీసుకున్నాక మాత్రమే ఆయనకి వచ్చింది..అప్పటినుండి దేవుడు ఆయన సందేశం /మహిమలు చెప్పాడు ).
@Divakar-ve9pg "Bible పరంగా" . . JESUS ఒక అవతార పురుషుడు.. కానీ ఆయన దేవుడు కాదు .. అయినా కూడా ఆయన జన్మ, మరణం విషయం లో.. బైబిల్ లో మహిమలు జోడించి, పూర్తిగా వక్రీకరణము చేశారు... అది BIBLE చదివితే నే అర్దం అవుతుంది. అలాగే yehowa లో దైవ లక్షణాలు అసలు లేవు.
ఇపుడు పాత నిబందనను పూర్తిగా వదిలేస్తే.. Only కొత్త నిబందన ప్రకారం చూస్తే... యేసు ఒక అవతార పురుషుడు..ఆయన చెప్పిన దేవుడు యెహోవా కాదు. అలాంటి అవతార పురుషులు హిందూ ధర్మo లో చాలా మంది ఉన్నారు. పాత నిబందనను పరిగణనలోకి తీసుకుంటే... యేసు అనేది పూర్తిగా ఒక సృష్టించిన కధ.
@Divakar-ve9pg బైబిల్ అనేది Jesus కానీ లేదా ఒక దేవ దూత గాని ఇచ్చిన Book కాదు... ధర్మ శాస్త్రం దేవుడు మోసే ద్వారా యూదులకి ఇచ్చినట్టు clear గా ఉంది.. అది యూదులకు మాత్రమే.. అలాంటి గ్రంథం లో చెప్పిన మెసయా ఆ యేసు కాదని అప్పటి వారు నిర్ధారించారు.. అందుకే ఆయనను శిక్షించారు (యేసు నిజం అనుకుంటే) పాత నిబందన లో దేవడు ఇచ్చిన వాగ్ధానం "David's seed" అని రాసి ఉంటే.. తెలుగు లో దావీదు వంశ "గర్భం" లో అని మార్చారు. అలాగే పాత నిబందన లో 2 వ Solomon chapter 7, 12-16 వాక్యములలో "నేను అతని కి తండ్రి నై ఉంటా.. అతడు నాకు కుమారుడై ఉండును.. అతను తప్పు చేసిన యెడల నరులతో కొట్టి శిక్షిస్తాను" అని clear గా చెప్పాడు. అక్కడ చెప్పింది Solomon గురించి అయితే దేవుడు దావీదు కి ఇచ్చిన వాగ్ధానం యేసు గురించి కాదు అని తెలుస్తోంది. ఒకవేళ ఆ వాగ్ధానం యేసు గురించే అయితే... అతడు చేసిన తప్పులకు నరులతో కొట్టి శిక్షించినట్టు తెలుస్తోంది.. కొత్త నిబందన లో యేసు పాపులు ల కోసం శిలువ ఎక్కి నట్టు వక్రీకరణము చేశారని తెలుస్తోంది. ఒకరికి ప్రదానం చేయబడిన స్త్రీ ని కన్య అనలేము.. నా పరిశీలన ప్రకారం, పరిశుద్ధ ఆత్మ బైబిల్ లో లక్షణాల ప్రకారం. పరిశుద్ధాత్మ ప్రవేశించింది మేరీ లో కాదు... మరొకరిలో.. (కొత్త నిబందన నిజం అనుకుంటే) యేసు రెండవ రాకడ అప్పటి తరం వారు నశించక మునుపే వస్తుంది అని చెప్పినట్టు 2to3 references ఉన్నాయి.. So రెండవ రాకడ అబద్ధం.
🤣🤣😂😂🤦♂️yeppudu thelusukuntav bayya.... Nuvvu.... YESU KREESTHE YEHOVA Alias HOLY SPIRIT... THANDRE Kumarudiga Pratyaksha badali.... Thelusuko completely.... GOD BLESS YOU
th-cam.com/video/vG2zgarh9-o/w-d-xo.htmlsi=Z0IxibJy6ua8pitA Sir ee video chusi yentha varaku manchidhi nijam Ani chusi cheppandi Naku matram thappu anipisthundhi ilantivi valla chala mandhi influence avthunaru anipisthundhi
అన్ని అర్థమయ్యేలా చెప్పారు బ్రదర్ ప్రైస్ లార్డ్ వాళ్లందరికీ అరటి పండు వలసి పెట్టినట్టుగా చెప్పారు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise The Lord Brother 🙇🙇🙏
God is good the all time 🙏🏻☦️🙇🏻♀️yesayya vandanalu 🙏🏻brother vandanalu 🙏🏻intha opikanu naku devudu sahayam chesinduku vandanalu 🙏🏻
Praise the lord Annayya 🎉🎉❤
Praise the lord 🙏
Price the lord annaya 🙏🙏
Praise the Lord ❤❤❤
Super ga chepparu pastor garu praise the lord amen 🙏 ❤
Praise the lord annayya
Hallelujah 🙏
కిరణ్ పాల్ అన్న వందనాలు
Exalent anna చక్కటి వివరణ ఇచ్చారు క్రాంతి గారికి దేవుడు మిమ్మల్ని బహుగా దివించును gaka amen 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 శాలొమ్ అన్న
Praise God !
🙏🙏🙏🙏🙏
Praise the lord brother meru entha samadanamuga chepparu matladaru
Prise the lord annaiah
❤
Great man of God pastor Paul knowledgeable person blessed man❤ good gospel🙏
మీలో holy spirit కలిగి ఉన్నారు anna, nenu feel avvagalugu తున్నాను ❤
Meeru చేశారా గీత ఖచ్చితం అని ,గీత లో దేవుళ్ళు ఎంతమంది,దేవి భాగవతం,శివ పురాణం చదవండి,యేసు పుట్టీక పక్క ఎవిడెన్స్ వుంది,ప్రభువును నమ్మండి@Divakar-ve9pg
Ysu నిజం చెప్పరు అన్నా దీవిం prbu❤❤❤
Truly you are filled with the holy spirit pastor.
వందనాలు బ్రదర్ .. గుడ్ 👍..God bless you ,
🎉🎉🎉
Supar..ana
Very nice
Memu tinamu telinapudu now changed by grace of God
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastor garu, God has given you so much patience Pastor though the interviewer is irritating with unnecessary questions you still given appropriate answers .. all praises to God who always stands next to you to face these kind of challenges....if every pastor can give firm answers like this .then there won't be any disputes or disrespect towards religion also among people...
దేవుడికి స్తోత్రం అన్నా! కరుణాకర్ సుగ్గున గారు చాలా అంటే చాలా విస్తృతంగా కానీస మర్యాద లేకుండా దేవుని నామమును అవమనిస్తు దుర్భాష లాడుతూ బైబిల్ దేవుడు మూట నాయకుడు బైబిల్ అంతా కల్పితం ( అల్లిన కథ అని) బైబిల్ ఇజ్రాయెల్ కి మాత్రమే రాసారు ప్రపంచానికి కాదు --- ఇలా చాల చాల విధాలుగా తప్పు పట్టిస్తున్నారు మనసు ఎంతగానో కలిచి వేస్తోంది మతం మార్పిడి అంటున్నరు మార్గం కాదు అట మనది మతం అట
😊✝️🙏
Praise the lord 🙏 brother nenu rakshanaloki vachaka nannu bada pettina prashna naa manasakshi edaite sapot chesindo ade answer mee dwara devudu naaku bayalu parichadu devunike mahima
🙏🙏🙏🙏
Br.Vijaya Prasad Reddy is great.he said such a great words regarding unity(binatwamlo yekatavam) ippudu evariki varu unte society deniki bro. We can respect every religion like Reddy garu said
Brother miru cheppe mata super kranthi garu ayyappa mala vesukunnavallu chavuku yeduru vellaru antunnaru mari chavu yenduku pettindu devudu ayyappa mala thisesina tharvatha maro roju masthu thagutharu adi devuda
Price the lord anna తండ్రి,కుమారుడు పరిశుద్ధాత్ముడు, ముగ్గురిలో దేవుడెవరు అనే ప్రశ్న ఉండేది మీ వివరనతో తెలుసుకున్నాను అలాగే ఇంకొక ప్రశ్న ఉంది అన్నా మనం చచ్చిపోయిన తరువాత డైరెక్ట్ గా పరలోకానికి లేదా నరకానికి వెళ్ళిపోతామా లేక అందరము ఒకచోట నిద్రిస్తుంటామా? లాజరు ధనవంతుల స్టోరీ ని బట్టి చూస్తే డైరెక్ట్ గా heaven or hell కి పోతాం ఆలా అయితే దేవుడు రెండవ రాకడ సమయములో మృతులు లేవబడతారు అని దేవుడు తీర్పు తీరుస్తాడు అని బైబిల్ చెప్తుంది కదా ఈ రెండింటిలో ఏది నిజం అయ్యగారు ఈ కామెంట్ చూస్తారో లేదో ఎవరైనా తెలిసినవాళ్ళైనా నాకు ఆన్సర్ చేయండి
Prayer for me plz😢😢😢😢😢
అన్నయ్య ఇంటర్వ్యూ చేసే అన్నయ్యగారు రైతు పూజ చేసి ప్రసాదం అని ఫ్రీగా ఎవరికి పెట్టడం డుఆ ధాన్యాన్ని అమ్ముకుంటాడు
కొనుక్కొని తింటే ప్రసాదం కాదన్నా
@@yasubabu9468 అది కాదు గుడి ప్రాంగణంలో జరిగే ఏ నైవేద్యం బలిగా అర్పించినది తినకూడదు, భూమి పూజ అని రెండు కర్ర లు కోస్తారు అంతే చేను మొత్తం దేవుడు కీ అర్పింపరు
రైతులు ధాన్యాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించారు వాటిలో ఒక వాళ్ళ స్తోమత స్తోమత తగ్గట్టు ఒక వస్తాను అర వస్తాను ఇస్తారు అది ప్రసాదంగా దేవునికి సమర్పిస్తారు అంతే కానీ వందల బస్తాలు వేల బస్తాలు దేవునికి సమర్పించిన అయ్యా అమ్ముకుంటారు @@yasubabu9468
Nijanga poul ideology ni follow avuthu devuni chittanni prapanchamathatiki prakatisthuy kanuvippu kaliginche devuni bura shabdham meeru
✊✊🙏🙏🙇🎉
ఏసు అట్ల తద్ధి ఎప్పటి నుంచి మొదలు పెదదాం అన్నా????
అన్నయ్య నాకు మీ బుక్స్ కావాలి from Kadapa
Kiran paul gari number vunte pettara dayachesi
Step bye step maaruhunna kaani vukesaari maaripoledu nenayithe thinte thappenti ani ma apart ment friends andaritho vinaayakudi bhojanaalu kelli thinesa baptism ayyaaka kooda cheppedaaninikooda ma pastor gaarikima yintipakkane kaabatti vallillu appudu
Sir where can i but your books
Thinte thinani thinakapothe maaneyyani maakenduku ani veellu anukovaali christhavulu anyulani preminchakapovadam valane saathaan panichesthunnaadu balanga kopa padu paapam cheyyaku thittina parvaaledu kaani bad gaa veellinthe veeriki yemitheleedu veeru Devudu ki achcharu meme adika neethimathulami ani anukornidi maa pastor gaaru maathrame anduke nenu aa univercity nundi vochchaanu ani dhairyanga cheputhaanu
Vandhanalu brother miru chepina msg lu chustunanu e madyalo brother ma family antha vigrahalu ku puja chestaru devuni krupavalana na family antha kristhuni telusukunam brothe ipudu naku oka doubt ma son ki merrege kudirindhi merrge antha lo devuni chitham jaragalani asapaduthunanu brothe em cheyalo teliyatam ledhu merrge kosam miku ph chesi matladavacha nenu peda ga chaduvukoledhu chala kastam tho e msg type chesanu edaina porapatu unte xminchadi
Anchor garu meru ntha vadinchina vallu mararu ndukandi vallatho
ఎవడురా నీవు దున్నపోతు నువ్వు తింటే ఏమి తినకపోతే ఏమి అడిగేవానికి సిగ్గులేదు జవాబు చెప్పేవానికి బుద్దిలేదు
Aa ruchiki appududu edected yippudu Devudu premaki effected yidi nenu kaadani thappinchukolenu manam giveup chesina Devudu cheyya viduvadu yedabaayadu
Brother ఒక సందేహం దేవుడు మొదటిగా ఆద్దాము, హవ్వ లను మాత్రమే చేశారు కదా, వారి నుంచి వచ్చిన సంతానమే కదా...ఈ ప్రపంచం అంతా...అయితే ఇక్కడనే నాకు సందేహం ఉంది... ఆడమ్, హవ్వ కు కుమారులు పుట్టారు కదా...ఆ కుమారులకు వివాహం ఎవరితో జరిగింది? వారి సహోదరునిలతోనా...లేదా దేవుడు కయీను, హేబేలు,షేతు కొరకు కూడా స్త్రీ నీ సృష్టించడ..లేదా ఆదాము నుంచి వచ్చిన సంతానమే ఒకనిని ఒకరు వివాహం చేసుకున్నారా....? దయచేసి నాకు reply ఇవ్వండి
Thina mani chepparu thinoddani chepparu thina kunda chesesthaaru aalochanalo maarputhemmani thanani lokaaniki veluguga vuppuga vaaduko Devuda saathaan prelobhaala nundi vidipinchi ani Devudu ki prardana vijhnaapanalu chesthaaranukunta
Balulu arpanalu yichinavivaari vaari korikalu theerchamani Devudu ki pedithe manam thinadamenti ani ma friend hindu ayi vundi kooda thinadu daani nista appudardamavvale yippudardamavuthundi yendukante ninne kalisaa thanu nannu premisthundi kaabatti manche moksaaniki maargam preme annitini andarini ardam chepisthundi
Interview ipoindhi kadha malli Interview part's ga divide chyeasi post chyeasunarea
Paster gariki clarity ledu
Yed bhaavam thad bhavathi presaadam thinnappudu bhaavamenti
Step bye step maaruhunna kaani vukesaari maaripoledu nenayithe thinte thappenti ani ma apart ment friends andaritho vinaayakudi bhojanaalu kelli cheppaukooda ma pastor gaariki appudemannaarante mandu thaaguthunna vaaritho koirchoni mandu thaaguthu vaaru maaraali manduthaaga kunda ani anukovadam ajhnanam annaaru nijame kada ani anukunna kaani vinaledu kaani ninna naachethilo vunna thinaalanipinchaledu assalu can latho thechichevaaru ma friends doctors vaariinfluence vaadi naakistamani yevvariki yivvakunda thinesedaanini mangos and thirupathi laddu
Ninna nenu kooda ma wach man vaallakichesaanu thirupathi laddoolu yichaaru vaallu nannu adigaaru meeru maathram yennayina cheputhaarukaani presaadam yenduku thinaru anadigithe maala manasuku vesukunnaanduke thinanu meeru maala yesukunnappudu non vege thinaruga alaaga ne ani cheppaanu
Quran gurinchi 100 queations raale inkaa ❓❓❓❓❓
ఈ యాంకర్ కి బుర్ర లేదు
So vukaru chepithe maaredi matham maathrame manasu ni maarchedi Devudi preme peru maarchukommani ma freind cheppindi ante chreesthu sambandamayina peru valana prardana chesthaa ani ma pastor gaariki adigithe nuvvu maaraalsindi manassu lo chreesthuni poli roppaantharam chendu ni peru maarchaalsina pani ledu annaaru ma kiraana kottathanu prebhu antaaru car lo lift yisthaanu raamma annaaru voddandi brother baagundadu ante prebhu biddavi ninbevaru yemi anukoru annaru kaani nenu vellaledu ala kanaparachaali chreesthuni appude nijamayina viswaasi ga saakyam yivvochchu konni sodanalu saathaan pannaagaalu vuntaay manusulu kuyukthulatho vesina plance cheduga choopinchi she is not good ani kaani Devudu maarchalenidantu yediyuledu through God all things are possible
Oka muslim thanu halal chesthunnadu antene dhanni motham alhaku ankitham ani ardham... Meeru naivedyam ga bhavinchina adhi thinoddu ani malli vruthi dharmam antare oka archakudu gullo chesedhi kuda vaadi vruthe ante vadi vruthi dharmam vadu chesthunappudu vadu ichina prasadam kuda vruthi dharmame kadha....
50-50😂😂
BIBLE లో ని అసలు రహస్యం దాస్తున్న దొంగ ప్రభోధకులు ...మేరీ మాతని హెచ్చించడానికి దేవుడి యొక్క అద్భుతాలని ఎందుకు దాచారు ? సహజ సృష్టి కార్యానికి ...అద్భుతాలు ఎందుకు జోడించారు ?...ఆ అద్భుత రహస్యం మరియు దేవుడి మహాద్భుత లీలలు చూడండి..సత్య అన్వేషణ లో పాత్రులుకండి...
ముందు ఇక్కడ కొన్ని చిక్కు ముడులు ఉన్నాయి ..అవేంటో చూద్దాం ..
1) యేసు కన్య గర్భాన పుడతాడు అని ముందే చెప్పిన దేవుడు...ఎందుకు పెళ్ళికి ముందు ..ఆమె గర్భం లో చేర లేదు ?
2)దేవుడు మేరీ యేసేపును పెళ్లి చేసుకున్నది అని తెలిసి కూడా ...ఆమెను పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం లో చేరి ,యేసేపుకు అన్యాయం చేశాడా ...?
3) తనకు పెళ్ళై భర్త ఉండగా ..పరిశుద్దాత్మ ద్వారా గర్భవతి అవ్వడానికి ఒప్పుకుని మేరీ పాపమూ చేసినట్టు కాదా..భర్తను మోసం చేసినట్టు కదా ?
4) తన భార్య తన ప్రమేయం లేకుండా గర్భవతి అని తెలిసి ...విడిచిపెడదాం అనుకున్న యేసేపు దేవదూత కలలోకి వచ్చి తనను పుట్టబోయే కొడుకుకి తండ్రిగా ఎందుకు ఉండమన్నాడు. ?
5) ఏ విధంగా చూసిన దేవుడు యేసేపుకు అన్యాయం చేసినట్టు కనబడుతోంది కదా ?
6) దావీదు వంశావళి అందరికి తండ్రి గోత్రం వస్తుంది ...మరి యేసు విషయం లో ఎందుకు ఈ మార్పు ?
7)దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం చూద్దాం ...(తెలుగు ,ఇంగ్లీష్ రెండిటిని శ్రద్దగా చదవండి )
2 Samuel 7:12 -15: " నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును;"
2 Samuel
7:12 And when the time comes for you to go to rest with your fathers, I will put in your place your seed after you, the offspring of your body, and I will make his kingdom strong.
7:13 He will be the builder of a house for my name, and I will make the seat of his authority certain for ever.
7:14 I will be to him a father and he will be to me a son: if he does wrong, I will give him punishment with the rod of men and with the blows of the children of men;
7:15 But my mercy will not be taken away from him, as I took it from him who was before you.
పైన చెప్పిన వ్యాఖ్యానాలు దేవుడు ఎలా నెరవేర్చాడు...యేసు దేవుడి ఘనత గురుంచి కట్టిన మందిరం ఏమిటి ?
దేవా రహస్యం ఈ వచనాలలో నే ఉంది .దేవుడి ఎలా దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .
.అది తెలియాలంటే పరిశుద్దాత్మ లక్షణాలు మనం గమనించాలి bible మొత్తం లో ..
ఒకసారి పరిశుద్దాత్మ లక్షణాలు గమనిస్తే ...
1) పరిశుద్ధ ఆత్మ శరీరం లేకుండా ఎవరితోనూ మాట్లాడాదు.అందుకే దేవుడు ప్రతి చోట దేవా దూత ని పంపించాడు ..
2) అలాగే దేవుడు పరిశుద్ధ ఆత్మ తో తన మెసేజ్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఒక శరీరం కోసం మరియను ఎంచుకున్నాడు ..యేసు శరీరం తో మానవాళికి మెసేజ్ ఇచ్చాడు ..
3)ఒకసారి మీరు BIBLE లో చదివితే పరిశుద్ధ ఆత్మ చాలామంది లో చేరి మరియా తో మాట్లాడినట్టు మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం లో ఉంది (ex:ఏలీసబెతు ,జెకర్యా etc) ఉంది.
4) లూకా సువార్త చాప్టర్ ౩: (21-22)
21 "ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
22 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను."
పరిశుద్దాత్మకి ఒక శరీరం అవసరం అని పైన చెప్పిన ఉదాహరణలు తెలుస్తుంది .
మరి పరిశుద్దాత్మ ఎవరి శరీరంలో ప్రవేశించి ఉంటె ....పైన చెప్పిన అన్ని నిజం అవుతాయి ? ...దేవుడు అందరికి న్యాయం చేసిన వాడు అవుతాడు ..(గుర్తుపెట్టుకోండి ..పరిశుద్దాత్మ గాని, దురాత్మా గాని ఒక శరీరం వ్యక్తి ఉంటె ఆ వ్యక్తి ఏమి చేసాడో అతనికి తెలియదు, తర్వాత అతడికి కూడా ఉండదు .EX: దెయ్యం పట్టిన లేదా వీడిన వారిని చూస్తే వాళ్ళకి ఎం జరిగింది గుర్తువుండదు )..ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా ? ?
(యేసు క్రీస్తు వారికీ పుట్టకతో వచ్చినది పరిశుద్ధ శరీరం మాత్రమే..పరిశుద్దాత్మ బాప్తీస్మం తీసుకున్నాక మాత్రమే ఆయనకి వచ్చింది..అప్పటినుండి దేవుడు ఆయన సందేశం /మహిమలు చెప్పాడు ).
@Divakar-ve9pg "Bible పరంగా" .
. JESUS ఒక అవతార పురుషుడు.. కానీ ఆయన దేవుడు కాదు ..
అయినా కూడా
ఆయన జన్మ, మరణం విషయం లో.. బైబిల్ లో మహిమలు జోడించి, పూర్తిగా వక్రీకరణము చేశారు... అది BIBLE చదివితే నే అర్దం అవుతుంది. అలాగే yehowa లో దైవ లక్షణాలు అసలు లేవు.
ఇపుడు పాత నిబందనను పూర్తిగా వదిలేస్తే.. Only కొత్త నిబందన ప్రకారం చూస్తే... యేసు ఒక అవతార పురుషుడు..ఆయన చెప్పిన దేవుడు యెహోవా కాదు.
అలాంటి అవతార పురుషులు హిందూ ధర్మo లో చాలా మంది ఉన్నారు.
పాత నిబందనను పరిగణనలోకి తీసుకుంటే... యేసు అనేది పూర్తిగా ఒక సృష్టించిన కధ.
@Divakar-ve9pg బైబిల్ అనేది Jesus కానీ లేదా ఒక దేవ దూత గాని ఇచ్చిన Book కాదు...
ధర్మ శాస్త్రం దేవుడు మోసే ద్వారా యూదులకి ఇచ్చినట్టు clear గా ఉంది.. అది యూదులకు మాత్రమే.. అలాంటి గ్రంథం లో చెప్పిన మెసయా ఆ యేసు కాదని అప్పటి వారు నిర్ధారించారు.. అందుకే ఆయనను శిక్షించారు (యేసు నిజం అనుకుంటే)
పాత నిబందన లో దేవడు ఇచ్చిన వాగ్ధానం "David's seed" అని రాసి ఉంటే..
తెలుగు లో దావీదు వంశ "గర్భం" లో అని మార్చారు.
అలాగే పాత నిబందన లో 2 వ Solomon chapter 7, 12-16 వాక్యములలో "నేను అతని కి తండ్రి నై ఉంటా.. అతడు నాకు కుమారుడై ఉండును.. అతను తప్పు చేసిన యెడల నరులతో కొట్టి శిక్షిస్తాను" అని clear గా చెప్పాడు. అక్కడ చెప్పింది Solomon గురించి అయితే దేవుడు దావీదు కి ఇచ్చిన వాగ్ధానం యేసు గురించి కాదు అని తెలుస్తోంది.
ఒకవేళ ఆ వాగ్ధానం యేసు గురించే అయితే... అతడు చేసిన తప్పులకు నరులతో కొట్టి శిక్షించినట్టు తెలుస్తోంది.. కొత్త నిబందన లో యేసు పాపులు ల కోసం శిలువ ఎక్కి నట్టు వక్రీకరణము చేశారని తెలుస్తోంది.
ఒకరికి ప్రదానం చేయబడిన స్త్రీ ని కన్య అనలేము.. నా పరిశీలన ప్రకారం, పరిశుద్ధ ఆత్మ బైబిల్ లో లక్షణాల ప్రకారం.
పరిశుద్ధాత్మ ప్రవేశించింది మేరీ లో కాదు... మరొకరిలో.. (కొత్త నిబందన నిజం అనుకుంటే)
యేసు రెండవ రాకడ అప్పటి తరం వారు నశించక మునుపే వస్తుంది అని చెప్పినట్టు 2to3 references ఉన్నాయి.. So రెండవ రాకడ అబద్ధం.
యేసుక్రీస్తు దేవుడు కారు దేవుని కుమారుడు
🤣🤣😂😂🤦♂️yeppudu thelusukuntav bayya.... Nuvvu.... YESU KREESTHE YEHOVA Alias HOLY SPIRIT... THANDRE Kumarudiga Pratyaksha badali.... Thelusuko completely.... GOD BLESS YOU
Waste kranthi nv
th-cam.com/video/vG2zgarh9-o/w-d-xo.htmlsi=Z0IxibJy6ua8pitA
Sir ee video chusi yentha varaku manchidhi nijam Ani chusi cheppandi Naku matram thappu anipisthundhi ilantivi valla chala mandhi influence avthunaru anipisthundhi
Praise the lord annayya❤
Praise the Lord annaya🙏🙏🙏
🙏🙏🙏