నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల||
అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో||
సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
Super padutunaru akka miru prathi patanu
🙏 akka song super
Halleluya tq God
Good songs అక్క
PraisethelordAkka
Praise the lord sister
Super sister
Praise the lord sister 🙏you have God anointing sister I watch every day your songs sister pray for my family sister 🙏❤
🙏👏👏👏🙏
Praise the lord sister.god bless you.glory to god.amen 🙏🙏🙏
Super song akka
praise God
Praise god akka...🙏🙏🙏
Praise the Lord Sister
God bless you brother ad sister 🙏🙏 super song super super 👌👌👌 sister 🙏🙏🙏 hallelujah 🙌 Nanider
Amen 🙏 amen 🙏 amenn 🙏🙏🙏
I like it song❤❤❤❤
Praise the lord akka
సూపర్ అక్క
Supper song
good song
𝙅𝙚𝙨𝙪𝙨 𝘾𝙝𝙧𝙞𝙨𝙩🙏🙏🙏🙏 🔥❤
❤
Praise the lord
Supper song prise lord akka
Me voice ki bagundhi akka
na kanulavembadi kanneeru ranniyyaka
❤👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Lyrics pettandi