అన్న నిజంగా మీకు చాలా థాంక్స్, నేను రంజాన్ ఉపవాసం లో తెల్లవారుజామున ఈ రెసిపీ try చేశా, సూపర్ అసలు రోజంతా చాలా cool and healthy feel తో ఉన్న. నా దుఆ లో 🤲🤲 యాద్ కి ఉంటవు అన్న
హెల్దీ ఫుడ్ అండ్ రైతులు ఎక్కువగా పొలానికి తీసుకెళ్లి తినేది ఇదే..చీకటిలో పొలం వెళ్లిన నాన్నకి అన్నయ్యలకి నా చిన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లి ఇచ్చేదాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ గంజి అన్నాన్ని గుర్తు చేశారు థాంక్యూ అన్నయ్య🤗🤝
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవారు .. నాకు చాలా చాలా ఇష్టం.. మేము పెద్దయ్యాక చాలా సార్లు ప్రయత్నం చేశాం కానీ సఫలం కాలేదు .. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి తప్పకుండా చేస్తాను ...విస్మయ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
గంజి అన్నంలోని విలువల్ని, ఆరోగ్యానికి అది చేసే మేలుని అధ్బుతంగా చెప్పారు. అసలు మన పూర్వీకుల ఆరోగ్య రహస్యాల్లో ఇది ఎంతో ముఖ్యమైనదనవచ్చు. నేడది పేదవాడికి స్వంతమయింది. ఏమైనా ఈ ఆరోగ్యాన్ని అందించే రెసిపీని వదలము. మీకు కృతజ్ఞతలు.
మీరు చాలా కొత్తగా చెప్పారు ధన్యవాదాలు . వేడి అన్నం ( కుక్కర్ అన్నం లేదా అట్టెసరు అన్నం) లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి , అల్లం రసం కొంచం, జీలకర్ర పొడి కాస్త, కాస్త ప్యాకెట్ పెరుగు కొన్ని నీళ్లు పోసి, రాత్రంతా వొదిలేసి ఆ అన్నం ఉదయం తిన్నా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి..
మా తాతయ్య కి 95 ఇయర్స్ ఇప్పటికి కూడా గోదావరికి వెళ్లి నీళ్లు తీసుకొని వస్తారు తన పని తాను చేసుకుంటారు...... ఎందుకంటే మా తాత ఇప్పటికి నూనె తో వండినవి కాకుండా ఉడికించిన వాటితో మాత్రమే తింటారు..... రైస్ తీసుకోరు, మార్నింగ్ గంజి అన్నం లేదా రాగి వాటర్ మాత్రమే తీసుకుంటారు.......
మా నాన్నమ్మ వాళ్ళు తీనే వాళ్లు. మీరు చూపించిన ఈ recipe ni try చేశాను చాలా బాగుంది థాంక్స్ మీ వీడియోస్ చాలా ఈజీగా వంట రాని వాళ్లు కూడా tasty ga చేసుకునేలా వుంటాయి thanks 😊
నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేను ఎండలో ఎక్కువగా ఆడుకునేదాన్ని అనీ మా నాన్న గారు నాకు బాడీ వేడి చేయకూడదు అనీ రోజూ ఉదయం ఈ గంజి అన్నమే పెట్టేవారు. నేను ఎంతో ఇష్టం గా తినేదానిని, కానీ మాగాయ పచ్చడి మంచింగ్ 😋😋
This is a common poor man food widely loved by all odiya people in Odisha We call this PAKHALA even we have a PAKHALA day as well to celebrate this amazing rice dish
Good recipe 👌👌👌health ki chalaa manchidi teliyanivallu telusukuntaru పేదవాళ్ళ కష్టాలు ఇప్పుడంత ఇంగ్లీష్ బాషా తో over చేస్తున్నారు కానీ అప్పటి రోజులో ఇవ్వే tagge వాళ్ళు bro me videos valla 🙏🏻🙏🏻🙏🏻u r great 💓💓
Super teja sir....mana sampradayalani miruuu gurtuchestaru chinnappudu summer holidays Ki Ammamma uru vellinappudu e ganji Annam tinevallammm.....malliii ippudu miru old memories gurtu chesaru thanqqq...keep smiling
నా చిన్నప్పుడు తాతగారి ఇంట్లో తిన్న గంజి అన్నం ❤️.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు🙏..మీ వీడియో లు అన్నీ క్లుప్తంగా,త్వరగా రుచిగా ఎలా చేసుకోవాలో భలే చెప్తూ చూపిస్తారు..చాలా చాలా ధన్యవాదాలు..అలానే మీ videos లో ఉపయోగించే గిన్నెలు గరిటెలు online లో ఎక్కడ దొరుకుతాయో ప్రతి వీడియో చివర చెప్తే ఇంకా బాగుంటుంది..
100/correct...naku digetion problem gonthu lo manta undevi work kuda happy ga cheyyalekapoyevadini appudu ma frnd chala happy ga coolga work chesevadu naku konchem kullu ga kuda vundedi. Tanu mrng tifin tinadu ganji annam tintadani telsindi nenu kuda ade start chesa surprise litrally ..from then nenu tanakanna active ga vutunnanu..lazy ness kuda poyindi...try cheyyandi andaru u deffntly feel better..
we soak left over rice and fry it with onions next day and eat it... fermented rice has the best taste I swear.. and anything fermented is the best probiotic food.. like pickles, buttermilk, fermented rice etc.., they all do wonderful things to our stomach
@@Sreekanth41 Mix fermented rice with salt and red chili or sambar powder and keep it aside.. in a pan, put some oil and saute, add curry leaves, turmeric power and onion pieces cut in very small, fry until onions are soft, add the rice and fry for another minute.. and it is done.. tastes delicious
Mundu ga Tera venuka nundi e recipi andinchina Aruna gari ki chala thanks Andi . Ganji anname kada ani cheap ga chudakunda Mi team valla idea ki viluva ichi idi chupincharu . Teja garu thanks for ur simplicity .
మా చిన్నతనంలో వేసవి సెలవులను గుర్తు చేశారు అపుడు పొలంలో చద్ది అన్నం, తాటి ముంజలు , జీడిపల్లు , మామిడి పళ్ళు, సేమ్యా ఐస్ , పుల్ల ఐసు పాల ఐస్,ప్రేమను కురుపించే పెదనాన్నలు , పెద్దమ్మలు, ఆ రోజులు ఆ మనుషులు జీవితంలో ఎప్పటికీ రావు ఒక అందమైన జ్ఞాపకం (ఈ చద్ది అన్నం బాలింతలు తింటే పాలు వస్తాయి)
We never miss our home country and home food with your recipes, your recipes , your voice always close to our heart ..huge fans of your channel from Germany 🇩🇪..stay blessed 🙏
In our district శ్రీకాకుళం we call it పకాలి అన్నం may be Odisa boarder lo vundadam valana vachindemo. Summer lo poddunne idi tinte body and mind cool ga vuntayi. Asalu miru e recipe ni post chesi andariki gurtuchesi malli alavatu chesinanduku thank you sir, memu summer anta morning ide tintamu.
In childhood I saw my father eating and we tried it and it was super fun eating ganji with mirchi and ullipaya. But we used to keep the leftover rice with either water or butter milk in the night and in the morning I used to eat with fresh chopped onions and green chillies or with mango pickle.
Wow. I know Ragi Balls and Jowar Rotis have made it to the menus of star hotels, but 'Probiotic Fermented Rice'? But doesn't this smell bad? They are serving it in restaurants now? Wow. Maybe they will soon serve sun-dried fish and prawns as well. That'd be the day.
Well said Avinash Narayanam garu ,👏👏👏👏👏👏👏👏👏👏👏 yes it's a probiotic fermented healthy food in telugu called as "chaddhi annam" . Telugu bidda vi anipincharu 😁😁😁 jai ho 🙏 🙂🙂🙂👍👍👍🧚♀️..prasthutham Japanese vallu e food ghatha 10yrs ga e process chesi tisukuntunaru .. life span kuda increase avthundhi vari peyddhavarilo ani oka document lo chadhveynu . Purvikulu andhinchina sahaja siddhamaina prakruthi arogyakaramaina Food . 🙂👍
మేము రోజు ఈ అన్నమే తింటాం ఈ అన్నానికి కర్రీ కూడా అవసరం లేదు ఉల్లిపాయ ఉంటే చాలు కానీ ఎవ్వరూ ఈ అన్నం తినరు అందరూ టిఫిన్లు చేస్తారు అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది
Sir, Can you please give a special series of food can be eaten post Cesarian. Because there are many food items to avoid during that time. Please give some recepies for post cesarian.
Oka 2 yrs mundu varaku nenu ide tinedaanni. Ippudu Ledu anduke health konchem weak, kaani maa chinnappudu deenito nenu sweet Leda sugar Leda idli tiffin nanjukuni tinevallam. Supergaa untaadi
This is a common food in Odisha, Bengal, Jharkhand, Bihar and Assam, in the rural areas. It is called Panta Bhat in Bengal, Pakhala Bhat in Odisha, Poita Bhat in Assam and Pani Bhat in Jharkhand. This is healthy and inexpensive and ideal way using left over rice.
Its my favourite. Ganji annam. Very very healthy recipe . I like the taste also. Tq so much for detailed explanation. Mana telugu paaram parya vantani paricheyam cheyadam chala baagundi.
In summer we have this every alternative day for breakfast and it’s my kids favourite food too…I am not into any other media like FB and Insta if not I would have surely uploaded the snap of my recipe 😊
Avunu andi chaddi annamayi, kanni yeppudu meru video chusinna danni kanni chala Bala annta ,maa Ammomma garu maa mavayya ku meru annatu piytayi di anni amma chyipundi..., ,
Most traditional old health food..... No recipe beat this ganji recipe...... That much healthy, that much benefits,,,, always old is gold.......🥣🥣🥣🥣🥣 Combination with avakaya, belam mukka, onion, green chill, mango kuda tinntaru..... Kerala vallu: fish curry, dry fish, aachar, different they use Anni chottala dorekai same recipe edhi okatai..... Nemo bahusa.....
Hello Teja garu...miku thelusa..ma mavaiah garu is 76yrs now...he takes this daily from almost 50yrs...andy kids too..they love it...and ofcourse biryani kuda panikiradhu dheeni mundhu..
Naa chinnappudu maa ammamma Ila chesukoni thinedi ...vaddu ani enni saarlu cheppina alage thinedi ... ippudu ammamma ledu.. but aa recipe value ippudu thelusthundi...tq
Hii Teja garu. Ma nanna gariki 52 years. He is farmer , daily morning e గంజి అన్నం తప్ప మరేది తినరు. Healthy food ani ma children's ki chebuthu peduthuntaru.
ఇప్పటికీ నాకు 29 సంవత్సరాలు ఇప్పటికికూడా ఈ గంజి అన్నన్నే ఉదయం పూట తింటూ ఉన్నాను భవిష్యత్తులో కూడా తింటూనే ఉంటా దీని వల్ల ప్రయోజనాలు నాకు తెలుసు కాబట్టి దీన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు ఉదయం పూట టిఫిన్స్ కన్నా దీనికన్నా ఉత్తమమైనది ఏది లేదు అన్న మాట సత్యం ఈ అన్నం గురించి మాట్లాడుకునే అవకాశం మరియు గుర్తు చేసుకునే అవకాశం మరలా ప్రజలఅందరికీ కల్పించినందుకు మీకు ధన్యవాదాలు 🙏
Odisha favourite food...prathi odisha valla intlo e ganjji Annam khachchithamga untundi...chala healthy nd Odisha lo March 20th lo Odisha Pokhalo Divas ani Dini jarupukuntaru...E ganjji Annam ki odisha vallu combination konni fry nd curries chestaru super assalu👌👌👌😋
Nenu arekulu ( millet) and ragi tho jaava chesi same ilane majjiga nd onino add chesi night antha ferment aindhi next day morning break fast ki tiskuntam.... Tasty and filling😋
Super teja garu nenu me channel lo videos chusi vanta nerchukunna me recipes anni 👌👌 me voice enka super. Elage enka manchi vantalu maku parichayam cheyandi
మేము చిన్నప్పుడు ఇదే తినేవాళ్ళము చాలా బాగుంటుంది ఈ అన్నానికి ఆవకాయ ఉంటే ఆ టెస్ట్ అద్దిరిపోతుంది 🥰🥰
అన్న నిజంగా మీకు చాలా థాంక్స్, నేను రంజాన్ ఉపవాసం లో తెల్లవారుజామున ఈ రెసిపీ try చేశా, సూపర్ అసలు రోజంతా చాలా cool and healthy feel తో ఉన్న.
నా దుఆ లో 🤲🤲 యాద్ కి ఉంటవు అన్న
రోజు ఇదే తినేవార
హెల్దీ ఫుడ్ అండ్ రైతులు ఎక్కువగా పొలానికి తీసుకెళ్లి తినేది ఇదే..చీకటిలో పొలం వెళ్లిన నాన్నకి అన్నయ్యలకి నా చిన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లి ఇచ్చేదాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ గంజి అన్నాన్ని గుర్తు చేశారు థాంక్యూ అన్నయ్య🤗🤝
Manchi ammayivi nuvvu..
నిజం చెప్పారు
@@sabbarapusalomi4470 gud ammayi god bless u ma take care ma.shared vd
Hmm yummy ga vuntundu..nenu chinnappudu pesara theetha ki velletappudu ealane tesukelledanni ....
Nijamu chepparu sister 👍
అరుణ గారు నికు చాలా కృతజ్ఞతలు... మివలన ఇలాంటి అందరూ ఈ తరంలో మర్చిపోయే రెసిపీ నీ పరిచయం తేజ గారికి చెప్పినందుకు....🙏🙏🙏🙏🙏
Tq
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవారు .. నాకు చాలా చాలా ఇష్టం.. మేము పెద్దయ్యాక చాలా సార్లు ప్రయత్నం చేశాం కానీ సఫలం కాలేదు .. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి తప్పకుండా చేస్తాను ...విస్మయ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
గంజి అన్నంలోని విలువల్ని, ఆరోగ్యానికి అది చేసే మేలుని అధ్బుతంగా చెప్పారు. అసలు మన పూర్వీకుల ఆరోగ్య రహస్యాల్లో ఇది ఎంతో ముఖ్యమైనదనవచ్చు. నేడది పేదవాడికి స్వంతమయింది. ఏమైనా ఈ ఆరోగ్యాన్ని అందించే రెసిపీని వదలము. మీకు కృతజ్ఞతలు.
Old is gold sir
నా చిన్న తనంలో ఉన్నప్పుడు పొలం గట్టు మీద ఇలా సాధ్యాన్నం తిన్న రోజులు మళ్ళీ గుర్తు చేసినారు
Avunu
సద్దెన్నం..
@@janu2742 v
మీరు చాలా కొత్తగా చెప్పారు ధన్యవాదాలు .
వేడి అన్నం ( కుక్కర్ అన్నం లేదా అట్టెసరు అన్నం) లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి , అల్లం రసం కొంచం, జీలకర్ర పొడి కాస్త, కాస్త ప్యాకెట్ పెరుగు కొన్ని నీళ్లు పోసి, రాత్రంతా వొదిలేసి ఆ అన్నం ఉదయం తిన్నా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి..
మా తాతయ్య కి 95 ఇయర్స్ ఇప్పటికి కూడా గోదావరికి వెళ్లి నీళ్లు తీసుకొని వస్తారు తన పని తాను చేసుకుంటారు...... ఎందుకంటే మా తాత ఇప్పటికి నూనె తో వండినవి కాకుండా ఉడికించిన వాటితో మాత్రమే తింటారు..... రైస్ తీసుకోరు, మార్నింగ్ గంజి అన్నం లేదా రాగి వాటర్ మాత్రమే తీసుకుంటారు.......
మా నాన్నమ్మ వాళ్ళు తీనే వాళ్లు. మీరు చూపించిన ఈ recipe ni try చేశాను చాలా బాగుంది థాంక్స్ మీ వీడియోస్ చాలా ఈజీగా వంట రాని వాళ్లు కూడా tasty ga చేసుకునేలా వుంటాయి thanks 😊
మా తాత ఈపాటికి ఇదే తింటాడు
నిజంగా చాలా హెల్ది ఫుడ్ ఇది 👌
అలా ఊరగాయతో తింటే అబా 😋😋
Hi అన్నయ్య మాది పల్లెటూరు ఆంధ్రప్రదేశ్ మేము రోజు పొద్దున్నే గంజి అన్నం తింటాము చాలా టేస్టీ ఫుడ్
నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేను ఎండలో ఎక్కువగా ఆడుకునేదాన్ని అనీ మా నాన్న గారు నాకు బాడీ వేడి చేయకూడదు అనీ రోజూ ఉదయం ఈ గంజి అన్నమే పెట్టేవారు. నేను ఎంతో ఇష్టం గా తినేదానిని, కానీ మాగాయ పచ్చడి మంచింగ్ 😋😋
This is a common poor man food widely loved by all odiya people in Odisha
We call this PAKHALA
even we have a PAKHALA day as well to celebrate this amazing rice dish
Yap I was going to say the same thing . People from Odisa is a common food in our homes .
Yes
yes
You are right.
Even in srikakulam it is common
తెలుగు తేజం మా తేజాకు జై జై..తెలుగు వారికి మాత్రమే సొంతమయ్యే ఈ గంజి అన్నం(చద్దన్నం) నిజంగా బహుశ్రేష్టమైనది..
చిన్నప్పుడు మా నాన్నగారు తినేటప్పుడు నేను కూడా అదే గిన్నెలో తినేవాడిని ఆరోగ్యాకరమైన ఆహారం 👌👌👌👌👌💞💞💞💞
పల్లెటూర్లలో మేము చిన్నప్పుడు తిన్నది ఇదే సద్దన్నం..👌
నేను ఇప్పటికీ కూడా గంజి అన్నం తింటాను....కొద్దిగా పచ్చడి నంచుకుని తింటే...ఆహా స్వర్గం
I tried it today...My 2 years baby enjoyed to eat this ...thank you for the healthy recipe teja garu...and Aruna garu..
Every day we eat
Good recipe 👌👌👌health ki chalaa manchidi teliyanivallu telusukuntaru పేదవాళ్ళ కష్టాలు ఇప్పుడంత ఇంగ్లీష్ బాషా తో over చేస్తున్నారు కానీ అప్పటి రోజులో ఇవ్వే tagge వాళ్ళు bro me videos valla 🙏🏻🙏🏻🙏🏻u r great 💓💓
అరుణ గారు మీకు ఒక హాట్స్ ఆఫ్ & 👏👏👏👏👏👏
Super teja sir....mana sampradayalani miruuu gurtuchestaru chinnappudu summer holidays Ki Ammamma uru vellinappudu e ganji Annam tinevallammm.....malliii ippudu miru old memories gurtu chesaru thanqqq...keep smiling
నా చిన్నప్పుడు తాతగారి ఇంట్లో తిన్న గంజి అన్నం ❤️.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు🙏..మీ వీడియో లు అన్నీ క్లుప్తంగా,త్వరగా రుచిగా ఎలా చేసుకోవాలో భలే చెప్తూ చూపిస్తారు..చాలా చాలా ధన్యవాదాలు..అలానే మీ videos లో ఉపయోగించే గిన్నెలు గరిటెలు online లో ఎక్కడ దొరుకుతాయో ప్రతి వీడియో చివర చెప్తే ఇంకా బాగుంటుంది..
Hi Kumari..Ur So Beautiful..
100/correct...naku digetion problem gonthu lo manta undevi work kuda happy ga cheyyalekapoyevadini appudu ma frnd chala happy ga coolga work chesevadu naku konchem kullu ga kuda vundedi.
Tanu mrng tifin tinadu ganji annam tintadani telsindi nenu kuda ade start chesa surprise litrally ..from then nenu tanakanna active ga vutunnanu..lazy ness kuda poyindi...try cheyyandi andaru u deffntly feel better..
we soak left over rice and fry it with onions next day and eat it... fermented rice has the best taste I swear.. and anything fermented is the best probiotic food.. like pickles, buttermilk, fermented rice etc.., they all do wonderful things to our stomach
Oooo pulupekki potunavva
You mentined fry what is it
@@Sreekanth41i think its try nt fry 🤗
@@Sreekanth41 Mix fermented rice with salt and red chili or sambar powder and keep it aside.. in a pan, put some oil and saute, add curry leaves, turmeric power and onion pieces cut in very small, fry until onions are soft, add the rice and fry for another minute.. and it is done.. tastes delicious
@@bhagya1985 తాలింపు అన్నం..
నిజమే. కాని ఇప్పుడు తినేవాళ్ళు లేరు. ఆ టేస్ట్ వేరు.సూపర్ గా వుంటుంది.👌
My favvvvv గంజి అన్నము
అయ్యో...మా చిన్నపుడు... ఇది మేము తిన్నాము...మా అమ్మా ఇపటికి చేస్తారు అండి దీనిని...చాలా సంతోషంగా ఉంది...
Golden old days gurthu chesaru Teja garu 🤗🤗 super 👌🏻👌🏻👌🏻 thank you andi
Mundu ga Tera venuka nundi e recipi andinchina Aruna gari ki chala thanks Andi . Ganji anname kada ani cheap ga chudakunda Mi team valla idea ki viluva ichi idi chupincharu . Teja garu thanks for ur simplicity .
Great Sir! My dad used to eat this only. You are right .All diseases will wave off. Also, all our ancestors prefer this food for their breakfast. 👏👍👍
మా చిన్నతనంలో వేసవి సెలవులను గుర్తు చేశారు అపుడు పొలంలో చద్ది అన్నం, తాటి ముంజలు , జీడిపల్లు , మామిడి పళ్ళు, సేమ్యా ఐస్ , పుల్ల ఐసు పాల ఐస్,ప్రేమను కురుపించే పెదనాన్నలు , పెద్దమ్మలు, ఆ రోజులు ఆ మనుషులు జీవితంలో ఎప్పటికీ రావు ఒక అందమైన జ్ఞాపకం (ఈ చద్ది అన్నం బాలింతలు తింటే పాలు వస్తాయి)
We never miss our home country and home food with your recipes, your recipes , your voice always close to our heart ..huge fans of your channel from Germany 🇩🇪..stay blessed 🙏
Super tejagaru mana sampradaya chadannam malli gurthu chesaru super helthy
In our district శ్రీకాకుళం we call it పకాలి అన్నం may be Odisa boarder lo vundadam valana vachindemo. Summer lo poddunne idi tinte body and mind cool ga vuntayi. Asalu miru e recipe ni post chesi andariki gurtuchesi malli alavatu chesinanduku thank you sir, memu summer anta morning ide tintamu.
అమృతం..... నిజంగానే అమృతం. ఆకలి ఉన్నప్పుడే తిని చూడండి.
In childhood I saw my father eating and we tried it and it was super fun eating ganji with mirchi and ullipaya. But we used to keep the leftover rice with either water or butter milk in the night and in the morning I used to eat with fresh chopped onions and green chillies or with mango pickle.
సూపర్ నేను ఇకనుంచి ఇది తినడానికి ట్రైచేస్తాను. నాకు చాలా అవసరం
Yes Teja garu, This item is already a special dish in Novotel as "Probiotic fermented" or
"chaddi annam"
Wow. I know Ragi Balls and Jowar Rotis have made it to the menus of star hotels, but 'Probiotic Fermented Rice'? But doesn't this smell bad? They are serving it in restaurants now? Wow.
Maybe they will soon serve sun-dried fish and prawns as well. That'd be the day.
And charging too much cost also
@@sukhbirnaidu4360 no it doesn't smell bad
Well said Avinash Narayanam garu ,👏👏👏👏👏👏👏👏👏👏👏 yes it's a probiotic fermented healthy food in telugu called as "chaddhi annam" . Telugu bidda vi anipincharu 😁😁😁 jai ho 🙏 🙂🙂🙂👍👍👍🧚♀️..prasthutham Japanese vallu e food ghatha 10yrs ga e process chesi tisukuntunaru .. life span kuda increase avthundhi vari peyddhavarilo ani oka document lo chadhveynu . Purvikulu andhinchina sahaja siddhamaina prakruthi arogyakaramaina Food . 🙂👍
😀😀 five star lo emi pettina tintaru . Intlo tinamante tinaru kaka tinaru...
మేము రోజు ఈ అన్నమే తింటాం ఈ అన్నానికి కర్రీ కూడా అవసరం లేదు ఉల్లిపాయ ఉంటే చాలు కానీ ఎవ్వరూ ఈ అన్నం తినరు అందరూ టిఫిన్లు చేస్తారు అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది
Sir, Can you please give a special series of food can be eaten post Cesarian. Because there are many food items to avoid during that time. Please give some recepies for post cesarian.
Oka 2 yrs mundu varaku nenu ide tinedaanni. Ippudu Ledu anduke health konchem weak, kaani maa chinnappudu deenito nenu sweet Leda sugar Leda idli tiffin nanjukuni tinevallam. Supergaa untaadi
When I was in odisha it is called "Dahi Pokkalo" a famous summer seasonal food, available in most of the restaurants and hotels in Bhubaneswar..
Hiii teja garu old is gold, e summer lo chakkani amrutham chupincharu thnku so much,
Teja garu meeru super andi, Mee voice loney edho magic vundhandi, Thank you Teja garu for this traditional receipe
thanks madam
@@VismaiFood annaya tandoori momos ela cheyyalo cheppu annaya
Nenu ఇప్పటికీ ఇదే తింటా మా అమ్మ చాలా బాగా చేస్తుంది
మేము చిన్నప్పుడు గంజి తాగి పెరిగిన ము అన్నయ్య మళ్లీ ఇప్పుడు మీరు మా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు చాలా చక్కటి ఆహారం థాంక్యూ అన్నయ్య
chinnappudu ma breakfast ide..along with 1 idly 1 puri chutney kurma... wow aa taste entha mny pettina malli Radu...
Teja garu please bring more old recipes for the sake of health especially for the fast generation. Tq you so much for tremendous recipe
Aruna garu tq u and vismai gariki double tq u good
తేజ గారు ఇప్పుడు మీరు ఈ రెసిపీ చూపించారు కదా ఇప్పటి నుండి హోటల్స్ కూడా ఈ రెసిపీ అవైలబుల్ గా ఉంటుంది
రైతు ముద్దుబిడ్డ తినే గంజిఅన్నం...🌾
కరోనా పుణ్యమా అంటూ హోటల్స్ వాళ్లు. వాళ్ల మెనూ లో పెట్టారని విన్నా.
Ma Amma garu ki estamyana food daily tinavaru varu laru mi reasipi gurtu chacindi thank you so much
This is a common food in Odisha, Bengal, Jharkhand, Bihar and Assam, in the rural areas.
It is called Panta Bhat in Bengal, Pakhala Bhat in Odisha, Poita Bhat in Assam and Pani Bhat in Jharkhand.
This is healthy and inexpensive and ideal way using left over rice.
And in chhattisgarh too, we call it bore/baasi 😊
In south india, this is everyday food in 80’s. Now idli, dosai.
Maku e summer lo kavalsindi ide,elanti health recipes enka chepagalaru,tq
Its my favourite. Ganji annam. Very very healthy recipe . I like the taste also. Tq so much for detailed explanation. Mana telugu paaram parya vantani paricheyam cheyadam chala baagundi.
Thanks
Super healthy food ..bellam nanjukonna kuda chala baguntundi..thank you for this recipe
this is called "pazham kanji" in Kerala 😊 happy to know that its a common food across the states!
Crt
Yes our pazhemkanji. If i had not eaten this, i would have gone that day, becz iam a malayali 😆
Yes, it's reminds me പഴങ്കഞ്ഞി, but here he used regular rice instead of boiled rice.
All South Indian desi food
చిన్నప్పుడు అమ్మ గంజి వార్చాక 😋yummy yummy tasty tasty 👌😋
In summer we have this every alternative day for breakfast and it’s my kids favourite food too…I am not into any other media like FB and Insta if not I would have surely uploaded the snap of my recipe 😊
E recipe nenu try chesa mi video chusi chesa chala bagundhi taste
Chala thanks Mr.Teja Garu for wonderful ful recipe. It sent me to my old golden days at my native place. Thank u once again.
You are most welcome
Meeru cheppinatu try chesanu super ga vachindi
my mom used to make it a bit differently.
she used to add milk and curd instead of buttermilk and leave it for overnight.
Avunu andi chaddi annamayi, kanni yeppudu meru video chusinna danni kanni chala Bala annta ,maa Ammomma garu maa mavayya ku meru annatu piytayi di anni amma chyipundi...,
,
Assallu meeru cheppinattugaa try chesaam Teja gaaru ,ochindandi daani taste adbhutaha
మా చిన్ననాటి ఆహారం. సూపర్ 👌
Annaya chala thanks anna meru eche prati msg..... Nanu chala estam iyendi thanks anna
This simple recipe with your presentation looks yummy 😋. We call it Pokhalo batho in Orissa .
Hi
Yes...i too love it...pokhalo batho
Maapolampanilo maa aahaaram ide.deenne pakaale antaam.very nice 👌and healthy food for breakfast
ఈ ఎండ కాలానికి మంచి healthy food item ఇది,,,
ఒంట్లో ఉన్న వేడి ని తగ్గిస్తుంది మరియు
ఎండకి నీరసం రాకుండా కాపాడుతుంది,,👌👌👌
Tq Teja garu
Na dhrusti lo....ganji annam...thinna varu evaru pedhavaru...kadhu....endhuku..Ala antunna ...ante.....ganji annam..lo...madhuram....eeeeee.....food lonu...undadhu.......present...ganji annam...nu... eeee...generation..variki....theliya chesinandhuku....chala chala thanks 😊
Agree ! This is already been added in my daily menu. 😊
Bro ee 10 months lo enni sarlu cheskunnav bro
Night migilina annam lo water, majjiga, taruvani vestamu , pendila lega gane vullipaya, pachhi varrakaya, yesi tinestamu, okkokkasari sepalu , masam yesukunte super .... Phakhali annam ma favorite👍🙏🤗🤞
Most traditional old health food..... No recipe beat this ganji recipe...... That much healthy, that much benefits,,,, always old is gold.......🥣🥣🥣🥣🥣 Combination with avakaya, belam mukka, onion, green chill, mango kuda tinntaru.....
Kerala vallu: fish curry, dry fish, aachar, different they use
Anni chottala dorekai same recipe edhi okatai..... Nemo bahusa.....
Hello Teja garu...miku thelusa..ma mavaiah garu is 76yrs now...he takes this daily from almost 50yrs...andy kids too..they love it...and ofcourse biryani kuda panikiradhu dheeni mundhu..
Healthy Recipe .
Thank You Teja Garu.
👌👍🙏
Naa chinnappudu maa ammamma Ila chesukoni thinedi ...vaddu ani enni saarlu cheppina alage thinedi ... ippudu ammamma ledu.. but aa recipe value ippudu thelusthundi...tq
We are still eating this at summer's
And one more thing... Costly rice kante ration lo dorike rice tho taste inkaa baguntundhi believe me
🙏🙏🙏👌👌👌గంజి అన్నం,రాగి సంగట్టి ని కూడా రాత్రంతా ఉరబెటి తింటే అమోఘం🙏🙏🙏 .అరుణ 👍👍👍👍😍😍😉😉😋😋🤤🤤
Hii Teja garu. Ma nanna gariki 52 years. He is farmer , daily morning e గంజి అన్నం తప్ప మరేది తినరు. Healthy food ani ma children's ki chebuthu peduthuntaru.
ఇప్పటికీ నాకు 29 సంవత్సరాలు ఇప్పటికికూడా ఈ గంజి అన్నన్నే ఉదయం పూట తింటూ ఉన్నాను భవిష్యత్తులో కూడా తింటూనే ఉంటా దీని వల్ల ప్రయోజనాలు నాకు తెలుసు కాబట్టి దీన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు ఉదయం పూట టిఫిన్స్ కన్నా దీనికన్నా ఉత్తమమైనది ఏది లేదు అన్న మాట సత్యం ఈ అన్నం గురించి మాట్లాడుకునే అవకాశం మరియు గుర్తు చేసుకునే అవకాశం మరలా ప్రజలఅందరికీ కల్పించినందుకు మీకు ధన్యవాదాలు 🙏
Wow 😍 super 👌 heathy recipie tasty 😋
మేము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అదే తింటున్నాం....డబ్బున్న వాళ్లకు ఇది ఒక spl డిష్ లా ఉంటుంది... బట్ makadi రొటీన్ ఫుడ్ నే.....
Wow our traditional food
Odisha favourite food...prathi odisha valla intlo e ganjji Annam khachchithamga untundi...chala healthy nd Odisha lo March 20th lo Odisha Pokhalo Divas ani Dini jarupukuntaru...E ganjji Annam ki odisha vallu combination konni fry nd curries chestaru super assalu👌👌👌😋
Your tips for cooking and old time methods dishes makes ur videos unique bro..... Thank u so much 🙏
ఓల్డ్ ఈజ్ గోల్డ్ భేస్ట్ 💯✔️👌👌మై ఫేవరేట్ ఫుడ్ సధి.గంజి 🇮🇳🙏🙏
Today tried this..came out delicious 🥰
Tnq vismai...best recipe in my home
Thanks Teja garu... for making the recipe survive in these modern days
Miru ee recipe cheyyadam great brother,,me valla ee vishayam chaalaa mandiki cherutundi,,,,👌🏻👌🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻
గంజి అన్నం కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకొనే జనరేషన్ లో ఉన్నందుకు సిగ్గు గా వుంది. 😭😀.
Ss
Ganji Annam super. Chinnappati jnapakalu Teja Garu.
still from childhood am eating this everyday morning. specific ga summer lo aithe yummy 😋🤤
🤩
Nenu arekulu ( millet) and ragi tho jaava chesi same ilane majjiga nd onino add chesi night antha ferment aindhi next day morning break fast ki tiskuntam.... Tasty and filling😋
Amazing 👏, that's the beauty of tradition. Nice presentation teja.
Thank you so much intha manchi and healthy recipe ni parichayam chesinanduku. I heard 1 st time. 🙏
Wow ❤️❤️❤️we called it panta bhat 😍😍.try it with aloo bhaji ..tastes more yummy 💖💖
నా చిన్నప్పుడు మెము పోలం లోకి వెళినప్పడు గంజి అన్నం మామిడికాయ పచ్చడి నంజుకోని తినేవాళ్ళం . చాలా హాయిగా ఉంటుంది
A very famous regular dish we are eating since ages in Odisha, it's called: "Pakhala"
oh !!! thanks for the information
yes in Srikakulam also they called it as pakali
And in Chhattisgarh we call it "Bore/Baasi" 🤗❤
Super teja garu nenu me channel lo videos chusi vanta nerchukunna me recipes anni 👌👌 me voice enka super. Elage enka manchi vantalu maku parichayam cheyandi