చేప-పెరుగు కలిపి తినడం వల్ల కొందరికి అరుగుదల ప్రాబ్లమ్స్,స్కిన్ ఎలర్జీ వస్తుంటాయి..మరి కొందరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు..నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. పడని వాళ్ళు తినకండి 😊
మంచి ఆరోగ్య కరమైన ఆహారం, పాత కాలం పద్ధతి ఇవి తింటే మనిషికి డేట్ బార్ కాదు, సూపర్ అంకుల్ బాగా చేసారు, అలాగే చిన్ని చిన్ని బుడ్డమ్మలు కుక్కలకు కూడా ఆహరం పాలు పెట్టారు అది కూడా నచ్చింది, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు, ఈ అంకుల్ వంట వీడియోలు నచ్చినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి 🙏🙏
బాబాయ్ మీరు నివసించే వాతావరణం చాలా బాగున్నది..... చిన్నప్పుడు ఎలా ఉండేవారో అందరూ, ఇప్పుడు మీ వాతావరణం చూసి పాత రోజులు గుర్తొస్తున్నాయి........ ఎప్పుడైనా మీరు ఉండే ప్రదేశాన్ని వీక్షించాలని ఉంది బాబాయ్..... మాది శ్రీకాకుళం
నమస్తే బాబాయ్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు నిజంగా చద్ది అన్నం చాలా ఆరోగ్యం మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను
బాబాయ్ నేను కూడా ఇలానే ఈ summer లో ఇలానే తింటాను..నైట్ అన్నం లో గెంజీ పోసి దాంట్లో పెరుగు పోసి దాంట్లో ఇళ్ళపాయి ముక్కలు..మిరపకాయ లు రెండు వేస్తాను అలాగే కరేయపకు రెమ్మలు ఒక 5 ఆకులు వేసి పైన మూత పెట్టి నైట్ అంత ఉంచి ఉదయం ఆ చద్దన్నం తింటాను ..ఆ రుచి ఉంటుంది సూపర్..రైస్ మాత్రం ధాన్యం రైస్ పాలిష్ లేకుండా ఉండాలి అది అయితే సూపర్...ఇది మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు పెట్టేది...అదే విదంగా ఇప్పుడు తింటూ ఉంటాను...నీవు సూపర్ బాబాయ్
అన్నగారు మీ మనసు ఎంత మంచిదంటే మూగజీవానికి పట్టే అన్నం పెడుతున్న మీరు దీర్ఘాయువుతో జీవించాలని నేను మీ వీడియోని ఎక్కువ చూసేది వాటి కోసమే ఈ మూగజీవాలకి మీరు అన్నం పెడుతుంటే చూస్తూ ఆనందపడుతాను మీరు ఎప్పుడు ఇలా వీడియోలు చేస్తూ మీ కుటుంబం మీరు హాయిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
మంచి వంటలుతో పాటు, భగవంతుడు నీకు ఎంతమంచి గొంతు ఇచ్చాడు, వెంకటేష్. చాలా బాగుంది విడియో. చాలాఆరోగ్యవంతమైన, పాతకాలపు చద్దన్నం! కానీ, నేనుపూర్తిగా శాఖహారిని గనుక, చేపలు చూడటం చాలా ఇబ్బందిగా ఉండి! తప్పదు, ఏంచేస్తాము!
చిన్నప్పుడు స్కూల్లో చల్ద్దులారగించుట పాఠం చెప్పేవారు మాకు కృష్ణుడు స్నేహితులతో కలిసి చద్దన్నం తినడం గుర్తు చేశారు.నోట్లో నీళ్ళు ఊరసాగాయి మీ వీడియో చూసిన తర్వాత బాబాయ్ గారు. శరీరానికి చాలా చల్లదనం అనేవారు మా నాయనమ్మ చద్దన్నం.😊😊
జీవితం లో మీరు ఆచరించి అనుభవిస్తున్న ప్రతి క్షణం ఎంతో ఆనందదాయకం. ఎన్ని కోట్లు ధనమున్నా ఈ ఆనందం అందరికి రాదు. ఆ భగవంతుడు పది కాలాలపాటు మిమ్మల్ని ఇలాగే సంతోషం గా ఉంచాలని కోరుకుంటూ...
Hai uncle, naku kuda e rice chala istam, nenu degree, msc lo holidays ki intikochinapudu tintundedanni ipudu marriage ai kids vachaka avani gurthe. Ledu. Meru malli a days gurthu chesaru. Thank u uncle😊😊
బాబాయ్ గారు ఈ మధ్యనే నేను యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాను. మీ గొంతు వింటేనే నాకు చాలా సంతోహషంగా ఉంది ఎనర్జీ వస్తుంది మదీనా ఫుడ్ రెసిపీస్ ఛానెల్, ధన్యవాదములు
పరిశోధనల్లో చద్దెన్నం తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తేలింది.ఇంగ్లాండ్,స్వీడన్,అమెరికా, రష్యా,ఫ్రాన్స్,మొ.దేశాల్లో ఇప్పటికే కుండల్లో చద్దెన్నం పెట్టి పెద్ద పెద్ద మాల్స్ లో అమ్ముతున్నారు
My grandma's breakfast. We used to have them during summer months. We try them even now during April and May months. Very healthy breakfast with full of good bacteria which helps to keep our digestive system healthy. Pickle is my favourite side dish for this.
At 6:26......Mee expression mee manasulo nunchi..... vachindhi babai..no fakeness...... Mee videos hit avvadaniki reason " no fakeness " babai......👏👏👏👏👏👏
Baabhai You make my mouth water with the way u eat, rejoice and express it. If destiny permits I will definitely eat & taste a good dish prepared by u.
Dady మీరు చెప్పినట్లే చద్దన్నం చేసుజుంటున్నాం speechless అసలు మీరన్నట్లు అద్భుతం, అమోఘం... మా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు... ముందు నేను కూడా చేసే దానిని అందరం సమ్మర్ లో breakfast కి తినేవాళ్ళం కని మీరు చూపినట్లు చేస్తే ఇంకా సూపర్... నేను కూడా చాలా natural గా చేస్తుంటాను అందుకే మీ వంటలు నాకు ఇంకా help అవుతున్నాయి dady... శ్రీలత ఫ్రొం vzwd... మీరు చేసేయ్ కారం చెక్కలు, రవ్వలడ్డు సూపర్...
Uncle,,entha chadivina,enta udyogam chesina,,,ama nana ,ammama kalipe pette chaddanam lo ..unna Prema . E prapanchamlo e 10 star restaurant lo undadu❤❤❤
చేప-పెరుగు కలిపి తినడం వల్ల కొందరికి అరుగుదల ప్రాబ్లమ్స్,స్కిన్ ఎలర్జీ వస్తుంటాయి..మరి కొందరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు..నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. పడని వాళ్ళు తినకండి 😊
Good information babai .naa మనసులో మెలిగిన ఆలోచన💚💚
I like it
❤
Good question sir
ee matti paatralu andariki andubatulo undavu kada konchem hyderabad lo ekkada dorukuthayo cheptara
మంచి ఆరోగ్య కరమైన ఆహారం, పాత కాలం పద్ధతి ఇవి తింటే మనిషికి డేట్ బార్ కాదు, సూపర్ అంకుల్ బాగా చేసారు, అలాగే చిన్ని చిన్ని బుడ్డమ్మలు కుక్కలకు కూడా ఆహరం పాలు పెట్టారు అది కూడా నచ్చింది, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు, ఈ అంకుల్ వంట వీడియోలు నచ్చినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి 🙏🙏
బాబాయి లైఫ్ అంటే మీధే. అందరికి ఈలాంటి జీవితం దొరకదు. మిమ్మలని చుస్తుంటే చాల ఆనందం వేస్తుంది. Wishing you continued success and growth.
❤❤❤❤
బాబాయ్ మీరు నివసించే వాతావరణం చాలా బాగున్నది..... చిన్నప్పుడు ఎలా ఉండేవారో అందరూ, ఇప్పుడు మీ వాతావరణం చూసి పాత రోజులు గుర్తొస్తున్నాయి........ ఎప్పుడైనా మీరు ఉండే ప్రదేశాన్ని వీక్షించాలని ఉంది బాబాయ్..... మాది శ్రీకాకుళం
నమస్తే బాబాయ్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు నిజంగా చద్ది అన్నం చాలా ఆరోగ్యం మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉
Nene
No1
బాబాయ్ నేను కూడా ఇలానే ఈ summer లో ఇలానే తింటాను..నైట్ అన్నం లో గెంజీ పోసి దాంట్లో పెరుగు పోసి దాంట్లో ఇళ్ళపాయి ముక్కలు..మిరపకాయ లు రెండు వేస్తాను అలాగే కరేయపకు రెమ్మలు ఒక 5 ఆకులు వేసి పైన మూత పెట్టి నైట్ అంత ఉంచి ఉదయం ఆ చద్దన్నం తింటాను ..ఆ రుచి ఉంటుంది సూపర్..రైస్ మాత్రం ధాన్యం రైస్ పాలిష్ లేకుండా ఉండాలి అది అయితే సూపర్...ఇది మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు పెట్టేది...అదే విదంగా ఇప్పుడు తింటూ ఉంటాను...నీవు సూపర్ బాబాయ్
మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది 😊
For me too 😋
సూపర్ డాడీ ని ఆరోగ్యం మే మా ఆరోగ్యం
అన్నగారు మీ మనసు ఎంత మంచిదంటే మూగజీవానికి పట్టే అన్నం పెడుతున్న మీరు దీర్ఘాయువుతో జీవించాలని నేను మీ వీడియోని ఎక్కువ చూసేది వాటి కోసమే ఈ మూగజీవాలకి మీరు అన్నం పెడుతుంటే చూస్తూ ఆనందపడుతాను మీరు ఎప్పుడు ఇలా వీడియోలు చేస్తూ మీ కుటుంబం మీరు హాయిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
బాబాయి నా నొరు ఉర్రుతుంది. చిన్నప్పుడు నేను కూడ తినేవడిని, దాని వాసన, మిరపకాయల కారం చాలా బా బాగుంటుంది.
దేవలోకపు అమృతమే.. భూలోక చద్దన్నం..
అందుకనే స్టార్ హోటళ్ళలో కూడా ప్రత్యక్షం..
మన పూర్వ తరాల ఆరోగ్య రహస్యం..
మనం కూడా ఇకనుండి అందిపుచ్చుకుందాం..
Good
👌🏻👌🏻👌🏻
మంచి వంటలుతో పాటు, భగవంతుడు నీకు ఎంతమంచి గొంతు ఇచ్చాడు, వెంకటేష్. చాలా బాగుంది విడియో. చాలాఆరోగ్యవంతమైన, పాతకాలపు చద్దన్నం! కానీ, నేనుపూర్తిగా శాఖహారిని గనుక, చేపలు చూడటం చాలా ఇబ్బందిగా ఉండి! తప్పదు, ఏంచేస్తాము!
చిన్నప్పుడు స్కూల్లో చల్ద్దులారగించుట పాఠం చెప్పేవారు మాకు కృష్ణుడు స్నేహితులతో కలిసి చద్దన్నం తినడం గుర్తు చేశారు.నోట్లో నీళ్ళు ఊరసాగాయి మీ వీడియో చూసిన తర్వాత బాబాయ్ గారు. శరీరానికి చాలా చల్లదనం అనేవారు మా నాయనమ్మ చద్దన్నం.😊😊
😊😊❤️❤️❤️
చద్ది గుడువన్ రమ్యస్తలంబిక్కడి... ఇక్కడి లేగలు నీలు ద్రగి.... అదెన బ్రో
Naku Eshtam aapaatam e chaddi annam❤❤🙏🙏🚩🚩
శ్రీకృష్ణ లీలలు...అనుకుంటా ఆ పాఠం
పేరు
@@d.sudheer1646చల్దులారగించుట
Babai meeru pata padutunte old moovislo gantasalagaru padinattu undi vois super
🤤😋,పాట కూడ బాగ పాడారు 👏🏾👏🏾👏🏾👏🏾
జీవితం లో మీరు ఆచరించి అనుభవిస్తున్న ప్రతి క్షణం ఎంతో ఆనందదాయకం. ఎన్ని కోట్లు ధనమున్నా ఈ ఆనందం అందరికి రాదు. ఆ భగవంతుడు పది కాలాలపాటు మిమ్మల్ని ఇలాగే సంతోషం గా ఉంచాలని కోరుకుంటూ...
Chicken biryani recipe kanna super ga utandi sadanmu perugu uilipsya, pachi mirchi matram super resipi ❤❤❤
ఎందుకో నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి...మీ వీడియోస్ చూస్తే నాక్కూడా తినాలనిపిస్తుంది బాబాయ్ ❤
సూపర్,మీరు అదృష్ట వంతులు.
Hai uncle, naku kuda e rice chala istam, nenu degree, msc lo holidays ki intikochinapudu tintundedanni ipudu marriage ai kids vachaka avani gurthe. Ledu. Meru malli a days gurthu chesaru. Thank u uncle😊😊
ఆహా.....hmmmmmm... అబ్బా ఏమి రుచి... Hmmmmmmmmmmmmm... అమృతం
😋టేస్ట్ ఎలా ఉంటుందో చూసి కూడా తెలుసుకోవచ్చు అని మీ వీడియోస్ చుసిన తర్వాతే తెల్సింది 👍👍👍
బాబాయ్ గారు ఈ మధ్యనే నేను యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాను. మీ గొంతు వింటేనే నాకు చాలా సంతోహషంగా ఉంది ఎనర్జీ వస్తుంది మదీనా ఫుడ్ రెసిపీస్ ఛానెల్, ధన్యవాదములు
Keep it up I subsribe your channel go ahead madina
Pata baga padaru Babai garu.. Mi vantalu.. Mi padhathalu naku nachai.. Nenu mimmalini chisindhi edhe modhati roju.. Naku chala happy ga undhi...
Healthy food and summer lo manchi food
పరిశోధనల్లో చద్దెన్నం తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తేలింది.ఇంగ్లాండ్,స్వీడన్,అమెరికా, రష్యా,ఫ్రాన్స్,మొ.దేశాల్లో ఇప్పటికే కుండల్లో చద్దెన్నం పెట్టి పెద్ద పెద్ద మాల్స్ లో అమ్ముతున్నారు
వాళ్ళు వాటి మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంటారు, కానీ మన మేతావులు మాత్రం అనాగరికం గా చూస్తారు.
@@pillajanapadham7884కరెక్ట్ గా చెప్పారు అప్పట్లో అమెరిక వాడు పసుపు ని కూడా పేటెంట్ వేసేధం అనుకున్నాడు 😂.
Babie chala health resipe chasaru chala thanks 🎉
Me videoes chustunte manasu prashantaga anipistundi
My grandma's breakfast. We used to have them during summer months. We try them even now during April and May months. Very healthy breakfast with full of good bacteria which helps to keep our digestive system healthy. Pickle is my favourite side dish for this.
గతస్మృతులు గుర్తు చేశారు బాబాయ్ గారు❤❤❤
😊❤️❤️🫂
Very healthy breakfast. You are making people aware of our traditional foods
Super song. 👌👌
బాబాయ్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది🤤🤤....ఇంకా అందులో ఆ చేపలు ఇంకా ఆమోగం......😍😍 నా చిన్నప్పుడు అలా చేసాను కూడా....❤❤
మీరు తిన్యడి మరి బాబాయ్ గారు మకు ఇక్కడ నోరు లో నీలు ఊరుతిది అండి I love ur. Food
Meeru chese videos lo me daggare undalanipistundi noru urutundi super babay
Super uncle iam from America 🇺🇸
But i like your food so much & the way you enjoy your meal is so good
Challa baaga paduthunaru..inka try cheyyali chadannam
song chala baga padaru sir.....superb
At 6:26......Mee expression mee manasulo nunchi.....
vachindhi babai..no fakeness......
Mee videos hit avvadaniki reason " no fakeness " babai......👏👏👏👏👏👏
పాట అద్భుతంగా పాడారు కాక సూపర్ సాంగ్ 🎉❤
Baabai videos chustunte maa nanna vandi manaki pedutunaa anipistundi ❤
Very simple and healthy food
Baabhai
You make my mouth water with the way u eat, rejoice and express it.
If destiny permits I will definitely eat & taste a good dish prepared by u.
Wow ❤❤❤ naku thinalanipisthundhi miru thintunte ❤❤chuper uncle....
I like it.from West Bengal
Dady మీరు చెప్పినట్లే చద్దన్నం చేసుజుంటున్నాం speechless అసలు మీరన్నట్లు అద్భుతం, అమోఘం... మా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు... ముందు నేను కూడా చేసే దానిని అందరం సమ్మర్ లో breakfast కి తినేవాళ్ళం కని మీరు చూపినట్లు చేస్తే ఇంకా సూపర్... నేను కూడా చాలా natural గా చేస్తుంటాను అందుకే మీ వంటలు నాకు ఇంకా help అవుతున్నాయి dady... శ్రీలత ఫ్రొం vzwd... మీరు చేసేయ్ కారం చెక్కలు, రవ్వలడ్డు సూపర్...
సూపర్ బాబాయ్ మీ వంటలు వీడియో లొకేషన్స్ సూపర్ అండి
Na ee like or comment miru dog ku food petinandhuku mimmalni chusi chala mandhi Mila marali... Milanti vallaku aa god epudu blush chesthune untadu
మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది బాబాయ్ గారు
నాకు చాలా ఇష్టం బాబాయి 🙏🙏🙏 థ్యాంక్యూ 👌👌👌👍👍👍
Meeru thintunte notilo laalaajalam vachindhayya babai suparoo super
మీరు తింటుంటే నాకు నోరూరుతుంది
Naaku Mee video's Anni chala istam, naaku nature lo meela vanta chesukoni tinalani undi, I ❤ nature
పాట మాములుగా పాడలేదు 👌👌👌, సూపర్
aswadhisthu thinadam ante ento mimmalni chuse nerchukovali Babai garu suuuuper combination asalu chaddhi annam arogyaniki chala manchidhi andhulo vunde good bacteria roga nirodhaka shakthi ni baga penchuthundi
Combination super babai gaaru
🎉🎉🎉🎉super food i like my grandmother put me children time so song excellent maavayya
Memu try chesamu superoo super
🙏🙏🙏 such a nice gentleman. So considerate to the dogs. Thank you for showing the healthy recipe ❤
అబ్బా, నిజంగా నోరు ఊరుతుంది🤤🤤 బాబాయ్
Mahanubavulu petti puuttaru . Super peddayana
Super sir meeru enjoy chesthu thinataru naku baga nachuthundi❤❤❤❤❤❤❤❤❤❤❤
నిజమే చేప్పారు సార్ చాలా మంచిది
Guru garu meeru super
Happy food for your gut n summer with fish fry a new combination yummy again
Dear Brother,
Chala Neethi unna pata baaga vinipincharu....❤mee vantakalu tinakaoenaa kanpinchadame RUCHI ga kanipisthunnai😂..Super Anna.. Super
పాట చాలా బాగా పాడారు👌
Super , nenu cheskunna chala chala bagundhi, nijangane amrutham🎉 I mean it🎉🎉
Super gaa padaru babai you are great babai happy life
Veri good information
చాలా చాలా చాలా బాగా పాడతారు అన్న గారు
Song very nice song chala baga padaru uncle Garu 👏👏👌👌
బాబాయ్ నేను ఈ లాంటి అన్నం నెల్లూరు లో తిన్న సూపర్ ఫుడ్. 😊
Sooper sir 🎉🎉
Super babai gaaru memu chala Miss avthunnaamu e meals nii malli meeru gurthu chesaaaru 🥰😍🤩
Super👌🏼👌🏼babai garu
కాంబినేషన్ చాలా మంచిగా చేసి చూపించినారు
Aarogyakaraminadi yedina yummy yummy 😋🤤
To be this is the bestest tastiest food I ever tasted
taste super untundhi babai❤
Very healthy receipe babai
It's natural and healthy.. from Sri Lanka..
Mee pata super , mee voice chala bagundi babai
Chadhannam naa favorite 🤤
Babai, excellent song👏🏽👏🏽👏🏽
Puppies are growing up fast😃
Guru garu meru super ❤
అద్భుతమైన ఆహారం...
Yes😄❤️
Combination is super babai garu
Venkatesh garu Chaddannamm fish fry bagundi
Abha super❤❤❤
Babai garu 🤗🤗very yammi 🤤🤤🤤💐💐💐🙏
అన్నయ్య గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఆరోగ్యం కోసం చద్దన్నం తిని కడుపు నిండా హాయ్ గా ఉండచ్చు పెద్దల మాట చద్ది మూట
బాబాయ్ తేజ అన్నయ్యకు నోట్లో నీళ్ళు ఊరసాగాయి మీరు తింటుంటే.అబ్బబ్బబ్బబా. సూపర్.😋😋😋
😄😄😄😄
Hlo uncle.... Ala unnaru? Nen mee teju, chaddannam super uncle.... Nd mee song matram adhiripoindhi..... 😊😊😊lot's of love uncle.... 😊😊
Life ante needey babai 🎉❤
Uncle,,entha chadivina,enta udyogam chesina,,,ama nana ,ammama kalipe pette chaddanam lo ..unna Prema . E prapanchamlo e 10 star restaurant lo undadu❤❤❤
అబ్బా అబ్బ అబ్బా సూపర్ బ్రేక్ఫాస్ట్ బ్రదర్ 👌👌
Super combination babai garu 🎉🎉🎉
Hello don’t even understand Tamil it seems sooo delicious I can feel what you saying Amrit vanda
ఆరోగ్యమే మహా భాగ్యం బాబాయ్ నమస్కారం 🙏🙏🙏🙏🙏మీరు ఆరోగ్యం గా ఉండాలి....
babayi cheputunte noru voorutandi,are you grate baba I
छत्तीसगढ़ी बासी भोजन लाजवाब स्वादिष्टपौष्टिक