Water Crisis: 'Ladakhలో నీళ్లు ఇళ్లకు చేరేలోపే కుళాయిల్లో గడ్డకట్టేస్తాయి..' | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందించాలనే లక్ష్యంతో మొదలైంది…భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘జల్ జీవన్ మిషన్’. రోజూ ప్రతి వ్యక్తికి 55 లీటర్లు అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. కొండలపై గ్రామాలైనా, ఎడారి గ్రామాలైనా, అన్నింటికీ ఈ నీళ్లు అందాలి.
కానీ, అలాంటి గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? నీటి సమస్యకు సంబంధించిన ఈ సిరీస్‌లో ఈరోజు లద్దాఖ్‌లోని మంచు ఎడారి నుంచి కథనాన్ని అందిస్తున్నాం. సమద్రమట్టానికి 13 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఇక్కడి గ్రామాల్లోంచి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య, దేబలిన్ రాయ్ అందిస్తున్న కథనం.
#ladakh #water #watercrisis
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఎడారిలో మాత్రమే కాదు...మంచు ప్రదేశ్ లలో కూడా నీటి కష్టాలు..
ఎత్తుయిన పర్వత ప్రాంతాలలో జీవనం ఎంతో దుర్లభం. వారితో పోలిస్తే మనం అదృష్టవంతులం
kani helthy ga untaru bro city lo pollution tho rogalu vastunnai
@@sanjuumadhu7876 ప్రతీ చెడులో మంచి తప్పకుండ ఉంటుంది బ్రో
evari atmosphere vallaki bagane untundi.... bayativallaki nachadu...
Kashtalu Chusinonike
Kashtam viluva ..
Adrushtam viluva
Jivitam viluva thelusu
Prakruthi lo batiketoniki
Inkaa Adhe.. Kashtamina
Sukhaminaa .. Pranamina
ఇలాంటి న్యూస్ లు చూపించే దమ్ము బీబీసీ కే ఉంది.
అన్నీ ఉన్నవారికి అన్నీ పోరాటాలే...కనీస వసతులు కావలసిన వాడికి బ్రతకడమే పోరాటం.only aim "struggle for servive".
Chala baga chupincharu bbc great journalism
బిబిసి న్యూస్ చాలా బాగుంటాయి.
నాకు బాగా ఇష్టం
FROM -Bunny Kathi
India's best and genuine journalism is BBC news channel...♥️♥️💯💯💯
It's not India's news channel it's British channel
@@santhosh.1612 ok bro tq...🥰
@@santhosh.1612 bbc telugu bbc hindi india kosamega pani chesthunnayi
@@shakthi807 BBC telugu anni oka point of view varaku documentary lu bane chestunnai and ade time lo melliga katti ke honey pusinattu propaganda spread chestaru, konni documentary lu genuine ga untai.
@@santhosh.1612 nuvvu right wing anukunta 😂anduke ala antunnav
Ilantivi chusi ayina manam water ni use chayadam nerchukovali
Use kadhu ...save water anali
Wow so beautiful video..... Thay spring nepali
Good information about necessity of water
I am proud to service that place
👏
Save water save india
Save water
BBC great news channel
I love BBC
Good video
గోదావరి నది ఒడ్డున ఉన్న మాకే తాగునీటి కష్టాలు తప్పడం లేదు...
Way of reporting news is too good
Bbc news is god
Tq
బాగా యెత్తైన ప్రాంతం ఓ2 కూడా ఉండడు...సాహస యాత్ర 2018
Veru chala lucky adi yala anete manam akkada undi gadipite telustndi
Tq Bbc💐💐💐
Good 👍😊👍
Akkada
Buddhism baga akkuva
Anukunta
రకరకాల సమస్యలు...
More Than that height our soldiers are there.. So these people are luckey enough compare to our soldiers.
BJP unte anni facilities vastai..sure
Janaba elaga perigita Ami migalav boom meda
Ha india vallla kosam water more days stock vunday la product design chestay sare.
❤️👍🙏 BBC
Show cheyyaku
Mr BBC they are in rating period let them work be positive u r not even getting oxizen properly u need to wait for water by tap . RIP BBC
Vasthaye... Don't worry.. Modi is there.
har ghar nal har ghar jal,
Jummla party bjp.
Ave road lu, ade swacha bharat,
Ave correptions, ade black money.
Countries trying to build and farm on moon but not trying to fix those problems on the earth for the people.
Okkasaraina vellali
Bjp is there.. Everything will set right..
meeru samanyulameeda రాజీకియ నాయకులు mee meda 😂😂😂😂