మీరు దీనికి ఇలా అంటే.. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం.. ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఎడారిలో పని చేయడానికి చాలా మంది వస్తుంటారు.. వాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది.. దీని గురించి వివరిస్తూ ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా తీశాను.. "ఎడారి బతుకులు" అనే పేరుతో.. మీకు సమయం ఉంటే చూడండి
@@Raju-badri u both or correct but rain undadu rajsthaan ki mansoon start ainapudu Telangana goa karntaka kerala Maharashtra same mansoon Gujarat ki dagara lo Rajasthan ki aravali mountain valla Rajasthan ku water raavu like Bangladesh
No ala kadu every geographic region has it's own advantages & disadvantages. Mana South India kuda complete ga safe kadu Tsunamis telsu ga biggest natural disasters. 2004 tsunami videos untai search chesi chudandi. Rising sea levels valla chala problems face cheyyalsi untadi future lo. Geography mida avagahana ledu ankunta miku
👍75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఇంకా నీరు ,ఆహారం , వైద్యం,రవాణా సౌకర్యాలు లేవు . 👍ఇలాంటి సమస్యలు పైన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వంలు దృష్టి పెట్టాలి కానీ .విగ్రహాల కట్టడంపైన కాదు. 👍 దయచేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళండి. 👍 స్థానికులచే వీలైనన్ని మొక్కలు వర్షాకాలంలో పెంచేలా అధికారులు దృష్టి సారించాలి.
మొక్కలు చెట్లు ఎక్కువగా పెంచాలి, నదులు అనుసంధానం చేయాలి, చెట్లు నరికే పద్దతి శ్వప్టి చెప్పి, చెట్లు నరికే పద్దతి విరమించి ముందు వాటిని స్తలమర్పిది చేయాలి, అటవీ పంట అనే కొత్త వ్యవస్థ ను, తీసుకురావాలి అప్పుడే పుడమి సస్య స్యమలం అవుతుంది, ఎవరెస్ట్ మీద మంచు ఎప్పటికీ నిలిపోతుంది,లేదంటే ఎవరెస్ట్ మరియు ద్రువలను కూడా ఏడారిగా పిలవడం ఖాయం
MGNREGA ని use chesi cheruvulu tavvinchochu. Groundlevel water increase ayyi water problem tagguthundi. Plants ని supply chesi, maintanance charges kuda istaru. Road కి రెండు వైపుల plants ని pedithe needa దొరుకుతుంది.
Growing more trees and creating artificial forests is only solution. Also getting water through pipe lines from other areas and filling ponds and lakes. When there are more trees, temperatures will reduce slightly.
Alanti Villages lo perige mokkalu supply cheyyali Government. Avi perigi pedda ayyevaraku responsibility local people ki ichi vallaki kontha money isthe. Ala chesthe rainfall perugutundi..Ground water stock avutundi.
Central Government n State government sd spend some 1000s of crores to establish Water transfer n tanks instead os spending crores for unnecessary statues n others... Welfare of the ppl are very important than wealth.
Miru chupichina vi Anni deep villages..away from towns....akkada work undadu.. agriculture undadu...akkanunchi rammante raru...hunderds of kilometres pipes vesi water ivvali annatatu....ekkada mana adi vasulu laga ..
when compared to all previous governments in telangana TRS done a good job dont criticise for small things all parties are already done failed performance.
@@mypastdiaries avunu bayya papam food pedthunarani Ali tana bus ni park cheste motham parts teskelpoyaru, danivalla papam Mahesh Babu Anushka nadavalsochindi
if the same situation in Europe , BBC will say that brave people are living here , they are enjoying beautiful sunrise and Sunset . they can face any kind of the climate in the world .
Bro.. Difference between Europe heat and India heat temperature is that, Sun rays don't fall directly.. If the temp in India is 48c then, hot air wave and heat can't be beared by us.. If same, in Europe, Even though at 55c, You don't feel heat there .
Google vadu Entha peeda technology development chasii and chala hard work chasii Mari antha cores of money investment chasii neku free ga Ala chupistaduu mawa
mari mokkalu penchachu kada ra..nelani mottam naakinchi..edarulu chaystunnaru..malli edarulu ayyayani edustaru..kaneesam mee next gen ki use ayye la mokkalu penchandi..antha sepu aa janthuvu ni thindam ane vuntaru gani..mokkalu pencharu..neeru save cheyyaru..madhya lo ee lafoot bbc lanti channels edho vallaki kastam vachinattu..dhaniki boomi mathe kaaranam annattu chayputaru
చుట్టూ అడవులు పెంచే ప్రయత్నం చేశారా. జనం ఎక్కువగా ఉండే చోట ఎక్కువగా చెట్లు మొక్కలు పెంచే ప్రయత్నం చేశారా. వర్షపు ప్రతి నీటి బొట్టును పట్టుకుంటున్నారా పరిష్కారం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండాలి
బావుల గట్ల దగ్గర మొక్కలు నాటండి వృధా నీరు పోసి మొక్కలు పెంచండి
yes
నిజం అన్న
Good Idea
దేశములో పంట పొలాలు లాక్కొని సోలార్ ప్లాంట్ పెట్టే బదులు
రాజస్థాన్ లో సోలార్/విండ్ పవర్ డెవలప్ చేశి
దేశం మొత్తానికి సరఫరా చేయవచ్చు
Nijam
Modi bjp ki ఇండియా నాశనం chyewdam thapa manchi chyeadam ekada
@@villgefood8831velli Rahul Gandhi gadi sulli kudu
Nenu idhe comment pedadamanukunnanu
మీరు దీనికి ఇలా అంటే.. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం.. ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఎడారిలో పని చేయడానికి చాలా మంది వస్తుంటారు.. వాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది.. దీని గురించి వివరిస్తూ ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా తీశాను.. "ఎడారి బతుకులు" అనే పేరుతో.. మీకు సమయం ఉంటే చూడండి
Link pettu
@@yellasuresh5013 ఒకవేళ నేను ఇక్కడ లింక్ షేర్ చేస్తే ఆ వీడియో ని బ్లాక్ అయిపోతుంది మీరు నా అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో మీకు కనిపిస్తుంది
Link edi
Tq so much sir
ఆరావళి పర్వతాలు వల్ల ఈ ప్రాంతం...ఇలా శుష్క గా మారిపోయింది 🥵
Thar dasert valla brother
Yeah true
@@Raju-badri u both or correct but rain undadu rajsthaan ki mansoon start ainapudu Telangana goa karntaka kerala Maharashtra same mansoon Gujarat ki dagara lo Rajasthan ki aravali mountain valla Rajasthan ku water raavu like Bangladesh
Aravali mountains will stop rain bearing clouds entering rajasthan
Mounson winds blow parllel to aravali mountains so reason for desert
Yes
కొంత మేర కష్ట పడి అటవీ ప్రాంతం పెంచండి
No water
@@nagadurgarao6544 ఎన్నో దేశాలలో పెద్ద పెద్ద ఎడారులను అడవులుగా మార్చారు
@@Alphamale11007 ex: Israel
మా...ఈస్ట్..గోదావరి..వాళ్ళు..ఎంత..అదృష్టవంతులు...అన్నది..అర్దం..అవుతుంది
Manaki 45 vachesindhi bro
Yes bro from rjy
Avunu..
Maa" anatapur valaku chaala bhadakaram😊
South india is best.. No snow no deserts
భూలోక స్వర్గం
but jagan is there that is more dangerous
What about Northeast India
Bangala khatham Ocean's valla floods over rains valla loss
No ala kadu every geographic region has it's own advantages & disadvantages. Mana South India kuda complete ga safe kadu Tsunamis telsu ga biggest natural disasters. 2004 tsunami videos untai search chesi chudandi. Rising sea levels valla chala problems face cheyyalsi untadi future lo. Geography mida avagahana ledu ankunta miku
అడవులు పెంచుకోవడం ఒక్కటే దారి
మన దేశంలో ప్రభుత్వం నిద్ర అవస్థ లో ఉన్న ది
👍75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఇంకా నీరు ,ఆహారం , వైద్యం,రవాణా సౌకర్యాలు లేవు .
👍ఇలాంటి సమస్యలు పైన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వంలు దృష్టి పెట్టాలి కానీ .విగ్రహాల కట్టడంపైన కాదు.
👍 దయచేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళండి.
👍 స్థానికులచే వీలైనన్ని మొక్కలు వర్షాకాలంలో పెంచేలా అధికారులు దృష్టి సారించాలి.
దేశ ద్రోహి వి నువ్వు
మన పాపములే మనలను దహించివేస్తున్నాయి. పాపము మానండి గ్లోబల్ వార్మింగ్ లేదు ఇది గ్లోబల్ పాపం వలన ఇటువంటి పరిస్థితులు వచ్చాయి.
చెట్లు నాటాండి, అలాగే ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకేటట్టు వాలుకు అడ్డంగా కట్టలు వెయండి.
అందుకే చెట్లు పెంచండి కుంటలు తవ్వండి వర్షా కాలంలో వచ్చే నీటిని వడిసి పట్టండి
మొక్కలు చెట్లు ఎక్కువగా పెంచాలి, నదులు అనుసంధానం చేయాలి, చెట్లు నరికే పద్దతి శ్వప్టి చెప్పి, చెట్లు నరికే పద్దతి విరమించి ముందు వాటిని స్తలమర్పిది చేయాలి, అటవీ పంట అనే కొత్త వ్యవస్థ ను, తీసుకురావాలి అప్పుడే పుడమి సస్య స్యమలం అవుతుంది, ఎవరెస్ట్ మీద మంచు ఎప్పటికీ నిలిపోతుంది,లేదంటే ఎవరెస్ట్ మరియు ద్రువలను కూడా ఏడారిగా పిలవడం ఖాయం
Dear BBC Telugu - Please start An Telugu news channel in Television network ... we need genuine news from genuine channel like Yours, 👍
కాళేశ్వరo లాగా లిఫ్ట్ ఇరిగేషన్ petandi
చెట్లు పెంచండి మైనింగ్ ఆపండి దీనికి ఒక్కటే పరిష్కారం
కరెక్ట్ 👍🏾
మనుషులు జంతువులునివసిస్తున్నాయి చెట్లు ఎందుకు పెరగవు
గుడ్ ఇన్ఫర్మేషన్ 👌
BBC Telugu 👍👍
Thank you for information BBC
Jaisalmer లో నేను ఉన్నాను ఆర్మీ లో
యడారిలో అంతే సర్ ...
God save all humans n animal's
Antha manam chesende 😍
Good information regarding Jaiselmor Rajasthan
China,Dubai and some foreign countries laga trees penchali, dani Valle water vasthai den heat konchem control ki vasthundi
MGNREGA ని use chesi cheruvulu tavvinchochu. Groundlevel water increase ayyi water problem tagguthundi.
Plants ని supply chesi, maintanance charges kuda istaru. Road కి రెండు వైపుల plants ని pedithe needa దొరుకుతుంది.
Best youtube channel in India.
సింధూ నాగరికత వల్ల ఇసుక ప్రవాహం వల్ల మొదటి వెయ్యి సంవ్సరములు ఎడారిగా మారింది
Great job bbc
మన రాజస్థాన్ దగ్గర ఉన్నది (solar power) ఇతర రాష్ట్రాలకు అమ్మి , వచ్చినా దానితో నీటి కోసం కర్చు చేస్తే బాగుంటుంది.
చాలా ధారుణం
There people was so Great 🙏
TS lo kuda year by year increasing temperature due to construction
చాలా కష్టమైన జీవితం అది....చెట్లు పెంచే దిశగా అడుగులు వేయాలి అక్కడ
Ap lo temperature kuda chala ekkuva untundi konchem adi kuda cover cheste better.
Vvvv good job
తక్కువ నీటిని తీసు కునే మొక్కలని పెంచండి
చెట్లు పెంచండి
Growing more trees and creating artificial forests is only solution. Also getting water through pipe lines from other areas and filling ponds and lakes.
When there are more trees, temperatures will reduce slightly.
చెట్లను నరికేయండి ఇంకా హాయిగా ఉందురు
Only solution is construct new parliament there then automatically MPs will come and develop thst place
God bless them
congrats 1 million
Excavte A Huge Contours for water Storage n Plants Growing Funding by Govt of India or Assistance of any NGOs
సమస్యలు చెప్పటం కాదు పరిష్కారాలు వెదకండి కనీసం రేపటి తరం కోసం
Politicians is main reason ...stone mining nu stop ✋ cheyali.... next everyday everyone should b plant 🪴 ten trees ..
White paint vestha water pipe crack evadhu kadha
👍
Establishment of projects is best solution
I think this is BBC
Not local channel
Then why are you hiding politicians
Show how to stop mining
Kaejuram tree penchichuu. Solar plants pettochuu..
SolarCity's ga cheyavachuga
మధ్యహన్నం ఎంధీరా నీ అయ్యా !
Nadhulani anusandhanam chesi, dhesamlo saravanthamaina mattini eesukatho kalipi , avasaramaina nitini andhinchi konni samvatcharalalo voka pedha aranyanne thayaru cheyavachu
What about Government..
Thi is the real india
ఈ ప్రభుత్వా లు ఏమి చేస్తున్నారో
Alanti Villages lo perige mokkalu supply cheyyali Government.
Avi perigi pedda ayyevaraku responsibility local people ki ichi vallaki kontha money isthe. Ala chesthe rainfall perugutundi..Ground water stock avutundi.
Good idea
Central Government n State government sd spend some 1000s of crores to establish Water transfer n tanks instead os spending crores for unnecessary statues n others...
Welfare of the ppl are very important than wealth.
Government to do for villages
Desert
Plant and save
Why they can’t plant trees in huge level like forest creations in that areas
😭😭🤔
Miru chupichina vi Anni deep villages..away from towns....akkada work undadu.. agriculture undadu...akkanunchi rammante raru...hunderds of kilometres pipes vesi water ivvali annatatu....ekkada mana adi vasulu laga ..
Reporters will get best news. But it is not changed any
ముందుగా మైనింగ్ ఆపండి.
PLANTATIONS MUST NEED AT FIRST
when compared to all previous governments in telangana TRS done a good job dont criticise for small things all parties are already done failed performance.
U.p lo kooda 42 or 44 degrees namodhu iyyayi
Rajasthaan nundi oka abbai chai business chestuntaaru pithaapuram lo ...vadu cheppadu akkada 60 digrees vuntundanta... Summer lo
రాజస్తాన్ ప్రజలు చాలా అమాయకులు
@@mypastdiaries నిజమా!!!!! ఎలాగో చెప్పండి సార్
Evaru amayakulu kadu.
@@mypastdiaries avunu bayya papam food pedthunarani Ali tana bus ni park cheste motham parts teskelpoyaru, danivalla papam Mahesh Babu Anushka nadavalsochindi
Soon Telangana and AP will become same
Vijayawada emaina Shimla entra inka Jaisalmer lo low humidity valla brathakacchu
if the same situation in Europe , BBC will say that brave people are living here , they are enjoying beautiful sunrise and Sunset . they can face any kind of the climate in the world .
Bro.. Difference between Europe heat and India heat temperature is that, Sun rays don't fall directly.. If the temp in India is 48c then, hot air wave and heat can't be beared by us.. If same, in Europe,
Even though at 55c, You don't feel heat there .
Grow plants
Indian govt ki and media ki Ivem patavar..
Rajasthan lo 5000 ft modi vigraham pettali.,, jai sri Ram
Marie. Kayndarm. Mieneing. Aapaale. Jantuvilu. Batakale. Kada
Tq for this bbc
But
This is not enough
I think it's not a lapaki channel
Deeniki chetlu penchadame margam,
Neeru unna choti ki valasa vellali kani neeru ledu neeru ledu ante ela
Maree Dubai paristhithi enti..
Edevidangaa pattinikarana perigi, parisranalu perigithe jalakaalysyan, vaayykaalysyam perigi vedi peryguthundi, anduke vyavasaayam rangamlone pani cheyaali
ఏదైనా వీడియో చూద్దామని ఓపెన్ చేస్తే... ఈ చెత్త.. (Ad) యాడ్ సంపుతున్నారు 😡
Google vadu Entha peeda technology development chasii and chala hard work chasii Mari antha cores of money investment chasii neku free ga Ala chupistaduu mawa
@@yohanmallula3132 🤣😂😀
Just click skip button 😆
Ni.."""** pollution avuthundi..inka trees kotteyadam...apandi
pathetic conditions
Government afforestation Chesthe kontha use untundhi...Kaani Mana Modi ki ivvi kanapadavu.. Modi ki religion Pichchi
Modhi yemi cheesthunnadu
Khangress emi chesindi.
నాకు తెలిసి మన భారతదేశం మొత్తంలో చాలా అమాయకమైన ప్రజల ఎవరు అంటే రాజస్థాన్ ప్రజలు
ఔనా!!?
ఎలాగో చెప్పండి సార్
Tokkem kadu. Vallu pedda mudurlu , marwadi.
@@chandrashekarbikkumalla7075 నాక్కూడా తెలియదు ఇది నా అభిప్రాయం...
Meena లు చాలా మంది పెద్ద post లో ఉన్నారు sir .
@@mypastdiaries నిజంగా మీరెంత మంచివారు సార్.
Because here no have shiva ling...
If anyone...establish shiv or any temple...coming water automatically
దీనికి ఏమైన పరిష్కారం ఉందా ?
🏜Desert lo perige tress untaye. Vatini baga penchali.
ఎందుకు లేదూ!!!!ఉందీ!!!!
@@chandrashekarbikkumalla7075 chepu yento
మొక్కలు నాటి వాతావరణ మార్పులను అరికట్టాలి
Miku kavalsinde le vethirekincharu, prashnincharu thine plate lakkunna norumusukuntaru unity Leni manushulu
mari mokkalu penchachu kada ra..nelani mottam naakinchi..edarulu chaystunnaru..malli edarulu ayyayani edustaru..kaneesam mee next gen ki use ayye la mokkalu penchandi..antha sepu aa janthuvu ni thindam ane vuntaru gani..mokkalu pencharu..neeru save cheyyaru..madhya lo ee lafoot bbc lanti channels edho vallaki kastam vachinattu..dhaniki boomi mathe kaaranam annattu chayputaru
This video looking as only to blame India
Jai bjp modi
దీని కూడా మోడీ ఏ నా రా 🤣😂🤣😂🤣
ఒరే అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ రా 🤣😂
చుట్టూ అడవులు పెంచే ప్రయత్నం చేశారా.
జనం ఎక్కువగా ఉండే చోట ఎక్కువగా చెట్లు మొక్కలు పెంచే ప్రయత్నం చేశారా.
వర్షపు ప్రతి నీటి బొట్టును పట్టుకుంటున్నారా
పరిష్కారం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండాలి