Ultra High Density Mango Farming | ఎకరాకు 500 మామిడి మొక్కల హై డేన్సిటీ సాగు | Shiva Agri Clinic
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Ultra High Density Mango Farming | ఎకరాకు 500 మామిడి మొక్కల హై డేన్సిటీ సాగు | Shiva Agri Clinic
#Highdensitymango #mangofarming #highdensityfarming #mangocultivation
మామిడి సాగులో అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి అని ఆదర్శం మహిళల రైతు రమాదేవి గారు 2.5 ఎకరాల్లో ఎదుట్ల గ్రా, గోపాల్ పేట మం, వనపర్తి జిల్లాలో హై డేన్సిటీ మామిడి సాగు అనుభవాలు తెలిపారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ వ్యవసాయం చేస్తున్న అని సాటి రైతులకు అనేక రకాల సూచనలు వివరించారు.
మహిళ రైతు సెల్ : 7674843685
Title : Ultra High Density Mango Farming | ఎకరాకు 500 మామిడి మొక్కల హై డేన్సిటీ సాగు | Shiva Agri Clinic
శ్రీమతి రమాదేవి గారికి అభినందనలు.... ఆదర్శ మహిళ రైతు రమాదేవి గారిని రైతు లోకానికి పరిచయం చేసిన శివ గారికి అభినందనలు......
ధన్యవాదములు తూమ్ వెంకట్ రెడ్డి సార్ గారికీ 🙏
Excellent content, Marvelous Influencer.
అమ్మ నీ కష్టానికి మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నాను
ధన్యవాదములు 🌱
చాలా బాగా చెప్పారు మేడం. నమస్తే.
ధన్యవాదములు సార్
పక్క మండలం రేవల్లిలో 3 ఎకరాలకు 820 బంగినపల్లి మామిడి మొక్కలు నాటుకున్నాం, 1.5 years అవుతుంది, ఆరోగ్యం గా ఉన్నాయి
Pl remove a few inner central over crouded branches for sunlight n air circulation.good work ma'am.v healthy plants.
Excellent video Shiva garu.
Tarvata followup video cheyandi.
All the best to Ramadevi garu 🎉
Sure సార్ tq 🌱
Very good farmer
Tq🌱
సూపర్ అమ్మ
Tq🌱🙏
Good idea madem and use brush cutter to cut gross it convert fertiliser automatically
Tq for u r feedback srinivas reddy garu🌱
Nice information brother shiva 💕
Tq so much🌱🙏
Thanks for your commitment
Tq🌱
Chala bagundi❤
ధన్యవాదములు
Very nice information
Tq🌱🙏
నేను కూడా 12×12 పెట్టా రెండు ఎకరాలకు 560 మొక్కలు పడ్డాయి చుట్టూ పది అడుగుల స్థలం వదులు కున్న అంతే పట్టేది మహా అంటే 580 అంతకంటే ఎక్కువ పట్టవు
Tq for u r feedback 🌱
Anna Mee form ekkada anna
Super
Tq❤️
Madam garu Chala Namaskaram
ధన్యవాదములు
Amma hat's up to you...
Tq sampath garu🙏
Very nice madam ❤
Tq🌱
But rythu gariki na best wishes
Tq🌱🙏
Okey sir
Tq🌱
ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి మా, అగ్రికల్చర్ లో చివరికి అవమానం, ఆరోగ్యం చిన్న భిన్న మై పోతుంది. మేము పది సావాస్త్రాలు కువైట్ లో ఉంటే అందరు పొగిడే విధంగా గా అన్నారు. ఇపుడు ఏమి చేయలేక పోతున్నాము
Correct hai
Plant Distance 20×22 vesanu
❤
Tq🌱
God bless you 💐🌹🌺🪴
Tq🌱
Madam garu mokkalanu ekkadinunchi techaru cheppagalaru ?
Sangareddy, Telangana
Die back ki solution cheppandi…aakulu reverse ga andi pothunnnaai
త్వరలో ఒక వీడియో చేస్తాం 🌱
👌👍💐💐
🌱🙏
Anna naaku 4 acrs land vundhi andhulo mango pattali anukuntuna, high density and normal distance (10m×10m) lo edhi better Anna
Nenu full time former ni
Video lo farmer num undhi call cheyyandi🌱
Meeku vunna experience tho cheppandi anna
Hi brother nursery undhi plants kavali ante cheppu supply cheystham @@venkivenkat0471
అయ్య 10'×10' దూరంలో నాటితే 435 మొక్కలు ఎకరంలో పడతాయి
435
Sangareddy lo maamidi mokka entha madam
Horticulture valla daggara,baita nursery lo thesukunnara
Nursary number pettandi
Mokka kareedu cheppandi
Eny mango plants available contact me
Hi
Namsthe
అమ్మ 10×10 పెడితె 200మొక్కలు ఎక్కువ పట్టవు
43650÷100=436 వస్తాయి brother..
ధన్యవాదములు సార్ మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు 🙏
గజాలు కాదు
అడుగులు
Title fake siva garu..... 1 acre ki 180 best of best anthe .......nuvv 1 acre ki 500 ante ela nammali .....naku 6 acres mango firm undi .... total ga 508 vesanu ......miremo ededo cheptunnaru ...ela nammali rythulu ....
You can visit our farm Balaji garu. Why would we fake.
Telusukonda matladakandi sir.. Farmer urike chepparu mem urike titles pettamu.. Come and visit farm..