గాడిదల డైరీ ఫామ్. లీటర్ గాడిద పాలకు 6 వేలు Donkey Farm in Nagarkurnool // Rythu Tv రైతు టీవీ //
ฝัง
- เผยแพร่เมื่อ 6 ธ.ค. 2022
- #RythuTv. #రైతుటీవీ.
రైతులు, శాస్త్రవేత్తలు, అధికారుల అనుభవాలను, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటుంన్నాం. వారి సలహాలను పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో...ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు. అందరు బాగుండాలంటే...ముందు రైతు బాగుండాలి.
చిన్నప్పుడు స్కూల్ కి పోకుంటే గాడుదులు కాస్తవ అనేవాళ్ళు ఇప్పుడు గడుదుల తోనే ఎక్కువ సంపాదించుతున్నారు
నేను same comment. పెట్టలనుకున్నను
@@vanammahesh2080ko, hu😂😊
😂😂మా ఇంట్లో ఇలాగే అనేవారు ఇపుడు నేను పశువులు మేపుతాను స్టడీ BA
Excellent Akhil chala baga explain chestunnav
All the best
God bless you
ఇప్పుడు కూడా చాలామంది గాడిదలు కాస్తావా అని అంటుంటారు కొందరినీలలో పెద్దలు కానీ ఆ గాడిద పాలు గంటడైన చాలు అనే మాట సామెత ఉంది కదా చాలా సూపర్ అది మాది వచ్చేసి జోగులాంబ డిస్టిక్ ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామం ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను మీ నెంబర్ పెట్టండి
కరము (గాడిద) కడివిడైనయేల
గంగిగోవు పాలు గరిటిడైన చాలు
సూపర్ గాడిదలకూ ఒక టైమొచ్చింది ఇండియాలో కూడ.హార్ట ప్రాబ్లంకు సూపర్ మెడిసిన్ .ఇలాగైనా పాపం రక్షించబడని.
Super idea
All the best Nagesh and family
Super information bro.
Nice concept bro super bro All the best
బాయ్యా ఈ మధ్య ఒక్క గాడిదల ఫార్మ్ దగ్గర కు పోయాం ఎంట్రీ ఫీ ఒక్కరికీ 1000 తీసుకొన్నాడు కానీ మీరు చెప్పిన ఒక్క మట కూడా చెప్పలేదు ఎందుకు పోయాం అని అనిపించింది అతని తరుపున చెప్పాడు కానీ మీరు చప్పున విషయాలు ఒక్కటి కూడా చెప్పలేదు థాంక్స్ బ్రో
ఎందుకు గాడిదల ఫామ్ కి వెళ్ళారు ? Rs.1,000 entry fee ఇచ్చారంటే,
వ్యాపారం చేసే ఆలోచన వుండి, వుండాలి.
Yekkadi farm ki vellavu
@@manoharreddymeda1419 Rajamandri anukunta
@@bharaniravuri1316 ఫామ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేద్దాం అసలు గ్రౌండ్ వర్క్ చేద్దాం కుదిరితే చేద్దాం లేకపోతె లేదు అని పోయాం నో యూజ్
@@kambalapallyrajesh393 నేను కూడా ఈ రోజు రాజమండ్రి వెళితే 1000 అడిగారు... NO USE...(12/02/22)
అన్నగారు ఇతను మొబైల్ నెంబర్ పంపగలరు
Good farming
Good explanation brother
Super
Nice information 🙏🌹♥️
Super. SAR
Good
Very good ideals of Donkey Milk
పెంచితె గ్యంగిఅవునె లెకపోతె కరిమిఅవునె అనెది నిజం శెశరు 😃సూపర్ 👍👍
All the best
Freely explained about what they have learnt and really a good initiative brother.
You ppl are saving the extinct species as well.
May God help you and make the things happen in a positive way..
Thumbs up to Anchor as well 🙏🙏
Super bro
Very very good breather super
Brother make video on donkey milk buyer companies so who will start these business will be much helpful to them
You're right bro
Very nice 👍
THANK YOU ANNA
Gadidha milk chinnapillalaku thappakunda thaaginchali .dhaggu dhammu lungs lo nanju anni rakala shwasha kosha vyadhulu thagguthayi.
Great job sir. thanks Nagesh garoo. I appreciate your initiative and courage.
It is not easy to maintain donkey farm.
One problem is social taboo.
Second is the use of donkeys in farming.
All vegetable farmers can train donkeys to carry vegetables within the farm.
Dhobis have stopped using donkeys, now vegetable farmers can start using them.
Great message sir
Good video
Thank you sir
Jai hind sir very nice sir
Gangi govu ki saritugadhi ee bhumi medana em ledhu epputikina kallu teravandi 😢voka vela aa palu ee manchivi aivunte mana peddavallu gadidale peanchavaru kada 👍, koncham ayna alochinchandi
Gangi govu paalu garitadaeina chaalu kadivdaeina nemi kharmu paalu ante aavu paalu gartedu chalu kharamu ante gaadida paalu kadivedu aeina vaddu panikiravu ani ardham
Best of luck nagesh and family 💐
అయ్యా రైతు టీవీ విలేకరి గారు అందరూ గాడిదలనే పెంచితే బియ్యాన్ని ఎవరు పండిస్తారు నాయనా పబ్లిక్ కావాల్సింది అన్నము మరి ఒడ్లు వడ్లు ఎవరు పండిస్తారు పబ్లిక్కు కైతే అన్నం కావాలి మరి ఎవరు చేస్తారు నాయనా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గాడిదలు కాయండి బిజినెస్ చేసుకోండి అందరూ గాడిదలను కాస్తే అన్నమైతే కావాలి కదా అన్నము కావాలి గాడిద కావాలి జై రైతు టీవీ
Annaya gaadidalu thannithe life time treat ment undadata avi thannuthaya
Sweet potato graaslo protins ekkuvaga vuntai
Good explanation bro..
Thank you brother
Bro chala ekkva investment cheshru
Asalu Ela marketing cheyale evaru tisukuntaru
GANGI GOVU PALU GANGALLAMAINEMI...KHARAMU PALU GARITADAINA CHALU...VISWADHABHI RAMA VINURA MANAVA...
ఈ పాలు ను ఎవరు కొనుగోలు చేస్తారు
@@rythutv కంపెనీ అని మాకు తెలుసు ఏ కంపెనీ అని
Yekkada milk sale chestunnaaru
Aa milk eala marketing chayali
Sir I want start it and I need your help
Marketing details cheppandi bro
Anna speer
KCR. FROM. HOUSE. GOOD. NEWS. KCR. CM. 👁️👁️👁️👁️👁️👁️👁️
How to use this milk bro
Nejjam హా sir
కడివెడైన నేమి కపిల గోవు పాలు, గంటెడైన చాలు గాడిది పాలు అని చదువు కోవాలేమో
Gangi govu palu chambudu tagina chalu, gadida palu kadavalu tagina labam ledhu edantha marking ee peachi janalu eppudu kallu tarustaro ento 😪
@@haritejareddy5141ledu bro, chala Mandi kontaru. Nenu monna Hyderabad uppal lo choosa
@@haritejareddy514130 years back ninu chusa pillalaku colony ki vachina gadidha nundi milk thisi jandubam sisa 20 rupis
Milk marketing Ela bro
Amma paluki samana maina palu onte palu
యాంకర్ గారూ....ప్రతి సారి హ హ హ అనకండి...వినడానికి బాగా లేదు...
Thank you sir
Milk akkada kontaru anna
Yentha invest chesaru sir
Repu evadaina kukkalu, nakkalu, pandhulu,,paamulu.vagaira jathulanni paalu thagamani salaha isthadu.appudu andharu Anni jathula farms pettochu.kalikalam
Ee form ekkada undi bro
Iam interested bro
నా అన్న వారి ఫోన్ నెంబర్ పెట్టండి అన్న వీడియో మొదటి నుంచి చివరి దాకా చూశాం వారి ఫోన్ నెంబర్ పెట్టండి ఎలా సంప్రదించాలి వారిని మేము
Contact kavali antee ella anna vallani
Location ekkada sir
Sound clarity ledu bro
నా మనుమడు సుకుల్ పుకుంటె గాడుదులు కాస్త వా నేను అంటాను ముందు ఖారిదు చేయి
Bro nenu kuda start cheyyali anukuntuna nenu just donkey business baguntadi aani vina but dani gurinchi clarity ledu mee help kavali bro meku ela contact avvali
Bro meeru start chesara business
Bro donkey milk evvaru kontaruu bro
Donki milk vaddu cow milk muddu.
Thankyou so much sir for details explaination and mem kuda start cheyali ani anukuntunam so memalni okka sari meet chesi Inka detail thelusukoli ani anukuntunam mi contact number m ina dorukuthundha lekha pothey memalni ala meet avali direct ga form ki vachi thelusukovala
Address akkada undi bro, description lo kuda ledu
మగ గాడిదలు ఎక్కువైతే ఏంచేస్తరూ
Anna me adress chepu anna
1 . Nationalist Hub
2 . Bharatvarsha
3 . Rakhalokam channels chudandi
Dheniki BJP valla kukkalla thayaru avvadanika
Kottaga telusukokunda pedite nasanamai potaru first emu framing gurinchi kuda ela ne promotion chesi konni vandala kutumbalu nasanamayyayi jagratta pettaka ekkadammalo teliyadu evarukontaro teliyadu nasanamaipotaru illugulla vallugullavutundi jara badram
Milk akada amalo theliyaka 200 litters unai
Adi bro Baga chepavu same position
PLEASE SELL TO COMPANY
Milk yevaru kontaru
Milk thesu kuna vare phon nomber place
Memu milk ammuthamu number pettandi bro
Hl
Gangi.govu...paalu...garite.dynanu.chaalu......Kadive.dynanemi....kharamu.paalu.........Yogi....vemana.
denikina oka time vasthundi ante ide
Yes అన్న
వేమన చెప్పిని పద్య 0 ఇది ఒక్కటే తప్పు ఐ0ధి
Sir I need half litre can u pls deliver to my address sir I need for my babies
Vattem
27
Ah farmer number or address Cheypandi. Description or comment lo post cheyandi, it will helpful to others brother.
@@rythutv Nenu already ah video chusanu brother Akada one word lo cheyparu antey. Meru current exact google maps location address or phone number pedatey Chala manadiki e video help ayidi. We are new to this place.
అన్నా వీడియో పెట్టావు సరే ఆ రైతు నెంబర్ పెట్టలేదు నీ నెంబర్ పెట్టలేదు ఒకవేళ గాడిదలు కావాలంటే గాడిదలు పెంచే వాళ్ళు ఆ రైతును అడిగి ఎలా ఏంటి కనుక్కొని
ఆంధ్ర ప్రదేశ్ చీరాల
okka gadida entha
Sir ఈ గాడిద పాలు ఎవరు కొంటారో మాకు చెప్పండి సార్... మా దగ్గర పాలు available వుంది
Hii Andi maku kavali gadidha milk
Memu kontam sir gadida pallu
@@rajeshbhai8327 hi contact number please
@@kakunuriramya2217 hai
@@rajeshbhai8327 hai bro
Anna number pettava adress ekkada
Farmers mobile no cheppandi
Anna address chepandi
Arey ye video lo kuda ee Donkey milk evariki sell chesthunaru, ye company vallu buy chesthunaru, vere country ki export ela cheyali evaru cheppadam ledu !???!!
మీకు అవులు దొరకలేదా,
Donkey milk available
Rate of milk is concerned you are misleading it’s not good on your part
Brother esaka hindi me adres batao please bro
NAGAR KURNOOL DISTRICT OG TELANGANA
SIR
@@rythutv sorry brother but please isaka pull and propar adress batao
Number kavali
Donkey milk kone valla phone number send cheyandi sir
Memu start chesam. But no buyers
Where is ur location
Tirumalampalem
@@lakshmiprasannatammineni11 business ippudu baledha meedhi
Ha
Evaru konadam ledhu milk
Contact details
Bro whare you are selling donkey milk
Nanu adigindi entii nuvu emii reply ecchavuu buraa vundha
Karma ra babu
ante mee thatha gari daggara nundi gaadidale kasthanara ledu kada ra lavede kaball ☝
Nenu small employee ni bro job intrest ledu dairy farm strat cheyyalanukuntuna mi video chusaka donky farm pai drusti pettalanukuntunna so contact number evandi bro