AC servicing in Telugu | how to clean air conditioner at home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 621

  • @ElectricalTelugu
    @ElectricalTelugu  ปีที่แล้ว +91

    ఒక AC service చేయడానికి ఎంత తీసుకుంటారు అని ఎక్కువగా అడుగుతున్నారు సుమారుగా 600 నుండి 1000 రూపాయల వరకు సర్వీస్ చార్జి తీసుకుంటూ ఉంటారు

    • @kirankumarpaul1254
      @kirankumarpaul1254 ปีที่แล้ว +2

      Brother మీది a ఊరు?

    • @rkd5551
      @rkd5551 ปีที่แล้ว +1

      Ma ac service cheyali bro vastara

    • @gangadaskandle3903
      @gangadaskandle3903 ปีที่แล้ว +3

      Anna me namber కావాలి

    • @lakshmisambasiva8603
      @lakshmisambasiva8603 ปีที่แล้ว

      పాలకొల్లు లో లేరు😢

    • @venkatapavan7676
      @venkatapavan7676 ปีที่แล้ว

      Brother please do ac service at Visakhapatnam

  • @Rocking_Ramesh.25
    @Rocking_Ramesh.25 ปีที่แล้ว +105

    ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో వీడియో గురించి ఎవరి అభప్రాయాలు వారు చెప్పారు కానీ నేను మాత్రం ఒక్క విషయం గురించి చెప్పాలని అనుకుంటున్న ఏంటంటే ప్రతి వీడియోలో మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పించాలని సుబ్రమణ్యం అన్న కి ఉన్న అంకిత భావం గురించి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి తెలుసు ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమనేది ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ కూడా మనకి ఎంతో కొంత నేర్పించాలి అని ఒక చేతితో ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ ఇంకో చేతితో ఫోన్ పట్టుకొని వీడియోస్ రికార్డ్ చేయటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకున్న వాళ్ళు సుబ్రమణ్యం అన్న కోసం ఒక లైక్ చెయ్యండి 👍👍

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  ปีที่แล้ว +5

      🤝

    • @chandramouli6052
      @chandramouli6052 ปีที่แล้ว

      Good

    • @varun1023
      @varun1023 11 หลายเดือนก่อน

      It's really appreciated work🎉

    • @venukrishna5915
      @venukrishna5915 8 หลายเดือนก่อน +2

      హాయ్ అన్న మీది ఏ ఊరు కాకినాడ దగ్గర సర్వీసింగ్ కి వస్తారా

  • @nareshkoka3839
    @nareshkoka3839 ปีที่แล้ว +21

    మీ రు చాలా మందికి మంచిని పంచుతున్నారు అలాగే ఒక ట్రైనింగ్ స్కూల్ మీ విద్యార్థులు గా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారని

  • @eerugulavineela9905
    @eerugulavineela9905 หลายเดือนก่อน +4

    మీరు మంచి వీడియోలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @mrbabu9450
    @mrbabu9450 ปีที่แล้ว +19

    Great job అన్న మీలాంటి వారి వలన మాకు చాలా ఉపయోగం వుంది

  • @GodsHeavenorhell
    @GodsHeavenorhell ปีที่แล้ว +11

    సూపర్ సుబ్రహ్మణ్యం అన్న సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏసీ సర్వీసింగ్ ఎలా చేయాలో బాగా అర్థమైంది మాకు వెరీ గుడ్ వర్క్

  • @sreeramulupepakayala3793
    @sreeramulupepakayala3793 ปีที่แล้ว +3

    వివిధ రకాల ఏ సి లతో క్లీనింగ్ విధానం చాల చక్కగా వివరించారు చాల బాగుంది

  • @sukumar777
    @sukumar777 ปีที่แล้ว +3

    Mee లాంటి మెకానిక్ మా కరీంనగర్ లో లేరు అన్న. Very skilled worker Meru.

  • @maheshnaga7975
    @maheshnaga7975 7 หลายเดือนก่อน +1

    సుబ్రహ్మణ్యం అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది and more ఎలెక్ట్రికల్ videos చేయాలి అని కోరుతున్నారు

  • @mohankrishnaa9158
    @mohankrishnaa9158 ปีที่แล้ว +3

    Excellent service, maintain customer satisfaction and self satisfaction, keep rocking...

  • @wajidmohammad8298
    @wajidmohammad8298 ปีที่แล้ว +2

    Maku ardham ayyela Miru chala Baga video chestaru tq

  • @sureshworld4363
    @sureshworld4363 ปีที่แล้ว +2

    Hi bro చాలా బాగా చెప్పారు. Iam your fever, iam electrician in vizianagaram.

  • @gky2611
    @gky2611 ปีที่แล้ว +7

    చాలా చక్కగా వివరించారు🎉

  • @raghavendraswamyraghu7216
    @raghavendraswamyraghu7216 ปีที่แล้ว +2

    Super Anna....hatsoff to your hardwork and explain....

  • @pavankumare9286
    @pavankumare9286 ปีที่แล้ว +26

    Difficult to find a skilled technician like you

  • @Rajeshofficialwbid
    @Rajeshofficialwbid 8 หลายเดือนก่อน +2

    Very very nice talking and very very very good Cleaning ❤❤❤

  • @kishorevidya8578
    @kishorevidya8578 ปีที่แล้ว +3

    ఇప్పటికే 3 లక్షల 88 వేల views దాటిపోయాయి... Video చాలా బాగుంది. నిజానికి చాలామందికి ac ల నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదించడం తప్ప, ఈ machine ల గురించి ఎవరికీ తెలియవు.. మీ వల్ల కాస్త తెలుసుకుంటున్నాం,. Thanks సుబ్రహ్మణ్యం గారూ.. 👍👌🤝

  • @kiransoprahladhudu6899
    @kiransoprahladhudu6899 ปีที่แล้ว +4

    you are a multi talented person bro

  • @BALAJICREATIVES
    @BALAJICREATIVES ปีที่แล้ว +3

    Well explained and keep it up. God bless you

  • @narendrach4012
    @narendrach4012 8 หลายเดือนก่อน +1

    మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఉంది అన్న 🙏🙏

  • @svnarayana4367
    @svnarayana4367 ปีที่แล้ว +1

    Your work and explanation too clear

  • @gubbalaranganayakulu5215
    @gubbalaranganayakulu5215 ปีที่แล้ว +1

    Super brother బాగాచెప్పారు thenk you

  • @posinathammarao8183
    @posinathammarao8183 ปีที่แล้ว +5

    చాలా బాగా వివరంగా చెప్పారు. సర్వీసింగ్ కాస్ట్ ఎంత తీసుకుంటారు? అదికూడా చెప్పితే బాగుండును.

  • @BinduGardeningVlogs
    @BinduGardeningVlogs ปีที่แล้ว +3

    Very clear explanation Anna

  • @vamsikadambala3288
    @vamsikadambala3288 7 หลายเดือนก่อน +3

    సుబ్రహ్మణ్యం గారు మీరు వాడుతున్న జెట్ పంపు ఎన్ని బారులు
    లేదా మీరు వాడే జెట్ పంపు చెప్పండి ఒకసారి

  • @Blackliliek4p
    @Blackliliek4p 8 หลายเดือนก่อน

    Mastaru..hats off to ur work....god bless u😂

  • @tgsbhaskar6044
    @tgsbhaskar6044 ปีที่แล้ว

    Brother very good explanation. Appreciate your sinciriaty. A small suggestion. You can have many videos with shirt duration less than 10 min....

  • @chodipallisivaprasad2246
    @chodipallisivaprasad2246 ปีที่แล้ว +1

    Meeru great brother chala manachi videos chesthunnaru

  • @srianjaneyam8962
    @srianjaneyam8962 ปีที่แล้ว +2

    చాలా వివరంగా చెప్పారు కృత్ఞతలు

  • @sudarsnpraturi2587
    @sudarsnpraturi2587 ปีที่แล้ว

    Video expln.good. really u r doing perfectly in regular work.

  • @bullitera_ndl3240
    @bullitera_ndl3240 8 หลายเดือนก่อน +1

    Bro ac mechanic life style salary and own ga anthe per day entha earn cheyochu and salary under aney shop aithy salary entha expect cheyochu bro pls do a vedio on ac mechanic ❤

  • @charikommoju63
    @charikommoju63 ปีที่แล้ว +1

    సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా క్లియమ్ చేసారు అంతే కాక చక్కగా ఎక్సప్లయిన్ చేసారు. ఇళ్ళు క్లీన్ చేసి నందుకు ఎంత ఛార్జ్ చరస్తారు 👍👍

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  ปีที่แล้ว

      సుమారుగా 500 నుండి 800

  • @dveera4858
    @dveera4858 ปีที่แล้ว +1

    Eka numchi mere na AC guruvugaru guruvugaru meru cheppina vidhanam vinnaka AC mechanic nerchukovalani aasekthi vepirethamga maku kaligimdhi
    Memu home
    eletrical & plubing chestamu
    AC work baga nerchukoni nenu kuda chestanu
    Jai hind guruvugaru

  • @avinashmeghana
    @avinashmeghana ปีที่แล้ว

    Excellent video. Hats off to you

  • @DarshanHebbak
    @DarshanHebbak ปีที่แล้ว +1

    Well shown and explained. Need more videos like this.

  • @Prasad85707
    @Prasad85707 ปีที่แล้ว +2

    అన్నా నమస్తే.. సర్వీసింగ్ చేసేటప్పుడు చేపట్టు గోడలమీద, రోప్ వేసుకున్నపుడు జాగ్రత్త.. పిల్లలు ఎలా ఉన్నారు.. All the best for children

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  ปีที่แล้ว

      🤝 బాగున్నారు బ్రదర్

  • @Naresh-Goud
    @Naresh-Goud ปีที่แล้ว +2

    Perfect work 👍

  • @mahesh-tz7og
    @mahesh-tz7og ปีที่แล้ว

    Thanks bro elage videos chey maku chala useful

  • @podakantimahesh5707
    @podakantimahesh5707 ปีที่แล้ว +1

    గ్రేట్ జాబ్ అన్నా

  • @kumarj7377
    @kumarj7377 ปีที่แล้ว +1

    supersir,,👋👋👋 from bangalore

  • @m.srinivasvasu2166
    @m.srinivasvasu2166 ปีที่แล้ว +1

    Very nice and good information brow 👍

  • @jnarayanarao3870
    @jnarayanarao3870 ปีที่แล้ว +2

    Your good boy good videos

  • @a.j.thejaskumarreddy124
    @a.j.thejaskumarreddy124 ปีที่แล้ว +1

    Super explain annaya

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว +2

    Good video ac service 👍

  • @balajibhukya521
    @balajibhukya521 ปีที่แล้ว +2

    Super Anna garu

  • @HanumantharaoBojja
    @HanumantharaoBojja ปีที่แล้ว +1

    🙏Chaala bagundi bradar

  • @vvsatyanarayanareddypadala4446
    @vvsatyanarayanareddypadala4446 ปีที่แล้ว +1

    Perfect servicing, very good

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 6 หลายเดือนก่อน

    best analysis tnq brother

  • @kumakuma6237
    @kumakuma6237 หลายเดือนก่อน +1

    Can come tamilnadu also sir? U very super 👌

  • @amruthprabhavutukuri9128
    @amruthprabhavutukuri9128 ปีที่แล้ว

    Chala baga chepparu. Thank you annayya.
    Middle class family ki, AC lalo edhi best ani koncham cheppandi.

  • @Krishways55
    @Krishways55 ปีที่แล้ว +1

    Good job bro,take care 🤝😊

  • @PavanKumar-qp5el
    @PavanKumar-qp5el ปีที่แล้ว +1

    Thanks for sharing bro super cleaning

  • @navalathapoluri5923
    @navalathapoluri5923 ปีที่แล้ว +2

    Ac ki current bill chalaaķkuva vastundi dhaniki Karamazov ple answer

  • @praveenkumarraju2757
    @praveenkumarraju2757 8 หลายเดือนก่อน

    చాలా బావుంది

  • @mnithilanmnithilan-mn4bb
    @mnithilanmnithilan-mn4bb 2 หลายเดือนก่อน

    Super annaiya ❤

  • @suryanarayanaregana4781
    @suryanarayanaregana4781 ปีที่แล้ว

    Very good subra manyam annaya

  • @mee-g6c
    @mee-g6c ปีที่แล้ว

    Excellent work borther

  • @tagoreji2143
    @tagoreji2143 8 หลายเดือนก่อน

    thank you sir ,R410A pressure enth undali chepthara?

  • @srinumotapothula1618
    @srinumotapothula1618 8 หลายเดือนก่อน

    సూపర్ అన్న 🎉🎉🎉🎉👍👍👍👍👏👏👏👏👌👌👌👌👌

  • @kiranbhaichannel7182
    @kiranbhaichannel7182 7 หลายเดือนก่อน

    Good explanation bro

  • @prasadgodaba5592
    @prasadgodaba5592 ปีที่แล้ว

    Very good expelnation

  • @satishkuparala8474
    @satishkuparala8474 28 วันที่ผ่านมา

    Good information anna

  • @AhmedChinnabhai
    @AhmedChinnabhai 5 หลายเดือนก่อน

    Excellent video

  • @dileepdarling1961
    @dileepdarling1961 ปีที่แล้ว

    Zt chesaru but AC uninstall chesi chemical tho chesaru anukoo 💯% AC cooling baguntunddhi

  • @nagarajurajanalavlogs78
    @nagarajurajanalavlogs78 ปีที่แล้ว +2

    Good work anna

  • @prabhatalari373
    @prabhatalari373 ปีที่แล้ว

    Brother Pamarru lo maa AC servicing cheyali vastara?
    Meeru chala baaga servicing chestunnaru

  • @swamyA8884
    @swamyA8884 ปีที่แล้ว +2

    Well explained anna 👍

  • @SktabasummShaik
    @SktabasummShaik 8 หลายเดือนก่อน

    Good explanation

  • @shaiknagulmeera3424
    @shaiknagulmeera3424 ปีที่แล้ว +1

    Soooo nice video useful as

  • @sumanbsf555
    @sumanbsf555 ปีที่แล้ว +1

    Super annayya

  • @pab2372
    @pab2372 ปีที่แล้ว

    Good explanation bro

  • @wilsonkhandavalli7118
    @wilsonkhandavalli7118 ปีที่แล้ว +10

    సుబ్రమణ్యం గారు ఎవరి పొట్ట కొట్టటం లేదు ఈ రోజుల లో పని రాక పోయినా పని తెలిసినట్లు మోసాలు చేసేవారికి బాద అంతేగాని ఎవరి పొట్ట కొట్టటంలేదు ఎవరు చేసేపని వారు చేస్తారు

  • @ajcreationsstatus268
    @ajcreationsstatus268 ปีที่แล้ว +1

    Good explain

  • @Manushulu_manchhollu
    @Manushulu_manchhollu 3 หลายเดือนก่อน

    Really good

  • @askprabhas
    @askprabhas 3 หลายเดือนก่อน

    Anna cool paint veste cool baguntundha

  • @SktabasummShaik
    @SktabasummShaik 8 หลายเดือนก่อน

    Anna miru super anna

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 3 หลายเดือนก่อน

    Superrr❤

  • @وبتب-ظ1ك
    @وبتب-ظ1ك ปีที่แล้ว

    Bro new house ki wiring cheyistunnam ac point room ki side vundala leka middle lo vundala !

  • @krishnachaitanya9879
    @krishnachaitanya9879 ปีที่แล้ว

    Hi sir , maadi shadnagr, voltas 1.5T Ac gas fill chesi service cheyali,meeru chestara

  • @rondlaharinathreddy
    @rondlaharinathreddy 3 หลายเดือนก่อน

    You are doing good service

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 4 หลายเดือนก่อน

    సుబ్రహ్మణ్యం గారు, మీరు పెట్టిన వీడియోస్ చాలా ఇంటరెస్టింగా ఉన్నాయి. మీరు సర్వీస్ ఏ పట్టణంలో / ఊరిలో చేస్తూ ఉంటారు. మాది రాజమండ్రి. ఇక్కడ మీరు సర్వీస్ చేసే అవకాశం ఉన్నదా. లేక మీలాగా సర్వీస్ చేసే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా. తెలియచేయండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి.

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 หลายเดือนก่อน

      సారీ సార్ నాకు మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు లేరు నేను ఉండేది విజయవాడ

  • @NageshKumar-gx7kz
    @NageshKumar-gx7kz ปีที่แล้ว

    Super bro 👌

  • @ramanasrinivas7731
    @ramanasrinivas7731 7 หลายเดือนก่อน

    Very nice👍

  • @coolestbadboi5831
    @coolestbadboi5831 ปีที่แล้ว +1

    HII ANNA MERHU CHALABAGACHEPARU
    NANU HYDERABAD LOO LG SPLIT AC WORK CHESTUNA IN SARVICE SENTER LOO ❤

  • @YendluriVikramrathod
    @YendluriVikramrathod 6 หลายเดือนก่อน

    Hello sir nenu electrian ac. Sarves kuda chestuntanu meruchestuna ac tec videos chustuntanu naku oka small clarety estarani anukuntunnanu sir vishayam amitante ac installation and ree install ante vudatesetapudu small peipe looni gas look cheyala leeda big peipe lonigas lock cheyala anedi meevideos loo naku ardam kaledu alage new instalesan chesetapudu small peipe looni gas release cheyala leeda big peipe lonigas release cheyala anedi clarety cheapandi eepeipu line loo small peipe dicharg peipe big peipe section peipu Ani nakutelusu gas locking and unlocking cleyarga video cheyand sir

  • @haseenamohammed4926
    @haseenamohammed4926 6 หลายเดือนก่อน

    Good work bro how much that water cleaning bag cost

  • @GhanshyamUpanith
    @GhanshyamUpanith 9 หลายเดือนก่อน

    Anna split AC out door wiring yela chaiyali okasari indoor la wiring yela chaiyali.

  • @sashisuresh3808
    @sashisuresh3808 ปีที่แล้ว

    Hiii bro ac water service ki aaa moter pump thisukuntte manchidho cheppagalara plz

  • @rupendradivi8373
    @rupendradivi8373 ปีที่แล้ว

    Supper anna..

  • @durgaprasad-ku2ly
    @durgaprasad-ku2ly ปีที่แล้ว

    Bro Samsung windfree serviceing koncham aela cheyalo video cheyandi please

  • @rama-no9qr
    @rama-no9qr ปีที่แล้ว

    Servicing kavali anna. New AC koodaa. Mee opinion kaavaali. Ee city lo vunnaru Subramanyam.
    Very useful video. Genuine Subramanyam.
    Jai Hind Jai Bharat 🌱

  • @SKMannepuri6205
    @SKMannepuri6205 6 หลายเดือนก่อน

    Anna ac outer daggara cooling ki water drops paduthunnai paravaleda madi new ac

  • @sekharmareedu9335
    @sekharmareedu9335 ปีที่แล้ว

    Good job bro

  • @Mani_90
    @Mani_90 7 หลายเดือนก่อน

    Bro 1.5 Ton Blue Star R32 AC ki entha gas fill cheyali and price entha avuthundhi? chepandii

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 6 หลายเดือนก่อน

    SUPER BRO

  • @kvsubrahmanyam4391
    @kvsubrahmanyam4391 7 หลายเดือนก่อน

    సూపర్

  • @sambhus9376
    @sambhus9376 ปีที่แล้ว

    Hi anna madi palasa naku Mee daggara work nerchukovalani vundi

  • @zabiullakhan7633
    @zabiullakhan7633 ปีที่แล้ว

    Super video Anna 👌

  • @venkateswararao8515
    @venkateswararao8515 ปีที่แล้ว

    Super bro

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp ปีที่แล้ว +1

    Super ❤