ఆయన ఒక వృత్తిలో నిపుణులు.డాక్టర్, ఇంజనీర్, పొలిటికల్ లీడర్లు లాంటి వారే గొప్పా! వీరిలాంటివారికి విలువ ఇవ్వరా? మాదృష్టిలో వీరే గొప్ప. వీరే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతారు. అటువంటి వ్యక్తిని అంతసేపు నిలబెట్టి మాట్లాడారు. ఇది తప్పు. ఇకముందయినా ఇలాంటి వ్యక్తులను గౌరవించండి ప్లీజ్.
వివరణ,విశ్లేషణ educative గావుంది. Anchor ప్రశ్నలు,వాటికి ఆ సాంకేతిక ప్రతి వివరణ సులభగ్రాహ్యం.కాని,ఆ అనుభవజ్ఞుని ఉచితరీతిన ఆసనం ఇవ్వకపోవడం అసంతృప్తికరం,అనూహ్యం
This video is very nice and useful the person with 12 years experience in AC mechanism is view points dos and don'ts while using AC at home is very commendable thank you Suman TV for your innovative interview.good job. Hat's of to Rambabu the AC mechanic.
బాగా చెప్పారు సార్........ ఆయనకి మీరు ఇచ్చే మర్యాద అది కాదు........ మాటల మీద ఉన్న దృష్టి మీకు సామాన్యమైన మనుష్యుల మీద లేదు...................సిగ్గు పడాలి మీరు కూర్చోబెట్టి మాట్లాడం కనీస మర్యాద అది మీకు లేదు లేదు లేదు
సుమతి యాంకర్ గారు నమస్తే అన్నా ఎవరితోని గౌరవించండి కూర్చోపెట్టి మాట్లాడండి ఆయన ఒక డాక్టర్ లాయరు రాజకీయ నాయకుడిని కూర్చో పెడతారు కదా ఆ బాబు కి చెందిన నేను కూడా మనుషులందరూ ఒక్కటే నీ సలహాలు అద్భుతం బ్రదర్
All ppl commenting on anchor, to give respect, if the technician sits, how is possible to show the parts of ac, and cleaning methods of ac while sitting. Have some ligical thinking, concentrate on interview not on other matters.
చాలా మంచి విషయాలు చెప్పినారు .A/C ఉపయోగించే విషయంలో తెలియని విషయాలు తెలియజేసినారు.కానీ మధ్యలో ఎడ్స్ మాత్రం బాగోలేదు .నాకు 1000 కాంటాక్ట్ నెంబర్లు (కేబుల్ ఆపరేటర్ ని) ఉన్నాయి ఫార్వార్డ్ చేద్దాము అనుకున్న కానీ ఆ ఎడ్స్ వల్ల చెయ్యలేక పోయినాను.
చిన్న విషయాలు పట్టించుకోకండి. AC టెక్నషియన్ విపులంగా మనకి ఉపయోగపడే చాలా విషయాలు చప్పేరు. AC గురించి నిలబడి చూపించాలి కదా. దాన్ని తప్పుపడితే ఎలాగ. టెక్నషియన్ శ్రీ రాంబాబు గారికి కృతజ్ఞతలు.
Use ladies chunni cloth double layer and encircle the mesh filter and insert in filter space slot. Dust will stop at cloth and will not go into machine. Machine will perform very well without any repairs for 20 to 25 years. No need for servicing at all. Just follow this. I RECOMMEND FROM THE FIRST DAY OF PURCHASE PLACE THIS CHUNNI CLOTH FILTER. BELIEVE ME. IAM FOLLOWING THIS SINCE 35 YEARS. CLEAN THESE FILTERS BEFORE SUMMER AND AFTER SUMMER.
ఆయన ఒక వృత్తిలో నిపుణులు.డాక్టర్, ఇంజనీర్, పొలిటికల్ లీడర్లు లాంటి వారే గొప్పా! వీరిలాంటివారికి విలువ ఇవ్వరా? మాదృష్టిలో వీరే గొప్ప. వీరే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతారు. అటువంటి వ్యక్తిని అంతసేపు నిలబెట్టి మాట్లాడారు. ఇది తప్పు. ఇకముందయినా ఇలాంటి వ్యక్తులను గౌరవించండి ప్లీజ్.
Nice tips
Encouraging channel. Please give a show on air coolers too
Ni Bonda
బీరువకి covers ఎక్కడ దొరుకుతాయి?
@@venkatasivasankarasastryku5377
0
వివరణ,విశ్లేషణ educative గావుంది. Anchor ప్రశ్నలు,వాటికి ఆ సాంకేతిక ప్రతి వివరణ సులభగ్రాహ్యం.కాని,ఆ అనుభవజ్ఞుని ఉచితరీతిన ఆసనం ఇవ్వకపోవడం అసంతృప్తికరం,అనూహ్యం
అది నుంచొని చేసే పని anchore గారు మంచి వీడియో చేయించారు
మన దౌ ర్భాగ్యం. గౌరవం అందరికీ ఇవ్వరు
ప్రతిదాన్నీ తప్పు పట్టడమేనా.మన మనసుని బట్టి ఉంటుంది
మెకానిక్ తో వివరణ కావాలి కానీ కనీస మర్యాద ఇవ్వడం తెలియదా...నిలబెట్టి మాట్లాడతారా ఇంత చిన్న చూపా shame
Iddaru nilapaddaru
Respect ఇవ్వడం మానేశారు
అందరినీ ఒకలాగ చూడడం నేర్చుకోండి ముందు
Valuable information Ram Babu Garu Thank you 🎉🎉
Please Respect to everyone 🙏
ఆయన ఒక మెకానిక్ అలా నిలబెట్టి ఇంటర్వ్యూ చేయడం బాగాలేదు అదే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయితే ఇలా ఇంటర్వ్యూ చేస్తే రా మేడం మేడం
Yemandi celebrity lanu nadipisthuu vaalla farm house, raja bhavanaala chuttuthaa thripputhuu interview chesthunnaarugaa. Ippudu ikkada ithanikemee avamaanam jaragaledhu. Take it easy man.
A ammai kuda standing lone undi.be positive
bro...kurchuni ac parts chupisthu ela explain chesthaaru,meeru maree negative thinker la vunnaaru
Interview chesetaphudu kurchobette ac guremche chepetaphudu ac dagareki tesuku velle adagaalasende
Yess 💯 correct...
Very skilled and Knowledgable technician. Thanks dear Rambabu garu.
The technician is very good and talented
అక్కడ ఇంటర్వ్యూ చేసే ఆమె కూడా నిల్చునే చేస్తోంది. AC గురించి explain చేయాలి కాబట్టి ఇద్దరూ నిల్చునే వున్నారు.
Best and useful interview to watch, rather than celebrity interviews..thank you..plzzz do more of these kind of interviews...
Nice information thank you Rambabu garu🎉
Good information Ramu garu. Tq soo much Suman Tv. One small advice to the Suman TV . plz respect everyone. Next time sit n do interviews. 🙏🏼
This video is very nice and useful the person with 12 years experience in AC mechanism is view points dos and don'ts while using AC at home is very commendable thank you Suman TV for your innovative interview.good job.
Hat's of to Rambabu the AC mechanic.
ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది కన్ఫ్యూషన్ లేదు క్లుప్తంగా సరళంగా అవసరమైన అన్ని విషయాలు🎉 చెప్పారు
Thank you sir
టెక్నీషియన్ గారికి కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చెయ్యండి
Adi interview kadu kada jara maarandi
@@krishnagoudNownuriedaithe information ichadu kada so respect isthe manchidi
❤😅87@@krishnagoudNownuri
😂😂😂❤😂😂😂😂😂😂aaaaaaaaaala
Chala baga. Chepparu ma lanti middile class valla ki baga use avthundi thanks
Mechanic ayite oka treatment..Mangers ayite oka treatment...andaroo telusukovaali..idi Suman tv vaalla samskaaram.
Very good knowledge about different ACs.thank you very much to both of you.
డెమో ఇస్తున్నారు కాబట్టి నుంచోబెట్టి మాట్లాడుతున్నారు Anchor కుడా నుంచినే మాట్లాడుతుంది నెగటివ్ కామెంట్స్ సమంజసం కాదు
Rambabu God bless you super tips given by us
Ac 28 పెట్టుకోవచ్చా
Workers ante antha chinnachupu chudakandi vallu lekapothe manam kuda brathalemu please respect 🙏👍
Thank you so much Rambabu garu
Very good useful information. Thankyou Rambabu Garu.
బాగా చెప్పారు సార్........ ఆయనకి మీరు ఇచ్చే మర్యాద అది కాదు........ మాటల మీద ఉన్న దృష్టి మీకు సామాన్యమైన మనుష్యుల మీద లేదు...................సిగ్గు పడాలి మీరు కూర్చోబెట్టి మాట్లాడం కనీస మర్యాద అది మీకు లేదు లేదు లేదు
Mam gaaru meeru adigina quitions anni usefull your r Reay great Andi
Muralidhar from Mumbai juhu
Mana kolapodi Rambabu 😅❤
మీ దయ అంతా
థాంక్యూ బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్
Thanks Manchi message clear ga explain Charsaru🙏🙏🙏🙏🙏🙏
Super rambabu garu 🎉chala baga chepinaru
Chala useful interview
Thank you
కూచో పెట్టి మాట్లాడండి
Very helpful and educative.
చాలా బాగుందండి.
సుమతి యాంకర్ గారు నమస్తే అన్నా ఎవరితోని గౌరవించండి కూర్చోపెట్టి మాట్లాడండి ఆయన ఒక డాక్టర్ లాయరు రాజకీయ నాయకుడిని కూర్చో పెడతారు కదా ఆ బాబు కి చెందిన నేను కూడా మనుషులందరూ ఒక్కటే నీ సలహాలు అద్భుతం బ్రదర్
Tq medum for giving valuable information about AC
iam using 1 ton ac since 5 years no problem, good
Good knowledge person really great 🙏
Very useful info🙏 Sorry, Godavari Telugu not fully understood🙏
మెకానిక్ అనగానే నుంచోబెట్టి ఇంటర్వ్యూ చేశారు ఎందుకని.
Aame kuudaa nila bade unnaarugaa.
Orey gorre nayaka
Selabrity kadhu kadha bro
Interview chesey aame kooda nilabadey vunnaaru kadhaa
AC ni chupisthu interview cheyali kadha bro that's way
Useful programme. Thank you
All ppl commenting on anchor, to give respect, if the technician sits, how is possible to show the parts of ac, and cleaning methods of ac while sitting. Have some ligical thinking, concentrate on interview not on other matters.
Nice❤
gorrelu
Rambabu garu thank you for your good suggestion
Good information..was very useful.👍
Thank so much rambabu garu
Yes. First Respect eewandi
చాలా మంచి విషయాలు చెప్పినారు .A/C ఉపయోగించే విషయంలో తెలియని విషయాలు తెలియజేసినారు.కానీ మధ్యలో ఎడ్స్ మాత్రం బాగోలేదు .నాకు 1000 కాంటాక్ట్ నెంబర్లు (కేబుల్ ఆపరేటర్ ని) ఉన్నాయి ఫార్వార్డ్ చేద్దాము అనుకున్న కానీ ఆ ఎడ్స్ వల్ల చెయ్యలేక పోయినాను.
Give respect
2 మార్లు AC సర్వీస్ చేయిస్తే గ్యాస్ లీక్ చేసిపోతారు జాగ్రత్త
Yes alanti Valle ekkuva unnaru
Avunu
100 percent correct
ఎక్స్పీరియన్స్ చేయరు కదండి అందరూ చేయరు కదండి వర్క్ అలా చేస్తే ఎసి టెక్నీషియన్ ఆడు నమ్ముకున్న వృత్తికి ద్రోహం చేసినట్టు
👍👌🤝👏 super excellent your voice advice good thank you my dear
సామాన్య మానవుడిని insult చేయడం అంటే ఇదే 😢
ఆమెకుకూడా అంత సీన్ లేదు. ఆమెకూడా సామాన్యమానవీయే! ఆమె ఇంకోలా ఫీలవచ్చు...అది వేరే విషయం. మనం ఈజీగా తీసుకోవాలి.
Prathi daniki overaction cheyakandi..iddaru nilchunnaru kadha..ikkada insult ekkada vundi..annitilo negative chuse mindset mee jeevitanike hanikaram
Excellent initiative.. Madam.. Keep it up
అక్కడ డేమో ఇస్తున్నారు... ఆమె కూడా స్టాండింగ్
I love you Anchor 😊 garu .Show ki pedda asset meru.
Useful information really
Super words rambabu garu
Super ga chepparu bro
But anchor ki samscaram lenattundi
God bless Anchor. She is like 90s favourite celebrity Silk smitha
Super ga chy paru sir👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻
Good IMPRAMITION Rambabu gi
చిన్న విషయాలు పట్టించుకోకండి. AC టెక్నషియన్ విపులంగా మనకి ఉపయోగపడే చాలా విషయాలు చప్పేరు. AC గురించి నిలబడి చూపించాలి కదా. దాన్ని తప్పుపడితే ఎలాగ. టెక్నషియన్ శ్రీ రాంబాబు గారికి కృతజ్ఞతలు.
Thank you sir
Thank you Rambabu garu
Main topic will start from 14:03
Thanks
Thanks a lot
Thank you so much
Give Respect to the AC mechanic
సామాన్య జనులకు మీరిచ్చే మర్యాద ఇదేనా
Anchor kuda standing lo
Undi gara babu
అతను పేదవాడు కదా అందుకే నిలబెట్టారు ఎంకర్
Yes
Good explanation 👌👌👌👌👍
Aware of diginity of labour... Please give respect to him
ప్రాక్టికల్ గా ఉంటుంది కాబట్టి నిలబడ్డారు అంతే.....
Host is very nice, She is also standing, technician also nice.
Rambabu is Real Hero
Good Information 👍
Use ladies chunni cloth double layer and encircle the mesh filter and insert in filter space slot. Dust will stop at cloth and will not go into machine. Machine will perform very well without any repairs for 20 to 25 years. No need for servicing at all. Just follow this. I RECOMMEND FROM THE FIRST DAY OF PURCHASE PLACE THIS CHUNNI CLOTH FILTER. BELIEVE ME. IAM FOLLOWING THIS SINCE 35 YEARS. CLEAN THESE FILTERS BEFORE SUMMER AND AFTER SUMMER.
Sir, can you give your number.
ఎందుకు నిలబెటి ఇంటర్వ్ సేశారు
Tq for. Information
thank you so much Rambabu
Thankyou Brother 👍
Give respect to common people
Please respect skill and talented persons .
Thank you sir valable information
Useful video madam.. thankyou
సుమన్ టీవీ వాళ్ళు జనాలకి ఉపయోగ పడే పనులు కూడా చేస్తారా
Appudappudu ante 100 lo okati. Migathaa 99 sajjala cheppinattu chesthaaru.
Very Good Rambabu garu
Asst Engineer Rws&s
Good massage chala information
😂
Useful message
రాంబాబు గారు బాగా చెప్పారండి
గుడ్ సబ్జెక్టు
Iron birwa pette konchem cover chesam sareee to Ac on chestam coolgane undi dual inverter LG chala bagundi 3years ayindi chala cool chestundi
🎉good information
Give the respect. Any person. Because every person have a great talent. First maryada evvandi.
Thank you for your information
14:05 meeru deni kosam e video click chesaroo..aaa point 😂
రాంబాబు గారి సెల్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే ఏసీ రిపేర్ ఉంటే ఫోన్ చేసి రమ్మన్న చెప్పడానికి
give him respect
Suman TV variki me yankar s intarvu chesetappdu kurchopet cheyamanandi
Give respect nd take respect!
The interview remembers M.S. Narayana interview in one movie. Ancor dominates and did not allow him to clarify and guide the matter.
సుమన్ టీవీ బుద్ధి చూపించింది సామాన్యుడిగా న్యాయం పబ్లిక్ లో రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం
Thumb nail matter in video starts from 14:05