నమస్తే సార్ మాది ఒక చిన్న విన్నపము. రెండు నెలల నుంచి కీళ్ల నొప్పు లు కాళ్లు వాపు వచ్చినాయి. విపరీతమైన నొప్పి నడవడం కూర్చోవడం కూడా కష్టమవుతుంది చికెన్ గునియా ఎన్ని మందులు వేసుకున్న మందు వేసుకున్నంత సేపే నొప్పి కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత నొప్పులు వస్తున్నాయి. తెలంగాణలో అందరికీ చికెన్ గున్యా ప్రాబ్లం ఉంది సార్ 🙏 మందుల గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
Sir నేను ఈ వీడియో ఈ రోజే చూస్తున్న.. Please Reply me sir . 1) నాకు 1month back Gout undi Now uric acid 9.2 నుండి 20days లో 4.2 ki వచ్చింది,, నేను మళ్ళీ Old life కంటిన్యూ cheycha ??? 2) sir నాకు ఈరోజు uric acid 4.2 ఉంది so నేను మళ్ళీ Alchol or Non వెజ్ తినడం వల్ల రాత్రిki రాత్రి ఒకేసారి uric acid 7.5 దాటి వెళ్ళిపోతుందా ?? Or క్రమ క్రమం గా పెరుగుతూ వస్తుందా ?? 3) ఒకవేళ నేను non veg తినడం వల్ల లేక alchol తాగడం వల్ల రాత్రికి రాత్రి Speed గా నొప్పి వస్తుందా ?? Leda uric acid 4.2 నుండి 7.5 దాటితే నొప్పి వస్తుందా ??? Please Reply మీ sir.
Namaste doctor garu, naaku 4 years nundi left shoulder pain vundi, ortho doctor garini chupinchukoni medicines and physiotherapy cheyinchukonnanu, injection kuda cheyinchukunnanu, vadinanthavaraku baguntundi, malli pain vastundi, doctor garu exercise cheyandi thagguthudi antunnaru, eppudu right shoulder lo kuda pain vastundi, right under arms and breast lo kuda pain ga vundi, gynaecologist ku chupinchu, examination chesi , mammogram chesi ,anthabagundi. Annaru, shoulder pain valla under arms lo and breast lo kuda pain vastunda please theliyajeyagalaru, naaku 55 years, 27 years nundi sugar mariyu 14years nundi BP vunnayi please emicheyamantaru doctor garu, theliyacheyandi thank you sir
Namastey Doctor Ramprasad garu 🙏Thanks for your valuable information .Aruna from Hyderabad
Thank you Doctor for clarification..God 🙌 you.
Thank u so much 🙏🏻 sir. E information maakentho vupayogapaduthundhi. Mea viluvyna samayanni maakosam ketainchinaduku thank u so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir❤❤❤❤
Thanku doctor garu 🙏🙏🙏🙏
Thank you very much Sir
🙏🙏🙏🙏🙏dr sar super videos sar
TQ sir.
Sir knee effution ante synovial fluid akkuva kavadamena
You have explained so well. I am so curious to know how the link shoulder pain can leads to heart attack
Ganglion cyst గురించి ఒక వీడియో చేయరా Dr garu please.
Okay sir.
@@drramprasadkancherla2203 thanq sir
నమస్తే సార్ మాది ఒక చిన్న విన్నపము. రెండు నెలల నుంచి కీళ్ల నొప్పు లు కాళ్లు వాపు వచ్చినాయి. విపరీతమైన నొప్పి నడవడం కూర్చోవడం కూడా కష్టమవుతుంది చికెన్ గునియా ఎన్ని మందులు వేసుకున్న మందు వేసుకున్నంత సేపే నొప్పి కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత నొప్పులు వస్తున్నాయి. తెలంగాణలో అందరికీ చికెన్ గున్యా ప్రాబ్లం ఉంది సార్ 🙏 మందుల గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
Okay mam.
Sir cheppandi 2sides pine vsthu nayi please sir andhuku vsthundhi
Please come sir.
డాక్టర్ గారు నా లెఫ్ట్ హ్యాండ్ shoulder 4 times dislocate ayyindi Ortho scopic surgery chesi perminent solution unda sir
Yaa sure please contact Mr yallaiah 8790447948.
Hii sir miru Vizag lo clinic unda,2months nundi rotator cuff tear undi,4doctors ki visit chesenu but no result, i want your appointment,
No mam only guntur please contact yallaiah 8790447948.
Sir fever one day matrame undhi ....kaani body pains 3 months nunchi unnayi ...please sir medicine cheppandi sir ....
Please come to hospital sir.
Two sides padukune tappuvasthuyi sir
Doctor,
I lost complete knee acl ligament with injections can be attached?😊
Yaa.
@@drramprasadkancherla2203 without operation with injection can be attached?
Sir నేను ఈ వీడియో ఈ రోజే చూస్తున్న.. Please Reply me sir . 1) నాకు 1month back Gout undi Now uric acid 9.2 నుండి 20days లో 4.2 ki వచ్చింది,, నేను మళ్ళీ Old life కంటిన్యూ cheycha ???
2) sir నాకు ఈరోజు uric acid 4.2 ఉంది so నేను మళ్ళీ Alchol or Non వెజ్ తినడం వల్ల రాత్రిki రాత్రి ఒకేసారి uric acid 7.5 దాటి వెళ్ళిపోతుందా ?? Or క్రమ క్రమం గా పెరుగుతూ వస్తుందా ??
3) ఒకవేళ నేను non veg తినడం వల్ల లేక alchol తాగడం వల్ల రాత్రికి రాత్రి Speed గా నొప్పి వస్తుందా ?? Leda uric acid 4.2 నుండి 7.5 దాటితే నొప్పి వస్తుందా ???
Please Reply మీ sir.
Not telling treatment online sir please come to hospital.
Neck pain ku steroids ennisaarlu teeskovochu sir
Namaste doctor garu, naaku 4 years nundi left shoulder pain vundi, ortho doctor garini chupinchukoni medicines and physiotherapy cheyinchukonnanu, injection kuda cheyinchukunnanu, vadinanthavaraku baguntundi, malli pain vastundi, doctor garu exercise cheyandi thagguthudi antunnaru, eppudu right shoulder lo kuda pain vastundi, right under arms and breast lo kuda pain ga vundi, gynaecologist ku chupinchu, examination chesi , mammogram chesi ,anthabagundi. Annaru, shoulder pain valla under arms lo and breast lo kuda pain vastunda please theliyajeyagalaru, naaku 55 years, 27 years nundi sugar mariyu 14years nundi BP vunnayi please emicheyamantaru doctor garu, theliyacheyandi thank you sir
Please come to hospital mam.