East Face 3D House Plan Design with Vastu, Inner View and Download House Plan in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు 33x33 హౌస్ ప్లాన్ అన్ని సదుపాయాలతో వివరించడం జరిగింది. మనం చేసిన ఇంతకు ముందు ప్లాన్ కి ఇంకొన్ని అదనపు సదుపాయాలు ఇందులో జతచేయడం జరిగింది.
    ప్లాన్ డౌన్లోడ్ లింక్ 2ed.in/2-5-cent-house-plan-wi...
    కొందరికి కేవలం 3D ప్లాన్ మాత్రమే చూడాలి అని ఉంటుంది. వారికోసం రెండవ ఛానల్ ఓపెన్ చేసి అందులో వీడియో పెట్టడం జరిగింది. ఇదే ఛానల్ లో పెడితే మీకు disturbance అయ్యే అవకాశం ఉంటుంది అని అందులో పెట్టడం జరిగింది.
    ఈ ప్లాన్ లో మీకు కార్ పార్కింగ్, మరియు డైనింగ్ అదనంగా చేర్చడం జరిగింది.
    Instagram ID / shiva_shankara_vara_pr...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) How to apply wall putty • Part-2: How to Apply W...
    6) Suggestions Before buying tiles • How to choose best til...
    7) Important Items to paint home • How to Paint your Home...
    8) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    9) How to apply primer on wall part 1 in Telugu • How to apply Primer on...
    10) How to apply primer on wall part 2 • How to apply Primer on...
    11) Low-cost marble installation tips • Marble Installation Bu...
    12) Should You Buy or Build a House in Telugu • Should You Buy or Buil...
    13) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    14) How to measure land easily • All Types Land Measure...
    15) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    16) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
    17) house plan • 33×33 East Face House ...
    Time Stamp:
    0:00 Intro
    0:55 2d Plan Explanation
    5:55 Windows & Doors
    6:50 3D Plan
    9:00Conclusion
    Friends In this video we have explained to you the 33x33 house plan with all the amenities. It adds some extra features to our previous plan.
    This plan includes car parking and dining additions.
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #3DHousePlan
    #HouseConstructionTelugu

ความคิดเห็น • 1.3K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +16

    👉 హౌస్ ప్లాన్ కోసం ఈ లింక్ నొక్కి మాకు మెసేజ్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1 ప్లాన్ cost మరియు టైం చెపుతాము.
    ఈ ప్లాన్ PDF లేదా 3D వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ 👉 2ed.in/2-5-cent-house-plan-with-all-requirements/

  • @sayedsharfuddin6972
    @sayedsharfuddin6972 3 ปีที่แล้ว +68

    తమ్ముడు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో ఎంతో పైకి ఎదుగుతావు. అలా ఎదగాలని కోరుకుంటున్నాను. ❤️❤️❤️👌👌👌

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +4

      Thankyou for your support brother

    • @abdulgsk
      @abdulgsk 3 ปีที่แล้ว

      Hi bro.. 30*37.9..west face.. 2bhk plan chestara

  • @chetankumarpativada5163
    @chetankumarpativada5163 3 ปีที่แล้ว +39

    మీ భవిష్యత్తు బంగారం గా ఉంటుంది.... కొంత సమయం youtube కి కేటాయిస్తూ మీ సొంత పనులు చేసుకోవచ్చు..... famous అవ్వడానికి కొంత టైం పడుతుంది.... కానీ పక్కా....

  • @rajannagoud26
    @rajannagoud26 3 ปีที่แล้ว +16

    సూపర్ అన్న....అందరికి తెలిసివుండాలని మీ సమయాన్ని వెచ్చించి మీరు మాకోసం కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @yrajeshwarreddy9488
    @yrajeshwarreddy9488 3 ปีที่แล้ว +1

    ni videos nanu chustuna naku ni plans chala intersting ga vunai thavaralo house construct chastunanu ni videos naku help avuthundi ani anukutuna thank you thamudu super👌

  • @mohansirumalla1874
    @mohansirumalla1874 3 ปีที่แล้ว +4

    చాలా బాగా ఎక్సప్లయిన్.. చేసారు.. థాంక్స్...

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 3 ปีที่แล้ว +3

    Anna supper suppers నేను 3 దెలగా చూడటం first Time plane గిసి చూస్తే అర్దం కాలేదు నాకు 3 డీలో చాలా బాగా ఉన్నది అన్న supper గా నచ్చింది..🙏🙏👍👍

  • @krishnamusala5594
    @krishnamusala5594 3 ปีที่แล้ว

    చాలా బాగుంది హౌసింగ్ ప్లాన్ వీడియోస్ బాగున్నాయి

  • @karunakardevulapally583
    @karunakardevulapally583 2 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది మీ విలువైన సమయాన్ని వెచ్చించి మంచి ఇల్లు చూపెట్టారు

  • @sivagavvala4365
    @sivagavvala4365 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది సోదరా

  • @digitalprashanth
    @digitalprashanth 3 ปีที่แล้ว +12

    Wow Such a fast ⏩ growing TH-cam channel ever,Nuvvu week back 10k And Now 42k Subscribers ✌️👌
    ALL THE BEST BEST BRO👌👌👌👍

  • @srinivasrao-bb9jw
    @srinivasrao-bb9jw 3 ปีที่แล้ว +2

    నీ వీడియోస్ ఇంత వరకు మిస్ అవ్వలేదు. అన్ని చూసాను. చాలా బాగున్నాయి. అందుకే అప్పుడే 43k కు చేరుకొగలిగావు. త్వరలోనే 1 lakh చేరుకోవాలని ఆశిస్తున్నాను.

  • @bharatkumarjanni7924
    @bharatkumarjanni7924 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ చాలా మంచి పరిజ్ఞానం తో అందరికీ అర్దం ఐయ్యేల వివరించి చెప్పారు.. చాలా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చిన ఈ ఇంటి ప్లానింగ్ 🙏

  • @ravi27351
    @ravi27351 3 ปีที่แล้ว +5

    Very impressive plan’s bro, 👏keep it up and keep go on

  • @parthsathya1909
    @parthsathya1909 3 ปีที่แล้ว +3

    Shiva..😍😍 finally queries cleared

  • @VenuGopal-lm9hl
    @VenuGopal-lm9hl 3 ปีที่แล้ว

    బ్రో మీరు మాట్లాడే విదానం చాలబాగుంది

  • @srinivasmootapelli2933
    @srinivasmootapelli2933 3 ปีที่แล้ว +1

    Super sir చాలా బాగుంది

  • @purnachanderrao1194
    @purnachanderrao1194 3 ปีที่แล้ว +6

    Excellent plan brother..
    Good job brother..🤝🤝🤝

  • @thotaraju5955
    @thotaraju5955 3 ปีที่แล้ว +6

    ఇల్లుకు గీతాలు గిసిఇస్తే .అ గీతాలను సుశి ఇల్లు కట్టినక రాతలు మరిపోతున్నయి .ఎందుకు అంటే ఇలా మీలాంటి వాళ్ళు చూపించేటోళ్లు లేక చల మందికి తెల్వక .ముక్యంగా నేను ఇల్లు కట్టుకున్నప్పుడు .నేను కూడ తెల్వక ఆగం అయినా అన్న.. కానీ మీలాంటివాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం అన్న .నాలగా ఎవ్వరు ఆగం కావద్దు..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      Thankyou Anna.. nijame kevalam geethalu chusthe kattina tharwatha Ela untadhi ane vhishayam teliyadhu..

  • @ramprasadguntamukkala9208
    @ramprasadguntamukkala9208 3 ปีที่แล้ว

    Very good sir meru chala manchi pani chestunaru planki chala mony adugu tunnaru meru elanti video s chesi chalamandiki oka manchi house kattu kovadaniki e vidamga help chestunaru tgs

  • @RajuYalla-mh1yj
    @RajuYalla-mh1yj 3 ปีที่แล้ว

    Hai bro na plan ki me plan Chala same undi naku konni douts unde Avi clear chesaru TQ very much bro

  • @yashodayaragorla
    @yashodayaragorla 3 ปีที่แล้ว +3

    Your talent is super bro

    • @yashodayaragorla
      @yashodayaragorla 3 ปีที่แล้ว

      Make 2bhk plan for east face 150 sqyard plot construction in 130sq yard bro

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      thankyou. ok bro we do one by one

  • @babum3310
    @babum3310 3 ปีที่แล้ว +3

    NICE PRESENTAION BRO

  • @ravindharpendhota8189
    @ravindharpendhota8189 3 ปีที่แล้ว

    Thammudu nuvvu cheppe vidhanam excellent

  • @subhadrarayavarapu1950
    @subhadrarayavarapu1950 3 ปีที่แล้ว

    Excellent శివా చాలా కష్ట పడుతున్నావు మంచి planing వుంది వృద్ధిలోకి వస్తావయ్యా

  • @lyakajivenkateshwar7067
    @lyakajivenkateshwar7067 3 ปีที่แล้ว +6

    One suggestion bro approximately construction cost mention cheyandi aa cost lo bore and construction permissions ki ayye kharchu vadileyyandi

  • @sidduyadhav5607
    @sidduyadhav5607 3 ปีที่แล้ว +5

    Nice bro👍

  • @sathyamsathish2082
    @sathyamsathish2082 3 ปีที่แล้ว

    Brother supper... Video....
    Good luck...
    Common wash room ithe బాగుండేది....

  • @chandravadanav2690
    @chandravadanav2690 3 ปีที่แล้ว +1

    Me videos chaala mandiki use avuthunnai anna..great job.. hardwork never fails..all d best anna🙏

  • @lyakajivenkateshwar7067
    @lyakajivenkateshwar7067 3 ปีที่แล้ว +3

    Superb bro

  • @daddychinnu3950
    @daddychinnu3950 3 ปีที่แล้ว +3

    Excellent sir

  • @narsaiaherrolla7874
    @narsaiaherrolla7874 3 ปีที่แล้ว

    చాల బాగుంది మీ హౌజ్ ప్లాన్, ఇంక మంచి హౌజ్ డిజైన్స్ చూపించండి

  • @mraju-ib9qm
    @mraju-ib9qm 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @chetankumarpativada5163
    @chetankumarpativada5163 3 ปีที่แล้ว +4

    Nice Sir...

  • @ramkumar.palvai3673
    @ramkumar.palvai3673 3 ปีที่แล้ว +4

    Super

  • @ramireddych7830
    @ramireddych7830 3 ปีที่แล้ว +2

    Mee talentku hatsoff bro nice presentation xllnt voice

  • @ramareddy8870
    @ramareddy8870 3 ปีที่แล้ว

    Mr siva this is rama reddy rajahmundry your explain for house is simply superb

  • @haribabukongara1202
    @haribabukongara1202 3 ปีที่แล้ว +4

    Nice

  • @SR.Propertys37
    @SR.Propertys37 3 ปีที่แล้ว +5

    Nice bro

  • @dancewithkids6246
    @dancewithkids6246 3 ปีที่แล้ว

    మీ presentation చాలా బాగుంది..
    పక్కనుండి చెప్పినట్లు అనిపిస్తుంది..
    మీకు మంచి భవిష్యత్తు ఉంది బ్రదర్ ..
    All the best 💐

  • @srivarisuresh
    @srivarisuresh 3 ปีที่แล้ว +1

    త్రీడీ ప్లాన్ చాలా బాగుంది, మీరు ఎక్కువగా మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ బేసిక్ వాస్తు గురించి చెప్పండి, అనగా ఇంటి ఇంటి స్థలము తీసుకునేటప్పుడు ఏ దిక్కున తీసుకోవాలి, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏవి ఎక్కడ ఉండాలి.

  • @lm1509
    @lm1509 3 ปีที่แล้ว +7

    V bord and infill technology gurenchi video chi bro

  • @Satya_revu
    @Satya_revu 3 ปีที่แล้ว

    Coincident exactly my new home plan 👍

  • @shankareravathula4959
    @shankareravathula4959 3 ปีที่แล้ว +1

    వెరీ వెరీ థాంక్యూ సో మచ్ బ్రో చాలా🙏

  • @ramakrishnajimmidi5472
    @ramakrishnajimmidi5472 3 ปีที่แล้ว +5

    అన్నా పడమర ఫేసింగ్ పడమర రోడ్డు ఉన్న 16 వెడల్పు పొడవు 30 లో ఒక ఇల్లు 3d లో చూపించగలరు మ్యాప్

  • @rakesh_g
    @rakesh_g 3 ปีที่แล้ว +8

    9:06 I am a civil engineering student
    even I know 3D plan veyyali Antey entha time paduthundoo
    Liked the video 👍

  • @mvsvenugopal
    @mvsvenugopal 3 ปีที่แล้ว +1

    Great work Shiva...ne presentation chala bagundi..chala detailed ga,gripping ga.. wow..ne nundi marenno video s expect chestunna..very impressive your videos are..!

  • @jansilakshmi3020
    @jansilakshmi3020 3 ปีที่แล้ว +1

    నీవు చేసిన ఈ వీడియో చాలా బాగుంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది బ్రదర్.
    North road, North facing plot.
    East west width 20 feet( north side)
    North South length 40 feet( East side)
    Plan ను ఒక వీడియో (2d,3d) చేయండి బ్రదర్. Thank you bro.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      ok thankyou bro. present personal plans chesthalenu bro time unte cheyadaniki try chrstha.

  • @KrishnaMurthy-tl4nr
    @KrishnaMurthy-tl4nr 3 ปีที่แล้ว

    Chala baaga explain chesaru brother. Entho mandiki chaala chaala useful. Naaku oka plan kavali. 30×55 east face duplex with car parking.

  • @joshnA24
    @joshnA24 3 ปีที่แล้ว

    చాల బాగా చెప్పావు అన్నా.

  • @srimahacreatives3454
    @srimahacreatives3454 3 ปีที่แล้ว

    thank you anna garu...Nice Plan with 3D View...you saved our precious time and Money...thank you very much...in future you will reach great heights in your life....

  • @ramunandam473
    @ramunandam473 3 ปีที่แล้ว

    Sir very nice planning and explaine very good

  • @maheshbobby1710
    @maheshbobby1710 3 ปีที่แล้ว

    నచ్చింది ఫ్రెండ్. Ur really superb. 👍🙏👌

  • @vollalasridharvollalasridh3480
    @vollalasridharvollalasridh3480 3 ปีที่แล้ว

    Meeru cheppe vidhanam super

  • @Indiansolider335
    @Indiansolider335 3 ปีที่แล้ว

    U r excellent bro. U r not only running the channel in TH-cam but also doing one kind of service.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 3 ปีที่แล้ว

    Chala channel chusanu kani vatanitikanna mi explain cheyatam chalk bagundi.

  • @paramatmayoga8162
    @paramatmayoga8162 3 ปีที่แล้ว

    Good explanation
    About Double bed house
    Ur effort not going waste
    Thanq very for sharing

  • @ramaniamballa5418
    @ramaniamballa5418 3 ปีที่แล้ว

    Super ga chesaru sir

  • @sivag7976
    @sivag7976 3 ปีที่แล้ว

    Design chala bagundi....

  • @prakashreddy2078
    @prakashreddy2078 2 ปีที่แล้ว

    The kitchen is the most important thing in the house construction, Everything is so good except kitchen

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 ปีที่แล้ว +1

    Excellent sir..i will adapt one of your plan in future soon.. while building my house sir

  • @shankardurgam9453
    @shankardurgam9453 3 ปีที่แล้ว

    Chalaa bagundhi broooo naku chalaa nachindhi broooo

  • @sivalinga5685
    @sivalinga5685 3 ปีที่แล้ว +2

    Nic vedio bro keep it up.good luck

  • @madhubabu2088
    @madhubabu2088 3 ปีที่แล้ว

    All the best bro nuvvu Chala brilliant

  • @shanmukhavenkatesh4929
    @shanmukhavenkatesh4929 3 ปีที่แล้ว

    Eni rojulu house planing ala cheyali ani alochestuna.. Eppudu mi videos chudaganay naku kocham easy inedhi.. Tq bro..

  • @shivas12345
    @shivas12345 3 ปีที่แล้ว

    Your videos allwasy like ⭐😎 brother

  • @vasusetti3942
    @vasusetti3942 3 ปีที่แล้ว

    Bro ni plan explain super & 3D view bagundi

  • @LickyShreyas
    @LickyShreyas 3 ปีที่แล้ว

    Chala clear ga chepparu nice videos

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 ปีที่แล้ว

    Chala bagundi plan meer elanti videos inka marenno cheyalani korukuntunnanu all the best

  • @narasimhacoromandel5357
    @narasimhacoromandel5357 3 ปีที่แล้ว

    మంచి హౌస్ ప్లాన్.... సూపర్ 👌👌

  • @ramaniamballa5418
    @ramaniamballa5418 3 ปีที่แล้ว

    Super sir chala baga chesaru

  • @abdulghani4
    @abdulghani4 3 ปีที่แล้ว

    chaala orpu ga explain chesaru brother

  • @phaniguntur9
    @phaniguntur9 3 ปีที่แล้ว

    Excellent...me videos chala chala bagunnani🙏

  • @veerendertchary600
    @veerendertchary600 3 ปีที่แล้ว

    Very good plan. Thank you for sharing.

  • @bbrmath
    @bbrmath 3 ปีที่แล้ว +2

    Super bro....hats off... thank you very much...

  • @abhishek8397
    @abhishek8397 3 ปีที่แล้ว +2

    House chala bagundhi

  • @riyazbasham2582
    @riyazbasham2582 3 ปีที่แล้ว

    Very very good brother Voice clarity And technology God bless you

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 3 ปีที่แล้ว

    Super Babu, very good video
    Thank you for the information and presentation.

  • @AnilKumar-kv1hn
    @AnilKumar-kv1hn 3 ปีที่แล้ว +1

    Perfect voice

  • @youthgospelteam167
    @youthgospelteam167 3 ปีที่แล้ว +1

    Really Love it Sir...
    Simply Superb...

  • @elavalasunitha6405
    @elavalasunitha6405 3 ปีที่แล้ว +2

    Chala baga chepparu brother 👌

  • @arunchegonda671
    @arunchegonda671 3 ปีที่แล้ว +2

    Tq brother super information

  • @sankarrao7937
    @sankarrao7937 3 ปีที่แล้ว

    Meru nijam ga super bro good job

  • @padmalatha2309
    @padmalatha2309 3 ปีที่แล้ว

    shiva useful video. very helpful to public.keep it up .

  • @sudheerbabu9881
    @sudheerbabu9881 3 ปีที่แล้ว +1

    chala chala baga chesaru brother.exllent.all the very best for your bright future

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 3 ปีที่แล้ว +1

    Ni vedios anni suoega unnay bro, ninnevadu apaledu inka, manchi future undi bro niki

  • @130sachivalayam6
    @130sachivalayam6 3 ปีที่แล้ว

    Simply superb...I want to build west side entrance house ... west side plan in future

  • @mangatayaru715
    @mangatayaru715 2 ปีที่แล้ว

    Nuvvu chesina vedioes anni memu choosthamu futurelo manchi life undamma neeku nee vedioeslo anni jenuen ga unnai

  • @PraveenKumar-py6cd
    @PraveenKumar-py6cd 3 ปีที่แล้ว

    Mee videos chala Bagunnayi
    Inka house construction flow and cost gurinchi video cheyyandi plz

  • @kapuprakash7622
    @kapuprakash7622 3 ปีที่แล้ว +2

    Telugu people's are blessed excellent explanation
    Please do video on how to draw also it im sure it will helpfull to Telugu civil students

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      Ok I bro i will

    • @kapuprakash7622
      @kapuprakash7622 3 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu
      bro this my house plan drawn by me i will share you autocad please give me revit 3d plan i have revit software i tried in revit but i can't able to draw
      th-cam.com/video/8rJ1aC6T65o/w-d-xo.html

  • @rameshponnooju2445
    @rameshponnooju2445 3 ปีที่แล้ว +1

    👌,maa plot size west 36',east 47',north 40',south 40'&west 55'main road,north 25'small road. So pls semi residencial video cheyyandi.

  • @raghunarayan372
    @raghunarayan372 3 ปีที่แล้ว

    Good explanation bro.....

  • @chiranjeevipothana1248
    @chiranjeevipothana1248 3 ปีที่แล้ว

    Chalabagaplansesaru bagundi makuplanokatikavali 42x30 plat eestxnarth e 42 n30

  • @archimahesh9616
    @archimahesh9616 3 ปีที่แล้ว +1

    Brother , chala baaga design chesaru and explain chesaru. Thank you..
    East facing 35 X24 plot size ki car parking tho maku design chesi pettandi please.
    Road south vaipu vundhi so car parking South lo enter ayyi east lo place lo vundali.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      thankyou bro personal plans chesthalenu vilaithe cheyadaaniki try chesthanu.

  • @naveenkumarpeteru8228
    @naveenkumarpeteru8228 3 ปีที่แล้ว

    Very nice bro
    Oka 10 lakh budget lo oka house video cheyandi bro thank you so much

  • @bharatraju2548
    @bharatraju2548 3 ปีที่แล้ว +1

    Good plan sir. Pl draw the house plan size 20*45 east face. I will planing consrustion in next year. In first FLOUR 2bkh I will stay. IN ground floor single bed room. Construction. OK arrange my

  • @SRM795
    @SRM795 3 ปีที่แล้ว

    Simply Superb!!!!

  • @shyamg5486
    @shyamg5486 3 ปีที่แล้ว

    Great work bro,,thank u for giving usefull information

  • @chandu_gonela
    @chandu_gonela 3 ปีที่แล้ว

    Super bro👌👌👏👏.... And South facing home plan with vasthu pettandi broo...

  • @k.l.hnagaraju7151
    @k.l.hnagaraju7151 3 ปีที่แล้ว

    Super planning thanks