కలియుగం ఉన్నంతవరకు ప్రజలమనసులు ఆనందంతో మంచి పాటలుగా గుర్తు ఉంటాయి సి నారాయణరెడ్డి గారి అంటి మహనీయుడు మల్లి ఈ భూమి మీద పుట్టాలని భగవంతుడిని కోరుతున్నాను
మన సినారె ========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
నన్ను దోచు కుందు వటే వన్నెల దొరసాని..... ఈ పాటతో మొదలైన వీరి సినీ సాహిత్య ప్రస్థానం... జ్ఞానపీఠ్ పద్మవిభూషణ్... పద్మశ్రీ ల వరకు తేసుకే ళ్ళా రు అంటే అది కేవలం వారి ప్రతిభకు నిదర్శనం... నారాయణ రెడ్డి గారి కలం ఎంత గొప్పదో... వారి గళం కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పటానికి వారు ఇష్టపడే. గజల్స్ ని వారే రాసి ఆలపించిన సందర్భం... కొన్ని సినీ గేయాల్లో కూడా వారి గజల్స్ మనం వినవచ్చు..... C na re... గారి పాటల పూదోట లో విరిసిన అందమైన పుష్పాల వంటి ఈ పాటలు ఎంతో మనో రంజికమైనవి రమేష్ గారు .... ధన్య వాదాలు మీకు..
My favourite lyric Sri dr.c.narayana Reddy garki padhabivandanalu. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli Telangana state.
Telugu film industry gets all the credit for these poets lyrics with Vijaya Vauhani studios artiste like Ghantasala ANR SVR Annagaru literates poets etc ..Telugu Italian of East ..not mummy but Amma Nana...
ఆ Ads యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు, ఛానెల్ వాళ్ళు కాదు. మీకు Ads వద్దు అనుకుంటే, premium subscription తీసుకోండి. కష్టపడి పాటలు కూర్చి అందిస్తున్న వారిని అంటే చాలా తప్పు.
Dr Sri నారాయణరెడ్డి గారు ఆయన ఒక ఆణిముత్యం పాటల మాంత్రికుడు ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే
పి0
0@@apparaopeduri8716
Hy na🎉mo@@apparaopeduri8716
WsasaassaaawwwaaaaaàwsSwwww2aaaàaaAaaaaaaaàaSaaaaaa@@apparaopeduri8716
O bangaru rangula chilaka song super
కలియుగం ఉన్నంతవరకు ప్రజలమనసులు ఆనందంతో మంచి పాటలుగా గుర్తు ఉంటాయి సి నారాయణరెడ్డి గారి అంటి మహనీయుడు మల్లి ఈ భూమి మీద పుట్టాలని భగవంతుడిని కోరుతున్నాను
మన సినారె
==========
అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణం అయినాడు
విశ్వంభరా కావ్యం సృష్టించినాడు
జ్ఞానపీఠం అధిష్టించినాడు..
కవిత పదములకు లయ నేర్పినాడు
తన మాటలకు మకరందం అద్దుతాడు
వీధి నుండి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
- బూర దేవానందం
8143589789.
👌👌
డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి సాహిత్యం చాలా చక్కగా ఉంటుంది...💐💐🙏🏼
Ok
నన్ను దోచు కుందు వటే వన్నెల దొరసాని..... ఈ పాటతో మొదలైన వీరి సినీ సాహిత్య ప్రస్థానం...
జ్ఞానపీఠ్ పద్మవిభూషణ్... పద్మశ్రీ ల వరకు తేసుకే ళ్ళా రు అంటే అది కేవలం వారి ప్రతిభకు నిదర్శనం... నారాయణ రెడ్డి గారి కలం ఎంత గొప్పదో... వారి గళం కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పటానికి వారు ఇష్టపడే. గజల్స్ ని వారే రాసి ఆలపించిన సందర్భం... కొన్ని సినీ గేయాల్లో కూడా వారి గజల్స్ మనం వినవచ్చు..... C na re... గారి పాటల పూదోట లో విరిసిన అందమైన పుష్పాల వంటి ఈ పాటలు ఎంతో మనో రంజికమైనవి రమేష్ గారు ....
ధన్య వాదాలు మీకు..
సినారే బాగా రాసినారే ఆయనకు ఆయనే
సాటి సుమధురపదాల పాటల పేటి
మంకుశ్రీను
రమేష్ గారు మీ పాటల సేకరణ చాలా బాగుంది
ఆనాటి స్వచ్ఛమైన తెలుగు పదాలు
ఈనాడు మచ్చుకైనా కనిపించవు
అద్భుత కవులకు, నీలం రమేష్ గారికి, గంధర్వ గళా లకు, మాకు పరిమళాలను ఇచ్చిన వారికి ధన్యవాదములు.
మహానుభావులు , కారణ జన్ములు, వారికి వారే సాటి 🙏🏻 ఇంకొకరితో పూడ్చ లేము. మానవలోకము ఉన్నంత వరకు వారికి మరణము లేదు . చిరంజీవులు , శతకోటి ప్రణామములు🙏🏻
బాగా చెప్పారు.
@@neelamramesh5474 మీరు ఇలానే మంచి మంచి పాటలు , మన తెలుగు కవుల పాటలు కూర్చి ఎంతో మంది views తో అభివృద్ధి లోకి రావాలని మనసారా పెద్దవాడిగా దీవిస్తూ…….🙏🏻
@@neelamramesh5474uphhioilokli-
@@gopalarao6063qq❤
డా. సి నా రె జయంతి శుభాకాంక్షలు. పాటలు సెకరించిన నీలం రమేష్ గారికి ధన్యవాదాలు
Zz
ఇందులో మొదటి రెండు పాటలు అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారివి కావడం విశేషం,ఇంత చక్కటి పాటలు అందించిన రమేష్ నీలం గారికి ధన్యవాదాలు
###
##
సినారె రాత ఘంటశాల బాలు రామకృష్ణ గాత్రాలలో అమృతాన్ని కురిపించి సాహితీ సంగీత సౌరభాలతో తన్మయం పొందాల్సిందే ఎవరైనా రమేష్ గార్కి అభినందనలు
Listen to 12th song, carefully, you will be amazed, CNR's creativity. Hats off.
గొప్ప కవి అతన్ని గురించి చెప్పటానికి మనకు అర్హత లేదేమో....
28:48
ఇటువంటి సాహిత్యం ఇక రాయలేరు వెరెవ్వరు సి. నా.రే. గారికి ధన్యవాదములు
తెలుగు తనానికి ఆణిముత్యం ఆయన గారు
నీలం రమేష్ గారు నీ గొంతు చాలా బాగుంటుంది అండి
🙏 సారీ సార్ నీ కాదు మీరు ఈ కంప్యూటర్ కి మనం ఒకటి చెబితే అదొక్కటి వింటుంది సారీ సర్ థాంక్యూ సో మచ్ సర్
సరస్వతి పుత్రులు.. సాహిత్యం, సంగీతం,గాయకులు, కు ధన్యవాదములు. 🙏
గొప్ప కవి
పాటలు వినడానికి చాలా బాగున్నాయి
చక్కటి గళం నీలం
దయచేసి పాండవ వనవాసం సినిమా వుంటే upload చేయండి, అలాగే దేవకన్య పూర్తి సినిమా కూడా
Doctor super Doctor
In sahitya pipasi Vari
Santhanamu
Nadeema Tallulu
Talli suseelamma garu
Vari kutumba Niki
Padabivandanamu
JA JAI JAI GURUDEV
రమేష్ గారు super sir songs thanq sir
Rddi.gariki.super.songs
Nannu Dochukonduvate
Kadu
Maa Manasulni Dochukunna
C NA RE, Geethabalu
Neelam Ramesh Garu🙏🙏
Superb collection sir,hatsoff to you sir
Good sir
Ramesh garu
Good better best songs thank you sir
This is the pressure relief tablet. I am very happy once again ramesh garu...
Super songs 👍👍❤❤
పెద్దాయన గురించి చెప్పడానికి మనకు రాతలు, మాటలు చాలవు
Nice, valuble and ever
songs written by Sri Narana Reddy are ever memorable sweet songs
Cancel the above
Great writer of India Golden songs
Very very super songs 🙏🏿🙏🏿🙏🏿
Very super songs
ఇలాంటి ఆణిముత్యాలు దాశరధి గారు ఎన్నో రాశారు వారికి నా అభినందనలు
కవుల లో చాలా మంది Brahmins వాళ్ళే వున్నారు. నాన్ brahmin కవి గా గుర్తిపు తెచ్చాడు.
.
ఆయన మా టీజీ లో పుట్టడం మా అందరి అదృష్టం 🙏🙏🙏
ఆణి ముత్యాలు వనటం మా అదృష్టం
Excellent songs
Dr. CNR is God’s gift to Our Telugu people to enjoy such melody’s songs. We are grateful to him for every
ధన్యవాదములు 🎂🎂🙏🙏🙏
Ramesh Garu
O Bangaru Rangula Chilaka Paata
Rasinadi Dasaradhi Garu
అవునండీ. సారీ ..థాంక్స్.
Me too with regards
మీకుమాహార్ధిక ధన్యవాదాలు
He is literature king for which we have to be proud
Great and famous cinesongs writter
Melamine. Ramshackle. Thanks
సినారె గొప్ప కవి, మేధావి, సామాజిక స్పృహ కలిగిన మానవతావాది. చరిత్ర ఉన్నంత వరకు ఆయన నిలచి ఉంటారు. జోహార్ సినారె.
Q
Wonderful collection
ఒక ఆణిముత్యం అంతే!
My favourite lyric Sri dr.c.narayana Reddy garki padhabivandanalu. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli Telangana state.
🙏🙏🙏🙏
సినారె తెలుగు తేజం.
సినారె సాహిత్యం
తెనుగు ఆణిముత్యం.
పాటలుపూల పానుపులు
గేయాలు నవరసాలమాబికలు
నుపులు
తొ
గ
Thank you for this golden collection
Ilaanti song's vinalenu. Cnaare gariki dhanyavaafaalu...
Thank you sir
Yuganiki kondarù 🙏
Super sir
Neelam Ramiesh
Songs are Very good Thanks Neelam Ramesh Garu ❤❤❤
Nice and worthfull songs written by Sri Narayana Reddy are ever memorable and lives long in the heart of each and ever one forever.
❤❤❤❤ old best songs ❤❤❤❤❤
మా గ్రామానికి వన్నె తెచిన సాహిత్య రా రాజు
Great writer cnr
All songs are exlent Thanks Neelam Ramesh garu
Super songs
Ramesh garki,hands,of
once again thank you for the program pn sinaare
ఆయన రచన మాధుర్యం సీసం నుండే శీర్షం వరకు పరుగు ఎత్తింది
నీలం గళం తులసీ దళం.
Thanks to NEELAM RAMESH GARU PROVIDE OLD SINGS ... I am very thankful to you subject....please continue to your project...
Beautiful song.
తార తారలుగా చెరుగాని బంగారు గనులు ఘంట సాల గారి పాటలు!
సరస్వతి పుత్రుడు. ఇది కాదు.. అది కాదు.. ఏదైనా వ్రాయ గలరు.
అయన గజల్స్ నాకు చాలా ఇష్టం.
తాతయ్య 🙏
super
Telugu film industry gets all the credit for these poets lyrics with Vijaya Vauhani studios artiste like Ghantasala ANR SVR Annagaru literates poets etc ..Telugu Italian of East ..not mummy but Amma Nana...
Thank you sir🙏🙏🙏
ಎಲ್ಲ ಹಾಡುಗಳು ಸೂಪರ್.
The grate poet I like his songs from my school days all most all hit songs he written he is only the writer who write songs avoiding vulgar words
All are golden songs ✨
thanks for sharing 🙏
నీలం అన్నగారు ఘంటసాల వారి విషాద గానాలు బాగుంటాయి అన్నగారు ఇంకా బాగుంటాయి ఒకసారి వినిపించగలరా🙏
🎉
మనసారా పాటలు కూడా విననివ్వర
మీ కామెంట్ ను క్లుప్తంగా ఇవ్వండి.
Fine song.
🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤
Bhalemanchi roju pasandainaroju. Anybandam aatmeeyata anta oka butakam
Tq
Thanks sir 🙏 🙏🙏
TG Govt CN reddy garini gurtuhichali
Navayuga vaithaalikudu
మంచి పాట మధ్య మధ్యలో add లు చాలా చాలా చిరాకు వస్తుంది
ఆ Ads యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు, ఛానెల్ వాళ్ళు కాదు. మీకు Ads వద్దు అనుకుంటే, premium subscription తీసుకోండి. కష్టపడి పాటలు కూర్చి అందిస్తున్న వారిని అంటే చాలా తప్పు.
Sir Ramesh Garu when you do this type of Program kindly give music director name and singer name please
సి నా రె గురించి చెప్పేది ఏముంది. రారాజు
Naagulu
gulu thirige konalo ye nyayam panikiraadhu
ఈ పాట దాశరథి గారి రచన. తోటి రాముడు సినిమా please
@@dhanrajgaddam7065 అవునండీ.