టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఇదే | Tiger Nageswara Rao Brother Interview | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch►టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఇదే | Tiger Nageswara Rao Brother Interview | SumanTV
    SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

ความคิดเห็น • 155

  • @lokeshchanti3257
    @lokeshchanti3257 10 หลายเดือนก่อน +21

    Good interview జనలకు పనికి వచ్చే question s వేశారు చెప్పరు కూడా జై భారత దేశం

  • @mahendranath8463
    @mahendranath8463 10 หลายเดือนก่อน +65

    ఆయన వాళ్ళ బాగుపడిన వాళ్ళు పేరాల గ్రామం లో చాలా మంది ఉన్నారు... ప్రతక్ష్యం గ పరోక్ష్యం గ.... " టైగర్ నాగేశ్వరరావు " గారు ఆ రోజుల్లో ఒక హీరో... నేను అయన గురించి చాలానే విన్నాను...మాది పేరాల గ్రామం... ఏది ఏమైనా అయన ఒక హీరో...
    చివరిగా నేను చెప్పేది ఏంటంటే....
    " ఒకరికి మంచి జరిగింది అంటే రెండో వాడికి చెడు జరిగింది అనే అర్ధం...." మనం ఏ వైపున ఉంటామో మనకి జరిగినది అలా కనపడుతుంది...అది మంచి గణ చెడుగానా అని

  • @R25725
    @R25725 10 หลายเดือนก่อน +37

    ఇవే విషయాలు 1979 లో మా ఇంటర్ క్లాస్మేట్ చెప్పాడు...అప్పుడు విన్నది కథ అనుకున్న. అవే విషయాలు ఇప్పుడు విని నిజం అని అచ్చర్యం వేస్తుంది

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 10 หลายเดือนก่อน +41

    ఫ్యాక్టరీ లలో పనులు ఇవ్వరు, పొలం పనులకు రానివ్వరు, బజార్ లో పోతుంటే అరేయ్ ఎరుకలోడా అని హేళన చేస్తారు, ఇన్ని అవమానలతో ఎలా బతికి చస్తారు వాళ్ళు మాత్రం.

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 11 หลายเดือนก่อน +39

    మంచి మనుషులు కూడా ఇలా మారడానికి ఆయా పరిస్థితులు ఒక కారణం నాకు తెలిసి నాగేశ్వరరావు గారు ఈ మారారు

  • @naveenbandi117
    @naveenbandi117 10 หลายเดือนก่อน +33

    ఆయన మాటతీరు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు తిండి లేక దొంగలు అయ్యారు తప్ప ఆస్తులు కోసం కాదు అని

    • @Pawanisamramu
      @Pawanisamramu 10 หลายเดือนก่อน

      మీరు చాలా బాగా అర్థం చేసుకున్నా రూ సార్ థాంక్యూ

  • @muralikrishnaaseel6714
    @muralikrishnaaseel6714 ปีที่แล้ว +32

    Ravi bayya is the perfect person to lead the character of Tiger Nageshwet Rao

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 ปีที่แล้ว +52

    రవితేజ హీరోగా నటిస్తున్నారు superb రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తీసే విధానమే ఎలా తీస్తారో ఏమో

  • @chinniraj.u3684
    @chinniraj.u3684 10 หลายเดือนก่อน +13

    Chala Neat Ga clear Ga Explain chesthunnaru Guruvu Gaaru.
    Musalodey kaani Mahana bavudu.

  • @narayanpedakapu2816
    @narayanpedakapu2816 11 หลายเดือนก่อน +170

    నాగేశ్వరరావు ఫ్యామిలీ ని ఆదుకోండి సర్

    • @sri5786
      @sri5786 10 หลายเดือนก่อน +5

      ఎందుకో రీసన్ చెప్పండి ప్లీజ్

    • @gmadhusudhan6177
      @gmadhusudhan6177 10 หลายเดือนก่อน +9

      ఎందుకు ఆదుకోకుడదు నువు రీసన్ చెప్పు sir

    • @asifshaik4825
      @asifshaik4825 10 หลายเดือนก่อน

      ​@@sri5786asal nik enduk cheppali

    • @talesofind
      @talesofind 10 หลายเดือนก่อน +2

      Endhuku aadhukovali sir, freedom fighter ah ledha Army ki service chesadaa . dongathanalu chesaru.. Adhenti ante simple ga maku bathuku theruvu ledhu antadu...mari bathuku theruvu leni varandharu dhongathanaalu chesaara... Asalu ee channels ni anaaluli interview chesinandhuku...

    • @udayvenna8109
      @udayvenna8109 10 หลายเดือนก่อน +6

      నాగేశ్వర రావు అన్నయ్య మాత్రం నిజాయితీ గా నిజం మాట్లాడు తున్నాడు. అది కుడా వయస్సు పెరగి , ఇప్పుడు ఇంక యేమీ అవ్వదు కాబట్టి.
      నాగేశ్వర రావు అనే వాడు ఒక గజదొంగ. వీడి కారేక్ట్ ర్ ను హీరోగా చేస్తూ సినిమా ను తియ్యడం దుర్మార్గం. యెందుకంటె వీడిని చూసి అలాంటి mind set తో ఉన్నవాళ్లు inspiration పొందుతారు.
      వాడి వల్ల పోలీసులు యెంత ఇబ్బంది పడి ఉంటారో ఆ రోజుల్లో. 27 సంవత్సరాలకు encounter చెయ్యకపోయి ఉంటే నేర సామ్రాజ్యంను విస్తరించి వీరప్పన్ ను మించేవాడు.

  • @ravilakavath2439
    @ravilakavath2439 ปีที่แล้ว +55

    Good script choose by Jai mass maharaja raviteja ❤

  • @saideepg160
    @saideepg160 10 หลายเดือนก่อน +9

    Me Athma ki santhi kalagalani koorkuntunna 'Nageswar Rao' garu 💐

  • @najaraikatta415
    @najaraikatta415 ปีที่แล้ว +80

    ఇక నుండి టైగర్ నాగేశ్వరరావు అంటే రవితేజ నే గుర్తుకువస్తాడు ఏమో

  • @nikhiljustin1749
    @nikhiljustin1749 10 หลายเดือนก่อน +6

    Movie chusi interview chusevallu like vesukondi

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 10 หลายเดือนก่อน +10

    నిర్మాత ఇంకా రవితేజ గారు టైగర్ నాగేశ్వర్ రావు గారి కుటుంబానికి ఏదైనా మంచి ఆర్థిక సహాయం చేయాలి ..ఎందుకంటే ఆయన బయోపిక్ నీ తీసుకొని సంపాదించుకుటుంన్నారు..

  • @shivankumar334
    @shivankumar334 10 หลายเดือนก่อน +10

    No hype telling the truth honestly, nice person

  • @roshan_reddy
    @roshan_reddy ปีที่แล้ว +10

    Jai Ravi anna Tiger Nageswara rao block buster

  • @Umashankarreddy216
    @Umashankarreddy216 10 หลายเดือนก่อน +8

    Very kind hearted person .

  • @ravitejavalmiki891
    @ravitejavalmiki891 11 หลายเดือนก่อน +10

    Jai tiger nageshwar Rao Jai Ravi Teja Annayya

  • @venkataramarao6788
    @venkataramarao6788 10 หลายเดือนก่อน +8

    ఆయన మాటలు వాస్తవం గా ఉన్నాయి. యాంకర్ గారు కూడా చక్కగా అడిగారు.

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 ปีที่แล้ว +7

    Movie block buster avutundi

  • @shailajareddykodakandla3824
    @shailajareddykodakandla3824 10 หลายเดือนก่อน +7

    This person is very loyal

  • @MudavathPandu-sm9zl
    @MudavathPandu-sm9zl 10 หลายเดือนก่อน +3

    Tiger nageshwar Rao movie blockbuster movie super raviteja acting super

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju 10 หลายเดือนก่อน +5

    His answers and his sister answers quite contrast .. lot of answers

  • @venkateshnaik929
    @venkateshnaik929 10 หลายเดือนก่อน +6

    After watching tiger Nageswar rao movie

  • @user-dk9ug3hv5c
    @user-dk9ug3hv5c ปีที่แล้ว +4

    Prabhakar garu jarigindhi chala open ga chapparuu. Appati paristhetuluu explain chasaruuu. Anni vruthulu laga adhi kuda oka vruthii.anthee. manchi ga vundi bad things chasa valla kanthe kuda aaa Pani chasi pakkana vallaki help Chase velluu manchivalle kadhaa.

    • @saicharan6013
      @saicharan6013 11 หลายเดือนก่อน +1

      Me amma ni nalugu mokam meedha dhengi, dhani Chain and thalibottu lakkuni theskelthe ok na. Aa thaali bottu ammesi naluguriki bojanam pedathadu ok na

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน

      ​@@saicharan6013no.1 yerripuku la unnav.... prajala daggara dochukunna dabbu ni malli thirigi dochukuni aa prajalake pettadra houle.....

  • @surendraavula4486
    @surendraavula4486 ปีที่แล้ว +5

    Very nice interview sir Prasad garu good concept

  • @sanjaysrinivas1490
    @sanjaysrinivas1490 ปีที่แล้ว +9

    Who is here after watching teaser

  • @user-rk9tj5pe5h
    @user-rk9tj5pe5h 10 หลายเดือนก่อน +3

    God information 😊

  • @INFOTRAVELL
    @INFOTRAVELL 10 หลายเดือนก่อน +1

    Welcome to great India with clear charge sheet for these people🎉🎉

  • @Model253
    @Model253 10 หลายเดือนก่อน +1

    Super ga undi movie

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 10 หลายเดือนก่อน +8

    వాళ్ల చరిత్రను సినిమాగా తీయడం తప్పులేదు కాకపోతే వాళ్లకి కాస్త కోస్తూ ఆదరణ చూపించాలి వాళ్ళకి సహాయం చేయాలి టైగర్ నాగేశ్వరరావు కొడుకు ఎమ్మెస్సీ చదివాడు అంటే వారికి అతనికి ఏదో ఒక ఆదరణ చూపించండి🙏🙏🙏

  • @saig9347
    @saig9347 11 หลายเดือนก่อน +3

    Interesting video 😮

  • @adityaa3859
    @adityaa3859 ปีที่แล้ว +21

    Why people feels a theif and bandit like a hero … just think about the families who got robbed and beaten by them.. how can a person like this can have so much attention in this country

    • @pphaneendra
      @pphaneendra ปีที่แล้ว +3

      True bro I am having same feeling .. even in Netflix projecting veerappan end phase as a Tamil supporter and good at heart .. it's bad

    • @Ram11q1
      @Ram11q1 10 หลายเดือนก่อน

      ​@@pphaneendraeven politicians also thief and still have the fan base

    • @penukularajashekhar6490
      @penukularajashekhar6490 10 หลายเดือนก่อน

      Nijam boss

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps 10 หลายเดือนก่อน

      Ilanti nijalu matladithe yevvadiki nachavu... And, jananiki kuda freebies isthe chala??? Avi inkokadi potta kotti techadu, inkokadi kannetini mana plate lo food ga marchukunnam ane alochana kuda ledha??? Atleast okkaru kuda ee paapapu sommu maaku vaddhu analedha???

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam ปีที่แล้ว +6

    Ah, 395 concept super ...

  • @charan7724
    @charan7724 10 หลายเดือนก่อน +3

    Real hukum😂

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 ปีที่แล้ว +14

    ఇదేం ఇంటర్వ్యూ బాబూ! ప్రతిమాటకి టైగర్ నాగేశ్వరరావు అని తప్ప వేరే సంభోదన లేదు. ఆ anchor ఎవరో తనహీరోపట్ల భక్తిని చాలా బాగా ప్రదర్శిస్తున్నారు.

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน +2

      Assal niku Ayan story ardamyndaaa

  • @chchandhu313
    @chchandhu313 9 หลายเดือนก่อน

    He is real hero ❤❤❤ bro

  • @nagaraju2528
    @nagaraju2528 ปีที่แล้ว +13

    టైగర్ నాగేశ్వరరావు పొట్టి.. రవి తేజ పొడుగు... అల్లు అర్జున్ అయితే బాగా సూట్ అయ్యేవాడు.

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน +1

      Story oppukonappudu em chestham bro

    • @SaiKumar-ls6wg
      @SaiKumar-ls6wg 10 หลายเดือนก่อน

      👎👎👠👠😡😡

    • @SaiKumar-ls6wg
      @SaiKumar-ls6wg 10 หลายเดือนก่อน

      Jai Ravi Anna

    • @rowdysistersvlogs5522
      @rowdysistersvlogs5522 10 หลายเดือนก่อน

      Tiger nageswara rao meeku telusunantha close ga evariki teliyadu kada😂😂😂

    • @Prasadponnaganti936
      @Prasadponnaganti936 10 หลายเดือนก่อน

      Ntr inaa baaga suit ayyevaadu

  • @sathyanarayanachetty1400
    @sathyanarayanachetty1400 10 หลายเดือนก่อน

    అందురూ కలిసి ఆ కుటుంబం లొ ఎవ్వరూ గెలవకుండా చేయాలి... అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది..

  • @anjireddykesari573
    @anjireddykesari573 10 หลายเดือนก่อน +1

    Good work

  • @Chola78685
    @Chola78685 10 หลายเดือนก่อน +3

    Ippudu politicians inka peddha dhongalu.

  • @user-ub5hv8vq6n
    @user-ub5hv8vq6n 8 หลายเดือนก่อน

    Vijayawada loo vangaveeti mohana ranga anna

  • @bingikasibabu3412
    @bingikasibabu3412 10 หลายเดือนก่อน

    జైtv🏝️

  • @ATR007GAMING
    @ATR007GAMING 10 หลายเดือนก่อน +1

    @rajeshbabukatari6987 Baga chepparu.., nenu chinna pilladi ga vunnapudu 90's lo janalu kathalu kathalu ga cheppukune vallu stuvartpuram gurunchi , bayapette vallu. Kani nijam vere vuntundi Ani ippude thelisindi.

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 10 หลายเดือนก่อน +1

    ఎవరు ఎలా మారినా కోర్టుల చేతగాని తనం వల్లనే. ఇదీ ఇండియాలో మాత్రమే.

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di 10 หลายเดือนก่อน +1

    టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు కూతురుకు వల అన్న కు సహము చేయండి

  • @karthikreddy8543
    @karthikreddy8543 10 หลายเดือนก่อน +2

    Ippudu alarms security cameras mobile signals vunnaiy kastam cheya leyru eyvaru kachithanga dorukutharu

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 ปีที่แล้ว +6

    🐅🐅🐅

  • @chinnak9540
    @chinnak9540 10 หลายเดือนก่อน

    Jai Nageswara rao

  • @user-vm4kx6xp9t
    @user-vm4kx6xp9t 10 หลายเดือนก่อน +1

    Tiger family adrukodiii sir please

  • @tejavathrajashekar1310
    @tejavathrajashekar1310 9 หลายเดือนก่อน

    ఎది emina gani movie matram currect ga tisinaru i ❤ the movie

  • @Saiteja-mj3mm
    @Saiteja-mj3mm 10 หลายเดือนก่อน +1

    ఈ సెక్షన్ లు పోలీస్ లకు కూడా తెలియదు

  • @kandrakuntajayaprakash2964
    @kandrakuntajayaprakash2964 11 หลายเดือนก่อน +7

    Ma caste ki oka identity vachindi thanks

  • @surendrak9283
    @surendrak9283 10 หลายเดือนก่อน

    Jai TNR

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 ปีที่แล้ว +1

    Law chadvi dongatanalu chestunnar lucchagalu ilakisam frndly policing ante middle class valu adukkovali

  • @reddyrmg2695
    @reddyrmg2695 9 หลายเดือนก่อน +1

    Ravi Teja's brother himself was involved in a drug traffic. It is quite natural for such persons to make films on thugs, thieves and dacoits. We should not expect that they will make films on Abdul Kalam, Mahatma Gandhi or Bhagat Singh. More over nowadays people like Godse, Ravan and Duryodhan have become heroes in the name of creativity. This is one kind of maniac trend.Moral valves have changed. But what is right is always right. Yet I feel very much sorry for these unfortunate small thieves who had to undergo so much suffering for the sake of livelihood.

  • @radon45587
    @radon45587 10 หลายเดือนก่อน +1

    Dongathanam chesina bridge, running training midha nunchi dongathanam chesthadu kadha nijamey na adugandi brother

  • @rajgopal4335
    @rajgopal4335 ปีที่แล้ว +2

    Mass maharajaa ravitejaa vastunnduu chudandiiuu

  • @abhiram9451
    @abhiram9451 9 หลายเดือนก่อน

    Tiger Antey Oka Hero Akkada Age Lo Pedhavallu Chepataru Anata Vunnavalanu Dhochu kovadam pedha vallaku punchadam Antaa Police vallanu Chala Ibandhi pettadu Anata Adhi Namusgagha Feel Aeii bad Chesharu Anta murali Aney Si Garu Chala pagapati Chesadu Dhinibati chusthy and Tiger Nageswar Hero I think

  • @shekhardhagudu4586
    @shekhardhagudu4586 10 หลายเดือนก่อน

    ఇక్కడ ఉన్న మన మైనారిటీ సోదరులు గాజా స్ట్రిప్ లోకి వెళ్లి అక్కడి ప్రజల అవసరాలు ఏవీ తీర్చరా ఊరికే సోషల్ మీడియాలో పాలస్తీనా వారికి సపోర్ట్ చేస్తాము అనే తొక్కలో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఇజ్రాయేల్ ఆర్మీ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది మన దేశంలో ముస్లిం లకు

  • @Challenger549
    @Challenger549 10 หลายเดือนก่อน +3

    వీరప్పన్ గురించి కుడా సినిమా తీసారు మరి

  • @vijayasuresh-xg6fb
    @vijayasuresh-xg6fb 10 หลายเดือนก่อน

    Ipudunna Government lo elanti manishi vunte valla asthulu kapadukovadaniki yenta kastapadevaro

  • @parthusaradhi2943
    @parthusaradhi2943 11 หลายเดือนก่อน +3

    Athanini chusthe papam anipisthundhi. Train ni simple ga stone petti aapevallmu ani chepthunaruu..

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 10 หลายเดือนก่อน +1

    Entha Mandi ke Tiger Nageswara Rao Laga Dhairya mundadi

  • @Pulihara
    @Pulihara 10 หลายเดือนก่อน +2

    దొంగతనాలు చేసి వీళ్ళు బాగుపడిందేమీలేదు. బాపట్ల చీరాల ఇంకా కొన్ని గ్రామాల్లోఉండే వ్యాపారులు మరియు కొంతమంది పోలీసులు రాజకీయనాయకులు బాగుపడ్డారు.

  • @sailajadevanga9225
    @sailajadevanga9225 9 หลายเดือนก่อน

    He is telling half the truth

  • @Pulihara
    @Pulihara 10 หลายเดือนก่อน

    Simhachalam temple robbery by Tiger Prasad… also belongs to Stuartpuram.

  • @vinayVinay-xm9jd
    @vinayVinay-xm9jd 10 หลายเดือนก่อน

    👍

  • @ThontiMaruthi
    @ThontiMaruthi 11 หลายเดือนก่อน

    Jai Raviteja

  • @ShivaShiva-vw9hu
    @ShivaShiva-vw9hu 10 หลายเดือนก่อน +3

    సినిమా వాళ్ళు తలుచుకుంటే దావూద్ ఇబ్రహీం ను కూడా హీరోను చేయగలరు వెర్రిగా చెప్పట్లు కొట్టే సినిమా పిచ్చోల్లు వునంతవరకు

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 10 หลายเดือนก่อน

    Thieves, smugglers heroes?..
    త్యాగమూర్తులను interview చేయండి

    • @Stranger._891
      @Stranger._891 9 หลายเดือนก่อน +1

      Thygamurthulu evaru Aunty

    • @kondaprakash514
      @kondaprakash514 9 หลายเดือนก่อน

      Nuvv tayaru cheyy tyagamurthulanu

    • @kondaprakash514
      @kondaprakash514 9 หลายเดือนก่อน

      Tyagamuthyulu unte vellu ela undevaru kadu

  • @rajgopal4335
    @rajgopal4335 ปีที่แล้ว +3

    Yee manishi ayinaaa akalitho.chesee yuddamee.evadi situationss vallakii untayeeee

  • @shareefskm6456
    @shareefskm6456 10 หลายเดือนก่อน

    ANTAA SOLLU

  • @Pspkrafivlogs
    @Pspkrafivlogs ปีที่แล้ว +10

    మీ ఇంటర్వ్యు దొంగలకి ట్రైనింగ్ లా ఉంది

  • @shravankadapala9417
    @shravankadapala9417 10 หลายเดือนก่อน

    bail vadhu stay kavali

  • @nallabrothula-yt4ko
    @nallabrothula-yt4ko 10 หลายเดือนก่อน

    Ponnur gurichi ceppu

  • @ushassu4566
    @ushassu4566 10 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు ఈ కథనం చేస్తారు...waste

  • @chittimallarajendraprasad2195
    @chittimallarajendraprasad2195 11 หลายเดือนก่อน

    Old ku gold kardiya app.supppear.

  • @Mumbai-n2q
    @Mumbai-n2q 10 หลายเดือนก่อน

    Miru mamuli dongallu kadura babu seaxanllu kuda sadivara

  • @Chola78685
    @Chola78685 10 หลายเดือนก่อน +1

    64 kalalalo dhongathanam okati

  • @ponnuribalaji
    @ponnuribalaji ปีที่แล้ว +12

    మహానుభవులారా
    నాకు అర్ధం కానిది ఏమంటే
    స్మగ్లర్లు
    రౌడీలు
    గజదొంగ లను
    హీరో characterization చెయ్యడం ఎంత వరకు కరెక్ట్

    • @yenosh6616
      @yenosh6616 10 หลายเดือนก่อน

      ఇండియా ని దోచుకుంటున్న పొలిటీషియన్ల మీద చెయ్యమంటావ?

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน

      Babu nibba.... athanu dongathanam chesi vaalla oori janaalaki pettevadu....anduke athanu oka goppa donga.... thelsukoni cmnt chey

    • @Sachethan123
      @Sachethan123 10 หลายเดือนก่อน +1

      Yevadi life ki vade hero

    • @AnirudhAnumula
      @AnirudhAnumula 10 หลายเดือนก่อน

      Ambedkar Gaadi Raajyaangam valla bicchagaallu dhongalu naxalite lu mavoist lu thaggaaru appudu Rajakeeya naayakulu brathakaleru andhuke biopic lu theesi vadhuluthunnaaru
      Naxalites & mavoist laki Agnipath 4 years training isthundhi

    • @Stranger._891
      @Stranger._891 9 หลายเดือนก่อน

      Vallu dongalee bro vallu chesina manchi kuda undhi And movie lo last loo msg kuda undhi ga bro

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 10 หลายเดือนก่อน +2

    Glorifying decoity... What a shame. 😊

  • @rajuneela3150
    @rajuneela3150 11 หลายเดือนก่อน +5

    దొంగలను లంగలను ఇంటర్కీస్ ఎందుకు ,రాష్ట్ర0 లో మంచి చేసే వాళ్ళ ఎవరు దొరకలేదా....ఇలాంటి వారిని చూసి వేరే వాల్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ....

    • @yenosh6616
      @yenosh6616 10 หลายเดือนก่อน

      😮

    • @sramakrishna809
      @sramakrishna809 10 หลายเดือนก่อน

      Nijm

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน

      Niku em ardamyndi bro assal

    • @venkateshgandi2118
      @venkateshgandi2118 10 หลายเดือนก่อน

      Brain less fellow

    • @sirimallevlogs6011
      @sirimallevlogs6011 10 หลายเดือนก่อน

      Gandhi ni chupisthe ,andharu gandhi lu aipotharu anukovadam ni yerripukuthanam😅😅😅😅

  • @shareefskm6456
    @shareefskm6456 10 หลายเดือนก่อน

    DESANNENA PRAPANCHANNIKUDANA SOLLUCHEPPATANIKKUDA HADDUNDALI

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 10 หลายเดือนก่อน

    Gunday colorado Tiger Nageswara Rao

  • @ivrgabbar2456
    @ivrgabbar2456 10 หลายเดือนก่อน +1

    Annanni neraalu chesaamu Ani chepthunnaaavu,,,
    Vaati valla yentha Mandi yenni ibbandulu paduntaaaaru

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 10 หลายเดือนก่อน +2

      Vallu middle class vallani pedavallani cheyyaledanta.chakrapani garu chepparu vaddi vyaparasthulani dabbunna vallanu target chesi pedhavallaku panchevadanta.

  • @srinivas8086
    @srinivas8086 ปีที่แล้ว

    Kastam unna kadiki poi cheyandra
    Journalist ga ee chetha evaniki upayogam nuvve cheppu

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth 10 หลายเดือนก่อน

      Sontha ooru kashtallo unte unnodi daggara dochi thana prajalaki pettina goppa donga Katha idhi.... matter ardam kaadu kani cmnt lu pedtharu nibba gaallu

  • @9542517454
    @9542517454 10 หลายเดือนก่อน +2

    Vaalla family ni ibbandi pettakunda chakkaga questions adigaaru... Good job sir