త‌న‌ త‌ల్లి శవంపై అఘోర ఆస‌నాలు..! క‌ళ్లు చెదిరే వాస్త‌వాలు..!! || Dharma Peetam || Aravind Aghora

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1K

  • @trimurthulumallimoggala3360
    @trimurthulumallimoggala3360 4 ปีที่แล้ว +5

    సారీ సూపర్

  • @epcservices6018
    @epcservices6018 3 ปีที่แล้ว +32

    అద్భుత శక్తులు ఏమీ ఉండవు!
    వెర్రి జనాలు& సినిమాలు సృష్టించే కథలు, పుకార్లు మాత్రమే?
    అఘోర సాధనలు మనసును జయించే మార్గాలు మాత్రమే!

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 3 ปีที่แล้ว +1

    Super nice Sir👌👌👌👌👌

  • @venkataganesh5995
    @venkataganesh5995 5 ปีที่แล้ว +222

    స్వామి రాజకీయ నాయకుల దుష్ట తలలు నరకండి

    • @rasheed3k
      @rasheed3k 5 ปีที่แล้ว +6

      Super thought

    • @durgammallishwaroomalleshd1464
      @durgammallishwaroomalleshd1464 5 ปีที่แล้ว

      Zee

    • @agrimessage6239
      @agrimessage6239 5 ปีที่แล้ว +6

      ఓటుకు నోటు ను తీసుకోకపోతే సరిపోద్ది

    • @alliswell7530
      @alliswell7530 4 ปีที่แล้ว +3

      రాజకీయ నాయకుల తలలు నరికే ధైర్యం బుర్రకథ చెబుతున్నాడు

    • @msureshbabu3745
      @msureshbabu3745 4 ปีที่แล้ว +2

      Ee Swamy ycp support leader

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 3 ปีที่แล้ว +1

    Guruvugaru Chala baga chaparu

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 3 ปีที่แล้ว +19

    హిందువుల సహనం ఓర్పు చేతకానితనం వల్లే భారతదేశానికి హిందూసంస్కృతి కి ఈ దౌభార్గ్యం పట్టింది కాబట్టి ఇప్పటికైనా హిందువులు అందరూ ఏకమై ఎక్కడ ఏ దాడి జరిగినా ఐక్యమైపోవాలి భారతమాతాకి జై

    • @Bhakand
      @Bhakand 2 ปีที่แล้ว +3

      Very true andi..Hindus atleast mana ధర్మాన్ని పాటించాలి ..పిల్లలకి చెప్పాలి..

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 5 ปีที่แล้ว +3

    Real heart of Indian thought. I like your thought. Guru.

  • @venkataravi8520
    @venkataravi8520 4 ปีที่แล้ว +20

    మంచి మానవత్వం ఉన్న మనిషిగా బ్రతకటం నేర్చుకో..అపుడు ఏ ధర్మం మంచిది అని కూడా ఎవరూ చెప్పకుండానే తెలుసుకుంటాం

  • @Saisai-tg8xt
    @Saisai-tg8xt 4 ปีที่แล้ว +1

    Super video

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 5 ปีที่แล้ว +3

    Yes you are perfectly right GURUVUGARU.

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 ปีที่แล้ว +2

    ఇందిరా గాంధీ గారు ముందు గానే అలోచించి మన దేశాన్ని మత రహిత దేశంగా అనగా లౌకిక దేశంగా ఉండాలని రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందు పరిచారు ఒకవేళ మన రాజ్యాంగంలో లౌకిక అనె పదం లేకుండా ఉండి ఇప్పుడు మన దేశాన్ని అఘోరాలు , సాధువులు పరిపాలించి మూఢనమ్మకల్లో ముంచి వేసే వారు...

  • @rajendraraj8757
    @rajendraraj8757 5 ปีที่แล้ว +240

    వీళ్ళ వలన దేశానికి ఏమిరా ప్రజలకు, దేశానికి ఉపయోగం..ఆ శక్తులతో పాకిస్థాన్ అంతు చూడొచ్చుగ..

    • @srinivasg6198
      @srinivasg6198 5 ปีที่แล้ว +26

      Ne valla desaniki emi upayoagam lucha

    • @srinivasg6198
      @srinivasg6198 5 ปีที่แล้ว +12

      Ne valla desaniki emi upayoagam ra lucha

    • @rajendraraj8757
      @rajendraraj8757 5 ปีที่แล้ว +7

      ఇంట్లో వాళ్ళకి అయినా ఉందిగా boss

    • @vijaylaxmanvj7419
      @vijaylaxmanvj7419 5 ปีที่แล้ว +4

      Ni valla em upoyogam

    • @rajeshdwarampudi709
      @rajeshdwarampudi709 5 ปีที่แล้ว

      @@vijaylaxmanvj7419 yes bro

  • @rokadigiri3613
    @rokadigiri3613 2 ปีที่แล้ว +1

    Ee srushti edhoka oka shakthi undi , edi nijam anthey diniki evaro cheppalani ledu aduganvasaram ledu,ndukantey manam chesey prathi pani venuka shivudu untadu

  • @harshapeketi1776
    @harshapeketi1776 5 ปีที่แล้ว +175

    ఓక మనిషి వల్ల అపవిత్రం అయితే దేవుడేలాఅవుతాడు

    • @ranjithkanna8070
      @ranjithkanna8070 5 ปีที่แล้ว +10

      Correct cheppav bro...Anni muda nammakalu

    • @gajwelpainters5866
      @gajwelpainters5866 5 ปีที่แล้ว +8

      మనిషి చెడు తనం వల్ల అపవిత్రం అవును

    • @ahmedshaik8539
      @ahmedshaik8539 5 ปีที่แล้ว +4

      Correct bro

    • @MOHAMMAD_NAZEER
      @MOHAMMAD_NAZEER 5 ปีที่แล้ว +3

      Super

    • @VenuGopal-ep1nt
      @VenuGopal-ep1nt 5 ปีที่แล้ว +2

      E matha pichi vunna chadhuvurani gorrelu nijam telusukoni mararu...power vunte prapanchaanni maarchaali...e babs ki aghoras ki maatalu baaga nerchukuntaaru elaa gorrelu nammadaniki ready gaa vuntaay

  • @darlingteja7189
    @darlingteja7189 5 ปีที่แล้ว +2

    Super answer sir om namah shivaya

  • @SRIMEDHAIASACADEMY
    @SRIMEDHAIASACADEMY 5 ปีที่แล้ว +5

    Super question madam

  • @boyababu3098
    @boyababu3098 4 ปีที่แล้ว +1

    Super sami

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK 5 ปีที่แล้ว +18

    Great question mam

  • @bullionhouse7555
    @bullionhouse7555 5 ปีที่แล้ว +1

    హర హర మహాదేవా

  • @gravibabu5036
    @gravibabu5036 5 ปีที่แล้ว +61

    Aravind Aghora ji ! Don't talk to these Media people! These Media people eat their food with left hand!

    • @mynameisv630
      @mynameisv630 4 ปีที่แล้ว +1

      Bro he is not an aghori at all..!

    • @Vineela_15
      @Vineela_15 4 ปีที่แล้ว

      Aravind is a stupid person

  • @siri358
    @siri358 5 ปีที่แล้ว +2

    Correct ga chepparu

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 5 ปีที่แล้ว +91

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ గురుజి జిందాబాద్

    • @alexboy851
      @alexboy851 5 ปีที่แล้ว +1

      Superrr explanations..bro

    • @ravishankararja9075
      @ravishankararja9075 5 ปีที่แล้ว

      Nice pk fan k but divotion is also good .
      మన హిందుస్ చేస్తే correct kada . Mari churches lo chesedi correct aah .

    • @baluattuluri3965
      @baluattuluri3965 5 ปีที่แล้ว

      Piccha peekski vellipoindhi...

  • @raghuluka
    @raghuluka 5 ปีที่แล้ว +186

    ఓరి నాయనో ! మన మిత్ర దేశాలన్నీ సైన్సు , techonlogy , innovations మనుగడ సాదిస్తుంటే , మనం మాత్రం ఘోరీలు అఘోరీలు , సంపుడు ,నరుకుడు అంటూ దానికోసం ఒక ఛానల్ కూడా!!!😊😊😊

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 5 ปีที่แล้ว +6

      valla mundu ye technology kuda pani cheyav bro... 1st know the fact...

    • @raghuluka
      @raghuluka 5 ปีที่แล้ว +5

      మరి ఇంత అజ్ఞానము ఏంటి భయ్యా

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 5 ปีที่แล้ว +1

      @@raghuluka facts are the facts bro.. agnanam kadhu

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 5 ปีที่แล้ว +4

      @@raghuluka science and technology prove cheyaleneve chala vunnai... even this is fact adhe neku naku kadhu scientists kuda telusu....

    • @raghuluka
      @raghuluka 5 ปีที่แล้ว

      @@techinfocareerguidance 😢😢😢☺️☺️☺️☺️

  • @harish.m5667
    @harish.m5667 5 ปีที่แล้ว +105

    అఘోరీ సాధనాలు పూర్తిగా వేరు..వాటి గురించిన అవగాహన కల్పించడానికి ఎవరో వకరు ఇలా ముందుకు రావాలి

    • @wrongone2267
      @wrongone2267 5 ปีที่แล้ว +1

      Baga chepparu

    • @kalad7565
      @kalad7565 5 ปีที่แล้ว +1

      Harish .m ,,,,,eeyana mundukochhinaa clearga yedi cheppatam ledu aasakthi kaliginche vishayalu cheppalsoste skip chestunnaru

    • @sureddibhargavi3886
      @sureddibhargavi3886 5 ปีที่แล้ว

      Thanks

  • @sivajiitrv4693
    @sivajiitrv4693 5 ปีที่แล้ว +27

    అలాంటి శక్తులేవీ ఉండవమ్మా!

  • @binduvani7011
    @binduvani7011 5 ปีที่แล้ว +3

    It's correct

  • @shankarreddy7770
    @shankarreddy7770 5 ปีที่แล้ว +66

    Aghoras in tv studios, 😃😃😃😃next time may be aghoras in politics

  • @Vijaykumar-cu9kk
    @Vijaykumar-cu9kk 5 ปีที่แล้ว +8

    Guruji gariki naa vandhaanalu.....
    Jai Hind ✊🇮🇳

  • @repalleprasad1095
    @repalleprasad1095 5 ปีที่แล้ว +247

    *ఒక స్త్రీ శరీరం నిండుగా బట్టలు ధరించకపోవడం వలనే మానభంగాలు జరుగుతున్నాయంటారు ఒకరు.*
    *అఘోరాలు బట్టలు విప్పుకు తిరగడం తప్పు కాదంటారు.!*
    *ఆవు మాంసం తినడం నిషేధించాలంటారు మరొకరు.*
    *అఘోరాలు మనిషి మాంసం తినడం మాత్రం ఆధ్యాత్మికమంటారు.!*
    *ఒక స్త్రీ ఆలయ ప్రవేశం నిషిద్ధమంటారు కొందరు.*
    *అఘోరాలు బట్టలు లేకుండా బహిరంగంగా తిరగడం భక్తి అంటారు ఆ కొందరు.!*
    *"నా దృష్టిలో అఘోరాలు మనలా జన్మించిన ఒక తల్లి బిడ్డే.*
    *సంసారాన్ని ఈదలేక, తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వదలి వెళ్ళిన మతి స్థిమితం లేని మానసిక బలహీనులు, చేతకాని వెదవలు.*
    *వాళ్ళ దగ్గర మహిమలు, మంత్రాలు అనేవి ఏవీ ఉండవు.*
    *ఆ మాటకొస్తే మంత్రాలు, మహిమలు అనేవి భ్రమలు మాత్రమే."*

  • @gayamuthyyagati8094
    @gayamuthyyagati8094 3 ปีที่แล้ว +3

    Hindhu esam purthi swaruam

  • @sikhanamkoteswaramma4930
    @sikhanamkoteswaramma4930 5 ปีที่แล้ว

    Elanttivi cheyyochu but oka time vasthundi lekha cheppali Sir Devvuniki eppudu meeku kavalasinattu cheyadaniki konni shakthulu healp chesthai but lastki vallatho patu narakaniki tisukupothai jagratha

  • @rojabindhupatel5333
    @rojabindhupatel5333 5 ปีที่แล้ว +11

    Aravind aghora ki jai 🙏🙏🙏🙏🙏

  • @devadevaraj872
    @devadevaraj872 5 ปีที่แล้ว +14

    ని శక్తి ఎక్కువైతే పాకిస్తాన్ మీద చూపించు మన భారత దేశం బాగుపడుతుంది

    • @ashuvimmu9344
      @ashuvimmu9344 3 ปีที่แล้ว

      భారత దేశంలో కులాలు లేకుండా చేయండి

  • @adilakshmilaki8165
    @adilakshmilaki8165 5 ปีที่แล้ว

    Super ga adigaru sister mare thalakye narukutha anaruga alla kakuda chyeyochuga anaru Agora Garu faste question arthame chyesuko , nevadhqme lo meru matladuthunaru koni veshayalalo ,

  • @kamrajrebell2361
    @kamrajrebell2361 5 ปีที่แล้ว +7

    నిజమైన aagori మనసులముందు రాదు

  • @manjulaa5107
    @manjulaa5107 2 ปีที่แล้ว

    Sir Arvinda aghori am vishnu baktha for me He is entire for my life

  • @shavvathu2212
    @shavvathu2212 5 ปีที่แล้ว +3

    అమ్మా....నా బంగారు తల్లి ఆయన దగ్గర ఏ శక్తి లేదు. విస్కీ తాగి చిందేయడం తప్పా....మరీ మనం బ్రమపడకూడదు సరే నా తల్లి.... ఓం....నమఃశివాయ...

  • @krishnavalluri7874
    @krishnavalluri7874 5 ปีที่แล้ว +1

    Good answers

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 5 ปีที่แล้ว +4

    ఇవన్నీ దొంగ నాటకాలే దేవుడు లేడు దయ్యం లేదు. అంతా సైన్స్ శ్రాస్ర్తియంగా రుజువు చేయలేనివన్ని అబద్ధాలే నిజాన్ని ఎన్నాళ్లలన్ని దాచగలం.ప్రకృతిలో ఉన్న పంచ భూతలే దేవుళ్ళు. మంచి వ్యక్తిత్వం కలిగిన వారు మానవులకు మార్గదర్శి .

  • @YSR_KDP
    @YSR_KDP 5 ปีที่แล้ว +10

    చట్టంతో పని లేదు అనే వాళ్ళును.. అయితే వీళ్ళను ఎన్కౌంటర్ చేసినా పరవాలేదు...

  • @lalitharaajeevam
    @lalitharaajeevam 5 ปีที่แล้ว +3

    Swami mee pathakalu sathakoti vandhanalu

  • @vasudeva525
    @vasudeva525 ปีที่แล้ว

    4 years kritham nenu vibhedinchaanu...ippudu ardam avtundi ayana maatalu

  • @localfoodie5315
    @localfoodie5315 5 ปีที่แล้ว +8

    Wow bold interview 👏👏👏on namasivayaaa🙏🙏Swamy meru elaa dare gaa UNTARU ...maku koncham dare ochaylaa SAKTHI EVANDI🙏🙏

  • @hemanthkumar175
    @hemanthkumar175 5 ปีที่แล้ว +17

    4:23 Img on video

  • @viveksvkola
    @viveksvkola 5 ปีที่แล้ว +88

    హర హర మహాదేవా అరుణాచల

    • @ashokchandra986
      @ashokchandra986 5 ปีที่แล้ว

      Sir what do u under stand from this that u have wrote hara hara Mahadev are u educated or illiterate

    • @vdkforever7462
      @vdkforever7462 3 ปีที่แล้ว

      Orrii nii pichi puka

    • @viveksvkola
      @viveksvkola 3 ปีที่แล้ว

      @@ashokchandra986 నేను mca సదివి software job చెస్తున్నను అండీ మీరు ఎందుకు అండీ లంగలు చింపుకుంటరు నేను నా మనసులో మాటా చెప్పాను మి బాధని ఇక్కడెందుకు అండీ. హర హర మహాదేవా

    • @viveksvkola
      @viveksvkola 3 ปีที่แล้ว

      @@vdkforever7462 ఎమిటో మికు అంత మంటపుట్టింధి పొయే పని చూచుకోండి. హర హర మహాదేవా

    • @ashokchandra986
      @ashokchandra986 3 ปีที่แล้ว

      @@viveksvkola nv naku chappali ati ra adhi ne alanti vallu valla regressivness increase avuthundhi

  • @ksrikanthbknr3266
    @ksrikanthbknr3266 5 ปีที่แล้ว +151

    ఏమైనా సమాజానికి పనికి వచ్చే సందేశాలు ఇవాండ్ర మీరు మీ డబ్బా న్యూస్ ఛానల్

  • @swathithotla5728
    @swathithotla5728 5 ปีที่แล้ว +32

    Guruvugaru vinta rogaalatho narakam chustunna vallaki a a rogaalani nayam cheyochu kada please 🙏

    • @munagalaprathap8343
      @munagalaprathap8343 4 ปีที่แล้ว

      Chaichu..baga tinali vitamins protins and daily excercise..ivi cheyandi chaalu oka six months..like skipping running food nuts seeds almonds pistha fruits jusice...

    • @khandavallikrishnamohan4748
      @khandavallikrishnamohan4748 4 ปีที่แล้ว

      He have power asking to clear carona virus ...all lies

    • @khandavallikrishnamohan4748
      @khandavallikrishnamohan4748 4 ปีที่แล้ว +1

      All lies talking aravindh aghora .he dont have any power

    • @narasimharaju7581
      @narasimharaju7581 4 ปีที่แล้ว

      అదేంటండి అందుకోసం ప్రత్యేకంగా బాబా ఉన్నాడు కదా, ఈయన section వేరేదండి.

    • @naveenvanguri4736
      @naveenvanguri4736 3 ปีที่แล้ว

      Ha

  • @ksrikanthbknr3266
    @ksrikanthbknr3266 5 ปีที่แล้ว +49

    సమాజానికి ఎం పనికి వచ్చే డిబేట్ షో ఇది, లబ్బరి బొమ్మను ఎదురుగా కూర్చోబెట్టి చర్చ జరిపినట్టుంది.

  • @ssjjdevotionals5193
    @ssjjdevotionals5193 5 ปีที่แล้ว +13

    ఒక సామాన్యుడు మతి స్థిమితం లేక ఎవరినైనా గాయపరిస్తే ఉన్మాది అని అరెస్టు చేస్తారు ; అలాంటిది ఒక మీడియా ముందు కూర్చుని తల నరుకుతామని అంత ఖచ్చితంగా చెబుతుంటే ప్రభుత్వం ఏం చేస్తూంది ? అలాంటి వారిని ప్రోత్సహిస్తోందా ?
    అఘోరాలు అనే పేరులోనే ఘోరాలు చేసేవారు అని అర్థమవుతూంది .
    మొత్తం మీద మానవ మనుగడకు భయంకరమైన ప్రమాదం పొంచివుందని అర్థమవుతోంది .

    • @nomadic54
      @nomadic54 5 ปีที่แล้ว +7

      MLA ga unna candidate 15 minutes lo hinduvulanu andarini champutanante ee govt. Em pikindo cheppagalaru.....

  • @mahadevamahadeva1067
    @mahadevamahadeva1067 5 ปีที่แล้ว +4

    Suuuuper

  • @shivalinga7919
    @shivalinga7919 3 ปีที่แล้ว

    యుద్ధాలు వచ్చినప్పుడు ఆర్మీ సైనికులతో పాటు అఘోరాలు కూడా వెళ్ళవచ్చు కదా ఎందుకంటే వాళ్లకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి దేశం మీద గౌరవం ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళవచ్చు

  • @ravishankararja9075
    @ravishankararja9075 5 ปีที่แล้ว +179

    Sir ప్రజాస్వామ్యము , భావవ్యక్తీకరణ , బాదం పప్పు లు ఇవ్వని దేనికి . సరే ప్రజాస్వామ్యము అంటున్నారు మరి muslims masjid loki స్త్రీలను పంపించండి . భుర్క సంస్కృతి ని మార్చండి . Masjid లను దేవాదాయ శాఖలో add చేయండి . తరువాత ప్రజాస్వామ్యం , భావవ్యక్తీకరణ , బాదం పప్పుల గురించి మాట్లాడధామ్ . Church's ని కూడా దేవాదాయ శాఖ లి add చేయండి .
    ఓం నమః శివాయ
    భారత్ మాతా కి జై

    • @parmesh1982
      @parmesh1982 5 ปีที่แล้ว +25

      Yedhava... Muslim women are allowed into mosques.neeku theliyadhu.Muslims ki Temple ki sambhandham yenti.

    • @shaikshafiulla4035
      @shaikshafiulla4035 5 ปีที่แล้ว +16

      Sir Muslim girls ki majid Loki yeppati nucho allow undi sir but Roju ku 5 five times namaz chadivi House hold works chaiaili ante kashtam kabatti mandatory Kaadu so it's their decision to enter or not. Naaku devadaya Shakha vaddu sir maaku waq board undi

    • @praveenkumar-di4kr
      @praveenkumar-di4kr 5 ปีที่แล้ว +9

      ప్రజాస్వామ్యం వద్దు అనుకుంటే పోండిరా రా నాయనా మిమ్మల్ని ఎవడన్న ఉండమంటున్నాడా మీలాంటి ఆగోరాలు చేసే గోరాలు చూసే కర్మ ఉండదు

    • @skk9384
      @skk9384 5 ปีที่แล้ว +10

      Ni yamma, nidi nuvvu kadukko, Muslim, Christians gurimchi niku deniki? Prajaswamyam ante okari damtlo imkokallu velu pettakumda evari pani varu cheskotam.... Ante kani masid lo ladies ni allow cheyandi ani Hindu adagatam kaadu, ina masjidlo ki ladies allowed, not allowed ani cheppina howle yevvadu?

    • @arshadjameel5604
      @arshadjameel5604 5 ปีที่แล้ว +4

      Are babu mee acharam mundu nunche undi kadara adavallu gudiloki ravadam vallu vasthe meeru intrest ga chudatam idi cinema lo nu chusthu untamu kada

  • @navya_vlogs5240
    @navya_vlogs5240 5 ปีที่แล้ว +1

    Super swaaamyji may God bless you swaaamyji super meeru confirmga shivamsha saaamy meeru

  • @prem6c408
    @prem6c408 5 ปีที่แล้ว +8

    I support agora

  • @vavilalaramarao585
    @vavilalaramarao585 5 ปีที่แล้ว +1

    Good question

  • @Sinthiya94
    @Sinthiya94 5 ปีที่แล้ว +13

    No laws no roles... You still in society...
    What man

    • @anilbabuchidirala8951
      @anilbabuchidirala8951 5 ปีที่แล้ว +1

      You dont belong to this place itself, what rules you are talking about "Shaik""

    • @sudheerkumarraju1775
      @sudheerkumarraju1775 5 ปีที่แล้ว

      Annil÷÷÷÷÷=÷÷÷÷÷÷/;:"∆™¢¢¥¡℅™℅π∆¶¡™♀¡℅¥¥¡[【♂♂♂♂♂♀♀♀♀

    • @rajeevgandhi1648
      @rajeevgandhi1648 4 ปีที่แล้ว

      Jai hind

    • @vikramssctelugu6148
      @vikramssctelugu6148 4 ปีที่แล้ว

      sharia law gurinchi kutralu panne valla daggara cheppu idhey sodhi

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 5 ปีที่แล้ว +18

    Jai hind

  • @naveenkaithapalli6773
    @naveenkaithapalli6773 2 ปีที่แล้ว

    swamy vari adress chepandi pls ma papa ni chupinchali

  • @sriramdevara4166
    @sriramdevara4166 4 ปีที่แล้ว +8

    How sad it is, one mad man boldly saying that he doesn't care any constitution that too infront of fourth estate. Now question is that bharat today is believe in indian constitution or believe in Manu dharma shasthra?

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 5 ปีที่แล้ว

    మీ ఛానల్ మూఢనమ్మకాలు తగ్గించాలనుకుటూన్నార లేక పెంచాలనుకుంటున్నార...మోజో టీవీ ని చూసి నేర్చుకోవాలి మీరు..

  • @AdilKhan-vk8zr
    @AdilKhan-vk8zr 5 ปีที่แล้ว +12

    paniki vache programs cheyyandi...plz

  • @reddyvb7045
    @reddyvb7045 5 ปีที่แล้ว +1

    Ome namahsivaga 🙏 guruvugaru meeku sathakoti nsmaskaram

  • @suneelkotakonda7443
    @suneelkotakonda7443 5 ปีที่แล้ว +7

    Ado okati jarijithene padimandi marutharu it's true

  • @truthvictory8802
    @truthvictory8802 4 ปีที่แล้ว

    నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
    10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
    11 కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
    12 వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
    13 నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
    14 నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.
    (DUETERENOMY 18:9-14).

  • @sriharsha4981
    @sriharsha4981 5 ปีที่แล้ว +8

    చాలా చక్కగా చెప్పారు... పరశురాముడి పౌరుషం, ఆవేశం ప్రతి హిందువుకి రావాలి

  • @anusha7592
    @anusha7592 2 ปีที่แล้ว

    Correct gunapatam anedi okati jarigitey inkokadu cheyyadu

  • @g.padminiyasasvini2957
    @g.padminiyasasvini2957 5 ปีที่แล้ว +24

    Sabarimala ladies ni enter chese na judge GA ni. Kerala government ni ka ni Me shakthi tho emi cheyalera. Hindu power god tho games adu tunaru

    • @praveenkumar-di4kr
      @praveenkumar-di4kr 5 ปีที่แล้ว +3

      చేతబడిలో ఆరితేరే ఉంటాడు చెయ్యమను

    • @arshadjameel5604
      @arshadjameel5604 5 ปีที่แล้ว

      Hahahahahaha

  • @vijayrocky2413
    @vijayrocky2413 4 ปีที่แล้ว

    I want to join in agaro batch can u please help me sir

  • @ramureddy4756
    @ramureddy4756 5 ปีที่แล้ว +15

    హిందూ బంధువులారా ...నాకు ఒక్క విషయం అర్ధం కాలేదు.. ఇంతకీ ఎక్కడ తలనరికి చంపింది..అనేది నాకు తెలుపగలరు...

  • @sasidharsharma7662
    @sasidharsharma7662 5 ปีที่แล้ว

    Swamiji Meru ami chapali anukutunaroo Naku thalusuu naaku sopurnamugaa thalusu yandhuku untii Neenu sasidharudinee

  • @syamkumargara7289
    @syamkumargara7289 5 ปีที่แล้ว +15

    It's waste of time taking interview of such swamys

  • @gramachandra938
    @gramachandra938 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏 ఓమ్ శ్రీ గుభ్యోన్నమః

  • @PavanKumar-eo2vw
    @PavanKumar-eo2vw 4 ปีที่แล้ว +1

    Sir nenu raavali anukuntuna plz

  • @anjaneyuluanjaneyulu3839
    @anjaneyuluanjaneyulu3839 5 ปีที่แล้ว +6

    మణీ. నేను సాధువుగా మారాలి ఆ గురువు నెంబర్ ఇస్తారా

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 2 ปีที่แล้ว

    Who is here after watching Akhanda?

  • @godalasravan376
    @godalasravan376 5 ปีที่แล้ว +4

    Narakali sir

  • @seepanamanikanta7604
    @seepanamanikanta7604 5 ปีที่แล้ว +1

    నేను మిలో కలిసిపోతా.మిలో చేరాలంటే ఏమి చెయ్యాలి

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 3 ปีที่แล้ว

      ముందు జబర్దస్త్ షో లోకి వెళ్ళాలి😂😂😂

  • @Prajothbittu
    @Prajothbittu 5 ปีที่แล้ว +3

    ❤️❤️❤️❤️

  • @ramsita5922
    @ramsita5922 5 ปีที่แล้ว

    Baga chepparu

  • @atthariivj639
    @atthariivj639 5 ปีที่แล้ว +4

    shame on kerla govt

  • @telanganakaasherysrchinnab5585
    @telanganakaasherysrchinnab5585 5 ปีที่แล้ว +2

    Om Namah shivaya

  • @రామరాజ్యంహిందూముద్దుబిడ్డ

    ఓం నమో భగవతే రుద్రాయ

  • @sasidharsharma7662
    @sasidharsharma7662 5 ปีที่แล้ว

    Okk sivaa puranamuloo undii adi adhu brihapuranamuloo adi meeku thalusundii

  • @venkatrap5733
    @venkatrap5733 5 ปีที่แล้ว +5

    Please send these Aghora and Nagasadhuvulu to China, they will take care of these people

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 5 ปีที่แล้ว +3

      They might have already gone to china all over the world. Evaru emi peekaleru veellani.

    • @syedmohsin5288
      @syedmohsin5288 5 ปีที่แล้ว

      hahahaha.... world anodu... koni chotlaa cut chesstaru...... mali alagae migilipovalsi vasthundi...

  • @jagadeeshfreefirevideos2306
    @jagadeeshfreefirevideos2306 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @srikanthyadav7498
    @srikanthyadav7498 5 ปีที่แล้ว +3

    Jai sri ram

  • @SohelKhan-be8ho
    @SohelKhan-be8ho 5 ปีที่แล้ว +1

    WAWOO MADAM ...
    AGHORA...WEELLA DAGGARA ..ONLY MASANUM ..AATHMA THAPPA EMI SHAKTHULU ONDAYEE ...
    ONLY AGHORALU ..
    SHANKURUDU THAPPA YE DEWODU NI PRARTHNA CHYYARU ..
    MALLI ANDAR AGURALAKU ..
    SHANKARUDU SAHAYAM CHEYYADI .....
    ITHARA SHAKTHULU WEELLAKU PANI CHEYYAYEE......

    • @mynameisv630
      @mynameisv630 4 ปีที่แล้ว

      Wow ...great bro hats off.....you're a Muslim but you know what most of the Hindus don't..I appreciate it bro 🙌🙌❤

  • @ramjiichilla1109
    @ramjiichilla1109 5 ปีที่แล้ว +8

    murkatvam mudatvam inka devudekada unadu meelo

  • @boazannavarapu8081
    @boazannavarapu8081 4 ปีที่แล้ว

    ఇదీ మన హిందూ ___త్వం అర్దం అయ్యిందా ఇంకా చెప్పాలా?...

  • @viswanadhpeddada3632
    @viswanadhpeddada3632 5 ปีที่แล้ว +29

    It's psychological decease..No power or nothing these agoras has..

    • @bhaskarmondru3300
      @bhaskarmondru3300 5 ปีที่แล้ว

      Yes

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 5 ปีที่แล้ว +1

      Hey po ra atanu oka pedda swami ataniki comment chese arhata niku ledu ..ni life lo oka sari ayina one hour shiva nama smarana chesava cheyi first chesi swami ki comment cheyi

    • @vijayc3449
      @vijayc3449 5 ปีที่แล้ว +1

      comedy piece veedu. Evariki telvakunda dongatanam chesindanta. very very funny

    • @raghuramdandamraju2455
      @raghuramdandamraju2455 5 ปีที่แล้ว +2

      Mr viswanath it is not a disorder it's a way to reach all mighty
      Disorder Ante mic patukoni pichi arupulu aravatam

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 5 ปีที่แล้ว

      Vis psychological decease anaru... yendukante valla acharam vere andarene vodulu kuntaru only spirual g amatram vuntaru

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +1

    Arvind agori true telling

  • @TeluguChristinanMedia2016
    @TeluguChristinanMedia2016 5 ปีที่แล้ว +71

    ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వండిరా బాబూ..

    • @kranthikumar4096
      @kranthikumar4096 5 ปีที่แล้ว +15

      Oray mundu me pastors oils ammadam aapamani chepu.. rogalu taggistham ani chepi dance lu chese gorre nakodukulu. ..

    • @c9338
      @c9338 5 ปีที่แล้ว +2

      @@kranthikumar4096 mi danclu ammoru ni adigithi cheppidhi,miru pogeyatledha Ra hundi dabbulu,miru ammatledha Ra prasadam,miru ammatledha Ra rudraksha,miru dabbulu thiskovatledha Ra poojaliki ,luddu ammatledha Ra Tirupati lo paiga ammatam kadhu velampata anta yerri puka mi business laki vachhesi dabbulthalo India ni rendu sarlu konochhu matla mundhu thelskoni matladura bewaakoof ,Jaffa ,verripuvva

    • @arjun01091984
      @arjun01091984 5 ปีที่แล้ว +6

      Paul Bobby babu mee laga foreign tabbulu dobbesi public ni convert cheyadam kadu

    • @c9338
      @c9338 5 ปีที่แล้ว

      @@arjun01091984 nenu adhe antunna Indian dabbulu dobbi foreigners ni convert chestharu

    • @arjun01091984
      @arjun01091984 5 ปีที่แล้ว +3

      Paul Bobby ivvani avasarama meeru mammalni thitadam memu mammalni thitadam mee posters foreign funds dubbesi public ni convert chestaru ani maa swamijilu forienars convert chestaru ani. Indulo neekochedi yemledu naakochedi yemledu.

  • @shalinikrishnacreations1515
    @shalinikrishnacreations1515 2 ปีที่แล้ว

    Atma paramatma ding chika..
    ...om namah shivayah 🙏🙏🥰

  • @chiranjeevisunarikaani9353
    @chiranjeevisunarikaani9353 5 ปีที่แล้ว +9

    adavallaku eppudu gulloki vellalo telvadu manchiga lenappudu valle vellaru kada endukandi mathanni addam pettukoni samanya manasulni recha kodatharu

    • @vikramreddy5744
      @vikramreddy5744 5 ปีที่แล้ว

      Hi Anna ikkkada m recha gottaledu cheyoddu ani inthaga chepthuna... Nenu monarch ni yevadu mata vinanu ante guriji cheppindi cheyadame manchidi... Yevari matam valladi respect the values... Tala tikka ga matladitey tala lekunda cheyadame...
      Nijam bro Mari inthala Hindus manabovalu debbateesthunay...

  • @RaviKumar-pe2ju
    @RaviKumar-pe2ju 5 ปีที่แล้ว

    ఆయన నాగ సాధువు

  • @gopimanthrashasrasadhanasa4042
    @gopimanthrashasrasadhanasa4042 5 ปีที่แล้ว +14

    ఈ అగోర అడ్రస్ తెలియ చేయగలరు భారత్ today plz హెల్ప్ మీ

    • @sudhakargollapalli3688
      @sudhakargollapalli3688 5 ปีที่แล้ว +1

      8096607174

    • @bhanuprakashcharykammari8711
      @bhanuprakashcharykammari8711 5 ปีที่แล้ว +1

      హిమాలయాలకెల్లండి సోదరా

    • @gopimanthrashasrasadhanasa4042
      @gopimanthrashasrasadhanasa4042 5 ปีที่แล้ว +2

      @@bhanuprakashcharykammari8711 మనకి హిందీ రాదు అది ప్రాబ్లమ్

    • @bhanuprakashcharykammari8711
      @bhanuprakashcharykammari8711 5 ปีที่แล้ว

      @@gopimanthrashasrasadhanasa4042 నే ప్రాబ్లమ్ సోదరా తెలుగు వచ్చిన వారు కూడా ఉన్టారు

    • @gopimanthrashasrasadhanasa4042
      @gopimanthrashasrasadhanasa4042 5 ปีที่แล้ว

      @@bhanuprakashcharykammari8711 మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా

  • @sasidharsharma7662
    @sasidharsharma7662 5 ปีที่แล้ว

    Okaa sarii aloo chanaa chayaundii okk aagorudu vachii manaku machinii bodhisthunaru unti manamuu aanthaa aloochanaaa sakthii poogotukunamoo eedii barthaa desamu. Muu untii barathudu paalichinaa deesamuuu

  • @vhariprasad9771
    @vhariprasad9771 5 ปีที่แล้ว +5

    హిందూ సమాజము వేదాలు గురించి తెలుసుకొనే మాటలాడండి

  • @shaikmdali7836
    @shaikmdali7836 5 ปีที่แล้ว +6

    Hahaahahahahahaha

    • @slndigitalcreation3471
      @slndigitalcreation3471 5 ปีที่แล้ว +2

      Hey hahahahaha ...Fuk...man

    • @subhash2358
      @subhash2358 5 ปีที่แล้ว +5

      he's laughing because his pennis was cut in the name of god 😛

  • @srnivass6611
    @srnivass6611 3 ปีที่แล้ว

    Hi