చనిపోయాక ఎక్కడికి వెళ్తాము? | Bhole Nath Yogi Swamiji Interview | Fight Masters Ram Lakshman | PMC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @PMCTelugu
    @PMCTelugu  ปีที่แล้ว +75

    Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏

  • @sivakumarivarma
    @sivakumarivarma ปีที่แล้ว +29

    ఇంత గొప్ప గురువుగారిని చూడటం నా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏

    • @ravinderburra
      @ravinderburra ปีที่แล้ว

      Guruvugariki namaskaramulu🙏🙏🙏

    • @RepanaRamaRaju963
      @RepanaRamaRaju963 4 หลายเดือนก่อน

      జై కృష్ణ పరమాత్మ జై భారత్ జై హింద్ ధర్మం మిలా ంటి గురుఊ లు నిలబెట్టే త్తు న్న రు గురువారులకుల పాదాభివందనం

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 ปีที่แล้ว +105

    వయసులో చిన్న వాడు లాగ ఉన్నారు గురువుగారు అయినా చాలా మహాజ్ఞాని గా అన్ని విషయాలు పూర్తిగా చెప్పారు మాకు సంతోషం

    • @nageswararaoaddepalli9967
      @nageswararaoaddepalli9967 5 หลายเดือนก่อน

      గురువుగారికి 30 మూడు సంవత్సరాలు

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 ปีที่แล้ว +106

    రొజు గురువులు చాగంటి వారి ప్రవచనం వినే మనసుకి ఎంత ప్రశాంతంగా వుంటుందో, బొలెనథ్ గురువు గారి మాటలు వింటె కుడా అంత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఇవి మాటాలు కాధు, ఙ్ఞానా ధార, జై మహదేవ, మి ఇంటర్వ్యూ లు మరెన్నో రావాలి, మాకు ఙ్ఞానాన్నీ ప్రసధించలని కోరుకుంటున్నాం గురువు గారు 🙏

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 ปีที่แล้ว +73

    లోపల నుండి వచ్చే ఆనందం అదే ధ్యానం చేసినప్పుడు వచ్చే నిజమైన ఆనందం ❤️

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      అవును.నిజమే.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      ఎదగాలి అన్న ఆరాటం కోసం పోరాటము చేయాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +2

      ఇంద్రియాల కోసము సుఖము.సంతోషము.
      ఆనందము అంటే మనకు వచ్చే కోరికతో
      మనలో అలజడి మొదలవుతుంది.

  • @muralidharrao3933
    @muralidharrao3933 ปีที่แล้ว +7

    🙏పుట్టక జీవనం మరణం ఇదే జీవితం అనుకునే సామాన్య మానవునికి అదేస్ధాయిలో ఇచ్చిన
    స్వామిజీ వివరణ అధ్భతం.

  • @lokeshreddyp8959
    @lokeshreddyp8959 ปีที่แล้ว +62

    @PMC బోలేనాథ్ స్వామి నుండి మరిన్ని వీడియోలు కావాలి

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 ปีที่แล้ว +38

    మంచి సత్సంగం తో ఎంతో కొంత అయినా జ్ఞానం ఇచ్చినందుకు గురువు వారికి పాద నమస్కారములు ...మరియు మీరు పంచి ఇస్తున్న జ్ఞానం నాకు హృదయ పూర్వక నమస్కారములు స్వామీ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      నిరంతరం మనిషి బ్రతకాలి అంటే పోరాటము చేయాల్సిందే.

  • @HarshaSai786
    @HarshaSai786 ปีที่แล้ว +57

    భోలేనత్ బాబా వారి పాదపద్మలకు శతకోటి నా శిరస్సు అభివాదాలు...మీరు మా కల్లు తెరిచారు .. కన్నీళ్లు తెప్పించారు ...🥲🥲🥲🤲🤲💐💐💐🙏🙏

    • @verinchi7
      @verinchi7 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పావ్ నీ కళ్ళు తెరుచుకోలేదు కల్లు పాక తెరిచారు

  • @Mantrimark3061
    @Mantrimark3061 ปีที่แล้ว +5

    భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
    స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా
    పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.

  • @malleaswarim7415
    @malleaswarim7415 ปีที่แล้ว +38

    గురువుగారు మీ సత్సంగం పరిపూర్ణం చెందినంత అనుభూతి వచ్చింది మనస్ఫూర్తిగా పాదాభివందనం

  • @aggamer5301
    @aggamer5301 ปีที่แล้ว +3

    అయ్యా... రామ లక్ష్మణులు మీరు యాంకరింగ్ చేస్తూ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు... స్వాములవారు మీరు అడిగిన వాటికి స్వామీజీ అర్థం చేసుకుని విషయములు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు స్వామి

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 ปีที่แล้ว +11

    గురూజీ చాలా బాగా చెప్పారు..కళ్ళు తెరిపించెవిధంగా ఇంటర్వూ ఉంది. నమస్తే గురువు గారు.

  • @venkatsastry3487
    @venkatsastry3487 ปีที่แล้ว +6

    మీరు ఇద్దరు kodambakkam మునిసిపల్ పార్క్జిమ్ చాలా చిన్న జిమ్ చేసే చూస్తూన్నాను. ఎంత కష్ట పడి ఇంత ఎదగడం సంతోషం

  • @dasarisubhash2655
    @dasarisubhash2655 ปีที่แล้ว +1

    చాలా అద్భతంగా ఉంది గురువుగారి ప్రవచనం చాలా జీవితానికీ ఉపయోగకరం ఉంది

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 ปีที่แล้ว +26

    సత్సంగము విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు మీ పక్కనే ఉండి సత్సంగం విన్నట్టు మానసిక అనుభూతికి లోను.అవు తున్నాము విశ్లేషణలో చేపె ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయి

  • @GanesH_Gan
    @GanesH_Gan ปีที่แล้ว +9

    ధన్యవాదాలు గురూజీ,,
    రామలక్ష్మణులకు,ధన్యవాదాలు..

  • @lifenatural9377
    @lifenatural9377 ปีที่แล้ว +15

    The one of the best interview in pmc

  • @dgharish123
    @dgharish123 ปีที่แล้ว +12

    All are valid questions and answers. We cannot skip this video even a minute. Lot of knowledge.

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 ปีที่แล้ว +1

    స్వామి ఈ వీడియో చూసినంత సేపుమనుషులుఇంత్తగొప్ప అనుభూతిని ఆనందాన్ని పొందవచ్చునని తెలిసినది నవీన కలులో కూడా జ్ఞానం పొండ వచ్చునని తెలియ చేసినందుకు వందనములు గురూజీ మీమాటలు ఇంకా ఇంకా వినాలని వుంది గురూజీ రామ లక్షనుగారికి ధన్యవాదములు

  • @Umaprakashboreddy-ob4pm
    @Umaprakashboreddy-ob4pm ปีที่แล้ว +5

    పుణ్యం చేసిన వారు నరకానికి వెళ్లి శిక్ష అనుభవించి స్వర్గానికి వెళ్తారు పాపం చేసిన వారు స్వర్గానికి వెళ్లి అనుభవించి తర్వాత నరకానికి వెళతారు నేను దేవతను నా కళ్ళారా చూశాను బ్రదర్ పాపము నరకం అనే రెండు రకాలు ఉన్నాయి జాగ్రత్త బ్రదర్ ఈ జన్మ బట్టి మరో జన్మ ఉంది

    • @patwarigopal4282
      @patwarigopal4282 ปีที่แล้ว +1

      ఎక్కడ చూశావు బ్రో..

  • @malleaswarim7415
    @malleaswarim7415 ปีที่แล้ว +26

    గురుదేవుల పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కారములు

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 ปีที่แล้ว +5

    Swamiji chinna varu ayna Chala Gnanamu knowledge vunna varu.chala simple clarity ga answares .🌹🙏🙏🙏🙏🙏

  • @lathavelle4880
    @lathavelle4880 ปีที่แล้ว +12

    ఈ స్వామీ జీ గురించిన వివరాలు మరియు వారితో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయగలరు.

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 ปีที่แล้ว +9

    ఈ మధ్య నేను చూసిన వీడియో లలో ఇదే గొప్ప. రామ్ లక్ష్మణ్ లు సినిమా లలోనే పోరాట వీరులు అనుకున్నా కానీ తమతో తాము పోరాటం చేయగల వీరులని తెలిసింది.

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 ปีที่แล้ว

    మా అజ్ఞానం ,అంధకారము ను దూరం చేసే జ్ఞాన సంపార్జనకు కావలసిన ఎన్నెన్నో కొత్త విషయాలు మీ ద్వారా తెలియ జేసిందుకు మీకు ధన్యవాదాలు స్వామీ మా హృదయ పూర్వక నమస్కారములు.

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 ปีที่แล้ว +11

    ధన్యవాదాలు స్వామీజీ,,💐💐

  • @renduchintalaumamaheswaras862
    @renduchintalaumamaheswaras862 ปีที่แล้ว +1

    భోలేనాధ్ బాబా యోగి❤️🚩🙏

  • @janakiramkondru870
    @janakiramkondru870 ปีที่แล้ว +6

    మీకు చాలా పుణ్యం వస్తుంది, ఎంతో మంచి వీడియో పెట్టారు
    ఈ స్వామిజీ చాలా చక్కగా, సరదాగా అద్భుతమైన జ్ఞానం చెప్పారు.
    ఇంత చిన్న వయస్సు ఉన్న స్వామి కి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఖచ్చితంగా వినండి.
    టైం లేని వారైనా ఒక గంట నిద్ర తగ్గించుకొని వినండి, గంట సమయం కూడా పది నిముషాలు లాగా గడిచిపోతుంది.
    ఇంక నాకు మాటలు రావడం లేదు,
    వీడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి 🙏🙏

  • @bachuramesh0
    @bachuramesh0 ปีที่แล้ว +32

    Excellent everbody should compulsory patience can see full video each word by word don't miss it
    Thanks to PMC channel for giving this programme i recognised value of everything
    Namaste

  • @justryin5353
    @justryin5353 ปีที่แล้ว +10

    These fight masters are very natural, pure, down to earth people and learn to seek the truth

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 ปีที่แล้ว +2

    Koti koti Namaskaralu Guru vu Garu
    🌻🌻🥭🥭🙏🥭🥭🌻🌻

  • @chakra55koteswararao22
    @chakra55koteswararao22 ปีที่แล้ว +2

    Good conversation and nice answers 🙏

  • @seshuv4063
    @seshuv4063 ปีที่แล้ว +11

    చాలా సంతోషం ధన్యవాదములు🎉🎉🎉

  • @Gstar999
    @Gstar999 ปีที่แล้ว +33

    We need more interviews of this man bholenath yogi

  • @venkatreddykommera8924
    @venkatreddykommera8924 ปีที่แล้ว +9

    Really very good explanation to common people, to understand,what is life,samsara,the final goal of human being.very needful video for all ages.

  • @chiranjeevisoogoor
    @chiranjeevisoogoor ปีที่แล้ว +20

    🙏🙏 సంతోషం 😊 స్వామి వారితో మీ ఇద్దరి సత్సంగం 🙏🙏🌹

  • @burrikesavalu
    @burrikesavalu ปีที่แล้ว +1

    Ram Lakshman gariki thanks manchi Yogi tho interview chesinanduku

  • @aiswaryaramyanapu5736
    @aiswaryaramyanapu5736 2 หลายเดือนก่อน

    One of the best interview 🎉

  • @venkateshd825
    @venkateshd825 ปีที่แล้ว +3

    చాలా అద్భుతమైన మంచి మాటలు

  • @harshapathipati4503
    @harshapathipati4503 7 หลายเดือนก่อน

    గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs ปีที่แล้ว +3

    మీ లాంటి వారు వినడం మా అదృష్టం స్వామీ ❤

  • @durigopalakrishna1003
    @durigopalakrishna1003 ปีที่แล้ว

    Guruvu gari ki Namaskaramulu Chala bagundi. Manchi vushayalu selavicharu. Meeku Gurvugariki kruthajnathulu 🙏

  • @kumarpavan284
    @kumarpavan284 ปีที่แล้ว +5

    chala Adhbuthanga undhi

  • @KarrePadmaksn
    @KarrePadmaksn ปีที่แล้ว +3

    మహాత్ముల దగ్గర నమృత పాటించాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు వాళ్ళకు గౌరవం ఇవ్వాళి. 🙏

  • @ragghavaseelam8212
    @ragghavaseelam8212 ปีที่แล้ว +1

    ఓం నమశ్శివాయ ముందుగా స్వామీజీ బోలేనాథ్ గారికి పదాభీవoదనం మరియు ఫైట్ మాస్టర్ అయినటువంటి రామ లక్ష్మణ్ గారికి మరియు ఛానల్ వారికి అద్భుతమైన ప్రోగ్రాం ఇంకా మరెన్నో మంచి ప్రోగ్రాములు చేయాలని కోరుతూ ఓం నమశ్శివాయ పరమేశ్వరుని కోరుకుంటున్నాను

  • @bhaskharreddy482
    @bhaskharreddy482 ปีที่แล้ว +17

    సత్యం గోచరమయింది గురజీమానసిక సన్యాసంమే లక్ష్యం

  • @gowrisankarp3538
    @gowrisankarp3538 ปีที่แล้ว

    నిజం గురువు గారు.. వీరిలో అమాయకత్వంమనే స్వచ్ఛమైన గుణం, తెలుసుకోవాలనే తపన స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి ఇంటర్వ్యూ మొత్తం.. లాస్ట్లో చెప్పింనందుకు నేను చాలా సంతోషించా..
    కానీ మీ స్పష్టతకు చెప్పిన విషయాలకు చాలా కృతజ్ఞున్ని 🙏🏻🙏🏻🙏🏻

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 ปีที่แล้ว +5

    Very clarity simple explanation.
    Thank you pmc brothers.

  • @dhanalaxmi316
    @dhanalaxmi316 ปีที่แล้ว +1

    స్వామి గారు పోరాట 0 ఆ రాటం గురిం చాలా విశ్లేశించారు చాలా ధన్య వాదాలు

  • @suryach2985
    @suryach2985 ปีที่แล้ว +1

    Guruvu gaariki padabi vandanaalu entha simple ga ardamayyelaaga chepparu wonder ful. Thank u pmc channel for this interview. Sri gurubyo namaha.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +1

    రామ లక్షణ్ గారు మీరు నవ్వుతూ ప్రశ్న లడగటం,గురువు గారు సోదాహరణ సమాదానాలు బాగున్నాయి.. ఆనందో బ్రహ్మ.. జై గురుదేవ్..💐🙏⚜️👌🍑🌷

  • @nikhilvchintu1336
    @nikhilvchintu1336 3 หลายเดือนก่อน

    thank you Guruji and PMC 51:59 for 🙏

  • @gkveleti
    @gkveleti ปีที่แล้ว +3

    Great video real facts about Atma gnanam.... Mahadeva

  • @sigmaxerox6214
    @sigmaxerox6214 5 หลายเดือนก่อน

    Guruvugariki 🙏🙏🙏🙏🙏🙏

  • @mohan4494
    @mohan4494 ปีที่แล้ว +5

    Very nice program

  • @harshapathipati4503
    @harshapathipati4503 7 หลายเดือนก่อน

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว

    స్వామీజీ గారు చాలా చక్కగా అన్నీ విషయాలు వివరించారు. ప్రతి మనిషి ఆడ వారు గాని మగవారు గాని ద్యానం గురించి తెలుసుకొని సాదన చేస్తే జీవిత రహస్యాలు తెలుస్తాయి. ద్యానం చేయడం వలన బయం పోతుంది ఆశలు అంతరించిపోతాయి . యిది నాడీ వ్యా మోహాలు పోతాయి. నేను నిజయంకాడు అనే విషయం అర్ధమవుతుంది. రామ్ లక్ష్మణుల interviwes బాగున్నాయి

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy ปีที่แล้ว +1

    Bole nath guruvu gaaru chaala goppa vaaru...ayana interview okati chusa ayana cheppe answers are amazing ❤❤❤❤

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr ปีที่แล้ว +1

    Jai Ho patre g maharaj, Jai Ho sadananda Maharaj, Jai Ho Ram laxman, Jai Ho PMC...😊❤🎉

  • @TheChaitu2bandaru
    @TheChaitu2bandaru ปีที่แล้ว +7

    super speech. we need more these kind of lectures.

  • @satyasri7118
    @satyasri7118 ปีที่แล้ว

    Excellent guruvu garu I think after a long time I got real guru ji ❤

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda ปีที่แล้ว +8

    అది మి తపో శక్తి......మి కరుణ .. ఆ భగవంతుని అనుగ్రహం ....,.మీరు సత్యం అయతే ..నేను సత్యం అయతే ....🙏

  • @arramniranjanreddy799
    @arramniranjanreddy799 ปีที่แล้ว +5

    Nice answers guruji
    Matured answers

  • @gvbsyamala6206
    @gvbsyamala6206 ปีที่แล้ว +4

    Your intelligence is excellent swamiji if I’m following ur speeches I thought may b u r the Janma parampara . of Swami Viveka nanda don’t mistaken me swamiji

  • @ramkumar-ex1ep
    @ramkumar-ex1ep ปีที่แล้ว +2

    Guruvu Garu Chaala Baaga Ardham Ayyela vivarincharu. chala viluvaina samachaaram. Dhanyavadalu🙏🙏🙏

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 ปีที่แล้ว

    Swamijiki vandanamulu,parichayam chesina Brotherski vandanamulu & Gnanam korukunevaariki manchi samadhanalu prasadincharu.kruthagnathalu.🎉

  • @sekharreddy3236
    @sekharreddy3236 ปีที่แล้ว +1

    Thanks Guru gaaru

  • @dusarianuradha740
    @dusarianuradha740 ปีที่แล้ว +4

    Watch it at a speed of 1.25 x. Overall good knowledge gained in this video.. Need more videos with Bhole Nath Yogi Swamiji & ask topics about heaven & Other Religions gods & their beliefs.

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 ปีที่แล้ว

    Manchi prasnelu adigaaru Ram,lakshman gaaru. Thanks andi

  • @krishna9393h
    @krishna9393h ปีที่แล้ว +1

    This swami is very stable speaker for youth❤

  • @hariharambacreations6308
    @hariharambacreations6308 ปีที่แล้ว +2

    BHOLENATH GURUVUGARIKI PAADHABHI VANDANALU

  • @awake3062
    @awake3062 ปีที่แล้ว +3

    Great guru explanations ... Great questions from Ram, lakshman brothers

  • @Satyanarayana-dq9mt
    @Satyanarayana-dq9mt 6 หลายเดือนก่อน

    Guruvu garu super sperch

  • @kumaram2944
    @kumaram2944 ปีที่แล้ว

    I really love these two guys! They seems to be very innocent yet ask super questions and the interview format is really really great. I love these two masters. Also the Bhole Nath is talking very nicely. I love it. 👏

  • @gollaprabhhu
    @gollaprabhhu ปีที่แล้ว +8

    Very nice interview I have ever seen since last one year. This is one of the interview proves that we don’t need study like big degrees only need respect, attitude and politeness will take us to next level in the life. Last but not least we must leave the ego at all the time. Telling is easy but put into the process is very difficult. In this interview I must appreciate both brothers hats off to your knowledge you gained other than cinemas. I bow to your knowledge and of course Guruji as he is out of appreciation and he doesn’t need our appreciation only the attitude we need to present to have more interviews like this. Could you please make another interview with Guruji with different topic would be helpful for audience and society. Hare Krishna 🙏🙏🙏

  • @TrinadhKumarMadupu
    @TrinadhKumarMadupu ปีที่แล้ว +3

    Best interview from PMC

  • @venkataramanaiahdevandla1162
    @venkataramanaiahdevandla1162 ปีที่แล้ว

    ఆత్మయే జీవింప చేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. బైబిల్

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 ปีที่แล้ว

    చాలాసందేహాలుతీర్చేరు చాలా సంతోషం అదృష్టవంతులం

  • @KarrePadmaksn
    @KarrePadmaksn ปีที่แล้ว

    నువ్వు పుట్టగానే పరిశీలిస్తుంది. అంటే. గతజన్మ వాసన తీసుకొని పుట్టాడు స్వామి. వయసు చిన్నదైనా గత జన్మలలో చేసింది చాలా ఉంది అది చాలా పెద్దదిగా ఉంది. అందుకే స్వామి పరిపూర్ణ జ్ణానంతో ఉన్నారు. 🙏🙏🙏

  • @venkataramanaiahdevandla1162
    @venkataramanaiahdevandla1162 ปีที่แล้ว

    ఆత్మీయ జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం. బైబిల్

  • @Amarashantipriya
    @Amarashantipriya ปีที่แล้ว

    Ram Lakshman.. navvulu evayithe unnayo .. nijamga naa agnanam choosi navvuthunnatle anipinchindhi.. chala manchi interview sir . Guruvugaariki paadaabhi vandhanaalu

  • @ggopalakrishnamurty8912
    @ggopalakrishnamurty8912 ปีที่แล้ว +10

    Atma gnanam full made easy :: Excellent and Interesting. More videos needed please.
    Conclusion is very simple and effective. Many thankqqqq's to Sri Bholenath Yogi ji.
    Ram and Lakshman the stunt masters electrified the interview. Too good.

  • @csyoubutechanel5143
    @csyoubutechanel5143 ปีที่แล้ว +2

    సూపర్ కాన్సెప్ట్ ఇంకా ఇంటర్వూస్ చేయండి pmc

  • @saraswathipaduchuri6129
    @saraswathipaduchuri6129 ปีที่แล้ว +1

    Meeku aneka dhanyawadamulu. Satsang jayaho jayahojayaho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sundarammastaaru
    @Sundarammastaaru ปีที่แล้ว +4

    Fantastic!!!.... Learnt many things!!

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh ปีที่แล้ว +2

    నిజమైన దైవ భక్తి ఉంటే ఇవే ఫీలింగ్ ఆలోచన లు నా కు ఇవే ఫీలింగ్ కలుగుతుంది అస్సలు నాకు ఇదే జరుగుతుంది

  • @tirumalacharikancharla4566
    @tirumalacharikancharla4566 ปีที่แล้ว +1

    Guruji super intelligent😊👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @bhagyalakshmi5139
    @bhagyalakshmi5139 ปีที่แล้ว +1

    Super chalabagachepparu👌👍🙏🙏👏

  • @hemanthps5558
    @hemanthps5558 ปีที่แล้ว +12

    Boost the video and do more interviews with bhole nath guruji

  • @KantamSrinivas
    @KantamSrinivas ปีที่แล้ว

    PMC chenelki dhanayavadalmeruchecinaprogamschalaadubutam❤

  • @DonthireddyRamreddy
    @DonthireddyRamreddy ปีที่แล้ว

    .chala bhagaa cheppru guruvu garu.kruthagnalu.meeru chepputhunte inkaa vinabuddi avuthunnadi.

  • @rajeshnitturu9980
    @rajeshnitturu9980 ปีที่แล้ว

    Namaste swamy great message in short form and solution n simple way
    That's Guru ji sadana.

  • @maheshbabu-yn2hf
    @maheshbabu-yn2hf ปีที่แล้ว +2

    Thanks swamiji,all are true words in our life

  • @pavantelugulogs9951
    @pavantelugulogs9951 ปีที่แล้ว

    E swamy ji ni nenu 2 yrs ga follow Avuthunna chaala Baga clarification istharu

  • @manohararao9409
    @manohararao9409 ปีที่แล้ว +2

    Harahara mahadeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 ปีที่แล้ว

    Guruvugaru thanks🙏🙏🙏entho gnananni prasadhincharu🙏🙏🙏

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 ปีที่แล้ว

    కాస్త వినయం,ఒద్దికగా కూర్చుని గురువు గారు అని పిలిచి వారిని ప్రశ్నించే మీరు
    మాకు కూడా చాలా తెలుసు అనే భావన మీలో కనపడుతుంది.

  • @annu5126
    @annu5126 ปีที่แล้ว +1

    🙏🙏🙏🍇🍎🍉🍊🥥🍒🍓🫐🍍🥭🥝🌷🌸💐🌼🌻🌺🌹🏵🌺🌺 jai guru devaa Las
    last word is best of me

  • @rajitharajii4743
    @rajitharajii4743 ปีที่แล้ว

    Excellent PMC TQ patriji sir