అదే జ‌రిగితే త‌లైనా న‌రుకుతా..! అఘోరి ఆగ్ర‌హం..!! || Dharma Peetam || Aravind Aghora

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ต.ค. 2024

ความคิดเห็น • 824

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 5 ปีที่แล้ว +1

    తల నరుకుతానంటే yanchor ఖండించడం లేదు మీరంతా హిందువుల ఆ సిగ్గుగా ఉంది

  • @GVCStudios
    @GVCStudios 5 ปีที่แล้ว +8

    JaiAravind Aghoraji My Heartly padabivandanalu. Reacently I knew that Aghora's will save Hindu culture, thank you Very Much. Har Har Maha Dev

  • @tsb667
    @tsb667 5 ปีที่แล้ว

    ఈ అఘోరాలని హిందూ మత చాందశ వాదులు, అతి వాదులు అనొచ్చు, కాని వీల్లు జనాలలో కలవరు, వీల్ల వల్ల జనాలకి హాని జరిగిన సందర్బాలు చాల తక్కువ, అస్సలు ఉండవేమో. కాని వెరే మతం లో వుండే అతివాదులు, చాందస వాదులు జనాలతో కలిసి బతుకుతూ, రెచ్చకొడుతూ అల్లకల్లోలాలు స్రుష్టిస్తున్నరు. ఈ ఇద్దరికీ చాలా తేడా ఉంది.

  • @shankargoud7082
    @shankargoud7082 5 ปีที่แล้ว +2

    super 👌👌👌

  • @chinnadone5880
    @chinnadone5880 5 ปีที่แล้ว

    శాంతియుతంగా కనిపించే హిందూ ధర్మంలోని ఇంత భయంకరమైన అతివాద ధోరణులతో కూడిన సిద్ధాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. నైతిక విలువలు కలిగిన దైవాన్ని అన్వేషించే అతి విలువైన ఆధ్యాత్మిక మార్గం లో కూడా దాగున్న ఇటువంటి అభ్యంతరకరమైన అతివాద పోకడలు కూడా దేవుని దగ్గరికి తీసుకు వెళ్తాయి అంటే బిత్తర పోక తప్పదు.

  • @KSiva-js8qc
    @KSiva-js8qc 3 ปีที่แล้ว

    I love you sar meru chala power full ga samadhanam chepthunnaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @poleboinaraviteja529
    @poleboinaraviteja529 5 ปีที่แล้ว

    ధర్మాన్ని రక్షించడం కోసం హిత బోధ వుంటుంది లేక పొతే దండన వుంటుంది మన స్కూల్ టీచర్ లాగా....జై హింద్

  • @g.chaitanyamurthichaitanya2103
    @g.chaitanyamurthichaitanya2103 5 ปีที่แล้ว +223

    హర మహాదేవ హిందుత్వాన్ని బతికించడానికి మీలాంటి వాళ్ళు ఇంకా కావాలి స్వామి

    • @dektadipochammagudi6329
      @dektadipochammagudi6329 5 ปีที่แล้ว +8

      ఏమి హిందుత్వ సామి..హిందూ అనే పదమే మన వాళ్లు పెట్టలేదు, ఎవరో పరాయి దేశస్థులు పెట్టినారు..అలాంటిది అసలు హిందు మతం ఎక్కడ ఉంది, ఉన్నదంతా కులాలే కదా..ఒక కులం వాళ్లు ఇంకోక కులం వాళ్లతో పెళ్లి సంబంధం కూడా పెట్టుకోము కదా ఇదా హిందుత్వం..

    • @Indianews369
      @Indianews369 5 ปีที่แล้ว +2

      @@dektadipochammagudi6329 bhayya me ayya evvado pakkadesam vaadu anukunta chek chesko

    • @dektadipochammagudi6329
      @dektadipochammagudi6329 5 ปีที่แล้ว +3

      @@Indianews369 లంజ కొడక నేను ఏం చేప్తున్నాను నువ్వేం మాట్లాడుతూన్నావ్ రా, పందులు దెంగితే పుట్టావా ఏమి..నీకు చేతనైతే పై మెసేజ్ కి సమాధానం చెప్పు..

    • @Indianews369
      @Indianews369 5 ปีที่แล้ว +4

      @@dektadipochammagudi6329 ఒరేయ్ బజారు లంజకి పుట్టిన కొడకా హిందూ ధర్మం గురించి తెలియక పోతే మొస్కొని కూర్చో అంతే హిందూ ధర్మం లోకి కులాలు ఎందుకు కలుపుతావు

    • @Indianews369
      @Indianews369 5 ปีที่แล้ว +2

      @@dektadipochammagudi6329 వేరే కులం వాళ్ళు వేరే మతం వాళ్ళు గుడికి వెళ్ళకూడదు అని రూల్ ఏం లేదు తెలుసుకో రా ముష్టి ముండకొడక.

  • @santhoshgandla1292
    @santhoshgandla1292 5 ปีที่แล้ว

    Superb

  • @sivasagar1800
    @sivasagar1800 5 ปีที่แล้ว +4

    Good question

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum6324 5 ปีที่แล้ว +63

    స్వామి చెప్పింది చాలా బాగుంది..
    ధర్మానికి హాని కలిగించే వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ కుర్చోవలా?

    • @rammohankoppana6217
      @rammohankoppana6217 5 ปีที่แล้ว

      Chethakanappu ?

    • @vb.kumarivijaya5217
      @vb.kumarivijaya5217 5 ปีที่แล้ว

      Hellow how to u accept may be ur mother .sis every women u mean he killed them u like it its not human culture

  • @ravimuchakarla858
    @ravimuchakarla858 5 ปีที่แล้ว +5

    Nice calling nice voice bro

  • @mahadevamahadeva1067
    @mahadevamahadeva1067 5 ปีที่แล้ว +8

    Hara hara mahadeva🙏🙏

  • @sheelamakhil36
    @sheelamakhil36 5 ปีที่แล้ว +5

    #1:50 Thug life moment of Swamiji.....

  • @nagarjunagoud8309
    @nagarjunagoud8309 5 ปีที่แล้ว

    OK good take

  • @chilukanaveen5171
    @chilukanaveen5171 5 ปีที่แล้ว +11

    Superb 👌, Jai Shri Ram

  • @nikhilgoud2318
    @nikhilgoud2318 5 ปีที่แล้ว

    Superior

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 5 ปีที่แล้ว

    అఘోరీలు వామాచారులు.ఈ అఘోరీ తల నరకుతాను అంటే ఇతను రాక్షస జాతివాడు.పరమాత్మ గురించి చెప్పడానికి అర్హతలేని ఓ దుర్మార్గమైన భావజాలం గలవాడు ఈ అఘోరీ. సనాతన ధర్మము గాని, వేదములు గాని మోక్షం సాధించాలంటే సత్యం,ధర్మం,శాంతి,ప్రేమ,అహింస,సేవ మున్నగు మానవత్వపు విలువలు పాటిస్తూ దైవీ లక్షణాలను అనుసరించాలని చెపుతుంది.మరి ఈ అఘోరీ ఒక ఫాక్షనిస్టులా టెర్రొరిస్టులా మాట్లాడుతున్నాడు.
    అయ్యప్ప దేవుడైనప్పుడు,అందరూ అతని బిడ్డలైనప్పుడు తన దర్శనం ఒక వర్గం మహిళలు ఎందుకు చేసుకోకూడదు. ఇలాగే పనికిరాని మూర్ఖ విశ్వాసాలు మనం పాటిస్తూ ఉంటే ఈ హిందూ మతం/ సనాతన ధర్మం ఎక్కడ ఉంటుంది. అంటకు-ముట్టకు అనే మాయల మారి హీన సంస్కృతిని స్వార్ధ పరులు తమ ఆదిపత్యము కోసం ప్రవేశి పెట్టినందునే, భరత మాత 800 సంవత్సరాలు విదేశీ దాస్య శృంఖలాలలో మ్రగ్గి పొయిందని స్వామీ వివేకానందుడు ఘోషించారు.
    ఆది శంకరాచార్యుల వారి గురుంచి, అద్వైతం గురుంచి మాట్లాడు తున్నారు మరల ద్వైతములో మునిగి ఈర్ష్యా-ద్వేషాలతో, ఎక్కువ-తక్కువ అనే భేదాలతో ఈ అఘోరీలు,మతఛాందస వాదులు పాప పంకిలములో ములిగి పోయి జనన-మరణ చక్రములో తిరుగుతూ ఉన్నారు.
    మోహ క్షయమే, మోక్షం అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉద్బోధించారు. మతము మార్గము కావాలి గాని,మత్తు కాకూడదు.
    ఈ అఘోరీ " నేను శివుడు చెప్పినట్లు చేస్తాను " అని ఒక పెద్ద అబద్ధం పేరు ప్రఖ్యాతులు కోసం,గొప్పల కోసం చెప్పు క్కుంటున్నాడు. శివ అంటే మంగళ స్వరూపుడు. అద్వైత లేక పరమాత్మ/ శివ దర్శన మైన వాడు పరమ సాత్వికుడుగా మారి పరమాత్మలో లీనమవుతాడు. ఈ అఘోరీలు వామాచారులు. మోక్షం పొందిన వారు లేరనే చెప్పాలి.ఎందుకంటే కోర్కెల వెంట క్షుద్ర సాధనల వెంటా పరుగులు తీస్తారు.
    హిందూ ధర్మం/ సనాతన ధర్మం చెప్పిన అసలు ధర్మం ఏమిటంటే ఆత్మ దర్శనమే.
    అంతే కాని అక్కురకు రాని మూఢాచారాలు, మూఢ నమ్మకాలు కాదు.

  • @shekargollapelly3858
    @shekargollapelly3858 4 ปีที่แล้ว

    హర హర మహదేవ్

  • @thogitidevendhar4094
    @thogitidevendhar4094 5 ปีที่แล้ว

    హర హర మహాదేవ

  • @mahadevamahadeva1067
    @mahadevamahadeva1067 5 ปีที่แล้ว

    Suuuuuuuuuper sir

  • @ganeshganesh9148
    @ganeshganesh9148 5 ปีที่แล้ว

    హర హర మహదేవన్

  • @EndukiEmitiEla007
    @EndukiEmitiEla007 5 ปีที่แล้ว +1

    👌👌👌

  • @claragib2578
    @claragib2578 5 ปีที่แล้ว

    ఈ మధ్య జర్నలిస్ట్ లు మెం చాలా తెలివిగలవాళ్ళము అనుకుంటుండ్రు

  • @nareshdumpena1376
    @nareshdumpena1376 5 ปีที่แล้ว

    యె అడవరిని తక్కువ అంచనా వేయకండి అందర్ని సృస్టించినొడె అర్ధనరిశ్వరుడిని అని చెప్పు కున్నడు అన్ని సృస్టించినొడె భిక్షాగని పత్ర వేస్తే మనమెంథ మన పాత్రే0తా యె పత్ర శాశ్వతం కదు పాత్రకు కరణం అయిన దేహం గొప్పది దేహానికికరణంఅయిన జీవం గొప్పది జివనికి కారం అయిన దైవం గొప్పది అదైవం దృష్టిలో ఆడ మగ తేడా ఉండదు శబరి మాల నడు చాల పెద బయనకర అడవి ఆడవాళ్లకు ప్రమాదం జరుగవచు అనే దృష్టితో ఊహించి వెల్లొధన్నరె తప్ప ఇంకేం లేదు ఆడిదేవతె ఆడది అయిన కుడా గ్రహింపలేకాపోవడం యెమిటొ

  • @rrs3555
    @rrs3555 5 ปีที่แล้ว

    హర హర మహదేవ. ... ధర్మం మన మతం.

  • @satyamd9357
    @satyamd9357 5 ปีที่แล้ว

    శవాలు తినే నకలని
    కూడా స్టూడియో లో పేటి విడియో చేయటం చాలా బాగుంది.

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 5 ปีที่แล้ว

    జై హిందూ

  • @babusalamala9597
    @babusalamala9597 5 ปีที่แล้ว +75

    దయచేసి హి o దు మతాన్ని కాప డా o డి

  • @eraboyinalingam2026
    @eraboyinalingam2026 5 ปีที่แล้ว

    Harahara mahadeva

  • @udaykumar3717
    @udaykumar3717 5 ปีที่แล้ว +4

    I am really very happy for Save our Hinduism. Pls let them come to our society yearly once

  • @banothkishan8224
    @banothkishan8224 5 ปีที่แล้ว

    *2014నుండి దేశానికి ఇలాంటి శని పట్టింది....ఆ శని 2019 తో అంతం అవ్వాలి అని కోరుకుంటున్నాను....*

  • @venkatc234
    @venkatc234 5 ปีที่แล้ว

    Ok namashivaya

  • @vinaybudige9713
    @vinaybudige9713 5 ปีที่แล้ว

    Jai Shri Ram

  • @ramukramuk3982
    @ramukramuk3982 5 ปีที่แล้ว

    Aravindh gaariki naa🙏🙏🙏.. jai hindu dharmam..jai Sri Ram 🙏🙏✊✊

  • @bj_creations66
    @bj_creations66 4 ปีที่แล้ว

    Swami garu.....

  • @ashokvanrashi
    @ashokvanrashi 5 ปีที่แล้ว +2

    What a Daring Arvind gaaru answer...😲Har Har mahadev..🙏.

  • @lakshmanbodige3878
    @lakshmanbodige3878 5 ปีที่แล้ว

    ఓం నమః శివాయ,,
    దేవుడున్నీ అనుగ్రహముతో ఉన్న వారు
    తప్పు చెయ్యరు అది తెలుసుకోడి స్వామి

  • @sarmakaipa4042
    @sarmakaipa4042 5 ปีที่แล้ว

    జై హిందు హర హర మహదేవ్

  • @telugutammi4631
    @telugutammi4631 5 ปีที่แล้ว

    Excellent Jai Sri ram

  • @rakeshreddy2581
    @rakeshreddy2581 5 ปีที่แล้ว +7

    Ultimate 👌👌👌

  • @jyothisakhamuri7607
    @jyothisakhamuri7607 4 ปีที่แล้ว

    Jai Jai aghora🔱

  • @koriramtulsi808
    @koriramtulsi808 5 ปีที่แล้ว +2

    Srinivas gaaru adigina question 100% rgt

  • @lionlion8653
    @lionlion8653 5 ปีที่แล้ว +68

    India lo 95% fools unnarante nammaledu kani veedini chustunte 95% Kadu 98% unnare anipistundi

    • @rrama18
      @rrama18 5 ปีที่แล้ว +9

      Aa remaining 2 % pichollalo saparivara sakutumbam ga nv unnattunnav

    • @tiejeevan
      @tiejeevan 5 ปีที่แล้ว +7

      Andulo mee family undhi le

    • @radhakrishna5919
      @radhakrishna5919 5 ปีที่แล้ว +4

      Mundu bible ni namme vallu dantlo main🤣😂

    • @sureshmuppidi7995
      @sureshmuppidi7995 5 ปีที่แล้ว +1

      CAN YOU TELL ME FOOLS DEFINITION , ARE YOU. IF NOT YOU WHO ARE REMAINING 2%

    • @Manumanu-rl8ot
      @Manumanu-rl8ot 5 ปีที่แล้ว

      @@shaikshafiulla4035 andulo nuvvu okkadivi

  • @prof.nagavaraprasadaraocha8287
    @prof.nagavaraprasadaraocha8287 5 ปีที่แล้ว

    మూర్ఖత్వానికి పరాకాష్ట.

  • @vulisisudhakar6678
    @vulisisudhakar6678 5 ปีที่แล้ว +1

    Hara hara

  • @navinkumarbujji9668
    @navinkumarbujji9668 5 ปีที่แล้ว

    Right agori

  • @sivayadavt
    @sivayadavt 5 ปีที่แล้ว +1

    Om om

  • @sanjeevgoud7365
    @sanjeevgoud7365 5 ปีที่แล้ว

    Aravindh Agori👌👌👌👌👌

  • @rajeshchigillipalli2692
    @rajeshchigillipalli2692 5 ปีที่แล้ว

    nice

  • @karthikambala2290
    @karthikambala2290 5 ปีที่แล้ว +1

    Jai hind jai sree ram

  • @syamjebedla619
    @syamjebedla619 5 ปีที่แล้ว +1

    సభర మలలో ఉండే దేవుడు ఒక పురుసులకే దేవుడా స్త్రీలు కు పూజించే అర్హత లేదా
    లేకుంటే మీ ఒక్కరికే దేవుడు అంటె అది. అర్ధరహితం. మీ ఒక్కరికే దేవుడు అయితే స్త్రీల ఉన్న దైవం ఎవరో చెప్పండి మరి

    • @syamjebedla619
      @syamjebedla619 5 ปีที่แล้ว

      స్త్రీలు బ్రహ్మ చారి గుడికి వస్తే స్వామి నిగ్రహం గా ఉండలేరు అని రావద్దు అంటున్నారు??? ,.
      అలా అయితే బుద్దుదు. తన సంసారం వదిలి సన్యాసి అయ్యారూ, అలా అని అతని దగ్గరకు స్త్రీలను రావద్దు అనటం లేదు గా ఎం సభరి మలలో దేవుడు దగ్గరికి ఎందుకు రావద్దు అంటున్నారు.
      బ్రహ్మ చారి దేవుడు అయితే. వాళ్ళను పూజించే అర్హత వయసులో ఉన్న అడవాలకు లేదు అని చెప్పిందా మీ పవిత్ర హిందు ధర్మం
      *అయితే వయసులో ఉన్న స్త్రీలకు. ఎవరు దేవుడు అది చెప్పండి*
      *మతం పేరుతో సమాజo ఇప్పటికే విడిపోయింది అంతే కాకుంటే దేవుళ్ళ వారి గా కూడా విభజించ మందా మీ హిందు ధర్మం*

    • @syamjebedla619
      @syamjebedla619 5 ปีที่แล้ว

      @SK uploads ధర్మం పెరు చెప్పి అధర్మాన్ని బోధించే వాళ్లకు నేను రిప్లై ఇవ్వను.
      నేను ఒక్కరికే దేవుణ్ణి అని ఏ దేవుడు అనలేదు.
      మీకు తెలుసా అందరి దేవుళ్ళు ఒక్కటే అనే ధర్మని హిందు మతం లో ఉంది. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పేటప్పుడు అందరికి ఒకే దేవుడు ఉంటాడా లేక స్త్రీలుకు పురుషులకు వేరు వేరు దేవుళ్లను చూపిస్తారా ?? అనేది నా ప్రశ్న ఈ వయసువరకు ఒకదేవుడు. ఆ తర్వాత వేరే దేవుడ్ని చూసుకో అని చెప్పటున్నార ??? అని అడుగుతున్న
      ఇది అద్ది ఇల్లు కాదు స్వామి ఒక నెల ఉండి వేరే నెలకు మరొక ఇల్లు చేసుకోవటానికి. నమ్మకం దైవం అంటేనే నమ్మకం. అది ఒకసారి ఒకరి మీదే వస్తుంది. అది ఎవరి దేవుడైన ఏ దేవుడా మీదైన కావొచ్చు.
      అది ఒక వయసువరకె. అని మిగిలిన వయసులో. వేరేవాళ్ళును. నమ్ముకోవాలంటే అది వాళ్ళను వేరు చేస్తునట్టే
      కానీ మీ లాంటి వాళ్ళు మాత్రం అదే చేస్తున్నారు. మీరు బోధించే ఈ బోధనలో అధర్మం+మూరకత్వం కనిపిస్తుంది. అందుకే అది తప్పు అని చెప్తుంటే మీకు మూరకత్వం లా అనిపిస్తుంది.
      మీరు చెప్పేది ఎలా ఉంది అంటే స్వామి నిన్ను పుట్టించి తల్లికి దైవాన్ని పూజించే హక్కు లేదు అని చెప్తున్నారు. మీకు నడక నేర్పినవాళ్లకే. మంచి చెడులు చెప్పే అంత పెద్దవాళ్ళు అయ్యారు మీరు. ఒకటి గుర్తు పెట్టుకోండి బ్రహ్మ చారి అయిన మీ దేవుడు. తన తల్లి దగ్గరికి వెళ్లకుండా ఉంటాడా. అప్పుడు ఆమె కూడా ఒక స్త్రీ అవుతుంది గా!!!! అంటే కొడుకు అమ్మ దగ్గరికి రావొచ్చు కానీ అమ్మ కొడుకు దగ్గరకు వేళ్ళ కూడదు అని చెప్తున్నారు. అంతే. గా...
      ఈ. ధర్మం చాలా బాగుంది.

  • @abhit1468
    @abhit1468 5 ปีที่แล้ว

    Hindu dharmani kapadey goppavallu....na namaskaralu... Jai Hanuman, OM NAMASHIVAYA...

  • @gangirameshnaidu5021
    @gangirameshnaidu5021 5 ปีที่แล้ว

    God gave us to survive in the world not to die r not to kill . Be happy make others happy, in dharma way jay sreemannarayana,

  • @Darlingmaru
    @Darlingmaru 5 ปีที่แล้ว

    Hara Hara Mahadev......🚩🚩

  • @sivaparuchuri5536
    @sivaparuchuri5536 5 ปีที่แล้ว

    Om namashivaya

  • @srinivaschari9729
    @srinivaschari9729 5 ปีที่แล้ว

    Jai Gurudev

  • @KSiva-js8qc
    @KSiva-js8qc 3 ปีที่แล้ว

    Me help And me asirvadham kavali

  • @bashagopi7349
    @bashagopi7349 5 ปีที่แล้ว +1

    😢😷

  • @gramachandra938
    @gramachandra938 5 ปีที่แล้ว

    హరహరమహాదేవ (శీ గురుభో$నమ: హైదవధరమాని కాపాడడానికి నేనూ నాధరమాని అనుసరిసా

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 5 ปีที่แล้ว +1

    1:50 ....,😲😲😲😲

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 13 วันที่ผ่านมา

    చదువులో దుర్మార్గమును tunchiveyataku విద్య నేర్పండి హిందోవిద్యాలయాలు ప్లీజ్

  • @MadhavJK
    @MadhavJK 5 ปีที่แล้ว

    ఇలా పనీపాటా లేకుండా విచ్చలవిడిగా తిని తిరిగుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే ఈ “అఘోరా”లను మీడియాలో కూర్చోబెట్టి అనవసర ప్రాచుర్యం కల్పిండం మంచిది కాదు. వీరికింత ప్రాముఖ్యత కల్పిస్తే సమాజానికి చెడు సంకేతాలు వెళ్ళి యువత పెడదారి పడుతుంది. అఘోరాలు అంతటి ప్రాముఖ్యానికి తగిన వ్యక్తులు కారు.
    సమాజంలో వీళ్ళకే ఎక్కడలేని కష్టాలొచ్చినట్టూ, మిగిలిన వాళ్ళంతా మోసగాళ్ళైనట్టూ, అందుకే వైరాగ్యంచెంది “అఘోరా” మార్గాన్ని ఎంచుకున్నట్టూ ఈ డబ్బా కొట్టుకోవడాలు చూస్తుంటే నవ్వస్తుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కాస్త శ్రమకోర్చి పరిష్కరించుకునే ఓర్పులేక, బాధ్యతల నుండి తప్పించుకుని పారిపోయి అలా గాలికి బలాదూర్ గా తిరుగుతూ, దానికి రకరకాల పేర్లు పెట్టుకుని తిరిగే సోంబేరులు వీళ్ళు. మూతిమీద నాలుగు పీకి తరిమెయ్యకుండా ఎందుకు అలా “స్వామీ, స్వామీ” అని పీగ దీస్తున్నారు? ఇలాంటి వాళ్ళ వల్లే హిందూ మతానికి చెడ్డపేరు.
    ప్రతిదానికీ కౌలాచారము, వామాచారము లాంటి రెండుమూడు పదాలు అదేపనిగా వల్లెవేస్తూ ఉంటాడు తప్ప ఈ అఘోరాకు వేదాలు గట్రా వాటిపై ఎలాంటి అవగాహనా లేదు. ఏదో మిడిమిడి జ్ఞానంతో వేదాలు వల్లెవేసినట్టు చెప్పుకుంటూ, హిందూ మతోద్ధారకుడిలా డంబాలు పలుకుతూ, అడిగిన క్లిష్ట ప్రశ్నలకు సూటిగ సమాధానం చెప్పకుండా పేద్ద దైవాంశ సంభూతుడిలా ఫోజులు కొడుతూ, ప్రజలు గమనిస్తున్నారన్న కనీస గౌరవం, ఇంగిత జ్ఞానం లేకుండా సారాయి తాగుతూ, మత్తులో జోగుతూ, ఈ దేశ చట్టాలపైనా, సమాజ కట్టుబాట్ల పైనా ధిక్కార ధోరణితో, అహంభావంతో మాట్లాడే వీళ్ళు సమాజ శ్రేయస్సుకు ఏవిధంగా దోహద పడగలరు? ఎందుకు మీరు ఇలాంటి వాళ్ళను వేదికలపై కూర్చోబెట్టి గంటలు గంటలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు? మీకు సమాజం పట్ల బాధ్యత లేదా?
    వీళ్ళతో ఇంటర్వ్యూలు అదేపనిగా టీవీల్లో ప్రసారం చెయ్యడం వల్ల వాళ్ళేదో ఆదర్శవంతమైన జీవనం చేస్తున్నారని అమాయక యువత పెడదారి పట్టే అవాకాశం ఉంది. ఇలాంటి వాళ్ళను వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తే మిగత జంతువుల్లాగే వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతారు. వాళ్ళతో సభ్య సమాజానికి అవసరం లేదు.
    సభ్యసమాజాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్నీ ధిక్కరించి అంత అహంకారంతో మాట్లాడే వీళ్ళ రాజ్యాంగ ధిక్కార ధోరణిని సమోటోగా స్వీకరించి అరెస్టు చేసి ముడ్డిమీద నాలుగు పీకి, విచారించకుండా ప్రభుత్వాలెఎదుకు మిన్నకున్నాయి?
    పెంట మీద రాయి విసిరితే ఆ పెంట తిరిగి మన మొహానే పడుతుంది. అఘోరాలతో మాట్లాడ్డమూ అంతే.
    ఒక విపరీత మానసిక పోకడతోనే వారు అలా ప్రవర్తిస్తున్నారు. వారిదొక రకమైన మానసిక రుగ్మత. విపరీత బుద్ధి. ఇదీ ఓ రకమైన పిచ్చికి సంకేతమేమో!

  • @manishgandhari1428
    @manishgandhari1428 5 ปีที่แล้ว +10

    aghori sir... pls do a debate with lokulu kakulu aunty😂

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 ปีที่แล้ว

    Finally Hare Krishna this is finall all question❓ answer Bhagwathgitha Yatharoopa. (Iscon) 🙏🐄🦚🐿🌤🐄🌻🌼

  • @vnrfacts9575
    @vnrfacts9575 5 ปีที่แล้ว +3

    Aghori is right......they are great..they are equal to army soldiers......they save sanathana dharam.....they r more dangerous than terrorists....hats off swamiji......

    • @dara4006
      @dara4006 5 ปีที่แล้ว

      Gadida guddu yemi kaadooo. Ganja tragevadini pattukoni army soldier to polustunnavaa. Yentha teli neeku?. Yemi gmanam sampatinvhavu guroooo.

  • @madikondamahesh328
    @madikondamahesh328 5 ปีที่แล้ว

    ఓం నమో శివాయ

  • @hemalathamohan4710
    @hemalathamohan4710 5 ปีที่แล้ว

    తల తెగనరుకుతారు గొప్ప గ్రంధాలు గొప్ప మత గురువులు

  • @anandsudha4648
    @anandsudha4648 5 ปีที่แล้ว

    Guruji... ayana adigina Q .... maa Anndari korika

  • @kkiran8656
    @kkiran8656 5 ปีที่แล้ว

    Ayappa nenu hinduvuni na darmaanni parirakshinchandi ani e naaga saaduvulaki cheppada

  • @anandsudha4648
    @anandsudha4648 5 ปีที่แล้ว +3

    I will Redy Swamy...🙏👍

  • @hasinihani9778
    @hasinihani9778 5 ปีที่แล้ว

    హిదు ధర్మం మీద మీరు ఏదైనా కార్యక్రమానికి సరైన అవగాహన కలిగిన షోస్ చేశారా

  • @meghanathreddy190
    @meghanathreddy190 5 ปีที่แล้ว +12

    జిహాదీ మనస్తత్వం కూడా అదే కదా కాబట్టి వీరిని సమాజం నుండి దూరంగా వుంచితేనే మంచిది

    • @yugayuga3444
      @yugayuga3444 5 ปีที่แล้ว +2

      Ninnu koyali aithe

    • @siva796
      @siva796 5 ปีที่แล้ว

      Jihadi anedi moorkhamaina mathabhavala vyapthi kosam, prapanchamantha Islam matrame undalani chesedi. Aghoreelu, Hindu matjam pi vipareethamaina himsanu edurkovafaniki tayarainavaru. Rendu poorthiga bhinnamainavi

    • @KrishnaSharma-wc4ue
      @KrishnaSharma-wc4ue 5 ปีที่แล้ว

      నీ బొంద

    • @angirisaikumar9876
      @angirisaikumar9876 5 ปีที่แล้ว +1

      Me wife Muslim haa matharchoth

    • @srinuvasulusrinuvasulu3
      @srinuvasulusrinuvasulu3 5 ปีที่แล้ว

      @aa bb coreketu gajini hepeu brother

  • @kiranask1960
    @kiranask1960 5 ปีที่แล้ว

    Agori gaaru danyavadhmulu

  • @shravanthj8537
    @shravanthj8537 5 ปีที่แล้ว

    Harahara mahadev

  • @ramkishoreyadav7962
    @ramkishoreyadav7962 5 ปีที่แล้ว

    Save Hinduism

  • @samanthavizag6719
    @samanthavizag6719 5 ปีที่แล้ว

    Om namha sivayya

  • @umapathimadanala546
    @umapathimadanala546 5 ปีที่แล้ว

    Jai shiva

  • @bj_creations66
    @bj_creations66 4 ปีที่แล้ว

    Aravind Garu agora tatyam meeku telusa....

  • @chiluverunagarjuna2748
    @chiluverunagarjuna2748 5 ปีที่แล้ว +4

    jai bjp 2019

  • @gandlasaikrishna5283
    @gandlasaikrishna5283 5 ปีที่แล้ว +5

    1:50 tala narukutha ....😯😯😯🤨

  • @mevsrikanth963
    @mevsrikanth963 5 ปีที่แล้ว

    Srinivas gaaru Hyd 2 q chaala avasaram sir supper sir

  • @ballaashokkumar2326
    @ballaashokkumar2326 5 ปีที่แล้ว

    Om namah shivaya

  • @shivabhavni07
    @shivabhavni07 5 ปีที่แล้ว

    Om nama shivaya

  • @chsivakumar7019
    @chsivakumar7019 5 ปีที่แล้ว +4

    Hara Hara Maha Devaaa

  • @casatishca8213
    @casatishca8213 5 ปีที่แล้ว +2

    Jai Sri RAM Jai HINDU

  • @RaviTeja-vt9cg
    @RaviTeja-vt9cg 5 ปีที่แล้ว

    Jai sreeram

  • @KrishnaMurthy-yi4qv
    @KrishnaMurthy-yi4qv 5 ปีที่แล้ว

    Nijamga sivudu vunte...... Mathamu, kulamu leni bharathadhesam ivvali

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 5 ปีที่แล้ว

    కోపాన్ని జయించని వాడు ఎలా పర్సమాత్మలో కలుస్తారు

  • @sivasagar1800
    @sivasagar1800 5 ปีที่แล้ว

    Wow

  • @venkateshgunda
    @venkateshgunda 5 ปีที่แล้ว +1

    Super question???

  • @athamakurinani6296
    @athamakurinani6296 5 ปีที่แล้ว

    దయ చేసి హిందూ ధర్మ ని కాపాడండి

  • @americanatheart110
    @americanatheart110 5 ปีที่แล้ว

    I agree, SC interfeared into Hiundu relegion..but Tala Narakatam..is not a solution. people could have faught more prudently in SC and got a stay order. Now that few women already steped in, we might as well let them in. As it is god is not really worried about women coming in.

  • @vsratna1712
    @vsratna1712 5 ปีที่แล้ว +20

    Plze e aghori pedda fraud ,plze atanani nammavaddu,nenu experiencetho chebutunanu,atanu aghiri vesamulo Chala luxury,and money tomuchga expect chestadu,aghori antene deni meda vyamohumvundakudadu,but etanu Chala vulgur,nenu sakshi interviewlo no chusi personalga matladi eehoka rakumga escape ayanu etanu nundi ,plze elanti tv munduki vache aghoralanu nammavaddu

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 5 ปีที่แล้ว +2

      Sakshi na vaado Christian supporter .. vaadive nammali yinka

    • @anandkintada2763
      @anandkintada2763 5 ปีที่แล้ว +4

      @@keerthikameswari4994 nenu paid commenter ga vuntanu . I want earn mony from comments like you . Plz plz plz

    • @rameshyy4593
      @rameshyy4593 5 ปีที่แล้ว

      keerthi kameswari super ga chepparu

    • @rameshyy4593
      @rameshyy4593 5 ปีที่แล้ว

      Hara hara mahadeva

    • @LadduPTC
      @LadduPTC 5 ปีที่แล้ว +1

      @@anandkintada2763 😂 epic rply bro

  • @prasadvedantamsubrahmanya4646
    @prasadvedantamsubrahmanya4646 5 ปีที่แล้ว +6

    How did he come to the Studio? By cab or he had flown through the air on a broom?

  • @zionprayeragchurch
    @zionprayeragchurch 5 ปีที่แล้ว +4

    ఒరేయ్ ముసల స్వామి ఆడవాళ్లు నరుకుతావ ,ఒక మంచి నీళ్ళు గ్లాసును లేపలేవు ,యార వెదవ నీవు నరుకుతు ఉంటే ఆడవాళ్లు నిలవబడి సినిమా చూస్తార్నుకున్నావ, వెదవ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారా వెదవ,
    నీ ధర్మం గొపదా.. అయితే నీవు జీవించు లేదంటే నీ ధర్మకొరకు చనిపో... వేరే వారిని తల నరికితే ఎవరు ఉరకనే ఉండరు నీ వయస్సు ఎమిటి నీవు మాట్లాడేది ఎమిటి వెదవా

  • @myaccount2195
    @myaccount2195 5 ปีที่แล้ว +70

    Phone lo matladina srinivas garu miru adigina question ku nenu cheppedi answer ro leka question no anukondi.
    Well.. mi questio prakaram mana Hindhu samajaniki apada jarigite saduvulu leka aghoralu yem chestunnaru ? answer konta rajakiya kosam lo chudali yendukante manalo ante hindhuvullo yenta mandi mana deshanni Hindhu dharmanni kaapade oka party ni aaya rastrallo yennukovadam ledu? General ga hindhuvulu vaadi ki nachina kulapodiko leka prantam vadiko leka paisalu mandu etc.. evi chusi vote vestaru. Kaani vaallaku yedaina apada jarigite matram ye BJP vaallo VHP RSS vaallo vachi save cheyali.
    Kaani muslims matram vaallanu kaapade ye mim party ko khangrace leka trs leka trunamul cpi cpm tdp ycp lanti secular party laku matrame vote vestaru..hope it's clear..
    Jai Hind jai SriRam

    • @dektadipochammagudi6329
      @dektadipochammagudi6329 5 ปีที่แล้ว +5

      Nuv manishiva leka raajakeeya terrorist vaa..

    • @reddybabu198
      @reddybabu198 5 ปีที่แล้ว +1

      OK I AGREE WITH YOU PRESENT BJP HAVE FULL MAJORITY IN INDIAN PARLIAMENT WHY THEY WONT DO ANYTHING FOR HINDHUS WE SUPPORT BJP BUT WHAT THEIR PRINCIPLES FOR HINDUS STILL WE ARE WAITING FOR SHRI RAMA TEMPLE IN AYODYA WHY THEY WON'T START PLEASE LET ME KNOW AND ONE MORE THING ALL PARTIES THINKING ONLY HINDUS VOTE BANK THAT'S IT

    • @myaccount2195
      @myaccount2195 5 ปีที่แล้ว +2

      @@reddybabu198 , courts, human rights, praja sanghaalu, etc.. everyone is
      interested to poke finger especially in our hindhu temples & culture.
      Courts give quick decisions/judgment what hindhus does not like.
      They delay the judgment what Hindus want, like Rama Janmabhumi. In this issue majority of lawyers are secular hindhus who are arguing against the Temple.
      If BJP start building the temple huge protest will start from the secular Hindus. Forget about muslims.
      The real fast is that there are only 10% of real original Hindus in this country. Remaining 90% hindhus are cross breed seculars born with muslims & british blood. Since our country was under mughals rule over 1000 years & british rule over 200 years. During that time few converted into complete muslims and Christians. That's good.
      But now many 90% of hindhus are 50% 50% .
      They never bother about country & Hindu dharma. They active if any terrorist is died or any thing happens to their original breeds. .

    • @myaccount2195
      @myaccount2195 5 ปีที่แล้ว +2

      @@dektadipochammagudi6329 , nuvvu original Hindu aite niku answer cheputa.
      Okavela nuvvu turakodivo christianvo leka musalman & british moddalaku puttina sankara jaati secular kojja Hindhuvu aite niku answer cheppinakuda waste.

    • @reddybabu198
      @reddybabu198 5 ปีที่แล้ว +1

      @@myaccount2195 iam also saying same thing HINDHUS don't have original voice all are seeing ONLY vote bank

  • @shilaramjagadeeshwar2770
    @shilaramjagadeeshwar2770 5 ปีที่แล้ว +1

    Jaisri ram The real hero

  • @Nightdreams733
    @Nightdreams733 5 ปีที่แล้ว

    Hara hara Mahadev

  • @sarahenglishclubspokenengl1300
    @sarahenglishclubspokenengl1300 5 ปีที่แล้ว

    God is one and we should pray to only one god, i think that swamiji said rightly" paramatma"