Kannilatho Pagilina Gundetho With Lyrics | Telugu Christian Songs | Christian Music Network

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 720

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 3 ปีที่แล้ว +142

    యేసయ్యా నా ప్రవర్తనను మార్చుమయ్యా , నా బ్రతుకును మార్చయ్యా,నా జీవితం నీ కంకితమవ్వు లాగా నన్ను నీ బాటలో నడుపుమయ్యా ...

  • @mylababulu9847
    @mylababulu9847 3 ปีที่แล้ว +238

    కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
    మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
    విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
    కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
    విడువడు నిన్ను
    రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా
    కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా
    ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా
    నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు||
    అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా
    నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
    బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా
    శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||
    💐💐

  • @nagurukrupanandam7295
    @nagurukrupanandam7295 3 ปีที่แล้ว +14

    నిన్ను విడువను
    నిన్ను ఏడబాయను అన్న నాయేసయ్య
    ముదిమి వచ్చువరకు తన చంక నెత్తుకొని కాపాడుతాడు నా యేసయ్య

    • @nandininandu5636
      @nandininandu5636 3 ปีที่แล้ว +2

      Yesayya nenu elanti danni ayina sathanu nannu praerepinchina nenu matram ninnu vadalanu.im bad😭😭😭😭😭 nannu marchu thandri

    • @nagurukrupanandam7295
      @nagurukrupanandam7295 3 ปีที่แล้ว

      @@nandininandu5636 ఎంత ఘోర పాపనైన క్షమించును

  • @hareesh9006
    @hareesh9006 4 ปีที่แล้ว +287

    జీవితం చాలా కష్టంగా వుంది.ఏమి చేయలేక పోతున్నాను యేసయ్య,న బ్రతుకు పని అయిపోయింది అనుకుంటున్నాను ,వంటరిగా ఉన్నాను.ఒక్క సారి నీ సహాయం చెయ్యి నాయనా,తండ్రి న జీవితానికి అర్థం దయచే యి ప్రభువా.చాలా దిగులుగా ఉన్నాను.

    • @rajeshgowla4476
      @rajeshgowla4476 4 ปีที่แล้ว +10

      Brother god is great

    • @tharunmarkkottagulli700
      @tharunmarkkottagulli700 3 ปีที่แล้ว +6

      Brother don't worry ayana adarana kachithanga vasthundi

    • @krupasangham8163
      @krupasangham8163 3 ปีที่แล้ว +9

      మీ నెంబర్ ఇవ్వడి బాద పడాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమించారు

    • @rajipethavaralakshmi9496
      @rajipethavaralakshmi9496 3 ปีที่แล้ว +5

      Brother devudu unnadu mana Jesus tappukunda manakosame unnadu

    • @mdivya3898
      @mdivya3898 3 ปีที่แล้ว +2

      God will lead you 🙏🙌💐

  • @bandladeena5856
    @bandladeena5856 3 ปีที่แล้ว +11

    తల్లి ప్రేమ కూడా కొంత వరకే ఉంటుంది,కానీ నీ ప్రేమ నా చివరి వరకు ఉంటుంది అనీ ఈ పాట ద్వారా తెలుస్తుంది.

  • @machamadhuri7030
    @machamadhuri7030 3 ปีที่แล้ว +3

    అవును నా యేసయ్య మనసు ఉన్న మారాజు నా కన్నీటిని తుడిచి నన్ను ఆదరించిన దేవుడు ఆయనకే మహిమ ఘనత ప్రభావము స్తుతి స్తోత్రము కలుగును గాక ఆమెన్

  • @narendranakka5352
    @narendranakka5352 3 ปีที่แล้ว +118

    నా దేవుని ప్రేమని ఎంత చెప్పినా తక్కువే అది హద్దులు లేనిది

  • @devideva7267
    @devideva7267 3 ปีที่แล้ว +9

    ఆయన చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేను నా విషయంలో నా ప్రభువు గొప్ప కార్యం చేశాడు

  • @swapnaswapna7571
    @swapnaswapna7571 2 ปีที่แล้ว +4

    Dheva naku nv thappa evarunnarayya alasina na gundeku odharpuni echedhi ee paata vennapudalla chala dharyam kaluguthundhi dheva 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🎈

  • @nanavathshankarnaik4038
    @nanavathshankarnaik4038 2 ปีที่แล้ว +3

    Nijanga devudu chala goppa Varu andharini adharistharu premistharu mana correct unte chalu love you jesus

  • @k.VenkHatesh.2023
    @k.VenkHatesh.2023 ปีที่แล้ว +2

    praise the lord sir devunike samastha mahima ganatha prabavamulu yuga yugamulu kalugunu gaaka AMEN HALLELUIAH🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthysunkara007
    @murthysunkara007 5 ปีที่แล้ว +47

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @Praveennallamothu20
    @Praveennallamothu20 ปีที่แล้ว +4

    ఈ పాట వింటూ ఉంటుంటేనాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏👏👏✝️✝️✝️

  • @ushasree8380
    @ushasree8380 4 ปีที่แล้ว +18

    Heart touching song,Deva mi rakadaku mammalni sidhdhamu cheyandi Deva,Maaru manasu sampoornamuga dayacheyandi Deva🙇🙇amen

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 2 ปีที่แล้ว +15

    Anna e song avaru rasaro kani. Such a beautiful heart touching song anna.. Chala aante Chala oodarpuni esthundhiiii ... love u aasayya.... love u brother those who compose❣❣❣❣❣

  • @gideoncreations7593
    @gideoncreations7593 3 ปีที่แล้ว +16

    మనం ఎలాంటి వరమైనప్పటికి ,దేవుడు మనలను విడువదు..అది దేవుని ప్రేమ...మనకి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు...అది తండ్రి ప్రేమ... మనుషులు కొంత కాలమే...దేవుడు యుగయుగాలు మనకు తోడు...

  • @aruna1902
    @aruna1902 ปีที่แล้ว +4

    నిజంగా నా దేవుడు నన్ను ఎప్పుడు విడువలేదు దేవదీ దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @raghupalaka4507
    @raghupalaka4507 4 ปีที่แล้ว +20

    నా జీవితం నీకు ఇష్టం గా లేదనీ బాధగా వున్నది దేవా 😥😭

  • @chinnichinni2480
    @chinnichinni2480 3 ปีที่แล้ว +14

    చాలా బాధ ఉంది, ఎందుకు నాకే ఇంత బాధ అర్థంకావట్లేదు ఏడుపు వస్తుంది అందరు ఉన్న ఒంటరిగా ఉండాలని పిస్తుంది. Nee కృప చూపించు తండ్రి, ఆలోచిస్తుంటే గుండెల్లో పెయిన్ నా life అలా ఉంది, ఒక్కోసారి చనిపోవాలి అనిపిస్తుంది,, దేవా నన్ను మార్చు తండ్రి, హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నాకోసం ప్రేయర్ చెయ్యండి plz. 🙏🙏🙏

  • @satishakshay2748
    @satishakshay2748 3 ปีที่แล้ว +24

    ఇంతా అద్భుతమైన పాట రచయిత కు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు ఎన్ని సార్లు విన్నా వినాలనే అనిపిస్తుంది

    • @rambabu3951
      @rambabu3951 ปีที่แล้ว

      Samuel karmoji garu

  • @prasannakumar2611
    @prasannakumar2611 4 ปีที่แล้ว +29

    Heart toching song,Enni sarlu e song vinna Inka vinalanipisthundhi.ilanti songs marenno meru paadalani korukuntunnanu.praise the lord brother.

  • @sureshari5897
    @sureshari5897 3 ปีที่แล้ว +136

    చాలా ఓదార్పు ఇచ్చింది ఈ పాటకు నా జీవితానికి .... చాలా థాంక్స్ 🙏🙏🙏🙏

    • @gowravaramatmakur1305
      @gowravaramatmakur1305 3 ปีที่แล้ว +2

      Naa jevithaniki ee song odaaarpu nichindi sir tq

    • @pavithraraj6889
      @pavithraraj6889 3 ปีที่แล้ว +8

      కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
      మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
      విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
      కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
      విడువడు నిన్ను
      రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా
      కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా
      ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా
      నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు||
      అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా
      నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
      బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా
      శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||

  • @prasannakumarkonduru4704
    @prasannakumarkonduru4704 5 ปีที่แล้ว +33

    Praise tha lord
    Prathi manishiki enno kastalu unntai but evvariki cheppukolem kani nenu naa jeevitamlo ilanti badhanu anuvabinchanu anukunna but annuvabisthunna em cheyyalo teliyani paristhithi kani naku naa dhevudu unnadu Jesus ki tappa evvariki cheppina aa badha taggadhu

  • @alladinagamani990
    @alladinagamani990 ปีที่แล้ว +2

    Na yesayya na Mora alakinchu Deva 🙏🙏 Naku sahayam chey thandri

  • @christiangospel9
    @christiangospel9 4 ปีที่แล้ว +29

    😢😢😢
    Lot of Tears...
    But my strength is Jesus...🤝🤝🤝

    • @sudeepasuzuki
      @sudeepasuzuki 3 ปีที่แล้ว

      Don’t worry God is there 😊

  • @KiranmayiPallepogu-ln6fx
    @KiranmayiPallepogu-ln6fx ปีที่แล้ว +2

    Manasantha bada ga undi prabhuva nenu entha nammuthunnano na manasuki antha gayam chesthunnaru 😭😭

  • @pidiyalavenkatraomaharajve4260
    @pidiyalavenkatraomaharajve4260 2 ปีที่แล้ว +3

    Ayya dheva naa patha rotha jivitham marchu thandri

  • @prasanthim5793
    @prasanthim5793 3 ปีที่แล้ว +14

    Wonderful ✨😍 song sir, chala bagundi, Jesus love feeling sir 😍😍😍😍😍

  • @ShashiKala-su8lf
    @ShashiKala-su8lf 3 ปีที่แล้ว +8

    Naa pranamunu nelipina song .....Brother PRISE the LORD 🙏

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 ปีที่แล้ว +4

    heart touching song ❤👌 tq Jesus 🙏 e song naku chala odarpu ichhindi ✝️ 💟

  • @peace3095
    @peace3095 2 ปีที่แล้ว +5

    Praise the Lord anna Na Srama lo..
    Na Operated Bed paina Nannu Odarchi.. Na kanneeru thiduchina e paata na jeevitam lo marchiponu. Devuniki Stotram 🙌♥️Karmoji anna.. 😭♥️🙏

  • @marepogusrinivasarao4792
    @marepogusrinivasarao4792 3 ปีที่แล้ว +31

    యేసయ్య ప్రేమను తెలియచేసే పాట ఇది. ❤️❤️❤️ విన్న ప్రతిసారి హృదయాన్ని హత్తుకునే పాట చాలా చాలా బాగుంది. Thank you Brother GOD BLESS YOU

    • @naniprince6035
      @naniprince6035 2 ปีที่แล้ว

      Prabhuva na jeevithanni marchandi deva

  • @chinnisunitha.s9842
    @chinnisunitha.s9842 2 ปีที่แล้ว +3

    నేను చెప్పుకోలేని భాధలు చాలా ఉన్నాయి కానీ ఈ పాట నన్ను ఓదార్చింది థాంక్యూ,

  • @swapnaswapna7571
    @swapnaswapna7571 2 ปีที่แล้ว +3

    Malli venali anipisthundhi vinna prathisari Naku odharpu dhorukuthundhi 🙏🙏🙏

  • @mirth_4483
    @mirth_4483 3 ปีที่แล้ว +19

    Yes our .. heavenly Father won't leave us nor forsake.. us
    Hallelujah Hallelujah Hallelujah
    Amen

  • @tholendrababu8679
    @tholendrababu8679 3 ปีที่แล้ว +7

    Praise the lord 🙏 ayyagaru , ayyagaru Nice song 👌 ayyagaru, Amen amen amen

  • @estherraninalli9329
    @estherraninalli9329 5 ปีที่แล้ว +65

    I love my jesus💒💒💒💒

    • @rosyark5451
      @rosyark5451 5 ปีที่แล้ว +2

      Praise the Lord...sis, God is our best frd why ur worry, be happy n rejoice in the Lord..🙌

  • @mrajakumari
    @mrajakumari 2 ปีที่แล้ว +8

    Beautiful song 👌👌👌💐💐💐 God bless you Glory to God 🙌🙌🙏

  • @thimothithimothi2773
    @thimothithimothi2773 2 ปีที่แล้ว +2

    Anusha thimothi praise the Lord Chala kastalalounam Jesus. Andaru unna. Otarivalam memu. Maaku help cheyi. Yesaiah. Mamalini yenatiki. Viduvadu

  • @estherrani8217
    @estherrani8217 5 ปีที่แล้ว +36

    Yes my father never leave me

  • @niroshagundugonti2493
    @niroshagundugonti2493 5 ปีที่แล้ว +29

    Super song brother devuni ke mahima kalugunu gaka Amen

  • @vandanaraja4371
    @vandanaraja4371 3 ปีที่แล้ว +3

    ఎంత అద్భుతమైన పాట...... చాలా చాలా బాగుంది బ్రదర్ నేను దేవుడు చాలా బాగా దీవించును గాక.......

  • @jerrypottijerrypotti7996
    @jerrypottijerrypotti7996 4 ปีที่แล้ว +4

    Nijam ga e song kaastalalo vunna valla kosam ma rasaru .Devudu vunnadu ani dayaram ga undali anni kaastallu vachina mana visvasam meda nammakam unachalii .

  • @sandhyaeggadi5329
    @sandhyaeggadi5329 5 ปีที่แล้ว +180

    Nenu na life Chala alisipoyanu gonde ninda kanirutho una yevariki na badha chepukolenu naku hodharche valu leru thanrdi ei song tho nenu niku unanani dharyam eichav brabuva

    • @dkarnadkarna-ts6ke
      @dkarnadkarna-ts6ke 5 ปีที่แล้ว +1

      sandhya eggadi 87

    • @samueldora3026
      @samueldora3026 5 ปีที่แล้ว +2

      Nice opinion

    • @prasannae5091
      @prasannae5091 5 ปีที่แล้ว +11

      Prabhuvaina yesukristhu ki Ni bhada kanniti rupam lo cheppu mokarinchi thappaka vintadu

    • @tejaswaniguttula5961
      @tejaswaniguttula5961 5 ปีที่แล้ว +5

      Nevu prabhuvuki istam ne kastalu thapakunda terutayei sister

    • @sujatha4903
      @sujatha4903 5 ปีที่แล้ว +9

      Sandhya.....e lokam lo nijayithi ga adarinche varu mana kosam ude varu yevaru undaru.......jesus ki prayer cheste..... darshanam rupamlo kanipistadu...... yevaru kosam yeduru chudaku yesu vaipu chudu...jesus bless you

  • @suinl99
    @suinl99 3 ปีที่แล้ว +9

    Praise the lord brothers garu very nice songes my heart wonderfull songes god bless u brothers garu

  • @Nayak_Gaari_Abbayi
    @Nayak_Gaari_Abbayi 3 ปีที่แล้ว +4

    Praise the lord Thandri Prabhuva 🛐🛐🛐🙌🙌🙌🙌😭😭😭😭😭😭😭😭😭😭

  • @banavathurenukadevi5260
    @banavathurenukadevi5260 4 ปีที่แล้ว +8

    Super song ... this song touches to my heart and life anedhi chala chinnadi.andaru ippatikaina devuni telusu kovalani asistunnanu andariki praise the Lord

    • @k.papayyak.papayya605
      @k.papayyak.papayya605 3 ปีที่แล้ว

      🏋️👌👌👉👊🌹🍓🍎🧝🏾‍♀️🧝🥰😍🤩

  • @nadigatlasimhachalam7585
    @nadigatlasimhachalam7585 3 ปีที่แล้ว +8

    చాలా ఓదార్పునిచ్చిన Song Prise the lord🙏🙏🙏🙏🙏

  • @shanthimary7723
    @shanthimary7723 5 ปีที่แล้ว +8

    Jesus I am no one in this world. Will you please be at my side always

  • @venkatalaxmi2004
    @venkatalaxmi2004 3 ปีที่แล้ว +5

    Super song very heart touching song GOD BLESS YOU 🙏💖💖glory to jesus 💖💖💖💖💖💖🙏🙏🙏

  • @roxypandu1157
    @roxypandu1157 5 ปีที่แล้ว +14

    Proise the Lord bro song chala chala baagundi matalalo cheppalenu na ku chala badaga undi thankyou bro I love you jesus

  • @kavithatm6028
    @kavithatm6028 4 ปีที่แล้ว +33

    This song is my heart teaching brother and God bless you brother

  • @brother.nareshkumar8461
    @brother.nareshkumar8461 4 ปีที่แล้ว +7

    అబ్బా.. ఈ పాట గుండె ను తాకుతుంది.. superb
    Comfort of song

  • @alurivijay7535
    @alurivijay7535 2 ปีที่แล้ว +8

    Wow.....What a lyrics brother 👏👏👏👏👏👏👏👏👏👏 just awesome...... Praise the Lord 🙏

  • @nayudugariabaie5940
    @nayudugariabaie5940 4 ปีที่แล้ว +14

    yes ma dady never leave me I love you jesus

  • @maryamahmadi3696
    @maryamahmadi3696 4 ปีที่แล้ว +13

    😭😭👌👌👌👌👌nice song brother and sisters god bless you

  • @vijaynehemiah8121
    @vijaynehemiah8121 3 ปีที่แล้ว +9

    AMEN PRAISE THE LORD 🙏🙏🙏
    GOD BLESS YOU BROTHER'S AND SISTER'S 🙏🙏🙏
    BEAUTIFUL SONG LOVE YOU JESUS
    🙏🙏🙏❤️❤️❤️

  • @sanjavallusamuel9490
    @sanjavallusamuel9490 4 ปีที่แล้ว +5

    Yessayaa nuve diryam evuu😭😭😭 evariki chepukolemuu ma badha lanii nuve dikku nuve diryam,😭😭 Ni vipu chustunavuu😭😭

  • @kampallyswarna6364
    @kampallyswarna6364 4 ปีที่แล้ว +13

    Nice lyrics and excellent meaning and also heart touching song brother tq u for uploading this song may God bless you and will use u in HIS work

  • @vinay1439
    @vinay1439 4 ปีที่แล้ว +13

    Deva ee lokam lo nannu evaru pattinchukovadam ledhu...nv vunnavu ane okka aasha tappa naku em ledhu...nannu viduvakandi....plz

    • @raghubabu9149
      @raghubabu9149 3 ปีที่แล้ว +1

      Dont Fear Brother, Jesus Always With You, God Bless You.

    • @narendranakka5352
      @narendranakka5352 3 ปีที่แล้ว

      మన దేవుడు దీనుల కారుణించు వాడు భయపడకు bro God bless you

  • @raghaviraghavi3613
    @raghaviraghavi3613 3 ปีที่แล้ว +2

    Avunu devudu apudu manalini veduvadu. chala heart touch iedhi bro . 😭🙏🙏🙏😭😭😭😭

  • @shivashankar94944
    @shivashankar94944 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @bushapogunagarajkumar7840
    @bushapogunagarajkumar7840 3 ปีที่แล้ว +7

    Heart touching song Jesus saves when we are in troubles

  • @chinnilucky1061
    @chinnilucky1061 4 ปีที่แล้ว

    Jesus Is Gret. Endhukante Na Yessayya naku etuvanti atamkalu rakunda nannu kapaduthunnaru.....na prathi avasarathalo,akkaralo ayana na thodu unnaru. yessayya mana vennante undi manalni nadipisthunnaru.ayana manalni emi aduga ledhu,mana virigi naligina hrudhayani ayanaku samarpinchamannaru.yessayya acharyakarudu,Chala Chala Chala Goppa Devudu.Ayanaku emi echii manam runam thirchukogalam.Yessayya gurinchi manam entha cheppina thakuve,matalu chalau.......

  • @syamalavijju9527
    @syamalavijju9527 3 ปีที่แล้ว +1

    Love you Jesus.... Ee song vinnaka Chala happy ga undi...tq so much..song superb...chalaa bhagundi

  • @manishaofficial9598
    @manishaofficial9598 5 ปีที่แล้ว +23

    Praise the Lord, Amazing Heart Touching Song.. Lord Your there for Me in all situation Thanks Lord Amen

    • @k.papayyak.papayya605
      @k.papayyak.papayya605 3 ปีที่แล้ว

      👉👌🥰😍🤩🤩🌈🌹🥀👨‍👩‍👦‍👦👩‍❤️‍💋‍👩👨‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👨‍❤️‍👨

  • @krupaguglothkrupa2252
    @krupaguglothkrupa2252 3 ปีที่แล้ว +12

    Heart touching song bro but chala edpu osthundhi song vintunte BCZ my family situation is very bad 😟😟😞prayer for my family plizz 🙏🙏😢😢

  • @darsiravi532
    @darsiravi532 4 ปีที่แล้ว +5

    Manisi manisi paina defend kaakudadu devudu goppavadu ayananu asraiste evarini viduvadu eppatiki edabayadu talli marachina ayana maruvadu manchi song brother

  • @ashaa6102
    @ashaa6102 4 ปีที่แล้ว +4

    Jesus really im sinner
    Don't leave me lord
    With out you I'm nothing lord 😔😔

  • @surekhasuri8537
    @surekhasuri8537 4 ปีที่แล้ว +19

    God always with his daughter's and son's 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖💖💘💘💘💘💘💘💘💓💓💓💓💛💛💛💛💛I love you soo much Jesus 😍😍😍

  • @premasagarpremasagar16
    @premasagarpremasagar16 2 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది ఈ పాట
    విoటూoటే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి

  • @rajabusupati633
    @rajabusupati633 5 ปีที่แล้ว +71

    Sorry Jesus
    Iam a sinner
    Save me father 😭😭😭

    • @chandumeejuru9035
      @chandumeejuru9035 3 ปีที่แล้ว +4

      me papalanu meeru oppukunnapude devudu mimmalani skamicharu brother ..may god bless you brother .

    • @nikithabontha7721
      @nikithabontha7721 3 ปีที่แล้ว +3

      You are already saved brother be with god always 😊

    • @chandanasridone720
      @chandanasridone720 3 ปีที่แล้ว

      Ela massage cheyyadam kaadu brother....devunitho vantariga matladu...

  • @kallepallikoteswarao4168
    @kallepallikoteswarao4168 4 ปีที่แล้ว +10

    I love jesus..praise the lord

  • @shyamalavallampatla4267
    @shyamalavallampatla4267 2 ปีที่แล้ว

    Excellent song anna meru paduthunte nenu edchesanu na jivitham kuda etu vellaleni paristhithi e song vintunte naku chala daryamu vachindi naku devuni ke mahima kalugunu kaka amen

  • @syamalaravikumar584
    @syamalaravikumar584 5 ปีที่แล้ว +22

    I love you daddy...⛪

  • @mailaramchitti28
    @mailaramchitti28 3 ปีที่แล้ว

    Mee prema varnincha shakyamu kaanidi thandri🙏🙏🙏🙏🙏🙏

  • @junnuriramu213
    @junnuriramu213 4 ปีที่แล้ว +12

    Heart touthing song praise the lord 👏

  • @swaru_dad_little_prince2967
    @swaru_dad_little_prince2967 2 ปีที่แล้ว

    యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు మనసులను నమ్ముకొనుట నాకు ఎవరు సహాయం చేయరు ప్లీజ్ నీ చిత్తం ప్రకారం నాకు కావలసినది దయచుపుము🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺

  • @estherrani4537
    @estherrani4537 3 ปีที่แล้ว +7

    Now my situation same meaning but I listen song my heart ☮️ credit goes to Almighty God 🙏🏿

  • @kirankamera1081
    @kirankamera1081 4 ปีที่แล้ว +16

    This song is
    Really heart touching. ....

  • @divyaflorence6236
    @divyaflorence6236 5 ปีที่แล้ว +12

    Super song heart touching song praise the lord

  • @Daya-bo9zr
    @Daya-bo9zr 5 ปีที่แล้ว +34

    Its true love you jesus.i miss you father

  • @ananthalakshmi
    @ananthalakshmi 2 ปีที่แล้ว +1

    Praise the lord Jesus Christ amen 🙏 e song entho adhranaga vundhi TQ Jesus God bless you and your ministry brother and sister Amen 🙏🙏

  • @blossomjessicayeshugari6562
    @blossomjessicayeshugari6562 5 ปีที่แล้ว +33

    I love this song really God loves me

  • @wilsonmamuduri3586
    @wilsonmamuduri3586 5 ปีที่แล้ว +10

    Yeah I really love in my daddy ( jesus)

  • @sekharkannadi4346
    @sekharkannadi4346 5 ปีที่แล้ว +19

    Praise the Lord Amen

  • @jesusholyworshipofficial6224
    @jesusholyworshipofficial6224 3 ปีที่แล้ว +9

    Praise God 🙌
    Praise the lord 🙏

  • @tamalapakulaemmauelraj8472
    @tamalapakulaemmauelraj8472 4 ปีที่แล้ว +1

    O Jesus, nijamga vidichipette devudavu kaavu.Goppa
    devudavu . neeke mahima.

  • @alifeforjesuschrist680
    @alifeforjesuschrist680 2 ปีที่แล้ว +4

    Praise god ❤Heart touching song god bless you brother

  • @Giftyboon
    @Giftyboon 2 ปีที่แล้ว +10

    Anna praise the Lord, e song ద్వారా దేవుడు నాతో మాట్లాడినారు, కొన్ని వందల సార్లు విన్నాను, నన్ను ఎంతగానో ఆదరించినది 🙏🙏

  • @spavan2579
    @spavan2579 3 ปีที่แล้ว +11

    దేవునికి స్తోత్రము🙏

  • @vassupalaparthi6271
    @vassupalaparthi6271 5 ปีที่แล้ว +45

    Life kosam ninu okate anukuntunna adhi na yassaya thappa yavaru a kastam numchi nannu thapencharuuu....... soo na JESUS nannu viduvadu anukuntunnamu.. .... help me JESUS

    • @k.sukkuk.sukanya378
      @k.sukkuk.sukanya378 4 ปีที่แล้ว

      Nadhi same situation brother 😭

    • @gnayini
      @gnayini 4 ปีที่แล้ว +1

      Same

    • @bwsandy
      @bwsandy 4 ปีที่แล้ว +1

      For the plans I have for you is to prosper you and not to harm you. Jermaiah 29:11.
      Jesus will come thru, andi. Believe in Jesus. Aayana peru vimochakudu. He redeems.

    • @surekhasuri8537
      @surekhasuri8537 4 ปีที่แล้ว +1

      God definitely help u.... Trust him 🤗🤗🤗🤗🤗🤗

  • @malletiprasad6951
    @malletiprasad6951 5 ปีที่แล้ว +8

    Praise the lord Amen Jesus my friend Amen amen amen amen

  • @maddalajyothi8817
    @maddalajyothi8817 3 ปีที่แล้ว

    Prise tha Lord brother devuni krupanu batti enta manchi patanu maku prasent chesinanduku meku chala krutagnatalu

  • @sukanyasukku9208
    @sukanyasukku9208 5 ปีที่แล้ว +19

    Praise the lord to all,plzzz prayer for me,am going in bad way I want change that way I need Ur prayer and blessings

    • @aradhanag8329
      @aradhanag8329 5 ปีที่แล้ว +2

      You know that is bad way..why are you moving in that way
      Come to the christ..He will lead you inthe right and Holy way

  • @praizeministries1685
    @praizeministries1685 3 ปีที่แล้ว

    E song na jivithenne marchesindhi nenu na life lo chala kolpoyanu ontariga edchina rojulu na life chala unnaii kani oka sari e song vinnapudu nalo teliyani santhosam vachindhi thank bro

  • @satyanarayana-gb9zu
    @satyanarayana-gb9zu 5 ปีที่แล้ว +15

    Super song... Praise the lord all off members

  • @tejaswaniguttula5961
    @tejaswaniguttula5961 5 ปีที่แล้ว +3

    Heart touching song brother e song vinaka naku chala relief ga vundhi davuniki mahima kalugunugaka amen 🙏🙏🙏🙏

  • @dondapatisandy6852
    @dondapatisandy6852 2 ปีที่แล้ว

    He make my (your) perfect way god amen 🙌 tq for good song

  • @mylababulu9847
    @mylababulu9847 3 ปีที่แล้ว

    నా యేసు తండ్రి ప్రేమ చేలా గొప్ప ప్రేమ నా తండ్రి యేసు కొరకే బతుకా 😭😭😭🙏🙏🙏🙏🙏💐