చంద్రమోహన్ బకాసుర భోజనం. Aadya Talks Imandi Ramarao Talking About Chandramohan Food Habits.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 133

  • @purnachandraraokodali
    @purnachandraraokodali ปีที่แล้ว +18

    అరాయిoచుకునే శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు చంద్ర మోహన్ గారికి.

  • @Prince78660
    @Prince78660 ปีที่แล้ว +17

    మీరేం మనుషులు రా బాబు.
    ఒకడు కడుపు నిండా తిండి తింటే కూడా ఇంతలా చస్తారా..
    అలా తినాలంటే కూడా అదృష్టం ఉండాలి తెలుసా

    • @foodlover097
      @foodlover097 ปีที่แล้ว +1

      Veellaki devudu aa adrushtam evvaledhu Ani kadupu Manta

    • @mohancv
      @mohancv ปีที่แล้ว

      ఏడుపు ఇన్ని రకాలు గ ఉంటుంది అని ఇప్పుడే తెలుస్తోంది

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 ปีที่แล้ว +14

    అంత అవసరమా! ఈయన కి సినిమా వాళ్ళ జీవితాలే తప్ప ఇంకేమీ కనిపించవు.అందరూ ఈయనకు చెప్పి చేస్తారనుకుంటా...వ్యక్తిగత విషయాలు ఈయనకు అవసరమా...వాళ్ళ తిండి వారు తింటారు.అవమానకరంగా మాట్లడటం మంచిది కాదు.

  • @muralimohan977
    @muralimohan977 ปีที่แล้ว +5

    Amazing to know about NTRs and Chandramohan gari appetite. They are truly exceptional in that way.

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 ปีที่แล้ว +13

    నిజ మైన మనిషి చంద్రమోహన్ గారు .చాలా మంది బ్రాహ్మణులు దో 0గ చాటు గా తి0టా రు.

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 ปีที่แล้ว

      Tinte neeku emi poyindi? Brahmins noveg tinakudadani rajyangam lo rasi unda?

    • @kranthirekhamanchikalapati8066
      @kranthirekhamanchikalapati8066 ปีที่แล้ว

      Please dont compare with others chandra mohan just below poverty

    • @kprasadprasad8290
      @kprasadprasad8290 ปีที่แล้ว

      @@kiddscaartoonvideosworld8298 బ్రాహ్మణులు నీచు తి న రు క దా రా

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 ปีที่แล้ว +1

    తింటే తప్పు లేదు. డైజెషన్ శక్తి దేవుడిచ్చాడు. సంపద ఇచ్చాడు. ప్రేమతోపెట్టినవి తింటున్నాడు. మంచి ఆయుష్షు తోనే భగవంతునిలో ఐక్యమయ్యారు.

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +10

    ఒకవేళ 1.ఇతరులది లాక్కుని తింటే.....2. వేరెవరూ తినకూడదు అని చేత్తో కెలికి ఎంగిలి చేసి తింటే...3.ఎందరో వారు తినగా మనం తిందాము అని ఎదురు చూస్తూ ఉండగా ....తినగా మిగిలినది ఇంటికి పట్టుకు పోవటం....చేస్తే.....మాత్రం....తప్పు.....మహా పాపం కూడా.....ఇక...వెజ్... నాన్ వెజ్......అనవసరం.....ఆ వివక్ష నాలుక ముందు వరకే......నాలిక దాటి కడుపులోకి వెళ్లిందా....!!....అది....ప్రోటీన్... కార్బో..ఫ్యాట్....విటమిన్....మినరల్స్.....అంతే......!...

  • @mukkamala1958
    @mukkamala1958 ปีที่แล้ว +1

    Nice. He enjoyed his food. Not many are blessed.

  • @shivasairam8925
    @shivasairam8925 ปีที่แล้ว +9

    ఎవరో చెబితే విన్నాను . షూటింగ్ గాప్ లో కూడా బిస్కెట్టు పాకెట్ చేతిలో ఉంచుకుని మేక నమిలినట్లుగా నముల్తూనే ఉండేవాడట . షాట్ రెడీ అంటే ఆ పక్కనే శోభన్ బాబు ఉంటే ఆయనకు అరేయ్ జాగ్రత్త ఎవరికీ ఇవ్వకు అని చెప్పి మరీ వెళ్లే వాడట .
    రాక్షస భోజనానికి ఆ ఇద్దరూ ఇద్దరే సుమండీ .😂😂😂😂😂😂😅😅😅😅😅😊😊😊😊😊

    • @satyas3168
      @satyas3168 ปีที่แล้ว +2

      Evaru chepparu Sobhan Babu tintadani...... He is very particular about diet to maintain his physique. He used to bring special food from house consists mainly salads etc.,
      If any one offers also he used to refuse politely

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +14

    చాలా మంది చెప్పిన మాటే ఇది, ఫ్రీగా వస్తే ఇంకా ఎక్కువ తినేసేవాడంట‌

    • @Babu-rf2vq
      @Babu-rf2vq ปีที่แล้ว +2

      It is common to all. Let him eat.

  • @kalyanram3181
    @kalyanram3181 ปีที่แล้ว +2

    అందరికి అలాంటి అదృష్టం ఉండదు

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว +1

    ఆయన మూడు క్యారియర్లూ ఒక్కడే తినేవాడు! పాపం . ఇక్కడ ఇద్దరు అడుక్కు తినే వాళ్లు అవరావురు మంటూ బొచ్చెలు పట్టుకుని ఎదురు చూస్తుంటే ! కొంచెమ్ కూడా వీళ్ళకి విదల్చ కుండా!
    అయ్యా ! సి . మోహన్ గారూ .తలుపులేసుకుని తినండి సార్ ! మీకు వీళ్ళ దిష్టే తగిలలాఉంది ! అడుక్కు తినే వాళ్ల దిష్టి తగలడం మంచిది కాదు !

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +16

    చంద్ర మోహన్ గొప్ప నటుడు.....వారిని.....ఇలా అనటం...తప్పు.....

    • @rajaakhi1299
      @rajaakhi1299 ปีที่แล้ว

      Yes you are correct but eating is god's gift

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 ปีที่แล้ว +1

    అయినా చెప్పే దానికి అర్థం ఉండాలి ,ఎవరి కడుపు అయినా ఒక్కటే ,అంత తింటారని చెప్పటం ,మంచి పద్ధతి కాదండి ,అలా చెప్పటం మంచి ది కాదు ,

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 ปีที่แล้ว +3

    Digestion system baga pani chesedi aani aartam...

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij ปีที่แล้ว +6

    Anyhow he s lucky actor those who act wt him became great actress

  • @CBP689
    @CBP689 ปีที่แล้ว +1

    He is great I experienced with him

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 ปีที่แล้ว +3

    తిని అరిగి వంట పట్టడం, ఆరోగ్యం గా ఉంటే ఆ తిండి సార్ధకతే.లేదు అనారోగ్యం చేసి డాక్టర్ల పాలైతే శాపమే.

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 ปีที่แล้ว +9

    స్టుపిడ్నెస్ చంద్రమోహన్ మన్నెర్స్ నేర్చుకోవాలి అంట తిండిపోతా

  • @srinivasrao9739
    @srinivasrao9739 ปีที่แล้ว +4

    I seen him earlier in 90,s in coromandel fertilizer factory in officer's residence.he is very good in eating 😊😊

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 ปีที่แล้ว +1

    Anchor Voice Super

  • @durgadurga5847
    @durgadurga5847 ปีที่แล้ว +2

    కోతి బుర్ర కూడా తిన్న అన్నారు,ఒకటి ఇంటర్వ్యూ లో చంద్ర mohan

  • @sriramprasad9827
    @sriramprasad9827 ปีที่แล้ว +59

    ఫ్రీ గా వస్తే ఏదీ వదిలి పెట్టేవాడు కాదంట. పేరు కి బ్రాహ్మణుడే కాని nonveg అంటే పడి చచ్చేవడంట

    • @PKJBL
      @PKJBL ปีที่แล้ว +7

      Brahmin కాదు.. వీర శైవులు... వాళ్ళ పద్ధతులు వేరే

    • @ramanarao18
      @ramanarao18 ปีที่แล้ว

      ​@@PKJBL వీరశైవులు కారు, నియోగి లింగధారులు... బ్రాహ్మణులే, కే విశ్వనాధ్ గారు చంద్రమోహన్ కు సోదరుడి వరస అవుతారు, మడి ఆచారం తక్కువ అని ఇతర బ్రాహ్మణ శాఖల వారు లింగ ధారుల్ని తప్పు పడుతుంటారు, పొట్టి వాడే గానే గట్టి వాడు, 80+ స్టిల్ strong!!🤗😆🙄

    • @anirvinna
      @anirvinna ปีที่แล้ว +3

      True he is spoiled B

    • @Viswanath20
      @Viswanath20 ปีที่แล้ว +4

      గుడిలో పనిచేసే వాళ్ళు బ్రాహ్మలు. మిగతా ఫీల్డ్స్ లో వాళ్ళు st లు చంద్రమోహన్ నిన్ను కుడా తిన వచ్చు

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 ปีที่แล้ว

      @@Viswanath20 .

  • @mohancv
    @mohancv ปีที่แล้ว

    ఒక మంచి నటుడు గురించి ఇటువంటి చిల్లర మాటలు మాటలు మాట్లాడటం ఎంతవరకు నైతికం. లైక్స్ రావాలానో బ్రేకింగ్ న్యూస్ ల స్ప్రెడ్ చెయ్యాలానో ఇలా చేయడం ఛానల్ సంకుచిత భావజాలం కు నిదర్శనం చాలా బాధ గ ఉంది.

  • @ramesh-et2wr
    @ramesh-et2wr ปีที่แล้ว +11

    NTR tinte super. Chandra mohan tinte bakasurudu.

    • @kusumakumari5121
      @kusumakumari5121 ปีที่แล้ว

      s - s - s - FANS treatment is - this way

    • @pydichittibabu954
      @pydichittibabu954 ปีที่แล้ว +2

      Ntr తింటే ok, ntr free గా వస్తే ఎంత అయిన తినేవాడు

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 ปีที่แล้ว

      @@pydichittibabu954
      free ga vasthey yedee vadaladu ntr.
      yevarintikaina bhojananiki velithey,
      8 members ku saripada bhojanam okkade laaginchesevadata. 😕

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว +2

    హలో -- ఒకరు తినే భోజనం పై ఇంత చర్చ రచ్చ అవసరమా ?హలో! యాంకరమ్మోయ్! ఒకరు తినే తిండి కూడా ఒక "సంచలన వార్త" అవుతుందా తల్లీ !
    హలో! సిగ్గూ శరమూ లేని సీనియర్ జర్నలిస్టూ ! ఓహో! విజ్ఞాన ఖనీ ! ఇలాంటి సొల్లు వాగడం మానేసి జనాలకి కొంచెం ఉపయోగకరంగా లేక ఇంటరెస్టింగ్ గా వుండే వాగుడు వాగుతూ పరువు నిలబెట్టులోవడానికి ప్రయత్నిoచు !! అందరికీ తెలిసిన ఒక కామన్సెన్స్ పాయింట్ ఈ సీనియర్ జర్నలిస్ట్ గాడికి తెలియననిది ఏమిటంటే, ఒక పబ్లిక్ ఫోరమ్ లో ఒక కులo ప్రస్తావన తీసుకుకు రావడం! అన్నది ఒక నేరం!\ ఎం కులం వాళ్ళయినా ఎం తింటారు అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తి గత విషయం !

  • @satyavamsi1231
    @satyavamsi1231 ปีที่แล้ว +1

    Anchor enti bagundi.❤

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Ee dialogue okkate correct

  • @prasads2557
    @prasads2557 ปีที่แล้ว

    Yes. I had lunch along with him in somebody's house during a ceremony sitting side by side. He consume food unlimitedly. I think it's one of the reason for his heart operation. He may be a good eater since he had powerful digestive system. But
    extremely sorry for his nonveg food habits being a Brahmin. We respect Brahmins for their habits only.

  • @hyd36
    @hyd36 ปีที่แล้ว +3

    తప్పు రా ఆలా ఇంకోలా గురించి నీచంగా మాట్లాడకు. నువ్వు కూడా ఆంబోతు లాగా వున్నావు కదా

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 ปีที่แล้ว +2

      ambothula vunnademitee. ...
      ambothulaaga baagaa laagisthaadu

  • @TheJovial1970
    @TheJovial1970 ปีที่แล้ว

    Abhinava bakasurudu Chandra Mohan annamata

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 ปีที่แล้ว

    Athanu antha tinta nekanduku .good actor.

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 ปีที่แล้ว +3

    Kani Chandra mohan movie lo unte food scene undali chinde

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 ปีที่แล้ว +2

    Everyone will have some weakness. I observed for some people this man talks in soft way for their misdeeds, for some he talks very badly same mistak. He is misusing the word anubandham. Such a beautiful word he uses for illegal sex relation between stars.

  • @LBW24X7
    @LBW24X7 2 หลายเดือนก่อน

    jr NTR be like Bawarchi ani okati vuntundi dantlo family pack oka naluguru thinochu nenu oka sitting lo thinestha

  • @ranisrinivas3536
    @ranisrinivas3536 ปีที่แล้ว

    Aahara pushti, arayinchukune shakthi undatam manchidhe kaani, nijam chebutunna chaala mandhi Brahmanethurulu Non-Veg tinadam manchidhi kaadano lekha Janthu haani tappani ledha Swamiji's chepppina pimmata, oka vayasu pai badina vaaru swachandamga mamsaaharani vadilesthunna tarunam lo ( Nenu 3 dasabdala nunchi gamanistunna ) Oka Brahmana vamsham lo puttaru kaani idhi emi karma ayana Non-Vegetarians kanna ekkuva tintaarata. Naaku ayananu vimarshinche hakku lekha poyina oka Brahmanudu ilaga cheyadam sari kaadu ani abhipraya padutunaanu. Yedhi emaina Chandramohan garu oka goppa Character actor.

  • @prasadbabu4985
    @prasadbabu4985 ปีที่แล้ว +1

    Ramarao garu ilaanti videos cheyakandi .

  • @LBW24X7
    @LBW24X7 2 หลายเดือนก่อน

    thinadaniki evarina thitaaru kani araayinchukune shakthi vundali adi important

  • @shaikmiahmadarimaldar8517
    @shaikmiahmadarimaldar8517 ปีที่แล้ว

    అడిగే వాడికి చెప్పెవాడు లోకువట!
    మరీ ఇంత కక్కుర్తి ప్రోగ్రామ్లు మీకు భావ్యమా ఈమoది గారూ?
    మీ స్ధాయి కి యిధీ తాగునా సారూ??
    తిన్న వారు నటులు
    పెట్టిన వారు నిర్మాత
    మధ్యలో మనవెవరమంది ప్రశ్నించడానికీ?
    మాట్లాడు కోవట్టానికి ??
    కొన్ని విషయాలలో ప్రోటోకాల్‌ పాటించడం
    మంచిదని మా అభిప్రాయo!
    అడిగె వారికి, చెప్పే వారికి మరియు వినే వారిక్కుదా
    హుందాతనం అనిపిస్తోంది!

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 ปีที่แล้ว

    ఔట్ డోర్ షూటింగ్ కెళ్తే బంధువుల ఇళ్లపై పడతాడు. స్టూడియోలో షూటింగ్ అయితే నిర్మాతల మీద పడతాడు.

  • @doddisankararao6669
    @doddisankararao6669 ปีที่แล้ว +1

    Mannerless fellow. Above all he is a Brahmin! That’s how most Brahmins have lost respect.

  • @purnachandramukkanti771
    @purnachandramukkanti771 ปีที่แล้ว +2

    ఇంతకి నువ్వు ఎంత తిండిపోతువో చెపు😂😋😝

  • @ravichowdary4667
    @ravichowdary4667 ปีที่แล้ว +1

    Ntr 5 kg మాంసం with అన్నం తింటారా.
    అలా ఎవరు తినలేరు

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 ปีที่แล้ว

      ntr. ..5kg meka mamsam okkade thinesevadu.
      with 20 chapathees.
      ...idi madhyaana bhojanam.
      morning & night. ...kalipithey. ..
      chaala. ..avuthundi. ...😉

  • @kaparna13
    @kaparna13 ปีที่แล้ว +4

    Don't insult him

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 ปีที่แล้ว +12

    అందుకేనేమో వడిలి పోయిన మొహంతో
    వికారంగా మారిపోయాడు. అందరి తిండి తినేశానన్న మొహమాటం అతనిలో కనిపించేది కాదట. వాళ్లది తిన్న తరువాత
    తనవంతుగ ఎప్పుడైన తిరిగి వాళ్లకు పెట్టాడో లేదో

    • @Babu-rf2vq
      @Babu-rf2vq ปีที่แล้ว +2

      Now Chandra mohan age is 77 years. He is active at this age. Great

  • @sivaranivemula70
    @sivaranivemula70 ปีที่แล้ว

    Gelachaadu good

  • @vijaykumar-nc5uv
    @vijaykumar-nc5uv ปีที่แล้ว +2

    ఇమంది చెప్పేవియన్ని నిజాలుకావు దయ్చేసి నమ్మకండి

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 ปีที่แล้ว

      eeeeeemandi. .....
      abaddhaala koru. .....😈

  • @BOLENATH-qu2uz
    @BOLENATH-qu2uz ปีที่แล้ว +4

    Asalu meeku siggunda... Ala vere valla food ki dristi pettachha?!idhi oka topic ga oka episode... Chi👎

  • @veenavenkat1246
    @veenavenkat1246 ปีที่แล้ว

    Iyana kuda...

  • @rsuku8836
    @rsuku8836 ปีที่แล้ว

    Thindikaligite Kanda kaladoy Kanda kalavade manishoy Ani annaru gurujada apparavugaru.neti yuvataraniki sarigga kande ledu.anta fast food mahima.chandramohangari thindi vishyamlo comment cheyyadam sarikadu.
    Sukumar karnataka.

  • @mudipudisrinivasarao1165
    @mudipudisrinivasarao1165 ปีที่แล้ว

    Peruse bramhanudu

  • @prasadbabu4985
    @prasadbabu4985 4 หลายเดือนก่อน

    ఏమయ్యా రామారావు మనిషి అనే అతడు అన్నం తినకూడదా. నీకు లేదు నీవు తినలేవు నువ్వు తినలేవు అతనికి ఉంది తింటాడు. తిన్న వాడికన్నా అంత అదృష్ట వంతుడు ఎవరన్నా ఉంటారా. ఇలాంటి వీడియోలకన్నా దేశానికి పనికి వచ్చే వీడియోస్ చెయ్యండి కానీ తిండి గురించి ఇలా చెప్పుతార ఇది ఏమన్నా సబబు గ ఉందా

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 ปีที่แล้ว

    Asalu okari personals ilaa matladochaa.

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 ปีที่แล้ว +1

    Brahmins ki nonveg aragada emiti? Non vegetarians ki emina special potta untunda? Ayana istam. Tinte meeku enti problem?

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 ปีที่แล้ว

    Bakasurudu ana mata 😂😮😢😅😊

  • @durgarao6301
    @durgarao6301 ปีที่แล้ว

    Enduku idi chanipoinavari gurunchi.. Buddileda.merits cheppandi

  • @sureshkumarnasana6725
    @sureshkumarnasana6725 ปีที่แล้ว

    Babai malli vacchesadu.

  • @sunithajee3881
    @sunithajee3881 ปีที่แล้ว

    Chandrakala anevaru…”Manishi maamsam tappa,,anni non-veg baga thintaru ani

    • @achyuthanandanagella8420
      @achyuthanandanagella8420 ปีที่แล้ว +1

      Brahmin ayyi vundi, ela tintadu devuda. Ma IT company friend, saturday kuda chicker leg piece bale tintadu. 🤣🤣🤣
      But Viswanath and SPB very strict. Ma friend Tamil brahmin, he is very strict, even he won't take egg cakes.

  • @Ravindra.G
    @Ravindra.G ปีที่แล้ว +1

    Orei erri puka rama rao

  • @mallikajahan7253
    @mallikajahan7253 ปีที่แล้ว

    Same NTR gurinchi kuda ilage vagadu

  • @vasurekapali9499
    @vasurekapali9499 ปีที่แล้ว +1

    Chappe vadu sophisticated na koduku, ee chanal

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 ปีที่แล้ว

    commedy 3 carriers tinadam anta..........

  • @subscription306
    @subscription306 ปีที่แล้ว

    Karuvu prantham nundi vachinatlunnaru..

  • @RamadeviKalidasu24
    @RamadeviKalidasu24 ปีที่แล้ว

    Paapam dishti pettakandi

  • @amruthareddy429
    @amruthareddy429 ปีที่แล้ว

    Unbiased review vundali

  • @sathishsathishgoudpuli3521
    @sathishsathishgoudpuli3521 ปีที่แล้ว

    Gukkilu miguthundu markas

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 ปีที่แล้ว

    Manchi kodi priyudu…..

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 ปีที่แล้ว

    Sugar undemo

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 ปีที่แล้ว +2

    Nonveg eating is sad.Mercy less man.
    K.Kumar

  • @sunithajee3881
    @sunithajee3881 ปีที่แล้ว

    Sorry.. he is suffering now… I don’t want to comment…naaku “ inti kelithe bhojanam petti chanestadi “
    Ani naaku peru pettaru…

    • @ravichowdary4667
      @ravichowdary4667 ปีที่แล้ว +1

      Petti chanestadi ఏంటి అర్థం కాలేదు

  • @venkataramasastry302
    @venkataramasastry302 ปีที่แล้ว

    Imandi. Rama Rao. Garu Chandra Mohan garu Omkareshwar kadu male cinema. Actors Andalee BAKASURULE.

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 ปีที่แล้ว

    ఛీ... సరదాన.

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว

    VALLU YANTHA THINTA MEEKU MMAKU YANDHU KU

  • @NageswararaoSanku
    @NageswararaoSanku ปีที่แล้ว

    Vadavs
    Cadraman

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 ปีที่แล้ว

    Tinney ley

  • @amruthareddy429
    @amruthareddy429 ปีที่แล้ว +2

    Immandi neeku siggu leda
    Learn from Damu Balaji garu

  • @ChandraShekhar-pt7tb
    @ChandraShekhar-pt7tb ปีที่แล้ว

    Amma neeku interview cheyyataniki veedu tappa inkevaru dorakaleda

  • @sreenup7310
    @sreenup7310 ปีที่แล้ว

    Sollu

  • @newzenpatriji8610
    @newzenpatriji8610 ปีที่แล้ว

    Non veg very papam andukea karma anubavinchdu ntr Chandra mohan chevdu vachhindi papalea rogaalu

  • @bonusaire7640
    @bonusaire7640 ปีที่แล้ว +5

    muskora musali mundakodaka

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 ปีที่แล้ว

    Thindekadu tanacinimalo natinchenateemanulanukudavadaladu

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 ปีที่แล้ว

    Non-veg baga kummestadu Chandra mohan. Paiga chana pisanarodu.