చంద్రమోహన్ గారు పుట్టి పెరిగిన ఇల్లు | Chandra mohan home tour | Telugu vlogs | Raja Telugu Vihari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @bharat9news
    @bharat9news ปีที่แล้ว +25

    చంద్రమోహన్ గారి తమ్ముడు గారు చాలా బాగా మాట్లాడారు... ధన్యవాదాలు రాజా గారు ఆయనతో మాట్లాడించినందుకు... చాలా మంచి మంచి వీడియోలను మాకు అందిస్తున్నందుకు మీకు 🙏🏻🙏🏻 సార్

  • @sajidabujji4624
    @sajidabujji4624 ปีที่แล้ว +19

    ఇంటిలోపలికి పోయి,, వీడియో తీస్తే బాగుండేది, అప్పటి ఇల్లు ఎలా వుందో చూసేవాళ్ళం,,,, బయటినుండి నాకైతే చాలా నచ్చింది

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq ปีที่แล้ว +8

    Chandra mohan gari brother entha simple ga unnaru beesh shebashh ,🎉🎉

  • @srinivasaraom2466
    @srinivasaraom2466 ปีที่แล้ว +20

    చాలా మంచి వీడియో బ్రదర్... ఆయన ఊరు.. పమిడిముక్కల.. మా ఊరు ప్రక్కనే

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว

      thank you so much brother... మీది ఏ ఊరు బ్రదర్

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 4 หลายเดือนก่อน +18

    అసలు ఊరికి ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదు. వానలు వరదలు వేటికి అయన గారు చేయ్యి విదిల్చిన దాఖలాలు లేవు. చిన్న చిన్న నటులు కూడా ఉదారంగా ఇచ్చేవారు. వందల కోట్లు సంపాదించినా తమ్ముడు పరిస్థితి చూడండి. ప్చ్

    • @anandkoti1134
      @anandkoti1134 หลายเดือนก่อน

      Thousand crores.

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 7 หลายเดือนก่อน +4

    100 percent TRUE. I Used to walk through his house from Penumatcha to Veerankilock for typing and short hand in 1977

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 9 หลายเดือนก่อน +4

    చంద్రమోహన్ గారు మంచి నటుడు మంచి డాన్సర్

  • @rachapothusatish4112
    @rachapothusatish4112 ปีที่แล้ว +8

    చంద్రమోహన్ గారు చనిపోయాక ఎంత మంది ఈ వీడియో చూస్తున్నారు 🥺
    #RIP సార్ 🙏🏻

  • @mohan6344
    @mohan6344 4 หลายเดือนก่อน +3

    Madi a vure sir ...but video lo chudatam bagundi ...😅

  • @ramanarao18
    @ramanarao18 ปีที่แล้ว +23

    చంద్రమోహన్ గారికి వయస్సు 83 అని స్వయంగా ఆయన తమ్ముడే చెబుతుంటే.... ఆయన 1945 లో పుట్టాడని నీవు చెబుతా వేమిటి బ్రో...ఆ లెక్కన 78 అవుతాయి... తప్పులు చెప్పకండి ప్లీజ్... ఈయన 80 కి దగ్గరవుతున్న వయసులో చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నారు, శత మానం భవతి!! 🙏👍🙏

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +4

      అది నిజం కావచ్చు బ్రో...కానీ అంతర్జాలంలో ఆయన 1945లో పుట్టినట్టు ఉంది అందుకే అదే చెప్పాను..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว +2

      చంద్రమోహన్ 83 ఏళ్ల వయసున్న మాట నిజం అవడానికి ఛాన్సు లేదు. అలా అయితే ఆయన 40 లో పుట్టి ఉండాలి, రంగుల రాట్నం సినిమా లో 26 ఏళ్లుండాలి. అది అసాధ్యం. ఆయన 45 లో పుట్టిందే కరెక్టు.

    • @jogielia6639
      @jogielia6639 ปีที่แล้ว

      Pppppp

    • @ramanarao18
      @ramanarao18 ปีที่แล้ว +1

      @@swaminathakrishnapingale2695 చంద్ర మోహన్ గారి సొంత తమ్ముడు కంటే మనకు ఎక్కువ ఏమీ తెలియదు గదా! దాన్ని ఎలా కాదన గలం?? చంద్ర మోహన్ ag బీఎస్సీ చదివి, కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసి, ఛాన్స్ కుదిరి బీఎన్ రెడ్డి గారి సెలక్షన్ సాధించి హీరో అయ్యారు, ఇదంతా జరిగే నాటికి 26 సం.లు రావడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు, 1945 లో జన్మిస్తే 21 ఏళ్ళే అవుతాయి... తమ్ముడి మాటే ఫైనల్ సోదరా!! అన్న దమ్ములిద్దరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని కో రు కుందాము!!🙏😊

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว

      @@ramanarao18 అఫ్ కోర్స్, ఉండొచ్చు. కానీ ముందు కాలం పల్లెల లో వాళ్ళకి కరెక్టు గా జ్ఞాపకం ఉండే ఛాన్సు తక్కువ. అంతే కాదు. ఆ రోజుల్లో ఆయన చెప్పినట్లు కృష్ణ కృష్ణంరాజు వీళ్లంతా గ్రూపు గా ఉన్నారు. కృష్ణ గారికి 79 ఏళ్లే అయ్యాయి. రంగుల రాట్నం టైం లో బాగా చిన్నవాడు గానే కనపడతారు. వాళ్ల బ్రదర్ ఉజ్జాయింపు గా చెప్పి ఉండొచ్చు.

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 3 หลายเดือนก่อน +3

    పమిడిముక్కల గ్రామం కృష్ణ జిల్లా ఉయ్యూరు దగ్గర.... ఇల్లు బాగుంది... చంద్రమోహన్ తమ్ముడు కంగారుగా, ఎక్కువ చేసి చెప్తున్నారు... 1963 లో అగ్రికల్చర్ డిమాన్ స్ట్రేటర్ జీతం 60 లేక 70 రూపాయలు.... 3,500/- కాదు.....

  • @pavanivlogz
    @pavanivlogz ปีที่แล้ว +10

    Opposit lo undi ma home e 🎉 thank you

  • @rajujournalist9897
    @rajujournalist9897 ปีที่แล้ว +21

    తమ్ముడు ఆర్థికంగా బాగున్నట్టు లేదు... చంద్రన్న ఆడుకోలేదా..?

    • @ERLAPATISATISH
      @ERLAPATISATISH 7 หลายเดือนก่อน +2

      మాది మంటాడ పమిడిముక్కల పక్కన చంద్రమోహన్ వాళ్ళ తమ్ముడు ని ఆదుకోవాలి

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 ปีที่แล้ว +3

    Super to his opinion between both job and acting to his brother Chandra Mohan

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 ปีที่แล้ว +4

    Good information. Nice to hear about him..

  • @bharadvazvaradi2624
    @bharadvazvaradi2624 6 หลายเดือนก่อน +3

    So useful ఇన్ఫర్మేషన్

    • @sudheerg9622
      @sudheerg9622 2 หลายเดือนก่อน

      Yes రేపు మీ లైఫ్ లో ఈ information బాగా use ఔతుంది 😂

  • @vinayachalasani1370
    @vinayachalasani1370 ปีที่แล้ว +5

    My village Thank you so much doing this video.

  • @CvA143
    @CvA143 8 หลายเดือนก่อน +4

    Sir nejanga mee illu super

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 ปีที่แล้ว +1

    Very good actor 🙏🙏

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 9 หลายเดือนก่อน +3

    చంద్రబాబు గారి అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు....

    • @snskumar6966
      @snskumar6966 2 หลายเดือนก่อน

      Yemi abbaya

  • @godarodiprayanam
    @godarodiprayanam ปีที่แล้ว +3

    Mi videos anni 👌👌👌👌 yekkada taggoddu anna all the best 💯💪🔥

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +1

      Sure Brother....thank you for your support ....🤝

    • @godarodiprayanam
      @godarodiprayanam ปีที่แล้ว +1

      @@rajateluguvihari 😍ye vooru bro midi

  • @balakrishnaraghumandala3188
    @balakrishnaraghumandala3188 หลายเดือนก่อน

    Super video

  • @subbaraomuthyala2925
    @subbaraomuthyala2925 ปีที่แล้ว +11

    80years ante chinna age kaadu. Chala active ga unnaru

  • @saibabu1792
    @saibabu1792 ปีที่แล้ว +17

    అంత డబ్బు సంపాదించి ఒక ఇల్లు కట్టలేకపోయాడ్డు ఏంటి బ్రో ఇది.
    పుట్టిన ఊరు అంటే లెక్క లేదా

    • @PKJBL
      @PKJBL ปีที่แล้ว +6

      శత కోటేశ్వరుడు.... కానీ సెంటిమెంట్ గా అలాగే ఉంచి ఉండొచ్చు...

  • @thomasabraham2764
    @thomasabraham2764 หลายเดือนก่อน

    Chandra Mohan is good person

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +25

    మొదటి సినిమా చంద్రమోహన్ తో నటిస్తే భవిష్యత్తులో టాప్ హీరోయిన్స్ ఔతారని ఒక సెంటిమెంట్ ఉండేది.
    మొదటి సినిమా చంద్రమోహన్ తో నటించిన ప్రతి హీరోయిన్
    టాప్ పొజిషన్ కు వెళ్ళారు
    శ్రీదేవి తో సహా!!!!

  • @shaikjani5927
    @shaikjani5927 6 หลายเดือนก่อน +3

    చంద్రమోహన్ గారు వూరు ,కూచిపూడి .అని ఒక ఇంటర్ వ్యు లో అన్నారు. గుడివాడ నుండి చల్లపల్లి. వెళ్ళే రూటు

    • @rajateluguvihari
      @rajateluguvihari  6 หลายเดือนก่อน +1

      లేదండీ ఆయనది పామిడిముక్కల అనే గ్రామం

    • @pvrtata
      @pvrtata หลายเดือนก่อน

      Pamidumukkala is besides Kuchipudi

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 ปีที่แล้ว +14

    Why should his brother feel ashamed for the condition of his house. Chandramohan being a multi millionaire he has not helped his brother. At the age of 80 he is driving a scooter

    • @gvramaraju4546
      @gvramaraju4546 ปีที่แล้ว

      Wellsaid

    • @ramanababusala9291
      @ramanababusala9291 ปีที่แล้ว

      Exactly

    • @rameshkumarpadamata7045
      @rameshkumarpadamata7045 3 หลายเดือนก่อน

      నిజం చెప్పారు..... అన్ని కోట్లు సంపాదించి, తమ్ముడు కి ఏమి ఇవ్వలేదు అనుకుంటా....

  • @saisrisaisri7058
    @saisrisaisri7058 2 หลายเดือนก่อน +1

    అవునండి అది మా ఊరే

  • @murtymn1921
    @murtymn1921 4 หลายเดือนก่อน +1

    Om sairam. Chandra Mohan menalludu studied in Peddapuram MR College

  • @manimanikyalarao3971
    @manimanikyalarao3971 ปีที่แล้ว +1

    Best actor in telugu industry

  • @prasanthi6020
    @prasanthi6020 ปีที่แล้ว +4

    So happy maa uru chusam👍

  • @Blue-gs5gg
    @Blue-gs5gg ปีที่แล้ว +1

    Job continue cheyyalsindhi...

  • @chakradhark.tejaswi2328
    @chakradhark.tejaswi2328 7 หลายเดือนก่อน +1

    Sir koncham rajendra prasad gari movies..movie locations theyara...rajendrudu..gajendrudu

    • @rajateluguvihari
      @rajateluguvihari  6 หลายเดือนก่อน

      ట్రై చేస్తా బ్రదర్

  • @beautybaby46
    @beautybaby46 ปีที่แล้ว +2

    RIP Chandra mohan garu 🙏🙏

  • @Annu11181
    @Annu11181 2 หลายเดือนก่อน +2

    Papam annya actor undi kooda tammudu koli chposke laka paysa car kooda ledu illu kooda paatagaundi

  • @sweetysrivalli2245
    @sweetysrivalli2245 ปีที่แล้ว +2

    Anna ki house katichavochuga money mind person ha🤔🤔🤔🤔

  • @bajankhan2275
    @bajankhan2275 3 หลายเดือนก่อน +1

    మాది వీరంకి మా అమ్మమ్మ గారిది మేడూరు

  • @chalapathiraobatchala7684
    @chalapathiraobatchala7684 ปีที่แล้ว +10

    Chandramohan maa cousin.Maadhi aa urey ..

  • @jaibalayya4209
    @jaibalayya4209 ปีที่แล้ว +2

    Annaki aardhikamga sahaayapadalekapoyadu endhuku vaadu undadam

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf ปีที่แล้ว +52

    3500 జీతం 1965 లో ఎక్కడా లేదు..

  • @panjugulaveeravalli5307
    @panjugulaveeravalli5307 ปีที่แล้ว +1

    My village paakane

  • @Same12315
    @Same12315 ปีที่แล้ว +1

    Rip chandramohan garu🙏

  • @RP-jr2se
    @RP-jr2se ปีที่แล้ว +2

    Pathaillu aina a rojjulu intini kapadu kuntunnaru chala ga untuñdi

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 ปีที่แล้ว +2

    లోకంలో కాశీం డబ్బులు చేతికి రాగానే బ్రాహ్మణులు కూడా మద్యం మాంసానికి అలవాటు ఓ చంద్ర మోహన్ గారు మీ అమూల్య అభిప్రాయం ఏమిటండీ. అట్లాంటి వాళ్ళను ఏమీ చేయ్యాలండీ??

  • @sivaprasadindukuri1916
    @sivaprasadindukuri1916 4 หลายเดือนก่อน

    ఇంతకు ఏ ఊరో చెప్పలేదు.

    • @rajateluguvihari
      @rajateluguvihari  4 หลายเดือนก่อน

      పమిడిముక్కల గ్రామం

  • @techniciansanju123
    @techniciansanju123 7 หลายเดือนก่อน

    ఏ ఊరు చెప్పలేదేంటి బ్రదర్

    • @rajateluguvihari
      @rajateluguvihari  7 หลายเดือนก่อน

      చెప్పాను చూడండి బ్రదర్...పామిడిముక్కల గ్రామం

  • @PriyaV-fp6ku
    @PriyaV-fp6ku 5 หลายเดือนก่อน +1

    Anta age la leru ayana

  • @Ramudu1990
    @Ramudu1990 11 วันที่ผ่านมา

    1963 lo 3500/- salary ento. .. nammashakyannga ledu . Oka IPS officer (DIG) rank ke anta vundedi kaadu . I am 100% sure. Dappaalu kottina atikinattu undaali 😮

    • @Ramudu1990
      @Ramudu1990 8 วันที่ผ่านมา

      It’s true, above mentioned IPS officer was my sonta pedda nanna .

  • @hassainbasha4688
    @hassainbasha4688 7 หลายเดือนก่อน

    1965 లో 350/- రూపాయల జీతం వుంటుంది.

  • @satishdevi6083
    @satishdevi6083 ปีที่แล้ว +6

    80na

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 ปีที่แล้ว +1

    సుత్తి ఎక్కువ విషయం తక్కువయిపోంది 😂

  • @sneelami
    @sneelami ปีที่แล้ว

    ѕιя σℓ∂ ιѕ gσℓ∂ ѕιя

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +1

      అవునండీ "పాతవి ఎప్పటికీ బంగారమే"

  • @howdare
    @howdare 5 หลายเดือนก่อน

    3500 annaaka eeyana cheppe migataa sangatulu kudaa nammadaaniki ledu

  • @malladhisuresh5975
    @malladhisuresh5975 7 หลายเดือนก่อน

    Mee abbayi oduguku vachamu babai

  • @Blue-gs5gg
    @Blue-gs5gg ปีที่แล้ว +1

    80..aa no way.. probably 72 to 75..

  • @vadlamudiumamahesh452
    @vadlamudiumamahesh452 3 หลายเดือนก่อน

    Hey nenu HINDU COLLEGE ea GUNTUR

  • @satishkumar-hy7ro
    @satishkumar-hy7ro ปีที่แล้ว +11

    పరమ పీసునాసి చంద్ర మోహన్

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +3

      మీది ఆ ఊరేనా బ్రో...

    • @rpodury
      @rpodury ปีที่แล้ว +1

      ఈ ఇల్లు చూస్తోంటేనే తెలుస్తోంది

    • @PKJBL
      @PKJBL ปีที่แล้ว +3

      నువ్వు ఆయన పడిన కష్టం పడితే నీకు అర్ధం అవుతుంది..

    • @satishkumar-hy7ro
      @satishkumar-hy7ro ปีที่แล้ว +1

      @@PKJBLపికినవు లే

    • @PKJBL
      @PKJBL ปีที่แล้ว +1

      @@satishkumar-hy7ro జవాబు ఇస్తే చచ్చి పోతావ్.. ఏమి పీకానో చెప్తే చస్తావ్

  • @AmritaAvanthsa
    @AmritaAvanthsa ปีที่แล้ว +1

    凸(-_-)凸

  • @gangadharpamarthi4257
    @gangadharpamarthi4257 8 หลายเดือนก่อน

    Vuru

    • @rajateluguvihari
      @rajateluguvihari  8 หลายเดือนก่อน

      పమిడిముక్కల గ్రామం

  • @JK-un9jm
    @JK-un9jm 7 หลายเดือนก่อน

    Madhi pamidukkala pakkane oka village.

  • @manasocialmedia5788
    @manasocialmedia5788 ปีที่แล้ว

    Puttadu kani peragaledhu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 ปีที่แล้ว

    1975harinath=svkristnareddy eddaruheuluga p a g a d a l a p a d a v a chitramulonatincharu director uvbabu d f.tech madrasfilminstute . Adayaru madras.

  • @donsuriprankvideos1334
    @donsuriprankvideos1334 ปีที่แล้ว +2

    Nbur send me sir

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +1

      instagram.com/irajavihari/

    • @rajateluguvihari
      @rajateluguvihari  ปีที่แล้ว +1

      Instagram link ఇచ్చాను మెసేజ్ చెయ్యండి బ్రో 👆

  • @avenugopal9233
    @avenugopal9233 2 หลายเดือนก่อน

    Parama pinaasi ani vinnanu

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +1

    chandramohan leave kosam bnreddy apcm kasubrahmanandareddy tho matladadaa? pedda joke

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq ปีที่แล้ว

      Appatlo cm ki ego indevi kadu janalato easy ga matladevaru samasyalu telusukunevaru eppati cm daridapulu kudavranivvaru😮