వరి పంటకు 28-28 మంచిదా లేక DAP ఎరువు మంచిదా? Which fertilizer is better for Paddy 28-28-0 or DAP?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2020
  • నూటికి ఎనభై మంది రైతులు వరి పంటలో 28-28 అనే ఎరువు వాడతారు. ఖర్చు పరంగా చూసినపుడు అదే రేటుతో 28-28 కంటే అధిక పోషకాలు ఉన్నాయి అని తెలియజేసిన కూడా అనుభవం దృష్ట్యా బాగా పనిచేస్తుంది అని 28-28 గురించి చెబుతారు. అందులో వాస్తవం ఎంత అనేది ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేయడం జరిగింది.

ความคิดเห็น • 46

  • @mirapapanta
    @mirapapanta 3 ปีที่แล้ว +18

    Nenu chala agricultural TH-cam channels chusanu kani miru vivarinchi cheppe vidanam chalabagundi.👍

  • @subhashchandrabose1098
    @subhashchandrabose1098 3 ปีที่แล้ว +1

    Thanks for ur information, plz give more

  • @tvramana8608
    @tvramana8608 3 ปีที่แล้ว +2

    MAnchi information chepparu.

  • @rajumothala3000
    @rajumothala3000 ปีที่แล้ว +1

    Absolutely ur information 💯 correct 🏆🏆🏆🏆

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 3 ปีที่แล้ว

    Excellent information

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว +2

    Mi vivarana bagunnadi sir💯👌👌👌👍

  • @madhavareddypishati7236
    @madhavareddypishati7236 3 ปีที่แล้ว +1

    Good information

  • @Vasuikkurthi
    @Vasuikkurthi 3 ปีที่แล้ว +1

    Good sir

  • @rajutekumatla1909
    @rajutekumatla1909 3 ปีที่แล้ว +1

    Nice

  • @JCvlogs989
    @JCvlogs989 3 ปีที่แล้ว +1

    Good vedio

  • @ramuharjun7602
    @ramuharjun7602 2 ปีที่แล้ว

    Supar sir

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว +1

    Bathai 4years, 2years mokkalaku emiveyali cheppagalaru, 10 26 26 Vesanu vadavacha. * Bathai thotala videos cheyagalaru sir pls 🙏.

  • @rameshnaik3131
    @rameshnaik3131 3 ปีที่แล้ว +2

    Drum seeder tho 30 days avuthundhi growthing ledhu 2nd time fertilizer m use cheyyali sir

  • @Rajesh2580-c5b
    @Rajesh2580-c5b 3 ปีที่แล้ว +1

    Tqs for giving the information

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Budida gummadi padulu pettamu starting stage( plant )🌱 mokka vachi 1week avithundi em fertiliser veyali?

  • @mallikarjunamallikarjuna7158
    @mallikarjunamallikarjuna7158 2 ปีที่แล้ว

    Varipantaku Ami aruvulu veyalo modati dukkilonundi lastvaraku Ami vadali cheppandi

  • @srinupachipala4506
    @srinupachipala4506 3 ปีที่แล้ว

    ఇలాంటి విషయాలు తెలిపి రైతులకు సహాకరించ గలరు

  • @brightbook036
    @brightbook036 2 ปีที่แล้ว +1

    DAP ni water lo Kariginchi prathi pantalo Spray Cheyyavacha Sir cheppandi

  • @shrey573
    @shrey573 3 ปีที่แล้ว

    Veetikanna single super phosphate vesukunte better

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Sir

  • @mahesheda2129
    @mahesheda2129 2 ปีที่แล้ว

    rendu kalipi half half rabi ki vadavacha?

  • @amoghsn8973
    @amoghsn8973 3 ปีที่แล้ว

    The way u explain is better than other channels.
    I request u to continue the same and keep posting the videos.
    We support u.
    ❤️🙏

  • @kanneboinakishore4913
    @kanneboinakishore4913 ปีที่แล้ว

    Super chepparu sir.
    B. P. T. 5204. Rakani, eruvulu evvi vadali, ennisarlu, vati mothadhu cheppandi

  • @rcm.familyindia4250
    @rcm.familyindia4250 3 ปีที่แล้ว

    Organic agricultural product available all India

  • @mohammad0672
    @mohammad0672 3 ปีที่แล้ว +2

    DAP IS a best my mohammad

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 3 ปีที่แล้ว +1

    Sir miri cheppindi ture

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 3 ปีที่แล้ว +1

    Dap best

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Reply

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Brother ULTRA DAP Better haa leka DAP better haa variki dukkilo...

    • @chramana4492
      @chramana4492 ปีที่แล้ว

      Ultra DAP lo zinc untaadi dukkilo yesukovachu bro

  • @gopalreddy8906
    @gopalreddy8906 3 ปีที่แล้ว

    Which fertilizer better for Ground nut

    • @farmersfamily6394
      @farmersfamily6394  3 ปีที่แล้ว

      ఏ పంటకు కూడా ఖచ్చితంగా ఈ ఎరువు మంచిది అని ఉండదు గోపాలరెడ్డి గారు,
      అవసరమైన పోషకాల మోతాదును బట్టి అవి ఉన్న , మనకు అందుబాటులో ఉన్న ఎరువులు వాడవచ్చు.
      వేరుశనగ లెగ్యుమినేసి(పప్పు దినుసు) జాతికి చెందినది. ఈ జాతికి సంబంధించిన ఏ పంటకైనా కేవలం 16 కేజీల యూరియూ అంటే 8 కేజీల నత్రజని అదికూడా ప్రారంభ మోతాదు ఇస్తే మొక్క పెరిగిన తర్వాత కావలసిన నత్రజని వేరుబడిపేలలో ఉన్న బాక్టీరియా ద్వారా అదే తయారు చేసుకుంటుంది. 10-15 కేజీల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు ( సూపర్ ఫాస్ఫేట్ మంచిది ఎందుకంటే భాస్వరముతో పాటు కాల్షియం అందజేస్తుంది, చవుడు భూమిలో కూడా పని చేస్తుంది). 15-20 కేజీల పోటాష్ ను ఇచ్చే ఎరువులు (SOP అయితే పోటాష్ తో పాటు సల్ఫర్ కూడా లభిస్తుంది.) వాడాలి.
      కాల్షియమ్ మరియు సల్ఫర్ లు తప్పనిసరి.
      సూక్ష్మ పోషకాల మిశ్రమము(ఫార్ములా-4 అయితే లీటర్ నీటికి 3-5 గ్రాములు లేదా ఫార్ములా-6 అయితే లీటర్ నీటికి 1-2 గ్రాములు స్ప్రే చేసుకోవాలి.

  • @nagendradommeti8519
    @nagendradommeti8519 3 ปีที่แล้ว

    Dap best 💯

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Ultra DAP better haa leka DAP better haaa bro వరి కి డుక్కీలో

    • @Krish143G
      @Krish143G 2 หลายเดือนก่อน

      Ultra dap👌

  • @vineethkumar2828
    @vineethkumar2828 3 ปีที่แล้ว

    0-52-34 & 13-0-45, mokkala ki spray cheyyocha, dosage?

    • @farmersfamily6394
      @farmersfamily6394  3 ปีที่แล้ว +1

      చిన్న మొక్కలకు అయితే 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి,
      పెద్ద మొక్కలు అయితే 7 నుంచి 10 గ్రాముల వరకు వాడవచ్చు

  • @motikalamahender3665
    @motikalamahender3665 3 ปีที่แล้ว +1

    DAP thop

  • @vakitiharikrishnavakitihar8958
    @vakitiharikrishnavakitihar8958 3 ปีที่แล้ว

    సార్ నేను శనగ వేసాను 14 35 14 ఎరువు వేశాను బాగుంటుంద

    • @farmersfamily6394
      @farmersfamily6394  3 ปีที่แล้ว +1

      కేవలం ఒక బస్తా 14-35-14 ఒక బస్తా వాడినట్లైతే సరిపోదు కృష్ణ గారు. నాణ్యత లో ఎటువంటి సమస్య లేదు. బాగుంటుంది.

  • @rajasekharchittimeni740
    @rajasekharchittimeni740 3 ปีที่แล้ว +4

    20 20 0 13 28 28 0 which one is best in chavudu soil ki

  • @sreenusupritha6770
    @sreenusupritha6770 2 ปีที่แล้ว

    Nice