gromor 28:28:0మరియుDAPల మధ్య తేడా||ఏ పంటలకు ఉపయోగిచ్చుకోవచ్చు||gromor fertilizer telugu
ฝัง
- เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
- Gromor 28:28:0మరియుDAPల మధ్య తేడా||ఏ ఏ పంటలకు ఉపయోగిచ్చుకోవచ్చు||gromor fertilizers telugu
#sreenivasvlogs
#gromor28:28:0andDAPexplainintelugu
#gromor 28-28-0 and D A P ferlilizer differences
#గ్రోమోర్ 28-28-0 ఉపయోగాలు
#DAP వల్ల ఉపయోగాలు
#fertilizer
#gromor 28-28-0
#రసానిక ఎరువులు
#fertilizer,gromor 28-28-0,gromor dap fertilizer,best fertilizer for plants,organic fertilizer,
#homemade fertilizer
#chemical fertilizer
#chemical fertilizer for plants
#రసానిక ఎరువులు
#fertilizers uses
TQ sir, కాకపోతే which is better sir either gromor or dap
Jonnaki ey fertilizer baguntundi
@@sreenivasulareddymachunuru410 14:35:14
Bro evi rendu kalipi pathiki veyocha
Vesukovachu... But 28:28:00 + 14:35:14 కాంబినేషన్ బాగుంటుంది
Tq bro
Jeedi mamidi totalaku vadavacha sir,
Vesukovachu
DAP and 28 28 mixing half half kalipi rabi ki vadavacha?
దమ్ము లోకి అయితే DAP వేసుకొని వాడుకోవచ్చు..... DAP కరగడానికి లేటు అవుతుంది కనుక దమ్ము వేసుకుంటే బాగుంటుంది.... పై పాటుగా అయితే 28:28:0 వేసుకోవచ్చు.... రెండు కలిపి వాడుకోవచ్చు....
@@sreenivasvlogs 1st quota lo bro
28:28:00 వేసుకోండి
Mokka Jonnalakee emi yeruvulu pettali koncham cheppandi
10:26:26
14:35:14
Dap lo urea nu kalipi vari ki nattulo vadocha
వేసుకోవచ్చు.......
దేశివాలి గులాబీ తోటకు ఏమి npk bettar చెప్పగలరు
14:35:14
Banana Lo vadchha anna
వాడుకోవచ్చు
In what ratio super urea and potash mixed to get 17-17-17
సూపర్ కలుపుకుంటే 17-17-17 అవ్వదు.... Mixed of...Urea, Dap, potash లను కలుపుకుంటే అవుతుంది 17-17-17
@@sreenivasvlogsढ
@@sreenivasvlogs kkkkkkkkkkkkkkkkkkk
@@sreenivasvlogs kkk
@@sreenivasvlogs k
Vari natuvesina enni rojula varaku DAP vesukovachu leka dhammu lone vesukovala DAP
2వ దప లో వేసుకోవచ్చు
DAP 2nd dhapalo vesthe pani chesthada
28:28:0 vesukovachu
Vesukovachu
Edhi better natuvesi 15days avthundhi DAP or 28:28:0
కెమికల్ నేమ్.పర్సంటెజ్.చెప్పావ్ గాని. ఉపయోగాలు & ఏది చళ్ళితే మంచిదో చెప్పలేదు
ఏ ఏ పంటలకు ఉపయోగిచ్చుకోవచ్చునో చెప్పను...... కదా!
వరి పంటకు ఏ ఎరువు ఎంత వాడాలి, ఏదీ వాడితే రైతుకు లాభం?
వరి పంటకు ఏ ఎరువు ఎంత వాడాలి, ఏదీ వాడితే రైతుకు లాభం?
Next వీడియో లో చెప్తాను
వాయిస్ స్పష్టంగా లేదు
Ok
th-cam.com/video/jZfWXJuvzSg/w-d-xo.html ఈ వీడియో చుడండి
Kobari chettuku pettavach dap
Vesukovachu
ఇప్పుడు ఎన్ని సంవత్సరాల చెట్టు
Anna voice clarity ledu
Ok
Voice correct ga raavatledhu brooo
Ok
వారికి dap బెస్ట్ లేక 28 బెస్ట్ హా
మీరు దమ్ము లో వేసుకొనేపాటితే DAP మేలు, పై పాటు అయితే 28:28:0 వేసుకోండి
అరటి మొక్కలకి ఎరువులు వెయాలి
1. పోటాష్
2. సూపర్
3. యూరియా
4. మెగ్నీషియం
5.వేపచెక్క