Farmers Family
Farmers Family
  • 10
  • 110 164
పంటకు సిలికాన్ ప్రాముఖ్యత? Importance of Silicon in Crop?
ఇసుకలో సిలికాన్ ఉంటుంది. సిలికాన్ మరో రూపమైన ఆర్థో సిలిసిక్ ఆసిడ్ ను మాత్రమే మొక్కలు తీసుకోగలుగుతాయి. ఆర్థో సిలిసిక్ ఆసిడ్ పంటకు అందించడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గును, పురుగుమందులు & తెగులుమందుల వాడకం తగ్గును. దిగుబడి పెరుగును.
పంటను వాతావరణ కారకాలైన ఎండ, వాన, చలి, కరువులనుంచి కూడా ఆర్థో సిలిసిక్ ఆసిడ్ కాపాడి ఒక వెథర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది.
มุมมอง: 600

วีดีโอ

Why Tomato Fruit get rose color instead of thick red??
มุมมอง 1.6K2 ปีที่แล้ว
Reasons for not getting good color of fruits in Tomato & other fruits illustrated here. టమాటలో గాని ఇతర పండ్లలో కానీ పండు రంగు సరిగా లేకపోవడానికి గల కారణాలు వివరించడం జరిగింది. టొమాటోలో ఎక్కువగా వినే రోజ్ కాయ సమస్యకు కారణాలు చెప్పడం జరిగినది.
Dead sea, మృత సముద్రం దాని విశేషాలు
มุมมอง 2794 ปีที่แล้ว
మనిషి దూకితే మునిగిపోకుండా తేల్చే సముద్రమే ఈ మృత సముద్రం. మృత సముద్రం భూమి మీద అత్యంత లోతైన ప్రాంతములో ఉంది. ఇందులో ఎంత బరువున్న మనిషి దూకిన మునగకపొగ తేలుతారు. ఈ సముద్రమునుండి పొటాషియం, మెగ్నీషియం వంటి ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ సముద్రం యొక్క మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
ఆకుపై ఉన్న మచ్చలను బట్టి ఏ పోషకము తక్కువ అయిందో తెలుసుకోండి? How to find out nutrient deficiencies?
มุมมอง 1.4K4 ปีที่แล้ว
చాల మంది రైతులు కనీస పరిజ్ఞానం లేకపోవడం వలన ఆకులపై మచ్చలు కనపడుతూనే అది పోషకాలు తక్కువ అవ్వడం వలన వచ్చిన మచ్చలా? లేక తెగులు వలన వచ్చిన మచ్చలా? అన్న విషయం గమనించలేక పోషకలోపం వలన వచ్చిన మచ్చకు కూడా పురుగు మందులు లేదా తెగులు మందులు కొడుతున్నారు. దీని వలన సమస్య తగ్గకపోగా తిరిగి రైతుకే అనవసరపు ఖర్చు పెరుగుతుంది. అందువలన ఒక మొక్కఆకుపై ఉన్న మచ్చను బట్టి అది పోషకలోపం వలన వచినదైతే తేలికగా గుర్తు పట్టేలా...
ఎందుకు మచ్చలు కొన్ని సార్లు పై ఆకులలో, కొన్ని సార్లు ముదురు ఆకులలో వస్తాయి? Def Symptoms position?
มุมมอง 1.1K4 ปีที่แล้ว
మొక్కలో పోషక లోపం ఉన్నప్పుడు మచ్చలు వస్తాయి, కొన్ని పోషకలోపాలు పై ఆకులలో కనిపిస్తే మరికొన్ని కింద ఆకులలో కనిపిస్తాయి. ఈ పోషక లోపం వచ్చే ఆకుల స్థానాన్ని బట్టి ఏ పోషకం తక్కువైందో తెలుసుకోవచ్చా? ప్రధాన పోషకాలతో వచ్చే లోపాలు ఎలా ఉంటాయి? అన్న విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది. Some of deficiency symptoms on plants appear on younger leaves and some on older leaves? In this video we have tried to e...
ఎరువులు విషతుల్యం ఎప్పుడు అవుతాయి? When to stop fertiliser? Hidden Hunger?
มุมมอง 1.7K4 ปีที่แล้ว
తెలివైన రైతంటే సాద్యమైనంత తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ దిగుబడి సాధించేవాడు. అధికంగా ఎరువులు ఇవ్వటంవలన పంటకు అవి విషంగా మారె ప్రమాదం ఉంది. ఎలాగో ఈ వీడియొ చూసి తెలుసుకోండి. An Intelligent farmer means spending less amount on fertilisers and pesticides as low as possible and get maximum profitable yield. Confused? See this video you will have idea about how to get maximum profit.
వరి పంటకు 28-28 మంచిదా లేక DAP ఎరువు మంచిదా? Which fertilizer is better for Paddy 28-28-0 or DAP?
มุมมอง 90K4 ปีที่แล้ว
నూటికి ఎనభై మంది రైతులు వరి పంటలో 28-28 అనే ఎరువు వాడతారు. ఖర్చు పరంగా చూసినపుడు అదే రేటుతో 28-28 కంటే అధిక పోషకాలు ఉన్నాయి అని తెలియజేసిన కూడా అనుభవం దృష్ట్యా బాగా పనిచేస్తుంది అని 28-28 గురించి చెబుతారు. అందులో వాస్తవం ఎంత అనేది ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేయడం జరిగింది.
సేంద్రియ పదార్థము అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి? What is Organic Matter?
มุมมอง 1.3K4 ปีที่แล้ว
Do you know what is Organic matter? People often confused Organic matter with Organic material. In fact both are different. In this video you will get the concept of organic matter and uses of organic matter apart from nutrient supply to plants. సేంద్రియ పదార్థము అంటే ఏమిటో తెలుసా? సేంద్రియ కారకాన్నే సేంద్రియ పదార్థముగా ప్రజలు పొరపడుతుంటారు. వాస్తవానికి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. సేంద్ర...
How Much Fertiliser Should Use? ఎంత ఎరువు వాడాలి?
มุมมอง 4.2K4 ปีที่แล้ว
మీకు మీ పంటలో ఏ ఎరువు వేసుకోవాలో తెలుసు కానీ, కొలత తెలియకపోవడం వలన అరబస్తా వేసేచోట ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బస్తాలు ఎరువు వాడి డబ్బులు పోగొట్టుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చూసి ఎరువుల కొలత ఎలా తెలుసుకోవాలి నేర్చుకోండి.
Fertilizer Selection - ఎరువుల ఎంపిక
มุมมอง 8K4 ปีที่แล้ว
మన పంటకు ఏ ఎరువు వేయాలి? Which fertilizer should we choose? తర తరాలనుండి వ్యవసాయం చేసే రైతు కూడా పంట వేసేముందు ఏ ఎరువు వెయ్యాలి అన్నది పెద్ద ప్రశ్నయే. అయితే మన పంటకు ఎలాంటి ఎరువుల వేసుకోవాలి అన్నది సులభముగా అర్థమయ్యేలా ఈ వీడియో చెయ్యడం జరిగింది. మీకు నచ్చితే మీ అభిప్రాయం చెప్పండి.

ความคิดเห็น

  • @kanneboinakishore4913
    @kanneboinakishore4913 ปีที่แล้ว

    Super chepparu sir. B. P. T. 5204. Rakani, eruvulu evvi vadali, ennisarlu, vati mothadhu cheppandi

  • @VishwaVishwa-d3v
    @VishwaVishwa-d3v ปีที่แล้ว

    Sodi appanna

  • @maheshs8755
    @maheshs8755 2 ปีที่แล้ว

    Meeru cheppina mandhu emi artham kaledu

  • @rajumothala3000
    @rajumothala3000 2 ปีที่แล้ว

    Absolutely ur information 💯 correct 🏆🏆🏆🏆

  • @ramuharjun7602
    @ramuharjun7602 2 ปีที่แล้ว

    Supar sir

  • @kumarKumar-wm4ts
    @kumarKumar-wm4ts 2 ปีที่แล้ว

    Yav mondu kotaie

  • @mallikarjunamallikarjuna7158
    @mallikarjunamallikarjuna7158 2 ปีที่แล้ว

    Varipantaku Ami aruvulu veyalo modati dukkilonundi lastvaraku Ami vadali cheppandi

  • @mahesheda2129
    @mahesheda2129 2 ปีที่แล้ว

    rendu kalipi half half rabi ki vadavacha?

  • @kolarindianfarmer9999
    @kolarindianfarmer9999 2 ปีที่แล้ว

    Yakada drukatadi

  • @sreenusupritha6770
    @sreenusupritha6770 2 ปีที่แล้ว

    Nice

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Sir

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Reply

  • @harikrishnamummadi6362
    @harikrishnamummadi6362 2 ปีที่แล้ว

    Budida gummadi padulu pettamu starting stage( plant )🌱 mokka vachi 1week avithundi em fertiliser veyali?

  • @rameshatluri1860
    @rameshatluri1860 2 ปีที่แล้ว

    ఎకరానికి ortho silicic acid ఎన్ని గ్రాములు పిచికారీ చేయాలి, స్వల్ప కాలిక పంటలపై ఎన్ని సార్లు పిచికారీ చేయాలి.పైరు ఏ వయసులో పిచికారీ చేయాలి. వివరంగా తెలియజేస్తే బాగుంటుంది.ధన్యవాదములు.

    • @farmersfamily6394
      @farmersfamily6394 2 ปีที่แล้ว

      స్వల్పకాలిక పంటలపై 20-25 రోజులకు ఒకసారి మళ్ళి 2 వారాల వ్యవధితో మరొకసారి లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్ లు కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. దీర్ఘకాలిక పంటలపై మొదటి సారి 20-25 రోజులకు, పూతదశలోను, కాయ దశలోనూ లేదా ప్రతీ కోత తర్వాత ఒకసారి పైన చెప్పిన మోతాదులో స్ప్రే చేసుకోవాలి . ఈ ఆర్థో సిలిసిక్ ఆసిడ్ గుళికలు రూపంలో కూడా దొరుకుతుంది. ఎకరాకు 10 కేజీల చొప్పున చల్లుకోవచ్చు. మరియు డ్రిప్పు ద్వారా ఎకరాకు 1.5-2 లీటర్లు వదులుకోవచ్చు.

    • @rameshatluri1860
      @rameshatluri1860 2 ปีที่แล้ว

      @@farmersfamily6394 thanks

    • @sudularamudu5733
      @sudularamudu5733 2 ปีที่แล้ว

      @@farmersfamily6394 powder form aethe dose yentha sir one liter water ku sir

  • @satishreddy0065
    @satishreddy0065 2 ปีที่แล้ว

    Good information sir 👍👍

  • @thallareddeppa
    @thallareddeppa 2 ปีที่แล้ว

    Good information btw sir

  • @naveennagireddy2076
    @naveennagireddy2076 2 ปีที่แล้ว

    you are giving very good information sir pls make more videos

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువు గారు... చాలా ఉపయోగకరమైనది... లోతుగా అధ్యయనం చేశారు....తెలుగులో ఇలాంటి వీడియోస్ తక్కుగా ఉంటాయి.... పురుగు, తెగులు ముదులు గూర్చి వీడియోస్ చేయండి....వాటి యెక్క కంబినేషన్ ఎలా ఉండాలో తెలపండి.... రైతులకు తక్కువ ఖర్చులు గా చేయండి గురువు గారు మీ ఎంత వరకు అభ్యసించారు తెలుపగలరు.... మీ జ్ఞానం బోధించటానికి చాలామందికి కావాలి....

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @SRCREATIONZ036
    @SRCREATIONZ036 3 ปีที่แล้ว

    DAP ni water lo Kariginchi prathi pantalo Spray Cheyyavacha Sir cheppandi

  • @rcm.familyindia4250
    @rcm.familyindia4250 3 ปีที่แล้ว

    Organic agricultural product available all India

  • @masannamasanna4560
    @masannamasanna4560 3 ปีที่แล้ว

    Annaya ts gurinchi cheppande tlgn

  • @amoghsn8973
    @amoghsn8973 3 ปีที่แล้ว

    The way u explain is better than other channels. I request u to continue the same and keep posting the videos. We support u. ❤️🙏

  • @marridhanu2752
    @marridhanu2752 3 ปีที่แล้ว

    మీరు చెప్పిన n p k మోతాదు వరికి ఒక దఫా కి లేదా పంట పూర్తి కాలనిక తెలియజేయండి

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 3 ปีที่แล้ว

    Excellent information

  • @rameshnaik3131
    @rameshnaik3131 3 ปีที่แล้ว

    Drum seeder tho 30 days avuthundhi growthing ledhu 2nd time fertilizer m use cheyyali sir

  • @sudheeryajaliteluguinfo4146
    @sudheeryajaliteluguinfo4146 3 ปีที่แล้ว

    voice hear phones pettukuna vinapadatam ledu bro .. koncham sound quality chusukondi

  • @kypuseshareddy4950
    @kypuseshareddy4950 3 ปีที่แล้ว

    Sound tho malli upload cheyyandi

  • @srinupachipala4506
    @srinupachipala4506 3 ปีที่แล้ว

    ఇలాంటి విషయాలు తెలిపి రైతులకు సహాకరించ గలరు

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Brother..DAP better haa leka ultra DAP better haa...vari ki dukkilo

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Ultra DAP better haa leka DAP better haaa bro వరి కి డుక్కీలో

    • @Krish143G
      @Krish143G 4 หลายเดือนก่อน

      Ultra dap👌

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Brother ULTRA DAP Better haa leka DAP better haa variki dukkilo...

    • @chramana4492
      @chramana4492 ปีที่แล้ว

      Ultra DAP lo zinc untaadi dukkilo yesukovachu bro

  • @nagendradommeti8519
    @nagendradommeti8519 3 ปีที่แล้ว

    Dap best 💯

  • @GPRnews4454
    @GPRnews4454 3 ปีที่แล้ว

    Godavari Ultra DAP lo ZINK mix chesi dukkilo veyavacha...ULTRA DAP. ZINK 10 kgs bag techa.. Normal DAP lo kaluparadu kani ULTRA DAP kalapocha...bro dout bro.. Godavari DAP and ultra DAP lo edi better bro...

  • @shrey573
    @shrey573 4 ปีที่แล้ว

    Veetikanna single super phosphate vesukunte better

  • @sayadnagulmeera4358
    @sayadnagulmeera4358 4 ปีที่แล้ว

    మిర్చి లో ఎరువులు పట్టిక ను తెలియజేయండి...సార్

  • @vakitiharikrishnavakitihar8958
    @vakitiharikrishnavakitihar8958 4 ปีที่แล้ว

    సార్ నేను శనగ వేసాను 14 35 14 ఎరువు వేశాను బాగుంటుంద

    • @farmersfamily6394
      @farmersfamily6394 4 ปีที่แล้ว

      కేవలం ఒక బస్తా 14-35-14 ఒక బస్తా వాడినట్లైతే సరిపోదు కృష్ణ గారు. నాణ్యత లో ఎటువంటి సమస్య లేదు. బాగుంటుంది.

  • @gosulamookappa7524
    @gosulamookappa7524 4 ปีที่แล้ว

    చాలా థాంక్స్ అండి

  • @naveenyaragudimatam3786
    @naveenyaragudimatam3786 4 ปีที่แล้ว

    Super

  • @cvrreddy7094
    @cvrreddy7094 4 ปีที่แล้ว

    మీ మాటలు వినిపించడం లేదు

    • @farmersfamily6394
      @farmersfamily6394 4 ปีที่แล้ว

      మధ్యలో టెక్నీకల్ ప్రాబ్లెమ్ వలన సౌండ్ తగ్గిన విషయం గమనించలేదు. Head phones పెట్టుకొని సౌండ్ పెంచితే వినపడుతోంది. ప్రయతించగలరు.