సదాచారం - Sadhacharam || భగవద్ ఆరాధన మరియు వంటింటి నియమాలు || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • ---------------------------
    హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp....
    #pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation
    ధన్యవాదాలు,
    ప్రణవానంద దాస్ | Pranavananda Das

ความคิดเห็น • 370

  • @PranavanandaDas
    @PranavanandaDas  ปีที่แล้ว +38

    1 మనం పూజ గదిలోకి వెళ్ళక ముందు చేయవలసిన పని ఏమిటీ?
    2.పురుషులు ఎలా ప్రణామం చేయాలి? స్త్రీలు ఎలా ప్రణామం చేయాలి?
    3.మనం భగవంతుడి యొక్క సేవా మొదలు పెట్టె ముందు చేయవలసిన పని ఏమిటీ?
    4.వంటిల్లుని పూజ గదితో సమానంగా చూడలా వద్దా ? ఎందుకూ చూడాలి?
    5. మనం వంట చేసేప్పుడు వెంట్రుకలు నైవేద్యంలో పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో వంట చేసేప్పుడు ఎలా చేస్తే మంచిది?
    1.What should we do before going to the altar ?
    2. How should prabhuji's and mataji's offer obeisances?
    3. What should we do before we start serving the lord?
    4. Should we see the kitchen equal to the deity room ? Why should we see?
    5. What precautions should we take to make sure that the hair doesn't fall in the bhoga? What is the best method while cooking at home?

    • @padmajaeluri1169
      @padmajaeluri1169 ปีที่แล้ว

      Hare Krishna. Prabhuji

    • @padmajaeluri1169
      @padmajaeluri1169 ปีที่แล้ว +3

      1. ganta mro ginchali
      2. Purushulu purthiga nelanu anchi pranamam cheyali sthrilu panchanga pranamam cheyali
      3. Antharika souchamga bahisouchanga vundali
      4. Chudali Krishnu di ki pettey eyy prasadham lo porapatlu jaragakunda subhram ga vunchukovali
      5. Vanta chesedappudu mana ventrukulu eyy padhardham padakunda thala Pi ledha mudi vesukovali or cloth pettukovali
      Hare Krishna 💖 🙏

    • @manjumohanmk1545
      @manjumohanmk1545 ปีที่แล้ว

      Ring the bell

    • @manjumohanmk1545
      @manjumohanmk1545 ปีที่แล้ว

      gents sashantagapranamam ladies panchangapranamam

    • @manjumohanmk1545
      @manjumohanmk1545 ปีที่แล้ว

      Read the guru slokam

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 21 วันที่ผ่านมา +1

    హరే కృష్ణ హారే కృష్ణ కృష్ణ కృష్ణ హారే హరే హరే రామ హారే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirikumar4140
    @sirikumar4140 ปีที่แล้ว +16

    Hare krishna dabdavath pranamam ప్రభుజి
    నేను ఎప్పటి నుంచో iskcon ఫాలో అవుతున్నాను
    కొన్ని డేస్ బాగానే భక్తి చేశాను
    అప్పుడు బాగుంది
    న శిక్ష గురువుగారు దూరం అవ్వడం వల్ల మళ్ళీ భక్తి నుండి దూరం అయ్యాను
    ఎంత చేసిన ప్రవచనాలు విన్న న బుద్ది మారడం లేదు. భగవంతుని ప్రార్థిస్తున్నాను నన్ను నడిపించే గురువు కావాలని. దేవుని కృప వల్ల మీ సంఘత్యం లభించింది. తప్పకుండ రేపటి నుంచి మీరు చెప్పి నట్లు పాటిస్తాను ప్రభు. మీ blessings కావాలి ప్రభు

  • @vsknmlb4142
    @vsknmlb4142 11 หลายเดือนก่อน +3

    ప్రభుజీ మీకు నమస్కారములు 🙏🙏🙏 మీరు చెప్పేనంది నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను,కాని నాకు ఒక సందేహం స్వామి కి ఎటువంటి పదార్దాలు నీవేధించలో చెప్తానన్నారు, మరొకటి మేము శాఖహారం మాత్రమే తింటాము
    మేము వండి నా వంటలలో నుంచి తొలిగా వండినావి తీసి స్వామికి నీవేధించా వచ్చునా,లేదా ప్రత్యేకముగా వండి నీవేధించలా,నేను ఇప్పుడు ఉన్నా పరిస్థితులొ ,ఉదయం లంచ్ box తీసుకుని వెళ్లి మళ్ళీ రాత్రి కి ఇంటి కి వస్తాము,మధ్యాహ్నం వేడిగా వండి భగవంతుని కి నీవేధించే అవకాశం లేకపోతే ఏమి చేయాలు,అలాగని టిఫిన్,భోజనం ఒకేసారి స్వామి కి ఎలా పెట్టాను,మనము ఎలా రెండు ఒకసారి ఎలా తినలేము స్వామి కూడా అంతే కదా ప్రభుజి

  • @KGGoudKgangadharGoud
    @KGGoudKgangadharGoud 7 หลายเดือนก่อน

    Hare krishna prabhuji🙏
    meru chepinavani chestanu daily🙏

  • @sujathanara6006
    @sujathanara6006 ปีที่แล้ว +18

    నమస్కారం ప్రభూజీ మీ ప్రవచనాలు ఆ కృష్ణయ్య భక్తి అనన్యం వింటుంటేనే నాకు కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయి ప్రభూజీ

  • @SathishKumar-cp7cl
    @SathishKumar-cp7cl 8 หลายเดือนก่อน +1

    ఘనమస్తే. గురూజీ.
    మీకు. మా పాదాభి వందనాలు.
    చాలా బాగా చెప్పారు. నేను కూడా. ఊరికి. వెళ్తె. నా పూజగది దగ్గరకు. వెళ్లి. నా మనసు లోని. వేదన. చెప్పి. ఒక. నమస్కారం చేసి ప్రార్ధించి వెళ్తాను. గురూజీ. ధన్యవాదములు.

  • @sirivella2264
    @sirivella2264 ปีที่แล้ว +6

    Kitchen visayayalu chala maku తెలియని విషయాలు చెప్పారు prabhuji

  • @vprswamy1141
    @vprswamy1141 22 วันที่ผ่านมา

    Vantagadhi probuji

  • @vishwavijeth9934
    @vishwavijeth9934 7 หลายเดือนก่อน

    Excellent speech , prabhuji.💐🙏 Anuradha krishnappa.

  • @LikhithSai17
    @LikhithSai17 7 หลายเดือนก่อน

    Harekrishna prabhuji dhandavath pranamam

  • @TallaAnithaGoud
    @TallaAnithaGoud 19 วันที่ผ่านมา

    Hari Krishna prabhuji

  • @LavanyaLavanya-mq4ru
    @LavanyaLavanya-mq4ru 10 หลายเดือนก่อน +2

    Haiboool 👌👌👌👌👌👌
    Prabhuji hare krishna 😊

  • @a.ammanni8160
    @a.ammanni8160 10 หลายเดือนก่อน +1

    Chala chala dhanyavadhalu

  • @singareddypadmavathi5576
    @singareddypadmavathi5576 หลายเดือนก่อน

    Prubhuji meeku sahasra namaskaralu inni goppa ga chebuthunnadhuku

  • @manakondapi7419
    @manakondapi7419 หลายเดือนก่อน

    Harekrishna prabhuji 🎉🙏🙏🙏

  • @manoharaswamy7810
    @manoharaswamy7810 2 หลายเดือนก่อน

    Dhanyavadalu prabhuji..
    👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sankararaoperla8054
    @sankararaoperla8054 3 หลายเดือนก่อน +1

    హరేకృష్ణా ప్రభుజీ పంచాంగా ప్రణామము
    మా ఇంట్లో గౌరంగ నీతాయ లు స్వాములు ఉన్నారు మీరు చెప్పినవి నాకు ఎంతో తెలియనవి చెప్పారు

  • @kavitadeevi2310
    @kavitadeevi2310 10 หลายเดือนก่อน +1

    Prabhuji sat sat pranam
    Will surely improve my little missing points
    Heartfelt dhanyavadamulu
    Hare krishna

  • @sujathanara6006
    @sujathanara6006 ปีที่แล้ว +11

    ప్రభుజీ నేను ఇంతకుముందు ఆ కృష్ణయ్య ని నా మనసుతో నా మనసులో ఆ కన్నయ్య కి నిత్యం స్నానం చేపించినట్టు కన్నయ్యకి ఇష్టమైన వెన్న లడ్డు పొంగలి ఇలా నైవేద్యం నివేదించినట్టు మరియు ఆ కన్నయ్యని నా భుజంపై వేసుకుని లాలి పాడుతు నిద్ర పుచుతున్నట్టు చాలా సంతోషంగా ఉండేది కాని ఇప్పుడు స్వామికి నిజంగానే నైవేద్యం నివేదిస్తను స్వామి మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ

    • @niru2725
      @niru2725 9 หลายเดือนก่อน

      111¹1111

    • @niru2725
      @niru2725 9 หลายเดือนก่อน

      1111¹11111❤❤

  • @chayameesala5840
    @chayameesala5840 7 หลายเดือนก่อน

    Naskaram
    Guruji. Thaks. For. Very. Instrested. Speches

  • @jaisrikrishna6533
    @jaisrikrishna6533 ปีที่แล้ว +5

    దండవత్ ప్రణామం ప్రభుజీ 🙏🏻🙏🏻🙏🏻 చాలా చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. కృష్ణయ్య అనుగ్రహం వలన,ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మీ వంటి సద్గురువు ను పొందాను. చాలా ఆనందంగా వుంది ప్రభు జీ. అన్నీ పాటించడానికి మీ ఆశ్శీ స్సులు కావాలి.అవి ఎప్పుడూ వుంటాయి అని ఆశిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు జీ 🙏🏻🙏🏻🙏🏻

  • @govasribandi8302
    @govasribandi8302 3 หลายเดือนก่อน

    Hare krishna prabuji 🙏

  • @PreethiReddy-o2v
    @PreethiReddy-o2v 9 หลายเดือนก่อน

    Chala prashantaga undi guruji🎉

  • @sirivella2264
    @sirivella2264 ปีที่แล้ว +18

    Pooja విషయం లో శ్రద్ద bhakthi vinayam ఆచరణ నేను చాలా మార్చుకుంటున్నాను ఈప్పుడే తెలుసుకుంటున్నారు prabhuji
    Thanks prabhuji guruvu lene జీవితం ముందుకు వెళ్ళాదు అని ఈప్పుడే అర్దయం అయ్యింది prabhuji

  • @swathic4
    @swathic4 ปีที่แล้ว +8

    ఎంత madhuram గా వివరించారు prabhu ji...dhandawath pranam prabhu ji...🙏🙏🙏🙇‍♀️

  • @sivach4048
    @sivach4048 ปีที่แล้ว +23

    1.ప్రణామం
    2.పురుషులు అష్టంగా ప్రణామం, ఆడవారు పంచాంగ ప్రణామం
    3.మొదట గురువుకి సేవ చేయాలి తర్వాత భగవంతుడుని మేల్కొల్పాలి తర్వాత సేవ చేయాలి
    4.వంట గది,పూజ గది సమానంగా చూడాలి ఎందుకు అంటే భగవంతుడు నైవేద్యం వంట గదిలో తయారుచేస్తాము కాబట్టి మనం రెండుటిని సమానంగా చూడాలి
    5.తలకి వస్త్రమ్ కాని క్యాప్ దరించాలి ఇంట్లో వంట చేసేటప్పుడు కీర్తాన కాని,ప్రవచనం పెట్టుకొని చేయాలి
    హరే కృష్ణ గురూజీ

  • @padminigadamsetty1015
    @padminigadamsetty1015 3 หลายเดือนก่อน

    Excellent ga cheparu Guruji.

  • @chandrasekhar988
    @chandrasekhar988 10 หลายเดือนก่อน

    Hare Krishna dandwat pranamalu

  • @_BolHariBol_
    @_BolHariBol_ 8 หลายเดือนก่อน

    हरे कृष्णा हरे कृष्णा , कृष्णा कृष्णा हरे हरे ; हरे रामा हरे रामा , रामा रामा हरे हरे 🪷👣🛞🪈 All glories to Srila Prabhupada's Lotus feet 🪷👣🙏🙇‍♀️🪔☺All glories to Sri Guru and Sri Gauranga Nitai 🙏🙏Jaya Pancha Tattva 🙏🙇‍♀️🙇‍♀️ All glories to Devotees🙏🙇‍♀️. Hare Krsna🙏🙇‍♀️🪷👣 🪈

  • @jyothivenkataramu97
    @jyothivenkataramu97 ปีที่แล้ว +3

    Hare Krishna Prabhu 🙇🏻‍♀️🙏💐 chala chala manchi vishayalu chepparu meku chala danyavadalu 🙇🏻‍♀️

  • @sankararaoperla8054
    @sankararaoperla8054 3 หลายเดือนก่อน

    హరే కృష్ణా ప్రభూజీ చాలా చక్కగా చెప్పేరు ప్రణామములు

  • @leelaprasad8844
    @leelaprasad8844 3 หลายเดือนก่อน

    Chalavisayalu chalabaga chepparu

  • @lakshmiprasanna8993
    @lakshmiprasanna8993 11 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji dandavat pranam lu

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 ปีที่แล้ว +3

    Very well said prabuji.....thq so much swamy ji..vintunte inka inka vinalani pisthundi...🙏🙏🙏🙏🙏

  • @padmajavalluri8718
    @padmajavalluri8718 ปีที่แล้ว

    Prabhuji me pravachanam. Vintunte aavalinthalu thopaatu. Kallallo. Neellu. Vasthunnaayi.

  • @anithavalluri4273
    @anithavalluri4273 ปีที่แล้ว +2

    Hare Krishna 🙏 Prabhuji

  • @padmavathikundrapu7045
    @padmavathikundrapu7045 ปีที่แล้ว

    Prabuji meeku na paadabi vandanalu

  • @krishnakumari1455
    @krishnakumari1455 11 หลายเดือนก่อน

    Chala Baga cheparu Swamiji prabhuji 🙏🙏🙏 Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏

  • @shanthi846
    @shanthi846 9 หลายเดือนก่อน +2

    Wonderful words 👏

  • @kottavisalakshmi6269
    @kottavisalakshmi6269 11 หลายเดือนก่อน

    Prabhuji 😊 patinchataniki prayatnisthamu.👏

  • @ramaDevi-cn2ew
    @ramaDevi-cn2ew 6 หลายเดือนก่อน

    Hare Krishna 🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 11 หลายเดือนก่อน +2

    🙏.నాకు తేయకపోయిన మీరు చెప్పే విధానం లోనే చేస్తా...నేను ఊరు వెళ్ళేటప్పుడు భగవానుడికి మొక్కలకి చెప్పి వెళతాను. మా పిల్లలు కాలేజ్ కి వెళ్ళేప్పుడు తులసి మాటకి కూడా చెప్పి వెళ్లేవారు.అమ్మని చూసుకో మాత అని.... రాధే... రాధే...జీ🙏
    🙏సర్వే జనాం సుఖినోభవంతు 🙏

  • @lakshmibhetalam4713
    @lakshmibhetalam4713 11 หลายเดือนก่อน

    Namaskaram prabuji excellent sir thankyou somuch sir thankyou

  • @hemajaldu1593
    @hemajaldu1593 11 หลายเดือนก่อน +1

    Prabhuji Chaala inner happiness feel ayya meeru cheppinadi first part vinnaka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻I leterally cried for wt I have done alll these days 🙏🏻so I will start from now onwards 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻cleanliness outside and inside 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharathinarendra237
    @bharathinarendra237 ปีที่แล้ว +3

    Thanks prabhu hare krishna

  • @kottavisalakshmi6269
    @kottavisalakshmi6269 3 หลายเดือนก่อน

    2men sasta ga pranamam,womem panchaga Danda pranam

  • @savaramtriveni1775
    @savaramtriveni1775 ปีที่แล้ว +2

    Thank you so much i learned lot of new things...i am very new to this way... actually i am waiting for this kind guidance for my life...due to god bleessings only i found ur guidance....

  • @jayanthikrishnan5294
    @jayanthikrishnan5294 ปีที่แล้ว +6

    Excellent lecture Prabhu, thank you so much..

  • @shamallashamalla4998
    @shamallashamalla4998 ปีที่แล้ว

    Hare Krishna chala chakkaga vivarinchyaru dhanyavaadalu gurugaru 🙏🙏🙏👋👋

  • @c.m.ramesh6367
    @c.m.ramesh6367 11 หลายเดือนก่อน

    Yes,super andi bell kotti lopaliki velladam

  • @vijaya-bb8uv
    @vijaya-bb8uv 2 หลายเดือนก่อน

    Prabhuji 🎉

  • @ramadeviramadevi4509
    @ramadeviramadevi4509 ปีที่แล้ว

    Hare Krishna prabhuji. Chalaa chakkaga chepparu guruji.nenu eroju nundi meeru cheppinattu cheyadaniki nirnainchukunnanu guruji.meeku danyavadaalu guruji.

  • @lohitsairam1618
    @lohitsairam1618 ปีที่แล้ว +3

    🙏Hare Krishna

  • @maddinavanaja9045
    @maddinavanaja9045 10 หลายเดือนก่อน

    Meeru chala bagachepparu

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 ปีที่แล้ว +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🌺🙏🌺🙏🌺🙏♥️♥️♥️🌹🌹🌹🙏

  • @Bobby123Bobby-yy1hf
    @Bobby123Bobby-yy1hf 11 หลายเดือนก่อน

    Vantagadi prabhuji

  • @harekrishnarasapriya8086
    @harekrishnarasapriya8086 ปีที่แล้ว

    Harekrishna prabhuji dandavath pranam 🙏 TQ prabhuji chala chala vishayalu tesulukunnanu TQ TQ so much prabhuji 🙏🙏 jagadguru srilaprabhupad ki jai 🙏🙏🪷🌹💐

  • @surinedividhyarenuka5165
    @surinedividhyarenuka5165 ปีที่แล้ว +2

    Thanks for detailed explanation prabhuji

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @vishnupriyadothula127
    @vishnupriyadothula127 ปีที่แล้ว +2

    Hare Krishna prabuji
    Dandavat pranam 🙏💐

  • @lavanyadonthula-fd6ep
    @lavanyadonthula-fd6ep ปีที่แล้ว

    Hare Krishna prabhuji 🙏 daivaradhanalo inthakumundu telisi teliyaka konni thappulu chesanu prabhuji.thappakunda vatini marchukuntamu prabhuji mire Maa guruvulu prabhuji🙏🙏🙏mammalni bless cheyandi prabhuji🙇‍♀️🙇‍♀️

  • @ramadeviramadevi4509
    @ramadeviramadevi4509 ปีที่แล้ว +2

    Vantagadhi

  • @swathic4
    @swathic4 ปีที่แล้ว +2

    Hare Krushna prabhu ji dhandawath pranam prabhu ji....🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @a.ammanni8160
    @a.ammanni8160 10 หลายเดือนก่อน

    Namaste 🙏 guruji

  • @devarasettyrajyalakshmi1236
    @devarasettyrajyalakshmi1236 11 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji Dandavatpranamas Prabhuji 🙇🙏very very thankful for your merciful lecture Prabhuji 🙇🙏

  • @saraswatis2870
    @saraswatis2870 ปีที่แล้ว +2

    Radarani

  • @rajeshmetta1226
    @rajeshmetta1226 10 หลายเดือนก่อน

    Guruvu garu 🙏🙏🙏 💐🌹💐

  • @bhavaniananthula3221
    @bhavaniananthula3221 ปีที่แล้ว +5

    హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే ప్రబుజీ ప్రణామాలు🙏🙏🙏🙏🙏 ఉపదేశం తిస్కోవడం అంటే ఎమిటి.ఉపదేశం తిస్కోకుండ జపం చేయవచ్చా.తెలియ చేయండి ప్రబుజి,🙏

  • @KasiSivaganga-uk8fj
    @KasiSivaganga-uk8fj ปีที่แล้ว +2

    Hrudhayam

  • @enlightenment4341
    @enlightenment4341 ปีที่แล้ว

    Mimmalni shiksha guruvuga anukovacha prabhuji🙏🏻🙏🏻

  • @VihaanaBheesetti
    @VihaanaBheesetti ปีที่แล้ว +3

    Hare krishna ❤❤❤❤❤❤

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 ปีที่แล้ว +4

    1.bell koti lopaliki vellali
    2.astanga pranamamu ( dandavath pranamamu) cheyali, srilu panchanga pranamamu cheyali
    3.achamanamu chesi, guruvu ku pranamamu cheyali
    4.samanaga chudali, enduku ante bagavantuniki navedyamu chese pradesamu kavuna
    5.talaku cap pettukovali, Bagavantuni keerthanalu, kathalu, patalu, vintu cheste chala manchidi
    Hare krishna prabhuji🙏🙏🙏🙏

  • @hymavatidevi4492
    @hymavatidevi4492 ปีที่แล้ว

    Thank you prabhu ji. Ilaanti vishayalu avaru cheppaledu.

  • @lakshmitangudu3703
    @lakshmitangudu3703 ปีที่แล้ว +2

    ✋ Jai sri krishna

  • @govasribandi8302
    @govasribandi8302 11 หลายเดือนก่อน

    Hare krishna prabuji🙏

  • @crsna_crsna
    @crsna_crsna 7 หลายเดือนก่อน

    ❤HARIBOL. U R GIFT FOR ALL DEVOTEES .. VERY USEFUL VIDEOS PRABHUJI. ❤@pranavanand das

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 11 หลายเดือนก่อน

    Hare krishna🙏🙏

  • @koushik3bthanviklkgb393
    @koushik3bthanviklkgb393 11 หลายเดือนก่อน

    Dhanyavadalu prabhuji

  • @prasannasurasani8909
    @prasannasurasani8909 ปีที่แล้ว

    Hare Krishna Prabhu, swami ki nivedhyam ariti akulo petta ochha Prabhu

  • @RadhaKrishna-xp1ku
    @RadhaKrishna-xp1ku ปีที่แล้ว

    Hare krishna dandavath pranam prabhuji 🙏 prabhuji laddu Gopal ki sevani andhinchhavachha

  • @srivalligoud362
    @srivalligoud362 ปีที่แล้ว

    hare krishna prabhuji nenu alane chesanu prabhuji bhagundi supper ga undi anukuntu tinesaru

  • @kommisettyvenkatasatyanara8453
    @kommisettyvenkatasatyanara8453 ปีที่แล้ว

    Harekrishna prji pranamalu

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 ปีที่แล้ว +3

    హరేకృష్ణ ప్రభూజీ 🙏🙏

  • @rukminikv7310
    @rukminikv7310 ปีที่แล้ว +1

    Tq prabhuji garu🙏🙏🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว

    Jai Sri Krishna Haree 🙏🙏💕

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 11 หลายเดือนก่อน

    Jaai sri KRISHNA prabhu ji🙏🙏🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ. 🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 11 หลายเดือนก่อน

    🙏🙏🙏Hare Krishna Prabhuji

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 ปีที่แล้ว

    🙏హరే krishna 🙏

  • @kistagoud3783
    @kistagoud3783 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @syamalasakku1517
    @syamalasakku1517 11 หลายเดือนก่อน

    Mana manasu guruji

  • @padmavathitrl743
    @padmavathitrl743 ปีที่แล้ว

    Namaskaaramu guru ji

  • @prashanthibavi5982
    @prashanthibavi5982 ปีที่แล้ว

    Srilu pancha pranamamau

  • @vijayalakshmi-tt5se
    @vijayalakshmi-tt5se ปีที่แล้ว

    Radhamma di

  • @RadhaKrishna-xp1ku
    @RadhaKrishna-xp1ku ปีที่แล้ว

    Hare Krishna pranam prabhuji 🙏 mundhu naivedyam taruvaata annaaru kadha prabhuji mari mangala arathi morning 4.30am appadu yela naivedyam pettaali prabhuji 🙏

  • @kalpanak772
    @kalpanak772 ปีที่แล้ว

    Jai Radha Krishna

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 9 หลายเดือนก่อน

    వంటగది❤

  • @kranthikarempudi6523
    @kranthikarempudi6523 ปีที่แล้ว

    Thank uu... Guruji.....🥭🍑🍑

  • @lakshmi4888
    @lakshmi4888 4 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji నేను ఒక గృహిణి నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అలానే నాన్ వెజ్ తింటాం కానీ నాకు భగవంతుడికి పూజ ఎలా చేయాలి అసలు ఏ నియమాలు పాటించాలి నైవేద్యం ఎలా రోజు సమర్పించాలి అని తెల్సుకోవాలి అని ఉంది దయచేసి తెలియచేయగలరు