Pranavananda Das : ఇలాంటి ఇంటర్వ్యూ చూడాలంటే అదృష్టం ఉండాలి | Lord Krishna
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
- Watch : Pranavananda Das : ఇలాంటి ఇంటర్వ్యూ చూడాలంటే అదృష్టం ఉండాలి | Lord Krishna @HITTVOFFICIAL
#pranavanandadas #lordkrishna #kalki #arjunudu #krishnudu #exculsiveinterview #hittvofficial
To Stay Updated And Also Earn Money, Download Hit TV AppToday From ios Or Playstore By Clicking: qrfy.com/p/3h5...
ధన్యవాదాలు ప్రభూజీ 🎉 చాలా గొప్ప మాటలు మీరు కారణ జన్మలు ఈ తరం వారికి మీరు ఒక అపురూపమైన వరం
జై శ్రీకృష్ణ ఇంతకన్నా ఎక్కువగా మాటలు రావట్లేదు గురూజీ ఈ మాటలు వింటుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ❤❤❤
ఆణిముత్యాలు మాటలు కాదు
ఆవేశం లేదు
కోపం లేదు
సింపుల్ సిటీ
విషయ పరిజ్ఞానం
శ్రద్ధ
వినయం
ఇంత చిన్న వయసులో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ప్రభూజీ మీరు ఎంత పరితపిస్తున్నారు, మన సనాతన ధర్మం గురించి, ప్రతి ఒక్కరు అనుసరస్తారని ఆశిస్తాను ప్రభుజీ, నేను తప్పనిసరిగా ఫాలో అవుతున్నాను ప్రభుజీ. మీ ఆశిస్సిలు ఎల్లప్పుడూ మా పై ఉండాలి ప్రభుజీ. హరే క్రిష్ణ
హరే కృష్ణ పూజ్య ప్రణవానంద ప్రభుజీ దండావత్ ప్రణాం.. చాలా విశ్లేషణాత్మకం గా, స్పష్టంగా, అద్భుతంగా వివరించారు... ఎన్నో ప్రశ్నలకు సమాధానంలు ఇచ్చారు... 🙏
Hare Krishna prabhuji wonderful interview prji 🙌 🙏🙇
Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
చాలా చక్కటి విషయాలు అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పారు ప్రభూ జి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు,కృష్ణ తత్త్వాన్ని చక్కగా వివరించారు భారత దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పారు శాస్త్ర అధ్యయనం యొక్క ప్రాముఖ్యత ,భక్తి యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు మీ యొక్క పాద పదమములకు శతకోటి ప్రణామాలు 🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏
Hare Krishna Pranavananda Guruji
Guruji very clearly mentioned thank you , i think everyone can atleast now respect and understand our Sanatana dharma and its only srikrishna one and only God.
Jai shree Krishna 🙏🙏🙏
Hare Krishna prabu ji. Chala Chalaa danyavadhalu Dandavath pranamalu 🙏🙏💐
Future lo India Super Power Avutundhi Daniki Karanam Mana Sanatana Dharmame🙏🙏🙏🙏 Hare Krishna Prabhuji🙏🙏
Radhe radhe
Hare krishna
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏👌👌
గురూజీ 🙏మీపాదాలకు కోటి వందనాలు 🙏హరేకృష్ణ
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Gurugi garu Me pravachanalu andaru vinali marali dharmani kapadali 🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌
హరేకృష్ణ 🙏 🙏
Harekrishna prabuji🙏🙏
భగవద్గీత దివ్య ఔషదం సమాజానికి చాలా అవసరం గురువుగారు మీరు చెప్పినట్టు సమాజాన్ని స్పందించాలి కదా జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్
హరే కృష్ణా ప్రభు జీ🙏
Jai sri krishna Guruji 👏🏻👏🏻
Jai Hari Ram Hari Krishna 🙏🙏🙏🙏🙏🌹
Jai sree krishna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐
Thank you sir
Sri Krishna Bhagavanulu varu ippatiki Andari lo ni unnaru Karanam Director NagAshwin Dwara society lo Marinta Bhakti ni Tisukuvacharu...🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
God gives free man gives recharge
Nijam prabu ji janalu inthaaa telivithakkuvugaa unnaroo ma village lo oka person aame delivery aendi baby ki feeding ravatam ledhani aame church ki velli prayer chesindantaa naku vinagane kopam vachindi apudu nenu annaa neku feed ravatam ledani prayer chesthe vasthayani elaa anukuntaru 1st nuvu feeding anedi baby ki aapakodadhu isthune undali nuvu healthy ga food tesukovali avi cheyakundaa prayer chesthe mari vachindha feeding ani adigithe no ani chepparu 1st janalu marali prabu ji
పక్కింట్లో బాగుంటే అక్కడికి వెళ్లంపోతారా😂😂😂భలే చెప్పేరు ప్రభూజీ 🙏🙏🙏... నిజం గురూజిీ... అలాంటి వాళ్లు పోతే పోయారు.... మన ధర్మం యెంత గొప్పది🙏🙏🙏మనిషి గా పుట్టడమే యెంతో adrustham అలాంటిది హిందువుగా పుట్టడం పూర్వ జన్మ sukrutham🙏🙏🙏
Bible and khuran chadhivinatlu vaalla matha peddhalu vaatini bodhosthunnatlu meeru randi swamy ji Gita and ramayanam spred cheyyandi konni places arrange chesi meeru kuda Gita bodhinchabadunu mana sanathana dharmamanni telusukovali enkanaina Ani teliyacheyyandi
Hare Krishna
Pranavananda Das offical TH-cam available in that we have all playlist in that you can see Bhagavad Gita, Ramayana, all so many Vedic scriptures do send as your status prabhuji so that you can reach your contacts at least.
Edari Chetta anta Bharata Dharma Desham Nundi Tarrmeddham....
నువ్వు అసలు యాంకర్ వా
Pnthulu కీ katha ananlysis not correct... Arjjunudu కన్నా greate karnudu... అన్ని krishnudu చెప్పాడు..... Cheppayvadi కన్నా... Vineyvadu తక్కువ అన్నట్లు... మీ speach ఉంది
aaina kante meeku ekkuva telusa. oka guruvu kante naake ekkuva telusu ane ahankaram meedi. First of all katha ni analysis chaiyadam enti, already jarigina katha ni alane cheptaru guruvulu. valllu kothaga em add chaiyaru, adhi telsukondi first. oorike oka guruvu meeda moru paresukokandi.
Anna meeru bagavatham chadivithe thelusthadhi anna evaru goppa anedhi karnudu chesina paapalu chadivithe thelusthadhi bhagavatham chadhavandi anna
Hare Krishna prabuji🙏
Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
🙏🙏🙏