కానీ ప్రభుజీ...యెంత నిస్వార్థ భక్తి తో వున్నా...యెంత ధార్మికత తో వున్నా...ప్రస్తుతం అవినీతి, అధర్మం , అబద్ధం మాత్రమే రాజ్యమేలుతున్నాయి.... మంచి పనికి రావటం లేదు...అధర్మం అబద్ధం ధర్మం మీద గెలుపు సాధిస్తున్నాయి...నీతి నిజాయితి , ప్రేమ తత్త్వం ఇవన్నీ అవమానాలకు, బాధలకు గురి అవుతున్నాయి..ఏందుకు
This is what the actual spiritual talk, we have seen so many spiritual speakers in Andhra who never speak about quitting non veg food and do this Puja you will get that benefit this benefit,Pravananda Prabu is the real guru who presents shastras as it is.
ప్రభుజి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఎంత ఆరోగ్యం చూసుకుని ఎంత సాదాసీదా జీవితం గడుపుదాం అన్నా సరే ఆరోగ్యం కొన్నిసార్లు బాగోక పోవచ్చు దానికి మనీ కావాలి నేను గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా చూస్తారో లేదో తెలియదు మన చనిపోతే అలాంటి టెన్షన్స్ అప్పుడు మనీ కావాలి మళ్లీ బాధలు స్టార్ట్ అవుతుంది మనీ కావాలి అంటే బాధలు స్టార్ట్ అయినట్టే మనీ లేకపోతే బ్రతకాలి అదే జీవితం అర్థం కావడం లేదు
ఆయన భగవద్గీతా జ్ఞానం తెలిసి కూడా ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీలాంటి వారిని కూడా అటే నడిపిస్తున్నారు.మన ఆరోగ్యం అనారోగ్యం కానీ జీవితానికి సంబంధించిన ఏ విషయం అయినా మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది కానీ మనం ప్రయత్నించినంత మాత్రాన మార్పు రాదు సర్.మనం జన్మలు ఎందుకు ఎత్తుతున్నాం అంటే సృష్టి మొదట్నుంచీ ఈ జన్మ వరుకు సంపాదించుకొన్న మంచి చెడు పనులు అనుభవించేందుకే గానీ ఏదో సాధించేందుకు కాదు.ఈ విషయాలు అన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఈ ప్రణవానంద గారు జ్ఞానం వదిలి మీలాంటి వారిని కూడా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు సర్.మీరు చెప్పినవి అన్నీ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.అలా అని కర్మకి వదిలేసి కూర్చోమని చెప్పలేదు శ్రీకృష్ణుడు.అలా కూడా నిన్ను నీ కర్మ కూర్చోనివ్వదు కర్మానుసారంగా పనులు చేస్తూ ఉఃడవలసిందే అని అర్జునుడికి చెప్పారు కదా అందుచేత అనారోగ్యంగా ఉన్నప్పుడు కర్మ డాక్టర్ల వైపు నడిపిస్తుంది.అలాగే ప్రతీ సమస్యకి కర్మానుసారంగా పరిష్కారం వైపు కర్మే నడిపిస్తుంది.
ప్రభుజి అసలు ఎవ్వరుని నమ్మాలి కుటుంబ సభ్యులు కూడ మోసం చేసారు అన్ని వదిలేసా ..ఇప్పుడు దానికి తట్టుకున్న.. కానీ ప్రతి దానికి డబ్బు కావాలి అది లేకపోతే జనం లో విలువ లేదు బైటకు వెళ్లి తే డబ్బు ఎందుకు గుడి కి వెళ్లి తే పంతులు నాకు ఇంత ఇవ్వు క పోతే పూజ కూడ చెయ్యారు ప్రభుజి అందరూ దగ్గర అంత డబ్బు ఉండదు కదా ఏమి చెయ్యాలి. 🙏🏽🙏🏽దయచేసి నేను ఇలా మాట్లాడి నందుకు మీరు ఏమి అనుకోవద్దు చెప్పటం చాలా చాలా ఈజి కాని జనం లో బతకాలి అంటే ఉంటే డబ్బు ఉండాలి లేదు మనిషి ని మోసం చేసే గుణం ఉండాలి. అక్కడ పూజ చేసి ఇక్కడ మళ్ళీ అదే పనులు చేస్తాన్నారు..వాళ్లే కే భగవంతుడు మేలు చేస్తున్నాడు దయచేసి నేను ఇలా మెసేజ్ చేసినoదుకు ఏమి అనుకోవద్దు 🙏🏽 హరే రామ హరే కృష్ణ జై శ్రీ కృష్ణ నమో భగవంతేవాసుదేవాయ
Prabhuji, I would like to know how do you see the conversions of Christians in foreign countries to Krishna consciousness, is that not a religion conversion??
okay , other country people never said they are hindus , they just follow hindu dharma , And ISKON never forced anyone to join them . People themself motivated to get into ISKON They always asked people to get into dharma
EVERYBODY KNOWS GOD IS UNIQUE BUT OUR SEVERAL PANDITS CREATING DIFFERENCES IN MINDS OF PEOPLE TO PRAY THAT GOD, THIS GOD ETC SO THE HINDUISM DIVID3D INTO VIVID NIT COMING ON ONE WAY.
కానీ ప్రభుజీ...యెంత నిస్వార్థ భక్తి తో వున్నా...యెంత ధార్మికత తో వున్నా...ప్రస్తుతం అవినీతి, అధర్మం , అబద్ధం మాత్రమే రాజ్యమేలుతున్నాయి.... మంచి పనికి రావటం లేదు...అధర్మం అబద్ధం ధర్మం మీద గెలుపు సాధిస్తున్నాయి...నీతి నిజాయితి , ప్రేమ తత్త్వం ఇవన్నీ అవమానాలకు, బాధలకు గురి అవుతున్నాయి..ఏందుకు
ఈ కలియుగంలో మనుషులు చేయుచున్న మోసాలవలన ఒత్తిడి పెరిగి ఆత్మస్థైర్యం కోల్పోవుచున్నారు ప్రభూజి 🙏🙏🙏🙏🙏🙏
It's true
ప్రభుజీ మాటలు excellent and ఒక యాంకర్ గా వారి మాటలను ఆస్వాదిస్తూ మీ పాత్ర super.
This is what the actual spiritual talk, we have seen so many spiritual speakers in Andhra who never speak about quitting non veg food and do this Puja you will get that benefit this benefit,Pravananda Prabu is the real guru who presents shastras as it is.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే
భక్తి భావన గురించి,ఆధ్యాత్మిక జీవనం గురించి చాలా చక్కగా తెలియచేశారు ప్రభుజీ. ధన్యవాదాలు.
గురువుగారికి శతకోటి కృతజ్ఞతలు
🙏 హరే కృష్ణా ప్రభు జీ 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ప్రభుజీ మీ వాక్కులు మీ స్వరం అమృత తుల్యం
Padhabi vandanalu....Prabuji
Thanks prabhuji.chalavishayaluchepparu🙏
Hare Krishna guruvugariki vandhanamulu 🎉
హరే కృష్ణ ❤❤❤🙏🙏💐
Hare Krishna Prabhu Ji 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼🌹❤
Chaala baaga chepparu gurooji,dhanyavaadalu meeku
Hare Krishna guruji, nenu mi pravachanaalu chala estam ga chustanu guruvu garu
హరే క్రిష్ణ ప్రభుజి
Jai,srikrishna,prabhuji
Harekrishna guruji super ga cheparu prabhuji padhabivandhanallu Harekrishna Krishna 🎉
🌺🌺👪🙏 హరేకృష్ణ ప్రభుజీ
Great, Guruji,you, Namaste.
Hari Krishna Prabhuji
Jaisrikrishna prabhuji. Mee pravachanam nija jeevithamlo margadarsakamga unnayi. Dhanyavaadamulu.
Jai srikrishna prabhuji
ప్రభుజీ నమస్కారం మీ ఆశ్రమం ఎక్కడ హరే కృష్ణ 🙏🏻🙏🏻
Hare Krishna prabhuji 💐🙏🙏💐
So nice😊😊
Thank you guruji very well said
ప్రభుజి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఎంత ఆరోగ్యం చూసుకుని ఎంత సాదాసీదా జీవితం గడుపుదాం అన్నా సరే ఆరోగ్యం కొన్నిసార్లు బాగోక పోవచ్చు దానికి మనీ కావాలి నేను గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా చూస్తారో లేదో తెలియదు మన చనిపోతే అలాంటి టెన్షన్స్ అప్పుడు మనీ కావాలి మళ్లీ బాధలు స్టార్ట్ అవుతుంది మనీ కావాలి అంటే బాధలు స్టార్ట్ అయినట్టే మనీ లేకపోతే బ్రతకాలి అదే జీవితం అర్థం కావడం లేదు
Harekrishna maha manthram japinchandi
ఆయన భగవద్గీతా జ్ఞానం తెలిసి కూడా ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీలాంటి వారిని కూడా అటే నడిపిస్తున్నారు.మన ఆరోగ్యం అనారోగ్యం కానీ జీవితానికి సంబంధించిన ఏ విషయం అయినా మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది కానీ మనం ప్రయత్నించినంత మాత్రాన మార్పు రాదు సర్.మనం జన్మలు ఎందుకు ఎత్తుతున్నాం అంటే సృష్టి మొదట్నుంచీ ఈ జన్మ వరుకు సంపాదించుకొన్న మంచి చెడు పనులు అనుభవించేందుకే గానీ ఏదో సాధించేందుకు కాదు.ఈ విషయాలు అన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఈ ప్రణవానంద గారు జ్ఞానం వదిలి మీలాంటి వారిని కూడా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు సర్.మీరు చెప్పినవి అన్నీ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.అలా అని కర్మకి వదిలేసి కూర్చోమని చెప్పలేదు శ్రీకృష్ణుడు.అలా కూడా నిన్ను నీ కర్మ కూర్చోనివ్వదు కర్మానుసారంగా పనులు చేస్తూ ఉఃడవలసిందే అని అర్జునుడికి చెప్పారు కదా అందుచేత అనారోగ్యంగా ఉన్నప్పుడు కర్మ డాక్టర్ల వైపు నడిపిస్తుంది.అలాగే ప్రతీ సమస్యకి కర్మానుసారంగా పరిష్కారం వైపు కర్మే నడిపిస్తుంది.
@@swathi3582😊friend meditation cheyali anni rogalaku mundhu jagratha anni badhalaju mundhu jagratha meditation
Hare krishna prabuji
Tq challa Baga chepparu prabuji
ప్రభుజి అసలు ఎవ్వరుని నమ్మాలి
కుటుంబ సభ్యులు కూడ మోసం చేసారు అన్ని వదిలేసా ..ఇప్పుడు దానికి తట్టుకున్న.. కానీ ప్రతి దానికి డబ్బు కావాలి అది లేకపోతే జనం లో విలువ లేదు బైటకు వెళ్లి తే డబ్బు ఎందుకు గుడి కి వెళ్లి తే పంతులు నాకు ఇంత ఇవ్వు క పోతే పూజ కూడ చెయ్యారు ప్రభుజి అందరూ దగ్గర అంత డబ్బు ఉండదు కదా ఏమి చెయ్యాలి. 🙏🏽🙏🏽దయచేసి నేను ఇలా మాట్లాడి నందుకు మీరు ఏమి అనుకోవద్దు చెప్పటం చాలా చాలా ఈజి కాని జనం లో బతకాలి అంటే ఉంటే డబ్బు ఉండాలి లేదు మనిషి ని మోసం చేసే గుణం ఉండాలి. అక్కడ పూజ చేసి ఇక్కడ మళ్ళీ అదే పనులు చేస్తాన్నారు..వాళ్లే కే భగవంతుడు మేలు చేస్తున్నాడు
దయచేసి నేను ఇలా మెసేజ్ చేసినoదుకు ఏమి అనుకోవద్దు 🙏🏽 హరే రామ హరే కృష్ణ జై శ్రీ కృష్ణ నమో భగవంతేవాసుదేవాయ
Nigamu cheper machivallaku ao ledhu
Ji Shri krishna
TQ 😊🙏🙏🙏🙏🌹🌹
HARE KRISHNA, KRISHNA KRISHNA
నేను చాలాmanchi vishayalu ventu kalanni sadveniyogam chesanu memu meseshulam swamy
Thank you swamy. Geetha devuni sanidhi lone Chadavali anukonna.
హరేరామ హరేకృష్ణ
Drishti topic starts at @45:29
Thanks for the sindhutai story
Hare Krishna hare hare
🙏🙏🙏🙏🙏🙏🙏గుడ్ 🙏🙏🌹🌹🌹
Hari krishna
Hare Krishna prabhuji
Hare krishna
💯 🤝🙏
మీరు కృష్టుడి దగ్గర కుచేలుడు లాంటి వారు జై సాయిరాం
Guruvu garu guropadesam ela thisukovali pls cheppandi😢
❤😊
😊🙏🙏
🙏🙏🙏🙏
,🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naaku mere Krishnanu laaga anipistaru swamy
JAI SHREE RADHA KRISHN
gepamala ekkada dorukuthundhi prabuji🙏
Any Pooja store
Go to nearest ISCKON centre
Etu vanti varu Puja cheyali
Prabhuji, I would like to know how do you see the conversions of Christians in foreign countries to Krishna consciousness, is that not a religion conversion??
okay , other country people never said they are hindus , they just follow hindu dharma , And ISKON never forced anyone to join them . People themself motivated to get into ISKON
They always asked people to get into dharma
Cheppaleni కష్టం vachindi ma vaaru మనిషికంగా క్రుంగి pothunnadu Thagudiki బాగా banisayyadu guruji brathakalani లేదు guruji
Sir your voice is not clear
Harekrishna Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare rama hare
Japinchandi tharinchandi
Sir nadi oka question Swamy manam andaram bhagavanthuni biddala kada mari ee parikshaku eanduku pedataru.
Thanks
Sankar
Real story kadandi adi
Edi riyel story guruvu garu
పూజలు చెయ్యకపోతే కలిసి రాదా. చైనా జపాన్ వంటి దేశం లో పూజలు ఉండవు వాళ్ళు మన దేశం కన్నా 30 సంవత్సరం లు అడ్వాన్స్ గా ఉన్నారు.
EVERYBODY KNOWS GOD IS UNIQUE BUT OUR SEVERAL PANDITS CREATING DIFFERENCES IN MINDS OF PEOPLE TO PRAY THAT GOD, THIS GOD ETC SO THE HINDUISM DIVID3D INTO VIVID NIT COMING ON ONE WAY.
Sir your heading is one but your telling separate speech
Video title okati chapedi inkokati
Sorry for error
Sri sanyasam thisukovacha ashramam ekkada undi plz
మీరు పెట్టిన హెడ్లైన్ కి మీరు చెప్తున్న దానికి సంబంధమే లేదు
Video full ga chusi comment cheyandi 49 min dagara cheparu
Hate Sri Krishna 🙏🌹🙏
Harekrishna
🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🙏
Hare Krishna
🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
54:39 The example s given by are very nice swamiji.Hare Krishna Hare Krishna Krishna Krishna harehare.Jai Sri Krishna.
😊
Hare Krishna Prabhu ji
Hare Krishna
Hare Krishna prabhuji
Hare Krishna
Hare Krishna prabhuji