1.మాట్లాడేటప్పుడు మనం గుటుపెట్టుకోవాల్సిన ముడు విషయాలు ఎమిటి ? 2. మనం వైష్ణవులను చూసినప్పుడు మొట్టమొదట చేయవల్సిన పని ఎమిటి? 3. వైష్ణవ ప్రణామం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని పాటించాలి? 4. భక్తుల మధ్యలో మంచి సంభందాలు ఉండడానికి చేయాల్సిన 6 పనులు ఎమిటి? 5.ఈ ప్రవచనంలో మీకు మంచిగా అనిపించిన విషయాలను చెప్పండి. 1. What are the 3 things to remember while talking? 2. What should we do first when we see Vaishnava's? 3. Which sloka should we recite when we offer pranams to vaishnava? 4. What are the 6 things to do for having good relations with devotees? 5. Tell some things which you liked from this lecture.
గురువుగారు మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉందండి..... నా పిల్లలు స్కూల్ కి.... నా భర్త ఆఫీస్ కి వెళ్ళాక యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త వీడియోస్ తో కాలక్షేపం చేసేదాన్ని గురూజీ.... మిమ్మల్ని మొదటిసారి చూసినప్పటినుండీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆనందం కలుగుతుంది స్వామి 🙏 🙏🙏
1. 1. నేను ఇప్పుడు మాట్లాడే మాట అవసరమా? 2. మంచి గా మాట్లాడు తున్నానా? 3.నేను మాట్లాడే మాట correct నా? 2.వారు స్తీ లు అయితే పంచాంగ ప్రణామం చెయ్యాలి. పురుషులు అయితే అష్టాంగ ప్రణామం చెయ్యాలి. 3. వాంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధు భ్య ఏవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. 4. 1.గురువుల దగ్గరకు,పెద్దల దగ్గర కు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. 2. గురువు పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. 3.మన మీద ప్రేమ వున్న వారి కి మాత్రమే మన గురించి మంచియినా,చెడు అయినా చెప్పాలి. 4.మంచి ప్రసాదం భగవంతుడికి నైవేద్యం గా పెట్టి అందరికీ ఇవ్వాలి. 5.ఇవ్వడం.తీసుకోవడం చెయ్యాలి. 6.అందరి పైన ప్రేమ,ప్రీతి నీ పెంచుకోవాలి. 5.భగవంతుని పట్ల,గురువు పట్ల ఎలా వుండాలి అని చెప్పిన విషయం బాగా నచ్చింది prabhuji 🙏🏻🙏🏻🙏🏻 Iskcon ku క్రొత్త గా వచ్చాను prabhuji. చాలా చాలా చాలా ఆనందం గా వుంది. నాజీవిత గమ్యం అర్థం అయింది.మీరు చాలా చాలా చాలా బాగా వివరిస్తున్నారు.ఎన్నో జన్మల పుణ్యఫలం మీ వంటి సద్గురువు లభించారు .మీ సాంగత్యం లో మంచిగా భక్తి చెయ్యాలని క్రిష్ణయ్య ను ప్రార్ధిస్తున్నాను. Dandavat pranamam prabhuji 🙏🏻🙏🏻🙏🏻 Radhe Radhe ❤️❤️❤️
🙏🏻 హరేకృష్ణ ప్రభుజీ 🙏🏻 దండవత్ ప్రణామాలు 🙏🏻 మీరు చాలా బాగా చెప్పారు. మనకు అమితమైన ఆనందం కేవలం భగవంతుని సన్నిధి లో మాత్రమే లభిస్తుంది. నేను ఆ ఆనందాన్ని 2007 నుండి అనుభవిస్తున్నానండి. 🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ. 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻 జై శ్రీ రాధే శ్యామ్ 🙏🏻🙏🏻
హరే కృష్ణ ప్రభుజీ గారు ధన్యవాదములు మేరు పెట్టిన ప్రతి వీడియోలు అన్ని చూసాము చాలా విషయాలు తెలియదు చేశారు రాధాకృష్ణ కోసం ఏమి చేయాలో ఏమి చేయకూడదో అర్ధం అవుతోంది మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము ప్రభుజీ గారు
మిమ్మల్ని మేము గురువుగారుగా బావిస్తున్నాను ప్రభుజీగారు పర్వాలేదు కదా ప్రభుజీ గారు మీరు మా గురువుగారు అవ్వాలి అని ఆశిస్తున్నాను ప్రభుజీ గారు కంటమాల మీ చేతులతో వేపించుకోవాలి ఆశిస్తున్నాను ప్రభుజీ గారు🙏
1. దదాతి : ప్రసాదం తీసుకెళ్లడం, గురు దక్షిణ 2.ప్రతిగ్రన్నాతి: వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం 3. గుహ్య మహ్యాతి: వాళ్ళ కష్టాలు అందరికీ చెప్పుకోవడం చేయకూడదు (కేవలం శ్రేయోభిలాషులకు మాత్రమే చెప్పాలి), 4.ప్రచ్చాతి: వాళ్ళు చెప్పేది కూడా వినాలి. 5. మంచి ప్రసాదం చేసి ఇవ్వడం 6. వాళ్ళు చేసిన ప్రసాదం తినడం
Hare Krishna Prabhuji Dandavatpranamas Prabhuji 🙏🙇 thankyou very much Prabhuji for your merciful preaching about loving kind speech to others and " Dadati pratigruhnati...
హరే కృష్ణ🙏🙏 1.మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టు కోవాల్సిన 3 విషయాలు:- 1. నేను ఎప్పుడు మాట్లాడే మాట అవసరమా? 2. నేను మాట్లాడే మాట మంచిగా మాట్లాడుతున్నానా? 3. నేను మాట్లాడే మాట కరెక్టా? 2. మనం వైష్ణవుల ను చూసినప్పుడు మొట్టమొదట చేయవలసిన పని మగవాళ్లను ప్రభుజీ అని ,ఆడవాళ్లను మాతాజీ అని పిలవాలి. 3. వైష్ణవ ప్రణామం చేసేటప్పుడు "వాంఛ కల్పతరు" అనే శ్లోకాన్ని పాటించాలి. 4. భక్తుల మధ్యలో మంచి సంబంధాలు ఉండడానికి చేయవలసిన 6 పనులు 1. దదాతి ప్రతిజ్ఞానాతి- ఇవ్వటం, తీసుకోవటం. 2. గుహ్య మాహ్యతి ప్రచతి- మన భావాలను రహస్యంగా భక్తుల సాంగత్యంలో ఒకరితో కానీ ఇద్దరితో గాని చెప్పి, వాళ్లు చెప్పిన విషయాల ను వినడం. 3. బూంతే భూజయతే చైవ:- శుచిగా నైవేద్యం చేసి భగవంతునికి నివేదన చేసేయ్ అందరికీ ఆ ప్రసాద్ దాన్ని వేరే వాళ్లకు తినిపించాలి. వాళ్లు ఇచ్చిన ప్రసాదాన్ని కూడా మనం ప్రేమతో స్వీకరించాలి. 4. షడ్విధంప్రీతి లక్షణం:- అందరితో ప్రీతిగా ఉండడం. 5. ఈ ప్రవచనంలో నాకు మంచిగా అనిపించిన విషయాలు:- 1. ప్రేమను పంచటం. ప్రేమ తప్ప మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఉండడం. 2. సృహృదం సర్వ భూతానాం:- మాటలతో ఎవరిని బాధ పెట్ట కూడదనే భావం. 3. అనవసరమైన విషయాలు మాట్లాడ కుండ ఉండడం. 4. గురువుల వద్దకు, ఆచార్యుల వద్దకు వెళ్లినప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకూడదు. 5. మన శ్రేయోభిలాషుల దగ్గరే మంచి విషయాలు కానీ, చెడు విషయాలు చెప్పు కోవాలి. హరే కృష్ణ 🙏🙏🙏🙏
5.Avasaram vachinappude matladali Ani prabhuji. Prabhuji nenu chaildhood days nundi Cristian ni so Naku prathi instructions follow avvadam koncham kastam ani vundi kani chala bavunai Anni instructions. I will try to do some instructions with the help god😊
Hare Krishna Prabhuji 1. Ee mata matladatam avasarama, ee mata Manchi ga matladuthuna, ee mata correct ena, Ani alochinchi matladali, Dharmam gurunchi, bhagavanthudu gurunchi matladali,anvarasamaina maatlu matladakudadu. 2. Pranamam cheyali.. 3. Vancha kalpa tarubhyas cha kripa sindhubya Eva ca patitanam pavanambhyo vaishanava byo namo namah. 4. Dadati : kaali cheyatho Guru dagaraki vaishanava lu dagaraki velakudadu, Manam edo okati ivvali Prathi grihnati: vallu ichindi tisukovali. Guhyam akayati :mana paina Prema nammakam vuna vallaki matrame share cheyali. Prachati: valla dagara nundi vinali. Bunkte bhojanam chaiya: Manchi navidyam chesi bhagavanthudu petti prasadam ni prema tho pettali, Shad vidha Preeti lakshanam: valla ichina prasadam tisukovali.. 5. Naaku baga nachina vishayam prji ee class lo Manam matlu matlade tappudu ee 3 imp things chepparu kada avi na manasulu register chesesikuna. Thank you prji🙌🙏🙏
Hare krishna Prabhu ji, me pravachanalu naku sakshathu a krishnayya chepthunnattu undhi. Naku konni sandhehalu unnaye tulasi mala kosam epdu meru adagamate apdu aduguthanu
Hare krishna.. Pranamam prabhuji.. Mi pravachanalu vinadam ma poorva janma sukrutham. Im unable to join through the whatsapp link. I tried to join for many times but page was not opened. Kindly provide if there is any other link to join. Hare krishna.. Pranamam
మిమ్మల్ని మేము గురువుగారుగా బావిస్తున్నాను ప్రభుజీగారు పర్వాలేదు కదా ప్రభుజీ గారు మీరు మా గురువుగారు అవ్వాలి అని ఆశిస్తున్నాను ప్రభుజీ గారు కంటమాల మీ చేతులతో వేపించుకోవాలి ఆశిస్తున్నాను ప్రభుజీ గారు🙏
1.మాట్లాడేటప్పుడు మనం గుటుపెట్టుకోవాల్సిన ముడు విషయాలు ఎమిటి ?
2. మనం వైష్ణవులను చూసినప్పుడు మొట్టమొదట చేయవల్సిన పని ఎమిటి?
3. వైష్ణవ ప్రణామం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని పాటించాలి?
4. భక్తుల మధ్యలో మంచి సంభందాలు ఉండడానికి చేయాల్సిన 6 పనులు ఎమిటి?
5.ఈ ప్రవచనంలో మీకు మంచిగా అనిపించిన విషయాలను చెప్పండి.
1. What are the 3 things to remember while talking?
2. What should we do first when we see Vaishnava's?
3. Which sloka should we recite when we offer pranams to vaishnava?
4. What are the 6 things to do for having good relations with devotees?
5. Tell some things which you liked from this lecture.
1. Ippudu e maata avasarama ??
Nenu matlade maata manchi maatena?
Matlade maata correctena?
2. Males aithe sastanga pranamam cheyyali
Ladies aithe panchanga pranamam cheyyali
3. Vancha kalpatharu Ane shlokam
4. Ivvadam teesukovadam
Guruvula patla kruthagyatha bhavana vundali
Andhariki prasadam pettali
హరేకృష్ణ ప్రభుజి💐🙏
గురువుగారు మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉందండి..... నా పిల్లలు స్కూల్ కి.... నా భర్త ఆఫీస్ కి వెళ్ళాక యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త వీడియోస్ తో కాలక్షేపం చేసేదాన్ని గురూజీ.... మిమ్మల్ని మొదటిసారి చూసినప్పటినుండీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆనందం కలుగుతుంది స్వామి 🙏 🙏🙏
1. 1. నేను ఇప్పుడు మాట్లాడే మాట అవసరమా?
2. మంచి గా మాట్లాడు తున్నానా?
3.నేను మాట్లాడే మాట correct నా?
2.వారు స్తీ లు అయితే పంచాంగ ప్రణామం చెయ్యాలి.
పురుషులు అయితే అష్టాంగ ప్రణామం చెయ్యాలి.
3. వాంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధు భ్య ఏవచ
పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
4. 1.గురువుల దగ్గరకు,పెద్దల దగ్గర కు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు.
2. గురువు పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి.
3.మన మీద ప్రేమ వున్న వారి కి మాత్రమే మన గురించి మంచియినా,చెడు అయినా చెప్పాలి.
4.మంచి ప్రసాదం భగవంతుడికి నైవేద్యం గా పెట్టి అందరికీ ఇవ్వాలి.
5.ఇవ్వడం.తీసుకోవడం చెయ్యాలి.
6.అందరి పైన ప్రేమ,ప్రీతి నీ పెంచుకోవాలి.
5.భగవంతుని పట్ల,గురువు పట్ల ఎలా వుండాలి అని చెప్పిన విషయం బాగా నచ్చింది prabhuji 🙏🏻🙏🏻🙏🏻
Iskcon ku క్రొత్త గా వచ్చాను prabhuji. చాలా చాలా చాలా ఆనందం గా వుంది. నాజీవిత గమ్యం అర్థం అయింది.మీరు చాలా చాలా చాలా బాగా వివరిస్తున్నారు.ఎన్నో జన్మల పుణ్యఫలం మీ వంటి సద్గురువు లభించారు .మీ సాంగత్యం లో మంచిగా భక్తి చెయ్యాలని క్రిష్ణయ్య ను ప్రార్ధిస్తున్నాను. Dandavat pranamam prabhuji 🙏🏻🙏🏻🙏🏻 Radhe Radhe ❤️❤️❤️
🙏🏻 హరేకృష్ణ ప్రభుజీ 🙏🏻
దండవత్ ప్రణామాలు 🙏🏻
మీరు చాలా బాగా చెప్పారు.
మనకు అమితమైన ఆనందం కేవలం భగవంతుని సన్నిధి లో మాత్రమే లభిస్తుంది. నేను ఆ ఆనందాన్ని 2007 నుండి అనుభవిస్తున్నానండి.
🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ. 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻 జై శ్రీ రాధే శ్యామ్ 🙏🏻🙏🏻
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ రామ హరే😢❤
హరే కృష్ణ ప్రభుజీ గారు ధన్యవాదములు మేరు పెట్టిన ప్రతి వీడియోలు అన్ని చూసాము చాలా విషయాలు తెలియదు చేశారు రాధాకృష్ణ కోసం ఏమి చేయాలో ఏమి చేయకూడదో అర్ధం అవుతోంది మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము ప్రభుజీ గారు
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః । సర్వథా వర్తమాన్కోపి స యోగీ మయి వర్తతే ॥
హరే కృష్ణ ప్రభు జి 🙏🙏🙏
Prabhu ji dhanyavadalu swami. Meeru nadichi vachhina divam.
ప్రభుజీ గారు, మీ ద్వారా నేను కూడా శ్రీకృష్ణ భక్తురాలు అయినను గురు జీ, మీ ప్రతి ప్రవచనం వింటున్నాను, భాగవతం మీరు చాలా చక్కగా వివరించినారు.
Hare Krishna
Excellent superb Pravachanam 🙏🙏🙏
Me pravachanalu vinte chalu manasu prashanthanga vuntundhi 🙏
Namaskaramulu prabhuji mi padalaku namaskaramulu
I'm indebted to you prji by listening to the most valuable lecture of my life.
PAMHO. Dandavat Pranams hare krishna 🙏🏻
Prabhuji ki pranamaalu 🙏🙏
Namaste guruvu garu miru e kaliyugam lo chalamandiki miru aadharsam sir milaga maku entha manchi alochana raledani badhapaduthunnam devuni gurinchi chakkaga chepthunnaru Hara rama
Namastae guruji
Hare krishna Prabhuji.Prabhuji meeru cheppina Bhagavatgeetha,Bhagavatam, Sampoorna Ramayanam, Sampoorna Mahabharatam vinnanu prabhuji.Na 42 years chaala miss ayyanu Prabhuji
Hare Krishna prabhuji pranamam 🙏
Dhanyavadalu prabhuji 🙏🙏🙏
మిమ్మల్ని మేము గురువుగారుగా బావిస్తున్నాను ప్రభుజీగారు పర్వాలేదు కదా ప్రభుజీ గారు మీరు మా గురువుగారు అవ్వాలి అని ఆశిస్తున్నాను ప్రభుజీ గారు కంటమాల మీ చేతులతో వేపించుకోవాలి ఆశిస్తున్నాను ప్రభుజీ గారు🙏
చాలాచక్కగాచెప్తున్నరు ప్రభుజీ హరేక్రిష్ణ
Hare Krishna
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Hare krishna dandavath pranam prabhuji 🙏🌹 jagath Guru shrila Prabhupada ki jai ❤️🌹 danyavadamulu prabhuji 🙏🌹❤️
Radhey radhey shreemaan prabhuji 🙏 mee padalaku shatakoti vandanamulu prabhuji 🙏 hare Krishna hare Rama 🙏🙏
1. దదాతి : ప్రసాదం తీసుకెళ్లడం, గురు దక్షిణ
2.ప్రతిగ్రన్నాతి: వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం
3. గుహ్య మహ్యాతి: వాళ్ళ కష్టాలు అందరికీ చెప్పుకోవడం చేయకూడదు (కేవలం శ్రేయోభిలాషులకు మాత్రమే చెప్పాలి),
4.ప్రచ్చాతి: వాళ్ళు చెప్పేది కూడా వినాలి.
5. మంచి ప్రసాదం చేసి ఇవ్వడం
6. వాళ్ళు చేసిన ప్రసాదం తినడం
hare Krishna pranamalu prabhuji garu
Swami dhanyavaadhamulu chaala vintuunevundaalanipisthundhi entha baaga chepthunaaru🙏
Hare Krishna prabuji 🙏
Hare Krishna prabhuji
Hare Krishna pranamalu prabhuji 🙏🙏
Mata Ela undali,dhani mukyathvam emiti? entha Prema ga chepparu prabhuji thappakunda andharu vinvaisina lesson prabhuji cheppinattu andharu follow aithe asalu godavalu,chikkulu,ashanthi undane undav thank you so much prabhuji Hare Krishna 🙏🙏
1. Nenu matladedhi Avasarama, idhi nenu manchiga matluduthunnama, correct ga matladuthunnama
2. Purushulaithe sashtangha pranamam,sthreelaithe panchanga pranamam
3. Vanchakalpa tharubhyachha krupa sindhubyya evacha pathithanam pavanebyo vaishnavebyo namaha
4. Ivvadam,thisukovadam,manaku sambhadhinchina manchi,chedulu rahasyam ga cheppadam,varu cheppandi vinadam,manchi prasadham chesi bhaghavanthuni ki nivedhana chesi variki pettadam,varu ichhindhi Prema ga thisukovadam
5. Andharitho Prema ga matladadam,andhariki respect ivvadam,premanu panchadam,matlademundhu meeru cheppina 3 vishayalu,bhakthula madhya manchi sambhandhalu undadaniki meeru cheppina 6 vishayalu ivanni Naku nachhina vishayulu prabhuji Hare Krishna 🙏🙏
Hare Krishna prabhuji 🙏 meeru cheppina lectures anni vintaniki prayatnam chestunnamu thank you prabhuji .
HAREKRISHNA Prabuji dhandavath pranam Haribol chala Baga chepparu prabuji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Prabhuji me lectur chala chakkaga chepparu. Membaga change ayyam. Themost in this lecture is the6ways of to make a bond with vaisnavas
Hare Krishna prabhuji dandavath pranamam prabhuji
ధన్యవాదములు గురువు గారు
Hare Krishna Dandavat pranam prabhuji 🙏 thku for your association in yatra😊Every mataji have dream to have son like you
Hare Krishna Prabhuji Dandavatpranamas Prabhuji 🙏🙇 thankyou very much Prabhuji for your merciful preaching about loving kind speech to others and " Dadati pratigruhnati...
Sreeman. Pranvanada Prabhu. Ani. Sambhodincharu. Kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharti desam.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏💐💐
Prabhu ji namaskaram
Jai jai shree radhe shyam
పరమాత్మ ధ్యానాన్ని సాధన చేసే యోగి తనలో కృష్ణుని ప్రధానాంశను శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చిన చతుర్భుజ విష్ణువుగా దర్శిస్తాడు. విష్ణువు శ్రీకృష్ణునికి అభిన్నుడని యోగి తప్పక తెలిసికోవాలి.
Guruji miru chel🎉baga cheputhunaru
Radha Krishna 🙏🙏🙏🙏
Namaste guruvugaru
Vere matham varu function pettetappudu manallini piliste vellala guruvu garu
Hare Krishna ❤❤❤
👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
👌👌👌🙏🙏🙏
🙏🙏🙏
Prabupade garu nenu books lone untanu Ani chepparu guruvugaru
హరే కృష్ణ🙏🙏
1.మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టు
కోవాల్సిన 3 విషయాలు:-
1. నేను ఎప్పుడు మాట్లాడే మాట
అవసరమా?
2. నేను మాట్లాడే మాట మంచిగా
మాట్లాడుతున్నానా?
3. నేను మాట్లాడే మాట కరెక్టా?
2. మనం వైష్ణవుల ను చూసినప్పుడు
మొట్టమొదట చేయవలసిన పని
మగవాళ్లను ప్రభుజీ అని ,ఆడవాళ్లను
మాతాజీ అని పిలవాలి.
3. వైష్ణవ ప్రణామం చేసేటప్పుడు
"వాంఛ కల్పతరు" అనే శ్లోకాన్ని
పాటించాలి.
4. భక్తుల మధ్యలో మంచి సంబంధాలు
ఉండడానికి చేయవలసిన 6 పనులు
1. దదాతి ప్రతిజ్ఞానాతి- ఇవ్వటం,
తీసుకోవటం.
2. గుహ్య మాహ్యతి ప్రచతి- మన
భావాలను రహస్యంగా భక్తుల
సాంగత్యంలో ఒకరితో కానీ ఇద్దరితో
గాని చెప్పి, వాళ్లు చెప్పిన విషయాల
ను వినడం.
3. బూంతే భూజయతే చైవ:- శుచిగా
నైవేద్యం చేసి భగవంతునికి నివేదన
చేసేయ్ అందరికీ ఆ ప్రసాద్ దాన్ని
వేరే వాళ్లకు తినిపించాలి. వాళ్లు
ఇచ్చిన ప్రసాదాన్ని కూడా మనం
ప్రేమతో స్వీకరించాలి.
4. షడ్విధంప్రీతి లక్షణం:- అందరితో ప్రీతిగా ఉండడం.
5. ఈ ప్రవచనంలో నాకు మంచిగా
అనిపించిన విషయాలు:-
1. ప్రేమను పంచటం. ప్రేమ తప్ప
మనసులో ఎటువంటి చెడు
ఆలోచనలు లేకుండా ఉండడం.
2. సృహృదం సర్వ భూతానాం:-
మాటలతో ఎవరిని బాధ పెట్ట
కూడదనే భావం.
3. అనవసరమైన విషయాలు మాట్లాడ
కుండ ఉండడం.
4. గురువుల వద్దకు, ఆచార్యుల
వద్దకు వెళ్లినప్పుడు ఖాళీ చేతులతో
వెళ్లకూడదు.
5. మన శ్రేయోభిలాషుల దగ్గరే మంచి
విషయాలు కానీ, చెడు విషయాలు
చెప్పు కోవాలి.
హరే కృష్ణ 🙏🙏🙏🙏
Harekrishna
Manam pranamam cheyyali
5.Avasaram vachinappude matladali Ani prabhuji.
Prabhuji nenu chaildhood days nundi Cristian ni so Naku prathi instructions follow avvadam koncham kastam ani vundi kani chala bavunai Anni instructions. I will try to do some instructions with the help god😊
Nice
Me next video epudu chepandi prabhuji🙏
4-manchi food tayaruchesi, vallupremaga icchinivi teesukuni, purvakamga matladali, vallu cheppina vishayalu premapurvakamga opikaga vinali, vallatokalisiprasadam sweekaranchali
❤❤❤
Hare Krishna Prabhuji
1. Ee mata matladatam avasarama, ee mata Manchi ga matladuthuna, ee mata correct ena, Ani alochinchi matladali, Dharmam gurunchi, bhagavanthudu gurunchi matladali,anvarasamaina maatlu matladakudadu.
2. Pranamam cheyali..
3. Vancha kalpa tarubhyas cha kripa sindhubya Eva ca patitanam pavanambhyo vaishanava byo namo namah.
4. Dadati : kaali cheyatho Guru dagaraki vaishanava lu dagaraki velakudadu, Manam edo okati ivvali
Prathi grihnati: vallu ichindi tisukovali.
Guhyam akayati :mana paina Prema nammakam vuna vallaki matrame share cheyali.
Prachati: valla dagara nundi vinali.
Bunkte bhojanam chaiya: Manchi navidyam chesi bhagavanthudu petti prasadam ni prema tho pettali,
Shad vidha Preeti lakshanam: valla ichina prasadam tisukovali..
5. Naaku baga nachina vishayam prji ee class lo Manam matlu matlade tappudu ee 3 imp things chepparu kada avi na manasulu register chesesikuna. Thank you prji🙌🙏🙏
🙏🙏🙏
Hare krishna Prabhu ji, me pravachanalu naku sakshathu a krishnayya chepthunnattu undhi. Naku konni sandhehalu unnaye tulasi mala kosam epdu meru adagamate apdu aduguthanu
,🙏🙏🙏🙏
3-vanchakalpatarubhyasya slokam
Prabhuji chinna dobt entante bhagavantudu unnadu ani antaru and he protects i n any condition ayite ippatiki inka adaavallaki badrata dorakatam ledu
❤❤❤🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏
1) (1) nenu eppudu matlade maata eppudu avasarama ?
2)e maata manchiga matladutunnana ?
3)edi correct a na ani ?
2)variki aadavaru ithe panchanga pranamam magavaru ithe sashtanga pranamam chestu Pranami mantram chadavali
3) Guru Pranami mantram
Vanchakalpa tarubyashta krupasindubhya ye va cha
Patitanam paavanebhyo vaishnavebhyo namo namaha ..
4) (1) manam guruvula daghariki appudu kaali chetulatho Vella kudadu
2) vari patla krutagnyata bhavam kaligi undali
3) mana paina prem aunnavari ki matrame mana manchi chedu cheppukovali
4) manchi prasadam devuniki nivedinchi andariki panchadam
5) evvatam .tesukovatam
6) Preethi ni penchadam
5) Bhagavantuni patla guruvula patla manam ala undali Ane vishayam Naku baaga nachhindi
Hare Krishna ..Hari bol🙏
33:00
Miru cheppindhi Patinchadaniki blessing evvandhi prabuji krishnayyaki cheppandi
Krishna Kathamrutham group open avatledu guruvu garu
Hare krishna.. Pranamam prabhuji.. Mi pravachanalu vinadam ma poorva janma sukrutham. Im unable to join through the whatsapp link. I tried to join for many times but page was not opened. Kindly provide if there is any other link to join. Hare krishna.. Pranamam
Prabhuji... thank you so much. One query could you please answer....can we submit nyiveydam with tulasi to ganapati...??
No tulasi only for vishnu
Guru ji tulasi mala mi chethulu tho vesukovali undhi na guru ji ga miru accept chestara guru ji
WhatsApp channel ravatledhu prabhuji
హరేకృష్ణ ప్రభు
Watsap app ravatamledu prabhu
Manam em matladali, matladevishayam corrct or wrong and avasarama
గురువు గారు ఇంధులో అభిన్యుడు అంటే ఏమిటీ గురువు గారూ...
మిమ్మల్ని మేము గురువుగారుగా బావిస్తున్నాను ప్రభుజీగారు పర్వాలేదు కదా ప్రభుజీ గారు మీరు మా గురువుగారు అవ్వాలి అని ఆశిస్తున్నాను ప్రభుజీ గారు కంటమాల మీ చేతులతో వేపించుకోవాలి ఆశిస్తున్నాను ప్రభుజీ గారు🙏
Yes guru ji Naku kuda
Avunu guruvu garu
Avunu guruvu garu memu kuda
Hare Krishna 🙏
Hare Krishna Prabhuji 🙏 🙏
Hare krishna krishna hare hare ❤
🙏🙏🙏
❤
Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabu ji🙏
Hare Krishna Prabuji 🙏
Harey Krishna prabhuji🙏🙏
Hare Krishna 🙏
🙏🏻🙏🏻
Hare krishna Prabhuji
Hare Krishna 🎉
Hare Krishna 🙏 🙏 🙏
🙏🙏Hare krishna prabhu ji.
Hare krishna 🙏🙏
🙏🏻🙏🏻
Hare krishna 🙏🙏🙏
Hare krishna🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
Hare krishna prabhuji 🙏