@@srikanthreddy1336 నేను ఎటువంటి నోట్సు ప్రిపేర్ చేయలేదండి. 3 నుండి 10వ తరగతి వరకు నా దగ్గరున్న పాఠ్యపుస్తకాలు చూస్తూ.... ఏ టాపిక్ చెప్పాలనుకుంటే ఆ టాపిక్ రఫ్ గా వ్రాసుకొని బోర్డు మీద వ్రాస్తూ...వివరిస్తాను.... ప్రస్తుతానికి ఇలానే చేస్తున్నానండి... మీకు బయట మార్కెట్లో మంచిగానే వివిధ పబ్లిషర్స్ యొక్క మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి కదా...... ఆల్ ది బెస్ట్ ❤️💐
సార్ మీరు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సీబీఎస్ఈ సిలబస్ అన్ని లెసన్ చెప్పండి సార్ ఇంకా అయితే ప్రెసెంట్ అయితే నాకు ఐదవ పాఠం కావాలి సార్ అది పద్యభాగం ఒకసారి ఏమీ అర్థం కావట్లేదు
Telugu grammer ante bayamesedi me class vinnaka chala confidence vastundi tq sir
Sir meeru chepthe chala baga artham avthundi super🙏🙏🙏
Wow 👌 👏
Super sir
Chalabaga explain chestharu sir,elage Telugu kavulu,rachanalu classes cheyandi sir,SA,methodology cheppandi sir 🙏🙏
Sir chala Baga cheputhuna naru. Thank you so much
Chaala bagundi sir mi explanation meer ilage munduku vellali ..thank you sir🙏
Intha thakkuva timelo mak ardamayyela baga chepthunnaru thnq sir🙏🙏🙏🙏🙏👌
Super explanation sir. Telugu methodology class kuda cheyandi sir plzzz.
Sir thank you sooo much me video dwara telugu chakkaga rasanu, tet exam
Thank you sir, inka videos chestune vundandi sir
చాలా సంతోషమండీ.....❤️🙏
Good morning sir mi vedios chala bagunnai explanation bagundi🙏
Hlo sir ninu eroju exam rasanu telugu miru cheppina classes vinnanu baga use ayyayi meaning prakruthi vikriti padalu kuda baga rasanu tq so much sir
Class chala bagundi sir
Tq sir
Telugu explain cheyadamlo legend sir meeru
@@rajunaga3400 థాంక్యూ అండీ ❤️❤️🙏
Me explanation super sir thank you
ఏపీ వాళ్లకి తెలుగు కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ బెస్ట్ బుక్ ఏదో చెప్పండి సార్
Thank u sir meeru chala baaga explain chestunnaru
థాంక్యూ అండీ 🙏
అయ్యగారు బాగున్నారా🙏🤝🫂
అయ్యగారు నీకు కాదులే తమ్ముడు 🤝 🙏
Thank you so much sir inka ts vedio s cheyalani korukuntu mi abhimana student mahi🎉
అలాగేనండీ
పారిభాషిక పదాలు vedio చేయండి sir.
Sir ts 6th to 10th lessons explain చేయండి sir.🙏 మీరూ చెప్పే విధానం చాలా చాలా బాగుంది.
గురువుగారు నమస్కారం మీ బోధన చాలా బాగుంది
థాంక్యూ అండీ 🙏
Kavulu rachayathalu cheyandi sir
Good morning sir 🙏
Sandulu topic kuda cheyandi sir
Sir your explanation is super😊
థాంక్యూ అండీ
Good morning sir
Tet paper 1 ki quick revision
Only one one examples estu Telugu video cheyandi sir
Sir classes cheyandi sir please 🙏🙏🙏
Sir Telugu sandulu videos cheyandi sir please 🙏
Telangana syllabus cheyandi
సర్ బాషభాగలు క్లాస్ చేయండి సర్
Ap syllabus kuda vedios cheyandi sir please
నానార్తలు కూడా చేయండి సర్
ఎందుకంటె అవిగుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండి సర్ ప్లీజ్
Telugu all topics CV heyandi sir
మీరు చాలా బాగా చెబుతున్నారు, నాదగ్గర textbooks levu అందుకు అడుగుతున్నాను, మీరు చెప్పేది ap r ts. Books baced sir.? don't miss understand me sir.
తెలంగాణ అని బోర్డు మీద వ్రాసి చెప్పేవన్నీ తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించిన సిలబస్ గమనించగలరు.🙏
Sir.... I not know telugu read and write ✍️ .... Give some trips.....
Sandhulu topic explain cheyandhi sir
Jathiyalu ,samethalu kuda chayandi sir ap🙏🙏🙏
Sir method class cheyandi sir Dec ki
నానార్తలు చేయండి సర్
Sir exam 10 days lo undi classes chepandi.method and content
Notification vesaka malli online aplication thisukuntara. Aply cheyanivari kosam
Arda viparinamam chepandi sir
Sir. 10 th class lessons cheppandi sir
Sir....UGC NET TELUGU SYLLABUS Explain chayyandi sir
Sir ap vaalaki sgt teligu classes chypandi sir ma lanti house wifes ki mi class baga use avuthundi
అలాగేనండీ 🙏
సార్ తెలంగాణ టెట్ కి ఇంకా 10 days ఉంది time లేదు సార్... Pls.. మిగతా అన్ని టాపిక్స్ cover చేయండి తెలుగు గ్రామర్.... 🙏🙏🙏🙏🙏pls kindly request
నానార్ధాలు చేయండి సార్ ప్లీజ్ టీఎస్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి నానార్థాల గురించి చెప్పండి
All videos chusanu 8th class ledu Sir 8th class grammer chepandi sir
Telugu methods cheyande sir
Sir how to take full tet course from you plz tell
మిగతా అంశాలు కూడ చేయండి సార్ ఈ నెల 20 కీ TET ఎగ్జామ్ ఉంది
Tq sir
Tq sir
Telangana syllabus Videos enkkaa petandi sir, mee explanation challa bhagundhi.. Mee class vinteene sagam gurthuntundhi🙏
అలాగేనండీ....
థాంక్యూ
Sir ap వాళ్లకు కూడా ఈ తెలంగాణ syllabus use అవుతుందా
కొన్ని టాపిక్స్.....కంటెంట్ కాకుండా.
Sir telegram account create chesi PDF lu send chayyandi
యూట్యూబ్ తప్ప మిగిలిన ఫ్లాట్ ఫామ్స్ ఏవి నాకు ఏ మాత్రం అవగాహన లేదండి....
మీరు చప్పిన క్లాస్ చాల బాగుండి ....నోట్స్ వాట్సాప్ షేర్ చేస్తే బాగుంటుంది
@@srikanthreddy1336
నేను ఎటువంటి నోట్సు ప్రిపేర్ చేయలేదండి.
3 నుండి 10వ తరగతి వరకు నా దగ్గరున్న పాఠ్యపుస్తకాలు చూస్తూ....
ఏ టాపిక్ చెప్పాలనుకుంటే ఆ టాపిక్ రఫ్ గా వ్రాసుకొని బోర్డు మీద వ్రాస్తూ...వివరిస్తాను....
ప్రస్తుతానికి ఇలానే చేస్తున్నానండి...
మీకు బయట మార్కెట్లో మంచిగానే వివిధ పబ్లిషర్స్ యొక్క మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి కదా......
ఆల్ ది బెస్ట్ ❤️💐
సార్ మీరు పామర్రు కోచింగ్ సెంటర్లో చెప్పారు కదా
చెప్పలేదండీ.....
Sir ivi ap tet ki same text book grammar ha
కాదండి...
ఇది తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి చెప్పిన క్లాస్ అండి.
AP పాఠ్యపుస్తకాలను అనుసరించి చేసిన వీడియో ఉంది గమనించగలరు.🤝🙏
Ap valla ki kuda daily class chyandi mi classes maku baga ardam avuthundi
Sgt kosam mukyanga chypandi guruvu garu nenu oka house wife ni bayata ki vyli prepare kalyni valaki mi class baga use avuthunai
సార్ మీరు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సీబీఎస్ఈ సిలబస్ అన్ని లెసన్ చెప్పండి సార్ ఇంకా అయితే ప్రెసెంట్ అయితే నాకు ఐదవ పాఠం కావాలి సార్ అది పద్యభాగం ఒకసారి ఏమీ అర్థం కావట్లేదు
తెలంగాణ సిలబస్?
@@AyyagariLessons CBSE syllabus
Sir మీ ఫోన్ number కావాలి
Miru exams pettandi
ఏవిధంగానో నాకు తెలియదండి.
Good morning sir