@@Haidipapa లేదు కాబట్టి కాదు మిత్రమా .... కంఠీరవము పదానికి వ్యుత్పత్యర్థము కంఠం నందు రవము ( ధ్వని ) కలది అని అర్థం ... దీనికి మూడు ఉన్నాయి ... పావురం , సింహం , ఏనుగు ... అని , ఈ మూడింటికి కంఠలో ధ్వని ఉంటుంది ... మేడమ్ గారు వ్యుత్పత్తి చెప్పి పదం అడిగాడు ... దానికి కంఠీరవము కరెక్టు ఆన్సర్ అవుతుంది ...
@@Haidipapa పావురం అన్నా కపోతం అన్నా అర్థం ఒకటే ... పావురం నిత్యం గుర్ గుర్ మంటు శబ్దం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ పావురం ... ఇలా ఏనుగు , సింహం కూడా శబ్దం కంఠంతో చేస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా వస్తాయి ... కాబట్టి కంఠీరవం అనే పదాన్ని కవులు , పావురం , ఏనుగు , సింహం అనే వేరు వేరు అర్థాలలో ఉపయోగించారు ... కాబట్టి కంఠీరవం పదానికి పావురం , సింహం , ఏనుగు అనేవి నానార్ధాలు అయ్యాయి ... అర్థం అయ్యిందా ... మిత్రమా ...
Helo hi please don't beg for likes don't say for everyquestion like share subscribe Pls concentrate on questions share like subscribe starting lo and class ending lo okasari cheppandi For every question you are asking us and disturbing
Mam telugu perfect confidence vachysinidi meeru super🎉
తార అనే అర్థం పదమునకు అర్థం # దీనిచే నావికులు తరింతురు ... అని అన్నారు కదా మేడం దానికి వివరణ చెప్పగలరు అలాంటి పదాలకు కొంచెం వివరణ చెప్పాలి
Thank you madam....🙏👌👌Chala baga artam avuthundi..💐😊🙏
Welcome
Tqq mam
psycology and telugu rendu teesukondi madam....okasari telugu and okasari pyscology...edi teesukunna bits ekkuvuga undetatlu choodandi madam
Ha ok
@@ratnacompetitiveexamslibrary mam playlist lo, sandulu samasalu vedios levu kadha...
Mam1to10 textbook nundi prathi lesson nunchi 500bits cheyandi mam new edition plzzz mam
నగచారము అనగా కపి కోతి కదా టీచర్
Good explanation madam
Thank you 🙏
Nice madam garu💐
ఖేచరము= అన్న కూడా ఆకాశంలో పోవునది వస్తుంది మేడం
Madam chusanu .than q amma.
Welcome sir
Vihagamu,kecharamu padalaku okkate meanings echaru mam ,edhi correct mam ,once go through it please mam
అయితే రెండు పర్యాయ పదాలు సో ఒకటే వ్యుత్పత్తి అర్థం
Super madam 👌 bagunnay mi videos 🌹
Thank you
Miru chepinatu Anni grammar points test book lovi chepandi
పారా వారం -- అంతులేని తీరం కలది
Medamchala baga explain
ఖేచారము అంటే పక్షి ఆకాశములో పోవునది విహాగాము
అనిలుడు వాయువు ప్రాణులకు జీవడారమైనవాడు
Padajalam lo unde anni topics bits video cheyandi mam please
Madam meeru baga cheptunnaru.thanks andi.kani word chivara na sunna unnapudu ,mu ani palukutunaru.
Ok check చేసుకుంటా అండ్ thank u
Psychology cheyandi madam
చాందాసుడు ఛందో రూపమైన వేదము చదివినవాడు పండితుదు
Psychology lo pragna parikshalu topic cheyandi madam
Chesaanu class కోడ్స్ ద్వారా చూడండి
super maam👌
Super explanation tq madam
Welcome
మేడం గురుకులకు సంబంధించి తెలుగు బిట్స్ చేయండి మేడం
Mam sandhulu samasalu kuda cheyandi previous papers nundi cheyinchadi plzzzz
చేస్తున్న కదా
Meeru options chadavakunda direct answers cheppandi.
పారవారము అనగా సముద్రం అపారమైన తీరం కలది
Nice bits sister
Thank u sister
Tqqqq
Madam
English medium vallaki kuda videos cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok
2
1
4
3
ap psychology cheyyandi madam- please
Tq medam super
Welcome
క్షమా అంటే భూమి భారం వహించడంలో ఓర్పు కలది
కంఠీవరం = కంఠం నందు ధ్వనికలది ( కపోతం / పావురం )
Ok thank you so much mistake చెప్పినందుకు
options lo pavuram kapotham levu kabatti kantiravam correct avtundhi
@@Haidipapa లేదు కాబట్టి కాదు మిత్రమా ....
కంఠీరవము పదానికి వ్యుత్పత్యర్థము కంఠం నందు రవము ( ధ్వని ) కలది అని అర్థం ... దీనికి మూడు ఉన్నాయి ... పావురం , సింహం , ఏనుగు ... అని , ఈ మూడింటికి కంఠలో ధ్వని ఉంటుంది ...
మేడమ్ గారు వ్యుత్పత్తి చెప్పి పదం అడిగాడు ... దానికి కంఠీరవము కరెక్టు ఆన్సర్ అవుతుంది ...
@@Haidipapa పావురం అన్నా కపోతం అన్నా అర్థం ఒకటే ...
పావురం నిత్యం గుర్ గుర్ మంటు శబ్దం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ పావురం ...
ఇలా ఏనుగు , సింహం కూడా శబ్దం కంఠంతో చేస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా వస్తాయి ...
కాబట్టి కంఠీరవం అనే పదాన్ని కవులు , పావురం , ఏనుగు , సింహం అనే వేరు వేరు అర్థాలలో ఉపయోగించారు ... కాబట్టి
కంఠీరవం పదానికి పావురం , సింహం , ఏనుగు అనేవి నానార్ధాలు అయ్యాయి ... అర్థం అయ్యిందా ... మిత్రమా ...
మేడమ్ గారు మిస్టేక్ చెప్పలేదు ... కాని బ్రాకెట్ లో ఉండే పదాలు కూడా రాస్తే బాగుంటుంది అని మేడమ్ గారికి చెప్పాను అంతే ...
Thanks Madam 🙏🙏
Kantiravam ante simham anaru kada mam ardalulo mari epudu nemali antunaru......
group 4 bits gurukulamku paper1 Ki chadavacha
Madam plz send english language grammar bits
కంఠంలో ద్వని కలది
Oka,roju,munde,topic,cheppandi,maam
మీరు చదివాక అయిన మళ్ళీ చూసుకోవచ్చు కదా సో అందుకే చెప్పటం లేదు
Thank madam methods cheppandi madsm
S sure
Nice ❤❤
సౌధం అంటే భవనం అని అర్ధం కదా టీచర్
3)4
maheeruhamu e padhaaniki cheppandi mem
2
Bits koncham Yekkuva kaavaali madam gaaru
Ok
తార అంటే నక్షత్రం
Chukka
Tet 1& 2 key paper chesi send cheyandhi medam plz request chesunanu
Text books lo unavena medam
3,4
Tqq sis😍
Welcome
Super madam
Thank u
Text book lo unnavi cheyandi mam
Class chestaanu repu అర్థాలు క్లాస్
Supper mam
10,4
కంఠము నందు వర్ణాలు కలిగినది కపోతాము పావురం
తప్పు ప్లీస్. చెక్ బుక్స్ ...
వర్ణాలు అంటే అక్షరాలు ....
అక్షరాలు పావురాలలో ఉంటాయా
Tqqqqq mam
Welcome
ఉర్వార అంటే భూమి
2.2 3.2 4.15.1
Postmen vastada thidulu vara nakshatralu chuskony
ఆ క్వశ్చన్ కు ఆ అర్థమే వస్తుంది ఇవి వ్యుత్పత్త్యర్థాలు
Thank u so much madam
Welcome
Thanks mam
Welcome
1,2
Today,exam,emitindi,mam
Psychology 5 theories
Tq mam
Kantiravam anaga kokila annaru simham example kad
Thank you mam
Welcome
Telugu cheyandi mam please
చెట్లపై సంచరించునది
అది తప్పు కదా , నగము అంటే కొండ , నగచరులు అంటే కొండ అందు చరించే వారు
7,1
కంఠీరవం అంటే సింహం కదా టీచర్
Yes
Lion
బ్రాకెట్ లో అర్థం కూడా ఇస్తే బాగుంటుంది మేడమ్ గారు
Class chestaanu sir
థ్యాక్యూ మేడమ్ గారు
Tet social bed t tc ki chepandi
తెలుగు మెథడాలజీ చేయండి మేడమ్ గారు
Total 200 bits ఒకే వీడియో చేయాలని ప్లాన్ ఉంది
Rachayithala perlu
Helo hi please don't beg for likes don't say for everyquestion like share subscribe
Pls concentrate on questions
share like subscribe starting lo and class ending lo okasari cheppandi
For every question you are asking us and disturbing
Ok
Miru beg anna word వాడకుండా ఉండండి
1--3
10,1
3----4
2,1
English grammer, maths cantent
Taraa adi els avutundo explain cheyandi madam artham kaaledu
Question poortiga అడగండి
తెలుగు..
Ok
3/4
B
Telugu 1to5 cls
1)2
ఆకాశం లో పోవునది
Thamasi ante chikati
🥰❤️👌
Thank u
3.4
Bhumini darinchinadhi
1
2---1
Q2
Rendu cheyandi medam
Ok
Evey question vasthayani mekeyla thelusu
ఆల్రెడీ previous questions కూడా చెప్పా కదా e video lo
2)1