Sir me vidios చాలా అర్ధవంతంగా ఉంటాయి sir..... తెలంగాణ TET కి సంభందించి 6th to 10th అన్ని పాఠ్య అంశాలు చేయండి sir..... Total Gramer and కవులు రచయితలు అన్నీ sir ......❤❤❤❤❤❤
ఇదే ఛానల్ ప్లే లిస్ట్ లో తెలంగాణ TET&DSC అని ఒక ప్లే లిస్ట్ ఉన్నది. దానిలో అన్నీ తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి చెప్పిన వీడియోలు ఉన్నాయి గమనించగలరు ❤️🙏🤝 లేదా ఆ ప్లే లిస్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.👇 th-cam.com/play/PL_2QqikKwJh3DQrC3BSBoWDgXC739tCCt.html&si=0SRoFrgPYOgCYcep
10వ తరగతి టెక్స్ట్ బుక్ ను అనుసరించి 10వ తరగతి విద్యార్థుల కొరకు మాత్రమే "విద్యార్థి వ్యాకరణం" పేరుతో ఒక పుస్తకం రూపొందించాను. అయితే PDF అందుబాటులో లేదండి.🙏
Telangana syllabus kooda chestunaduku thankyou sir
థాంక్యూ సర్ ప్రకృతి వికృతులు బాగా అర్థమయ్యాయి 👌👌👍💐
Sir me vidios చాలా అర్ధవంతంగా ఉంటాయి sir..... తెలంగాణ TET కి సంభందించి 6th to 10th అన్ని పాఠ్య అంశాలు చేయండి sir..... Total Gramer and కవులు రచయితలు అన్నీ sir ......❤❤❤❤❤❤
@@srujan4045 అలాగేనండి❤🙏🤝
కవి పరిచాయలు, కాలం ,బిరుదులు గురించి కూడా చేయండి సర్ తెలంగాణ సబ్జెక్టు పై
Telugu method class cheyade sir plz🙏🙏🙏🙏
Namaskaram Sir,
Please idhevidhanga Telangana Syllabus meedha Total videos cheyyandi sir
Tq sir for your excellent explanation
Good explanation sir tq
Telangana ku sambandinchina syllabus inka videos cheyandi sir
Thankyou so much sir TS ki class chesina meeku 🙏🙏🙏
Sir chala baga explain chestunnaru.thank you.intermediate varaku classes cheyandi
Mee explanation bagundhi sir
Thank you sir. Chala baga cheputunnaru classes.
Sandhulu vivarana video cheyandi
Nice class Telugu sir🎉
థాంక్యూ అండి ❤️🙏🤝
Tq sir
Very very thanks sir
థాంక్యూ సార్ ❤️🙏
నమస్కారం సార్ tnq సార్
Thanks sir 🙏🙏
mee kastam maku telustundhi sir,writing super undhi
ధన్యవాదాలండీ 🙏
Super explanation sir @@AyyagariLessons
Thank you so much sir🙏🙏🙏🙏
అర్థ పరిణామం ధ్వని పరిణామం చెప్పండి సార్ dsc gurukula ki
Thank sir
Chalabaga explain chesthunnru sir tq so much sir,alage kavi parichayalu koding roopamlo, method classes cheyandi sir plz
సార్ జాతియాలు,సామెతలు వీడియో చేయండి సార్
అలాగేనండీ
Tq sir.....
Ts tet మెథడాలజీ చేయండి సార్ plsss🙏🙏🙏
Sir... మీరు చేసిన తెలంగాణ వీడియోస్ చూడటం ఎలా sir?❤❤❤❤❤ అన్నీ ఆంధ్ర ప్రదేశ్ వీడియోస్ వస్తున్నాయ్ sir?
ఇదే ఛానల్ ప్లే లిస్ట్ లో తెలంగాణ TET&DSC అని ఒక ప్లే లిస్ట్ ఉన్నది. దానిలో అన్నీ తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి చెప్పిన వీడియోలు ఉన్నాయి గమనించగలరు ❤️🙏🤝
లేదా ఆ ప్లే లిస్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.👇
th-cam.com/play/PL_2QqikKwJh3DQrC3BSBoWDgXC739tCCt.html&si=0SRoFrgPYOgCYcep
Thank you sir
Sir ts textbooks dsc kosam cheyandi sir pls meeru చాలా బాగా చెప్పారు సార్
తెలంగాణ పాఠ్యపుస్తకాలు డీఎస్సీ కోసం సార్
చేస్తున్నానండి
Thanku sir
సంధులు కోసం వీడియో చేయండి సార్
telangana padyalu kuda videos cheyyandi guruvugaru
Tq so much sir
వృత్తంలో క్లాస్ చేయండి సార్ sir 💐
Ap valla syllabus kuda cheppandi sir
Telangana syllabus kuda chepthunnanduku 🙏 sir
@@pulijalachandana6352 అలాగే నండి🙏❤️🤝
Good morning sir
Telugu methodology classes cheyyandi sir please
Kruthagnathalu
Sir ani telangana ve chesthunaru ap vi kuda cheyandi
Sir nanarthalapai kooda vedio cheyandi sir 🙏plzz
Sir chandhasu part 1 chesaru part # cheyanddi sisam kandha padhyamu cheyanddi
Telugu method class చేయండి
Sir ap telugu text books mida cheyandi sir plzzz🙏
Sir, padyam, gadyam Q.A kuda cheyandi sir
అలాగేనండీ..
Sir ap kuda cheyandi sir
Already చేశారు sir
Sir, మీరు రాసిన వ్యాకరణ గ్రంధం ఉంటే /చదస్సు, అలంకారాలు సంబందించిన pdf ఉంటే పంపండి.
10వ తరగతి టెక్స్ట్ బుక్ ను అనుసరించి 10వ తరగతి విద్యార్థుల కొరకు మాత్రమే "విద్యార్థి వ్యాకరణం" పేరుతో ఒక పుస్తకం రూపొందించాను.
అయితే PDF అందుబాటులో లేదండి.🙏
Ap vallaku chapandhi sir pls
AP ప్రత్యేక ప్లే లిస్ట్ ఉన్నాయండి గమనించగలరు ❤️🙏
Sir sgt Telugu grammar total pdf kavali sir available vunda sir
లేదండి.🙏
6 to 10 th classes varaku kavulu rachanalu codes tho cheppandi sir plz
ప్రయత్నిస్తానండీ...
ప్ర, వి గా ల శిక్తినా ను దీ వి చ లి 🙏🙏🙏🙏🙏🙏🙏👍👌
Ap telugu ch
Thank you sir, 🙏
Tq sir 🙏