Ram Gopal Varma Sensational Comments On - Islam And Hindu Beliefs |"Diversity in Faith" | iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 636

  • @moviezadda9100
    @moviezadda9100 หลายเดือนก่อน +21

    LA ILAHA ILLALLAH.. MOHAMMADUR RASOOLULLAH ….
    చూసి నమ్మినోడు కాదు.. చూడకుండా నమ్మినోడు ధన్యుడు…
    దైవం ఒక్కడే…. సృష్టి కర్త ఒక్కాడే… ఆయనే అల్లాహ్.

    • @babureddy2365
      @babureddy2365 หลายเดือนก่อน +1

      💯 true

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 28 วันที่ผ่านมา

      ఇదంతా ఎవరు చెప్పారు ఎక్కడ వుంది

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 28 วันที่ผ่านมา

      ​@@babureddy2365sollu aapubea

    • @moviezadda9100
      @moviezadda9100 24 วันที่ผ่านมา +1

      @ QURAN LO UNDI.. నువ్వు హిందూ ఐతే మీ books లో కూడా ఉంది

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 24 วันที่ผ่านมา

      @@moviezadda9100 ఖురాన్ రాసి just 1400 ఇయర్స్ అయ్యింది అది రాయక ముందు ఈ వాక్యం లేదు అప్పుడు మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు ఎవరిని ఆరాధించారు ఒకవేల హిందూ గ్రంధాల్లో అల్లాహ్ గురించి హిందూ గ్రంధాలూ రాసి 4500 ఇయర్స్ అవుతుంది అంటే మా గ్రంధాలను కాపీ కొట్టి మహ్మద్ ఖురాన్ రాశాడా అది కూడా చెప్పాలి

  • @jahangeer5836
    @jahangeer5836 หลายเดือนก่อน +40

    నిజం నిర్భయంగా చెప్పే ఏకైక మగాడు రాంగోపాల్ వర్మ గారు మీరన్న మీ ధైర్యం ఉన్న మీ ఆలోచన విధానమ్ అన్న నాకు చాలా ఇష్టం సార్

    • @nalabalakumar5380
      @nalabalakumar5380 หลายเดือนก่อน

      Nee ammanu ante appudu thelusthadhi ra maraka

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 หลายเดือนก่อน +27

    మరణం కలిగిన వారంతా దేవుళ్ళు అవుతారా ముస్లిమ్స్ అంతా కూడా మరణం లేని వాడు ఒక్కడే నిజమైన దేవుడు అని ఆ మరణం లేని అల్లా నే ప్రార్థిస్తారు

    • @koushyap
      @koushyap หลายเดือนก่อน

      మనిషికి మరణం వుంటది మనిషి కానీ వాడికి మరణం లేదు జనం లేదు కాబట్టి ఎవరు లేరు

    • @luckyrudra4665
      @luckyrudra4665 หลายเดือนก่อน

      Pekinavle anduke 6 years girl ni pelli cheskunedi at the age of 62
      Prapancham lo vunna annitlo daridrame medi

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 หลายเดือนก่อน +44

    నితీగా వుండాలి, నిజాయితీగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి, సత్యాన్ని పలకాలి, న్యాయాన్ని సమర్దించాలి, విటిని అనుసరిచిన ఏ దేవుడైన అనుగ్రహిస్తాడు.

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน +7

      ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.

    • @akbarbasha5856
      @akbarbasha5856 หลายเดือนก่อน

      Super Bhai

    • @Lsrao-v7s
      @Lsrao-v7s หลายเดือนก่อน +1

      దేవుడైతే నాతో మాట్లాడండి అని ప్రే చేయండి సార్ Almighty creator God may show Mercy on you. Because He was a living Spirit he Knows ur Heart. 👍

    • @Malik-sk7pr
      @Malik-sk7pr หลายเดือนก่อน

      సరైన సమాధానం​@@mohammadshakeelahmed2200

    • @Hummings2341
      @Hummings2341 หลายเดือนก่อน

      ప్రపచవ్యాప్తంగా ..దాదాపు 2600 ఫిలాసఫీస్ (మతాలు) వున్నాయి. ..కొత్త రాజకీయ పార్టీ లు పుట్టినట్టు కొత్త మతాలు పుట్టాయి. వేల సంవత్సరాల క్రితం పుట్టిన మతాలు విశాల దృక్పథం తో వున్నాయి, కొత్త మతాలు కఠినమైన నీయమాలతో వున్నాయి...పాత మతాలను కొత్త మతాలు వెక్కిరిస్తున్నాయి...ఇప్పుడు మత వ్యవస్థ ప్రజల మనుగడ ప్రశ్నార్ధకం చేస్తున్నాయి😢

  • @QH_DeenSamjho
    @QH_DeenSamjho หลายเดือนก่อน +21

    నెను మీ ఈ వీడియో 2.15 నిమిషాలు చూసాను ... అందోలో మీకు వచ్చిన అనుమానాలు అన్నిటికి సమాధానం ఇస్లాం లో దొరుకుతుంది ...
    అసలు సమాధానాలు అన్ని ఇస్లాం లో దొరుకుతాయి సారు ....

    • @skyaditya4733
      @skyaditya4733 หลายเดือนก่อน

      😂😂 follow ex muslim

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน +1

      @@QH_DeenSamjho . ఏది కాఫిర్ లను చంపమనా ?

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      @@skyaditya4733 . వాళ్ళు అవి ఫాలో అవరు , నిజాలు తెలుసు కోరు .

    • @QH_DeenSamjho
      @QH_DeenSamjho หลายเดือนก่อน +5

      @@cvenkat7766 అన్న ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇలా అంటున్నారే అంతే కాని నిజానికి అలా ఎప్పుడు ఎవరు చెప్పారు ...
      అన్న ఎవరైనా ఏదైనా చెప్తే అది కరెక్ట్ కధ అని తెలుసుకొని మాట్లాడాలి ...

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      @@QH_DeenSamjho . కాఫిర్ లను చంపమని తమ ' పవిత్ర ' గ్రంధం బోధిస్తున్నదని ముస్లిం మత పెద్దలే బహిరంగంగా ప్రకటించారు .

  • @NipperGrinding
    @NipperGrinding หลายเดือนก่อน +106

    మనిషి ఎప్పుడు దేవుడు కలేడూ క్రియేటర్ is only one

    • @ramkrishna2698
      @ramkrishna2698 หลายเดือนก่อน +6

      Mari devudu manishi avtada??

    • @Akshay13134
      @Akshay13134 หลายเดือนก่อน

      Who is that creator

    • @hareeshsukka4173
      @hareeshsukka4173 หลายเดือนก่อน

      Jesus Christ​@@Akshay13134

    • @hydHeroaseel
      @hydHeroaseel หลายเดือนก่อน

      Only one creator ​@@Akshay13134

    • @aleempasha8574
      @aleempasha8574 หลายเดือนก่อน

      Ram garu anninti kanna manchi gunam daanam dharmam anni kulalu anni matalu Anni dewullu ide cheptayi.​@@Akshay13134

  • @laxminamburi5850
    @laxminamburi5850 หลายเดือนก่อน +89

    రాంగోపాల్ వర్మ గారు మణిపూర్ లో జరిగిన సంఘటనల మీద ఒక సినిమా తీయాలి మీరు

    • @sureshch1383
      @sureshch1383 หลายเดือนก่อน

      అక్కడ హిందూ kakunda వేరే వాళ్ళు badhitulu ayethe teestadu

    • @Talented_but_no_value
      @Talented_but_no_value หลายเดือนก่อน

      @@laxminamburi5850 వాడికి నిజం తెలుసు కాబట్టి తియ్యడు తీస్తే manipur వాళ్లే వేసేస్తారు,,, ఆశలు మతాల గొడవలకి మణిపూర్ గొడవలకి సంబంధమే లేదు అది ఆదివాసుల గొడవ

    • @Devarapalli
      @Devarapalli หลายเดือนก่อน +4

      Manipur మీద సినిమా తీస్తే
      వర్మా ని లేపేస్తారు 😮బీజేపీ వాళ్ళు

    • @sureshch1383
      @sureshch1383 หลายเดือนก่อน +2

      @Devarapalli
      నిజమా?
      మరి kashmiri files teeste ఎమి చేశారు BJP వాళ్లు

    • @kiranbisu3436
      @kiranbisu3436 หลายเดือนก่อน

      Gorre jathini dhegey juses gani mida tiyali

  • @satyadharmam6443
    @satyadharmam6443 หลายเดือนก่อน +37

    దేవుడు ఉన్నాడు అనే విషయం అన్ని గ్రంధాలలో ఉన్న విషయమే.
    మనకు తెలియని మరొక విషయం ఏమంటే వేదాలు విగ్రహారాధనను బోడించలేదు. ఒక అతీత శక్తి ఉన్నది అది మానవ ఇంద్రియాలకు అందనిది, ఊహకీ కూడా అందని వాడు అనగా అచ్చింత్యుడు (12:3 గీత ), అవ్యక్తుడు 12:3) అని గీతా శాస్త్రం కూడా చెపుతూ ఆయన ఒక్కడే ఆయనను తెలుసుకుని కూర్చున్నా, నిలిచున్నా ఆయనను ధ్యానించడం, ఆయన పట్ల ప్రేమ తో సమాజానికి మంచి చేయడం చేయాలని వేదాలు బోడించ్చాయి. వేదాలు, ఉపనిషత్, లు భగవంతుడిని ఓం, తత్, సత్ లాంటి పేర్లతో పరిచయం చేసి ఆయనకు తల్లి తండ్రి భార్యా పిల్లలు లేరని, పుట్టుక చావు లేదని ఇదే ఆది నుండి ఉన్న ధర్మం అని బోడించ్చాయి. అయితే స్వార్ధ పర పండితులు దైవానికి రూపాలు కల్పించి దైవ ధ్యానానికి మనుషులను దూరం చేసి కల్పిత ధర్మాన్నే అసలు ధర్మం గా పరిచయం చేయడంలో వేల సంవత్సరాలు గా విజయం సాధించ్చారు.
    ఇక యేసు విషయానికి వస్తే ఆయన తన జీవిత కాలం అంతా దైవాన్ని ప్రార్ధించ్చారు. మోకాళ్లుని వేడుకున్నారు తాను ఆయన భక్తుడిని అని చెప్పుకున్నా నువ్వు బోధకుడివి కాలేవని దానికి అర్హతలు వేరే ఉంటాయి అని రాజ ద్రోహం ముద్ర వేసి నాడు చంపే ప్రయత్నం చేశారు. నిజానికి యేసు కూడా వేదాలో చెప్పబడినట్టు విగ్రహార్ధన లేని ఏకైక దైవాన్ని హిబృ భాషలో "అలోయ్ " "ఏలి " తండ్రి " అని పిలిచి తాను దైవ భకడుడిని అని రుజువు చేసుకున్నారు. కానీ ఆయన తరువాత రోమాన్లు యేసును కూడా దేవుడని చెప్పి దేవుడికి మనుష్యులకు మధ్యవర్థులము పోపు లని కొత్త కల్పిత ధర్మమును సృజంచ్చారు.
    వేద ధర్మాన్ని, మరియ్ యేసు బోదించిన నిజ బోడను గుర్తు చేయడానికే అంతిమ ఋషి గా ముహమ్మద్ వానిని దైవం పంపి సుద్ద ఏకేశ్వరోపాసాన విధానాని, మానవ సమానత్వాన్ని బోడపరిచాడు. ఆ ఏకైక దైవాన్ని అరబిక్ లో అల్లాహ్, రెహమాన్, రహీమ్ అని పిలిచారు.
    మానువులందరు ఒకే దేవుని సృష్టి అనేవిషయం గ్రహీంచి నిజమైన ఆధ్యాత్మికులుగా ఉంటు కాల్పనిక ధర్మాలను విడచి దేశ హితమును, ఐక్యతను కాపాడు కోనేందుకు కృషి చేయాలి.
    జై హింద్
    ఓం, ఏలోయ్, అల్లాహ్ అని భిన్న భాషలో పిలవబడే దైవం ఒక్కడే ఆయనకు సాటి లేదు.

    • @madikimojeshdivinecallministri
      @madikimojeshdivinecallministri หลายเดือนก่อน +2

      ఫ్రస్ట్ టైం ❤ చాలా మందికి తెలియనీ విశ్యాలు చెప్పారు సత్య్ ధర్మం ❤ మీ కామెంట్ నచ్చింది వందనాలు

    • @ssr1857
      @ssr1857 หลายเดือนก่อน +5

      నువ్వు ఇట్లనే కథలు చెప్పు, వాళ్ళు బాంగ్లాదేశ్ లో లాగా చంపుతారు.

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 หลายเดือนก่อน +1

      ​@@madikimojeshdivinecallministri
      ధర్మానికి మతానికి మధ్య భేదం ఏంటి అంటే?
      ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. బైబిలూ, ఖురాన్‌లను ప్రశ్నించడం వాటి ప్రకారం తప్పు. వాటిలో ఉన్న విషయాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, అది వాస్తవమైనా సరే. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంథాలు చదవండి, మీకే అర్థమవుతుంది ఎవరిది విశాల దృక్పథమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో అనేది.
      కానీ సనాతన ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని, సత్యాన్ని అనుభూతి (Realisation) చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పథంలో, భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్థం పర్థం లేని కథలు చెప్పి, తనని పూజించమని చెప్పడానికో లేక మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పడానికో ఎవరినీ ఈ భూమి మీదకి పంపడు. ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అతను చెప్పింది నమ్మాలి అని ధర్మం ఎప్పుడూ చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఆ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు భారతీయ ధర్మంలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క హిందూ ధర్మానికి మాత్రమే చెల్లింది.
      ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని అపరోక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పదు. అవసరమైతే నిన్ను నువ్వు విచారణ చేసుకో, శాస్త్రగ్రంథాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు. ఒకవేళ దేవుడు లేడు అనుకొన్నా ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఏమి ఉండదు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దేవుని గురించి తెలుసుకుంటాడు. అంతేగానీ దేవుణ్ణి నమ్మనందుకో లేదా వేరే దేవుళ్ళను పూజించాడనో శాశ్వితంగా నరకంలో పడేయటం అనేది ఉండదు. స్వర్గ, నరకాలకు ప్రమాణం మనిషి చేసే పుణ్యపాపాలే కానీ ఫలానా దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం కాదు.

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 หลายเดือนก่อน +1

      ​@@madikimojeshdivinecallministri
      తండ్రి చనిపోతే కొడుకు నేను క్రైస్తవ మతంలోకి మారిను తలకొరివి పెట్టను అని వెళ్ళి పోతే మనవడి చేత తలకొరివి పెట్టించారు...
      క్రైస్తవ మతంలోకి మారితే తండ్రి.. తండ్రి కాడు, తల్లి.. తల్లి కాదు, కొడుకు.. కొడుకు కాడు, కూతురు కూతురు, అన్నదమ్ములు, బంధువులు.. బంధువులు కాకుండాపోతున్నారు...
      ఇలాంటివి చూస్తుంటే దళితులు మతం మారడానికి కారణం కులవివక్ష , అంటరానితనం...
      భారతదేశంలో పుట్టిన తోటి హిందువులు కులవివక్ష , అంటరానితనం చూపితే...
      బయటనుంచి వచ్చిన బ్రిటిష్ వాడు ఈయనే నిజ దేవుడు అని బిస్కెట్ వేసాడు...
      ఇప్పటికీ ఒక దళితుడు మతం మారుతున్నాడు అంటే పాస్టరు నేరుగా ఇంటికి వెళ్లి వాడి ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు...
      అదే ఒక ధర్మకర్త గాని ఒక పూజారి గాని నేరుగా ఇంటికి వచ్చి మన సంస్కృతి ఇది అని తెలియజేయడానికి కూడా రారు ఎందుకు...?
      నాకు తెలిసినంత వట్టికి అందుకే రారు...
      వీళ్ళకి ఈగో ఎక్కువ...
      ఈ పోస్ట్ చదివిన వాళ్ళ మనస్సు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే ఈ పోస్టులో కుల వివక్షత , అంటరానితనం అనే పదాలు వాడను కదా అందుకని.

    • @bikshapathinoone4814
      @bikshapathinoone4814 หลายเดือนก่อน +2

      ముందు నువ్వు బైబిల్ ఖురాన్ గురించి చదివి తెలుసుకొని చెప్పాలి

  • @madhurisardar1284
    @madhurisardar1284 หลายเดือนก่อน +25

    “Paina Saibaba Kaakunda, Allah Unteh Em Chestaaru
    “What a Question to ask Sir ji ! 😆😆😂😂😂

    • @raghavendrakumar7287
      @raghavendrakumar7287 หลายเดือนก่อน +1

      RGV sankara jaati gaadu , veedini bench mark teesukovadam kontha mandi duradrustam

  • @mohammadshakeelahmed2200
    @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน +24

    (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
    Reply

    • @skyaditya4733
      @skyaditya4733 หลายเดือนก่อน

      😂😂 follow ex muslim

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน

      @@skyaditya4733 Ex Muslim మిమల్ని నరకానికి తీసుకొనిపోతాడు అల్లాహ్ మీపాపాలని క్షమించి మిమ్మలను పవిత్రులనుచేసి స్వర్గానికితీసుకొని పోతారు. follow Allah not Ex Muslim

    • @jagadeshchennabatini8947
      @jagadeshchennabatini8947 หลายเดือนก่อน

      @@mohammadshakeelahmed2200 ఒరేయ్ అసలు అల్లా ఏం టో తెలియదు ,ఉన్నాడొ లేదో తెలియదు,ఆరాధ్యుడు ఎలా అవుతాడు.

    • @beingworld
      @beingworld หลายเดือนก่อน

      ​@@skyaditya4733ex muslim got revealed as fake and got caught...they cant debate on facts haha😂

    • @skyaditya4733
      @skyaditya4733 หลายเดือนก่อน

      @beingworld 🤣🤣those fake ex Muslim are mullas. But quran can't be escape. Come and debate with quran with ex muslim

  • @kandakatlaravi
    @kandakatlaravi หลายเดือนก่อน +3

    దైవత్వం ఉన్నవారు మానవత్వం ఉన్నవారు మనుషులు అవుతారు ♥️🪐🙏

  • @Erenjeager-j8y
    @Erenjeager-j8y หลายเดือนก่อน +26

    పిట్ట కథలు అవును,చాలా కరెక్ట్ చెప్పారు అన్ని మూఢనమ్మకాలు

    • @kiranbisu3436
      @kiranbisu3436 หลายเดือนก่อน

      Ha aunu gorre jathi ra

  • @noorbashasyed6409
    @noorbashasyed6409 หลายเดือนก่อน +29

    అందరి దేవుళ్ళు కాదు రాంగోపాల్ వర్మ గారు అందరికీ దేవుడు ఒక్కడే ఈ భూమి ఆకాశానికి సృష్టికర్త ఆ ఆస్థానంలో ఆయన ఒక్కడే ఆయనే ఆరాధనకు అర్హుడు ఇస్లాం మానవులందరికీ స్వర్గానికి బాట మనమంతా ఒక్కటే మన అందరి సృష్టికర్త ఒక్కడే

    • @saisrinivas218
      @saisrinivas218 หลายเดือนก่อน

      రూపంలేని అల్లా మగాడు ఎలా అయ్యాడు??

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน

      Creator ayte kacchitaga allaha ayte kaadu boss...pedda eddipukollu ayte mohammed prophet nj god of messenger ani nammutaru

    • @srikanthca69
      @srikanthca69 หลายเดือนก่อน

      అయ్యా మీరన్నట్లు అందరికీ సృష్టికర్త ఒక్కడే అయితే నేను ఆ సృష్టికర్తను రాముడన్న విష్ణువన్న అల్లాహ్ అన్న ఒక్కతే కదా...మరి మీరెందుకు దీన్ని అంగీకరించలేదు

    • @Rahmaanone6159
      @Rahmaanone6159 หลายเดือนก่อน

      ​@@srikanthca69v dengaadu,denginchukunnadu mohini attam!!R చనిపోయాడు,దేవుడు జీవం కలవాడు, చావులేనివాడు,దేవుని వలె మరొకరు లేరు.

    • @shaikjunnu514
      @shaikjunnu514 หลายเดือนก่อน

      ​@@saisrinivas218endhuku antey nuvu magadu kadhu kabbatii raa puvvu gaaa

  • @-AkhilTej-
    @-AkhilTej- หลายเดือนก่อน +2

    🎯💎🏆 Great insightful & fruitful video 🏆💎🎯
    लोकः समस्ताः सुखिनो भवन्तु
    ( May all beings lead prosperous life across Globe 🌍 )

  • @zubairshaiik6831
    @zubairshaiik6831 หลายเดือนก่อน +39

    Islam has all the answers.. RGV sir. don't see the Muslims see the islam, muslims are not perfect but Islam is Perfect.

    • @ravindrabodapati2905
      @ravindrabodapati2905 หลายเดือนก่อน +1

      Super perfect answer ❤❤

    • @chukkavalasagopal
      @chukkavalasagopal หลายเดือนก่อน +4

      దేవుళ్ళు అందరూ పర్ఫెక్ట్ నే...
      కాల క్రమేణా భేదాభిప్రాయాలు తో ఎవరికి నచ్చినట్టు వారు నియమాలు పెట్టుకొని అంతా నాశనం చేశారు

    • @dilepkhumerpadalaa2500
      @dilepkhumerpadalaa2500 หลายเดือนก่อน

      No it doesn't

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน +4

      When Islam is perfect , why are its followers wrong ? Are they not following Islam or they don't know about it ?

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      What the answers do the Islam has ?

  • @sukumar777
    @sukumar777 หลายเดือนก่อน +3

    What he explained is true

  • @shaikhaneef4223
    @shaikhaneef4223 หลายเดือนก่อน +7

    వర్మ గారు మొహమ్మద్ ప్రవక్త స్వర్గం,నరకం చూసీ వచ్చి ఈ ప్రపంచానికి
    చెప్పారు,ఖురాన్ లో ఉన్నది.ఖురాన్ యే ప్పటికి కూడా తప్పు కాదు.

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      @@shaikhaneef4223 . స్వర్గం సంగతి తెలియదు కాని , జీహాదీ లు అన్ని దేశాల లోనూ నరకం సృష్టిస్తున్నారు . అదేమంటే , ఖురాన్ లో ఇలా చేయమనే ఉంది అంటారు .

  • @shaikjayad
    @shaikjayad หลายเดือนก่อน +8

    మనకు తెలియకపోతే లేదు అనుకోవడం మానవ సహజం.
    చరిత్రకు, కథలకు ఉన్న తేడా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అంటే భూమి ఎలా సత్యమో అలాగే చరిత్ర అనేది సత్యం. అలాగే ఆకాశం అనేది అసత్యం అలాగే కథలు అనేవి అసత్యం..

  • @Shaik.KhaleelHyd
    @Shaik.KhaleelHyd หลายเดือนก่อน +7

    Really like the way #RGV think about God. RGV is one and only person in the universe who speaks very real and live life very independent at the most

    • @anandvijay867
      @anandvijay867 หลายเดือนก่อน +2

      did he praise ur religion..is that reason u r loving him? otherwise it's hard for you people to digest anything else😄😄😄😄😄

    • @Shaik.KhaleelHyd
      @Shaik.KhaleelHyd หลายเดือนก่อน

      @@anandvijay867 - it's not about religion. The way he straight forward speak, direct movies and live life very independently at the most

    • @shaikshasha
      @shaikshasha หลายเดือนก่อน

      ​@@anandvijay867 he clearly said i respect all religion. I don't know who is the god at heaven

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน

      Positive ga chepte teesukuntaru..negative ayte mottam tagalabettestaru

    • @shaikshasha
      @shaikshasha หลายเดือนก่อน

      @@ArunKumar-z4t mamule negative ga chebuthe parents ne respect cheyaru ipudu

  • @kandakatlaravi
    @kandakatlaravi หลายเดือนก่อน +2

    దేవుడు అంటే( జ్ఞానం )దేవుడే,,,,, మనిషి అంటే (మనసు లేదా లేని బుద్ది )మనిషే,

  • @Imichow
    @Imichow หลายเดือนก่อน +8

    Dear Ramugaru. I am your fan from Shiva days.
    All of us Indians should know that God/Eshwar/Allah/Devadu/Parmeshwar/Parmatma is the one and only Almighty Creator Suoer-God.
    It is the same and God belongs to everyone. There is no Muslim God or Christian God or Hindu God. There is only one God for all of mankind.. Eshwar hi Allah hai aur Allah hi Eshwar hai kyun ke sab ka Malik EK HI hosakta hai. Sab ko chodo Rabb se DIRECT NATA jodo.
    Uparwala hai uparwale nahi hai. Yehi sabse bada Sach hai. Jisne SABKO create kiya aur nazar nahi aata hai. Bus woh Hi asli hai.
    Sab bhagwan ek hai, SABKA BHAGWAN EK HI HAI. Bus alag alag bhasha mein Usi ek Rabb ke vibhin naam hain. Hindi mein Eshwar, Arabi mein Allah, jaise English mein God, aur urdu mein Khuda hai.
    And this life is nothing but a test of our individual soul.* In this test of life its important to follow God's truth and not Man's Falsehood.
    Simple truth - GOD is GOD & Man is Man! GOD is NOT Man & NO Man can EVER be GOD!GOD created Man,alas Man creates many gods & betrays GOD,his own CREATOR🤔
    Maryadapurush Ram, Jesus, Mohammad, yeh sab Eshwar ke bheje hue devdooth hain, us Rabb ki Shristi hain, unke maarg par apna jeevan samarprith karne mein hi asli kamyabi hain. Kyunke Eshwar/Allah/Rabb ka roop kisi ankh ne nahi dekha hai.
    Even Hindu scriptures are so clear about God being unseen. Upanishad says; "His form is invisible; No eye can reach Him" (Shvetashvatara Upanishad 4.20).
    "To whom eyes can never see and because of whose power eyes can see, know him as the creator and worship him alone. Do not worship those, which eyes can see" (Kena Upanishad 1.6).
    "We can neither see God through our eyes nor can we describe him through our words. The Almighty is beyond our reach and exalted in Power" (Mundaka Upanishad 3-1;8.

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk หลายเดือนก่อน +9

    హనుమంతుడు బాల్య దశకంలో సూర్యున్ని పండు అని ఒక్క దునుకు దునికి మిన్గితె లోకం చీకటి అయ్యింది అని బాపనయ్య కథలు. మల్లా హనుమంతుడు నమిలీ తుక్కు తుక్కు అయిన సూర్యుడు ముడ్డి గుండా పోయాడా ? నోటి నుండి కక్కిన ముద్ద కు ప్రాణం యేల వచ్చే? తిరిగి సూర్యుడు యధాతధంగా తన స్థానం లోకి యేల వెళ్లడం జరిగినధి . Anjaneyudu siryunni మిన్గితె కాలి పోలేధా ?బలె అంతా కల్పనా కథనం.

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน

      Mi prophet saab chandrudinj rendu mukkalu chesindi anedi matram pakka nijam kadaaaa😂 logic lu annitilo apply cheyali kadaa bro

    • @skyaditya4733
      @skyaditya4733 หลายเดือนก่อน

      😂😂 follow ex muslim

    • @sridharg1719
      @sridharg1719 หลายเดือนก่อน

      Battalu vippukunna Kadhija thodala kindha nundi chusthe kanapadda daivaduthala kathalu pittakathalu kavaraa babu...😂

    • @rijurijju
      @rijurijju หลายเดือนก่อน

      ​​​@@ArunKumar-z4tislam లో చంద్రుని పూజించము సూర్య చంద్రుడు ఈ భూమీ ఆకాశాలను సర్వం సృష్టించిందినది ఆ సృష్టి కర్త ఒక్కడే, చంద్రుని ఇస్లాం లో సమయాలను, తారిఖులా నూ కాలాన్ని నిర్ధారించే ది గా చంద్రుని తీసుకుంటారు హాజ్ యాత్ర నూ, రంజాన్, బక్రీద్, మొహరం పండుగ లా నూ చంద్రుని సమయాన్ని బట్టి పరిగణలో తీసుకుంటారు ఆ కాలంలో గడియాలు లేవు, క్యాలెండర్ లు లేవు సూర్య చంద్రుడు బట్టి వాటి సమయాన్ని నమాజ్ నీ , ఆజాన్ నూ నిర్ధారిస్తారు అంతే కానీ లాజిక్ లేక కాదు ఇస్లాం లో ప్రతీ దానికీ meaning ఉంటుంది ముందు అది తెలుసుకో పెద్ద లాజిక్ లా మాట్లాడుతున్నానని అనుకుని నవ్వుతున్నావ్ అమావాస్య, పూర్ణిమ అని మీరు calculate cheyaara మీరు ఇస్లాం లో కూడా అంతే

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน

      @@rijurijju enti bhayya anthaa non synching ga matladtunnav...mi prophet chandrudini rendu mukkalu chesindi nijam ani namminapudu...hanuman suryudini mingadani nammadaniki enti problem ani adugutunna nenu...nuvvu evadykyna pray chey..ne ideology na mida ruddhanantha varaku ni brlief tho naku problem em ledu....

  • @bkrainbow123
    @bkrainbow123 หลายเดือนก่อน

    దైవం....... సృష్టి కర్త...అతను సృష్టించిన ఈ సృష్టిలో జీవించి..జీవితాన్ని ఎంజాయ్ చేసి...రక రకాల ఫలాలు తిని...శ్వాస ఫ్రీ గా పీల్చుకొని..అన్నిరకాల సుఖాలు ఫ్రీగా పొందినాక... ఆ సృష్టికర్త మనకి ఇచ్చిన బుర్రతో విజ్ఞతతో ఆలోచించి సృష్టించిన వాడిని గుర్తించలేక పోతే ??? ఆ జన్మకు ఏమన్నా అర్థం ఉంటుందా ?

  • @rafishaikrealestate829
    @rafishaikrealestate829 หลายเดือนก่อน +19

    RAMGOPAL VARMA GARU YOU ARE SPEAKING TRUTH.

    • @ViewsGoogler
      @ViewsGoogler หลายเดือนก่อน +1

      A shaitan cannot be god

    • @S.Srinivas
      @S.Srinivas หลายเดือนก่อน +3

      ఖురాన్ నేను చదివాను కానీ అది నాకు దైవ గ్రంధం అనే ఫీలింగే రాలేదు.క్షమించండి మీరు కూడా ఒకసారైనా చదవండి.

    • @ViewsGoogler
      @ViewsGoogler หลายเดือนก่อน +1

      @S.Srinivas its not devine but mafia book

    • @firozpatthan78689
      @firozpatthan78689 หลายเดือนก่อน +2

      ​@@S.Srinivasnenu hindu grandalu chadivanu cinema stories kanna daridram ga unnayi what will you say now

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน

      ​@@firozpatthan78689adhi emo kaani sex slaves concept mi nabi kaalam lo kuda undhi alanti vaadu god of messenger antey ela nammaru meeru..

  • @shannusheeri8015
    @shannusheeri8015 หลายเดือนก่อน +1

    పైన కే వలం ఒకే ఒక్క divam సృష్టి కర్త ఉంటాడు సార్ పేర్లు వెరైనా divam ఒక్కడే.
    స్వర్గం నరకం అందరి ki ఒక్కటే.
    మీరు అన్నారు నేను చనిపోయే ముందు. నిజ dhivam ఎవరో తెలి shtye పూజిస్తాను అన్నారు. Divam meeku nijadivam గురించి తెలియ jyalani ఆశిద్దాం.

  • @mansoorsyed4411
    @mansoorsyed4411 หลายเดือนก่อน +2

    You are exactly thinking in the right direction ramu sir.
    Consider exploring religion from sources like Hinduism from priests and islam from Quran and Hadith from ISLAMIC SCHOLARS..

  • @amjadkhan-uy5lm
    @amjadkhan-uy5lm หลายเดือนก่อน

    సృష్టికర్త ఒక్కడే సృష్టి అనేది సృష్టి కర్త చే సృష్టించబడినది సృష్టికర్తకు మనం రూపం ఇవ్వలేము మనం పూజించడానికి అర్హుడు సృష్టికర్త మాత్రమే అది మనం ఒకవేళ అర్థం చేసుకుంటే మనం మానవ జాతిగా గుర్తించబడతాయి లేకుంటే మనం కూడా జంతువులు లాగా జీవించ బడతారు

  • @muntazalikhan442
    @muntazalikhan442 หลายเดือนก่อน +6

    Devudu unnadu adi Nijam no doubt.devudu peru cheppi mosalu chese valla kante, RGV better.

    • @BoorlaMohanrao
      @BoorlaMohanrao หลายเดือนก่อน

      Nejama

    • @srigirimaharaj1
      @srigirimaharaj1 หลายเดือนก่อน +1

      మహమ్మద్ గాడి కంటే బెటర్ అని చెప్పరా😂

  • @sreenivasareddysareddy6238
    @sreenivasareddysareddy6238 หลายเดือนก่อน +5

    వర్మ గారు మీరు చెప్పేది కరెక్ట్. కానీ మనుషులు జీవితం గడపాలంటే ఏదో ఒకటి నమ్మకం ఉండాలి. ఎందుకంటే ధైర్యం కోసం. నమ్మకం లేనప్పుడు మనిషి శక్తి హీనం అవుతాడు. ఆ నమ్మేది ఏదైనా కావచ్చు. నా ఉద్దేశ్యం ఏ devudainaa కావొచ్చు లేదా రాయి కావచ్చు రప్పా కావచ్చు. ఈ భూమి మీద ఉన్న 800 వందల కోట్ల జనాభా అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు.
    ఈ 800 వందల కోట్ల జనాభాలో 95% మంది ఏదో ఒక దేవుడిని నమ్ముతున్నారు. అంటే ఎవడు బ్రతికే రీతిలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. Ex. Ukraine Rassia war and Israel పాలస్తీనా వార్ లో బలి అయ్యే అనేక మంది ప్రజానీకం కూడా ఏదో ఒక దేవుడిని నమ్మిన వారే. వారు ఏ పాపం చేసినట్టు.
    Ex. ఇప్పుడు నడుస్తున్న వ్యాపారాలlo 50% దేవుడి పేరుతో జరుగుతున్న వి. అంటే ఈ వ్యాపారాలు ఆగిపోతే మరి వీళ్ళందరి ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చెయ్యాలి. ఎవరు క్రియేట్ చెయ్యాలి. అప్పుడు ప్రపంచం మొత్తం ఆగి podaa.
    కాబట్టి ఈ సిస్టం ఇలాగే ఉండాలి. అందరూ బాగుండాలి.
    ఎవడి గోల వాడిది.
    సర్వే జన సుఖినోభవంతు.

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 หลายเดือนก่อน

      Varma 👈😡 kali purushudu 👹 yokka fallower ee kalikalam lo etuvanti midi midi jnanam tho balisi thega vagevallu ekkuva avatharu ani peddhalu mundhe chepparu 😡👈 anna veedi ki garu endhi anna....??

  • @aqibjaveed-jx5hf
    @aqibjaveed-jx5hf หลายเดือนก่อน +1

    RGV ROCKZZZZZZ

  • @shaikrkhaja
    @shaikrkhaja หลายเดือนก่อน +3

    ఓంనతన్యాకష్తికపరిరస్థిలోకి - ఈలోకంలో దేవుడు ఇలా ఉంటాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచేశివారైవచతశ్వలింగం - ఆయన ఎవరికీ పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకాలనంకరణాదిసాధిశో - ఏ కారణం చేతనైన సాధించి శోధించి తెలుసుకోవాలంటే, నతన్యాగ్నంపరితత్మయామి - అతను ఇచ్చిన జ్ఞానసంపద ద్వారా తెలుసుకోండి అని భగవంతుడు చెబుతున్నాడు. న తస్య ప్రతిమ అస్థి యజుర్వేదం 32:3 - దేవునికి ప్రతిమ లేదు.
    ఏకం ఎవద్వితీయం (చాందోగ్య ఉపనిషత్ 6.2.2) సామవేదం - దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు
    న సందృశే తిష్టతి రూపమస్య నచక్షు షాపష్యతి కశ్చనైనమ్ - శ్వేతశ్వ తరోపనిషత్4:20 అర్థం : దేవుని రూపం ఇంద్రియములకు అతీతమైనది, ఆయన్ని కనులతో ఎవరూ చూడలేరు, నిరాకారుడు నిర్గుణుడు, కంటికి కనపడనివాడు.

    • @venkateshbandaru7936
      @venkateshbandaru7936 หลายเดือนก่อน +1

      Hinduism gurinchi poorthi gaa thelusukondi.

    • @vijayak5944
      @vijayak5944 หลายเดือนก่อน

      ప్రతిమ అంటే రూపం, సాటి అని అర్థాలున్నాయి

    • @shaikrkhaja
      @shaikrkhaja หลายเดือนก่อน +1

      @vijayak5944 మీరన్నట్టు ఒక్క వేదంలోనే చూడకూడదు, ప్రతి మత గ్రంధం దేవుని గురించి ఒకటే చెబుతున్నాయి, దేవుడు ఒక్కడే రెండోవాడు లేడు, దేవుడు భూమిపై నివసించడు, దేవుని రూపం భూమిలో ఏవస్తువు కాని ఏ పదార్థంతో పోల్చకూడదు, దేవుని స్వరూపం 1000 సూర్యులకంటే తేజస్సు కలది, భూమి మీద ఏ ప్రాణి దేవుణ్ణి చూడలేదు, అంటే చచ్చాకనే దైవాన్ని చూడగలం స్వర్గ నరకాలూ ఉన్నాయి. అన్ని గ్రంధాలు ఇదేమాట చెప్పినపుడు నమ్మకపోతే అది మన మూర్ఖత్వమే అవుతుంది. భూమి తర్వాత ఎన్నో గ్రహాలు ఎన్నో గాలక్సీ లు ఉన్నాయి, ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టినవి చూస్తేనే మతి పోతుంది, ఇంకా తెలీనివి ఎన్ని ఉన్నాయో, మనిషిని చేసిన దేవుడు ఆ మనిషికే ఇన్ని తెలివితేటలు ఇచ్చినపుడు, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అని ఆలోచిస్తేనే మైండ్ కు అందదు.

    • @shaikrkhaja
      @shaikrkhaja หลายเดือนก่อน

      @@venkateshbandaru7936 ఇప్పుడు నేను చెప్పినవి ఎప్పుడైనా చూసారా వెంకటేష్... ఇదికూడా నా సొంతగా చెప్పలేదుకదా! హిందూ మత గ్రంధాల్లోటివే, ఇదే వాక్యాలు బైబిల్ ఖురాన్ లో ఉన్నాయి, ప్రాక్టికల్ గా ఆలోచించినా గ్రంధాలు చెప్పేది నిజం. వీటిని కాక మనిషి తన స్వలాభంకోసం చెప్పినవి నమ్మకూడదు

    • @jagadeshchennabatini8947
      @jagadeshchennabatini8947 หลายเดือนก่อน

      అటువంటప్పుడు గోడ కెందుకు నమాజ్ చేస్తున్నారు.

  • @mirali667
    @mirali667 หลายเดือนก่อน

    అందరూ అందరితో బాగుండాలనే కదా కోరుకునేది ❤

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn หลายเดือนก่อน +6

    Super sar 🎉🎉🎉🎉🎉

  • @yousufhussain2735
    @yousufhussain2735 หลายเดือนก่อน +34

    Islam prays creator, other all religions prays creation.

    • @svm14
      @svm14 หลายเดือนก่อน +1

      So what will happen if we pray creation? Why not we pray creation?

    • @healingfaith-s7h
      @healingfaith-s7h หลายเดือนก่อน +4

      brother if islam prays to creator why so much violence??? why taliban destroyed afganistan a muslim country???

    • @enareshy
      @enareshy หลายเดือนก่อน +1

      Jokers every where... no one knows who is creator and in our life time we cannot perceive creation totally.. so why you run behind something we cannot comprehend.. ..

    • @nazeerahmed8415
      @nazeerahmed8415 หลายเดือนก่อน

      ​Go and ask bush he's in US, it's them who displaced middle East. Trump openly said that in many occasions​@@healingfaith-s7h

    • @abdulmateen4126
      @abdulmateen4126 หลายเดือนก่อน

      Taliban didn't destroyed Afghanistan first Russians destroyed it then Us terrorist destroyed it to promote their weapons business​@@healingfaith-s7h

  • @HR-Roy
    @HR-Roy หลายเดือนก่อน

    😊Ram Gopal Varma is also a Intelligent Actor

  • @sivaprasad227
    @sivaprasad227 หลายเดือนก่อน +8

    పుర్రె కో బుద్ది నేను మాట్లాడిందే నిజం నేనూ మేధావి నే అనే రకం

  • @surendrakukkala2868
    @surendrakukkala2868 หลายเดือนก่อน +5

    అతడు పొరపాటున కుమారస్వామి అనే బదులు ప్రహ్లాదుడు అన్నాడు. ఈ ఏంకర్ మణి సారి చేయొచ్చు కదా?

  • @mohammedirfan472
    @mohammedirfan472 หลายเดือนก่อน +32

    Islam have All Answers for your Questions ❤

    • @sravankumar8962
      @sravankumar8962 หลายเดือนก่อน +10

      Let me know the answers we have in Quran

    • @cnukoppula141
      @cnukoppula141 หลายเดือนก่อน +3

      😂

    • @cnukoppula141
      @cnukoppula141 หลายเดือนก่อน +2

      😂

    • @VishalGunti
      @VishalGunti หลายเดือนก่อน

      When Islam knows all answers and when it’s great, why are Muslims of Islamic country going to other non Muslim countries?

    • @satishk7406
      @satishk7406 หลายเดือนก่อน +2

      😂

  • @SoBeautiful_143
    @SoBeautiful_143 หลายเดือนก่อน +3

    each and every point rgv spoke is 100% true 🫡

  • @onlyone5546
    @onlyone5546 หลายเดือนก่อน +1

    రామ్ గోపాల్ వర్మ చెప్పింది కరెక్టే పైన ఉన్నది అల్లానే కావాలంటే వేదాలు చెప్పండి సర్వం సృష్టించింది సృష్టికర్త ఆయనని సర్వేశ్వరుడు అని వేదాలు పలికితే ఆయనని బైబిల్లో యెహోవా అని పలికారు ఆయనని ఖురాన్లో అల్లాహ్ అని పలికారు భగవద్గీతలో జనన మరణములు లేని వాడు భగవంతుడు అని శ్రీకృష్ణుడు వారి ఫలితాలు శ్రీరాముల వారి సుప్రభాతం లో శ్రీ రాముడు నరుల సింహం లాంటివాడిని ఉదయాన్నే లేచి ఆ దైవాన్ని పూజించు అని ఆయన గురువు గారు చెప్పిన అర్థం ఆయన యొక్క సుప్రభాతం లో కూడా వినపడుతుంది దానిని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో ఆ భగవంతుడు పంపిన అటువంటి ఏకైక దైవం ఒక్కడే ఆయన అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఆయనని చిత్త చివరి గ్రంధంలో అల్లా అన్నారు వేదాలు భగవద్గీత బైబిల్ ఏది చూసినా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఇది సత్యం ఇస్లాం మాత్రమే నిజమైన ధర్మం ఇది తప్ప వేరే ధర్మం లేదు అని సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు ఆ భగవంతుడు ఒక్కడైన దేవుడు చెప్పాడు కావాలంటే దీని అర్థం తెలుసుకోండి ఏకో దేవస్య రూపాంతర అంటే ఒక్కడైన భగవంతుడని ఆత్మతో రూపొందించాడు ఆయన గురించి తెలుసుకోండి ఆయన తప్ప వేరే మోక్ష మార్గం లేదు విగ్రహాలను ఆరాధించేవారు ముమ్మాటికీ నరకం వెళతారని అన్ని గ్రంథాలు చెప్తాయి ఇది చదవండి ముందు

    • @onlyone5546
      @onlyone5546 หลายเดือนก่อน

      రామ్ గోపాల్ వర్మ చెప్పింది కరెక్టే పైన ఉన్నది అల్లానే కావాలంటే వేదాలు చెప్పండి సర్వం సృష్టించింది సృష్టికర్త ఆయనని సర్వేశ్వరుడు అని వేదాలు పలికితే ఆయనని బైబిల్లో యెహోవా అని పలికారు ఆయనని ఖురాన్లో అల్లాహ్ అని పలికారు భగవద్గీతలో జనన మరణములు లేని వాడు భగవంతుడు అని శ్రీకృష్ణుడు వారి ఫలితాలు శ్రీరాముల వారి సుప్రభాతం లో శ్రీ రాముడు నరుల సింహం లాంటివాడిని ఉదయాన్నే లేచి ఆ దైవాన్ని పూజించు అని ఆయన గురువు గారు చెప్పిన అర్థం ఆయన యొక్క సుప్రభాతం లో కూడా వినపడుతుంది దానిని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో ఆ భగవంతుడు పంపిన అటువంటి ఏకైక దైవం ఒక్కడే ఆయన అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఆయనని చిత్త చివరి గ్రంధంలో అల్లా అన్నారు వేదాలు భగవద్గీత బైబిల్ ఏది చూసినా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఇది సత్యం ఇస్లాం మాత్రమే నిజమైన ధర్మం ఇది తప్ప వేరే ధర్మం లేదు అని సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు ఆ భగవంతుడు ఒక్కడైన దేవుడు చెప్పాడు కావాలంటే దీని అర్థం తెలుసుకోండి ఏకో దేవస్య రూపాంతర అంటే ఒక్కడైన భగవంతుడని ఆత్మతో రూపొందించాడు ఆయన గురించి తెలుసుకోండి ఆయన తప్ప వేరే మోక్ష మార్గం లేదు విగ్రహాలను ఆరాధించేవారు ముమ్మాటికీ నరకం వెళతారని అన్ని గ్రంథాలు చెప్తాయి ఇది చదవండి ముందు

    • @onlyone5546
      @onlyone5546 หลายเดือนก่อน

      రామ్ గోపాల్ వర్మ చెప్పింది కరెక్టే పైన ఉన్నది అల్లానే కావాలంటే వేదాలు చెప్పండి సర్వం సృష్టించింది సృష్టికర్త ఆయనని సర్వేశ్వరుడు అని వేదాలు పలికితే ఆయనని బైబిల్లో యెహోవా అని పలికారు ఆయనని ఖురాన్లో అల్లాహ్ అని పలికారు భగవద్గీతలో జనన మరణములు లేని వాడు భగవంతుడు అని శ్రీకృష్ణుడు వారి ఫలితాలు శ్రీరాముల వారి సుప్రభాతం లో శ్రీ రాముడు నరుల సింహం లాంటివాడిని ఉదయాన్నే లేచి ఆ దైవాన్ని పూజించు అని ఆయన గురువు గారు చెప్పిన అర్థం ఆయన యొక్క సుప్రభాతం లో కూడా వినపడుతుంది దానిని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో ఆ భగవంతుడు పంపిన అటువంటి ఏకైక దైవం ఒక్కడే ఆయన అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఆయనని చిత్త చివరి గ్రంధంలో అల్లా అన్నారు వేదాలు భగవద్గీత బైబిల్ ఏది చూసినా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు ఇది సత్యం ఇస్లాం మాత్రమే నిజమైన ధర్మం ఇది తప్ప వేరే ధర్మం లేదు అని సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు ఆ భగవంతుడు ఒక్కడైన దేవుడు చెప్పాడు కావాలంటే దీని అర్థం తెలుసుకోండి ఏకో దేవస్య రూపాంతర అంటే ఒక్కడైన భగవంతుడని ఆత్మతో రూపొందించాడు ఆయన గురించి తెలుసుకోండి ఆయన తప్ప వేరే మోక్ష మార్గం లేదు విగ్రహాలను ఆరాధించేవారు ముమ్మాటికీ నరకం వెళతారని అన్ని గ్రంథాలు చెప్తాయి ఇది చదవండి ముందు

  • @ggautamr4677
    @ggautamr4677 หลายเดือนก่อน +1

    religions that came in the middle will end up in the middle... Sanathan dharma will exist forever

    • @beingworld
      @beingworld หลายเดือนก่อน

      Yes islam came before humans so it will remain

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 หลายเดือนก่อน +1

    Sir ur super

  • @adithyachalluri930
    @adithyachalluri930 หลายเดือนก่อน

    100%🔥🔥🔥🔥

  • @SRINIVAS231000
    @SRINIVAS231000 หลายเดือนก่อน +1

    Cycle చక్రం ఇరుసుకి దగ్గరగా తొందరగా తిరుగగలం.
    కానీ చివరలో ఉన్న tyre దగ్గర తిరిగితే, సమయం దూరం రెండూ ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటుంది.
    సృష్టి మొత్తానికి ఆది అయిన ఈశ్వరుని చుట్టూ తిరగడం,
    చివరి అంచులలో తిరగడం కూడా అలానే ఉంటుంది.

  • @PittaShekhar
    @PittaShekhar หลายเดือนก่อน +1

    World of. God. Jesus🎉🎉🎉🎉

  • @syedmoinuddin8612
    @syedmoinuddin8612 หลายเดือนก่อน +2

    RGV garu Allah, nu swargam ,narakam nu chusi na ekaika manaudu mohammad pravakta salam garu in Quran

  • @shabbirshaik-t3f
    @shabbirshaik-t3f หลายเดือนก่อน +1

    rgv lanti amma mogudlu who are rich merchants before 1400 years back in arabia and middle east lo who are athiests and idol worshippers revert to islam. valu kuda same questions adigaeru about god. finally they are back to islam.

  • @abdulravoof1502
    @abdulravoof1502 หลายเดือนก่อน

    Ramgopal.varma garu meru kuran grandhanni chaduvandi meku nijamaina devudu Evaro meku telussdi ❤❤❤

  • @HYDERABADlifes
    @HYDERABADlifes หลายเดือนก่อน

    Kumara Swamy ni prahladudu ani pronounce chesthunnaru chudskondi. .. overall interview super 👌

  • @naveenreddy7943
    @naveenreddy7943 หลายเดือนก่อน +1

    Bayya naku oka chinna doubt. Aaa coffe chalaradha

  • @enareshy
    @enareshy หลายเดือนก่อน

    When we BELIEVE - it means we dont know TRUTH so we BELEIVE.. so we believe or not believe.. it hardly matters

  • @UttiBAnonymous
    @UttiBAnonymous หลายเดือนก่อน

    RGV Sir expressed his opinion…. Don’t fight among yourself better be polite with your creators your mum and dad first and respect your elders etc…

  • @venuaddla
    @venuaddla หลายเดือนก่อน

    Swapna garu You are so fit then before

  • @harikrishnaharikrishna8368
    @harikrishnaharikrishna8368 หลายเดือนก่อน

    జీసస్ వచ్చి నలుగు రోజులు ఉండి చెప్తున్నాను

  • @KapildoraDomburi
    @KapildoraDomburi หลายเดือนก่อน

    స్వర్గం , మోక్షం పొందిన వారు హిందు ధర్మం లో ఉన్నట్లు ఋజువు లు ఉన్నాయి.ఆత్మసిద్ది పొందిన వారు ఇప్పటికీ ఉన్నారు.

  • @jagadeshchennabatini8947
    @jagadeshchennabatini8947 หลายเดือนก่อน +11

    కళియుగం లో మందమతులు పుడతారని భవిష్యపురాణం లో ఉంది.

    • @SureshDsv-g2n
      @SureshDsv-g2n หลายเดือนก่อน +1

      దానికి పురాణం వరకు ఎందుకు నిన్ను చూస్తే అర్థం అవుతుంది గా

    • @jagadeshchennabatini8947
      @jagadeshchennabatini8947 หลายเดือนก่อน

      @SureshDsv-g2n నన్ను చూసి న తర్వాత కామెంట్ పెడితే కరెక్ట్ అయుండేది.

    • @jagadeshchennabatini8947
      @jagadeshchennabatini8947 หลายเดือนก่อน +3

      ​@@SureshDsv-g2nనన్ను చూసిన తర్వాత కామెంట్ పెడితే కరెక్ట్ పధ్ధతి.

  • @dharmikm4870
    @dharmikm4870 หลายเดือนก่อน

    Well assumed ramu garu, God has been belittlled to the extent that the Very Thought of God is not more than an absurd Comedy especially Hinduism. Whereas the prominent Devine Hindu scripture Bhagawathgeetha's philosophy about creation & creator is contrary to what actually practiced by the so called Hindus. For Example pls check the sholka 10:3 యోమామ జమ నాదిం చవేత్తి లోకం మహేశ్వరం.... ఎవరు నన్ను పుట్టుకలేని వానిగా, అనాది రూపునిగా సర్వ లోకములకు నియమకునిగా భావించెదరో అట్టివారు సర్వ పాపముల నుండి లెస్సగా విడువ బడుచున్నారు also see 7:24

  • @sudhir8142
    @sudhir8142 หลายเดือนก่อน +1

    3:25 what ever swaroopudu🤣🤣🤣RGV ROCKS

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj หลายเดือนก่อน +3

    పుక్కటపు కథలు అలా పిట్ట కథలు లాగే ఉంటాయి. సినిమాలు, నాటకాలు వేసుకోవడానికి 👌👌👌

  • @navyasri76222
    @navyasri76222 หลายเดือนก่อน +1

    Bhoomi meedha vorest fellow s meeru Edharu jai sree ram🚩🙏

  • @gkpgeo
    @gkpgeo หลายเดือนก่อน +3

    @5:00 ప్రహ్లాదుడు కాదు బాసూ కుమారస్వామి

  • @Imichow
    @Imichow หลายเดือนก่อน +5

    To the last question.
    The Quran says all humans are born being spiritually conscious of their creator lord. Known by diffeent names across languages though.
    I wish I get a chance to speak Ramugaru about this on a zoom call some day.😇🙏🙏

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik หลายเดือนก่อน

    Only one Heaven sir🙏

    • @Impact1classes
      @Impact1classes หลายเดือนก่อน +1

      S
      in eng Heaven 😂😂😂❤
      in Hinduism swargam 😂😂😂❤
      in musilim Jannat 😂😂😂
      in christionity paralokam ❤❤😂😂😂

    • @jstarfreeone
      @jstarfreeone หลายเดือนก่อน

      ​​@@Impact1classessir paralikam ante ento telusukondi swarganiku jannathki vyatirekam paralokam
      Anni not same

    • @Impact1classes
      @Impact1classes หลายเดือนก่อน

      @ kotta bhasyam cheppavu

  • @naveenchowdary598
    @naveenchowdary598 หลายเดือนก่อน +1

    Ilanti vedavala gurinchi bhagvadgeeta lonoka chapter motham chepparu krishna bhagavanudu,

  • @keshagallajayamma3781
    @keshagallajayamma3781 หลายเดือนก่อน +4

    Well said varma garu

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 หลายเดือนก่อน

    Super

  • @AssifShaik
    @AssifShaik หลายเดือนก่อน +2

    See all human beings pray a one creator that's one god....
    Hindus pray lot of god's they have no idea on one god...
    Muslims pray one god it means ALLAH.....
    Christians pray messenger of god it means jesus
    THERE IS ONE SUN,ONE MOON,IT MEANS THERE IS ONE GOD (CREATOR)

    • @ArunKumar-z4t
      @ArunKumar-z4t หลายเดือนก่อน +1

      There is lot of satelites and suns in this universe...mana comfot kosam vaatiki moon ani sun ani names pettukunnam anthe...

    • @AssifShaik
      @AssifShaik หลายเดือนก่อน

      @ArunKumar-z4t that lot of sun's and every thing will be belongs to god

  • @MRKMurthy-q8i
    @MRKMurthy-q8i หลายเดือนก่อน

    RGV దగ్గరికి వెళ్ళాలి

  • @Iliyaskhan-l9i
    @Iliyaskhan-l9i หลายเดือนก่อน

    Yas ramu

  • @Humera2
    @Humera2 หลายเดือนก่อน

    May allah give u hidayat ❤

  • @ShaikSalma-u8x
    @ShaikSalma-u8x หลายเดือนก่อน

    Sir, please read Qur'an
    You got all the answers

  • @mohammadsharukh3454
    @mohammadsharukh3454 หลายเดือนก่อน +5

    May Allah Guide Rgv Islam is only truth There is only God Allah After death There is here after life Jannath is true Jahhanum is true

    • @anandvijay867
      @anandvijay867 หลายเดือนก่อน

      jokers of highest order🤣🤣🤣🤣🤣

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน +2

      @@anandvijay867 (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

    • @mohammadsharukh3454
      @mohammadsharukh3454 หลายเดือนก่อน +1

      @@mohammadshakeelahmed2200 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️May Allah bless you ♥️♥️

  • @RamboSir-zr1ng
    @RamboSir-zr1ng หลายเดือนก่อน

    యజుర్వేదం అధ్యాయం నం 40:9, నది మొదలైన సహజ వస్తువులను పూజించే వారు చీకటిలో ప్రవేశిస్తున్నారని 9వ శ్లోకం చెబుతుంది మరియు బల్ల, కుర్చీ, విగ్రహం మొదలైన వాటిని పూజించే వారు మరింత చీకటిలో ప్రవేశిస్తున్నారని శ్లోకం కొనసాగుతుంది.allha(god), yahova(god) and oom(god)

  • @shaiksamivulla7587
    @shaiksamivulla7587 หลายเดือนก่อน

    మనీపుర్ ఫైల్స్ సినిమా తియ్యండి సర్.

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 หลายเดือนก่อน

    సీటిచ్చి చేతికి కాపీ ఇచ్చి కాళు మీద కాళు వేసుకోవడానికి మరో కాళు ఇచ్చి మాట్లాడడానికి నోరు ఇచ్చి చూపించ టానికి కెమార వచ్చే అడిగే అందుకు యాంకర్ వచ్చే మనిషికి వయసొచ్చే తలకు రంగ్ వచ్చే హాయిగ బ్రతకటానికి వెనకాల కోట్లుచ్చే చూస్తున్న మనకేమోచ్చే

  • @allamvimala6104
    @allamvimala6104 หลายเดือนก่อน +1

    Ram gopal verma in bible jesus christ said iam the way I am the truth i am the life. Jesus christ died for our sins and shed his blood for the remission of sins. So who ever believes and follow s jesus christ Heaven is assured

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 หลายเดือนก่อน

    అల్లా నీ ఎవరు కూడా చూడలేదు,మరి అక్కడ ఉన్నది అల్లా అని ఎలా తెలుస్తుంది.

  • @ican4284
    @ican4284 หลายเดือนก่อน

    After death everything reveals ....we need to be answerable to the One who created Us....

  • @babluudgir1767
    @babluudgir1767 หลายเดือนก่อน

    Lambadi is believe in Hindu religion but he prayed jai Sevalal Maharaj Ji jai hind jai maharashtra jai Andhra

  • @P-fe3gt
    @P-fe3gt หลายเดือนก่อน +1

    లూకా సువార్త లో క్లియర్ గా ఉన్నది... ధనవంతుడు లాజరు.. లాజర్ అనే వ్యక్తి దరిద్రుడు... వ్యాధిగ్రస్తులు ఒల్లంత కురుపులు తో నిండి ఉన్నవాడు..... ఈ ధనవంతుడు అనే వాడు.. ఇంటి గుమ్మం వద్దనా... ఈ లాజరును తీసుకొచ్చి కూర్చో పెట్టేవారు రోజు.... ఈ లాజరు దగ్గరికి కుక్కల వచ్చి... ఆయన కురుపులు నాకుతూ ఉండేవి.... ఈ బహు వేదనతో ధనవంతుడు ఇంటి వద్ద.... ఆయన బల్ల మీద పడే రొట్టెను మొక్కలను తిందామని... ఉండేవాడు అక్కడ...... ఈ ధనవంతుడు ప్రతిరోజు బయటికి వెళ్తే లోపలికి వస్తే చూస్తూ ఉండేవాడు కానీ పట్టించుకునేవాడు కాదు.... మీ సినిమా యాక్టర్ లాగే మీ డైరెక్టర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు రోజు ఒక అమ్మాయితో 100 మంది అమ్మాయిలతో..... ఒక రోజు లాజరు చనిపోతాడు.... ఆయన శవాన్ని కూడా పాత పెట్టరు... కానీ ఆయన మన పితరుడు అయిన అబ్రహాము రొమ్మున అనుకుని పరదేశి లో విశ్రాంతి పొందుతూ ఉంటాడు..... ఈ ధనవంతుడు కూడా ఒకరోజు చనిపోతాడు.... ఈ ధనవంతున్ని లాంచనాలతో సహా మంచి సమాధి కట్టి ఆచారాల ప్రకారం చేస్తారు..... ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి పోతాడు వేదన కరమైన ప్రాంతంలోకి... అగ్ని జ్వాలలు మద్దెన కి వెళ్లి వేదన పడుతూ ఉంటాడు..... బైబిల్ చదవండి తెలిసింది దేవుడు ఎవరనేది.... దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి అయిన యెహోవా..... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน

      (ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.

    • @P-fe3gt
      @P-fe3gt หลายเดือนก่อน

      @@mohammadshakeelahmed2200 దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అయిన యెహోవా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు...... మీరు కూడా మార్పు చెందండి

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน

      @@P-fe3gt అల్లాహ్‌ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (ఆయన) అతన్ని మట్టితో చేసి ‘అయిపో’ అని ఆజ్ఞాపించగానే అతను (మనిషిగా) అయిపోయాడు.

    • @mohammadshakeelahmed2200
      @mohammadshakeelahmed2200 หลายเดือนก่อน

      @@P-fe3gt అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.
      నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్‌ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం (అని ఈసా - ఏసుక్రీస్తు - బోధించాడు).

    • @P-fe3gt
      @P-fe3gt หลายเดือนก่อน

      @@mohammadshakeelahmed2200మట్టి నుండి ఆదాము అవ్వను చేసింది తండ్రి అయిన యెహోవా..... అహ్మద్ ప్రవర్త బైబిల్ కాఫీ కొట్టి.... కురాన్ లో రాసుకున్నాడు..... అందుకనే మీరు తండ్రి అయిన యెహోవా అని...... అల్లా అంటున్నారు...... బైబిల్ ని క్లియర్ గా చదువు అర్థమవుతుంది..... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు

  • @bashu663
    @bashu663 หลายเดือนก่อน

    అల్లాహ్ తో అలా కుదరదు RGV. ఉంటే అల్లాహ్ తో, లేకుంటే opposite లో ఉండు.నేను Creator ని అని అల్లాహ్ తప్ప ఎవరూ ప్రకటించలేదు. అలాంటప్పుడు మీకై మీరు ఎవరిని పడితే వారిని దేవుడనుకుంటే ,పర్యవసానాలకు మీరే భాద్యులు.

  • @smbasha5232
    @smbasha5232 หลายเดือนก่อน +1

    Rgv surch you god

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li หลายเดือนก่อน

    You can find only Christians testifying that they had been dead , went to heaven and came back..

  • @syedmoon9538
    @syedmoon9538 หลายเดือนก่อน +1

    Kulhu Allah hu ahad, .. Allah hu samad.... Allah you can't see.. Ur eyes... because ur eyes see before dirty

  • @madhurisardar1284
    @madhurisardar1284 หลายเดือนก่อน

    😅😂😂😂
    Andaru Devullu Manipulations , and Diplomacies Toneh Popular Ayyaru Swami !
    😅😅
    Vinayakudu is not the only one who played these Tricks …
    Sri Krishnudu is the Ultimate Diplomate ‘ giving clever answers to 16,000 +Wives ! 😅😅

  • @vijayakumariragula2225
    @vijayakumariragula2225 หลายเดือนก่อน

    Varma garu 1paralokam, 1narakam vuntayi andariki okte veru veru vundavu

  • @chandrareddy9502
    @chandrareddy9502 หลายเดือนก่อน

    Ram Gopal Verma is equivalent to Bertrand Russell

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 หลายเดือนก่อน

    Vigrahalanu, manishini, photolanu, prakrutini pujiste narakam tappadu.

  • @shaikabdurraoufabdurraouf8234
    @shaikabdurraoufabdurraouf8234 หลายเดือนก่อน +6

    Andariki devudu okkade ☝️

    • @rajendrap61
      @rajendrap61 หลายเดือนก่อน

      If you think Modi and Netanyahu are against Muslims and in Gaza w*r lot of people are dying then why your god allowed them to rule their respective countries?? Okay then at least why he can’t control them now?

  • @shyammkrao9540
    @shyammkrao9540 หลายเดือนก่อน +2

    నీవు సూపర్ బావా 😂😂😂😂

  • @raithuviru
    @raithuviru หลายเดือนก่อน

    దేవరగట్ట మూవీ తీయండి

  • @srinukanakala3469
    @srinukanakala3469 หลายเดือนก่อน

    వీళ్ళు ఇద్దరు కి మధ్య గత జన్మ లో ఎదో ఉండి ఉండచ్చు... ఇద్దరు కూడా చాలా వీడియోస్ చేశారు... అన్ని ఇలాంటి వీడియోస్ నే...

  • @harikrishnaharikrishna8368
    @harikrishnaharikrishna8368 หลายเดือนก่อน

    జీసస్ 40 రోజులు ఉండి అక్కడ ఏమని అక్కడ ఎలాంటి వాతావరణంలో అంత చెప్పిండు

  • @maryvijaya6653
    @maryvijaya6653 หลายเดือนก่อน +6

    Hello వర్మ garu మీరు isreal ni చూస్తున్నారు nijamaina devudu తెలియ్యలేదా
    జీసస్ nijamaina దేవుడు
    Elanti doubt lekunda జీసస్ nu nammukondi

    • @hydHeroaseel
      @hydHeroaseel หลายเดือนก่อน +1

      He is not god only creator god

    • @svdigitals8604
      @svdigitals8604 หลายเดือนก่อน +1

      Meeru maararu raaa

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei หลายเดือนก่อน +1

      హిట్లర్ మారణకాండతో పోల్చండి మరి.

    • @ssr1857
      @ssr1857 หลายเดือนก่อน

      వేశ్యకు పుట్టినోడు దేవుడా, ఆక్ తూ

  • @vasumuppavaram6903
    @vasumuppavaram6903 หลายเดือนก่อน

    This Anchor can't interview better than this guy

  • @shaikjameel8673
    @shaikjameel8673 หลายเดือนก่อน +1

    Ramgopal garu meeku tailusu paiki poi vachina okai okkaru MOHAMMED RASOOL SALLAHUALAI HI SALLAM ani quran chadavandi Ramgopal garu ardham aootundi meeku

  • @yousufhussain2735
    @yousufhussain2735 หลายเดือนก่อน

    Mr. RGV you need to go through Islam literature.

  • @mdgousemoinuddin3002
    @mdgousemoinuddin3002 หลายเดือนก่อน +1

    Sir india ni rule cheyandi definitely change vastundi

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh หลายเดือนก่อน

    మతోన్మాదం తలకెక్కిన వారికి ఇతని మాటలు అర్థం కావు..వారికి ఇతని స్థాయి లో ఆలోచించడం చేత కాదు..సచ్చినంతవరకు కూడా...ముమ్మాటికీ

  • @babshak7424
    @babshak7424 หลายเดือนก่อน

    ❤❤❤❤