According To Me That God Is The Most Powerful God In The World | RGV | Ram Gopal Varma | Film Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 1.6K

  • @MuthyalammaVubbapally
    @MuthyalammaVubbapally 3 หลายเดือนก่อน +9

    మీ లైఫ్ లో దేవుని ప్రణాళిక ఉంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @SrihariM-qd6mo
    @SrihariM-qd6mo 4 หลายเดือนก่อน +48

    గాడ్ బ్లెస్స్ యు సార్. నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ఆయన మార్గం సత్యం జీవం. సార్ మీలాంటివారు సత్యాన్ని పలకడానికి ముందుకు రావాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.

  • @saleemshaik6835
    @saleemshaik6835 4 หลายเดือนก่อน +17

    ఆ దైవాన్ని గుర్తించే సువర్ణ సూక్తులు
    ( సోదరులారా! మనము ఎవరినైతే దైవంగా బావించి ఆరాధిస్తున్నామో అతనిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? కాస్త పరిశీలించుకోవాలి. )
    1. సృష్టించేవాడే కాని - సృష్టించబడ్డవాడు కాదు.
    2. మరణం ఇచ్చేవాడే కాని - మరణించనివాడు.
    3. నిదురను ఇచ్చేవాడే కాని - నిద్రించనివాడు.
    4. సంతానం ఇచ్చేవాడే కాని - సంతానం కానివాడు.
    5. మనల్ని చూసేవాడే కాని - మనకు కనపడని వాడు.
    6. ఆకలిని తీర్చేవాడు - ఆహారం అవసరం లేనివాడు.
    7. సృష్టిలో ఏ వస్తువుతో పోలిక లేనివాడు.
    8. అవసరాలు తీర్చేవాడు - అవసరాలు లేనివాడు.
    9. సృష్టినాశనం అవుతుంది - తాను నాశనం కానివాడు.
    10. మారనివాడు స్థిరంగా ఉండేవాడు.
    11. గోచర, అగోచర విషయాలను ఎరిగిన వాడు.

    • @DMY_1977
      @DMY_1977 2 หลายเดือนก่อน

      మీకు పిచ్చి వుంది కానీ -- నీవు పిచ్చివాడావు కాదు

  • @danieldani490
    @danieldani490 2 ปีที่แล้ว +11

    Manchiga chepparu sir logical ga alochistharu and matladutharu good sir

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 2 ปีที่แล้ว +244

    నిజంగా ఎంత నిజాయితీగా చెప్పారు sir you r గ్రేట్

    • @pkentertainment3827
      @pkentertainment3827 2 ปีที่แล้ว

      th-cam.com/video/uhAi8fKph6w/w-d-xo.html

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน +4

      నిజంగా ఎంత నిజాయితీగా మేరీకి రోమన్ సైనికుడు కడుపు చేసాడు కదరా గూట్లే

    • @LuckyVicky2805
      @LuckyVicky2805 5 หลายเดือนก่อน +2

      Em nijayithi idi..gorrala

    • @tatikondapraveenkumar594
      @tatikondapraveenkumar594 5 หลายเดือนก่อน

      Goat

    • @buddygadu7396
      @buddygadu7396 5 หลายเดือนก่อน

      ​@@LuckyVicky2805మిమ్మలని దేనితో పోల్చాలి బ్రో😂😂
      మీ గ్రంధాల ప్రకారం 😂😂
      పంది నా 😂 బర్రె నా😂😂కుక్క నా😂😂

  • @vkr8620
    @vkr8620 ปีที่แล้ว

    Thanks!

  • @srinukma8265
    @srinukma8265 2 ปีที่แล้ว +13

    Devudu andharini oka lagey chustharu
    Adhi manam telsukovali meeru konthavaraku nijam cheyparu good God bless you

  • @pramodbandikalla6941
    @pramodbandikalla6941 2 ปีที่แล้ว +113

    యేసు క్రీస్తు నిన్ను దర్శించి నిన్ను రక్షించును గాక ఆమెన్ 😊

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 4 หลายเดือนก่อน +6

      బ్రిటిష్ మతం మార్కెటింగ్ మతం లా తయారయ్యింది.ఈజీ మనీ కోసం దీన్ని బాగా వాడేస్తున్నారు.జనానికి మతపిచ్చి ఎక్కిస్తున్నారు.హిందూ మతం,ఇస్లాం మతం నుండి బయటకు రావడం ఈజీ కానీ ఈ బ్రిటిష్ మతం లోకి వెళ్లినవాడు బయటకు రావడం చాలా కష్టం.

    • @RajRaj-y4c
      @RajRaj-y4c 4 หลายเดือนก่อน

      ​@@MRD-qf6nc 😅yes

    • @shsiksaleem5996
      @shsiksaleem5996 4 หลายเดือนก่อน +2

      అందరికీ a సర్వేశ్వరుడు రక్షించు గాక... అమీన్...పుట్టుక, గిట్టుకా ఉన్నవారు ఎవ్వరూ దేవుడు కారు.....

    • @jesus.infinity.love.
      @jesus.infinity.love. 3 หลายเดือนก่อน

      Amen

    • @samuelsmart8214
      @samuelsmart8214 3 หลายเดือนก่อน

      Amen

  • @manusj5719
    @manusj5719 2 ปีที่แล้ว +9

    rgv sir eppudu media lo kanipinchina ntira babu itthanu annukunna ...but mee maturity levels mee matalo claritiness super sir hats off ...science is great 😍

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 3 หลายเดือนก่อน +22

    సార్, అందర్నీ బాగా చూసుకో తండ్రీ అని ఒక క్రైస్తవుడు మాత్రమే ప్రార్థిస్తాడు, rgv గారు మీ మంచి విశ్లేషణ కు నా సెల్యూట్ 🙏.

  • @devakarunnaulli5804
    @devakarunnaulli5804 2 ปีที่แล้ว +171

    నీ లైఫ్ లో దేవుని ప్రణాళిక ఉంది .. దేవుడు నిన్ను మార్చును గాక అమెన్ 🙏🙏

    • @bharathikuruganti3556
      @bharathikuruganti3556 2 ปีที่แล้ว +2

      Thinnadi aragaka, paityam matalu matlada kudadu thammi.

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน +2

      నీ లైపే ఆంగ్లేయుల ఆయిల్ మిక్సీకరణతో జరిగింది అందుకే ఇంత గొప్ప లఫూట్ గాడివి పుట్టావు

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 5 หลายเดือนก่อน

      ​@@bharathikuruganti3556Aunu thinnadhi aragakapothe meeru kuda maatladakudadhu anna

    • @Gautham7766
      @Gautham7766 5 หลายเดือนก่อน

      ​@@SudhaksrSudha marii nvu intha lafut laga comment pettav brother athanu life gurinchi niku telusaa how dare to say his life is worst nvu em pikav Ani yevadu religion vadiki goppa

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 5 หลายเดือนก่อน +2

      Yesu. Foreign country why you are came to India for meals????😂😂😂

  • @bravi1943
    @bravi1943 2 ปีที่แล้ว +94

    ఏసుప్రభువు తప్ప మరొక దేవుడు లేడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

    • @hajimdhaji7651
      @hajimdhaji7651 2 หลายเดือนก่อน

      యేసు దేవుడు ఐతే యేసు రాకముందే వాళ్ల అమ్మను పుటించింది ఎవరు యేసుకన్నా ముందే ఈ భూమి ఉంది భూమిని సృష్టించింది ఎవరు?

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 2 หลายเดือนก่อน +3

    నేను ఎప్పుడూ య RGV గారి ఇంటర్వ్యూ లను వచ్చేవాడిని కాదు.. కానీ ఈ ఎపిసోడ్ లో ఆయన మాటలు మొదటి సారి నచ్చాయి..ఈ వీడియో లింక్ పంపించండి 🙏

  • @rajuagurla1120
    @rajuagurla1120 5 หลายเดือนก่อน +46

    That's y we love Varma, Nijaani నిర్భయంగా, నిజాయితీగా, వివరణగా చెప్పాడు

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว +188

    నేను నిత్యజివపు ఊట గలవాడును,నా యొద్ద కు వచ్చినవారిని ఎంత మాత్రము దేవుడు తొసివేయను అని సృష్టి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పురు, పరిశుద్ధుడు,పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు , వేదాల్లో చెప్పిన పరిశుద్ధుడు పుణ్యబలియగం చేసింది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే 🙏ఈ విషయంలో వర్మ గారు కరెక్ట్ గా ఉన్నారు సమస్తం దేవునికి మహిమ 🙏

    • @bhravikiran
      @bhravikiran 2 ปีที่แล้ว +2

      మీరు బైబిల్ బాగా చదివి ఇది మంచో చేడో చెప్పండి. అంతే గాని తెలిసి తెలియక విడగొట్టిన పంక్తులకు పెడర్థాలు వివరించకండి. వేదాలలో పరిశుద్ధం , ఏసు ప్రభువు గురించి ఎక్కడా లేదు. అయితే యేసు కాశ్మీర్ లో చనిపోయాడని, శిలువ వెయ్యలేదు, మరొక గన్నయ్యగాడికి వేశారూ యేసు ఎస్కేప్ అయ్యి వచ్చాడు అంటే ఎలా ఉంటుంది . కాంట్రవర్సీ రెండు వైపులా ఉంటుంది . ఆకాశం చూసి ఉమ్మితే అది మన మొహం మీదే పడుతుంది. మిగతావారు మీ మీద అదే చెయ్యగలరు.

    • @mutyala.satyapriyabelivein6787
      @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว +1

      @@bhravikiran మీరు చదివారా అండి బైబిల్,, నేను చదివాను అండి చదువుతున్నా కూడా అండి

    • @bhravikiran
      @bhravikiran 2 ปีที่แล้ว +3

      @Shaik Mubarak నోటికొచ్చినట్టు మాట్లాడకుండా ఉండాలంటే మెదడుకి నచ్చినట్టు వేదాల టాపిక్ తీసుకురాకూడదు. Jesus in Kashmir : The lost tomb అనే బుక్ ఆల్రెడీ చెప్తోంది యేసు శిలువ మీద మరణించలేదని, కాశ్మీర్ లో సమాధి ఉందని. ఎవరు సమర్ధించారో లేదో నాకు సంబంధం లేదు. కాంట్రవర్సీ ఎలాగైనా లాగపడుతుందని చెప్పాను . వేదం గురించి తెలిసీ తెలియని జ్ఞానం తో యేసు కి లింక్ చెయ్యడం ఆమె చేసిన తప్పు. ఇటువంటి వారిని మందలించక , ఆశీర్వాదం ఇవ్వాలా ?

    • @rgtelugugamer2120
      @rgtelugugamer2120 2 ปีที่แล้ว +1

      @@bhravikiran neeku baadhaga vunte rgv ni question chey

    • @bhravikiran
      @bhravikiran 2 ปีที่แล้ว

      @@rgtelugugamer2120 మిమ్మల్ని అడిగితే ఆ పిచ్చి ముందా కొడుకుని ఆడిగినట్టే!

  • @sadanandamsurigi8315
    @sadanandamsurigi8315 2 ปีที่แล้ว +22

    సూపర్ మెసేజ్ sir మీరు నిజం చెపుతున్నారు

  • @crosswaytvipc884
    @crosswaytvipc884 2 ปีที่แล้ว +673

    యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం

    • @janujanu-mb5bn
      @janujanu-mb5bn 2 ปีที่แล้ว +13

      Praise the lord and Jesus showed you the god way., not god., come out from dilutions

    • @ANJIVisionHUMANITY
      @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +4

      Its true

    • @bhanureddy2032
      @bhanureddy2032 2 ปีที่แล้ว +34

      It's ur belief just keep it with u...dont try to influence people

    • @badhajohnwesly4379
      @badhajohnwesly4379 2 ปีที่แล้ว +3

      Yes .praise the lord all.

    • @kirannnet8735
      @kirannnet8735 2 ปีที่แล้ว

      @@ANJIVisionHUMANITY QA are

  • @karunabandaru9935
    @karunabandaru9935 2 หลายเดือนก่อน +1

    మీకు మంచి లాజికల్ రీజనింగ్ ఉంది. మీరు సత్యన్వేషకులే.. కానీ సత్యం అంగీకరించే మనసు మీకు కలగాలని నా ఆశ.సత్యం అంగీకరించడానికి దైర్యం కావాలి.అది మీకు రావాలని దేవున్ని వేడుకుంటున్నాను.

  • @stuntermanda90
    @stuntermanda90 2 ปีที่แล้ว +71

    క్రైస్తవ దేశాలు ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాయి అందుకే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం ప్రపంచంలో ముస్లిం దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే, మానవులు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తారు ముస్లిం దేశాలు సూపర్ పవర్స్ కాకపోవడం మన అదృష్టం

    • @sadiqvali2175
      @sadiqvali2175 2 ปีที่แล้ว +11

      Mana india ki freedom British🇬🇧 vallu poi na tharvatha vachindi, india ni doochukunnaru, baanisalu chesinaaru. Apj kalam india ki super power missile nuclear weapons kanipettaduu kaabati, english countries mana jouliki ravatleduu.

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน +11

      ఎడారి మతాలు భారత్ లో ఉండడం మా దౌర్భాగ్యం

    • @mysolutions98
      @mysolutions98 5 หลายเดือนก่อน +10

      @@SudhaksrSudha ఇండియాలో కూడా దార్ ఎడారి ఉంది బ్రో😆

    • @sambs3609
      @sambs3609 5 หลายเดือนก่อน

      నువ్వు ఒక జోకర్

    • @sambs3609
      @sambs3609 5 หลายเดือนก่อน +3

      ​@SudhaksrSudha ఒరేయ్ బత్తాయి అంద భక్త

  • @Nageshwararao-by8qr
    @Nageshwararao-by8qr 4 หลายเดือนก่อน +19

    వర్మ గారు మీరు ఎవరికీ భయపడరు మీరు రియల్లీ గ్రేట్ సార్..🎉🎉🎉🎉

  • @prabhudasjcpf5479
    @prabhudasjcpf5479 2 ปีที่แล้ว +64

    Good all glory to God 🙏

  • @shaikshanwaz945
    @shaikshanwaz945 2 หลายเดือนก่อน +2

    Really you are great❤

  • @gurumurthykadiri950
    @gurumurthykadiri950 2 ปีที่แล้ว +41

    ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా అర్థం అయ్యే ఒకే ఒక్క జీవి rgv గారు మాత్రమే..... నిజమైన నిఖారసైనా మనిషి ❤️❤️❤️

    • @meghanappj6628
      @meghanappj6628 5 หลายเดือนก่อน

      Vadu manishi kadu kama pishachi nikarsina manishi kadu vadi avalakshanalanu samardinche vadu

  • @vkr8620
    @vkr8620 ปีที่แล้ว +3

    Very Good analysis by RGV garu 👏👏👏

  • @chtharani6344
    @chtharani6344 2 ปีที่แล้ว +80

    I m the way truth and life glory to God hallelujah

    • @suryavlogs3785
      @suryavlogs3785 2 ปีที่แล้ว +2

      Hare Rama hare krishna

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน

      నేనే నీయమ్మ పూకు కి దారి చూపించు వాడను అందుకే నీలాంటి సర్వ ఆయిల్స్ మిక్సీకరణలో నీలాంటి లఫూట్ గాడు పుట్టాడు

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน

      లవడాలోయా

    • @roopeshkumar2588
      @roopeshkumar2588 5 หลายเดือนก่อน

      😂😂

  • @Rav1303
    @Rav1303 2 ปีที่แล้ว +70

    దేవుని అజ్ఞాతిక్రమము పాపం సార్ 💜

  • @rajashkumarmaddipati8379
    @rajashkumarmaddipati8379 2 ปีที่แล้ว +88

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @shravan4754
      @shravan4754 2 ปีที่แล้ว +2

      Arey nuv mundhu nee name marchuko

    • @Vishal-b4f
      @Vishal-b4f 2 ปีที่แล้ว +2

      @@shravan4754 mundu ni buddi marchuko

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน +2

      ఏసు గాడికి భారత్ లో మూత్ర ము కలుగును గాక

    • @LuckyVicky2805
      @LuckyVicky2805 5 หลายเดือนก่อน

      ​@@SudhaksrSudha😂😂😂enti bro antha mata....Jai Shriram

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

  • @karunasingh7484
    @karunasingh7484 2 ปีที่แล้ว +85

    Sir ఈ సృష్టిలో దేవుడే జంతువుల కంటే మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు.
    చాలా బాగా చెప్పారు

    • @pkentertainment3827
      @pkentertainment3827 2 ปีที่แล้ว

      th-cam.com/video/uhAi8fKph6w/w-d-xo.html

    • @bhukyarajkumar325
      @bhukyarajkumar325 2 ปีที่แล้ว +2

      Gd brother God bless u👍

    • @KbMAddaiah
      @KbMAddaiah 5 หลายเดือนก่อน

      Srustilo annta samaname

  • @అద్దంకిసుధీర్
    @అద్దంకిసుధీర్ 2 ปีที่แล้ว +130

    నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొక దేవుడు (యేసుక్రీస్తు ) లేడు రాడు...
    దేవునికి మహిమ ఘనత కలుగును గాక...!
    ఆమేన్... 🙏🙏🙏

    • @pammirantnaraju5852
      @pammirantnaraju5852 2 ปีที่แล้ว +1

      Amen

    • @estheresther5209
      @estheresther5209 2 ปีที่แล้ว +3

      రియల్ ఏసుక్రీస్తు నిజమైన దేవుడు

    • @mercy1631
      @mercy1631 2 ปีที่แล้ว

      ఆమెన్

    • @babayaga6975
      @babayaga6975 2 ปีที่แล้ว

      @Shaik Mubarak read Bible reference Mathew 16:16-17...inka chala reference unnay bro

    • @shyampsb9087
      @shyampsb9087 2 ปีที่แล้ว

      @Shaik Mubarak ముందు మీకు తెలిస్తే చెప్పండి

  • @ravindrababu4596
    @ravindrababu4596 2 ปีที่แล้ว +78

    Jesus Christ...All Glory To God...🙏👏🏽👏🏽👍🏾

    • @meghanappj6628
      @meghanappj6628 5 หลายเดือนก่อน

      Britishers, mohammadiyulu Bharath mida dadi chesi sampadani dochukunnaru kabatte valla countries develop ayyayi ala cheyakunte India oohinchani stayilo untundi dochukune matalu mivi meru mokke vallu devulla comedy ga undi

  • @annapurnagumpena746
    @annapurnagumpena746 4 หลายเดือนก่อน +6

    చాలా బాగానే చెప్పారు చేప్పకనే ఏసయ్య అని సైన్స్ దేవునీ సృష్టించిన వచ్చినదీ సృష్టి తరువాత మనిషి ఆ మనిషి పరిశొదన అని వర్మ గారు బాగానే చెప్పారు మతం లేదు క్రీస్తు ను వెంబడించే వారు క్రీసీటయన అన్నారు ఏసే మార్గం

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 ปีที่แล้ว +28

    మీ విశ్లేషణ చాలా బాగుంది... వర్మ గారు
    "ప్రపంచంలో మంచిని పెంచాలి"
    ....... ఇదే అన్ని మతాల సారాంశము...

  • @canonprasad43
    @canonprasad43 2 ปีที่แล้ว +26

    GOD GRECA RVG SIR
    మత్తయి 5: 37
    మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది.
    🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏
    GOD BLESS YOU RVG SIR

    • @SudhaksrSudha
      @SudhaksrSudha 5 หลายเดือนก่อน

      మరి నీయమ్మ కు మొగుడు మాత్రం నేనే

  • @maggidisathish2967
    @maggidisathish2967 2 ปีที่แล้ว +3

    Good messages

  • @sunithasunitha8143
    @sunithasunitha8143 5 หลายเดือนก่อน +6

    Super sir

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 ปีที่แล้ว +57

    Praise the lord 🙏.. RGV U r currect...

  • @RajuRaj-x2f
    @RajuRaj-x2f 5 หลายเดือนก่อน +2

    👌👌 golden words varma sir, ⛪ jesus bless you sir 🙏

  • @C.Isaiah
    @C.Isaiah 2 ปีที่แล้ว +8

    Lord Jesus Christ.. is True God... If anyone wants to know True God... search with true heart... ask God to reveal Himself in any way.. Surely according to ur heart... God will reveal Himself to u...

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 3 หลายเดือนก่อน +1

    HATS OFF RGV GARU FOR YOUR FRANKNESS AND COURAGE. Hope LORD JESUS WILL SPEAK TO YOU.HE IS A FORGIVING GOD AND Strengthens YOU TO LIVE A LIFE ACCEPTABLE TO HIM. SORRY! If I am wrong !

  • @musicformightygod6116
    @musicformightygod6116 5 หลายเดือนก่อน +3

    RGV gaaru dhanyavaadhaalu....
    Devudu ee srushti anthatinee okka manishi kosame chesaaru so aayana manishike ekkuva value isthaaru migatha anni jeevula kante kooda...
    Ninnu vale nee porugu vaanini preminchumu ani Jesus cheppaaru, Christians thama kosame kaadhu andhari kosam prayer chesthaaru

  • @udaykumarpilli5805
    @udaykumarpilli5805 2 ปีที่แล้ว +11

    Varma sir meeru cheppina,two line's correct ga chepparu, 1-how many people' saying which one is good & power full and true god in the world (good one and is America, powerfull &true God is Jesus in the world) and how many people's trust on Jesus, they're 🙏 praying like Jesus bless my world 🌍 and bless my country and whatever you created on this universe Who's living on earth ( human)bless them lord 🙏,so you can understand Jesus is true God and he's creater (universe)

    • @kankipatirajyalakshmi2238
      @kankipatirajyalakshmi2238 2 ปีที่แล้ว +1

      Varma garu ! Meekoraku Prayer chestanu. America lo kadu srusti anta Yesukreestu prabhuve srustincharu. Edi grahinche manasu meeku Deudu echhinaduku vandanalu. Meeru India lo ne Deuni nammachhu. Sarwasrusti ki adharam bhududu Ayane. Mana papalakoraku Ayane baliga arpinchukunnadu. Mana papamulanu oppunnatlaite ayana manalanupavitrulanuga cheyunu Prakatana 1: 9

    • @meghanappj6628
      @meghanappj6628 5 หลายเดือนก่อน

      ​@@kankipatirajyalakshmi2238 Rey buddi lenollara dochukunna dabbutho development chupinchadam kadu ra Krishna devarayalu santhalo vajralu ratnalu rasulaga posi ammaru Christian countries dochukoni bathike dowrbagyapu sithilo unnaru alaga islamic countries kuda vallu bathike bathuku India pettina biksha nijanni oppukoleni sthithiki me mindset ni marcharu devide and rule policy tho buddu ni ematram use cheyani sthithilo unnaru miru

  • @maddurinani8706
    @maddurinani8706 2 ปีที่แล้ว +45

    చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చారు వర్మగారు మీ వివరణ ప్రతి వ్యక్తికి స్ఫూర్తి కావాలి

    • @usharani8017
      @usharani8017 2 ปีที่แล้ว

      RGV garu meeku chala chakkani vivarana to koodina grahimpu undi . God bless you sir

    • @meghanappj6628
      @meghanappj6628 5 หลายเดือนก่อน

      Avuna varma gadi character telusu kada vadiki Christian countries istam endukante akkada adavallu bikinis tho untaru, arab countries istam endukante vallallo sadism untundi hindus ala kadu bari tegimpu undadu varma logic miss ayyadu dochu Kune vadi daggara sampada ekkuva untundi danitho vadu emina cheyagaladu Britishers,islamic s India ni chala dochukunnaru kabatti India lo koddiga development takkuva undachu ar rahman ni example ga chupinchadu evariki telusu athani talent chusi athaniki help chesi influence chesindachu Mari chala mandi music directors, actors unnaru kada vallu Hindus kaada malinya budditho unna vanni alanti mentality unna Valle samarthistaru

  • @bujjibabu9247
    @bujjibabu9247 2 ปีที่แล้ว +3

    Varma is Right good explanation

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 ปีที่แล้ว +90

    చాలా అద్భుతమైనవివరణ ఇచ్చారు వర్మ గారు

    • @sripathijasminerani271
      @sripathijasminerani271 5 หลายเดือนก่อน

      Chaallae nee sodi .Nevu evaru degreelu evvtaniki nee vu evaru

  • @pathipati0323
    @pathipati0323 2 ปีที่แล้ว +13

    Hallelujah...🙌🙌🙌🙌🙏🙏🙏🙏.. only one GOD 🙏🙌... JESUS CHRIST 🙏🙌...GOD bless you bro.😊👍

  • @b.narasimharajunarasimhara3192
    @b.narasimharajunarasimhara3192 2 ปีที่แล้ว +133

    ఈ ప్రపంచన్నీ. సృష్టించినవాడు. ఒక్కడే. ఆయనే..యేసుక్రీస్తు. నిజమైన దేవుడు

    • @AnilKumar-gv3xe
      @AnilKumar-gv3xe 2 ปีที่แล้ว

      Nijomga bro

    • @lakshmiprasanna3885
      @lakshmiprasanna3885 2 ปีที่แล้ว +9

      Elanti veshaley VADDHU neeku nachina devudu Jesus's ayananu prayer cheysuko, baguntundi ayana okkadey devudu aney vedhavalandhariki bhuddi LEDHU maku eswardu devudi inkokariki ramudu devudu nvuvu evvari cheppadaniki okkadey devudani ilanti mataley godavalocheydi Inka ilagaey brathaka VADDHU mana pillaku anni mathalanu gowravinchu manchi bhuddini iddham nenu andhra Prakasam district Naku martiage aina tharuvatha tamilnadulo vachachanu appudu Naku language problem vundeydi appudu nannu gudiki vellali antey maa prakinti avida Christian nannu Durga gudiki tersukuvelli rahujalam pujaku attend ayyanu natho 2 hours wait cheysaru idhi matham antey antheykani maa devudu thopu maa devudu popu ani cheppakandi,, gowravinchadam nerchukundham jai bharathadesam, jayahooo bharathamatha

    • @AnilKumar-gv3xe
      @AnilKumar-gv3xe 2 ปีที่แล้ว

      Nijomga bro satyamaiena devudu okkada

    • @Kiran-hy8uh
      @Kiran-hy8uh 2 ปีที่แล้ว +1

      @@lakshmiprasanna3885 acceptable person will understand

    • @bhravikiran
      @bhravikiran 2 ปีที่แล้ว

      @@lakshmiprasanna3885 Yours must be the highlighted comment . Hatsoff !!! Whatever you told is correct

  • @ranismiley7704
    @ranismiley7704 2 ปีที่แล้ว +6

    Thanks you for explaining of greatest god and holy God .he is one only Jesus christ.he is the way ,the truth and the life.john 14:1-14 praise the lord sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 2 ปีที่แล้ว +4

    Well said sir...

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 2 ปีที่แล้ว +28

    RGV garu not only your view It's a unique and universal truth 👍

  • @peaceandcheer
    @peaceandcheer 2 ปีที่แล้ว +18

    As a Hindu, u analysed good, through analysis ur moving into finding true God. Truth is truth that can't change.
    We should pray for every person well being,

    • @SamRohithkp
      @SamRohithkp ปีที่แล้ว

      Who’s your God now?

    • @sarojadevi7966
      @sarojadevi7966 5 หลายเดือนก่อน +1

      In hindu also prays " sarve jana sukhino bhavanthu " , Lokaa samsthaanaam Sukhijano bhavanthu ..That you should know first

    • @sridevipinisetty5555
      @sridevipinisetty5555 4 หลายเดือนก่อน

      👍​@@sarojadevi7966

  • @inapanuritech7601
    @inapanuritech7601 2 ปีที่แล้ว +13

    Rgv నీవు నిజాన్ని తెలుసు కొన్నావ్ త్వరలో నీవు కూడా మారతావు rg గారు జీసస్ నిజమైన దేవుడు

    • @inapanuritech7601
      @inapanuritech7601 2 ปีที่แล้ว +1

      @Shaik Mubarak నేనే జీవమును మార్గమును సత్యమును యున్నానని వాక్యం చెబుతుంది గా బ్రదర్

    • @inapanuritech7601
      @inapanuritech7601 2 ปีที่แล้ว +1

      @Shaik Mubarak దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు . ధన్యవాదములు సహోదరా.

    • @inapanuritech7601
      @inapanuritech7601 2 ปีที่แล้ว +2

      @Shaik Mubarak ఆదియందు వాక్యముండెను వాక్యము దేవునియొద్ద ఉండెను వాక్యము దేవుడై యుండెను ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను
      యోహాను సువార్త1 అధ్యాయము 1 వచనం 🙏🏻

    • @11chro16-9
      @11chro16-9 2 ปีที่แล้ว

      Well said....
      Sir
      నమ్మి బాప్తిస్మము పొందినవాడు rakshimpabhadunu.nammanivaaniki శిక్ష vidimpabhadunu..
      Mark 16;16 says...

    • @sumanthcreation7233
      @sumanthcreation7233 2 ปีที่แล้ว

      @Shaik Mubarak ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఎంతో క్లియర్ గా చెబుతున్నాడు బ్రో పుట్టబోయే శిశువు బలవంతుడైన దేవుడని కానీ
      మన మెదడ్లకే అర్థంకవాట్లే 🤔🤔
      Isaiah(యెషయా గ్రంథము) 9:6
      6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

  • @dileeproy5842
    @dileeproy5842 4 หลายเดือนก่อน

    Congratulations RGV 🎉
    Your response is true ❤

  • @kranthisinger6374
    @kranthisinger6374 2 ปีที่แล้ว +17

    Nice sir God bless you 🙏

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 2 ปีที่แล้ว +6

    అవును రోజుకో 👩 అమ్మాయి తో నువ్వు కులుకు తుంటే నీ పాపాలు కడ గాలి, నిన్ను సమర్దించడానికి క్రీస్తే సరైన దేవుడు.

    • @Athiest6
      @Athiest6 2 ปีที่แล้ว

      Avunnu annaya vadu okka Pandi lanja

  • @santhoshkumar5111
    @santhoshkumar5111 2 หลายเดือนก่อน

    మీరు ఈ మంచి ఆలోచన కలిగి వున్నారు అంటే ఇది దేవుని సంకల్పం...

  • @vijju687
    @vijju687 2 ปีที่แล้ว +37

    Jesus Christ is God
    He is something special
    powerful💪😎👍
    RGV great decision about Jesus🙏
    Rgv your explanations are extraordinary

  • @swethabuduguyedluri4841
    @swethabuduguyedluri4841 5 หลายเดือนก่อน

    Mee way of thinking it's unpredictable....🎉

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 ปีที่แล้ว +7

    ఆర్జీవి మేధావి వాడు చెప్పాడు అంటే నిజమే ఉంటుంది అన్ని దేశాల కన్నా ఏసుప్రభు ఏ దేవుడు అని చెప్పాడు నిజమా 💓

  • @joshuatumpala770
    @joshuatumpala770 2 หลายเดือนก่อน

    Excellent sir 👏

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 5 หลายเดือนก่อน +7

    దేవుడు అన్నది మానవుని సృష్టి తన కోసం ఏర్పరుచుకున్న ఒక comfort

    • @AnnieRokati
      @AnnieRokati 5 หลายเดือนก่อน

      Sustiva deunidi manamu deuni varamu

  • @poolasiddaiah4799
    @poolasiddaiah4799 2 หลายเดือนก่อน

    God willing as on your heartful real true voice

  • @sunkaanandham2396
    @sunkaanandham2396 2 ปีที่แล้ว +3

    Good👌 Ramgopaal. వార్మ్

  • @ramaraokaneboina
    @ramaraokaneboina 5 หลายเดือนก่อน

    చాలా నిజాయితీగా మంచి వివరణ ఇచ్చారు వర్మ గారు థాంక్యూ

  • @ravindarmanthena806
    @ravindarmanthena806 4 หลายเดือนก่อน +36

    యేసు నే నిజమైన దేవుడు ❤❤

    • @Matrix-ff-mxff
      @Matrix-ff-mxff 4 หลายเดือนก่อน +1

      Vadi Sulla a geeru ayitey 😂😂

    • @ShaikMubeen-uj6xp
      @ShaikMubeen-uj6xp 4 หลายเดือนก่อน

      Mari Yohova evaru ?meeke clarity leedu Gorre Bidda🐐🤦🏻

  • @anuseenu5344
    @anuseenu5344 2 ปีที่แล้ว +8

    Praise the Lord

  • @annaya13
    @annaya13 3 หลายเดือนก่อน

    మీరు జ్ఞానీ సార్, నిర్భయంగా, మీ నిర్ణయం చెప్పగలిగారు

  • @guduriraju3016
    @guduriraju3016 5 หลายเดือนก่อน +22

    ఎక్కువ ఎవరు ఏమతాన్ని పాటిస్తే అది గొప్ప మతమా? ఈ మతాలు పుట్టకముందే ఏ మతం ఉండి ఇప్పటి వరకూ మనుగడలో వుంది ఇక ముందు కూడా ఉంటుంది అది తెలుసుకోవాలి. అదే సనాతన ధర్మం ను పాటించేవారి మతం.

    • @Nikhil1234gy
      @Nikhil1234gy 4 หลายเดือนก่อน

      Anthey antav anuko 😅

    • @srinivassri1084
      @srinivassri1084 4 หลายเดือนก่อน

      Nuvvu anukuntunnavga alage migathavallu😅😂​@@Nikhil1234gy

    • @PraneethPilla
      @PraneethPilla 3 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు

    • @Nikhil1234gy
      @Nikhil1234gy 3 หลายเดือนก่อน +1

      @@guduriraju3016 sanathana dharmam mundhu vachindhi anukuntunava antha kante mundhu vachina mathalu unnay thelusuko

  • @spkodi7667
    @spkodi7667 2 ปีที่แล้ว +1

    At 1:28 mana control lo lenidhi edhaina vachindhi ante adhe dhevuni srusti avuthundhi Kadha anni oppukunnav ante , mana control lo lenidhi pancha bhuthale Ave mana control lo vundav so you agreed that God made, totally u agreed god nice ur a covered athist

  • @pavanireddy216
    @pavanireddy216 5 หลายเดือนก่อน +4

    Nannu chusi viswasinchu vaari kante chudaka viswasinchu vaaru danyulu anna yesu mata..me vishayam lo neraverindi...meeku inka lothaina gnanamu ,athmanu prabhuvu prasadinchalani manspoorthiga pradisthunnanu

  • @Abcd-lb5dl
    @Abcd-lb5dl 2 ปีที่แล้ว +16

    Rgv నేను ఈ విషయంలో మాత్రం నీతో ఏకీభవించడం లేదు.
    క్రిస్టియన్స్ లాగా హిందువు మతప్రచారం చేయరు

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 4 หลายเดือนก่อน

      ఇస్కాన్ వాళ్ళు చేసేది ఏంటి..??

  • @fighterboychinna5399
    @fighterboychinna5399 2 ปีที่แล้ว +4

    My god is great rgv garu✝️

  • @akhilag6477
    @akhilag6477 3 หลายเดือนก่อน

    Great sir meru
    Yedi matladina chala true ga untay

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 2 ปีที่แล้ว +10

    మన భారతంలో నిధులు, సంపద ఎలా ఉండేదో అలాగే ఉంటే భారత దేశంలో ముందు ముస్లిం రాజులు, ఆంగ్లేయులు, ఇప్పుడు రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు , మతాల పేరుతో మతాధికారులు, విద్యా వైద్యo, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ సంపద అంతా ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశంలో ఉండి ఉంటే మన భారత దేశం కన్నా ధనిక దేశం ఏది వుండేది కాదు. ఇక దేవుడంటార ముందు నుండే అంటే నీది ఫలానా కులం అని విభజించి పాలించారు అందుకే మన దేశంలో తరువాత వచ్చిన మతాలను దేవుళ్ళను మా మా దేవుడు మా మతం అని స్వీకరించారు పాటిస్తున్నారు భారత దేశంలో రకరకాల మతాలు మనుషులు ఉన్నారు ఒక్క రాత్రి లో సంపన్నులైన వారు ఉన్నారు వన్నది పోగొట్టుకున్న వారు ఉన్నారు ఏది ఏమైనా నా దేశం సర్వ మత సమ్మేళనం సంపన్నమైన దేశం భారత్ మాతా కీ జై

    • @omyascollectionsvlog1019
      @omyascollectionsvlog1019 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @Athiest6
      @Athiest6 2 ปีที่แล้ว +1

      Chala correct annaya .Rgv okka waste .Em subject knowledge ledu urke pichodila vaguthunnadu

  • @mellikasalman
    @mellikasalman 2 ปีที่แล้ว +19

    Yes Jesus is really God

  • @pediredlasiva7073
    @pediredlasiva7073 2 ปีที่แล้ว +2

    Rgv garu your knowledge is one of the great knowledge

  • @birudularahelu1213
    @birudularahelu1213 2 ปีที่แล้ว +3

    God bless you

  • @digamarthiprasad5168
    @digamarthiprasad5168 5 หลายเดือนก่อน +1

    Nice massage sir

  • @akkenapellyswamy4290
    @akkenapellyswamy4290 2 ปีที่แล้ว +47

    దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు.
    ఎందుకంటే నేను అన్ని శాస్త్రలను పరికించి తెలుసుకున్నాను

    • @nikhilraja3022
      @nikhilraja3022 2 ปีที่แล้ว +1

      Biyyam bastaki ammudu poyi matham marchukunna vedhavavi, nuvvu emi ra chadivindi.
      Devudu okkade unnadu, Rice bag devudu ani pettuko

    • @tejatopper6410
      @tejatopper6410 2 ปีที่แล้ว +2

      Bro okasari nv chadi ina sastralu pettu bro 😂

    • @buddygadu7396
      @buddygadu7396 5 หลายเดือนก่อน

      ​@@nikhilraja3022నువ్వు దేనికీ అమ్ముడు పోయావు భయ్యా...
      ఏ గ్రంధం గురించి తెలియకుండా గుడ్డిగా నమ్మడం ఇదేగా తెలిసింది😂😂

    • @sarojadevi7966
      @sarojadevi7966 5 หลายเดือนก่อน

      Hello. , babu ipudu America Vantin khandaallone koni konni deshallo. Bible nu ban chesaaru. .. School lo pillala chetha chadupinchadam purthi maanesaaru endukante andulo kastha boothulu unnayani

  • @ramaraokaneboina
    @ramaraokaneboina 5 หลายเดือนก่อน +1

    క్రీస్తుపై మీకు కొంత ఆలోచనలో ఉన్నాయి🎉❤❤

  • @venkatanarasimham8006
    @venkatanarasimham8006 2 ปีที่แล้ว +51

    దేవుడు సర్వ అంతర్యామి. ఆయన కు రూపం లేదు.

    • @nannimadhuri
      @nannimadhuri 2 ปีที่แล้ว

      🙏🙏👌👌👍👍..

    • @mix_cultures_india
      @mix_cultures_india 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @sripathijasminerani271
      @sripathijasminerani271 5 หลายเดือนก่อน

      Review nee vu convert Abbu .neevu nastikudavu ela avtaavu

    • @Ramlawyer212
      @Ramlawyer212 4 หลายเดือนก่อน +2

      వెరీ గుడ్ సార్
      మరి ఎందుకు విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు

    • @mohammadsanavulla1820
      @mohammadsanavulla1820 4 หลายเดือนก่อน +1

      దేవునికి రూపం ఉంది ఏలా ఉందీ అనేది ఎవరు చూడటానికి ఆయన సృష్టికి బయట ఉన్నాడు.దేవుడు భువికి రాడు అయన దూతలు వస్తాడు .అగ్గిపెట్టె తాయారు చేసినోడు తనిఖీ నిమిత్తం అగ్గిపెట్టేలో ప్రవేశించడు.

  • @haneefs3103
    @haneefs3103 4 หลายเดือนก่อน

    Varma garu logic ga matladatam, vinalanipistundi.Very interesting.

  • @gourinaiduganta2393
    @gourinaiduganta2393 2 ปีที่แล้ว +17

    Good explanation, thank you Varma sir

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 ปีที่แล้ว +15

    Varna brother wonderful opinion chepparu. Jesus Christ is Most powerful and real God.

    • @subbaraoathota4518
      @subbaraoathota4518 2 ปีที่แล้ว +1

      Super

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 2 ปีที่แล้ว

      Thank you friends

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 2 ปีที่แล้ว +1

      @Shaik Mubarak Nice brother Jesus aradhinchindhi Jehovah nu Jehovah Devudu rajaithe Jesus Christ yuvaraju I mean both are kings. Koduku epoudu thandrini aradhisthadu Jesus chesindi kooda adhe.Sorry brother involve ayyanu

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 2 ปีที่แล้ว

      Thank you brother

    • @sriramkumar9577
      @sriramkumar9577 2 ปีที่แล้ว

      MARY IS NOT A VERGIN
      "Isn’t this the carpenter’s son? Isn’t his mother’s name Mary, and aren’t his brothers James, Joseph, Simon and Judas? Aren’t all his sisters with us? Where then did this man get all these things?” Matthew 13:55-56
      There are more Scriptures to indicate Jesus had brothers:
      Mark 3:31 (NIV): “Then Jesus’ mother and brothers arrived. Standing outside, they sent someone in to call him.”
      Acts 1:14 (NIV): “They all joined together constantly in prayer, along with the women and Mary, the mother of Jesus, and with his brothers.”

  • @Ramking7262
    @Ramking7262 5 หลายเดือนก่อน +2

    నిజం చెప్పాలంటే......RGV 🔥.

  • @radhamatthewsk5062
    @radhamatthewsk5062 2 ปีที่แล้ว +9

    God bless you RGv sir🙏🙏🙏

  • @shivaram8334
    @shivaram8334 3 หลายเดือนก่อน +1

    పాపాలు చేసిన వారికి దేవుడు అవసరం పాపలు చేయని వారికి దేవుడు అవసరం లేదు

  • @beulahsweetypendurthi4097
    @beulahsweetypendurthi4097 2 ปีที่แล้ว +3

    Sir wonderful ñamaste! Meeru aksharal cheppinavanni sathyam.

  • @dhananjaykunta6891
    @dhananjaykunta6891 4 หลายเดือนก่อน

    Correct ga chepparu sir ❤❤❤

  • @mylavarammylavaram5744
    @mylavarammylavaram5744 2 ปีที่แล้ว +34

    బ్రదర్ థ్యాంక్యూ.... నేను క్రిస్టియన్ అయిన నాకు తెలియని నిజం తెలుసుకున్న అవును క్రిస్టియన్ దేశాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయ్ సూపర్

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว

      ఆఫ్రికాలో మట్టి తింటున్న వాళ్ళు కూడా Christians ye..
      ఎందుకు?
      Christinans kabatte antha katika పేదరికంలో ఉన్నారా?

    • @sunand7914
      @sunand7914 2 ปีที่แล้ว +3

      mari western country's lo covid cases enduku highest ga record aiyaie

    • @narmanspace
      @narmanspace 5 หลายเดือนก่อน +2

      సూపర్ స్థాయి లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర డబ్బులు దోచారు

    • @KishoreDh-h7i
      @KishoreDh-h7i 5 หลายเดือนก่อน +1

      చాలా ఆఫ్రికాన్ కంట్రీస్ క్రిస్టియన్స్ కంట్రీ సే. కానీ తినడానికి తిండి లేక అడుక్కు తింటున్నారు

    • @parvathidevi9212
      @parvathidevi9212 5 หลายเดือนก่อน

      Mana Bharat ha desham prapanchamlo yentho sampan na desham, thurakulu, British varu inka yendharo dhochukuni cellar Mana desha sampadalanu, ingland Rani kireetamlo vunna Kohinoor Diamond Mana desha sampada,ma bharatha desham lo vunna thindi, batta, vajra,vaiduryalu, mulikalu, technology ye okka deshaniki levu, shanthi matham ani cheppukune British varu ma desha sampadalanu, Mana aadabiddala Mana pranalanu Mana yuvatha sramanu dhochukuni sampannulayyaru, asalu Mana desham lo vunna appati Mana prajalanu balavanthamga mathamarpidulu chesaru thuraka rajulu, British varu kuda, mathala perutho maranahomalu chesaru, vichithram Mana desha pavrulu Mana desham pedha desham anukuntunnaru, andhuke nijamaina charithra thelusukoni matladali

  • @venkatreddy220
    @venkatreddy220 2 ปีที่แล้ว +1

    మా కున్నన్ని దైవ గ్రంథాలు మరెవరికి లేవు
    కొంచెం ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది......

  • @vemulakesavakumar2769
    @vemulakesavakumar2769 5 หลายเดือนก่อน +4

    Rgv గారి మాటలలో యేసు క్రీస్తు భావాలు అంతర్లీనంగా కనబడుచున్నాయి. 🙏🙏

  • @suchitradasi-ee5cs
    @suchitradasi-ee5cs 5 หลายเดือนก่อน

    The great truth message to telling about God 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiKumar_official233
    @SaiKumar_official233 2 ปีที่แล้ว +4

    వర్మ is wrong, ఏ దేవుళ్ళు గొప్పా కాదు , ఉన్నత కాదు, అందరు సామాన్యులే, వాలు కూడా మనలాగే ఒకప్పటి మనుషులు, వాళ్లు చేసిన మంచి పనులవల్ల దేవుల్లయారు, మీరు కూడా దేవుడే, నేను కూడా దేవుడే, ఎవరికైనా బాగా ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టండి, వారి దృష్టిలో మీరే దేవుడవుతరు , మనమే దేవులమని స్వయం అనుభవంతో thelusukunevaraku దేవుని మనం బయట ప్రపంచంలోనే వేతుకుతం, ఒక ఏసు క్రీస్తు మనలోనే వున్నాడు, ఒక మహ శివుడు మనలోనే వున్నాడు, ఒక అల్లా మనలోనే వున్నాడు అని తెలుసుకోవాలి మనమందరూ

  • @hercules3156
    @hercules3156 2 หลายเดือนก่อน +1

    Read Quran and u will be guided towards the true God Almighty... 😊😊😊

  • @romankunchi3715
    @romankunchi3715 2 ปีที่แล้ว +18

    ఇండియా కైనా అమెరికా కైనా దేవుడు మాత్రం ఒక్కడే అతనే మన యేసు ప్రభువు వారు ఇదే నిజం ఎందుకంటే ఒక్కసారి ఆ పరిశుద్ధ గ్రంధం చదవండి అప్పుడే మీకు తెలుస్తది భూమి ఒకటే ఆకాశము ఒకటే అలాగే దేవుడు కూడా ఒకలే అదే మన ఏసు ప్రభువారు🙏🙏🙏🙏

    • @AnilKumar-gv3xe
      @AnilKumar-gv3xe 2 ปีที่แล้ว

      Nijomga bro

    • @bhravikiran
      @bhravikiran 2 ปีที่แล้ว

      ఇండియా కైతే కాదు. ఇద్దరు దేవుడు ఒకరే అయితే మరెందుకు అమెరికాలో భారతీయుల మీద జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి, అప్పుడు యేసు ప్రభువెందుకు అమెరికాకు ప్రత్యక్షమయ్యి ఇది తప్పని చెప్పడం లేదు? యేసు దైవ కుమారుడైతే మరి దైవం ఎవరు ?

    • @EmbetiJyothi8664
      @EmbetiJyothi8664 2 ปีที่แล้ว +1

      Amen 🙏🙏

    • @AnilKumar-gv3xe
      @AnilKumar-gv3xe 2 ปีที่แล้ว

      @@EmbetiJyothi8664 yes I love ❤ Jesus

    • @koyyanalakshmi3466
      @koyyanalakshmi3466 2 ปีที่แล้ว

      @Shaik Mubarak యెహవ తండ్రి దేవుడు,
      క్రీస్తు దేవుడు అపో 20:28,

  • @RaviKiran-oz7pr
    @RaviKiran-oz7pr 4 หลายเดือนก่อน

    ప్రజలపాపాలు కదిగివేయటం కోసం దేవుడు సిలువలో మరణించాడు మనసులు మారటం కోసం అసలైన దేవుని కుమారుడుగా Jesus వచ్చాడు తాను తగ్గించుకొని దేవుని గురించీగొప్పగా చెప్పాడు ఆయనకు మించినవారు భూమియందు ఆకాశం యందు ఎవ్వరూనులేరు తన తండ్రి యెహోవా దేవుడుతప్ప

  • @rakhiranga6927
    @rakhiranga6927 2 ปีที่แล้ว +64

    Yes Jesus Christ is real God, who created the world

    • @simplensample2724
      @simplensample2724 2 ปีที่แล้ว

      Read the Bible properly...he never claimed that he created ...Jesus is one of the great prophets of the Almighty the ONLY ONE CREATOR of everything and everyone..

    • @madhupaul5966
      @madhupaul5966 2 ปีที่แล้ว +1

      Read bible spiritually with the help of Holy spirit, than God will reveal the truth to you,Jesus is the Son of God, God gave complete authority to Jesus his Son, n Jesus Said if you see me than you have seen father, n god said he created heaven n earth, n said there shall be light, light means jesus, jesus the light of world,jesus was with god from the beginning of the foundation, jesus is not prophet, he is son of god, my lord my god

    • @simplensample2724
      @simplensample2724 2 ปีที่แล้ว

      @@madhupaul5966 no. God sent a series of prophets including Noah Abraham Yaqub Yousuf Issac Ismail Dawood Solomon Jesus and Mohammad ( peace be upon them) to establish HIS law .that is WORSHIP ONLY ONE CREATOR of everything and everyone..

    • @rakhiranga6927
      @rakhiranga6927 2 ปีที่แล้ว +2

      @@madhupaul5966
      It is true.....
      Jesus kept blood for us....
      With his sacrifice only we all become honest. Jesus is God....
      No propet's blood will not save us....

    • @madhupaul5966
      @madhupaul5966 2 ปีที่แล้ว

      Don't read bible as the world reads, you did not understand the conclusion of the bible,I pity you

  • @enoshkumar785
    @enoshkumar785 2 ปีที่แล้ว +5

    Nijani nijam ga chepparu sir

  • @meghanajanipella3648
    @meghanajanipella3648 2 ปีที่แล้ว +2

    𝙅𝙚𝙨𝙪𝙨 𝙞𝙨 𝙧𝙚𝙖𝙡 𝙜𝙤𝙙 𝙞𝙣 𝙬𝙤𝙧𝙡𝙙
    𝘼𝙣𝙙 𝙤𝙣𝙚 𝙩𝙝𝙞𝙣𝙜 క్రైస్తవ్యం మతం కాదు మనిషిని మంచి మార్గంలో పెట్టే ఒక మార్గం

  • @pallaashok1038
    @pallaashok1038 2 ปีที่แล้ว +22

    Yes వర్మ sir is రైట్