లైఫ్ లో నచ్చినట్టు బ్రతకడం... చాల కష్టం . కానీ ఆర్జీవీ వాళ్ళ అవుతుంది . దానికి అదృష్టం ఉండాలి టాలెంట్ ఉండాలి. మనీ ఉండాలి సొసైటీ లో name పాపులర్ అవ్వాలి
అక్కడ యాంకర్ వాడి మాటలకి పడదు అని తెలుసు... వాడు అమ్మాయి తో సెక్స్ చేయడం కన్నా.. తను అడిగే ప్రతి తెలివి గా సమాధానం చెప్పగలుగుతున్నాను అన్న దాంట్లో నే ఆనందాన్ని చూసుకుంటున్నాడు... అతనిని అక్కడికి అది చాలు..
RGV. Btech Civil engineer....experienced for tajhotel . Successful director .father of MBBS Doctress..and grand pa RGV ...his mother's care taker .caretaker of elder sister ..good helping hand to friends ..no value for money believes only talent hardwork
They learning something, keeping and getting barkdown. When you climbing a ladder you should leave each step the moment you climate, if you start collecting them while going up the weight would crush on you never let you get up. ___ Arthur schopenhaure
మీరు ఇంత లాజికల్గా ఆలోచించటానికి కారణము మీ చదువు అన్న విషయాన్ని విస్మరించటం ఆశ్చర్యం. ఇంకా మీకు విద్య విలువ, టీచర్ల విలువ తెలుసుకోనే స్థాయికి చేరుకోనందుకు జాలి పడాల్సిందే. ప్రతి టీచర్ తనకు వచ్చిన విద్యని ముందు తరాలకు నేర్పించలన్న తపన లేకుండ తమ స్వార్థం కోసం వాడుకుంటే ఇప్పుడు ప్రపంచం ఇలా ఉండేది కాదు.. మీ లాంటి లాజికల్గా ఆలోచించే వారు ఉపాధ్యాయులగా పని చేసి వచ్చిన సుకుమార్ గారు, మరియు త్రివిక్రమ్ గారు మీ కంటే మంచి సక్సెస్లో ఉన్నారన్న విషయం మరిచిపోయారు.. కానీ అందరు తమ సొంత సక్సెస్ చూసుకొని సంతోష పడతారు కేవలం గురువు ఒక్కడే మాత్రమే తన విద్యార్థి సక్సెస్ చూసి ఆనంద పడుతారు.. మీరు ఇలా ఆలోచించలెరు... మీరు అన్నట్టు తల్లి తండ్రులు ప్రత్యేకంగా మనన్ని కనడం కోసం సెక్స్ చేసుకోరు వాల్లా శరీరక వాంఛ కోసమే చేసికుంటారు కానీ అక్సిడెంటల్ పుట్టిన మనన్నీ పెంచిటం కోసం వారు తీసుకున్న కేర్, చేసిన త్యాగం, వదులుకున్న సమయం విలువని ఏమోశనల్గా ఫీల్ అవ్వగలము కానీ లాజికల్గా కొలవలేము RGV గారు.. మీరు కూడ wishful గా ఆలోచించే మాములు మనిషే.
@@kavitharani1744 ఒక చిన్న'స్కూల్ లో పనిచేసే టీచర్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ గా , కాలేజీ లెక్చరర్ గా , ప్రిన్సిపాల్ గా తర్వాత పరిశోధనలు చేస్తూ , విద్యార్థులకి మరింత జ్జ్ఞాన్నాన్ని ఇవ్వచ్చు , కానీ చిన్న స్కూల్ లో పనిచేసే గురువు , సాయంత్రం అయితే ఇంటికి వెల్దామా, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెల్దామా.. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో అనుకుంటూ , తనకి తెలిసినా ఆ నాలుగు ముక్కలే వాళ్ళ జీవితకాల0 చెప్తూ , జీవనం సాగిస్తారు . ఒక్కసారి మీరు ఆలోచించండి ,మీరు ఒక టీచెర్ అనుకుంటా,... ఎంత మంది టీచర్స్ వాళ్లకి జాబ్ వచ్చాకా మరలా కొత్తవాటిని నేర్చుకుంటున్నారు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఎంతమంది సరైన విద్యని అందిస్తున్నారు. టీచర్లు నిజానికి "అ ,ఆ ఇ , ఈ " దగ్గరే ఆగిపోతున్నారు . ఒక్కసారి ఉద్యోగం వచ్చాక వారు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునే పనిని ఆపేస్తున్నారు. చిన్న పిల్లల్ని పక్కనపెడితే , డిగ్రీ , పీజీ చదివే స్టూడెంట్ కి తెలిసిన విషయాలు టీచర్ తెలుసుకొని చెప్పలేకపోతున్నారు , ఉన్న సిలబస్ ని ఎదో నాలుగు టైటిల్స్ పెట్టి నోట్స్ ఇస్తున్నారు . మేము ఏమి చదువుతున్నామో , ఎందుకు ఉపయోగ పడుతుందో తెలియకుంటే టీచర్స్ వల్ల ఉపయోగం ఏంటి , అర్థమయ్యేలా చెప్పండి, అంటే ల్యాబ్ మర్క్స్ కట్ చేస్తాం అంటారు, మీరు అప్డేట్ అవ్వకుండా మాకు ఏమి నేర్పిస్తారు , ఈ కాలం లో టీచర్ ని డౌట్ అడగటం కన్నా గూగుల్ ని డౌట్ అడిగితే సరిపోతుంది , ఎందుకంటే మేము అడుగు తున్నవి ఎలాగో టీచర్ తెలుసుకోలేకున్నారు . ఎన్నో ఆశలతో కాలేజీ కి వెళ్లాను , కానీ 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ , అసైన్మెంట్ సరిపోయాయి , అందుకే నేను నన్ను నమ్ముకున్నా , టీచర్స్ నమ్ముకుంటే సమయం వృథా అవ్వటం తప్ప మరేమి లేదు , ఎందుకంటే వాళ్ల్లు కేవలం జీతాల కోసం , ఇంకా లైఫ్ బాలన్స్ కోసం ఈ వృ త్తి కి వస్తున్నారు .
Hi RGV sir really I feel great about you fortunately we are learning many things from you. Hi swapna pls continue the show with rgv sir his speech is motivated many people in this society 🙏. Thank you sir
RGV 🔥 As Always. The Thought Process Is Something Different From Others But The Problem Is Many People Don't Appreciate Or Follow Him Except Controversial Comments.
సృష్టిని గౌరవిస్తూ మెలుకువ వస్తే లేవటం, నిద్ర వస్టే నిద్రపోవటం, ఆకలేస్తే తినటం వంటివి నిబందలు మాత్రం పాటిస్తూ, తన కంటూ సొంత నిబంధనలు లేకపోతే కచ్చితంగా తెలివైన వాళ్ళే. వాళ్ళకి అనవసర పరుగులు ఉండవు.
Waiting to have the same impact of your past movies for your upcoming movies too!!! Watched “Rathri”, your movie when in 9th std.I still get goosebumps whenever I watch it ..till date.Was an unforgettable experience. Somewhere the connection is lost in your present day movies.Try to incorporate the same vibes in your upcoming movies too RGV.
4 years college period లో మీరు శ్రమించడం, సమయపాలన పాటించడం, రాయడం, చదవడం, మరియు ఇంజనీరింగ్ టూల్స్ తెలుసుకున్నారు. తద్వారా మీలో ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కావాల్సిన సంసిద్ధత పొందుకున్నారు. 👍👍👍👍
@@tejkumareditz748 farmer can feed him self as well as his family.. if everyone does like that to work for their family then just imagine bro. It's just a suggestion
*కాలం ఖర్మం కలసివచ్చిన మొక్క మహా వృక్షంగా ఎదగటం సృష్టి ధర్మంలో బాగం. మొక్క వంటి పిల్లలను తమకు కావలసిన రీతిలో వంచుకుని తమ స్వప్రయోజనం కొరకు వాడు కోవాలనే స్వార్థ శక్తుల వలలో పిల్లలు పడకుండా, పడవేయకుండ వారి స్వాతంత్ర్య ఎదుగుదలకు అడ్డు పడకుండా వారిని స్వయంగా సృష్టిని అర్థం చేసుకోగల రీతిలో పెంచ గలగడమే సృష్టికి, సృష్టి ధర్మానికి మనుషులు చేయ గల్గిన సేవ. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
ilanti sodhi vinadaniki bavuntundi kani high chances of success is for people who studied well and not neglected their early days...rest of them are just spending their days and timepass like u n me watching this video...dayachesi pillala minds pollute cheyakandi..
Very beautiful words from you sir education must be application to the concepts to understand and to implement the concepts in real world rather than only memorizing them to write the exam to get pass or to get good marks.
The problem is not with the UPSC civils the problem lies within you. Before you research upon WHY so many battles were fought in Panipat? you need to first know WHEN and HOW many times these battles were fought between WHOM? Then you connect the dots between the reasons behind each battle fought at panipat. Was there a common theme? UPSC is barely introducing the concept when you get the job you need to think through and do your job.
There is something called contentment which should not be mis-calculated as staying inept. Intelligent people also know when to withdraw and stay contended.
tq swapna , wonderfull job ur doing. hope u continue ramu series as long as how much u can do. we r eagerly waiting for ur every episodes. tq so much rgv for brightening us.
His views on teachers is most generalised one. It's a profession which is also exciting as long as we keep learning more వితండ వాదం వేరు తెలివి తేటలు వేరు
8.40 good answer, at the age of 8, I use to repair tractors on my own when my father and brother were not at home. I use to repair even gar box, unbox everything just fit again :) Mahindra 265DI model I still remember... that incident always reminds me, I am a little intelligent guy compared to many others .. which keeps me enjoying the work and also overcoming the work pressure ..
"RGV is One , Who Can Understood The Surroundings of Our Materialistic World . No doubt he is a genius and One of Our Contemporary Successful Intellectual Personality "
May be memory based study not always supported. But rgv is also also saying some quotes of great person as it is. To speak in english he should keep in mind some words. According to academic standards conceptual understanding is first one and several academic standards are there. But they are teaching total year only for exams. That's why remembering the information dominated all academic standards
వర్మ , టీచింగ్ ప్రొఫిషన్ ప్రాణం కాబట్టే వాళ్ళు ఇంకా టీచర్స్ గా ఉన్నారు. అది నచ్చకపోతే ఎదుగుతారు.కానీ వాళ్ళకి అది చాలు అనుకున్నారు,అందుకే అక్కడే ఉంటారు.
Keeping negative rumors of RGV aside.. if you look at Swapa gari interviews of RGV.. people can imagine his intellectuality and physiological perspection well..
simple he talks in open when he feels that other person at least have minimal knowledge on life - reality . For all others he never respects and always gives ridiculous answers ...RGV is super good scholar who knows A2Z of life and human behavior
0.52 exactly, which we can instantly google, we need not memorize, except in few cases where mind can retrieve faster than google & retrival time is trivial for that task
Need not reinvent wheel, thats why google is provided to every s/w developer, for a s/w developer the foremost point is 1. U should nt reinvent wheel, u should be aware of which alraady exist in google 2. U should be aware of whats done in the project alrwady, u should reuse existing code wherever possible
Rgv words cent percent correct Teacher kanna student IAS officer ayite great.. Teacher class lo hundrend children's charecter study చేసి డీల్ చేయాలి RGV gaari గురువు స్వప్న.. స్వప్న గురువు rgv
I think she is the only Anchor who can draw important things from RGV
Yes. Migatha vallu adiginave adugutaru….
True.
Absolutely true
Right
@@filmlovers676 kyes
Society జరిగే విషయాలు 90% opposite direction లొ జరుగుతున్నాయి, వెళుతున్నాయి.వాటిని correct direction లొకి మార్చే వాడిని వింతగా చూస్తారు
Sss...
Rgv...
*PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣
@@ganeshrao7526happy birthday kid
లైఫ్ లో నచ్చినట్టు బ్రతకడం...
చాల కష్టం .
కానీ ఆర్జీవీ వాళ్ళ అవుతుంది .
దానికి అదృష్టం ఉండాలి టాలెంట్ ఉండాలి. మనీ ఉండాలి
సొసైటీ లో name పాపులర్ అవ్వాలి
ఈ యాంకర్ గారితో మాత్రమే చాలా respect ఇచ్చి మాట్లాడుతున్నారు RGV గారు
అక్కడ యాంకర్ వాడి మాటలకి పడదు అని తెలుసు... వాడు అమ్మాయి తో సెక్స్ చేయడం కన్నా.. తను అడిగే ప్రతి తెలివి గా సమాధానం చెప్పగలుగుతున్నాను అన్న దాంట్లో నే ఆనందాన్ని చూసుకుంటున్నాడు... అతనిని అక్కడికి అది చాలు..
@@LakshmanDalli123 అందుకేనా నువ్వు అతని విడియోలు చూస్తున్నావ్
మన బుర్రలో గుజ్జు ఉంటే ఎవరైనా మనకి గౌరవం ఇస్తారు...
Y because she is so talented and tanavi unique questions untai....
@@manvithaathmakuri8870 hi manvitha
నా దృష్టిలో RGV ప్రకృతి లో ఒక అరుదైన అంశం... GREAT PHILOSOPER
he read lot of philosophy books ,he understood and made his own unique philosophy
RGV. Btech Civil engineer....experienced for tajhotel .
Successful director .father of MBBS Doctress..and grand pa RGV ...his mother's care taker .caretaker of elder sister ..good helping hand to friends ..no value for money believes only talent hardwork
మీరు చెప్పింది పచ్చి నిజం... కానీ చాలా మందికి ఇది ఒప్పుకోకపోవటానికి వారి అజ్ఞానం అడ్డు వస్తుంది
S bro🤜100%
నిజంగా నిజం.
వారి అజ్ఞానం అడ్డుపడుతుంది.
Good joke
ఆయన జ్నాని అంటారు...
Super.. bro 👍
1:38 Arthur shoppeheur quote
6:01 About human style
9:59 About philosopher thought process
Thank you
Arthur Schopenhauer
Nice thanks
They learning something, keeping and getting barkdown.
When you climbing a ladder you should leave each step the moment you climate, if you start collecting them while going up the weight would crush on you never let you get up. ___ Arthur schopenhaure
We are very happy because ur telugu person...because of u our mindset is going to change slowly and effectively...thanks dude
Absolutely right
Hey
*PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣
Exact I will think some always bro
@@ganeshrao7526 telustundhu need knowledge Anto
best thing on TH-cam. Your views on various things.. Thanks for sharing..
మీరు ఇంత లాజికల్గా ఆలోచించటానికి కారణము మీ చదువు అన్న విషయాన్ని విస్మరించటం ఆశ్చర్యం. ఇంకా మీకు విద్య విలువ, టీచర్ల విలువ తెలుసుకోనే స్థాయికి చేరుకోనందుకు జాలి పడాల్సిందే.
ప్రతి టీచర్ తనకు వచ్చిన విద్యని ముందు తరాలకు నేర్పించలన్న తపన లేకుండ తమ స్వార్థం కోసం వాడుకుంటే ఇప్పుడు ప్రపంచం ఇలా ఉండేది కాదు.. మీ లాంటి లాజికల్గా ఆలోచించే వారు ఉపాధ్యాయులగా పని చేసి వచ్చిన సుకుమార్ గారు, మరియు త్రివిక్రమ్ గారు మీ కంటే మంచి సక్సెస్లో ఉన్నారన్న విషయం మరిచిపోయారు.. కానీ అందరు తమ సొంత సక్సెస్ చూసుకొని సంతోష పడతారు కేవలం గురువు ఒక్కడే మాత్రమే తన విద్యార్థి సక్సెస్ చూసి ఆనంద పడుతారు.. మీరు ఇలా ఆలోచించలెరు...
మీరు అన్నట్టు తల్లి తండ్రులు ప్రత్యేకంగా మనన్ని కనడం కోసం సెక్స్ చేసుకోరు వాల్లా శరీరక వాంఛ కోసమే చేసికుంటారు కానీ అక్సిడెంటల్ పుట్టిన మనన్నీ పెంచిటం కోసం వారు తీసుకున్న కేర్, చేసిన త్యాగం, వదులుకున్న సమయం విలువని ఏమోశనల్గా ఫీల్ అవ్వగలము కానీ లాజికల్గా కొలవలేము RGV గారు.. మీరు కూడ wishful గా ఆలోచించే మాములు మనిషే.
RGV gari gurinchi pakkana pedithe me geniusness ki 🙏🙏🙏
@@kavitharani1744 ఒక చిన్న'స్కూల్ లో పనిచేసే టీచర్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ గా , కాలేజీ లెక్చరర్ గా , ప్రిన్సిపాల్ గా తర్వాత పరిశోధనలు చేస్తూ , విద్యార్థులకి మరింత జ్జ్ఞాన్నాన్ని ఇవ్వచ్చు ,
కానీ చిన్న స్కూల్ లో పనిచేసే గురువు , సాయంత్రం అయితే ఇంటికి వెల్దామా, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెల్దామా.. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో అనుకుంటూ , తనకి తెలిసినా ఆ నాలుగు ముక్కలే వాళ్ళ జీవితకాల0 చెప్తూ , జీవనం సాగిస్తారు .
ఒక్కసారి మీరు ఆలోచించండి ,మీరు ఒక టీచెర్ అనుకుంటా,... ఎంత మంది టీచర్స్ వాళ్లకి జాబ్ వచ్చాకా మరలా కొత్తవాటిని నేర్చుకుంటున్నారు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఎంతమంది సరైన విద్యని అందిస్తున్నారు. టీచర్లు నిజానికి "అ ,ఆ ఇ , ఈ " దగ్గరే ఆగిపోతున్నారు . ఒక్కసారి ఉద్యోగం వచ్చాక వారు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునే పనిని ఆపేస్తున్నారు.
చిన్న పిల్లల్ని పక్కనపెడితే , డిగ్రీ , పీజీ చదివే స్టూడెంట్ కి తెలిసిన విషయాలు టీచర్ తెలుసుకొని చెప్పలేకపోతున్నారు ,
ఉన్న సిలబస్ ని ఎదో నాలుగు టైటిల్స్ పెట్టి నోట్స్ ఇస్తున్నారు . మేము ఏమి చదువుతున్నామో , ఎందుకు ఉపయోగ పడుతుందో తెలియకుంటే టీచర్స్ వల్ల ఉపయోగం ఏంటి , అర్థమయ్యేలా చెప్పండి, అంటే ల్యాబ్ మర్క్స్ కట్ చేస్తాం అంటారు,
మీరు అప్డేట్ అవ్వకుండా మాకు ఏమి నేర్పిస్తారు , ఈ కాలం లో టీచర్ ని డౌట్ అడగటం కన్నా గూగుల్ ని డౌట్ అడిగితే సరిపోతుంది , ఎందుకంటే మేము అడుగు తున్నవి ఎలాగో టీచర్ తెలుసుకోలేకున్నారు .
ఎన్నో ఆశలతో కాలేజీ కి వెళ్లాను , కానీ 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ , అసైన్మెంట్ సరిపోయాయి , అందుకే నేను నన్ను నమ్ముకున్నా , టీచర్స్ నమ్ముకుంటే సమయం వృథా అవ్వటం తప్ప మరేమి లేదు , ఎందుకంటే వాళ్ల్లు కేవలం జీతాల కోసం , ఇంకా లైఫ్ బాలన్స్ కోసం ఈ వృ త్తి కి వస్తున్నారు .
Thank you Swapna madam for bringing best out of RGV
Hi RGV sir really I feel great about you fortunately we are learning many things from you. Hi swapna pls continue the show with rgv sir his speech is motivated many people in this society 🙏. Thank you sir
Very important things to know from RGV and he has great thoughts. 🙏
Great thoughts and poor implementation
Seeing his interviews while drinking gives a lot of thoughts ☺
thaganikey saka ra badmaash
😂
Watching while smoking weed
@@Cosmic_Dudee ))
*PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣
What the conversation was absolutely true he just nailed it.
When we look RGV with positive thoughts he will be definitely understanding everyone,,,
Chala confidence vachindi ee interview chusaka..thanq RGV sir..
Ento babai enlisuuuuu .Naku saduvuuu raduuuu
Ante dhanikana mundhu confident leda bro
Of so many interviews by various anchors...Swapna is able to match RGV's intelligence in understanding and questions
RGV is intelligent...😂😂😂
Agreed 👍
True mr. Kiran I agree your comment
As a teacher I don't know how to take these words but some corner of my heart he is correct
I admire your thinking caliburity sir !!
Almost all the episodes of ramuism I seen ,you are truly inspiring me in terms of thinking!!!!
Ur the teacher of most back benchers 🙏
,...
11:44 God Father concept
12:30 introduction of Santino karlino in Godfather
RGV 🔥 As Always. The Thought Process Is Something Different From Others But The Problem Is Many People Don't Appreciate Or Follow Him Except Controversial Comments.
Ee okka video chaalu to tell how great he is...love you sir...
సృష్టిని గౌరవిస్తూ మెలుకువ వస్తే లేవటం, నిద్ర వస్టే నిద్రపోవటం, ఆకలేస్తే తినటం వంటివి నిబందలు మాత్రం పాటిస్తూ, తన కంటూ సొంత నిబంధనలు లేకపోతే కచ్చితంగా తెలివైన వాళ్ళే. వాళ్ళకి అనవసర పరుగులు ఉండవు.
Nijamgane Medhavullo Maryadha Leni Vyakthi RGV...He is so so intelligent..🙏👏👍
Medhavulu okkariki kooda maryada vundadu , adi psycology
Waiting to have the same impact of your past movies for your upcoming movies too!!!
Watched “Rathri”, your movie when in 9th std.I still get goosebumps whenever I watch it ..till date.Was an unforgettable experience.
Somewhere the connection is lost in your present day movies.Try to incorporate the same vibes in your upcoming movies too RGV.
4 years college period లో మీరు శ్రమించడం, సమయపాలన పాటించడం, రాయడం, చదవడం, మరియు ఇంజనీరింగ్ టూల్స్ తెలుసుకున్నారు. తద్వారా మీలో ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కావాల్సిన సంసిద్ధత పొందుకున్నారు. 👍👍👍👍
Great Ramu Anna nijalu matladathadu 👌👌
మరి ఆయన నిజం మాట్లాడితే మీ పిల్లల్ని లేదా నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్ కి పంపడం మానేస్తవా...అంత ధైర్యం ఉందా..😂😂😂
Philosopher definition, miraculous. The one who thinks split milk is nothing but 80% water. What a fantastic approach👌👌👌
Great information about how to learn to live in this mad & cruel PEOPLE WORLD.
Hats off to sum it up
Yes we are living in mad & cruel world
Super 👌
Mama farmers ela develop kavalo cheppandi rgv fans like cheyandi
Nenu farmer ga cheptuna,
Farmer ఎప్పుడైతే farming అపెస్తడో అప్పుడు డెవలప్ అవుతాడు
Mixed crops
Work on demand and supply , paddy only is not good for farmers
@@dharmatejabade8564 em tintav mari
@@tejkumareditz748 farmer can feed him self as well as his family.. if everyone does like that to work for their family then just imagine bro. It's just a suggestion
RGV a Legend that some can’t understand ….
Sir ji no words to comment !! If everyone think like you there is not necessary to go school and College !
ఇక్కడ అందరూ తెలివైన వారే.. వారి వారి సహజ సామర్ధ్యాలను బట్టి...
Adbhutham ga chepparu... chaduvu chaduvu ani 24 hours pillala meeda pressure pette vaallandariki o gunapatam. Idi andariki thelise avakasham unte baagundu. ❤❤❤
Simply Superb, RGV'S Super Brain, Hat's off 🖖
Some times when i feel degrade of myself again i will be get boast of myself by watching he videos and listening his speeches, philosophies and logics
My God...my guru....jai ramuisum
but these videos do not boost us instantaneously , it takes time because they create an effect
Yooo same
Ma batch lo first benchers andaru success ayaru RGV garu......ivani vinadaniki baguntay meeru chepevi kani practical ga work avav
*కాలం ఖర్మం కలసివచ్చిన మొక్క మహా వృక్షంగా ఎదగటం సృష్టి ధర్మంలో బాగం. మొక్క వంటి పిల్లలను తమకు కావలసిన రీతిలో వంచుకుని తమ స్వప్రయోజనం కొరకు వాడు కోవాలనే స్వార్థ శక్తుల వలలో పిల్లలు పడకుండా, పడవేయకుండ వారి స్వాతంత్ర్య ఎదుగుదలకు అడ్డు పడకుండా వారిని స్వయంగా సృష్టిని అర్థం చేసుకోగల రీతిలో పెంచ గలగడమే సృష్టికి, సృష్టి ధర్మానికి మనుషులు చేయ గల్గిన సేవ. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
I like when he says “WHATEVER IT IS “ RGV rocking
Get information by RTI.
Your logical thinking makes You different from others..
Varma ji....we are expecting a spiritual movie from you. No doubt, it will be super hit. I mean like this reality human being story...like you.
Once watch "Aham" (అహమ్) movie from RGV about RGV & Sathyendra.
You find little Spirituality in it.
My salutes to both of u for good analysis in any subject
RGV ni observation చేస్తే అందరికీ నచ్చుతాడు,
Ammmoooooo devudu...great psychologist...psychology lo join ayinthe Anni gold medals vachayooo
He is talking very truth nd giving us to more thinking 💏🤝🥰💐💐💐👌
😊😊👍
ilanti sodhi vinadaniki bavuntundi kani high chances of success is for people who studied well and not neglected their early days...rest of them are just spending their days and timepass like u n me watching this video...dayachesi pillala minds pollute cheyakandi..
@@theweirdindian7768
Dayachesi elanti videos pillalaki nerpi knowledge vasthadi
Great medam....👍 ..best interviews ...
Very beautiful words from you sir education must be application to the concepts to understand and to implement the concepts in real world rather than only memorizing them to write the exam to get pass or to get good marks.
Great Interview.Though I have no knowledge of Telugu..thoroughly enjoyed this interview...Who is the lady ? She's real professional.
For Suppose ,If he would have understood our telugu literature in depth he might have become 🌎 world's No 1 genius 🧠
nijamaina Jeevithamantey idhi.. .that's why huge fan following from Youth .. RGV always 🔥🔥🔥🔥🔥
Rgv has his own measurements to measure success.
But ,he argues vice versa when it comes to others.
@vishvaa bushan It has been cancelled ... Due to lack of Producers ... Crime movie directors cannot direct Science Fiction movies ...
@vishvaa bushan eyannu nammi anni vandhala kotly evaru pedatharu? dobbulu evaru pogottununtaru?
RGV....THINK ONE POINT. ..EVEN FOR ANY THINKING.... BASIC EDN IS IMPORTANT... KNOWLEDGE IS POWE......THIS IS UNIVERSAL TRUTH....
My guru , my god , my Godfather only one "Modern Don Aacharya" 🙏
Same feeling!
Modern Vivekananda
నేను ఈ రోజు ధ్వర్యంగా సంతోషంగా ఉండగలుగుతున్నాంటే మీ స్పూర్తే బావా. మీ అంత ధైర్యం కడనుకొంది
Last word describing a character 🙏🎉🎉🔥
Basically....
Basics....
Thelisesariki....
❤❤❤❤❤
Meeku... 50+years...
Mari prathi person ki....
Adina.... Experience...
Ravali ante....
History....
Undali ji....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉........
Luv u sir nenu ela thinking chesthano meeru danni highlite chesi explanation superb 😘😘
ఎప్పుడూ కాస్తTraditional గానే ఉండే ఈ anchor RGV తో ఇంటర్వూ కి మాత్రమే. జీన్స్ టీషర్ట్ వేస్తుంది. అసహ్యంగా
these days civils questions alane adugutunnaru
ex- earlier - panipat wars eppudu ayyayi?
Now- why so many wars happened in panipat?
The problem is not with the UPSC civils the problem lies within you. Before you research upon WHY so many battles were fought in Panipat? you need to first know WHEN and HOW many times these battles were fought between WHOM? Then you connect the dots between the reasons behind each battle fought at panipat. Was there a common theme? UPSC is barely introducing the concept when you get the job you need to think through and do your job.
Ramu sir is a moving LIBRARY & DICTIONARY...🙏
And the title read "Daily routine of intelligent people." 🤦♂️
That's why RGV is Special,
God bless
Man what a guy your
Really your great, it's really hard hear your words but it's 💯 facts
Mana telugu people andaru chala adrustavantulu... Eeyana chalava valana free gaa logic and philosophy dorukutundi.... Intavaraku manam nammina moodha nammakam meeda okka sentence to kotti manam enta vedavalamo manake cheptunnadu... Kattini daru cheyadam kante nalukani daaru cheyali itanila.. 👍
Yeah
"THE LIFE " ane subject meeda RAMU gariki DOCTORATE ( PhD.,) ivvali SWAPNA garu, thank you Dr. RAM GOPAL VARMA garu LOVE YOU SO MUCH.
He is 100% correct, our exams testing our memory, mainly our Civils crevices
సర్ మిమ్మల్ని ఆదర్శముగా తీసుకుని నా మనసులో మాట చెపుతున్నాను
మీరు ఇద్దరు వివాహం చేసుకుంటే చూడాలని ఉంది
Ur secret of success is that u said last few words great 👍 rgv....
There is something called contentment which should not be mis-calculated as staying inept. Intelligent people also know when to withdraw and stay contended.
yes
tq swapna , wonderfull job ur doing. hope u continue ramu series as long as how much u can do. we r eagerly waiting for ur every episodes. tq so much rgv for brightening us.
His views on teachers is most generalised one. It's a profession which is also exciting as long as we keep learning more
వితండ వాదం వేరు తెలివి తేటలు వేరు
8.40 good answer, at the age of 8, I use to repair tractors on my own when my father and brother were not at home. I use to repair even gar box, unbox everything just fit again :) Mahindra 265DI model I still remember... that incident always reminds me, I am a little intelligent guy compared to many others .. which keeps me enjoying the work and also overcoming the work pressure ..
And wt you doing right now to survive your life
@@greenboy8078 I doing good better than , even better than RGV :) do not worry abt others life :)
Sir, Teachers ki vere dhaani gurinchi aaloochinchi panicheyadaniki time vuntundhi.. Because they hv no work pressure.. They can do any thing..
Currct
current
"RGV is One , Who Can Understood The Surroundings of Our Materialistic World . No doubt he is a genius and One of Our Contemporary Successful Intellectual Personality "
కానీ, టీచర్ లేకపోతె మనం బేసిక్ ఎలా నేర్చుకుంటాం,Think once..?
Book will give more basic then teachers, it should be our habit
Merru yem matladina RG v Garu u r respectable person sir 🙏🙏🙏🙏
May be memory based study not always supported. But rgv is also also saying some quotes of great person as it is. To speak in english he should keep in mind some words. According to academic standards conceptual understanding is first one and several academic standards are there. But they are teaching total year only for exams. That's why remembering the information dominated all academic standards
Please don’t write in English 😂😂
Anchor garu adigina question ki meru eche samadanalaku chala 👏 claps kottali rgv garu
వర్మ , టీచింగ్ ప్రొఫిషన్ ప్రాణం కాబట్టే వాళ్ళు ఇంకా టీచర్స్ గా ఉన్నారు. అది నచ్చకపోతే ఎదుగుతారు.కానీ వాళ్ళకి అది చాలు అనుకున్నారు,అందుకే అక్కడే ఉంటారు.
Abba
అనుకోవడం ఏమీ కాదు ఎదగడానికి చాన్స్ లేదు
Cheta kaka akkade unnaru.....cheta Nina varu different business lu chestunnaru
Real genius virulent....RGV❤️
Keeping negative rumors of RGV aside.. if you look at Swapa gari interviews of RGV.. people can imagine his intellectuality and physiological perspection well..
Unconventially ,you are a genius.
Nijam ramu sir... Naku education ki job ki link ento artham kalaaa😄
Swapna gaaru matrame rgv sir ni interview cheyagalaru .great anchor
RGV : you are correct. నా జీవితం చంక నాకి పోవడం కారణం నా టీచర్లు.
simple he talks in open when he feels that other person at least have minimal knowledge on life - reality . For all others he never respects and always gives ridiculous answers ...RGV is super good scholar who knows A2Z of life and human behavior
"Guru devo namo bhava"
Whatever it is
0.52 exactly, which we can instantly google, we need not memorize, except in few cases where mind can retrieve faster than google & retrival time is trivial for that task
Need not reinvent wheel, thats why google is provided to every s/w developer, for a s/w developer the foremost point is
1. U should nt reinvent wheel, u should be aware of which alraady exist in google
2. U should be aware of whats done in the project alrwady, u should reuse existing code wherever possible
God father novel loni character lucabracy ni describe super chesaru sir
I like this brave anchor..... in this conservative society....! Judgemental society... In India
Rgv:Guru namo dhevo bhava! 😁
Sir without education how technology is developing day-to-day life
But it's 💯 % true you said about teachers
I wish RGV designs a curriculum and syllabus for students.
You have to understand he is not recommending to have one
Chaduvu radavani.. song excellent.. akkada writer intention, andariki konni by birth qualities vuntayi.. chaduvokkate kadhu ani cheppadaniki chepa pilla eedatam ane context use chesaru.. meekila arthamaindhi ante ascharyamga vundi RGV
Some people can win listeners even by talking interestingly,, you hv that attitude Ramu, anyways good to listen your conversation,,
Rgv words cent percent correct
Teacher kanna student IAS officer ayite great..
Teacher class lo hundrend children's charecter study చేసి డీల్ చేయాలి
RGV gaari గురువు స్వప్న..
స్వప్న గురువు rgv
RGV teachers akkade vunnaru...inkaa
But RGV india top director...
Sir
Ippudu Govt teachers cheyyani business ledu
Naaku low anipinchinapudu RGV gari interview chustha mind set avuthundi something learn new things 😊