అద్భుతమైన పాట.....క్రైస్తవ సంగీతానికి, సినీ సంగీతంకి తేడా తెలియని నేటి దినాల్లో బ్రదర్ సునీల్ గారు ద్వారా మంచి సంగీత సారథ్యంలో క్రైస్తవ ప్రపంచానికి మరొక గీతం పరిచయం చేసినందుకు ధన్యవాదములు...సమస్త మహిన దేవునికే చెందును ...🙏🙏🙏
Song Chala bagundhi bavagaru .......her voice is 👌 music is all so exallent...🎉 Inka alanti songs marenno devuni chittham lo padalani manspurthiga korukutunnam.....all the best👍 andi...
దేవునికే మహిమ కలుగును గాక. చాలా అనుభవం నుంచి పుట్టిన పాట అన్న
ఆత్మ దేవుని ఆత్మతో ఆరాధించారు అన్న
Nice lirics bro exalent composing
దేవునికి మహిమ కరంగా అద్భుతమైన రచన, సంగీతం అందించిన సహోదరుల ను బట్టీ దేవునికీ మహిమ
మన రక్షకుడు ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు❤❤❤❤
Good songs brother..🎉🎉🎉
అద్భుతమైన పాట.....క్రైస్తవ సంగీతానికి, సినీ సంగీతంకి తేడా తెలియని నేటి దినాల్లో బ్రదర్ సునీల్ గారు ద్వారా మంచి సంగీత సారథ్యంలో క్రైస్తవ ప్రపంచానికి మరొక గీతం పరిచయం చేసినందుకు ధన్యవాదములు...సమస్త మహిన దేవునికే చెందును ...🙏🙏🙏
మన రక్షకుడు ప్రభువైన ఏసుక్రీస్తు నామములో శుభాభివందనాలు అన్న
❤❤❤❤
సూపర్ లిరిక్స్ వాసు గారు. దేవుడు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడో దానిని మీరు అక్షర రూపంలో చూపించారు. సునీల్ గారి స్వరం మీ స్వరం అద్భుతం.
E.song.track.pettandi
Devuni namaniki mahima .....swaccha maina kristhava sangeetham mi iddari dwara andhincha badindhi
ఆ...aaaaaaa ఫస్ట్ వచ్చిన రాగం వేరే లెవెల్ బావగారు ❤❤ చాలా చాలా బాగుంది
Song chala bagundhi pedhoda,elane Inka devudu ninni ashirvadhinchalani korukuntunanu
సూపర్ ఉంది బ్రదర్ సాంగ్
బ్రదర్ పాట చాలా బాగుంది సునీల్ బ్రదర్. బాగా పాడారు..🎉🎉
wow wow wow.....a beautiful song to understand GOD's LOVE
A well-meaning song of Gratitude! I feel so blessed to have a father like you, What a wonderful song Daddy..☺
చాలా బాగుంది song, Good lyrics, Good Music 👌congratutulations
Wonderful song sunil bavagaru👍
Wonderful song lyrics love of Jesus bless you brother 🙏 music 🎶 wonderful bro 🙏 Jesus bless you all more song lyrics love of Jesus bless you bro
చక్కని కీర్తన..దేవుడు మిమ్ములను దీవించించును గాక..
Superb bavagaru 🎉❤
Anna very nice song may God bless you
Praise the lord super song God bless you brother
అన్న పాట చాలా బాగుంది 🎉🎉🎉🙏👌🙌
Nice singing 👌🌹
Glory to God
Wonder ful song. Fantastic words
Super ❤❤❤
Superb vaasu🎉❤
Very good song
Excellent tune and lyrics, awesome
Exllent vaasu 🎉❤
సూపర్ సాంగ్ గ్లోరీ టూ గాడ్ 🙏
❤❤❤❤❤❤❤SUMYONU PENIKERU
Wonder full song bro lyrics plz
Very nice song annaya lyrics super Annaya ❤❤❤
Superb nanibabu
Praise the lord🙏...Nice vocals andi..well sang Vasugaru..👌
Nice vaasu 🎉
Wonderful song🙇♀️
Nice spiritual song brdr.. god's will help u always. keep it up. congratulations ❤🎉🎙️✍️🎹
All glory to god 🙏🙏🙏
Praise the lord bro 🙌
Nice singing brother,s
Praise the lord
Praise god
Chala bagundi anaya
Good Srinu 👏👏👏
Song Chala bagundhi bavagaru .......her voice is 👌 music is all so exallent...🎉 Inka alanti songs marenno devuni chittham lo padalani manspurthiga korukutunnam.....all the best👍 andi...
🌹💐🙏
nice vaasu babu god bless you🎉❤
Awesome brother keep it up 🎉❤😊
❤
Excellent
Super anniyya
❤❤❤❤
Nice song Anna
Exllent sir 🎉god bless you
Super song brother please track
Nice vaasu🎉❤
ఇద్దరూ ఇద్దరే....
ఒకరికి ఒకరు తీసిపోలేదు
ఇద్దరి స్వరాలు వొక్క లానే వున్నాయి.keep it up
Awesome Annaya ❤
Lyrics pettandi brother
🎉🎉🎉
Excellent singing my dear brother ❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Many many thanks
Lyrics pettandi brother please 🙏
@@UdaykumarTudime కాచితివి గతకాలము... నీవు
చూపితివి బహు ప్రేమను... 2
పరిశుద్దుడా... మహోన్నతుడా
పరమాత్ముడా ...సహాయకుడా2
1. నిను నమ్మినా నీ సొత్తును.. కలవరపడనియ్యాక.. కాచినా..
కనుపాపల... కాపాడినా కనికర సంపన్నుడా... యేసయ్య. 2
నిలిచావు నా వెంట కన్నీరు నా కంట రానియ్యకా 2 //పరిశుద్ధ //
2. ఏ లేమియు నా దరి చేరక.. కాపరివై నను నడిపావయ..
నా పాదము తోట్రిళ్ళక.. సహాయమై.. నిలిచావయ 2
దిద్దావు నను నీవు అరచేతిలో చెక్కి నీ రూపుగా 2 //పరిశుద్ధ //
కాచితివి గతకాలము... నీవు
చూపితివి బహు ప్రేమను... 2
పరిశుద్దుడా... మహోన్నతుడా
పరమాత్ముడా ...సహాయకుడా2
1. నిను నమ్మినా నీ సొత్తును.. కలవరపడనియ్యాక.. కాచినా.. కనుపాపల... కాపాడినా కనికర సంపన్నుడా... యేసయ్య. 2 నిలిచావు నా వెంట కన్నీరు నా కంట రానియ్యకా 2 //పరిశుద్ధ //
2. ఏ లేమియు నా దరి చేరక.. కాపరివై నను నడిపావయ.. నా పాదము తోట్రిళ్ళక.. సహాయమై.. నిలిచావయ 2 దిద్దావు నను నీవు అరచేతిలో చెక్కి నీ రూపుగా 2 //పరిశుద్ధ //
Nice vaasu 🎉🎉
❤