మరణానంతర జీవితం చూసిన వారు ఏం చెప్తున్నారంటే?| Vani| Ratna kumari |Arpitha | Kiran | Gnana SabhaEp9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • మరణానంతర జీవితం చూసిన వారు ఏం చెప్తున్నారంటే?| Vani| Ratna kumari |Arpitha | Kiran | Gnana SabhaEp9
    " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    TH-cam PMC Telugu 24*7:
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
    📺 Airtel DTH: 945
    📺 Gio TV: 1115
    📺 APFiber: 36
    📺 Act Vizag: 78
    📺 Act Nellore: 89
    📺 BCN: 75
    📺 TCN: 85
    📺 Ananta City Digital Com Network: 203
    📺 Sri Shirdi Saibaba International Dish: 60
    📺 City Cabel Network: 97
    📺 SSC Digital Network: 95
    📺 RAM Netcam: 199
    📺 Yuvaraj Digial Network: 17
    📺 Mahesh Network: 53
    📺 My Digital Network: 44
    📺 CPC Digital Network: 444
    📺 Uddanam Grameena Cable: 52
    📺 SR Digital: 24
    📺 GK Digital: 34
    📺 NXT Digital Network: 130
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Our Famous Other Channels:
    🌎 PMC తెలుగు: / @pmctelugu
    🌎 PMC Health: / @pmchealth
    🌎 PMC English: / @pmcenglish
    🌎 పత్రీజీ తెలుగు సందేశాలు: / @patrijitelugu
    🌎 PMC Music: / @pmcmusicchannel
    🌎 PMC Bhakti: / @pmcbhakti
    🌎 ధ్యాన దివ్య జీవితం: / @miracleofmeditation
    🌎 Unstoppable Motivations: / @unstoppablemotivations
    🌎 Icon Talks: / @icontalks
    🌎 Patriji Daily Wisdom: / @patrijidailywisdom
    🌎 PMC Film: / @pmcfilm
    🌎 Patriji English Messages: / @patrijienglishmessages
    🌎 PMC Global: / pmcglobal
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    #PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

ความคิดเห็น • 507

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 10 หลายเดือนก่อน +29

    మరణ భయం ఉంటుందా? ఎవరికీ మరణ భయము ఉండదు అనేది నా అభిప్రాయం. మరణించిన వారిని చూసి భయపడటం అనేది ఉండదు.
    భయము ఒక విషయం గురించి మాత్రమే భయపడటం జరుగుతుంది. నేను మరణిస్తే నా వాళ్ళు ఏమైపోతారు అని మాత్రమే భయపడటం జరుగుతుంది. ఆ భయంమే ఉంటుంది కానీ వేరే మరణ భయం ఏదీ ఉండదు. ఇది నా అభిప్రాయం.

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 10 หลายเดือนก่อน

      @rmhuvg-0-_9-_0-_21__-_ మరణ భయం ఉంటుందా? అనేది topic. మరణించిన తరువాత విషయాలు చెప్తారెందుకు? Topic మరణ భయం. మరణించిన తరువాత ఏమి జరుగుతుంది అనేది కాదు. అది చర్చకు అందని విషయం.

    • @prakashraju2178
      @prakashraju2178 10 หลายเดือนก่อน +2

      I strongly agree
      Marana bhayam kadu responsibilities bharam ante bhayam

  • @gandhibabu7351
    @gandhibabu7351 10 หลายเดือนก่อน +48

    జ్ఞానులు మాత్రమే సంకేతాలను గమనించగలరు జ్ఞానం కలగాలంటే సత్యం తెలియాలి సత్యం తెలియాలంటే సద్గురువు లభించాలి అందుకు ధర్మ జీవితం అవగాహన మిక్కిలి అవసరం

    • @mohenikarri4013
      @mohenikarri4013 9 หลายเดือนก่อน +2

      😊

    • @challasubbireddy5442
      @challasubbireddy5442 8 หลายเดือนก่อน +1

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 13 วันที่ผ่านมา

      ఎవరు మరణానంతరము మాట్లాడరు నీభ్రమ మాట్లాడుతూంది కొంతమంది వెధవలకు బుద్ది బర్రెలు మేసి ఇలా afistunnaari

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +53

    ఏదిజరిగిన కర్మలో ఒక భాగమే అనువారికి మరణభయం ఉండదూ

    • @Raajasri-od3hy
      @Raajasri-od3hy 10 หลายเดือนก่อน +2

      Right sir

    • @bsb-my5oc
      @bsb-my5oc 10 หลายเดือนก่อน

      ధన్యవాధములు

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 10 หลายเดือนก่อน +7

    మరణం అంటే ఏమిటో పూర్తిగా అవగాహన లేకుండా చర్చిస్తున్నారు , ప్రశ్నలు అడిగే వారికి ledu, సమాధానాలు, కాని , అభిప్రాయాలు కాని సత్యం కాదు ani నేను ఖచ్చితంగా చెప్పగలను ,ఇది సత్యం ,GSN.

  • @gandhibabu7351
    @gandhibabu7351 10 หลายเดือนก่อน +18

    ప్రతి మనిషి ఎప్పటికప్పటి పరిస్థితులకు అనుగుణంగా మెలుగుతు అవగాహనతో జీవిస్తుంటే ఏది బాధించ కుండా గమ్యం చేరవచ్చు

    • @sivasivasankar486
      @sivasivasankar486 10 หลายเดือนก่อน

      Mari miru chesina karma lu vadalav sir aenta prayatimchina

  • @KONAKANDLAPRAKASH
    @KONAKANDLAPRAKASH 5 หลายเดือนก่อน +2

    మీ వ్యక్తిగతమైన పైత్యంతో కూడిన విశ్లేషణ వదిలివేసి వేదవ్యాస భగవానుడి ద్వారా వచ్చిన వేదప్రమాణమైన విశ్లేషణ ప్రకారం నిర్ణయానికి రండి

  • @gandhibabu7351
    @gandhibabu7351 10 หลายเดือนก่อน +9

    సంకల్ప శక్తి చాలా గొప్పది సంకల్పానికి తోడుగా నిన్ను ప్రేమించేవారు అత్యధికంగా ఉండాలి అని తెలుసుకోవాలి

  • @gandhibabu7351
    @gandhibabu7351 10 หลายเดือนก่อน +10

    చర్చ బావుంది చాలా మంది ధ్యానులకు అవసరమయినది అందుతుంది అయితే మరణానంతరం ఎవరికి సామాన్యంగా తెలియని విషయం అందువలన మరణం ముందు జీవితం ఆరోగ్యంగా ఆనందంగా గడపడమే మానవుడికి అసలయిన వరం అందుకు కాస్తంత ధ్యానం ధర్మ జీవితం సత్సంగం శాఖాహారం మనలాగ అందరూ అని తెలుసుకోవడం తప్పక ఉపయోగం అని తెలుసుకోవాలి

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 10 หลายเดือนก่อน +15

    మృతోర్మా అమృతంగమయం.. ఈ శరీరం విడిచిన 12 వ రోజు ఇంకొక శరీరం లో ఆత్మ నీ ఆ పరమ శివుడు. ప్రసాదిస్తాడు... సంపూర్ణ నమ్మకం ఆ అది శంకరునికి సమర్పించాలి..

    • @chirunama9999
      @chirunama9999 10 หลายเดือนก่อน

      సంవత్సరికం వరకు కూడా ఆత్మ తిరుగుతుంది అంటారు దీనికి మీ సమాధానం ఏమిటి

  • @Kris-xq4ef
    @Kris-xq4ef 10 หลายเดือนก่อน +14

    మీ చానల్ ద్వారా మరణం తర్వాత , మరణం ముందు . ఆత్మ , భౌతికాయం గురించి అద్భతమైన సందేశం విన్నాను . నా మనస్సుకి నేడు విశ్రాంతి కల్గింది . మీకు ధన్యవాదములు 😮😢😢

    • @RamadeviVepuri-pl5ro
      @RamadeviVepuri-pl5ro 4 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +15

    అంతరాత్మ ప్రబోధం మరవద్దు, ఆత్మను అనుసరించి నడుచు కోనుట మానవుని ధర్మం

    • @sukanya4461
      @sukanya4461 10 หลายเดือนก่อน +1

      What Do you mean?

    • @bsb-my5oc
      @bsb-my5oc 10 หลายเดือนก่อน

      ధ్యానం మార్గం లో తనను తాను ఏరుకతో నడుచుకుంటూ, లోకకళ్యాణం కోసమై పోరాడుటయే మానవుని ధర్మం అని తెలియజేసాను అమ్మ గారు

  • @devulapallishyamsundher3466
    @devulapallishyamsundher3466 10 หลายเดือนก่อน +76

    కేవలం ఊహాగానా లతో సంభాషణ జరిగింది..మరణం తరువాత ఏమైతుందో ఎవరికీ తెలియదు..వీరిలో కొంతమంది కనీసం శవాన్ని గూడా చూడలేదట. తెలియని విషయాన్ని గురించి వీరు ఊహాగానాలు చేస్తున్నరు..స్వర్గం ,నరకం లేవని మీరు ఎలా కామెంట్ చేస్తారు..అయిదేల్ల పాప ను రేప్ చేసినవాడు, భగవంతుని ఆరాధించే వారు ఎలా సమానం అవుతారు..

    • @uhv13
      @uhv13 10 หลายเดือนก่อน +4

      Veellu cheppedi trash narakam undi ma tatagaru chusi vacharu chepparu 1970's lo chanipoi bratikarata yamalokaniki poi tirigi bratikaru ataniki sariga gurtu ledu chuchayaga undi adey chepparata

    • @pinnamrajubalasubrahmanyam8225
      @pinnamrajubalasubrahmanyam8225 10 หลายเดือนก่อน

      యముడు వున్నదా

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 10 หลายเดือนก่อน

      You are 1000% correct!!! ఇదేదో views కోసం debate.

    • @rameshdantala173
      @rameshdantala173 10 หลายเดือนก่อน +1

      ​@@uhv13ఇలాంటివి నేను కూడా విన్నాను...నిజమే కావచ్చు...

    • @n.mohitvenkatsai2961
      @n.mohitvenkatsai2961 10 หลายเดือนก่อน

      ²

  • @satyanarayanagopisetty1030
    @satyanarayanagopisetty1030 10 หลายเดือนก่อน +9

    ఈ చర్చ చాల బాగుంది. పాల్గొన్న అందరికి నమస్కారములు. మరణ విజ్ఞాన సందేశ విశ్లేషణ ప్రతి మనిషి తెలుసుకోవలసిన వాస్తవస్థితుల అవగాహన. ఇలాటి జ్ఞాన సందేశాలను అందించి యు ట్యూబు ద్వార ప్రసారం చేసిన PMC రాముగారికి ధన్యవాదములు. నమస్తే.

  • @prasadveera4067
    @prasadveera4067 10 หลายเดือนก่อน +10

    ఆత్మజ్ఞానికి మరణం ఎపుడు వస్తుందో తెలిస్తుంది

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 10 หลายเดือนก่อน +18

    "మన ఎవ బంధ మోక్ష కారణం" . పుట్టుటకు , మరణానికి మన మనస్సు కారణం. ఇది ఆగని తంతు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

    • @bharathy5715
      @bharathy5715 10 หลายเดือนก่อน +1

      Atmaku maranamledu adi puttaledu chavaledu atama anadi nundiuvuannadi atama chaitanyam atma nityamyanadi shudda chaiitannyamainafi purnamainadi swaysmiprkashamunadi sadrutampamyna di shadvicaramululenidi chodrupamynadi jaynarupamynadi edi vigynaghani parinamamu chendanifi

    • @mvgnaidu4209
      @mvgnaidu4209 8 หลายเดือนก่อน

      Manishini,Gurinchichepparu,Ithaca,JEEVULA,Gurinchi,Cheppalera.

    • @mvgnaidu4209
      @mvgnaidu4209 8 หลายเดือนก่อน

      ManishiATMA,Lena,Ithaca,ATMALUKUDANA.Vatinigurinchi,Cheppalera.

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 8 หลายเดือนก่อน

      @@mvgnaidu4209 , జంతూనాం నర జన్మ దుర్లభం. 84 లక్షల యోని లలో మానవ జన్మ ఉత్తమమైనది. దేవతలు నుంచి పశు, పక్షి జన్మ లు భోగం కోసం. అక్కడ మన ఎకౌంటు లో ఎం వేయలేం. మానవ జన్మ యోగం, మరియు భోగం రెండు వుంది. ఇక్కడ మనం భవిష్యత్తు జన్మల కోసం సంపాదన చేయవచ్చు.

  • @sugunachamarthi58
    @sugunachamarthi58 10 หลายเดือนก่อน +19

    PMC ఛానల్ కి కృతజ్ఞతలు.మంచి టాపిక్
    మీద చర్చ చాలా బాగుంది🎉

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 8 หลายเดือนก่อน +5

    ఆత్మకు😢 మరణంలేదు.మళ్ళీజన్మ ఉంది మనిషికి.ఆత్మమాత్రంశరీరంమారుతుంది.

  • @mallikarjunaraonutalapati135
    @mallikarjunaraonutalapati135 10 หลายเดือนก่อน +4

    మనకు తెలియని విషయం గురించి మన ఆలోచనలను తెలపటం సరి కాదు. మరణం గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి.నిజం తెలియాలంటే ఎవరికి వారు తెలుసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలు కాదు.

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 8 หลายเดือนก่อน +5

    అద్భుతః జ్ఞానమూర్తులకు నమస్కరిస్తూ నేను మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను మనిషి మరణం ఈ రెండిటి మధ్య జీవిత లక్ష్యం కొన్ని నెరవేరుతాయి కొన్ని జరగవు వాటిని నెరవేర్చుకోవడానికి మరుజన్మం జైహింద్ జై భారత్🕉🕉💐🙏🙏

  • @user-dh3jb1zi6z
    @user-dh3jb1zi6z 10 หลายเดือนก่อน +5

    మీలో ఎవరికీ పని పాట లేదా మరణం గురించి చర్చ అవసరమా నేనైతే ఖాళీగా లేను 🤑🤑🤑

  • @ashokmandadi
    @ashokmandadi 9 หลายเดือนก่อน +3

    Why we need to think about life about death ?,death is far awa but present moment is your hand so always be in present moment by witness to your thoughts,moods,emotional
    Karma might be true but we do not need to fear about karma if ur mind is in present moment
    This philosophy discussion never ends since from every answer ,again. We will get few more questions
    Live evey moment fully --this is from osho,I like it

  • @karukolaanantharao2697
    @karukolaanantharao2697 10 หลายเดือนก่อน +3

    మరణానంతర జీవితమ్.
    జీవితం అంటే ఏమిటో ముందుగా తెలుసకోవాలి. జీవం కలిగి వున్నదానిని, జీవి అంటాము. జీవము అనగా చైతన్యము కలది గా చెప్పుకోవచ్చు. ఆ చైతన్యాన్ని కోల్పోతే దానిని మరణము అంటాము,
    పంచ భూతాత్మక మైనది, ఈ శరీరము
    శీర్యతే ఇతి శరీరః, అంటే నశించే తత్వం గల దానిని శరీరము అన్నారు.
    మరణము అంటే పంచ భూత ములతో ఏర్పడిన ఈ శరీరము(శవము) తిరిగి నీరు నిప్పు, గాలి, భూమి, ఆకాశము, వీటిలో తిరిగి కలసిపోవడము,
    చైతన్యము(శక్తి) చైతన్యములో కలిసిపోతుంది.
    జీవితము అంటే జీవము తో ముడిపడిన వ్యవహారం. జీవము కోల్పోతే అది మరణము, మరి మరణానంతర జీవితము అనే దానికి అర్ధము లేదు.
    మరణానంతరం మహా శూన్యము..
    భుద్ద భగవానుని భోదలు దీనికి ఆదారము గా నిలుస్తున్నాయి.

  • @radhisatyamurty
    @radhisatyamurty 9 หลายเดือนก่อน +3

    చాలా మంది ఆంకర్లు అతి ఉత్సాహం చూపించి షో పాడు చేస్తున్నారు. ఈయన కూడా అంతే

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 10 หลายเดือนก่อน +8

    కృష్ణుని వేటగాడు champedu🙏ఆ కృష్ణుని కాయంను అర్జునుడు దహననం చేసేడు అని మహాభాతంలో వుంది

  • @venkatadhanalakshmigutti4234
    @venkatadhanalakshmigutti4234 10 หลายเดือนก่อน +3

    Mi Andariki Naa Dhanyavadamulu 🙏

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 8 หลายเดือนก่อน +1

    మరణం తరువాత ఆత్మ వేరే శరీరం లోకి వెళుతుంది, ఆత్మకి చావు లేదు. Jamadagni Maharshi చరిత్రలో డా!! గరికపాటి గారు చెప్పారు జీవితం సంపూర్ణంగా అనుభవించినా., పితృదేవతలకి 'తర్పణలు / ఆర్థికం' ఎవరి పద్ధతిలో వాళ్లు తప్పనిసరిగా పెట్టాలి., లేకపోతే మోక్షం ఉండదు....

  • @aravillipraneetha4527
    @aravillipraneetha4527 10 หลายเดือนก่อน +10

    యాంకర్ గారు ప్రశ్న అడుగుతారు మధ్యలోనే అడ్డంపడతారు వాళ్లని మాట్లాడిన ఇవ్వండి

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 9 หลายเดือนก่อน +1

    విజ్ఞానశాస్త్రం మరణానికి మందు గానీ విరుగుడు గానీ కనుక్కోవాలి. యిది తప్పకుండా భవిష్యత్తులో జరుగుతుంది.

  • @jesusarrowsimonministriesi8268
    @jesusarrowsimonministriesi8268 10 หลายเดือนก่อน +1

    It is Appointed all men's to Die After Judgement Hebrews 9:27 Everlasting life John3:16

  • @arunakumar8783
    @arunakumar8783 10 หลายเดือนก่อน +9

    సత్యం గురించి తెలుసుకున్నవారికి మరణ బయం ఉండదు. సత్యం గురించి తెలియణీ వారు ప్రతి నిముషం బయపడుతూనే ఉంటారు. మరణ బయం పోవాలంటే ధ్యానం చేయాలి.

  • @user-dz5lc5bs8g
    @user-dz5lc5bs8g 10 หลายเดือนก่อน +10

    వాళ్ళు చెబుతున్న విషయం పూర్తి అవ్వకుండా మీరు కట్ చేస్తుంటే సబ్జెక్ట్ ఎలా బయటకు వస్తాది సార్ మీకు తెలిసిన వారు చెప్పేవరకు wait చేయాలి కదా

    • @yarragangollanagaiah7022
      @yarragangollanagaiah7022 9 หลายเดือนก่อน

      9xo998x9x99o'9zzxzccaacxxxx9x9x9x9gxocoogxo9x9x9xx9 acca9x9x9x9x9x9x9x9x9zozx9

  • @gosalavenkatasatyanarayana2615
    @gosalavenkatasatyanarayana2615 10 หลายเดือนก่อน +9

    What is life to be understood first. This we get from Bhagavadgeta. Then what is the aim of life? Then we come to know what is meaningful life. Once life is understood then death also we understand

  • @abhishikthudu
    @abhishikthudu 10 หลายเดือนก่อน +2

    ఓ అమ్మలూ, ఓ బాబులు, చచ్చినాక బ్రతికిన వాని వద్దకు వస్తే, చచ్చినాక ఏమౌంతుందో తెలుస్తుంది.

  • @lomadasubramanyam6382
    @lomadasubramanyam6382 10 หลายเดือนก่อน +7

    చాలా చక్కటి కార్యక్రమం ధన్యవాదాలు

    • @rajasekharnidamarthi6274
      @rajasekharnidamarthi6274 4 หลายเดือนก่อน

      చెత్త కార్య క్రమం.అన్నీ వూహ గానాలే

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 10 หลายเดือนก่อน +1

    Very LOGICAL.

  • @vjymuralikrishna3163
    @vjymuralikrishna3163 10 หลายเดือนก่อน +3

    జీవుడుకు శరీరానికి మద్య సంబంధమే జీవితము. శరీరాన్ని వదిలిన తరువాత మరి క్రొత్త శరీరాన్ని ఏర్పారుచుకొంట్టుంది జీవము. స్వర్గలోకలు, నరకలోకాలు వుండవు. నేచరపవర్ అనేది గాడ్. జీవుడుకు (ఆత్మకు ) అలుపువుండదు. అది ఒక సిక్లింగ్. ఆత్మకు శరీరముతో లింకు ఉండడమే ఒక భయం.

  • @rajalakshmithiruvaipadi4188
    @rajalakshmithiruvaipadi4188 10 หลายเดือนก่อน +5

    Chala Baga cheparu master pathiriji gare ke vantha mulu🙏🙏🙏👍👏👏👏👌

  • @user-rm4hh7sc6y
    @user-rm4hh7sc6y 10 หลายเดือนก่อน +2

    Thank you andaru chala baga chepparu nice topic 🙏

  • @mottobytebulksms2085
    @mottobytebulksms2085 9 หลายเดือนก่อน +4

    salute to all dignitaries,got great insights.need in depth video from pmc about life after death.thank you pmc team.thank you.

  • @alluvadakrishnamurty229
    @alluvadakrishnamurty229 5 หลายเดือนก่อน

    Interesting topic,debate innovative and the conclusion imperative .

  • @adhityaram.916
    @adhityaram.916 10 หลายเดือนก่อน +1

    స్వర్గం నరకం అపద్దం అది నిజమే.
    చనిపోయిన తర్వాత వారి వారి పాప పుణ్యముల ఆధారంగా .
    స్వర్గమైనా జీవితాన్ని లేదా నరక ప్రాయము ఐన జీవితాన్ని ఇస్తాడు భగవంతుడు.
    ప్రకృతిలో ఉండటం జీవం అంతే.
    ప్రకృతి గా మారడం మోక్షం.
    కానీ మన పాప పుణ్య ములను బట్టి ఫలం ఉంటుంది.
    అది కూడా డైవికంగ జరుగుతుంది.
    ఇల్లిగల్ గా ఏది జరగదు.

  • @TRUTH199
    @TRUTH199 10 หลายเดือนก่อน +1

    మరణం తర్వాత జీతం ఉంది అని సైన్స్ చెబుతుంది it's proved
    స్వర్గం నరకం ఉంది జాగ్రత........

  • @ksrik1582
    @ksrik1582 4 หลายเดือนก่อน

    Garuda puranam gives all the information about life after the death.

  • @mohammadsardhar5914
    @mohammadsardhar5914 10 หลายเดือนก่อน +1

    ఒక మహా వృక్షం నేల రాలింది అంటే దాని టైం అక్కడితో అంతమైంది అని అర్ధం, అంతే గాని అది తన శరీరాన్ని మాత్రమే త్యజించింది ఆ చెట్టు ఆత్మ ఇంకో కొత్త శరీరంలో ప్రవేశ్నించడానికి పాత శరీరాన్ని వొదిలింది అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది,
    పుట్టుక, చావు అనేది ఒకదానికొకటి సంభందం లేని అంశాలు, పుట్టుక అనేది తనయొక్క ఉనికిని చాటుకోవడానికి ఉపయోగ పడుతుంది, చావు అనేది ఆ ఉనికిని కోల్పోవడానికి దోహదపడుతుంది.
    అంతే గాని శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది, ఆత్మకు మరణం ఉండదు అని చెప్పడం వెర్రితనం,
    ఏం ఎందరో గొప్పగొప్ప వాళ్ళు మేధావులు, పుణ్యపురుషులు, కారణా జన్ములు చనిపోయారు కద మరి వారి ఆత్మలు ఎక్కడ పోయినట్టు...? ఏం వాళ్ళు ఇంకో జన్మలో అదే విధంగా పుట్టొచ్చుకదా...? మరి అలా ఎందుకు కావడం లేదు...?
    ఒకటి చెబుతా వినండి బ్రో...
    అంతకు ముందు మన భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డై్నోసార్స్ ఉండేవిగా అప్పుడు వాటిసంఖ్య ఎక్కువై వేరే ఇతర జీవుల సంఖ్య పూర్తిగా శూన్యమైనపుడు ప్రళయం సంభవించి డైనోసోర్స్ అనేవి పూర్తిగా అంతరించిపోయినాయి, same అదే పరిస్థితి మనకు కూడ రాబోతుంది, ఎప్పుడైతే మనుషులు ఎక్కువై పోయి మిగితా జీవులు అంతరించి పోతాయో అప్పుడు ప్రళయం ఏర్పడి ఈ మానవ జాతే పూర్తిగా నాశనం అయిపోతుంది, అప్పుడు కొత్త వేరే జంతుజాతి పుడుతుంది ఇదే ప్రకృతి నియమం, దీనిని ఎవ్వరు మార్చలేరు.

    • @adhityaram.916
      @adhityaram.916 10 หลายเดือนก่อน +2

      జన్మ కి మోక్షమునకు తేడా ఉంటుంది.
      జన్మ అనేది బంధం లకు సంబంధించి నది.
      మోక్షం అనేది బంధముల నుండి విడిపోవడం.
      ప్రకృతిలో ఉండటం జన్మ.
      ప్రకృతి గా మారడం మోక్షం.
      అంటే ఒక మనిషి పుడతాడు చస్తాడు.
      ఎలా ఎంత వరకూ అన్నది ఎవ్వరికీ తెలీదు.
      కానీ ఎప్పుడు ఐతే మోక్షం పొందాలి అన్న ఆలోచన వచ్చి సాధన చేస్తామో అప్పుడు నదులు గా పర్వతములు గా నక్షత్రములు గా మనకు ఇష్టమైన రూపము నందు మోక్షము లభిస్తుంది.
      సృష్టి ఆది నుండి నక్షత్రములు అలాగే ఉన్నాయి.
      అవన్నీ పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు అని ప్రతీతి.
      ఇక పోతే ఒక్కోసారి ఈ పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు.
      కేవలం లోక కల్యాణం కోసం ఈ భూమి మీదికి వస్తాయి.
      వాటి కార్యం వారు చేసి మళ్ళీ పూర్వ స్థితి నీ పొందుతారు.
      వారు మళ్ళీ మళ్ళీ పుట్టరు.
      ఒకవేళ పుట్టిన ప్రతి సారి లోక కల్యాణం కోసమే పుడతారు.
      ఇంక మనిషి జంతువు పురుగు పుట్రా అన్ని వారి వారి కర్మానుసారమే పుడతారు.
      అది మాత్రమే కాదు.
      మనం కోరే ప్రతి కోరిక తప్పక జరుగుతుంది.
      ఐతే అది మంచిది ఐ ఉండాలి.
      జై శ్రీ రామ్

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 10 หลายเดือนก่อน +1

    Marana tarvata, Maru janma unte, sradham pedite evariki chendutundi.

  • @1989-x5h
    @1989-x5h 10 หลายเดือนก่อน +12

    మరణాంతరం తర్వాత మళ్లీ మనం ఎక్కడ జన్మిస్తాం మరలా మన అమ్మ నాన్న కడుపులోనే జన్మిస్తామా నాకైతే మా అమ్మ నాన్న కడుపులో పుట్టాలని ఉంది మళ్ళీ ప్రతి జన్మకి వాళ్ల కడుపులోనే పుట్టాలి ఐ మిస్ యు అమ్మ నాన్న😂😂😂😂😂

    • @chandrashekarraoaddagalla9488
      @chandrashekarraoaddagalla9488 10 หลายเดือนก่อน

      Dear Ramugaru it is very important to everybody,I want to meet you and also with the partipants personally.please let me know your phone number.chandrasekhar,thank you.

    • @parvathidevi9212
      @parvathidevi9212 10 หลายเดือนก่อน +1

      Malli navvu yendguku, malli mana amma nanna yela vastharu

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 10 หลายเดือนก่อน

      ​@@parvathidevi9212😭😭😭 ee emoji pettaboyi.😂😂 Petteru anukunta

    • @Skylab1979
      @Skylab1979 10 หลายเดือนก่อน

      ఎమోజీ మార్చండి.

    • @adhityaram.916
      @adhityaram.916 10 หลายเดือนก่อน

      తధాస్తు

  • @upendermittakola6541
    @upendermittakola6541 10 หลายเดือนก่อน +5

    Chaithanyam -- Athma -- Jeevathma-- Body& Mind -- . The transmission from invisible to visible.The man is Aathma having a body and mind.. Visible (body and mind) only dies, but not invisible which is eternal.

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 10 หลายเดือนก่อน +7

    P M C ఛానల్ వారికి, యాంకర్ గారికి కృతజ్ఞతలు 🌹🌹🌹🌹🙏🙏.
    అలానే ఇ డిబేట్ లో పోల్గన్న ఆత్మ జ్జ్ఞా నం కలిగిన మాస్టారులు అందరికి నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏.

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 10 หลายเดือนก่อน +2

      PMC చానల్ వారికి దాన్యవాదాలు. సూక్ష్మ శరీరాయణం అనేది నిజం. సూక్ష్మ శరీర యానం ద్వార మన మనసులో ఉన్న కోరికలను తీర్చుకోగలము. ఇది ద్యానం ద్వార మాత్రమే తెలుస్తుంది అనేది నిజం .

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 10 หลายเดือนก่อน +2

      ఇంత మంచి డిబేట్ ఉంటుందనీ నాకు తెలియదు. మరణము తర్వత మరణించిన వారందరు ఒకరితో ఒకరు ప్రేమగా ప్రశాంతముగా ఉంటారు. ద్యానము ద్వార సూక్ష్మ శరీరము ద్వారద్వార సాదించగారు. ఇది నిజము

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 10 หลายเดือนก่อน +2

      నిజ జీవితములో పుణ్యక్షేత్రాలు దర్శించే భాగ్యము కలుగనప్పుడు ధ్యానము ద్వార సూక్ష్మ శరీరము ద్వార చూడగలరు, సూక్ష్మ శరీరము ద్వారా చనిపోయిన వారిని చూడగలరు, కని మాటలు అర్థము కవి.

  • @vasantaraop4052
    @vasantaraop4052 10 หลายเดือนก่อน

    మీ దగ్గర బుద్దుని ప్రతిమ ఉంది మీరు చేపట్టిన చర్చ ఆయన బోదనలకు పూర్తి వ్యతిరేకం

  • @rahulmiryalawar6177
    @rahulmiryalawar6177 10 หลายเดือนก่อน +5

    జనాభా సమానంగా ఉండాలి మరి మరినించిన వాళ్లు పున జన్మ ఉంటే.అల లేదు కదా ఇప్పుడు ఉన్న జన సంఖ్య 100years back దానికి ముందు లేదు కదా.

    • @adhityaram.916
      @adhityaram.916 10 หลายเดือนก่อน

      అంటే జంతువులు తగ్గిపోయాయి కదా.
      పక్షులు తగ్గిపోయాయి కదా.
      కొన్ని కోట్ల జన్మల శిక్ష అనుభవించిన తర్వాత మనిషి రూపం లో పుడతారు.
      అలా జనాభా పెరుగుతుంది.
      ఇంకొకటి ఏమిటి అంటే ఒక పురుషుడు వీర్యము నందు కొన్ని కోట్ల శుక్ర కణాలు ఉంటాయి.
      అవన్నీ కూడా జీవాలే.
      కానీ అన్నిటిలో ఎవరికి మనిషి జన్మ లభించాలి వారే పుడతారు.
      మిగిలిన కణములు వారి కి సరిపడా శరీరం పొందుతారు.
      ఈ లెక్కన ఒక్క పురుషుడు యందు ఎన్నో కోట్ల జీవాలు ఒక్క రోజుకి ఉత్పత్తి అవుతాయి కదా.
      అవన్నీ మళ్ళీ ఇంకో రూపం పొందుతాయి.
      అని నేను అనుకుంటున్నాను.

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +2

    అంతరాత్మ ప్రబోధకులకు ప్రణామములు

  • @sammaiahmyakala2365
    @sammaiahmyakala2365 9 หลายเดือนก่อน +1

    ఆత్మ జీవి అంత వట్టిదే మనిషి కూడా ఒక జీవి మనిషి చనిపోవడం అంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని పనిచేయక ఆగిపోవడం మనిషి చనిపోయే ముందు బాడీలోని తన అవయవాలు ఇబ్బందికర సంకేతాలు పంపిస్తవి అందువలన నేను బతకను చనిపోతాను అని తెలుసుకుంటాడు గంతే కానీ మరో జన్మ అనేది వట్టి ముచ్చట మనిషికి సాధన వల్ల కొన్ని తెలుస్తవి కావచ్చు కానీ జీవించి ఉన్నోడు సాధన చేస్తే సచ్చినోడు స్వర్గం పోయేది నరకం పోయేది ఏం తెలుస్తది మరో జన్మ ఉంటది అన్నది ఏమి తెలుస్తది

  • @pitchin4703
    @pitchin4703 9 หลายเดือนก่อน +1

    Athma rest kaadhu manam chesevedhavapanulu ekkuvaipothe aathma chirraaku chendhi, sareeraani champesi vere (maroka) sareeraanni korukuntundhi.yee (krottha)sareeramlo Manchi chedhaamani..

  • @venkatacharypanthulu6265
    @venkatacharypanthulu6265 10 หลายเดือนก่อน +2

    ప్రతి దానికి సమాధానం 18 పురాణాలు గరుడ పురాణంలో స్పష్టంగా మనిషి జీవితం మరణం గురించి ఉన్నది బహుశా వీరు చదివి ఉండక పోవచ్చు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 10 หลายเดือนก่อน +2

    ఈ చర్చలకు ఎంతవరకు members qualified? అందరూ చిన్నపిల్లలే. వాళ్లకు జీవితానుభవం ఏపాటి?
    ఇంతవరకు మరణానంతర పరిణామాలు తెలిసిన వారెవ్వరూ లేరు. ఎవరేం చెప్పినా వాళ్ల అభిప్రాయాలు మాత్రమే.

  • @mychannel9244
    @mychannel9244 9 หลายเดือนก่อน +1

    పంచ బూతాల కలయికలో శరీర ధారణ జన్మ,పంచాబూతాల విడిపోవలెనేదే మరణం,పంచాబూతాలకు మరణం లేదు ఇదే జన్మ

  • @user-ky7mn9lt5z
    @user-ky7mn9lt5z 8 หลายเดือนก่อน +2

    నేను చెబుతున్న. Manavuni😂పుట్టుక, జననం సృష్టి రహస్యం. జంతువులకు ఆత్మ లేనప్పుడు, మీరు ఏమైనా స్పెషలా...... కాకపోతే ఒక తెలివి గల జంతువు మానవుడు. మీరు పునర్జన్మ కలిగిన వ్యక్తుల?

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +10

    జీవం ఉన్న జీవం లేకున్న జీవం పోసేది పరమాత్మ ఒక్కడే... కవి సురేష్

  • @maheshyv
    @maheshyv 10 หลายเดือนก่อน +2

    Real GOOD DISCUSSION ABOUT DEATH ,Soul reaching place

    • @pathakamudipoorna577
      @pathakamudipoorna577 10 หลายเดือนก่อน

      Real good discussion about death ,soul reaching the place now it,s betater❤🎉😮😅😊

  • @muralimohan7730
    @muralimohan7730 10 หลายเดือนก่อน +11

    చాల మంచి సబ్జెక్టు మీద డిబేట్ చేసారు ధన్యవాదాలు , కానీ అర్పిత గారు మాట్లాడుతూ తమ అనుభవం చెప్తూ తనకు రెండు ద్వారాలు కనిపించినాయి అని చెప్పారు మరి ఇంత మెడిటేషన్ చేసి ఇంత జ్ఞానం సంపాదించి కింద ద్వారం ఎంచుకున్నాను అని చెప్పారు కింద ద్వారం అధోలోకాలకి మీద ద్వారం ఉన్నత లోకాలకి చెందినది అన్న చిన్న లాజిక్ మిస్ అయ్యారు, మల్లి భూలోక ద్వారమునే ఎంచు కోవటం నాకు అర్ధం కాలేదు.

    • @sunkaramesh4427
      @sunkaramesh4427 10 หลายเดือนก่อน +1

      Every thing is choice

    • @ravikiran9005
      @ravikiran9005 9 หลายเดือนก่อน

      It's all divine soul gravitation pull...

    • @srinivasraomarthi1298
      @srinivasraomarthi1298 9 หลายเดือนก่อน

      Reelising some pranas from body peridicolly then the prana obsreve its body some hite of it. Improment gnana is pranas birth purpose

    • @srinivasvelpula4580
      @srinivasvelpula4580 6 หลายเดือนก่อน

      మరణానంతరం జీవితం ఉంది అది నేను చూసాను ఈ భూమిపై సనిపోతాము శరీరము ఈ భూమిపై మాత్రమే ఉంటుంది సనిపోయిన తరువాత కూడా జీవిస్తాము నేను సనిపోయి పైకి వెళ్లి తిరిగి నా శరీరము లోకి వచ్చిన వాడను పైన ఏమిజరుగుతుందో నాకు తెలుసు

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 10 หลายเดือนก่อน +1

    మానవ జన్మ ముఖ్య ఉద్దేశ్యం మరణం గురించి తెలుసుకోవడం కోసం కాదు , ఇష్టం వచ్చి నట్లు మాట్లాడ కండి ,GSN.

  • @devadatta5048
    @devadatta5048 9 หลายเดือนก่อน +1

    Maranam it’s nothing but next level of this Game

  • @user-hw9tz8vn8q
    @user-hw9tz8vn8q 10 หลายเดือนก่อน +2

    Wonderful discussion it is called awakening

  • @user-ln2yt2ed3x
    @user-ln2yt2ed3x 10 หลายเดือนก่อน +2

    మరణము గురించి తెలుసుకునే ముందు ? మానవుడు ఎలా తయారు చేయబడుతుంది మన అవయాలు ఎవ్వరు మన భౌతికమైన తండ్రి తాయారు చేస్తున్నారా లేదు ? తల్లి తాయారు చేస్తున్నారా లేదు? ఒక‌ మానవ దేహము ఎలా తాయారు చేసేది ? ఎవరు ?
    జనానము గురించి తెలియదు అన్నపుడు ? మరణం గురించి తేలియాదు ఎ మానవునికి తెలియదు ఊహించి మీరు మాట్లాడేది నిజాము కాదు అబద్ధాలు చెప్పడం మనలను సృష్టించిన సృష్టికర్త బాద పడుతాడు ఇపుడు

  • @shobadevi5712
    @shobadevi5712 10 หลายเดือนก่อน +5

    అద్భుత మైన చర్చ thankyou very much sir

    • @user-op8st1gk9n
      @user-op8st1gk9n 8 หลายเดือนก่อน

      అద్భుతమైనటువంటి మరణం గురించి జ్ఞానం అందించారు నేను కూడా ఆజ్ఞానం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను అవలంబిస్తాను నా యొక్క జీవితాన్ని వృధా కాకుండా చూసుకుంటాను ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @rakeshrock2494
    @rakeshrock2494 10 หลายเดือนก่อน

    Nenu elantidi experience chesa almost dead aye stage ki velli vacha first thing asal em undadu full block
    Total darkness nothingness
    Melliga oka dull ga light vachi bright ga vastundi ala vaste nuv bratikinattu like me tq

  • @adhyatmika4844
    @adhyatmika4844 7 หลายเดือนก่อน +1

    మరణాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అది ఒక సాధన ద్వారా కానీ తనకు తాను అంతర్ముఖంగా సాధన చేసిన కానీ చనిపోయే సమయము తెలుసుకొనవచ్చును నా సాధనలో 61 ఇయర్స్ లో మరణిస్తానని తెలుసుకున్నాను అదే టైంలో ఆ సమయం దాటిన 100 సంవత్సరాలు జీవించగలనని తెలియజేస్తున్నది కానీ ఐ యామ్ ఆల్వేస్ వెల్కమ్ టు డెత్ ఉదయం లేచిన వెంటనే ఒక పూలమాల పట్టుకొని వెల్కమ్ తెలియజేస్తున్నాను ఈ శరీరం ఎప్పుడైతే సహకరించదు అతి శీఘ్రంగా వెళ్ళిపోవాలి అని కోరుచున్న ప్రస్తుతం నా వయసు 49 సంవత్సరాలు హూ ఐ యాం అని సెర్చ్ చేశాను ఇది బ్రహ్మచర్యం లోనే జరిగినది భగవంతుడు ఉన్నాడు వీ కెన్ టాక్ విత్ గాడ్ వాస్తవంగా చర్చ చాలా బాగా జరిగినది మేడం గారు ఏమీ లేవు శూన్యము అని తెలియజేస్తున్నారు కానీ తెలుసుకొనవచ్చును మరల పుట్టుక లేదు నీవు నిర్ణయించడం లేదు అవన్నీ కర్మ అనుసారంగా జరుగుచున్నవి థాంక్యూ

  • @chirunama9999
    @chirunama9999 10 หลายเดือนก่อน +1

    మరణించిన మరు సెకండ్ లోనే మళ్ళీ జన్మ తీసుకోవచ్చా లేకపోతే 11 రోజులు దినం అనంతరం లేక సంవత్సరికం అనంతరం మాత్రమే మరు జన్మ పొందుతామా? మీలో ఎవరైనా సమాధానం చెప్పండి

  • @saginakrishnakumari3882
    @saginakrishnakumari3882 9 หลายเดือนก่อน +1

    Good information

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON 6 หลายเดือนก่อน +1

    If Hindus read our vadas and expecialy Garuda purana and practicing pranayama

  • @siri8120
    @siri8120 7 หลายเดือนก่อน +1

    Jai sree Krishna

  • @esachari1109
    @esachari1109 5 หลายเดือนก่อน

    నాకు విద్యుత్ షాక్ గురి కావడం అప్పుడు ఎంతో హాయిగా అనిపించింది కాని తిరిగి నా శరీరం భూమిని తాకి మరల ప్రాణం వచ్చింది
    కాని మరణం తర్వాత ఏ యమదూతలు కనపడలేదు నరకం లేదు వీళ్ళందరూ చెప్పింది నిజమే కాని ఈ యాక్సిడెంట్ తర్వాత వెన్ను విరగి వీల్ చైర్ కి పరిమితం అయ్యాను 28సం రములు ఎన్నో అద్భుతమైన చిత్రములు సృష్టించ గలిగాను విపరీతమైన బాధలు ఎన్నో విజయాలు చాలా మంచి విషయాలు అందరూ చెప్పినది నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +2

    దేవుడు ఇచ్చిన ది దేవుని కి తిరిగి ఇచ్చుటయే మానవుని చిట్టచివరి గమ్యం.. కవి సురేష్ బాబు నెల్లూరు

  • @vjymuralikrishna3163
    @vjymuralikrishna3163 10 หลายเดือนก่อน +7

    శరీరమును ఆత్మ వేరుచేసుకొని చూడగలిగినప్పుడే ఆ మెడిటేషన్ చేయగలిగినప్పుడే మరణం గురించి తెలిసికోవచ్చు.

    • @ramarao55rhyme43
      @ramarao55rhyme43 10 หลายเดือนก่อน

      evaraina alaaa chesina vaaru unnaraaa ipudu

  • @sreeramulutunuguntla6221
    @sreeramulutunuguntla6221 10 หลายเดือนก่อน +1

    Good explanation by all. Tjanks to all

  • @bsb-my5oc
    @bsb-my5oc 10 หลายเดือนก่อน +4

    అణువణువు లో ఉన్న నేను నిలోను ఉన్నాను అనునది ఆత్మ

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 4 หลายเดือนก่อน

    Good information sir 🙏🙏

  • @muralimanohar1917
    @muralimanohar1917 4 หลายเดือนก่อน

    ఇది పుస్తక జ్ఞానము , మానసిక ఊహా
    స్తితి తప్ప , సాధనా జ్ఞానము అనిపించడం లేదు .కాని కొంత ఆధ్యాత్మిక దారిలో ఉన్నారు.

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 10 หลายเดือนก่อน

    Manchi discussion andi vani garu kiran garu chaalaa baaga matladaru

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 4 หลายเดือนก่อน

    Wonderful

  • @ravikumarnnsrilatha4978
    @ravikumarnnsrilatha4978 10 หลายเดือนก่อน +6

    Very thought-provoking topic. Sri Ramu garu tackled the issue nicely, especially from the audience's point of view explaining in a very clear tone to understand. Thanks.

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 4 หลายเดือนก่อน

    Super said mam

  • @railraju5744
    @railraju5744 4 หลายเดือนก่อน

    యాంకెర్ ...వాళ్ళని చెప్పనీయకుండా"కాళిదాసు కవిత్వం కొంత... అందులో నా పైత్యం కొంత లా"చేసేసాడు ..
    అందులో ఒకావిడ చెబుతోంది ...తను ఇలా వెళ్ళాను ...తిరిగొచ్చాను అని ...నా విషయం లో నాశరీరంనుండి విడివడి ...చూసుకోడం చాలాసార్లు ఎరుకలోనిదే ... ప్రస్ఫుటంగా చెప్పలేం గాని ...అందరికీ అనుభవం లోనిదే(గురుతు ఉండదు, కల అనుకుంటుంటారు)
    స్వర్గం... నరకం ...ట్రాష్ ...అనడం ...తన సంస్కారాన్ని తాను విచ్ఛిన్నం చేసుకోడమే ....ఇంత జ్ఞానమైన ...విషయాలు తెలిసినవ్యక్తి తన అచ్చదనలో ...పాశ్చాత్య... అప్రాచ్యత ...పై మక్కువచేత ...కొంత సంప్రదాయం... మరికొంత ...సినిమాటిక్ వేషం !
    జన్మకి ...ఒక కారణం ఉంటుంది ...అది ఐపోయాక క్షణం వుండరుగాక వుండరు ...బట్ దేవుడనేవాడే నిర్ణయిస్తారు.. మన జీవన యాత్ర మజిలీ .
    ఓవరాల్ గా ...పత్రీ గారు రంగరించి ...గోరుముద్దలు గా పెట్టిన బౌద్ధమతమే ...ఇక్కడ ప్రచారం జరుగుతోంది ... ! బొద్ధమతo ...హిందుత్వానికి ఒక కొమ్మ మాత్రమే కేవలం.
    కలియుగ గ్లాని గా చెప్పుకోవచ్చు ఇటువంటి ...డిబేట్స్ ...వినడం వలన వచ్చేది సూన్యం !
    ఒక్కప్రశ్న : కూర్చున్న యాంకర్ నుండి ఉన్నవాళ్లు ...సంపూర్ణ ఆరోగ్యవoతులు ....కారు...కానీ" అనారోగ్య వదంతులు" గా చెప్పుకోవచ్చు .మరణ భయం లేనపుడు... విరామం కోసమే ఆహారం... డాక్టర్....ఇటువంటివి.....మనేసేయొచ్చుగా లేకుండా ...

  • @varalakshmis3142
    @varalakshmis3142 10 หลายเดือนก่อน +1

    TQ sir tq so much challa challa Baga uindi sir 🙏🙏👏👏🌷💫👌👌

  • @subharani6389
    @subharani6389 10 หลายเดือนก่อน +2

    is number of souls is increasing proportionally to the increasing number of population ....

    • @Shiva-39-India
      @Shiva-39-India 8 หลายเดือนก่อน

      Hi dear madam subha rani
      Nice to meet you
      Where are you from?
      Are you single ?
      I am from guntur....
      Have a nice day 🌹💐

  • @prasadrao7133
    @prasadrao7133 10 หลายเดือนก่อน +7

    Sir, if you observe how an animal like snake being attacked by an eagle and how much pain it is getting before death you will know at the time of death we may get much pain before leaving our life. After the death the soul are there . The souls will try to save and protect their loved ones. I have experienced such situation. Thanking you.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 10 หลายเดือนก่อน +1

      పమెరిక దేశా నికిచెందిన రేమండ్ ముడి జూనియర్ అనే డాక్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే పుస్తకాన్ని మరణం దగ్గిర పడి మళ్లీ బతికి న వారి అనుభవాలను క్రోడీకరించి రాశారు. అందు లో అనేక అద్భుతమైన విషయాలను వివరించారు. అందులో చని పోయినా వారు వారి శరీరం లోంచి బయటికి వచ్చి వాళ్ల బంధు మిత్రుల ఎడు పులను చూసారు. కానీ వాళ్ళతో మాట్లాడ లేకపోయారు. వారి ఆత్మ ఒక వెలుగు లోకి వెళ్లి తిరిగి ఒక దివ్య ఆత్మ మళ్లీ తిరిగి వెనుకకి వచ్చారు. అందరి అనుభవాలు ఒకే లాగా ఉన్నాయి.

    • @vincentruth7771
      @vincentruth7771 8 หลายเดือนก่อน

      😊

  • @anandarao9350
    @anandarao9350 10 หลายเดือนก่อน +1

    Bhagavadgeeta saaraanni andaru Naagaaram cheppaaru. Bhagavadgeethanu anusarinchevaaru dhairyangaa untaaru.

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 10 หลายเดือนก่อน +1

    Wonderful information Tq U so much to all

  • @kedarnathgolthi2710
    @kedarnathgolthi2710 5 หลายเดือนก่อน

    Simple point why anyone is scared of death is due to attachments, responsibilities, who will look after the dependent parents or wife and kids after death? In my opinion that is major reason for death.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 10 หลายเดือนก่อน +1

    Body is just the means to get experience.!!.

  • @edurumasthanaiah2607
    @edurumasthanaiah2607 4 หลายเดือนก่อน

    vanigaru comments correct
    hundred percent

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 5 หลายเดือนก่อน

    Very nice answer s good 🙏🖐️❤️👍

  • @muralidharavasudevadas1796
    @muralidharavasudevadas1796 10 หลายเดือนก่อน +1

    అంత్యకాలే నారాయణ స్మరణే

  • @sominaidu8730
    @sominaidu8730 6 วันที่ผ่านมา

    Sirnot thatnow a days everybody knows death is inevitable no fear as you said

  • @kalaadhhark2981
    @kalaadhhark2981 10 หลายเดือนก่อน +7

    పుట్టేటప్పుడు మీరు ఎలాంటి భావన పొందుతారో, చనిపోయినప్పుడు అలాంటి భావనే పొందుతారు అంతే.

    • @kalaadhhark2981
      @kalaadhhark2981 10 หลายเดือนก่อน

      @rmhuvg-0-_9-_0-_21__-_ బ్రదర్ నీవు పుట్టేటప్పుడు ఏ భావన ఉంటుందో నీకు తెలుసా. అసలు నీవు పుడుతున్నపుడు నీవు పుడుతున్నవన్న ఫీలింగ్ నీవు అనుభవించావా?.

  • @lalithatalkies
    @lalithatalkies 7 หลายเดือนก่อน +1

    గతం మర్చిపోకుండా ఉండాలి కదా

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 4 หลายเดือนก่อน

    42:57 ఈ నెల 7వ తేదీ ఒకరి మరణం జరిగింది. ఈ వ్యక్తి ఒక ఇద్దరికీ జస్ట్ 3 - 4 నెలల ముందు
    నాకు మారకం వచ్చేసింది. నాకు హార్ట్ ఎటాక్ వస్తుంది, పేరాలసిస్ వస్తుంది, కన్ను పోతుంది. హాస్పిటల్ లో మరణిస్తాను. మరి ఇంటికి తిరిగి రాను అని స్పష్టంగా చెప్పారు. నేటికీ 7వరోజు(13.4.2024కి)

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 10 หลายเดือนก่อน

    Great mam nee classlu chusthanu mam nenu meaditation seasathanu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi apphudhu endhuloki vachanu khanni nenu inkha maruvaleakhaphothunanu mam evanni Veena khudha.

  • @bullaashok1107
    @bullaashok1107 9 หลายเดือนก่อน

    You are discussing the truth-less subject " you can read the Bible that can reveal above the death and after the death of Life 14:35 " - thank you all of you sir @ sunanda Ashok .

  • @srinivasalur61
    @srinivasalur61 10 หลายเดือนก่อน +1

    Physical immortality is there ie Atita Kayaklpa chikista ie conquering Death through Youga Death is ceSe to exist ie called Physical Immortality