Unbelievable Facts about the Secret of Birth | Sri Vidya Sagar Guruji With Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 191

  • @Praveen-vr9uy4mx2w
    @Praveen-vr9uy4mx2w 2 หลายเดือนก่อน +50

    ప్రతి అక్షరం విలువైనది నేను ఇంతవరకు ఇలాంటి వాళ్ళను యూట్యూబ్ లో చూడలేదు చాలా మంది బైటకు రారు మహానుభావులు.

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 หลายเดือนก่อน +31

    రవి గారు మీరు మా గురువుగారు విద్యాసాగర్ గారి జ్ఞాన బోధ ముఖా ముఖి చర్చ జరపడం అందరికీ అందించడం ఆనందదాయకం.

    • @NagaRaju-ct1rp
      @NagaRaju-ct1rp 2 หลายเดือนก่อน +1

      Guruvu gari adess or contact number please

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 2 หลายเดือนก่อน +14

    అద్భుతమైన జ్ఞానం పంచారు. గురువు గారు..🙏 మంచి వీడియో చేశారు రవిగారు🙏

  • @venkateswarluvade73
    @venkateswarluvade73 2 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా వివరించారు అండి, మీ లాంటి వాళ్ళు చాలా వీడియోస్ చేయాలి అది అందరికీ జ్ఞానం అంటే తెలుస్తుంది

  • @srivanivani8598
    @srivanivani8598 2 หลายเดือนก่อน +5

    Ee guruvu garitho marinni videos chesi gnaanaanni prasadinchandi.yendaro mahanubhavulu andariki vandanaalu.Ilaanti chakkani video andinchinanduku meemu dhanyavaadamulu.

  • @deekondaravi6658
    @deekondaravi6658 2 หลายเดือนก่อน +21

    నేను గత ఐదు సంవత్సరాలుగా గురువుగారి ఉపన్యాసాలు వింటున్నాను అంతకుముందు నన్ను ఎన్నో ప్రశ్నలు వేధించే వి కానీ ఇప్పుడు అడగడానికి ప్రశ్న మిగలలేదు కైవల్య ఆశ్రమ చలా చలా బోధ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ విద్యాసాగర్ గురూజీ పాద పద్మములకు శతకోటి వందనాలు గురువుగారి గురించి ఒక్కటే మాట మాట్లాడే దక్షిణామూర్తి

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE 2 หลายเดือนก่อน +3

    Ravi Sastry Gariki, Niravi TV variki chala thanks, elanti Sadhguruvula Gnannani andariki teliyachestunnaduku.
    Ee Vedio chusina tarruvata, meru last year - Prana Yoga Sadhana Guruji- Bhaskar Sharma garitho chesina Episode malli chusanu,
    Lot of clarity on various topics by watching these 2 videos on same day. I am going to treasure this vedio and show it to my kids........🙏

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 2 หลายเดือนก่อน +55

    మీరు ఈ మధ్య చేసిన వీడియో లలో మేటి అండి ఇది

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 2 หลายเดือนก่อน +9

    గురువు గారు చాలా అద్భుతంగా మన సనాతన ధర్మం, పునర్జన్మ, చాతుర్ వర్ణం గురించి వివరించారు నా ❤

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 หลายเดือนก่อน +6

    అత్యంత అద్భుతమైన మానవాళికి మహా ముఖ్యమైన వ్యాఖ్యాన పాఠం ను అందించారు .అనంత కోటి నమస్కారములు.

  • @Chandupodishetti
    @Chandupodishetti 2 หลายเดือนก่อน +15

    తెలుగులో స్వచ్చమైన ఆధ్యాత్మిక బోధ చేస్తున్న గురువు గారు
    గురు సాక్షాత్ పర బ్రహ్మ 🎉🎉🎉

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 2 หลายเดือนก่อน +3

    ఇలాంటి బోధలు సమాజానికి చాలా అవసరం.మీరందించిన ఈ జ్ఞానం విలువ కట్టలేనిది.మీరివురికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @policesrinath5490
    @policesrinath5490 2 หลายเดือนก่อน +3

    Chala goppa vyakti tho interview chesaru Shastri garu. Thankyou very much.

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 หลายเดือนก่อน +3

    Good video, his speech is basics of sadhana for liberation .My advice for all is please read Bhagvadgeeta.

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 2 หลายเดือนก่อน +10

    లక్షణం గురుంచి అత్యద్భుతం అండి

  • @ChandraSekhar-zs6bs
    @ChandraSekhar-zs6bs หลายเดือนก่อน

    This is the excellent vedio in recent days. Gurujis explantion towards Gnyanam is Marveless. Koti koti pranamamulu to Guruvugariki. 🙏🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 2 หลายเดือนก่อน +10

    అత్యంత అద్భుతం గా సాగింది జ్ఞానగంగా ప్రవాహం 🌹🕉️🙏🌹
    రవి శాస్త్రి గారికి ధన్యవాదములు 🌷🙏🙏🌷🌷

  • @mynenisushma6786
    @mynenisushma6786 2 หลายเดือนก่อน +2

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.chala manchi interview,chala mnchi vishayalu cheppina vidhanam kuda bagundi🙏🙏🙏kruthagnyathalu.

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 2 หลายเดือนก่อน +4

    వీరిని ఎప్పుడూ వినలేదు. మంచి ఉదాహరణలు ఇస్తున్నారు.

  • @tvlmrao4228
    @tvlmrao4228 หลายเดือนก่อน +1

    Jnana pravaham ee guruvu garidi. Sweekarinchatam mana pani. Vinna varu dhanyulu.

  • @ravindrababukunchaparthi1458
    @ravindrababukunchaparthi1458 2 หลายเดือนก่อน +3

    సులువుగా చెప్పారు 🙏

  • @parvatanenis
    @parvatanenis 2 หลายเดือนก่อน +2

    Very very good interview well explained

  • @pasapulakm5436
    @pasapulakm5436 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమస్కారములు.గొప్ప గొప్ప గురువుల ద్వారా అందరికీ ఎంతో జ్ఞానం అందిస్తున్న రావిశాస్త్రి గారికి థాంక్యూ థాంక్యూ థాంక్యూ.

  • @supriyagattem
    @supriyagattem 17 วันที่ผ่านมา

    అద్భుతమైన ఙాన వాక్కులు.... NiRavi TV వారికి శతకోటి ప్రణామాలు.....

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562 2 หลายเดือนก่อน +3

    Exlent speech

  • @kondreddivasantalakshmi746
    @kondreddivasantalakshmi746 2 หลายเดือนก่อน +5

    గురువు గారు విద్యాసాగర్ గారికి అనేక పాదాభివందనలు.

  • @ramanarao2564
    @ramanarao2564 2 หลายเดือนก่อน +5

    Please emphsis this vedio much more, so all the round! Ni had given much more vedios. But out of the top one in one,for this any enhancement pease your to give for us ,much more thanks a lot.

  • @bhukyasreenivas5569
    @bhukyasreenivas5569 2 หลายเดือนก่อน +3

    Chala baga cheypparu Guruvu garu

  • @malleswarim9057
    @malleswarim9057 2 หลายเดือนก่อน +1

    Samanyulaku kuda ardhamayuelaga cheppindiku dhanyavadalu🙏

  • @bhuvanak5015
    @bhuvanak5015 2 หลายเดือนก่อน +1

    🙏🙏 This is the most noble form of social service...

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 2 หลายเดือนก่อน +11

    ఐతే ఇప్పటి కి సృష్టి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది
    ఈ విశ్వం లో ఎన్ని ఆత్మలు ఉన్నాయు
    సృష్టి మొదలు ఇప్పటి వరకు ఎన్ని అత్మలు మోక్షం పొందాయి
    ఇంకా ఎన్ని అత్మలు మోక్షం పొందాల్సి ఉన్నాయి.

  • @gayathrikonduri7389
    @gayathrikonduri7389 2 หลายเดือนก่อน +2

    Vivaramga andariki ardhamayela chepparu

  • @LaxmiBurugu-wy9bb
    @LaxmiBurugu-wy9bb 2 หลายเดือนก่อน +1

    Annaya meku koti koti danyavadalu 🙏🏻🙏🏻, inthati mahimanvithamaina sandeshanni andinchinanduku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VeereshKumar-nv5bh
    @VeereshKumar-nv5bh 2 หลายเดือนก่อน

    Great knowledge sharing, it is in a very simple format to understand all,

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 หลายเดือนก่อน +1

    First prashna athyamta bagachepparu guruvugaru.
    Ravi garu excellent.sir

  • @GuruChintala
    @GuruChintala 2 หลายเดือนก่อน

    Just amazing sir. Wish this was in English for my children to hear and understand. From Australia.🙏🙏

  • @gannarayana8186
    @gannarayana8186 2 หลายเดือนก่อน +2

    చాలాగోప్పగా చేప్పారు గురువు
    గారు పాదాభివందనం

  • @padmajakoduru8678
    @padmajakoduru8678 หลายเดือนก่อน

    Thank you guruvu garu

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 หลายเดือนก่อน

    Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste sir class chala baagunnadi sir meeku veela veela kruthagnathalu sir 🙏 👍

  • @madhurikondavaty1725
    @madhurikondavaty1725 2 หลายเดือนก่อน +1

    Bhagavad Gita intha spashtanga aacharanaki anuchitamga chepparu guruvugaru ravigariki guruvugariki veekshinche prekshaka srothaluku vandaneeyamulu

  • @KommojuEswari-tp8zj
    @KommojuEswari-tp8zj หลายเดือนก่อน

    Chala manchi video. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @saraswati6442
    @saraswati6442 2 หลายเดือนก่อน +2

    Namaste swamy.. Chalaa baga chepperu swamy

  • @kethana7448
    @kethana7448 2 หลายเดือนก่อน

    Thank you soo much for valuable words

  • @saisri891
    @saisri891 2 หลายเดือนก่อน +7

    మా వూరి పక్కనే ఉన్నా ఇప్పటి వరకు గుర్తంచలేక పోయాను అజ్ఞానం వలన ఈయన మా గురువు గారు అయినందుకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను

    • @palliumamahesh2293
      @palliumamahesh2293 หลายเดือนก่อน

      గురూజీ అడ్రస్ చేప్పగలరా ప్లీజ్

  • @SandhyaBandaru-p4n
    @SandhyaBandaru-p4n 2 หลายเดือนก่อน +8

    హరిః ఓం...శ్రీ గురుభ్యోనమః

  • @vvrajutv
    @vvrajutv 2 หลายเดือนก่อน +13

    గురువు 😊గారికి వందనం

  • @jangammadhukumar3853
    @jangammadhukumar3853 2 หลายเดือนก่อน

    Sir, I am suffering with stammering, is there any reneday in yoga or in spritual oath. Pl do video as you r approaching so many gurus and yogis and ayurvedha doctors. Pl help me

  • @sambamurthivengala4972
    @sambamurthivengala4972 2 หลายเดือนก่อน

    Dhanyavadamulu

  • @venkatalaxmi5609
    @venkatalaxmi5609 2 หลายเดือนก่อน +1

    Guruvu garike sathakoti vandhanalu 🎉🎉🎉

  • @bhuvaneswari.pbhuvana7329
    @bhuvaneswari.pbhuvana7329 2 หลายเดือนก่อน

    Chala baga chepparu. Guruvu garu

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 2 หลายเดือนก่อน +3

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు... T Srinivasa Rao Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT AP

  • @manikyaraor8389
    @manikyaraor8389 2 หลายเดือนก่อน +1

    Gnana Pravaham. Guruvu gari paadapadmamulaku namaskaramulu.

  • @nagajyothimedapati7493
    @nagajyothimedapati7493 2 หลายเดือนก่อน +2

    Jai sri ram chala Baga cheparu 🙏🙏

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 2 หลายเดือนก่อน +1

    Excellent sir

  • @chandramohan1176
    @chandramohan1176 หลายเดือนก่อน

    Chala correct gaa చెప్పారు గురువుగారు.

  • @phaneshpoonuganti9044
    @phaneshpoonuganti9044 2 หลายเดือนก่อน +1

    Excellent

  • @Kishore_K6
    @Kishore_K6 2 หลายเดือนก่อน

    Well explained ☀️🙏

  • @moonstarmunna3412
    @moonstarmunna3412 หลายเดือนก่อน

    Super guru garu.

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 2 หลายเดือนก่อน

    On of the best word's your channel

  • @KiranKumar-wr9lm
    @KiranKumar-wr9lm หลายเดือนก่อน +1

    గురువు గారి పాద పద్మములకి ప్రణామం, అద్భుతమైన గ్యానమిచ్చాని నందుకు శేత కోటి ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు గురువుల ముఖతా అందిస్తున్నందుకు రవి గారికి కృతఙ్ఞతలు.

  • @ShashikanthReddy-s4i
    @ShashikanthReddy-s4i 2 หลายเดือนก่อน +4

    అర్థమైతే....ఇదే అంతిమ జ్ఞానం.
    ఇది లోనికి ఇంకితే... తక్షణ మోక్షం.

  • @GantaVision
    @GantaVision 2 หลายเดือนก่อน

    Excellent video ❤

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 หลายเดือนก่อน +1

    సాధకుడు సాధన సాధ్యమైనపుడు జీవుడు జీవితం విషయాలు కొంచెంసేపు ఆలోజించ శక్తీ వహించును 🙏🙏🙏
    నమస్కారంములు శ్రీ విద్యాసాగర్ గార్కి.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @policesrinath5490
    @policesrinath5490 2 หลายเดือนก่อน +3

    I met this guruji at Mounaswami ashramam, Srisailam.

  • @NalagopuVeeraiah
    @NalagopuVeeraiah 2 หลายเดือนก่อน +1

    Tnq.guruvugariki

  • @kodandaraopappu418
    @kodandaraopappu418 2 หลายเดือนก่อน +7

    గురుదేవులకు వందనం అన్ని శాస్త్రములు జోడించి చాలా తేలికగా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు వీరు అసాధారణ వ్యక్తులు

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 หลายเดือนก่อน +1

    బెస్ట్ వీడియో 🙏🙏🙏🙏👌

  • @bhaskarareddyvelagala4332
    @bhaskarareddyvelagala4332 2 หลายเดือนก่อน

    Wonderful sir.

  • @svsavenkkatreddyalugubelli7380
    @svsavenkkatreddyalugubelli7380 2 หลายเดือนก่อน

    Guruvu gariki padabhi vandanalu

  • @eswarraodonthi1451
    @eswarraodonthi1451 2 หลายเดือนก่อน

    Bagundi

  • @shridharkokal1991
    @shridharkokal1991 19 วันที่ผ่านมา

    Guru garu prati vokkariku Atma gyanam yenduku chesukovale

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 หลายเดือนก่อน +1

    శ్రీ శ్రీ శ్రీ గురూజీ గారికి అనంత నమస్కారములు.

  • @ramreddy4633
    @ramreddy4633 2 หลายเดือนก่อน +1

    Super super gurudev ❤

  • @bhanulakshmikumaripulivart8717
    @bhanulakshmikumaripulivart8717 2 หลายเดือนก่อน

    Chalachala adbhutamga undi gnanaparampara

  • @shyamalashyamala2415
    @shyamalashyamala2415 23 วันที่ผ่านมา

    Guruji devude ledu anevallany Ela marchaly dayachesy cheppandy guruji

  • @manikyaraor8389
    @manikyaraor8389 2 หลายเดือนก่อน

    Shathakoti vandanamulu Guruvugaru..

  • @dr.srihariyogikankipati9359
    @dr.srihariyogikankipati9359 2 หลายเดือนก่อน

    Vidyasagar ji jyanam excellant ❤

  • @kotagouthami4986
    @kotagouthami4986 2 หลายเดือนก่อน

    Adbhutam🙏🙏🙏🙏

  • @rajaramalingeswararao5756
    @rajaramalingeswararao5756 2 หลายเดือนก่อน +2

    బ్రహ్మార్పణమస్తు🙏🙏💐

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE 2 หลายเดือนก่อน +2

    Watching this vedio multiple times: Especially...
    31:45
    39:31
    1:01:12
    1:03:53
    1:04:58

  • @arunakandula5471
    @arunakandula5471 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🌹🌹🌹🌹🌹🌹

  • @rajyaravi5996
    @rajyaravi5996 2 หลายเดือนก่อน +1

    స్వామి మీకు మా నమస్సుమాంజలి 🥰 రవి గారు మీకు మా క్రుతజ్ఞతలు😍

  • @chandramp3558
    @chandramp3558 2 หลายเดือนก่อน +1

    Shri Gurudev namah super

  • @padyalaprapancham
    @padyalaprapancham 29 วันที่ผ่านมา

    gurvu garu brhama Vidya saagaram gruvugaru

  • @rajathegreat387
    @rajathegreat387 2 หลายเดือนก่อน

    అద్భతమైన సంవాదం

  • @girijakathuroju
    @girijakathuroju 29 วันที่ผ่านมา

    Gurugaru nameskarmulu

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 หลายเดือนก่อน +3

    🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya, Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ గురుభ్యోనమః అద్భుత జ్ఞాన గంగా భోధన 🙏🙏🙏

  • @Padma-h3x
    @Padma-h3x 2 หลายเดือนก่อน +2

    గురుభ్యోనమః

  • @SudhakarMarpaka
    @SudhakarMarpaka 2 หลายเดือนก่อน

    Ravi garu manchi garu gari tho interview

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 หลายเดือนก่อน

    Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste 🙏 ♥️ ❤️ 👌

  • @srinivasguttula3866
    @srinivasguttula3866 2 หลายเดือนก่อน

    గురువు గారికి వందనాలు 🌹🌹🙏

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 หลายเดือนก่อน +2

    జై గురు దేవ

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 2 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యో నమః 🎉

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 2 หลายเดือนก่อน +2

    హరి హి ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌺

  • @vishalareddy52
    @vishalareddy52 2 หลายเดือนก่อน +1

    Om namah shivaya 🙏

  • @MvrNaidu-x3s
    @MvrNaidu-x3s 2 หลายเดือนก่อน

    Nenuintavaraku itlanti video chudaleduswamy.meeku paadaabhivandanamulu swamy.

  • @ravibaburao
    @ravibaburao 2 หลายเดือนก่อน +5

    ఓం నమస్తే గురుహు నమః

  • @RajeshwerG.rajeshwer
    @RajeshwerG.rajeshwer หลายเดือนก่อน

    Jeevudu chestivanni devude chestunnada edi right. thrignala.?