CAN WE BELIEVE IN ASTROLOGY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 524

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 ปีที่แล้ว +32

    ధర్మం నీతి నిజాయితీ ని నమ్ముకునే వారికి మీరు ఆదర్శవంతమైన గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @venkatrao4092
    @venkatrao4092 2 ปีที่แล้ว +61

    ఆస్తికత్వం పేరిట జరుగుతున్న మూఢ నమ్మకాల్ని
    చాలా గొప్పగా తేటతెల్లం చేస్తున్నారు. 👏

  • @gurrappakasi8878
    @gurrappakasi8878 2 ปีที่แล้ว +157

    మీ ప‍్రవచనాలు వింటూ ఉంటే ఆత్మ ధైర్యం, జ్ఞానోదయం అవుతుంది గురువు గారు 🙏🙏🙏..

    • @polojubrahmachary4808
      @polojubrahmachary4808 ปีที่แล้ว +2

      Xbbdxdbbdddbcbbcbbddbdddbdddvddddbdbdddddxbddddxddabcvdddbdddcbdbdbbdxddbddsbxzxddxcbdxxbcvdbdsdsdxddbxzxxbzxxxsdsdxxxssaddvvssssaxxxsxzsddxzzvzsxdddxdxzsxdsxvddbxssszsxzzsvvxszdcbzzaxxxxazaaaaaaaaaaaaaaaaaadaaaaaaaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bbyeaaaaaaaaaaaaaaavccaaaaaaaaaaxaaaaaxaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaav bbyei look book

    • @donkadabharath7544
      @donkadabharath7544 ปีที่แล้ว

      ​@@polojubrahmachary4808ntrdongss

  • @chiluverurameshgoud935
    @chiluverurameshgoud935 2 ปีที่แล้ว +73

    గురువు గారు మీరు చాలా గొప్పవారు మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా దైర్యంగా ఉంటుంది మీ లాంటి మహా మేధావి ప్రతి తరానికి ఒకరు ఉండాలి అప్పుడే దేశం ప్రజలలో చైతన్యం వస్తుంది, ధన్యవాదములు గురువు గారు 🙏🙏

    • @a.jyothikumar55
      @a.jyothikumar55 2 ปีที่แล้ว +2

      Super Sir by Appalla Jyothi Kumar Sharma

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 2 ปีที่แล้ว +187

    గురువు గారు మీ ప్రవచనాలు వింటుంటే మనసు కు ఎంతో ధైర్యం గా ఉంటుంది మీరు చెప్పి న ప్రతి మాట అక్షర సత్యం🙏

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 ปีที่แล้ว +59

    సూపర్ గా చెప్పారు సార్ ..భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వెధవలకు చెంపపెట్టు 🙏

  • @BayyappaNaidu
    @BayyappaNaidu 2 ปีที่แล้ว +35

    Ur saying 100% correct Sir KHARMA is very powerful God Best Motivation

  • @HR-ux7wm
    @HR-ux7wm ปีที่แล้ว +3

    గురువు గారికీ నమస్కారములు.. చాలు ఇ ఒక్క వీడియో చాలు జోతిశ్యం గురించి చాల చక్కగా వివరించారు

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 2 ปีที่แล้ว +36

    గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @Kishore_77
    @Kishore_77 ปีที่แล้ว +5

    0:52 4:15 I agree with garikapatigaru it is samisti, how mud balls(planets) influence humans, what influences us is our knowledge. JaiSriKrishna

  • @kishoreratnala9935
    @kishoreratnala9935 ปีที่แล้ว +3

    Very good speech sir....i will respected sir 🙏........ your.. all' speech excellent 👍👍👍👍........... strength and dare.........

  • @vanajamarala6884
    @vanajamarala6884 ปีที่แล้ว +1

    ఇలాంటి వీడియోస్ వింటే కొంచెం ధైర్యంగా వుంటుంది థాంక్యూ

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv ปีที่แล้ว +9

    చాలా వాస్తవం చెప్పారు గురువుగారు.

  • @velisalaaneelckumar19star
    @velisalaaneelckumar19star 2 ปีที่แล้ว +15

    Super Sir,మీరు చెప్పింది 100 శాతం నిజం గురువుగారు,
    కృషితో నాస్తి దుర్భిక్షం.

    • @shreenarayanaastronumerolo7240
      @shreenarayanaastronumerolo7240 2 ปีที่แล้ว +1

      Good sir కానీ మనం Anil Kumar ని Aneel Ckumar gaa name Correction chepinchukoni numerology ni fallow kavachhu.

  • @akhilthakur99
    @akhilthakur99 ปีที่แล้ว +3

    Jai Shree Ram !!!!!!!!! Thank you Swami, Edupu Vachesindhi !!! Entha Dhairyam Icharu !!! Thank you , Thank you Swami !!

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹 మీరన్నది వంద శాతం నిజం. స్వామి

  • @urkp1811
    @urkp1811 ปีที่แล้ว +10

    మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే అయినా, నేను చదివిన వేదాల్లోను,జ్యోతిష శాస్త్ర పుస్తకాల్లోను గ్రహ శాంతులు కొరకు సంబంధిత దైవ నామ స్మరణతో పాటు కొన్ని దానాలు కూడా వ్రాయబడ్డాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో రకం ఉంటుంది ఆ గ్రహ శాంతులు కొరకు అవి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇప్పుడు కొందరు వాటిని ఇష్టానుసారం మార్చేశారు అంతే కానీ తమరు అన్నట్టు జ్యోతిష శాస్త్రం లోకానికి మాత్రమే కాదు వ్యక్తుల కోసం కూడా ఉంది.వేదాల్లో అలా ఉందని వేదాలు తెలిసిన అందరికీ తెలుసు

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 9 หลายเดือนก่อน

      Aayanaki vedhalu just "theliyadhu", Veda pandithudu, avadhaani. Adhi Sankaracharya virachitha Dhakshinamurthy Sthothram chadhuvuthu unte ye graha dosham kinchith kuda emi cheyadhu ani Vedapandithudu ayina Adhi Sankaracharyule cheppaaru. Garikapati gaaru oorike bayaniki lobadakunda swa prayathnam tho dheninaina dhatacchu ani chepthunnaru. "Jathakam ala undhi kabatti ika anthe" ani anukokunda prayathnam chesthe thalaraatha maruthundhu ani vedaalalo unnayi ani Chaganti Garikapati midhalaina vaallu chepthune unnaru, adhi sankaracharyula saasanaallanti maatalatho.

  • @padmanabharaokaranam5517
    @padmanabharaokaranam5517 2 ปีที่แล้ว +1

    గురువు గారు మీకు కోటి సమస్కారాలు.మంచి విషయం చెప్పారు.

  • @chilukurimohanarao7635
    @chilukurimohanarao7635 ปีที่แล้ว

    శాస్త్రాలలోని వాస్తవాలను మనిష్యుల జీవితాలకు అనునయించి చెప్పే మీ ప్రవచనాలు అమృత గుళికలు

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 2 ปีที่แล้ว +13

    సార్, పూర్వం ఉగాదికి మాత్రం వినేవాళ్ళం. తరవాత నెలకొకసారి వినేవాళ్ళం. ఇప్పుడు పక్షఫలాలూ, వార ఫలాలు కూడా వచ్చేయి. ఈమధ్యనే దినఫలాలు కూడా వస్తున్నాయి. ఇంకొన్నాళ్ళాకి గంట ఫలాలు, నిమిష ఫలాలూ కూడా వస్తాయి. ఇదిసార్, నేటి ప్రపంచం.

  • @thirupathisiripuram9618
    @thirupathisiripuram9618 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు గురువుగారు మీకు నమస్కారములు.

  • @Tvn143
    @Tvn143 ปีที่แล้ว +14

    Amazing blend of wisdom and knowledge 🙏

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 2 ปีที่แล้ว +20

    🌹🙏🕉️ ఈ కలియుగ మాయలో మరియు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సకల విద్యావంతులు, సాధారణ జనుల మనోవైకల్యన్ని తొలగించిన మహానుభావ మహాదేవ.... సరస్వతీపుత్ర.... ధన్యోస్మి 🔯🍎💐

  • @visumanda1113
    @visumanda1113 2 ปีที่แล้ว +30

    Wonderful awareness and crystal clear explanation.

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 2 ปีที่แล้ว +5

    Ee lecture vinna tarvatyna jyothishyam namme vallu aalochinchukondi.😆🙏🙏🙏🌹🌹

  • @bhumeshkankapuram292
    @bhumeshkankapuram292 ปีที่แล้ว +1

    Meru chepedhi 💯 )% nijam melanti vadu okaduvunte chalu meku koti dhandalu

  • @arunag5119
    @arunag5119 ปีที่แล้ว +1

    Exlent Superb thanks

  • @surisouji0770
    @surisouji0770 2 ปีที่แล้ว +2

    100% కరెక్ట్
    బాగా చెప్పారు గురుగారు

  • @tatarao5077
    @tatarao5077 ปีที่แล้ว +5

    Really excellent sir. Your scientific approach in delivering the lecture is something unique we rarely see in others. They are really worth saving and forwarding to all . Every day we learn a new thing from your lecture sir.

  • @vamshibobby574
    @vamshibobby574 2 ปีที่แล้ว +17

    What u said is absolutely correct Sir....👍💯

  • @lakshminarasimharao9785
    @lakshminarasimharao9785 2 ปีที่แล้ว +11

    superb. 100%correct.no doubt .🙏🙏🙏

  • @user-yv8mv1cm6n
    @user-yv8mv1cm6n 2 หลายเดือนก่อน

    Well said Guruvu garu. Your speeches are enlightened and need of the hour. Sri Gurubhyo Namaha

  • @eswarrao8312
    @eswarrao8312 ปีที่แล้ว +1

    గురువుగారు ఇలాంటి మంచి జ్ఞాన్నాని ఇంకా ఎంతో జనాలకి ప్రసాదించండి ఎందుకంటే ఈ అమాయక ప్రజలను మూఢ నమ్మకాలతో మోసం చేస్తున్నారు కొంతమంది

  • @NarsinghBhupathi
    @NarsinghBhupathi 3 หลายเดือนก่อน

    You are super sir....what ever said is totally true sir... simply following u is enough to be happy in our life...hats off...

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 2 ปีที่แล้ว +23

    జనాలు ఇప్పుడు జంబలకిది పంబ సినిమాలో క్లైమాక్స్ పొజిషన్లో ఉన్నారు.వారికి గారికపాటి గారు,చాగంటి గారు సరైన గురువులు

  • @dsnandham6989
    @dsnandham6989 ปีที่แล้ว +1

    Hahahahahahaha..,..Superb 👌🏽 Guruvugaaru 🙏 Superb explanation superb 👌🏽💯 correct 👍💯👍

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv 2 ปีที่แล้ว +7

    గురువు గారు
    నమస్కారం
    మీ ఈ ప్రసంగం ప్రతి ప్రవచనం లో భాగం గా వుంటే కనీసం కొంతమంది కైనా ఈ పిచ్చి తగ్గి బాగుపడతా రని ఆశిద్దాం.

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 2 ปีที่แล้ว +19

    సార్ మీరు చెప్పింది నిజం...నేను కూడా వేణుగోపాల్ స్వామి వారిని ఆదే రోజు దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళినాను..దేవుని దయవల్ల తెగించి దర్శనం చేసుకొన్న, తర్వాత తెలిసింది ఆ చెప్పిన జ్యోతిస్కుడు వాల్ల అమ్మ మీద ఓట్లు పెట్టి చెప్పినారు..అది వారి స్వలాభం కోసం చెప్పిన వార్త అని, అలాంటి వారిని,చానల్ వారిని,astrology మీద నమ్మకం పోయింది..Astrology చెప్పెవారు 100 కి ఒకరు లేదా ఇద్దరు మన నక్షత్రం,పుట్టిన సమయం చూసి కరెక్ట్ చెప్పుతారు.

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన విశ్లేషణ.

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 2 ปีที่แล้ว +7

    Great speach 🙏🙏🙏

  • @pragnyat3809
    @pragnyat3809 4 หลายเดือนก่อน

    Chala Baga chepparu sir
    You are very great 👍🏻

  • @varaprasadraokompelli4100
    @varaprasadraokompelli4100 2 ปีที่แล้ว +9

    గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 2 ปีที่แล้ว +7

    God sends one apostle to clear all doubts and shower knowledge. For innocent people. In your form.

  • @rambaburam4826
    @rambaburam4826 2 ปีที่แล้ว +3

    ఎన్ని సార్లు చెప్పిన ఇంకా వినాలని ఉంది... ఎందుకు అంటే మనోదార్యం ఉంది మీ మాటలలో....

  • @jangamumashekhar642
    @jangamumashekhar642 ปีที่แล้ว +5

    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం❤

  • @janardhankoduru3070
    @janardhankoduru3070 ปีที่แล้ว

    Guruvu garu Mee pravachanalu vinte chala chala
    Aathma sthyrym vasthundhi

  • @vvshyamsundararaoambati9606
    @vvshyamsundararaoambati9606 ปีที่แล้ว +1

    Guruvu gaaru
    Thaddinam kaaryakramamu entha varaku nammavachhu theliya jeya galadu
    Mee videos naaku chaala happy gaa vuntundi. Chushaanu Andi
    Manasuki prasanthatha vuntundi

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 2 ปีที่แล้ว +4

    Most worthy words thanks to sri narasimha rao garu

  • @baburaogadam3744
    @baburaogadam3744 2 ปีที่แล้ว +8

    Guru ji 🙏 . Very nice message this is correct 🙏👍.

  • @kotturuKumari-m1k
    @kotturuKumari-m1k ปีที่แล้ว +1

    Namaste guruvugaru me pravachanalu vinte manasu Prash🙏🙏ant anga untundi

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 2 ปีที่แล้ว +8

    Excellent speeches....😘😘

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 ปีที่แล้ว +1

    Palnadu Subbanna excellent talent and excellent skills in preparing bread halwa.

  • @arunank6094
    @arunank6094 2 ปีที่แล้ว +8

    Chala relaxedga undhi guruvugaru🙏🙏🙏

    • @gantedachandrasekhar6375
      @gantedachandrasekhar6375 2 ปีที่แล้ว

      Hii...

    • @RameshKumar-wv3nf
      @RameshKumar-wv3nf 2 ปีที่แล้ว

      Guruvugariki namaskaram.meeru chese avadhanam valla evvariki upayogam ledu.mee pravachana neethulu konthamandiki mathrame upayogam
      Meeku jyothisham gurunchi enthamathram teliyadu anataniki mee vyakhyale nidarshanam.meeku lakshabilvarchana kumkumarchana ante chinnachupu.mee medhassu meeda meeku viswasam undatam tappu kadu.kani ithara shashtrala joli meeru vaste meeku papam tappadu.mosam chese vallu anni rangallo unnatle jyotishamlo unnaru.antamantrana andaru tappu kadu sashtramu tappu kadu.mee tappu dhorani marchukondi.mee pravachananiki voka dandam.jai sri ram.
      .

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 2 ปีที่แล้ว +4

    గురువు గారు మీవి మాటలు కాదు ఆణిముత్యం లాంటి గొప్ప సందేశం దేశానికే కాదు ప్రపంచానికె మీ లాంటి వాళ్ళు ఆదర్శం జై హింద్

  • @JosephJoseph-k9c
    @JosephJoseph-k9c ปีที่แล้ว +2

    నేటి యువత మీరు ఇవి అస్సలు అర్ధం కాలేదు మీరు బగచెబుతున్నరు మీరు సూపర్ sir

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 ปีที่แล้ว +1

    Hetsup Gurugaru🙏 Thanku so much🙏

  • @michealjohn6589
    @michealjohn6589 ปีที่แล้ว +1

    So great motivation gurujee

  • @nesepullanna7025
    @nesepullanna7025 ปีที่แล้ว

    ఆచార్యులకు సాదర ప్రమాణాలతో
    తమరు ఇలాంటి ప్రభోధకులుండబట్జె సమాజం కల్యాణోత్సవంగా సాగిపోవాలి చున్నవి.🙏

  • @jayavadrevu5591
    @jayavadrevu5591 2 ปีที่แล้ว +4

    Superb explanation sir

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 ปีที่แล้ว

    Thanks a lot of you sir it's great attitude

  • @srinivaspulluri8052
    @srinivaspulluri8052 ปีที่แล้ว +2

    It's true Guruv garu, well said

  • @GeethaRani-s2k
    @GeethaRani-s2k ปีที่แล้ว +1

    Guruvu Garu namasthe baga cheperu .

  • @chillasatish1120
    @chillasatish1120 ปีที่แล้ว

    Thanks guruji good clearety 🙏🙏🙏🌸🌸🌸🍇🍇🍇

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl ปีที่แล้ว +1

    Suuuperrrrr గురూ గారు.........

  • @ravikumarreddy6507
    @ravikumarreddy6507 ปีที่แล้ว +1

    An un destroyable bridge between "aadhyatmikatha & aadhunikam" perfectly balancing the Hindu sanatan Dharma and present human life with lots of moral support

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 2 ปีที่แล้ว +11

    'Varaaha Mihirudu ' was a Great Astrologer! Garika paati garu, with Due Respects!

  • @sripragna2016
    @sripragna2016 2 ปีที่แล้ว +7

    Very good analysis sir ‼️ astrology is pake. Very good .... sir .. keep it thanks sir.

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 ปีที่แล้ว

    Excellent analisis. Meeku ma padabivandnalu.

  • @ramakrishnarao7435
    @ramakrishnarao7435 ปีที่แล้ว

    Great spech

  • @anithababy2722
    @anithababy2722 ปีที่แล้ว +6

    Guru you are super 🙏🏻👑

  • @narmadabachina7492
    @narmadabachina7492 2 ปีที่แล้ว +6

    Superb sir

  • @ramubonu9322
    @ramubonu9322 ปีที่แล้ว +1

    Mi padalaku vandanalu guruvu garu🙏🙏🙏🙏

  • @govindarao7274
    @govindarao7274 2 ปีที่แล้ว +3

    గురువు గారు, మూఢనమ్మకాలపై కొరడా జులిపించాలి అంటే, మీ తర్వాతే ఎవరైనా 👍🙏

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +1

    You are 100%correct.astorgers guess work is jyotisyam. People follow them out of fear.

  • @yanapusrinivasrao2329
    @yanapusrinivasrao2329 2 ปีที่แล้ว +1

    Practical ga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailajareddykodakandla3824
    @shailajareddykodakandla3824 6 หลายเดือนก่อน

    Thank for uploading this

  • @dkrishna1150
    @dkrishna1150 2 ปีที่แล้ว +2

    Super Sir God bless you ji

  • @egraju1334
    @egraju1334 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు

  • @Reddygangadhar-ui9qh
    @Reddygangadhar-ui9qh ปีที่แล้ว

    Sir super your right sir your best speech,

  • @sunandakurre3738
    @sunandakurre3738 2 ปีที่แล้ว +2

    Baga chepparu guruvu garu

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 ปีที่แล้ว

    Gurugaru kastalu Aandariki okela vundavu idi poojarilu maya Thanku🙏🙏🙏👌 so much

  • @KavyasreeSiriammulu
    @KavyasreeSiriammulu ปีที่แล้ว

    Chalabagacheptharu sir miru 💯nijam

  • @adisesharao733
    @adisesharao733 ปีที่แล้ว

    Very Nice Massages sir

  • @venkataramananadukuru1250
    @venkataramananadukuru1250 ปีที่แล้ว

    అద్భుతంగా ఉంది సార్

  • @Rainbow_kids_wear
    @Rainbow_kids_wear 2 ปีที่แล้ว +2

    I am very very big fan of you andi, realty untai anni me speeches lo,,

  • @deepakdilip3914
    @deepakdilip3914 ปีที่แล้ว

    Guruvu gariki padaabi nandanam ...

  • @shobhabojja2573
    @shobhabojja2573 ปีที่แล้ว

    Correct ga chepinaru guruvu garu

  • @lakshmi3361
    @lakshmi3361 2 ปีที่แล้ว +2

    Excellent logic sir

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 2 ปีที่แล้ว +15

    జ్యోతిష్యం అనేది ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అయితే ఈ మధ్యన ఈ యు టూబరు జోతిష్యులు మాత్రం భయంకరమైన తుంబ్ నైల్స్ తో రాశి పేర్లు పెట్టి ప్రాణ గండం ఉందనో లేకపోతే దరిద్రం వస్తుందనో ఇలా భయపెట్టి జనాల బలహీనతో బిజినెస్ చేస్తున్నారు నూమె్రాలజీ ani జ్యోతిష్యం ani పేర్లు మార్చుకోమని.. ఇలా ఎక్సప్లయిటింగ్ ఇన్నోసెంట్ public సో దీన్ని ఆపాలి

  • @srinucherry4314
    @srinucherry4314 ปีที่แล้ว

    Superga chepparu

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว

    Thanks sir very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @jayavadrevu5591
    @jayavadrevu5591 2 ปีที่แล้ว +2

    Superb

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 ปีที่แล้ว +2

    ఈయన కబుర్లు చెబుతూ వాగుతూ ఉండడంలో దిట్ట. ఏకంగా వేదాంగమైన శాస్త్రాన్నే విమర్శిస్తునాడంటే మూర్ఖశిఖామణిగా లెక్క. జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించి fundamentals కూడా ఇతనికి తెలియవు. దురదృష్టం.

    • @vijaysai2625
      @vijaysai2625 หลายเดือนก่อน

      నీలాంటి వాళ్లే జ్యోతిష్యం చెప్పి డబ్బులు సంపాదిస్తారు. అందుకే సత్యం చెప్పితే నీకు పట్టదు

  • @drsatyanarayana8914
    @drsatyanarayana8914 ปีที่แล้ว

    Well said. Very intrestred.

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 ปีที่แล้ว +1

    Ok. Let us believe in whatever he is uttering, in that case why there are planets and what could be their purpose. H H Vedavyaasaa is not an insane person who has written Navagraha Stotra clearly indicating their significances. This gentleman speaks whatever comes to his mind.

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 9 หลายเดือนก่อน +2

      Adhi Sankaracharyulu written Dhakshinamurthy Sthothram saying that if it's read daily then that person will be completely free from all the ill affects and other graha dhoshas. He is indirectly saying that There are many things in Vedas and one has to cohesively move forward considering everything and focus on sankalpam. He is emphasizing "self-action". He is an avadhaani, there must be some truth in what he is saying right? He is also saying that planets surrender to superior/cosmic energy/Goddess/God/Shakti - Shiva/Narayana and If you seek that superior power everything will be taken care of. Isn't it a fair thing? If someone is suffering with mal-affects of Rahu then worshipping Durga will save them, or reading Adhi Sankaracharya virachitha dhakshinamurthy sthothram will save them. In the same way. Isn't it a good thing what he said? Just think calmly

  • @sammaiahjangam215
    @sammaiahjangam215 2 ปีที่แล้ว +4

    జాతకం గురించి మంచి అవగాహన కలిగించారు గురువు గారు

  • @anuradhak3181
    @anuradhak3181 2 ปีที่แล้ว +12

    respected sir, i agree with the comments of priyas mathematics. sir. you are legend for this century

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 ปีที่แล้ว +4

    మంచి మాట చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు

  • @bharathyseepareddy1444
    @bharathyseepareddy1444 ปีที่แล้ว

    Excellent speach

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 ปีที่แล้ว +1

    Great Sir