Youtuber Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
  • TH-camr Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |
    SumanTV Devotional
    #palaniswami #palaniswamyinterview #palaniswamivantalu #sumantvdevotional
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom
  • บันเทิง

ความคิดเห็น • 239

  • @suryateja2402
    @suryateja2402 2 หลายเดือนก่อน +81

    గురువు గారు అలా బాధపడ్తుంటే చూడలేక పోతున్నాను,మీకు ఆ ఈశ్వరుడు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @sitarani3898
    @sitarani3898 2 หลายเดือนก่อน +87

    Meeకు చెప్పెంత వల్లము కాదు.మీ మంచి మాటలు మాకు చెప్తూ మీ బాద మర్చిపొండి పెదనాన్నగారు 🙏

    • @venkatesambalaji324
      @venkatesambalaji324 หลายเดือนก่อน +3

      God give one toy for u. Then he (God:) need toy. Pls dont worry. I wrote this msg from Chennai

  • @jagannathdas1
    @jagannathdas1 หลายเดือนก่อน +12

    స్వామి మాకు ఈ ఘటన ఈ టీవీ లో వింటుంటే చాలా చాలా బాద పడుతునాము. మీ పాత వీడియోలు చూసేము కానీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీ బాద్ స్వామి. ఆ దేవుడు మీకు ధైరం ఇస్తారు అండి. మా ప్రార్థనా.

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 หลายเดือนก่อน +12

    స్వామి మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు మా లాంటి వాళ్ళు.... మీకు తెలుగు వాళ్ళు....

  • @durgarani4193
    @durgarani4193 4 วันที่ผ่านมา +2

    మీ వెనుక ఇంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 หลายเดือนก่อน +49

    అయ్యో గురువు గారు బాధపడకండి .అన్యాయమే కాని ఏం చేస్తాం చెప్పండి .అన్నీ మన చేతుల్లో ఉండదు కదండి. ఈ కష్టం ఎవరికీ రాకూడదు .

  • @syamalakumar8435
    @syamalakumar8435 19 วันที่ผ่านมา +3

    మీకు ఆ సర్వేశ్వరుని దయతో మీ మనసుకు ఊరట కలగాలని కోరుకుంటున్నాను ,
    నమస్కారం గురువు గారు

  • @nagamanisista4912
    @nagamanisista4912 2 หลายเดือนก่อน +16

    బాధపడకండి అన్నగారు మీ వంటల్లో మీ అబ్బాయి కనిపిస్తాడు వంటలు చాలా చాలా బాగా చేస్తారు అలా మాట్లాడవద్దు అండీ మాకు చాలా బాధ గా ఉంది 🙏🏻🙏🏻

  • @madhavilatha7706
    @madhavilatha7706 หลายเดือนก่อน +9

    బాధా కరం.
    భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం

  • @brindachowdary2561
    @brindachowdary2561 หลายเดือนก่อน +7

    ayyo swamy mi matalu mi badha chusthunte naku kannillu aagatledu swamy..i can understand ur pain no words swamy😢😢😢😢😢😢😢😢😢

  • @jyothiammu661
    @jyothiammu661 หลายเดือนก่อน +1

    మీ చమత్కారపు మాటలు ఎంతో మందిని అలరిస్తున్నాయి.
    మీరు బాధపడటం చూడలేకపోతున్నాం
    మీరు చాలా మంచి మంచి వంటలు చేస్తూ మాకు నేర్పిస్తున్నారు
    మంచి వ్యాపకం.
    ఇంకామరిన్ని వంటలు చేయాలని కోరుకుంటున్నాము🙏

  • @radhachoppadandi2073
    @radhachoppadandi2073 หลายเดือนก่อน +11

    మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఇవ్వాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీరు ఇలాంటి వంటలు మాకు చూపిస్తూ వందేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను స్వామి. మీ దుఃఖాన్ని ఆ భగవంతుడు దూరం చేయాలని కోరుకుంటున్నాను

  • @user-di7uw5br9h
    @user-di7uw5br9h 2 หลายเดือนก่อน +8

    చూడండి పెద్దాయన గారు మిమలన్ని ఎంతో మంది వల్ల ఇంట్లో వాళ్ళలాగా అనుకుంటున్నాం మీరు బాధ పడకండి
    హా ఈశ్వరుడు మీకు మనశ్శాంతిని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 2 หลายเดือนก่อน +51

    మేమందరం మీ పిల్లలం. బాధపడద్దు. 🙏🙏🙏🙏🙏

    • @bhakthidevotionalstation.1859
      @bhakthidevotionalstation.1859 2 หลายเดือนก่อน

      Ee desham lo 80% janalu poverty lo unnaru.

    • @bhakthidevotionalstation.1859
      @bhakthidevotionalstation.1859 2 หลายเดือนก่อน

      🫡

    • @vijjuandkids2787
      @vijjuandkids2787 หลายเดือนก่อน

      Vorai naayana meeru yela puttaru raa..yedo aayana baadha paduthunte vodarpu ha ante yemayalu ra avvi..devudi I thandri antan ante daani artham cheppara bewakuf

  • @pushpalata4903
    @pushpalata4903 หลายเดือนก่อน +2

    గురువుగారు మీవీడియో చూశి మీమాటలో మీమనషులో బాద చూశి నాకు కన్నీల్లు ఆగలేదు మీకు ఆ తిరుపతి వేంకటేశుడు మీకు దైర్యం ఫ్రశాంతత ఇవ్వాలి మీ కుటుంబఃలొ అందరు భాగుండాలి నేను మనషొరా కోరుకుంటున్న మీలాంటి మంచి మనిషి పెద్దవారు ఉండాలి మీలాంటి దైవభక్త పారాయనుడు మీముఖంలో తేజష్ అ కళ మిమ్మ్లల్న రోజు మీవంటల ధ్వారా ఛూశె అవకాశం మాకు కలిగింది మీవంటలు భాగుంటాయి మీరు చెఫ్ఫేవిదానం ఛాలా భాగుంది మీలాంటి పెధ్ధవారుమాకు ఉంటె బాగుండు దేనికైన అదృంష్ఠం ఉండాలి మీరు మాట్లాడుతూ ఉంటే మానాన్న నుచూశ్తున్త అనిపిష్తంది మీరు షంతోషంగా ఉంటే ఆరోగ్యం భాగుంటుంది ఇందులో తప్ప్పులు క్షమించండి మీకూతురు

  • @hvnarasaiah4970
    @hvnarasaiah4970 วันที่ผ่านมา

    మీకు ఆ భగవంతుడు ఆయా ఆరోగ్యాలను మనశాంతిని కలుగచేయలని కోరుకుంటున్నాను

  • @damodarachinnasane3752
    @damodarachinnasane3752 หลายเดือนก่อน +2

    This is the reality of life Palani Swamy Garu. Please live the rest of your life in your son’s memories.

  • @user-sq3li8wd4o
    @user-sq3li8wd4o 2 หลายเดือนก่อน +21

    స్వామి నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టి ఇద్దరు చనిపోయారు స్వామి తల్లి గా ఇంత బాధని భావిస్తున్నాను అది నాకు తెలుసు😢😢😢

    • @user-pj6tb8os2t
      @user-pj6tb8os2t 2 หลายเดือนก่อน +1

      😢😢

    • @haripriyakoniki4263
      @haripriyakoniki4263 หลายเดือนก่อน

      Very sorry amma …. Enti ee devudu

    • @Siripuramesh
      @Siripuramesh 15 วันที่ผ่านมา

      Amma aa devudu meeku manshanthi kaliginchali

  • @bosegaru1
    @bosegaru1 หลายเดือนก่อน +12

    ఈ వేడియో కి like కొట్టాలా unlike కొట్టాలా తెలియని పరిస్థితి, చాలా బాధా కరమైన వార్త. 🙏🙏🙏

  • @singingvibes3360
    @singingvibes3360 2 หลายเดือนก่อน +7

    Don't worry Swamiji, meeru baaga untey mee wife, children baguntaaru🎉🎉🎉🎉🎉

  • @shiva392
    @shiva392 หลายเดือนก่อน +2

    Mr. Swamy’s thanks for sharing this story of your deep pain and loss of your son. I’m very sorry for your loss and pray for your continued healing. I appreciate you sharing your vegetarian recipes, I plan to make some of these someday. Very grateful.

  • @naagraaj2067
    @naagraaj2067 วันที่ผ่านมา

    one of the best interview, please make interview with these people......but don't encourage the scrap people......
    Respect sir❤❤❤❤❤

  • @harivarma527
    @harivarma527 หลายเดือนก่อน +2

    Dairyamga vundandi guruvu garu God bless you sir meeku antha manchi jaragalu

  • @deepakr4495
    @deepakr4495 หลายเดือนก่อน

    Sir how transparent your heart is

  • @Maadhavi123
    @Maadhavi123 หลายเดือนก่อน +2

    Guruvu garu Meeru Eppudu santhosham ga vundali andi 😢,, Eppudu maku Manchi matalu cheppali andi ,,

  • @saiviswanadh
    @saiviswanadh หลายเดือนก่อน +4

    ఇంత ప్రేమ పొందిన మీ పిల్లలు అదృష్టవంతులు స్వామీ

  • @durgarani4193
    @durgarani4193 4 วันที่ผ่านมา

    మీ వెనుక ఎంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను

  • @ravishravikumar
    @ravishravikumar หลายเดือนก่อน +4

    ఏంటో.... ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే ... సంతోషం కొంత సమయమే ఉంటుంది కానీ బాధాకరమైన సంఘటన జీవితాంతం అనుభవించాలి. 😢😢😢

  • @shravanireddy5
    @shravanireddy5 หลายเดือนก่อน +3

    Pure heart ❤️❤️❤️

  • @rajanisuvarnad2923
    @rajanisuvarnad2923 หลายเดือนก่อน +3

    Inthamandhiki thandri ayyaaru🙏🙏🙏

  • @45615
    @45615 หลายเดือนก่อน +1

    Great palani shanmukha..., guruvugaaru meeru badhapadakandi, shanmukha eppudu meethone unnadu.., meeru undaali, entho mandhi shanmukha lanu thayaru cheyali...aa subramanyeswara swami aashisulatho..., meeku antha baaguntundhi guruvugaaru....

  • @MaVantalaExpress
    @MaVantalaExpress 2 หลายเดือนก่อน +2

    Mee narakani memu kuda anubhavistunamu guruvu garu...ee narakam evariki rakudadu...putrasokam batiki undagane Amma,nannalaki narakam...

  • @lrani4646
    @lrani4646 2 หลายเดือนก่อน +4

    I can understand your pain😢

  • @b362y.sivasrinaidu6
    @b362y.sivasrinaidu6 หลายเดือนก่อน

    My dear sister you are making a wonderful interviews,keep it up akka

  • @sivasankar5283
    @sivasankar5283 หลายเดือนก่อน

    Mee manasulo enta badha undi guruvugaru ayena kuda enta happyga andariki manchi cheptaaru guruvugaru so great❤

  • @charansantosh4720
    @charansantosh4720 2 หลายเดือนก่อน +10

    🙏🙏🙏 గురువు గారు ధైర్యంగా ఉండండి

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 หลายเดือนก่อน +2

    గురువుగారు నా రెండవబిడ్డని కూడా భగవంతుడు తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోయాడు. తనకి వచ్చిన సర్టిఫికెట్ లు గిఫ్ట్ లు( క్లాసికల్ డాన్సర్ )చూసుకుని ప్రతి రోజు కుమిలిపోతుంటాను. నేను ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాను. నేను కూడా తెల్లవారి సూర్యోదయం చూడకూడదు. అనే అనుకుంటా వుంటాను. 😢. మీ వీడియోలన్ని చూస్తుంటాను. ముందు జన్మ లో ఋణమని తెలుసు కానీ తీరని మనోవేదన అనుభవిస్తూ వుంటాము. మాకుటుంబం. 😢😢😢

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 5 วันที่ผ่านมา

    మీరు గొప్పవారు..

  • @kharikrishna7272
    @kharikrishna7272 หลายเดือนก่อน +1

    Great parenting

  • @prasannasingathi8291
    @prasannasingathi8291 2 หลายเดือนก่อน +2

    Swami garu Meru pada bhadha mamu Anubhavisthunamu Swami....... Ma thamudu kuda chanipoyadu china age lo ....

  • @madupathypraveen3399
    @madupathypraveen3399 หลายเดือนก่อน +2

    🙏 swamy nijanga chaala badha anipisthundi mee badhani vintuntey

  • @satyaratna5645
    @satyaratna5645 2 หลายเดือนก่อน +11

    స్వామి గారు, భాధపడకండి, విధాత వ్రాతలు మీకు తెలియనవి కాదు. మీరు ఎంతోమందికి పిల్లలకు ఆదర్శం మీ ఛానెల్ ద్వారా వారికి తెలియని ఎన్నో రకాలు వంటకాలు నేర్చుకుని మిమ్మల్ని ఎప్పుడు తలచుకుంటారు

  • @vasc5935
    @vasc5935 2 หลายเดือนก่อน +6

    Happened is happened Swamy, but you have to remember one thing, your Shanmukham is a Karana Janmudu,
    We need not tell you, you are a very enlightened person than us. Always sorrow is sorrow but you should feel that his job is over in this earth hence god taken him to utilize his services there in that way you are very blessed.

    • @jaisaimaster115
      @jaisaimaster115 2 หลายเดือนก่อน

      absolutely true. me babu a Adi dampatulu siva parvatula vadda , ganapathi, murugan la tho adukuntunnadu. okka sari kallu musukoni chudandi kanipistadu.

  • @three_monkeys123
    @three_monkeys123 หลายเดือนก่อน +3

    Mi cooking videos chala baguntae

  • @doraramadevi5062
    @doraramadevi5062 2 หลายเดือนก่อน +4

    Mi video chustunnanta sepu kannelli agaledandi guruvu garu endukante same ilage naku kuda jarigindandi ma abbai kuda devudi daggara ki vellipoyadu 2years back😢😢

  • @maddie_6285
    @maddie_6285 หลายเดือนก่อน +6

    Intha swachamaina manasu unna vallu chala aruduga untaru. Ayanaki intha manovyadha pettadu bhagavantudu.

    • @gurramrani4273
      @gurramrani4273 หลายเดือนก่อน

      andhuke pedarikam lone undipoyaru papam

  • @manjulacattamanchi7184
    @manjulacattamanchi7184 หลายเดือนก่อน +1

    Ee video like cheyalekapothunnanu
    😊

  • @srinivasd9088
    @srinivasd9088 หลายเดือนก่อน +2

    గురువుగారుమీకు చెప్పేంత వాడిని కాదు రుణం తీరింది భగవంతుడైన సరే తప్పనిసరి ప్రాణం పోవడం ఎవరి చేతిలో ఉండదు

  • @venkatesambalaji324
    @venkatesambalaji324 หลายเดือนก่อน +1

    Don't worry sadh guru Palani swami sir. I alwsys watch ur videos

  • @chetanadithya5711
    @chetanadithya5711 11 วันที่ผ่านมา

    Chala chala badha bharistunaru thahagaru...

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m 2 หลายเดือนก่อน +3

    Why is the interview concluded abruptly???

  • @padmapriya1565
    @padmapriya1565 2 หลายเดือนก่อน +4

    Appa❤memu unnam meeku😢😢😢

  • @theauthentictalkstelugu6952
    @theauthentictalkstelugu6952 2 หลายเดือนก่อน +3

    Manchi manasuki kulam matham vundadu antaru adi mimalni chusina pratisari nijam anipistundi ❤

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 6 วันที่ผ่านมา

    Very very disturbing incident. We have lost our lovely daughter two years ago. Still we are feeling the pain and agony. It is not easy to be normal. Similar feeling I got what you expressed. Whether God is with us or not biggest question... praying God to give strength to you sir

  • @sureshkolluru-m5j
    @sureshkolluru-m5j 3 วันที่ผ่านมา

    sorry sir to hear that.. god bless you

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 2 หลายเดือนก่อน +3

    Photo kuda isthe bagundu

  • @veerarajugarapati2142
    @veerarajugarapati2142 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @vasantharani5149
    @vasantharani5149 หลายเดือนก่อน +3

    🙏. అంతా. దైవలీల. పెద్దన్నాన. గారు. బాధా. పడవద్దు. ఆ. దేవుని. దగరా. మి. బాబు. వునరు. 😢😢😢😢😢

  • @hariniblog5202
    @hariniblog5202 2 หลายเดือนก่อน +6

    So sorry andi .Be strong andi

  • @royalsroyals256
    @royalsroyals256 หลายเดือนก่อน +1

    Swami meeru badha paduthunte chala badha gaa undhi 😢

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 หลายเดือนก่อน +1

    స్వామి గారు బిడ్డ పోయినా బాధ నాకు బాగా తెలుసు.ఆస్తి ఇవ్వాల్సివుంటుందని కూరగాయలు అమ్ముకునేవాడి చేత చంపించేశారు .మ అత్తవారు. మరల నాకు పుత్రుడు కలిగాడు . ఆ కడుపు శోకం ఎప్పటికీ మరచిపోలేను.వాడు పోయిన తరువాత ఒక ఏడాది పాటు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. డిప్రెషన్ కి. మీ బాధ వింటుంటే నాకు ఏడుపొచ్చింది. ఎంతమంది బిడ్డలున్నా ఎవరి స్థానం వారిదే

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 2 หลายเดือนก่อน +1

    Gurvu garu we are your children. May his soul rest in peace

  • @paulmultigiti1148
    @paulmultigiti1148 หลายเดือนก่อน +1

    So sorry guruvu garu😢

  • @indiray8650
    @indiray8650 หลายเดือนก่อน +2

    Swamy, i have lost my son(21yrs.). Daughter undi. Papanu choosukoni brathukuthunnanu. Meeku kooda inka pillalu unnaru kadaa, vari kosm ,bold ga undandi. Mana badhyatalu unnai kadaa?arogyam jagratta.

  • @GracePinto-wt9nj
    @GracePinto-wt9nj 21 วันที่ผ่านมา +1

    Guruvu garu. Ika paina meeku antha manche jaragalani manasara korukuntunnanu... badha padakandi.

  • @suneethamanikyam6855
    @suneethamanikyam6855 หลายเดือนก่อน

    🙏

  • @naggeshwarmedavarapu1972
    @naggeshwarmedavarapu1972 5 วันที่ผ่านมา

  • @satishrevunuri8714
    @satishrevunuri8714 หลายเดือนก่อน +1

    Parvathi parameswarula krupatho .... Meeru badhanunchi bayatapadalani korukuntunnanu.... Oh namahshivaya... Sri Matrenamaha 🙏🙏🙏🙏🙏

  • @shivasharma4624
    @shivasharma4624 2 หลายเดือนก่อน +2

    🙏😓

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 2 หลายเดือนก่อน +1

    So sad andi.guruvu Gari badha ardham avuthundi andi

  • @anuradha-pe5mc
    @anuradha-pe5mc 8 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 2 หลายเดือนก่อน +3

    పునరపి జననం....పునరపి మరణం. జన్మ మరణాలు‌ మన చేతిలో‌ లేవు. ఆ భవంతుడి నిర్ణయం ప్రకారం. ఏది ఏమైనా చెట్టంత కొడుకుని‌ పోగొట్టు కోవడం బాధాకర మైనా , వున్న వారి కోసం మనం‌ బ్రతకాలి. ధైర్యంగా ఉండండి.

  • @vrkvalli7602
    @vrkvalli7602 2 หลายเดือนก่อน +4

    guruvu garu adey kashtam naaku vachhindi .2018 rush panchami naa ananandanni naa koduku tho teesuku poindi. Mech eng copliet ipoindi in a job vasthundi mummy minnu nenu choosukuntanu anna naa koduku 20 years Nanny veediki vellipoyadu, bathiki vunna jeevachhavam. Ipoyamu.devudu leelalu yento mari.mee badha akshra sathyam .nenu prathi roju adey korukunntanu.

  • @vg2380
    @vg2380 หลายเดือนก่อน +1

    Time will heal everything Swami gaaru. Just wait for a couple more years. You will feel much better. You will have the courage to deal with it better. Anthavaraku vopika pattandi. 🙏

    • @pt-7890
      @pt-7890 หลายเดือนก่อน

      No bro, the pain and agony of losing a child will never go away. Losing a child is parent's worst fear.

  • @vivaanvlogs3497
    @vivaanvlogs3497 หลายเดือนก่อน +1

    A badha memu anubhavisthunam swamy😢😢

  • @jyothisharma3287
    @jyothisharma3287 หลายเดือนก่อน

    Nenu kuda meeru anubhavistunna badha padutunnanu

  • @padmalathaakula1542
    @padmalathaakula1542 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 15 วันที่ผ่านมา

    So sad annayya garu

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 12 วันที่ผ่านมา

    Bada padakandi guruvu garu a bada padevallake telustundi vaddu guruvugaru .....🙏🙏🙏

  • @Lalitha62
    @Lalitha62 2 หลายเดือนก่อน +3

    Dhairyam ga undandi guruvu garu 🙏😊

  • @user-tw4qr4yu3e
    @user-tw4qr4yu3e หลายเดือนก่อน +2

    Iam also ur son nanna

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal หลายเดือนก่อน +1

    Mee gundelo entha baadha undo ardhamavuthundi 🙏🙏🙏 a devudu meeku shantini ivvalani prardistunna

  • @vinaynanduVemula
    @vinaynanduVemula หลายเดือนก่อน

    One of the best video ❤

  • @jangapallylingam1129
    @jangapallylingam1129 หลายเดือนก่อน

    🙏🙏😢😢

  • @bharathin8944
    @bharathin8944 2 หลายเดือนก่อน +1

    😢😢😢

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 หลายเดือนก่อน

    Guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi nenu khudha enkha bhadha padhuthunanu nakhu God meedha nammakham poiendhi guru garu ❤❤

  • @kotesh111
    @kotesh111 หลายเดือนก่อน

    Anchor madam I want to meet him can u help

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏 Miku Ami Cheppalo kuda telidhu Swamy

  • @sitarani3898
    @sitarani3898 2 หลายเดือนก่อน +1

    మీ సేవలు AA భగవంతునికి మాకు కావాలి పెద్దన్నగారు

  • @likithcollections9582
    @likithcollections9582 14 วันที่ผ่านมา

    Namaste guruvu garu.....ma abbai kuda 2019 lo mamalini vadili petti vellipoyadu...meeru cheptuunte nannu chusukunatlu undi swamy..😢😢..ma abbai peru Likith sai

  • @saicharanyadav4791
    @saicharanyadav4791 หลายเดือนก่อน

    😢

  • @SureshVegi-jf5rd
    @SureshVegi-jf5rd 20 วันที่ผ่านมา

    🙏🙏🙏😭😭😭

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 หลายเดือนก่อน +4

    నాన్నగారూ మీరు నవ్వుతూ వంటలు చేస్తూ ఇంతటి బాధను కడుపులో డాచుకొన్నారు, మీరు అలా బాధపడుతుంటే నాక్కూడా కన్నీళ్ళు ఆగటం లెదు,మీరు వెళ్లిపోతే రుచికరమైన వంటలు మాకు ఎవరు ఛెసీ టినిపిస్టారు, మాలొనె మీ అబ్బాయిని చూసుకోండి నాన్నగారూ

  • @pranay9669
    @pranay9669 หลายเดือนก่อน

    Baadha padakandi swamy garu❤❤❤

  • @ambujaprathap
    @ambujaprathap หลายเดือนก่อน +3

    Sir my son కోడగంటి అరుణ్.
    He is your fan. He shared your videos and told about your son's death. So.we both are discussing about your food bologe s. Vatrivalu murugan ku హరో హారా. Sad thing i lost my lovely son age 29. March 27th 2024. Brain hemorrhage. Young entrepreneurs. Kind hearted gentle man. God's panishment I don't know sir. He is also food lover.

    • @manisatyawada8488
      @manisatyawada8488 หลายเดือนก่อน +1

      So sorry to know about your loss 🙏🙏
      Runammm teripothey bandham undamanna undadu mastaru ! May God is asking you to come more closer to him.
      The one who tests us also gives us enough needed support to overcome. Diffuclties🙏🙏

    • @villagekitchengardenandvlo9546
      @villagekitchengardenandvlo9546 หลายเดือนก่อน +1

      🙏🙏 Sorry for your loss madam...He is always with you..

    • @ambujaprathap
      @ambujaprathap หลายเดือนก่อน

      @@manisatyawada8488 how can I get my son black 🖤

  • @sameerasameera2897
    @sameerasameera2897 9 วันที่ผ่านมา

    Pedanannagaru miru vantau baga chestaru mi lantivallu kalakalam bavundali

  • @HariKrishna-fk9wn
    @HariKrishna-fk9wn 2 หลายเดือนก่อน +2

    బాధ పడకండి ఏది కూడా మన చేతుల్లో ఉండదు అండీ.. మీకు చెప్పే అంత వాడిని కాను ఎం చేస్తాము బాధ వుంటాది, కానీ తప్పదు.. ధర్యం గా వుండండి..

  • @NeeratiSarushekhar
    @NeeratiSarushekhar หลายเดือนก่อน

    Vedaalu,upanishatthulu,puraanaalu,ithi haasalaa ardham marchipoyaara swamy garu evaru shaaswatham kaadhu,manam mana kosam,mana pillala kosam brathakaali anukunnappude ee badhalu erpadathayi ...

  • @sunmoonlightchanel2375
    @sunmoonlightchanel2375 2 หลายเดือนก่อน +1

    😢😢😢😢

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 2 หลายเดือนก่อน +3

    Vaddandi bhadapadakandi guruvugaru pls meeru Ila ankandi mee bharya Inka pillalu unnaru vallu emaipotaru pls emi bhadapadakandi pls pls