Panasapottu Aava Pettina Koora.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @arpstatistics7764
    @arpstatistics7764 3 ปีที่แล้ว +36

    ఇలాంటి వంటకం ఒకటి ఉంటుందని ఎప్పుడో పదేళ్ల క్రితం ఒక బ్రాహ్మణ మిత్రుడు చెప్పగా విన్నాను. కానీ వండే విధానం అతడు చెప్పలేదు. దీనిని వండే విధానం నేను first time చూస్తున్నాను. ఒక వంటకాన్ని ఇలా నిష్ఠ గా, ఒక యజ్ఞంలా, పద్దతిగా చేస్తున్న మీకు సహస్ర ప్రణామాలు. మీ మిగితా సంప్రదాయ వంటల్ని కూడా first టైమే చూస్తున్నాను. చాలా చాలా బాగా నచ్చాయి. పాత తరం వంటలు ఇంత బాగుంటాయని, వండే విధానాలు ఇలా వుంటాయని నాకింతవరకూ తెలియదు. మీరు ఈ రకంగా భావితరానికి ఈ సంప్రదాయ వంటకాలని వండి చూపించడం ఎంతో గొప్ప విషయం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

    • @bhaskarg5133
      @bhaskarg5133 25 วันที่ผ่านมา

      I’m ❤❤❤

  • @rajpindiproli3070
    @rajpindiproli3070 3 ปีที่แล้ว +29

    శుచిగా.. శుభ్రంగా.. మడి వస్త్రం కట్టి పెట్టితిరట ఎర్రటి నిప్పుల కుంపటి.
    వేయించితిరట పలు పొపు దినుసులు చారెడు వేరుశనగ నూనె పోసి.
    కలిపితరట పదునైన పనస పొట్టుని ఆవ పిండియు మరియు దాని సవితి చింతపండు తోటి .వెరసి ఇది "చవి" తో కూడి చక్కటి పనసపొట్టు కూరై మా మనసులు దోచుకుంది.

  • @koteswararaokandula4812
    @koteswararaokandula4812 10 หลายเดือนก่อน +20

    సనాతన ధర్మ ప్రవచనాల కి చాగంటి వారు, సాంప్రదాయ తెలుగు వంటలకు పళని వారు... తెలుగు వారికి దేవుడిచ్చిన వరాలు 🙏🙏🙏

  • @rajgadiraju
    @rajgadiraju 2 ปีที่แล้ว +163

    కేవలం తాను వండమేకాకుండా మనమందరము చూచి నేర్చుకొని ఈ వంటల్ని ఆస్వాదించాలన్న ఆర్తి పళ్ళని స్వామి గారి మాటల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతున్నది!

  • @appayyasastrymarla9317
    @appayyasastrymarla9317 2 ปีที่แล้ว +62

    సనాతన ధర్మానికి శంకరాచార్యులు లాగా తెలుగు వంటకాలకు మీరు అలాగ.. నమస్కారం గురువుగారు..

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @_natureisgod
      @_natureisgod 8 หลายเดือนก่อน

      Super super super❤❤​@@PalaniSwamyVantalu

  • @anand9500
    @anand9500 3 ปีที่แล้ว +130

    ఆటవెలది:
    "కూరనొకవంక కూరిమి పలుకులు
    మరొకవంక వండి మాకు పంచు
    తున్న పళనిగారు తూర్పున యుదయించు
    సంప్రదాయ వెలుగు సల్లగుండ"

    • @muvar99
      @muvar99 10 หลายเดือนก่อน

      👌

    • @Happymoments2008
      @Happymoments2008 2 หลายเดือนก่อน

      Wow❤……..

  • @chilipepper76
    @chilipepper76 3 ปีที่แล้ว +35

    ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు. అమ్మమ్మ , అమ్మ చేసిన కూర రుచి జ్ఞప్తికి వచ్చింది. మీరు మాట్లాడే తీరు, పక్కింటి బామ్మగారు, ఎన్నో మధుర స్మృతులను జ్ఞప్తికి తీసుకు వచ్చాయి. చాలా ధన్యవాదాలు 🙏

  • @bkveni6248
    @bkveni6248 2 หลายเดือนก่อน +2

    I AM A SENIOR CITIZEN
    1ST TIME I SAW THIS SUBJI
    THANQ PALANI SWAMY GARU
    SABJI IS VERY SUPER AND NICE
    I PRAY LORD.SVS BLESSINGS ALLWAYS WITH YOU AND U R FAMILY SWAMY GARU

  • @shailaja6786
    @shailaja6786 10 หลายเดือนก่อน +6

    మా అమ్మమ్మ చాలా గుర్తుకు వచ్చింది గురువుగారు మీ మాటలతో...

  • @free4fun4ever
    @free4fun4ever 3 ปีที่แล้ว +15

    చక్కని చిక్కని తెలుగులో (తింగ్లీష్ లేకుండా) కమ్మనైన కూర!! నోరూరిపోతోంది మీరుచూపిన, చెప్పిన విధానానికే!! ఈ అనుభూతి అందించిన మీకు ధన్యవాదాలు!!

    • @bhaskarsastrykonduri7870
      @bhaskarsastrykonduri7870 2 ปีที่แล้ว +1

      మీరు వండే తీరు అమోఘం, మీవాచకం శ్రవనానందం

  • @rahulakolipaka
    @rahulakolipaka ปีที่แล้ว +6

    గురువు గారు , మీకు శతకోటి వందనాలు .... మీరు చాలా అద్భుతంగా వంటకాన్ని వర్ణించారు , క్రొత్తగా పెళ్లి అయిన వాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా మీరు చెప్పింది విని అలవోకగా వండగలరు , మీరు చెప్పిన విధంలోనే ఈ పనస పొట్టు కూరని వండుకున్నాము, చాలా బాగా కుదిరింది అని చెపుతున్నందుకు సంతోషం .. సదా వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కలగాలని మీరు ఎల్లకాలం ఆనందం గా ఉండాలని కోరుకుంటూ ...

  • @borasailakshmi7315
    @borasailakshmi7315 3 ปีที่แล้ว +34

    ఆత్మీయతతో, ఆనందం తో కలిపి చేసిన వంట అద్భుతం, అమోఘం...ఆరోగ్యదాయకం...మరిన్ని ఇలాంటి వంటలు చేసి చూపించండి బాబాయ్ గారు...సర్వే జన సుఖినోభావంతు... ఓం శాంతి శాంతి శాంతిహి

  • @radhikaprasad7109
    @radhikaprasad7109 3 ปีที่แล้ว +7

    చాలామంది చేస్తుండవచ్చు, కానీ, మీలాగ చక్కగా, స్పష్టంగా, అందులో కుంపటి మీద ఇంత సవివరంగా తెలియజేస్తూ చెప్పటం ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు.. నాకు ఇలాంటి సాంప్రదాయ వంటలు మరిన్ని చూడాలి అనిపించింది. మీరు చెప్పిన విధానం కూడా చక్కగా కూర్చుని నేర్పిస్తున్నట్టు ఉంది.. ముఖ్యంగా నచ్చింది, రుచి చూసి చేయి కడుక్కుని వస్తాను అన్నారు. టీవీలో ఒక స్పూన్ తో తినే ఎంగిలిమంగలాలు చూసి విరక్తి చెందిన నాకు, శుచిగా, పద్ధతిలో చేసి చూపించటం, మన సంస్కృతి సాంప్రదాయాలు వంటల్లో కూడా ప్రతిబింబించేలా ఉన్న మీ వీడియో చాలా చాలా నచ్చింది.. అందుకే రెగ్యులర్ అప్డేట్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.. ధన్యవాదాలు..‌🙏

  • @raghuramtankala9043
    @raghuramtankala9043 10 หลายเดือนก่อน +4

    జై శ్రీమన్నారాయణ🙏గురువు గారికి పాదాభివందనం లు. మీరు ఇంత శ్రద్ధగా ఈ వంటకం చేసి చూపించనందుకు ఈ కుటుంబం మొత్తం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి.

  • @gollapallibhadramani4122
    @gollapallibhadramani4122 3 ปีที่แล้ว +44

    కూర వండే విధానం మాట అటుంచి, మీ వ్యాఖ్యానం అధ్బుతం గా వుంది😄

  • @lahariisawesome7753
    @lahariisawesome7753 3 ปีที่แล้ว +6

    మా తాత గారు కూడా ఇలాంటి వంటలు చాలా బాగా చేసే వారు. అందరికీ దగ్గరుండి మరీ తినిపించడం ఎప్పుడు మరిచి పోలేను

  • @nagamanipattamatta5093
    @nagamanipattamatta5093 3 ปีที่แล้ว +8

    అద్భుతం.
    అనుకోకుండా యీ ఛానల్ చూడడం, చాలా సంతోషం గా అనిపించింది.
    పనస పొట్టు కూర ని సాంప్రదాయబద్ధంగా ఇలా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఛానల్ లోకి రావడం మా అదృష్టం.
    అద్భుతం Sir.

    • @GAUTHAM263
      @GAUTHAM263 3 ปีที่แล้ว

      Chala chala bagundi. Panasapottu kura. Dhanyavadamulu sir.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 10 หลายเดือนก่อน +8

    Swami garu manasu lo moyalenata badhanu dachukoni yela hunda galugutunnaru you tubelo mee interview chusanu yedchsanu sivuni aatalo manamanta pavulam mee aatma sthyaniki hats off God bless you uand you r family 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢

  • @byreddypedda
    @byreddypedda 3 ปีที่แล้ว +166

    మీరు మాట్లాడుతుంటె శ్రవణానందంగ వుంది దీనిని బట్టి కూర కూడ రుచిగా ఉంటుంది మీరు ఇలాంటి సాంప్రదాయ వంటలు ఇంకా ఇంకా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను . మీకు ధన్యవాదాలు .

  • @RahulSharma0428
    @RahulSharma0428 3 ปีที่แล้ว +3

    నమస్కారం అయ్యా... మీరు చెప్పే విధానం విద్యార్థులకు చెప్పిన విధంగా ఉంటుంది. చాలా బాగా ఇష్టం మీరు చేసే విధానం. ధన్యవాదాలు 🙏

  • @kadambariprasad2093
    @kadambariprasad2093 3 ปีที่แล้ว +63

    పళిని స్వామి గారు పనసపొటు కూర వండిన విధానం చాలా బాగుంది. నోరూరించే గా ఉంది. ఆంధ్రులకు చాలా ఇష్టం. కృతజ్ఞతలు

    • @Lakshmimerneedi
      @Lakshmimerneedi 5 หลายเดือนก่อน

      Chala thanks vuruvugaru chala Baga cheppru

  • @sunkoorisanturaji6965
    @sunkoorisanturaji6965 3 ปีที่แล้ว +41

    నేత్రానందం శ్రవనానందం, చాలా బావుంది ఇక జిహ్వానందం మేము పొందాలి

  • @dronamrajugayathri8846
    @dronamrajugayathri8846 3 ปีที่แล้ว +27

    మీరు చెప్పే తీరు,విధానం చాలా చాలా బాగున్నాయి.నేటి తరం వారికి ఇలాంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య 3 ปีที่แล้ว +2

    కూరా,మీరూ సూపరండీ
    చూస్తూ వుంటే నే నోరూరుతోంది. 👌🏻👍🏻🌹🌹🌹

  • @venky_om
    @venky_om 3 ปีที่แล้ว +15

    కూరంత రుచిగా మీ మాటలు ఉన్నాయి
    మీ వంట విధానం అద్భుతము

  • @anandmoturi1711
    @anandmoturi1711 2 ปีที่แล้ว +1

    మీ మాటలు వినడం కోసం మీ వీడియోలు చూస్తాను, మీ మాటలు అంత రుచిగా ఉంటాయి గురువు గారూ

  • @rajich6001
    @rajich6001 3 ปีที่แล้ว +30

    నిజంగా అద్భుతం అండీ. మా అమ్మ గారు పనస పొట్టు కూర ఇలాగే చేసీ వారు.నేను కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. బ్రాహ్మణ భోజనం లో పనస పొట్టు కూర ముఖ్యం అని మా అమ్మ గారు ‌ చెప్పే వారు.గురువు గారు మీకు నమః సుమాంజలలు

  • @yugandhargoud3357
    @yugandhargoud3357 3 ปีที่แล้ว +1

    బాబాగారు మీ వ్యాఖ్యానం మరియూ
    వండిన విధానం చక్కగా వుంది. అసలుమీరు చెబుతున్న విధానం అమోగం..చలాసంతోషంగావుందండి..మీకు ధన్యవాదాలు..

  • @Bssk09
    @Bssk09 3 ปีที่แล้ว +381

    గురువు గారు కూర అద్బుతం, అంతకన్నా మీ మాటలు వింటు ఉంటే ఇంకా మహాద్భుతం 🙏.

  • @visaladhulipala3215
    @visaladhulipala3215 3 ปีที่แล้ว +2

    మీరు చేస్తూ చెప్పే విధానం చాలా బాగుంది ఇప్పుడే చేశాయాల ని అనిపిస్తుంది

  • @mvvsriteja1033
    @mvvsriteja1033 3 ปีที่แล้ว +16

    శ్రీ గురుభ్యో నమః🙏🏻
    వీడియో చూస్తుంటే నోరూరిపోతుంది అంది👍🏻

  • @ShaikhYaseerPasha
    @ShaikhYaseerPasha 3 ปีที่แล้ว +1

    Ento vedhava jeevitam naku mi video 7 months taravata kanpinchindi, ah youtube vadni mamulga kotakudadhu, poni lendi guru garni ipatikanna chusyanu, chala santhosham ga undi, mi tiyati matalu, curry chesey apudu mi discipline, mi cooking interest, hats off guru garu. chala baga heartful ga miru cook chesyaru malanti valu tinakapoyina chusthey ne tinantha thrupti ga undi guru garu. stay blessed & loads of love.

  • @kunishettykavitha3520
    @kunishettykavitha3520 3 ปีที่แล้ว +10

    మీకు అమ్మగారికి నమస్కారములు. మీరంటే నాకు ఈర్ష కలుగుతున్నది.అలాంటి అమ్మ మీకుఉన్నందుకు సుమా.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +1

      చాలా సంతోషం..మీలాంటి సహృదయం కలిగినవారి అందరికీ నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను అమ్మ.!!

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 ปีที่แล้ว +2

    అద్భుతం చూస్తూ వుంటానే రుచి కళ్లతోనే ఆస్వాదిస్తున్నాను.. 🙏🙏🙏స్వామి మీరు చూపించే విధానం చెప్పే విధానం అమోఘం🙏🙏🙏👌👌👌

  • @jamesdolla4145
    @jamesdolla4145 3 ปีที่แล้ว +6

    అయ్య బాబాయ్, అయ్యగారు ! నోటిలో నీళ్లు రప్పించారు, కడుపులో రైళ్లు పరుగు పెట్టించారు.
    మీరు చెప్పే తీరు అద్భుతం.

  • @lakshmiprathi9973
    @lakshmiprathi9973 3 ปีที่แล้ว +1

    Danyavadhalu guruvu garu. Nenu e kura chesanu. Adbhutam ga vachindi.

  • @lankesiddhartha3996
    @lankesiddhartha3996 3 ปีที่แล้ว +42

    We need people like you sir... to keep our culture alive 🙏

  • @RS-fl8dh
    @RS-fl8dh 3 ปีที่แล้ว +1

    Panasapottu koora gurinchi naaku teliyadu gaani meeru cheppina vidhanam chesina vidhanam choosi tappakunda elagaina Oka saari CHESI tinaali ani anipistundi. Enta oapikaga CHESI chupinchaaru. Meeku NAA salute & in a Beautiful way u spoke TELUGU. I feel like talking like u. Namaste

  • @baskersaroja3199
    @baskersaroja3199 3 ปีที่แล้ว +9

    కూరతొపాటు నీ మాటలు చాలా బాగున్నాయండి... అచ్చ తెలుగు బాగుంది

  • @sailajaanand2178
    @sailajaanand2178 3 ปีที่แล้ว

    గురువుగారూ కూర నోరూరిస్తోంది,కూర తయారీ విధానమూ మీ వ్యాఖ్యానము పోటీ పడుతున్నాయి 🙏

  • @madhavinamburi196
    @madhavinamburi196 3 ปีที่แล้ว +4

    చూస్తుంటే నోరుఊరిపోయింది స్వామి గారు.. ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఒక్కహేట్ ఆరాటం కలిగింది.. 👌👌

  • @nageswararao4544
    @nageswararao4544 8 หลายเดือนก่อน

    వండుతూ ,వివరాస్తుంటే మీ మాటలతోనే రుచిని ఆస్వాదించా.చక్కని సాంప్రదాయ వంటకం.బాగుంది సార్ .

  • @mohammadyaseenkhan3858
    @mohammadyaseenkhan3858 3 ปีที่แล้ว +6

    Wahh...Looks yummy I am Muslim but I am great lover of Brahmin food..

  • @arunakumari5028
    @arunakumari5028 2 ปีที่แล้ว

    Aruna kumari HM.Rtd Chittoor....Swamy Namaste...Sooo Fine.Excellent Preparation...l like this Curry...NICE Narration...Adbhutham..Swamy maakuu...

  • @lakshminv4108
    @lakshminv4108 3 ปีที่แล้ว +10

    చాలా చక్కగా వివరించి చెప్పేరు. పనసపొట్టుకుార చాలా బావుంది.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 ปีที่แล้ว

      ఈ సారి విశాఖ వెళ్ళినప్పుడు పనస కొట్టించి తెస్తా...

  • @HariKSamineni
    @HariKSamineni 3 ปีที่แล้ว

    Chala bagundi pantulugaru, tappakunda chesi share chestamu. Shubhum 🙏🙏🙏

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 3 ปีที่แล้ว +78

    స్వామి కూరకంటే మీ మాటలు అధ్బుతం.కూర కూడా బాగుంది

    • @sivamovva3838
      @sivamovva3838 3 ปีที่แล้ว

      No no guruvu garu it's amazing..Tq andi

  • @Bhaskar1958
    @Bhaskar1958 ปีที่แล้ว +1

    కూర రుచి సంగతి తరువాత, మీ మాటల రుచి నోరూరించేస్తుంది😋🙏🙏

  • @srinivasamurthypolepeddi2965
    @srinivasamurthypolepeddi2965 3 ปีที่แล้ว +64

    Wonderful....I don't think anybody can prepare it with such a great dedication, committment, involvement traditionally with an impressive narration.

  • @mangalambica
    @mangalambica 3 ปีที่แล้ว +2

    అడ్భుతం అండీ మరి మాటలు లేవు చూస్తుంటేనే ఆకలి వేస్తోంది ధన్యవాదాలు

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 2 ปีที่แล้ว +3

    మీ వంటతో కలిసిన మీ మాటలు అద్భుతం. 🙏🙏🥰🥰😋😋😋😋😋

  • @padmavathidantanala6519
    @padmavathidantanala6519 3 ปีที่แล้ว +1

    guruvu garu adbhutaha...oka 10yrs mundu nunchi mee videos unte chala bagundedi amma ni ammamma ni gurthu chesaru...danyavadalu naku dosaavakaya ante bahu preethi okkasari chepparu ela cheyyalo

  • @brightlight1485
    @brightlight1485 3 ปีที่แล้ว +33

    great job, bringing back memory of my grandma's madi with kumpati!

    • @sreesammichannel9329
      @sreesammichannel9329 3 ปีที่แล้ว +1

      Kumpati కుంపటి

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 2 ปีที่แล้ว

      @@sreesammichannel9329
      అపుటోలో కుంపటే వాడేవారు
      అది గురుతుకు వస్తే మాత్రం 😭😭😭

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 3 ปีที่แล้ว +1

    మంచి రెసిపి చూపించారు thsnks చున్నప్పుదు మా అమ్మగారు చేసినప్పుడు చూసే వాళ్ళం కాదు , ఇప్పుడు వండటం రాక మీ పుణ్యమా అని మీ లాంటి వారి పుణ్యమా అని అన్నీ youtublo చూసి నేర్చుకుని చేసుకుని తింటున్నాం ధన్యవాదములు

  • @hanureddy149
    @hanureddy149 3 ปีที่แล้ว +13

    Guruvu garu.. chala Baga explain chaysaru 🙏🙏🙏 noru vurepotundi.,.

  • @bharatia1400
    @bharatia1400 3 ปีที่แล้ว +1

    Meeru tamilian la unnaru. Kani mee vantalu n mee bhasha achhamaina telugudanam utti padutondi. Really great 👍

  • @sivaprasadkoyya876
    @sivaprasadkoyya876 2 ปีที่แล้ว +5

    అద్భుతమైన భాష.... అత్యద్భుతమైన వంటలు...మీరు మీ వివరణ మహాద్భుతం...

  • @satyavathivolety6668
    @satyavathivolety6668 ปีที่แล้ว +1

    Ayya.. Maa amma garu Aavida poyare...yelagaa brahmana vantalu cheyyala anukunedaanni. Mee dayavalla chaalaa vantalu telusukunnanu. Save chesukuni vunchukunnamu. Chaalaa santhosham swamy varu. 🙏

  • @bhavanishankerchintalapati9896
    @bhavanishankerchintalapati9896 3 ปีที่แล้ว +13

    Sir,
    Great. You brought nostalgic feelings back. We lost the language also associated with the curry.

  • @narendrakumarburma3057
    @narendrakumarburma3057 3 ปีที่แล้ว +1

    కూర వండే విధానం మరియు చెప్పే మాటలు చాలా బాగున్నాయి గురువు గారు

  • @ksreddy115
    @ksreddy115 3 ปีที่แล้ว +18

    బహు భేషుగ్గా వుందండోయ్ , మీ వంటకం నలభీమపాకమేనంటే నమ్మండి మాస్టారూ. 🌹👌.

    • @udayasomayajana3153
      @udayasomayajana3153 2 ปีที่แล้ว

      🙏🌺🙏🌺peddavaru guruvugaaru murugan Pooja kooda vivarinchandi

  • @lalithakumarikamaraju1887
    @lalithakumarikamaraju1887 3 ปีที่แล้ว +1

    Maa intilo Amma,Ammama lanti peddavallu premaga nerputhunnatlu unnadi swami,mee maata,chesevidhanam.chala chala bagunnadibabayigaru.Adhbhuthaha.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 ปีที่แล้ว +26

    నాకు మా అమ్మమ్మ గారు, మా అమ్మ గుర్తుకు వస్తున్నారు. అమ్మమ్మో తెల్లటి ధోవతి కట్టుకునే వారు...కుంపటి లో ఇలాగే వండేవారు

  • @murtyati2362
    @murtyati2362 3 ปีที่แล้ว +1

    Chala baga chesi chupincheru.maa ammagaru Marla gurtuku vachheru. Meeku na padabivandanalu..jai sriman narayana

  • @pharmaworldk1473
    @pharmaworldk1473 3 ปีที่แล้ว +52

    మీరు వివరించిన తీరు, భాష అద్భుతం..పనస పొట్టు కూర చేసిన తీరు ఇంకా అద్భుతం...కూర గొప్ప రుచిగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు...

    • @venimurigipudi5729
      @venimurigipudi5729 3 ปีที่แล้ว

      చాల బాగ చెబుతున్నా రు గురూజీ

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 3 ปีที่แล้ว +1

    Chaala baaga chesaru Swamy garu choosthunte చాలా బాగుంది meeru maatlade paddathi బాగుంది 👌👌👌🙏🙏

  • @padmaarvapalli1496
    @padmaarvapalli1496 3 ปีที่แล้ว +9

    Swami meru curry gurinchi explain chesa vidhananiki memu chala impress ayamu ...meru elanti videos Inka cheyalli ani korukuntunam 🙏

  • @vandanach7812
    @vandanach7812 3 ปีที่แล้ว +1

    Meeru cheyppina vidhamga Panasa pottu kura cheysanu... chaaaaaala bagundi. Thanks for this receipe.

  • @dvprao9451
    @dvprao9451 2 ปีที่แล้ว +4

    His comments while cooking are enlightening! Please continue the style.

  • @appaji3711
    @appaji3711 3 ปีที่แล้ว

    చాలా బాగుంది కూర ఎంత రుచిగా ఉందో మీ మాటలు మరింత రుచిగా ఉన్నాయి. ధన్యవాదాలు

  • @satyasai2196
    @satyasai2196 3 ปีที่แล้ว +7

    Please keep the teaching of our customs and healthy foods . This is too good .
    This knowledge is being lost .

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 ปีที่แล้ว +1

    అబ్బబ్బా! ఏమి రుచి అమోఘం అద్భుతం అన్నయ్యగారు! నాకు మిమ్మల్ని ఇలా పిలవాలని ఉంది..

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 3 ปีที่แล้ว +7

    పనసపోట్టు కూర అద్భుతం. మీ మాటలు మరీ అద్భుతం. 🙏🙏🙏🙏

  • @deepthibm7022
    @deepthibm7022 3 ปีที่แล้ว

    గురువుగారు పనసపొట్టు కూర చాలా బాగా చేసి చూపించారు చూస్తుంటే వెంటనే తినేయ్యాలి అనిపిస్తుంది పద్దతిగా బాగచేసి చూపించారు అందుకనే అంటారు నలభీమపాకం అంటారు కుంపటి మీద చాలబాగచేసి చూపించారు మీరూ మాఅందరికి చాలబాగా భోధపరిచారు ధన్యవాదాలు

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +81

    ఆట వెలది పద్యము : పనస పొట్టు కూర బాగుగా ఉడికించి ఆవ ఇంగువలను అందు చేర్చి పోపు జీడి పప్పు పూర్తిగా వేయించి కలిపి కూర తిన్న కలుగు సుఖము

    • @flavoursoflifebylalitha4583
      @flavoursoflifebylalitha4583 3 ปีที่แล้ว +3

      Meeru chalaa baga padyam Chapparu.🙏🙏🙏

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว

      @@flavoursoflifebylalitha4583 హృదయ పూర్వక ధన్య వాదములు

    • @vandanabakash9589
      @vandanabakash9589 3 ปีที่แล้ว

      పద్యం అద్బుతం అండి🙏

    • @vandanabakash9589
      @vandanabakash9589 3 ปีที่แล้ว +1

      పద్యం అద్బుతం అండి🙏

    • @mesrigv
      @mesrigv 3 ปีที่แล้ว

      adhbhutham malladi vari padyam..memu godavarthi vaaramu andi.

  • @seetharamayyagari7180
    @seetharamayyagari7180 2 ปีที่แล้ว

    ayana cheppedi sradhagaa vini follow అవుతుంటే అద్భుతమైన gaa. కుదురుతున్నాయి

  • @pratimasagar9253
    @pratimasagar9253 3 ปีที่แล้ว +25

    🙏🌺🙏 Love the way he talks.... so nicely fondly he explains.... such authentic cooking, wonder if the next generation will know about such traditional ways of cooking.... thanks once again and much respects to Puntulugaaru 🙏

    • @anuradhak3181
      @anuradhak3181 3 ปีที่แล้ว

      sir, in karnataka we doesnt know about panasapottu. let me pl lnow sir.

    • @nvshashank9998
      @nvshashank9998 11 หลายเดือนก่อน

      Jackfruit

  • @paidichandanachandana9211
    @paidichandanachandana9211 ปีที่แล้ว +2

    Chala Chala bhagundhi swamy....vande vidhanam chala bhagundhi swamy

  • @nenumyreels2393
    @nenumyreels2393 3 ปีที่แล้ว +34

    గురువుగారు మీ నోటితో చెబుతుంటేనే నోరూరిపోతుంది అలాంటిది కూర తింటే ఎలా ఉంటాదో

    • @satyaallidona
      @satyaallidona 3 ปีที่แล้ว

      😋😋😋😋😋😋

    • @myvillagefolk924
      @myvillagefolk924 3 ปีที่แล้ว

      ఎలా "ఉంటాది"..?? "బావుంటాది"..!!

  • @murthyms2415
    @murthyms2415 3 ปีที่แล้ว +1

    Mee matalu malli malli vinalani anipistondi. So nice.

  • @skyblue2337
    @skyblue2337 3 ปีที่แล้ว +10

    నమస్కారములు గురువుగారు, కూర చాలా సూపర్, మీరు చెప్పే విధానమూ సూపర్. ధన్యవాదములు.

  • @janakijayalakshmimolugu788
    @janakijayalakshmimolugu788 3 ปีที่แล้ว

    చాలా రుచికరమైన కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పనసపొట్టు ఆవకూర అద్భుతం

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +99

    ఆట వెలది పద్యము : కూర వండి మీరు కూరతో బాటుగా కూర చేయు విధము కూర్మి తోడ చెప్పి మంచి మాట చెప్పారు మాకును బ్రాహ్మణోత్త ములకు వందనములు

  • @kamynest3007
    @kamynest3007 3 ปีที่แล้ว +1

    Babai garu.. namasthe 🙏🙏🙏meeru ee taranik oka adhbhutam..mimmalni chusthunte,Mee matalu vintunte na chinnatanam gurthuku vasthondi .meeru kala kaalan ayurarogyalatho undalani aa Bhagavanthuni prardisthunnanu🙏🙏💐💐

  • @srivallimantravadi844
    @srivallimantravadi844 3 ปีที่แล้ว +4

    ఎంత బాగా మాట్లాడు తున్నరో మీరు. కూర కూడా చాలా అందంగా రుచిగా శుచిగా చేసి చూపించారు sir. Chala thanks. God bless you sir 🙏

  • @missalaphani
    @missalaphani 2 ปีที่แล้ว +1

    అద్భుతంగా వండారు. చాలా సులభంగా అర్థమయ్యింది. ధన్యవాదములు.

  • @harisarvagnya2019
    @harisarvagnya2019 3 ปีที่แล้ว +25

    కూర నోటికి మీ మాటలు చెవులకు
    మహదాన్దాన్ని కలిగించాయి 🙏

  • @jayasrigudla7937
    @jayasrigudla7937 3 ปีที่แล้ว

    Babugaru cura chala bagundi maa pilllu chala isstemga tinnru

  • @nagraj2988
    @nagraj2988 3 ปีที่แล้ว +3

    గురువు గారు కూర అద్బుతం, అంతకన్నా మీ మాటలు వింటు ఉంటే ఇంకా మహాద్భుతం

  • @sathyachirravuri8336
    @sathyachirravuri8336 3 ปีที่แล้ว

    ఇదీ....అసలు .మన తెలుగు వంట... noroorinchey... మాటలతో ..వివాహ భోజనం గురువు గారు.

  • @bhavaniakella1397
    @bhavaniakella1397 3 ปีที่แล้ว +11

    Achi kumpatlo ma ammamma chesedi..ilage madiga...Akella vaari vamsa special...chala Baga chepparu 🙏

  • @jamunad6678
    @jamunad6678 3 ปีที่แล้ว

    Edo kontha chusi skip cheseyalanukunna kani me matalu vintu mottam video chusesanu tq.. Nice recipe

  • @SK-jv2ro
    @SK-jv2ro 3 ปีที่แล้ว +45

    During childhood and now too , whenever my mother prepare this curry we eat this as a snack. and 1kg is not enough for 2 people super !!!!

  • @vishaldashing4588
    @vishaldashing4588 3 ปีที่แล้ว +1

    Panasapattento artham kaalegani matalu matram chala bagunnayi...om saravana bhava... Dhanyavaad ...

  • @navudurimaikiran1074
    @navudurimaikiran1074 3 ปีที่แล้ว +17

    Maa attagaru kuda elage chestarandi mi aatmiyamyna mi palakarimpu annintiki🙏🙏🙏

  • @smithavissapragada9876
    @smithavissapragada9876 2 ปีที่แล้ว

    Nenu chesanu andi meeru cheppinatte… adbhutamga undi andi… inko mata andi… nenu modati sari chesanu panasa kotti mareenu. Dhanyavadalu inta chakkati adharuvu chupinchi.

  • @saisagarkache
    @saisagarkache 3 ปีที่แล้ว +43

    ఓ పక్కకు వెళ్లి రుచి చూడండి 🙂, పెద్దవారి మాటలు సరిగ్గా వింటే చాల విషయాలు తెలుసుకోవచ్చు 🙏

  • @jusatnk
    @jusatnk 3 ปีที่แล้ว

    Ingilipeesu matladakunda Telugu lo cheppevu, Swamy, pranam lechi occhhindi. Tarvata, picchi sangeetam pettakunda mee mata vinadam brhmandam ga vundi. Telugu basha ki pranam postunnavu, chala sontosham.
    Panasapandu dorakadam ledu ikkada, pulihara chestanu meeru cheppinattu.

  • @republic4867
    @republic4867 3 ปีที่แล้ว +4

    My favorite dish mee matalu manthralu meeru chesina kura amrutham memu try chesi chepthunam

  • @HhemanthK
    @HhemanthK 3 ปีที่แล้ว +1

    Guruvu gaaru.... Chaala baga chepparu andi. Meeru cheppe vidhanam bagundi swamy.