మా తాతయ్య గారు....మన్నా పెంతుకోస్తు ప్రార్థన మందిరం బొంతపాడు గుంటూరు.....రెవ: బల్లా.ఐజయ్య...పాష్టరమ్మ శ్రీమతి : ఎలిజబెత్ గారితో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది...రెవ: కాండ్రు.వినయ్ కుమార్ (బంటుమిల్లి గ్రామం) అయ్య గారితో
అయ్యగారు చాలా బాగా పాడారుఅయ్యగారు ఇంకా ఇంకా మంచి మంచి పాటలతో వెళ్లాలనిఇదే మ్యూజిక్ తో మరొక పాట రాయాలని కోరుకుంటున్నానుప్లీజ్ అయ్యగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ L యు టు
మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం ` నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా ` చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ` ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’ 1 :మట్టిని మనిషిగ మచినావు ` మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు ` మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మచినావు ఎందుకో ` మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో` మనసుకు మనసును కలిపినావు ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’ 2:కంటినీరు తుడచినావు ` కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు ` తండ్రివై నన్ను పిలిచినావు రతణా రాసులో నిలిచే నీవెక్కడ ` బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
Prisethalord anna nannu neanu marchepoye prabhu lo kalisi poyanu supar ga padaru anna mee la neanu padataniki mana thandry naku sahayam cheayunu gaka amen🙏🙏
అద్భుతమైన గానం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
ఐశ్వర్యవంతుదైనా యేసయ్యతో స్నేహం మనకుండడం అద్భుతం 🙏🙏ఆమెన్. ఈ లోక స్నేహం మనకెందుకు
పాస్టర్ గారికి వందనములు నేను ఒకసారి ప్రసంగం విన్న
మా తాతయ్య గారు....మన్నా పెంతుకోస్తు ప్రార్థన మందిరం బొంతపాడు గుంటూరు.....రెవ: బల్లా.ఐజయ్య...పాష్టరమ్మ శ్రీమతి : ఎలిజబెత్ గారితో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది...రెవ: కాండ్రు.వినయ్ కుమార్ (బంటుమిల్లి గ్రామం) అయ్య గారితో
అయ్యగారు చాలా బాగా పాడారు వందనాలు 🙏అయ్యగారు
Glory to jesus 🙏 hallelujah hallelujah hallelujah 🙏 🙌
వందనాలు ధన్యవాదాలు అయ్యగారు చాలా అద్భుతంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక.
చాలా బాగా పాడారు సార్
చాలాబాగా పాడేరు పాస్టరగారు
అయ్యగారు చాలా బాగా పాడారుఅయ్యగారు ఇంకా ఇంకా మంచి మంచి పాటలతో
వెళ్లాలనిఇదే మ్యూజిక్ తో మరొక పాట రాయాలని కోరుకుంటున్నానుప్లీజ్ అయ్యగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ L యు టు
Chla baaga padaru ayyagru
Praise God 🙏💐 దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏💐💐
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagaaru mi swaram tho paadinandhuku e paata nenu chaala saarlu vintunna inka vinaalanipisthundhi ayagaaru
sir ee okkaa song vallaa nen marathanuu anukoledhuu sir price the lord hort touching song
Chla baga paadaru ayygru
E Paster gari messages Chala bagutai kudirite avi pettandi Please
th-cam.com/video/bs1EPtO7s3U/w-d-xo.htmlsi=DjUS3J2x5C27Iw2x
చాల బాగా పాడారు అయ్యగారూ... స్వరం చాల బాగుంధీ 🙏🙏🙏
Wonderful singing sir amazing chala chala adbhuthanga padaru 💯🌹🙌🎁🪷👏👍🙏🙏 glory to God
th-cam.com/video/bs1EPtO7s3U/w-d-xo.htmlsi=DjUS3J2x5C27Iw2x
ఈ అయ్యగారిని మూడుసార్లు మా నాన్నగారు సభలలొ లో పిలిపించారు..మంచి తగ్గింపు వినయం.. కలిగిన సేవకులు
Number pettava brother
@@varikuppalaajay8995manna church, malleswaram, bantumilli mandal , krishna dist....😊
అయ్యగారి ది ఎక్కడ అయ్యా
Praise the Lord Anna Devuniki mahima halleluya amen thank you ❤🙏❤
Chala Baga padaru 🙏🙏🙏🙏
Superb song 🤩🤩🥰
Spr spr spr sir yessayyanu enthabaga ardhistunnaru meru great sir devuniki mahima kalugunu gaka amen
మన ప్రభువును లోక రక్షకుడైన దేవాది దేవునికి స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻 అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
Very nice song and the lyrics are so good.May God Bless You Pastor and use you more and more.
Super glory to lord Jesus Christ
Vinai Kumar pastor gari ki maa kutumbamu pakshamuna hrudayapurvaka vandanaalu🙏🙏🙏
మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
నీతో స్నేహం నాకు ప్రాణం ` నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా ` చిత్రము ఇది చిత్రము
మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా `
ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’
1 :మట్టిని మనిషిగ మచినావు ` మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు ` మంచికి మనసును ఇచ్చినావు
మట్టిని మనిషిగ మచినావు ఎందుకో `
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో`
మనసుకు మనసును కలిపినావు
ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
2:కంటినీరు తుడచినావు ` కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వచినావు ` తండ్రివై నన్ను పిలిచినావు
రతణా రాసులో నిలిచే నీవెక్కడ `
బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
😢😢😢😢
Very nice song
👌👌👌👌👌
🤲🤲🤲🤲🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤
🎉❤ బాగ పాడుతున్నారు
Jesus prise the lord
నేను కూడా విన్నాను
అర్బతం అమొగం యేసయ్య మీతో వుండును గాక ఆమెన్
Super syyagaru enni sarlu vinna malli vinalanipistundhi
Praise the lord pastorgaru ,chala bagundi pata chala baga padaru
Subscribed for pastor singing
Praise the lord pastor garu inthakumundhe e song meeru paadaru pandithapuram meeting lo paadaru such a wonderful song lyrics heart touching
Super lyric super 💯 glory to God 🙏🙏🙏
Superb ga padaru sir
Wonderful song pastor garu God bless you family 🙏🙌🎉
Song 👌👌👌
Very nice brother
Praise the lord..
Adbutha ganam annayya. chala Baga badaru. devuniki sthotram kalugunu gaka .......
super amen
Praise the Lord vinay kumar Ayyagaru .ma church lo meetings kuda e song padalu. GLORY TO GOD
Chalaa baga padaru sir
Praise the lord brother 🙏 Vinay Kumar garu good singar and preacher
Best singing ever i listen ❤
Thank you pastor garu
అబ్బా యెమ్ పడినరు సరు Vahhhhh
Amen amen amen
Praisethelord
Praise the lord ayyagaru
అయ్యగారు పాట చాలా బాగుంది ఆమెను
Insta lo chusi vacha e song ki praise the lord
Thank you brother🙏🏼💐
Ninu kuda same bro
Me to
Live మీటింగ్ లో విన్నాను నేను. ఇక్కడ చాలా normal గా పాడుతున్నారు. కానీ కొన్ని years back మీటింగ్ లో extrordinary గా పాడారు. 🙏🙏
@@tangellaanandh❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 Jagdish
Ayyagaru chala ardavantamayina song paadaru🎉🎉🙏🙏👌
Best friend only jesus🎉 nice song....
Price the Lord
Prisethalord anna nannu neanu marchepoye prabhu lo kalisi poyanu supar ga padaru anna mee la neanu padataniki mana thandry naku sahayam cheayunu gaka amen🙏🙏
Hallelujah amen amen amen amen
చాలా ఫీల్ అవుతా పాడారు అయ్యగారు 🙏. ఎక్స్ప్రెషన్స్ చంపారు 🙏. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏
Pastaru gariki vandanalu
చాలా బాగా పాడారు బ్రదర్
Praise the lord Paster garu and Amen amen 🙌🙏
Nice voice singing sir
Super song brother.
Praise the lord paster garu
So nice singing brother god bless u
Kadha Grece garu
పాస్టర్ గారికి వందనాలు
Prise the Lord Ayyagaru Manchi mannanu andincharu Vandanamulu Amen
I heard this song on instagram , i searched on you tube, really very fabulous sir .
Daddy prise the lord
Super amen Amen Amen
Amen praise the Lord 🙏🏻
Praise the lord sir 🙏🙏
Wonderful song and what a amaging voice and good lyrics may God bless you in all ways amazing amen
Glory 🙏 praise the lord Andi
Prasithelord 🙏👋👋👋👋🙏🙏🙏👋 amen
Amazing God bless you sir 🙏
Super singing
Nice song God bless you
Praise the lord ayya garu..🙏🙏🙏
God bless you bro amen
గాడ్ బ్లస్స్ యూ 🙏🙏🙏డాడీ 💐💐💐
Supper Anna
గ్రేట్.సూపర్అయ్యగారు
Supar ga padaru ayya garu
Nice song Amen 👏
Pastor garu super song 🎵 🙌 👏
Vinaykumar garu praise the lord
4:53 👌🙏🏻👏👏 Amen
Praise God.thq sir God bless you sir
Praise the lord pastor garu
Super song. Ptaise the lord brot😊her.
Praise the lord ayya song Baga padaru
Praise the lord ayyagaru 🙏 Ee pastor gaaru maa church meetings ki vacharu appudu ee song padaru... nenu vinnanu 👏👏
Very nice God bless you anna
సూపర్ 🙏
Superb ❤❤❤❤
Praise God mee spirit very very good brother 🙏
Amen 🙏 Praise the lord sir 🙏👍