మీరు మాకు అందిన గొప్ప బహుమతి.. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే "మహాప్రస్థానం" అనే గొప్ప కవిత్వాన్ని అoదించినందుకు మీకు ,,,,🙏🙏... ఎంత చదివినా నేను ఆ కవిత్వం అర్ధం తెలుసుకోలేక పోతున్నాను.
🙏🙏🙏. మీరు జీవించిన కాలములో మరియు ఆంధ్రవానిలో పుట్టడం, మీ కవితలు, పాటలు చదవడం, వినడం మా అదృష్టం. మీరు ఎల్లప్పుడూ మాతోనే వుంటారు అని మా నమ్మకం. ధన్యవాదములు.
మరో ప్రపంచం .. మరో ప్రపంచం పిలిచింది...పదండి ముందుకు..పదండి ముందుకు.. తో సుకు పోదాం పైపైకి...అని శ్రీ శ్రీ గారి పాటను ప్రతిరోజూ నా కుమారుడు లోకేష్ పాడుతూ నాకు,నమ్మకాన్ని,ధైర్యాన్ని,ఆరోగ్యాన్ని ,కొత్త జీవితాన్ని ఇచ్చాడు.నా కుమారుడు కి దీవేనలు. శ్రీ శ్రీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 😊
First time seeing Sri Sri garu......happy to listen his voice through this video....
Excited to see Sri Sri and listen to him
Me 2 same madam I'm 2022 year 💓 listening
Me too... Just now 👀
22/2/22. శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, వీటూరి, వేటూరి,పింగళి, ధాశరధి, సముద్రాల,గోపి,దేవులపల్లి,జాలాది , మరెంతో మందికి నమః సుమాంజలులు.
సినారె పేరు ఎటుపొయింది సారు
Siri vennela❤
Sitharama shasthry....
శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఓ అద్భుతం... ఆయన పదప్రయోగం మనం వినడం ఒక యోగం...💐💐💐
మీరు మాకు అందిన గొప్ప బహుమతి.. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే "మహాప్రస్థానం" అనే గొప్ప కవిత్వాన్ని అoదించినందుకు మీకు ,,,,🙏🙏... ఎంత చదివినా నేను ఆ కవిత్వం అర్ధం తెలుసుకోలేక పోతున్నాను.
🙏🙏🙏. మీరు జీవించిన కాలములో మరియు ఆంధ్రవానిలో పుట్టడం, మీ కవితలు, పాటలు చదవడం, వినడం మా అదృష్టం. మీరు ఎల్లప్పుడూ మాతోనే వుంటారు అని మా నమ్మకం. ధన్యవాదములు.
తెలుగు పదం ప్రాణం పోసుకుంటే మీలాగే ఉంటుందేమో శ్రీ శ్రీ గారు❤😊
శ్రీశ్రీ గారి కవిత్వం అంటే నేతి బూరులు తిన్నట్టు ఉంది.🙏🙏🙏🙏🙏🙏🙏
Youtoob valana mahanubavulanu chustunnam frist tq sree sree garu oka kasta jyothi super sr maroprapancham
gives me goosebumps seeing the great poem recited by the great poet himself
తెలుగు ని లాలించి, పాలించి, ఖండించి, శాసించి న శ్రీ శ్రీ గారు... మీకు ధన్యవాదాలు. పదండి ముందుకు పండండి తోసుకు...
ఖండించడం ఏంది స్వామి..
@@Tharun4u1rhyming lo bagundi Ani
@@Tharun4u1 ఖండించడం అంటే శ్రీ శ్రీ గారే స్వయంగా చెప్పినట్టు " ఛందో బందోబస్తులన్నీ ఫట్ ఫట్ మని తెంచేయడం" అన్నమాట !
😅😅😅
It's a very fortunate video that we are listen sri sri gari voice
English mojulopaddi manaku manamay marchipathunnam great sri sri
I'm overwhelmed with joy to see Sri Sri and to listen to his great voice for the first time.
Maro prapanchapu maro manishi ee Sri Sri..
మరో ప్రపంచం .. మరో ప్రపంచం పిలిచింది...పదండి ముందుకు..పదండి ముందుకు.. తో సుకు పోదాం పైపైకి...అని శ్రీ శ్రీ గారి పాటను ప్రతిరోజూ నా కుమారుడు లోకేష్ పాడుతూ నాకు,నమ్మకాన్ని,ధైర్యాన్ని,ఆరోగ్యాన్ని ,కొత్త జీవితాన్ని ఇచ్చాడు.నా కుమారుడు కి దీవేనలు. శ్రీ శ్రీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 😊
కోట్ల మంది పేద,బడుగు,బలహీన వర్గాల అభయున్నతికి కృషి చేసిన మహనీయులు శ్రీ శ్రీ గారికి పాదాభివందనం
Fabulous unfaded echoing ever for the down trodden humanity a torch bearer SRI SRI GARU
I Feel goosebumps every time I listen this.... that’s the power of it!
Who are after kalki 2898??
3weeks munde Ela bro?
What a vision what a thought 😲
3 weeks mundu asalu idea ledhu ga broo ee dialogue movie lo untadi ani... asalu ela ... ??
@@PKARTHIK-pb9nk I think he is talking about "Maro prapancham" dialogue from the trailer
Time traveler?
After Kalki 💥✨
న భూతో న భవిష్యత్తు🎉🎉🎉🙏🌹😥
I'm blessed to hear Sri rangam Srinivasa Rao garu voice
Not understand a single word but its feel very energetic like ramdhari singh dinkar poems
Waiting for this video to rise since yrs
You are great inspiration
Thank you so much 🙏 for sharing this great original video !
Iam separate from among the members. Because of the sri sri. Thank u sree sree garu i designed my life with your words.
You moulded your life... not designed life
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ
ప్రపంచం బాధ అంతా శ్రీ శ్రీ బాధ.
- వేంకట చలం
First time listing sri sri gari voice
Nice video
Sri sri garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన కవి...
Maro janmalo me kalamai, me kantamai, me manodhwaninai puttalanundhi mahanubhava🙏
Srirangam Srinivas gaaru ilanti abyudaya kavitalu meku maatrme sadyam sir.
Sri Sri 's magic ❤
You are god gifted
sir you are great
Mahakavi Sri Sri ki padabhi vandanalu
Wonderful speech & i salute
మహాత్ములారా మళ్ళీ పుట్టండి. తెలుగు సాహిత్యాన్ని బ్రతికించండి.
Malli puttandi
Kirak comment anna
😭😭😭😭😭avunu anna
కారణజన్ములు
Super sir melanti vallu ee generation lo undaru
Amazing words
goosebumps guaranteed
శ్రీ శ్రీ తెలుగు వారి. సంపద
Jai Sri Sri
Very glade to see you sir
Thanks for sharing
శ్రీ శ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️🙏🙏🙏♥️♥️🙏🙏
Sri Sri garu an Inspiration to Nation.
Very useful conversation for all 🎉
🙏Sri Sri 👣👣🙏💐❤
👏👏👏👏👏👏👏 శ్రీశ్రీ
Sri Rangam Srinivas Rao (Sri Sri)
Sri sri sir the great 👍
1st time I'm seeing Sri sri garu....
మహాకవి..
great video and voice
Mahanubhavulu meru great legend .
sri sri gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
no words
నాకు తెలియదు షేక్స్ ఫియర్ ఎలామాట్లాడేవారో నాకు తెలిసిన షేక్స్ ఫియర్ మీరే
Yes bro
aakupachagaa kanipinche yerupu rangu.....Sri sri
అద్భుతమైన వీడియో
Great
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Telugu variki garvakaranam elanti mahanubhavudu...
🙏 🙏 🙏
Very very good Sir.
Ending of Martin Luther King ❤
Great poet
Bless me sir
శ్రీ శ్రీ...
mind blowing.....
Nice to see you sir
meeru chala goppa varu sir
❤❤❤❤❤❤
Thanks for video.....
Saho kaliyuga dharithri ke janichina oo kavi Sarva bhoma prapanchem anta neku sirasu vanchi namaskaristundi
The great sri sri
Sri Sri
అద్భుత0
I don’t know the exact words but it goes like ...kalakatha kalika nalika rudralika nayana jwalika....kavaloi .....if any one knows where that is from
Meku na namaskaralu
2024?
Legend
Sri sri 🙏🙏🙏🙏
🙏🙏🙏sri sri
The legend Sri sri garu
🙏🙏🙏🙏
dislike chesina loafers evaru??
Untaaru gaa kojja gaallu...! I think they disliked.
mahaprastanam lone undhiga emukulu kullina vayasu mallina somaribothulu
Already cheppav ga bro... Loaferlu ani 🙂
Dongalanjakodukulu asale mesale ee dhurtha lokam lo ani mahaprasthanam lo undhi kadha valle ee dislike gaalu
May b aangleyulu vuntaru
Came here after watching "Martin Luther King" movie
He is not a communist he is the hundred percent Indian he was not speak speak in Spanish or French or aur Arabic I think you are speaking Telugu
Deenni kuda dislike chesina mahanubhavulu unnaara 😲😲
🙏🙏🙏
awesome
Devudu
Great sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thanks for this video
thanks for the video
Sri Sri ki Salaam
ఇది పద్యమా ఫ్రెంచ్ మధ్యమా