చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, నేను కూడా అన్నీ నెగిటివ్ గా ఆలోచిస్తుంటాను. ఎం చెయ్యాలన్న భయం భయం భయం ఎం చేసిన ఇది అవ్వదేమో అని ముందు ఆలోచిస్తుంటాను, అస్సలు ఏ పని అయినా చేసే అవకాశాలు కాకుండా చేస్తే వచ్చే కష్టాలే ముందు ఆలోచిస్తుంటా అలాగే ఆ పనులు మనేస్తున్న నాకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది థాంక్యూ సో మచ్ సార్ 🙏
చాలా మంచి విషయాలు చెప్పారు. ఆలోచన బట్టి హార్మోన్ ఉత్పత్తి మరియు వాటి ప్రభావం శరీర ఆరోగ్యం మీద ఎలా వుంటుందో చాలా బాగా చెప్పారు. కాని కొంచం negative గా కూడా ఆలోచన చేస్తే రాబోయే కష్టాలు గురించి జాగ్రత్త పడి తట్టుకో వచ్చునేమో. అయితే మరీ అతిగా negative పనికిరాదు. నాకూ తెలియని విషయం చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.
నమస్కారం రాజు గారు 🙏. రేపల్లె అండీ మా వూరు .......నా పరిస్థితి అదే సర్.....జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు నన్ను అలా మార్చేసాయి........బాధలు పడి పడి చిన్న సమస్య కూడా తీసుకోలేకపోతున్న....అలజడి గా వుంటోంది ....ఏదైనా సమస్య వస్తే ఏదో అయిపోయినట్లు వుంటుంది....😔😔😔
నీ మనస్సు ని నువ్వు ఒక సారి పరీక్ష చేసుకో నేను ఎందుకు ఇలా ఉన్నానో ఎందుకు చిన్నా చిన్న విషయాల కు ఫీల్ అవుతున్నాను అని. అడిగి చూడు. అది కూడా ప్రశాంతం గా ఉండడానికి ట్రై చెయ్యు. నీలొ ఉన్న దునియాన్ని నువ్వు మనస్సు తో చూడు అంతా నీకు నీ మనస్సు కి కనిపిస్తుంది. ఇంకొక్క విషయం కామెడీ మూవీస్ చూడు లైబ్రరీకి వెళ్లుతూ ఉండు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కి నీ పర్సనల్ ప్రోబ్లెమ్ చెప్పుకో
Sir , chala baga cheparu sir... Mari negative thinking ela thapinchali...edaina practical exercise vunte chepandi sir please.... nanu e negative thinking chala bada peduthundi
Tq raaju gaaru, maa amma gaaru kooda nagitive ga alochistu anaarogya paalavutundi meeru cheppina lakshnalu anni vunnay,cheppina vinadu. ee vedio chupinchi tanalo marpu teesukuraavali, tq very much andi.
ధన్యవాదాలు శ్రీ శ్రీ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు💐👍,ఆధ్యాత్మిక రంగంలో కూడా మీరు బోధిస్తున్న విషయాలే సాధన చేయాలి. గురువులు శిష్యులకు ప్రేమతో మానవాళి అందిస్తున్నారు జీవన విధానాన్ని
Naku chala negative thinking undhi ,sir miru chepparu vati laba nashtalu chepparu ,health paina ela effect paduthundhi ani adhi ok ,but ela negative thinkingni manukovali ani avaina konni tips cheppi undi unte bagundedhi ani na abhipraayam ante caption chusi amaina tips cheptharemo negative thinking povadaniki ani anukunna ,but chala manchi topic ,it will be useful
నాకు... తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి అనుభవించే కామన్... problem... అంతా బాగానే చెప్పారు సార్... కానీ ఈ నెగిటివ్ ...బాయం తగ్గడానికి... ఏమైనా ఆహార పదార్థాలు చెప్తారా సార్
రాజుగారూ ,🙏 మీరిచ్చిన ఈ సలహాలు విలువకట్టలేనివి . Positive thinking 💭 గురించి చెప్పి అందరి కీ మంచి ఆలోచనల్ని ఎలా చేసుకోవాలో చెప్పిన మీకు సదా కృతజ్ఞులము🎉🎉🎉
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, నేను కూడా అన్నీ నెగిటివ్ గా ఆలోచిస్తుంటాను. ఎం చెయ్యాలన్న భయం భయం భయం ఎం చేసిన ఇది అవ్వదేమో అని ముందు ఆలోచిస్తుంటాను, అస్సలు ఏ పని అయినా చేసే అవకాశాలు కాకుండా చేస్తే వచ్చే కష్టాలే ముందు ఆలోచిస్తుంటా అలాగే ఆ పనులు మనేస్తున్న నాకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది థాంక్యూ సో మచ్ సార్ 🙏
చాలామందికి ఆలోచనలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మంచి మాట చెప్పారు డాక్టర్ గారికి శుభాకాంక్షలు.
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
Hii
చాలా మంచి విషయాలు చెప్పారు. ఆలోచన బట్టి హార్మోన్ ఉత్పత్తి మరియు వాటి ప్రభావం శరీర ఆరోగ్యం మీద ఎలా వుంటుందో చాలా బాగా చెప్పారు. కాని కొంచం negative గా కూడా ఆలోచన చేస్తే రాబోయే కష్టాలు గురించి జాగ్రత్త పడి తట్టుకో వచ్చునేమో. అయితే మరీ అతిగా negative పనికిరాదు. నాకూ తెలియని విషయం చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.
Nice Sir
Qqqq
Qq
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
చాలా చక్కటి అవగాహన కలిగించారు . డాక్టర్ గారికి ధన్య వాదములు. ఇటువంటి వీడియోలు ఇంకా చెయ్యాలని మా అందరి అభిలాష.
Sir ..u r the best philosopher the best psychologist in my life...I follow few years ..u r guidelines are very best sir❤❤❤
ఒక మంచి తోడు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది...
బయటి వాతావరనం కూడా ఆలోచనలను వేరే వైపు మల్లిస్తాయి
100%correct bro
@@elonmusk345 💯% correct sir
Correct గా చెప్పారు
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
నమస్కారం రాజు గారు 🙏. రేపల్లె అండీ మా వూరు .......నా పరిస్థితి అదే సర్.....జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు నన్ను అలా మార్చేసాయి........బాధలు పడి పడి చిన్న సమస్య కూడా తీసుకోలేకపోతున్న....అలజడి గా వుంటోంది ....ఏదైనా సమస్య వస్తే ఏదో అయిపోయినట్లు వుంటుంది....😔😔😔
నా పేరు సుమతి నాది కూడా సేమ్ పరిస్థితి సెకండ్ టైం కరోనా వచ్చింది అప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది
😔😔
@@sanjunani1799 హుమ్ 😟
నీ మనస్సు ని నువ్వు ఒక సారి పరీక్ష చేసుకో నేను ఎందుకు ఇలా ఉన్నానో ఎందుకు చిన్నా చిన్న విషయాల కు ఫీల్ అవుతున్నాను అని. అడిగి చూడు. అది కూడా ప్రశాంతం గా ఉండడానికి ట్రై చెయ్యు. నీలొ ఉన్న దునియాన్ని నువ్వు మనస్సు తో చూడు అంతా నీకు నీ మనస్సు కి కనిపిస్తుంది. ఇంకొక్క విషయం కామెడీ మూవీస్ చూడు లైబ్రరీకి వెళ్లుతూ ఉండు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కి నీ పర్సనల్ ప్రోబ్లెమ్ చెప్పుకో
@@sumajadhuch3385 ur no madam
Sir , chala baga cheparu sir... Mari negative thinking ela thapinchali...edaina practical exercise vunte chepandi sir please.... nanu e negative thinking chala bada peduthundi
విలువైన సలహాలు ఇచ్చారు సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు అండి
ఛాల అద్భుతంగా చెప్పారు సర్
Thank you
Wonderful sir 🙏🙏
Kalyan anna kallu
Simple ga super ga chepparu sir need more videos for parents in this exams time which helps parents as well students
అద్భుతమైన సమాచారం
Tq raaju gaaru, maa amma gaaru kooda nagitive ga alochistu anaarogya paalavutundi meeru cheppina lakshnalu anni vunnay,cheppina vinadu. ee vedio chupinchi tanalo marpu teesukuraavali, tq very much andi.
Thank you so much 🥰 doctor garu.....e generation youth ki chaala manchiga chepparu...❤😊
One of the best video it is.. Complete Health= Physical Health+ Mental Health
Very much valuable information to the poor people and patients who are in suffer.....
Tq so much
GURUVUgaru.
Chala Baga chepparu.👌👌👌👌👌
ధన్యవాదాలు శ్రీ శ్రీ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు💐👍,ఆధ్యాత్మిక రంగంలో కూడా మీరు బోధిస్తున్న విషయాలే సాధన చేయాలి. గురువులు శిష్యులకు ప్రేమతో మానవాళి అందిస్తున్నారు
జీవన విధానాన్ని
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
Thank You So Much Guruji ❣️🚩 I'm Always Be Happy 😊
Always welcome
.. ఛాలా బాగుంది...దయచేసి Lyrics కూడ పెట్టండి.
చాలా చక్కటి అవగాహన కలిగించారు
Sir thankyou for valuable information on both thinking you are rocking our hearts 💙💛❤️🙏🙏🙏👍👍👍
Chala baga chepparu sir thanku
Excellent words sir
Danyavadamulu sir
Idhi 💯./. Correct sir
Idhi chusina varu andhariki share cheyandi pls
Positive Thinking Gurunchi Chala Baga Chepparu Sir 🙏🙏
చాలా బాగా చెప్పారు సర్, ధన్యవాదాలు
Great explanation and great information sir 👌👍👏👏👏👏🙏🙏🙏🙏.
Chala thanks raju garu na thoughts ni ivala miru change chesaru
anta bagundi positive thinking ela cheyali.. suddenga maripotama.. ela posetive ga undali
Sir, really a unique and useful topic which is necessary now a days. Pls do videos on such topics. Thank you doctor garu
Wonderful Topic
XLENT EXPLANATION 🙏🙏🙏
Very useful episode Raju garu thank you.
Good afternoon sir, very thankful sir, Very valuable information
3.5 lakh views ఉన్నాయి కానీ likes 7.5k చాలా తక్కువా గా ఉన్నాయి, like కూడా చేయండీ కనీసం encourage చేసినా వాళ్ళు అవుతారు..
Thank you sir meru cheppinavi vinnaaka na mind cool ga aindhi
హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్
చాలా చాలా మంచి విష్యాలు చెప్పారు. 🙏🙏🙏
హాయ్ మా friend కి ఒక problem ఉంది కొంచం వింటార
మీరు చెప్పింది నిజమే సర్ కానీ మనం ఎల్లప్పుడూ మంచిగా పాజిటివ్ గా ఆలోచించ లేక పోతున్నాం.. అలా ఎల్లప్పుడూ వుండాలి అంటే ఎం చేయాలి
Sir, your words are golden words
Guru bramha Guru vishnu gurudevo maheswaraha , meeku paadhabi vandhanaalu 🙏
Excellent sir chala baga chepara😍😍 Ancour Garu chala baga adigaru
Really really useful messge andi
Thank you sir . 🙏🙏
Naku chala negative thinking undhi ,sir miru chepparu vati laba nashtalu chepparu ,health paina ela effect paduthundhi ani adhi ok ,but ela negative thinkingni manukovali ani avaina konni tips cheppi undi unte bagundedhi ani na abhipraayam ante caption chusi amaina tips cheptharemo negative thinking povadaniki ani anukunna ,but chala manchi topic ,it will be useful
Think positive..
Well explained..inka elaborate chesi cheppandi
Thank you sir for such a good lesson.i will never forget these words
😮highly useful. Rjr
Good topic. sir we need few more episodes on this topic
Chala baaga chepparu sir
Thanksgurujiverynicechepparu
Chala baga chepparu sir 👏👏
Ayurvedham lo keva product use cheyacha sir
Aarogya yoga devudaki koti koti hrudayapurvak namaskaram guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
Tq meru norelu chala bagundali sir
Namasthe Gurugaaru....mimmalni chustunte......me mataanu....vintute..,chalandi ....Anni positive... thought le ...meelo ma...nannagaarini....chusukunta nandi....
Raju Garu ..chala chala Baga cheparandhi tq very much andhi
Entho baga chepparu raju garu.. Miru devudi tho samanam.
Chala Baga chepparu guruvu gaaru
Tnqs for the information sir.....and this helps me more....tnqs again for the valuable message 👌👌
Keep watching
Very Good Information and Awesome Explanation Sir👌🏻👏👍🏻
Chalamanchi vishayam ceparu sir
Good afternoon sir
Present jarige situation baddi alochanalu vastunnavi sir.
Excellent guruji 👍🎉
Excellent topic thank you sir 🙏🙏
Most welcome
Positive thinking 🤔 and negative thinking effects on health. Good and valueable topic and information also 👌. Thanks Raju sir.
Welcome
@@dr.manthenaofficial3931 sir decision making gurinchi videos cheyandi please
@@dr.manthenaofficial3931sir desion making vedio cheyandi sir
@@hymahani3154 Hii
@@dr.manthenaofficial3931 sir , ఆలోచన అంటే ఏమిటి అర్దం
Namashkaram Guruvu garu thank you sir🙏
Welcome
Tq Guruvu garu 💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏
నాకు... తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి అనుభవించే కామన్... problem... అంతా బాగానే చెప్పారు సార్... కానీ ఈ నెగిటివ్ ...బాయం తగ్గడానికి... ఏమైనా ఆహార పదార్థాలు చెప్తారా సార్
Yes I'm same prabelam
చా చాలా చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సర్
థ్యాంక్స్ గురువు గారు..
Cool Explanation Chala Clean ga Cheparu 🙏👌👌👌👌👌👌👌👌
Hello namaste uncle..thank u for the besutiful suggessions..hv a great day..n keepsmiling takecare
Chanipovalanukune varini kuda brathikistaru sir really thank you sir
Chala baga cheppar negetive thoughts nunchi nidra pattakabburravedekki a vulinthalu neerasam vastunnayikani ontariga vundatam valla yeethoghts thappavu kada
Chala baga chepparu sir..🙏🙏
Hiii gd.Mrng ur from
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🍎🍎🍎🥥🥥🥥👌👌👌🤝🤝👍👍👍💯💯🍊🍊🍊👏👏👏👏
Nijam ga chala Baga chapparu sir
Avunu sir super ga chaparu 👌👌👌👌🙏
Super ga chaparu tq sir nakuvua problem sir eme cheyala thaluyadu nank sir plz tip chapadi 🙏🙏🙏🙏 reply
Really these are facts sir....tqq😊 sir
సార్ మీకు పాదాభివందనం. చేస్తున్న
రాజుగారూ ,🙏
మీరిచ్చిన ఈ సలహాలు విలువకట్టలేనివి . Positive thinking 💭 గురించి చెప్పి అందరి కీ మంచి ఆలోచనల్ని ఎలా చేసుకోవాలో చెప్పిన మీకు సదా కృతజ్ఞులము🎉🎉🎉
Entha try chesina alochinchakundaa vunda lekuna sir
Jai gurudev. Meditation tho chala chkkaga. Postive alochana cheyavachu sir
Sir చాలా బాగా చెప్పారు మీ వీడియోలు చూస్తే చాలా బాగున్నాము 🙏🙏🙏🙏🙏👍
Chala goppaga chepparu doctor garu 🙏🙏
Sir hardworking chesthu weight gain avadam ela and 3times natural food tesukovacha
After food palpatations remedy cheppandi.....
Super analysis sir 🙏🏿
Manthena satyanarayana garu Indian famous doctor 🙏🙏🙏🙏
బాగా చెప్పారు సార్
thank you so much raju garu.woderful speech given by you
Super ga cheparu sir
Sir same mentality kani positive ga yala halochinchli Inka kasha vivaranga chappendi Sir
Excellent information Sir ☺️ Super
Chala bagaa chepparu miruuu sir good information for me
Thank you so much sir
Most welcome
Thank you very much sir it is very useful topic for everyone. 🙏
కొండ మీద గీత
Chala Baga chepatu sir effects on body👌
Good Sir
Super ga cheparu sir Tq
Great words!!
మంచి విషయం చెప్పారు సార్
Very useful message 🎉🎉🎉