ప్రేక్షకదేవుళ్ళకు 🙏🙏 ఈ ఇంటర్వ్యూ షూట్ చేసి ఎడిట్ చెయ్యటానికి చాలా కష్టపడ్డాను అండి.. మీ నుండి నేను కోరుకునే అతి చిన్న హెల్ప్ ఒకటే నండి దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకే ఒక Like కొట్టగలరని ఆశిస్తున్నాను.. మీ G.v.s.prasad
ఈ వీడియో ఆసాంతం చూశాను. రత్న శ్రీ గారు మొదలైన నటీమణులు ఎందరో తమ ఇంటి పనులు చేసుకుంటూ కూడా, ఎంతో ఇష్టంతో కష్టపడి పద్య నాటకాలకు తమ జీవితాన్ని ధారపోసి ప్రాణం పోశారు. వారికి నా నమస్కారములు, ధన్యవాదాలు. రత్నశ్రీ గారి గొంతు చక్కగా శృతి పక్వం గా వుండి సంగతులన్నీ చక్కగా పలుకుతున్నాయి. చింతామణి నాటకం లోని "వగలును, వలపులు " అనే రాగమాలిక పద్యం, చివరలో ఒకే ఆలాపనలో వివిధ రాగాలు జోడించి చక్కగా పాడారు. శృతి శుద్ధత లేని వారు అలా పాడలేరు. వారికి, వారి పద్యనాటక ప్రయాణం లో ఎంతో సహకరించిన వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యం గా వారి భర్త కు నా అభినందనలు. రత్నశ్రీ గారిలో స్వయంకృషి, నేర్చుకోవాలనే తహతహ, భావాలలో నిర్దిష్టత, నిరహంకారత, ఏదైనా సాధించేంతవరకూ కష్టపడే తత్వం, కళ, శృతి, లయ, రాగ, గమకముల పట్ల గౌరవం, భయభక్తులు వుండటం వల్ల ఈ సద్గుణములు వారి కళాభివృద్ధికి తోడ్పడ్డాయి. వారికి నా అభినందనలు. 🙏 పి. వి. ఎన్. కృష్ణ గారి ప్రశ్నల ద్వారా వారు చక్కని పరిణితి గల వారని గ్రహించాను. Congratulations to him.🙏 కృష్ణ గారు, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ గొంతు clear గా వుంది. పాడేటప్పుడు మీ sound engineer equalizer adjust చేయటం వల్ల ఆవిడ గొంతు ముద్దగా మారి, అక్షరాలు clear గా వినబడటం లేదు. మిక్సర్ లో Bass (lower frequency) పెంచకూడదు. కొంచెం Treble పెడితే సరిపోతుంది, దానివల్ల, అక్షరాలు, గమకాలు చక్కగా clear గా వినబడతాయి. ఈ విషయం మీ వీడియోగ్రాఫర్లకు మర్చిపోకుండా చెప్పండి. 🙏
Ratnasri గారు చాలా గొప్ప అద్భుతమైన మైన కళా కారిణి.వారి గాత్రం,నటన,అభినయం చాలా గొప్పగా ఉంటాయి.వారు నాటక రంగానికే మణి రత్నం.వారు కళా సరస్వతి,కళామతల్లి ముద్దుబిడ్డ.అలాంటి కళాకారుల వల్లే నేటికీ నాటకరంగం సజీవంగా ఉంది.వారు ఏ పాత్రవేసిన దానిలో జీవించి,కలాభిమానుల మనసు ranjimpachestaaru.వారి నటన న భూతో నభవిష్యతి గా ఉంటుంది.వారికి ఎన్ని బిరుదులు ,సన్మానాలు ఇచ్చినా అవి తక్కువే అనిపిస్తుంది
రత్న శ్రీ గారు ఈ ఇంటర్వ్యూ ద్వార తెలియచేసిన విషయాలు చాలా ఆసక్తికరమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు పాలిటెక్నిక్ చదివినారని తెలిసి చాలా సంతోషించినాను. వారు నిజంగా శ్రీ సరస్వతీ మాత పుత్రిక. అందుకే అంత రాగయుక్తంగా పాడగలిగారు. ధన్యవాదములు.
సార్ నమస్కారములు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు రత్నశ్రీ గారిని మీరు ఇంటర్యూ చేసి మంచి పాటలు పాడించి నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్ నమస్కారములు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 🙏🙏💐💐
మీలాంటి కళా కారులు ఉంటేనే రంగ స్థలం చిరస్తాయిగా నిలుస్తుంది మేడం. మీకు దేవుడు అండగా ఉండి న్యాయం చేస్తాడు. మీకు నా కళా నీరజనాలు రత్న శ్రీ గారు. 🌺🌷💐🌹👌👍👏👏🙏
నా చిరకాల వాంఛ రత్నశ్రీగారి ఇంటర్వ్యూ ఈ నాటికి ఫలించింది! వందసంవత్సరాల చింతామణినాటకం నిషేధం చాలాబాథాకరం! ఏమైనా లోపాలుంటే సంస్కరించాలి కాని ఈ నిషేధం సముచితంకాదని నావ్యక్తిగతఅభిప్రాయం!! రత్నశ్రీగారికి కళాభినందనలు!! మీ కళారాధన మరింతగా ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాను----
రత్నశ్రీ చింతామణి నాటకానికి మన ఆంధ్ర దేశం లో మంచి పేరు తెచ్చిన కళాకారిణి. చక్కని నటన,గాత్రం అద్భుతం. ఆమె వల్ల నాటకము కూడా చాలా ప్రాచుర్యం పొందడం జరిగింది. చింతామణి నాటకం ప్రస్తుత ప్రభుత్వం నిషేధించిన తరువాత high court కు వెళ్లి మళ్ళీ ప్రదర్శన కు ప్రయత్నం చేయు చున్నారు. త్వరలో ఆవిడ కృషి ఫలించాలని భాగవంతుడి దీవెనలు ఉంటాయని కోరుకొంటున్నాము. శుభం భూయత్.
ఈరోజుల్లో మీలాంటి గొప్ప కళాకారిణి పద్యనాటక రంగానికి లభించడం నాలాంటి నాటకాభిమానుల అదృష్టం. మీరు ప్రదర్శించిన నాటకాలను ప్రత్యక్షంగా చూడలేక పోయినా కనీసం యూట్యూబులో అయినా సరే చూసే అవకాశం లభించింది. ధన్యవాదములు సోదరీ.
One of the best actor "ratna sree" garu మంచి ప్రయత్నం మిత్రమా చింతామణి అంటే రత్నశ్రీ గారు అనేలా పేరుగాంచిన ఒక అద్భుతమైన కళాకారిణిని మాకు పరుచయం చేశారు మీకు మీ ఛానల్ కి ప్రేత్యేక ధన్యవాదాలు
డాక్టర్ పి.వి.యన్ కృష్ణ గారు గొప్ప నటులు, దర్శకులు.. నాటకం గురించి చాలా విషయాలు తెలిసిన మహావ్యక్తి.. అటువంటి వారు ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలు... చాలా విలువైనవి.. రత్న శ్రీ గారు కల్మషం లేకుండా వాస్తవాలు తెలిపారు.అభిప్రాయాలుకూడా స్పష్టంగా వెలువరించారు. ధన్యవాదాలు. భువనగిరి పురుషోత్తం హైదరాబాద్
రత్నశ్రీ గారి జీవితం గురించి నాటకాలు.. రంగస్థలం గురించి ఈ ఇంటర్వ్యూద్వారా ఎన్నో విషయాలను తెలియచేయించారు. వారు తెలియచేసిన అభిప్రాయాలను. అందరూ ఏకీభవించేలా ఉన్నాయి. ప్రసాద్ గారూ. కృష్ణ గారూ మీకృషి అభినందనీయం..శుభమస్తు
మీ ఇంటర్వ్యూ గూర్చి ఏమని చెప్పమంటారు ఎంత అని చెప్పమంటారు మన తెలుగు రాష్ట్రాల్లో పౌరాణిక నాటకంలో ఏ పాత్ర అయినా పోషించే గలిగిన శక్తి ఉన్న కళాకారిణి మీరు మీరు ఒక లెజెండ్రీ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి మహానుభావులు కృష్ణ గారు లెజెండ్రీ అని చెప్పాలి కృష్ణ గారు దుర్యోధన పాత్ర యూట్యూబ్ లో చూసా చాలా అద్భుతంగా ఉంది కృష్ణ గారు కళా రంగం గురించి అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పిన రత్న శ్రీ గారికి ధన్యవాదాలు మాకు ఇన్ని మంచి విషయాలు తెలియపరిచిన మీ ఇరువురికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను🙏🙏 ఇట్లు మీ అభిమాని గవర శ్రీనివాసరావు
మొట్టమొదట పివియన్ కృష్ణ గారికి అభినందనలతో ధన్యవాదములు. మీరు నాటక వనంలో ఒక తులసి మొక్క లాంటి నటీమణితో పరిచయం చేసినందుకు ధన్యవాదములు. ఇకపోతే భవిష్యత్ లో కాబోయే నటీమణులకు రత్న శ్రీ గారి సందేశం చాలా చాలా ఆదర్శవంతంగా ఉన్నది ధన్యవాదములతో...... కళాభిమాని
రత్నశ్రీ గారి ఇంటర్వ్యూ ద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాం..ఇద్దరికీ అభినందనలు.. కృష్ణ గారి ఆడియో రికార్డింగ్ కొంచెం వీక్ గా ఉంది..మొత్తంగా మంచి ఇంటర్వ్యూ...ఛానల్ వారికి అభినందనలు..
రత్నశ్రీ గారు ఏ పాత్ర వేసినా సూపర్ గా ఉంటుంది. చింతామణి నాటకం రద్దు అంశంపై ఆమె అభిప్రాయంతో ఓ ఆర్టికల్ రాసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా . ఎవర్ గ్రీన్ మేడం గారు విష్ యు ఆల్ ద బెస్ట్
వెరీ వెరీ సూపర్. రత్నశ్రీ సిస్టర్. మిమ్మల్ని సరస్వతి దేవి పిలుచుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. సరస్వతీ పుత్రిక అని చెప్పవచ్చు. అలా మిమ్మల్ని ఈ స్థాయికి రావటానికి మీ కృషికి తోడు మీ గురువు సత్తిబాబు సర్ గారికు వెరీ ధన్యవాదాలు. మీరు అన్నీ సాధించారు. మీకు ఇప్పుడు సవాల్ సవాల్ లాంటి పరీక్ష ఒక్కటే. ఎలాగయినా చింతామణి నాటకానికి స్టే తీసుకు వచ్చి, మళ్ళీ చింతామణి నాటకాన్ని బ్రతికించండి, ఇది తప్పక సాధించాలి, పోరాడాలి, దీనికి మీ సాటి కళా కారులం మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. ఇంత క్లారిటీగా వీడియో ఎడిట్ చేసిన వెంకట ప్రసాద్ అన్నయ్యకు వెరీ వెరీ ధన్యవాదాలు. థాంక్యూ ప్రసాద్ అన్నయ్య. మంచి వీడియో అందించి అందరిని సంతృప్తి పరిచారు. థాంక్యూ సో మచ్
రత్నశ్రీ గారు గొప్ప కళాకారిణి.. బాల్యంనుంచే స్వయంకృషితో ఎంతో కృషి చేసి నేడు గొప్ప ఖ్యాతి గడించారు.. చింతామణి గా నేడు ప్రధమశ్రేణి ఆర్టిస్టుగా పేరుగాంచారు. ఎన్నోవిజయాలు సాధించుచున్నారు..శుభాకాంక్షలు అభినందనలు.. ఆశీస్సులు
A great artist of ap ratnasri gariki first of all congratulations amma.meelanti kalakarinini echina as kalamstalliki padabhivandanam,e interview chesina Krishna sir gariki thanks.
Rathnasri gaaru mimmalni youtube lo chinthamani natakamlo meeru jabardasth apparao kalisi chesina seen choosi mee fan ayyanu mee dance padyalu padatam havabhavaalu verygood but i am lucky 12 01 2023 pedacherlopalli(p c palli ) sangu ga choodatam adrustam rathnasri gaaru ani pilichanu meeru ayya antu vacharu meeru dance padatharu annanu meeru thanka ani two times chepparu meeku chaduvukunnaru samsaskaram vundi talent undi meeku bhavishyathu bagundalani korukuntu mee abhimani prathap.
ప్రేక్షకదేవుళ్ళకు 🙏🙏
ఈ ఇంటర్వ్యూ షూట్ చేసి ఎడిట్ చెయ్యటానికి చాలా కష్టపడ్డాను అండి.. మీ నుండి నేను కోరుకునే అతి చిన్న హెల్ప్ ఒకటే నండి దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకే ఒక Like కొట్టగలరని ఆశిస్తున్నాను..
మీ
G.v.s.prasad
Chala tqs andi.ratnasre gaari interview Mee channel ki highlights andi.matalu raavadam leedu
మీ కష్టానికి కృతజ్ఞతలు
అద్భుతమయిన కళాకారిణి ని తీసుకొచ్చారు ధన్యవాదాలు
🙏🙏🙏
అత్యద్భుత ఎడిటింగ్ సోదరా. చాలా బాగుంది. ప్రజ్ఞాశాలి సోదరి రత్నశ్రీ గారి ఇంటర్వ్యూ ఇంత చక్కగా ఉండటానికి మీ కూర్పు ఎంతో దోహదం చేసింది. Good.keep it up
రత్న శ్రీ గారికి అను కూ లంగా కోర్టు తీర్పు రావాలని కోరుకుందాం
ఈ వీడియో ఆసాంతం చూశాను. రత్న శ్రీ గారు మొదలైన నటీమణులు ఎందరో తమ ఇంటి పనులు చేసుకుంటూ కూడా, ఎంతో ఇష్టంతో కష్టపడి పద్య నాటకాలకు తమ జీవితాన్ని ధారపోసి ప్రాణం పోశారు. వారికి నా నమస్కారములు, ధన్యవాదాలు. రత్నశ్రీ గారి గొంతు చక్కగా శృతి పక్వం గా వుండి సంగతులన్నీ చక్కగా పలుకుతున్నాయి. చింతామణి నాటకం లోని "వగలును, వలపులు " అనే రాగమాలిక పద్యం, చివరలో ఒకే ఆలాపనలో వివిధ రాగాలు జోడించి చక్కగా పాడారు. శృతి శుద్ధత లేని వారు అలా పాడలేరు. వారికి, వారి పద్యనాటక ప్రయాణం లో ఎంతో సహకరించిన వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యం గా వారి భర్త కు నా అభినందనలు. రత్నశ్రీ గారిలో స్వయంకృషి, నేర్చుకోవాలనే తహతహ, భావాలలో నిర్దిష్టత, నిరహంకారత, ఏదైనా సాధించేంతవరకూ కష్టపడే తత్వం, కళ, శృతి, లయ, రాగ, గమకముల పట్ల గౌరవం, భయభక్తులు వుండటం వల్ల ఈ సద్గుణములు వారి కళాభివృద్ధికి తోడ్పడ్డాయి. వారికి నా అభినందనలు. 🙏 పి. వి. ఎన్. కృష్ణ గారి ప్రశ్నల ద్వారా వారు చక్కని పరిణితి గల వారని గ్రహించాను. Congratulations to him.🙏 కృష్ణ గారు, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ గొంతు clear గా వుంది. పాడేటప్పుడు మీ sound engineer equalizer adjust చేయటం వల్ల ఆవిడ గొంతు ముద్దగా మారి, అక్షరాలు clear గా వినబడటం లేదు. మిక్సర్ లో Bass (lower frequency) పెంచకూడదు. కొంచెం Treble పెడితే సరిపోతుంది, దానివల్ల, అక్షరాలు, గమకాలు చక్కగా clear గా వినబడతాయి. ఈ విషయం మీ వీడియోగ్రాఫర్లకు మర్చిపోకుండా చెప్పండి. 🙏
Ratnasri గారు చాలా గొప్ప అద్భుతమైన మైన కళా కారిణి.వారి గాత్రం,నటన,అభినయం చాలా గొప్పగా ఉంటాయి.వారు నాటక రంగానికే మణి రత్నం.వారు కళా సరస్వతి,కళామతల్లి ముద్దుబిడ్డ.అలాంటి కళాకారుల వల్లే నేటికీ నాటకరంగం సజీవంగా ఉంది.వారు ఏ పాత్రవేసిన దానిలో జీవించి,కలాభిమానుల మనసు ranjimpachestaaru.వారి నటన న భూతో నభవిష్యతి గా ఉంటుంది.వారికి ఎన్ని బిరుదులు ,సన్మానాలు ఇచ్చినా అవి తక్కువే అనిపిస్తుంది
ఏ పాత్ర లో అయినా అధ్భుతంగా ఒదిగి పోయే
శ్రీమతి రత్న శ్రీ గారికి అభినందనలు!
శుభాశీస్సులు! ఛానెల్ వారికి అభినందనలు!
రత్న శ్రీ గారు ఈ ఇంటర్వ్యూ ద్వార తెలియచేసిన విషయాలు చాలా ఆసక్తికరమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు పాలిటెక్నిక్ చదివినారని తెలిసి చాలా సంతోషించినాను. వారు నిజంగా శ్రీ సరస్వతీ మాత పుత్రిక. అందుకే అంత రాగయుక్తంగా పాడగలిగారు. ధన్యవాదములు.
రత్న శ్రీ గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ చానల్ వారికి అభినందనలు.
సార్ నమస్కారములు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు రత్నశ్రీ గారిని మీరు ఇంటర్యూ చేసి మంచి పాటలు పాడించి నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్ నమస్కారములు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 🙏🙏💐💐
మీలాంటి కళా కారులు ఉంటేనే రంగ స్థలం చిరస్తాయిగా నిలుస్తుంది మేడం. మీకు దేవుడు అండగా ఉండి న్యాయం చేస్తాడు. మీకు నా కళా నీరజనాలు రత్న శ్రీ గారు. 🌺🌷💐🌹👌👍👏👏🙏
రత్న శ్రీ గారి ఇంటర్వ్యూ ఈరోజు చూడడం జరిగింది డాక్టర్ కృష్ణ గారు చక్కగా నిర్వహించారు రంగస్థలం లోని సాధక బాధకాలు రత్నశ్రీ గారు చక్కగా వివరించారు
నా చిరకాల వాంఛ రత్నశ్రీగారి ఇంటర్వ్యూ ఈ నాటికి ఫలించింది! వందసంవత్సరాల చింతామణినాటకం నిషేధం చాలాబాథాకరం! ఏమైనా లోపాలుంటే సంస్కరించాలి కాని ఈ నిషేధం సముచితంకాదని నావ్యక్తిగతఅభిప్రాయం!! రత్నశ్రీగారికి కళాభినందనలు!! మీ కళారాధన మరింతగా ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాను----
రత్నశ్రీ చింతామణి నాటకానికి మన ఆంధ్ర దేశం లో మంచి పేరు తెచ్చిన కళాకారిణి. చక్కని నటన,గాత్రం అద్భుతం. ఆమె వల్ల నాటకము కూడా చాలా ప్రాచుర్యం పొందడం జరిగింది. చింతామణి నాటకం ప్రస్తుత ప్రభుత్వం నిషేధించిన తరువాత high court కు వెళ్లి మళ్ళీ ప్రదర్శన కు ప్రయత్నం చేయు చున్నారు. త్వరలో ఆవిడ కృషి ఫలించాలని భాగవంతుడి దీవెనలు ఉంటాయని కోరుకొంటున్నాము. శుభం భూయత్.
చాలా బాగా ఉందండి వీడియో చాలా బాగా పాడారు చాలా చాలా సంతోషం రత్నశ్రీ గారు
ఈరోజుల్లో మీలాంటి గొప్ప కళాకారిణి పద్యనాటక రంగానికి లభించడం నాలాంటి నాటకాభిమానుల అదృష్టం. మీరు ప్రదర్శించిన నాటకాలను ప్రత్యక్షంగా చూడలేక పోయినా కనీసం యూట్యూబులో అయినా సరే చూసే అవకాశం లభించింది. ధన్యవాదములు సోదరీ.
అధ్భుత గాత్రం... చక్కని నటనగల మేటినటి రత్న శ్రీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఆశీస్సులు..
One of the best actor "ratna sree" garu
మంచి ప్రయత్నం మిత్రమా చింతామణి అంటే రత్నశ్రీ గారు అనేలా పేరుగాంచిన ఒక అద్భుతమైన కళాకారిణిని మాకు పరుచయం చేశారు మీకు మీ ఛానల్ కి ప్రేత్యేక ధన్యవాదాలు
మీ లాగా నటించగలిగే వారిని తయారుచేయండి మేడమ్, మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది, ఈ ఛానల్ వారికి నా
హృదయపూర్వక ధన్యవాదాలు🙏
రత్నశ్రీ గార్కి,పి వి ఎన్ కృష్ణ గార్కి అభినందనలు. ఇంటర్వ్యూ చాలా బాగుంది.🌹
ప్రార్థన పాట చాలా బాగా పాడారు అండి 🙏🙏
డాక్టర్ పి.వి.యన్ కృష్ణ గారు గొప్ప నటులు, దర్శకులు..
నాటకం గురించి చాలా విషయాలు తెలిసిన మహావ్యక్తి..
అటువంటి వారు ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలు... చాలా విలువైనవి.. రత్న శ్రీ గారు కల్మషం లేకుండా వాస్తవాలు తెలిపారు.అభిప్రాయాలుకూడా స్పష్టంగా వెలువరించారు.
ధన్యవాదాలు.
భువనగిరి పురుషోత్తం
హైదరాబాద్
రత్నశ్రీ గారి జీవితం గురించి నాటకాలు.. రంగస్థలం గురించి ఈ ఇంటర్వ్యూద్వారా ఎన్నో విషయాలను తెలియచేయించారు. వారు తెలియచేసిన అభిప్రాయాలను. అందరూ ఏకీభవించేలా ఉన్నాయి. ప్రసాద్ గారూ. కృష్ణ గారూ మీకృషి అభినందనీయం..శుభమస్తు
Interview చాలా బాగుంది. శ్రీమతి రత్నశ్రీ గారి కి మా శుభాశీస్సులు. ఈ కళా రంగం లో ఇంకా ఏంతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వాదములతో..... 🙌🏻
మీ న్యాయమైన డిమాండ్ తప్పక నెరవేరాలని హృదయ పూర్వకంగా కోరుతున్నాను ✊✊✊👍👍
మీ ఇంటర్వ్యూ గూర్చి ఏమని చెప్పమంటారు ఎంత అని చెప్పమంటారు మన తెలుగు రాష్ట్రాల్లో పౌరాణిక నాటకంలో ఏ పాత్ర అయినా పోషించే గలిగిన శక్తి ఉన్న కళాకారిణి మీరు మీరు ఒక లెజెండ్రీ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి మహానుభావులు కృష్ణ గారు లెజెండ్రీ అని చెప్పాలి కృష్ణ గారు దుర్యోధన పాత్ర యూట్యూబ్ లో చూసా చాలా అద్భుతంగా ఉంది కృష్ణ గారు కళా రంగం గురించి అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పిన రత్న శ్రీ గారికి ధన్యవాదాలు మాకు ఇన్ని మంచి విషయాలు తెలియపరిచిన మీ ఇరువురికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను🙏🙏 ఇట్లు మీ అభిమాని గవర శ్రీనివాసరావు
కళారంగానికి దొరికిన రత్నం నువ్వు నీకు తమ్ముడినైన నా జన్మ ధన్యం
Ratnasri gaari interview chaala అద్భుతంగా ఉంది
Very good actress. Good dailoge delivery Dance
Most talented pouranika nataka nateemani yokka interview andhinchina Prasad gariki and GODDALLA gariki dhanyavadamulu
ఆల్ ఇన్ వన్ ఆంధ్ర నాట్యం మయూరి రత్న శ్రీ గారి కి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వారి కి మా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
Super lady. She acted ,dresses very decently. Talented.lady
మొట్టమొదట పివియన్ కృష్ణ గారికి అభినందనలతో ధన్యవాదములు. మీరు నాటక వనంలో ఒక తులసి మొక్క లాంటి నటీమణితో పరిచయం చేసినందుకు ధన్యవాదములు. ఇకపోతే భవిష్యత్ లో కాబోయే నటీమణులకు రత్న శ్రీ గారి సందేశం చాలా చాలా ఆదర్శవంతంగా ఉన్నది ధన్యవాదములతో......
కళాభిమాని
Very talented artist Smt Ratnasree garu ...gareat .....
Very good interested interview.Very good answers.
Rathanasri was a. Doctorate, PADAMASRI
ఏమని పోగేడద, రాగమయి రత్నశ్రీ గారిని,!
ఏమనికీర్తించదను, మీ నాట్యమన్న నటరాజుకే అభిమానమని,!
ఏమని అభిమానించెదను పద్యనాటకంపట్ల మీ అంకితభావాన్నీ,!
చింతామణి,సత్యభామ,సంఘ, చంద్రమతి పాత్రలు మిలో ఒదిగి పోయి వున్నాయని,!
పద్యనాటకాభిమానుల్ని మీరు ప్రతినిత్యం పరవశింప జేస్తున్నారని,! "ఏమని "?
రత్నశ్రీ గారి ఇంటర్వ్యూ ద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాం..ఇద్దరికీ అభినందనలు.. కృష్ణ గారి ఆడియో రికార్డింగ్ కొంచెం వీక్ గా ఉంది..మొత్తంగా మంచి ఇంటర్వ్యూ...ఛానల్ వారికి అభినందనలు..
రత్న శ్రీ గారు చాల బాగ పాడినారు
Super medam
రత్న శ్రీ గారు మంచి నటి మని మంచి గాయని ధన్యవాదములు
Very good interview 👏 👍
💯💐💐💐🙏🙏🙏💪💪💓💓💕💕నటనా పద్య సరస్వతి మన రత్న శ్రీ గారు
She is Legend in her field. Great👏👏
కలాభివందనములు🙏🙏
అత్యద్భుత ఎడిటింగ్ సోదరా. చాలా బాగుంది. ప్రజ్ఞాశాలి సోదరి రత్నశ్రీ గారి ఇంటర్వ్యూ ఇంత చక్కగా ఉండటానికి మీ కూర్పు ఎంతో దోహదం చేసింది. Good.keep it up
Smt Ratnasri garu very great artist and singer God bless you
Thanks
మంచి ఇంటర్వ్యూమీ ఇద్దరికీ ధన్యవాదాలు💐💐🙏🙏🙏🙏
Interview chala bagundi, graceful ga vundi
VERYGOOD PERA FAM MEN CE satakoti vandanalu THANK U SISTER KEEP IT UP
Super werigood Baga pader Baga cheparu ❤
Good interview sir.
రత్నశ్రీ గారు ఏ పాత్ర వేసినా సూపర్ గా ఉంటుంది. చింతామణి నాటకం రద్దు అంశంపై ఆమె అభిప్రాయంతో ఓ ఆర్టికల్ రాసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా .
ఎవర్ గ్రీన్ మేడం గారు విష్ యు ఆల్ ద బెస్ట్
వెరీ వెరీ సూపర్. రత్నశ్రీ సిస్టర్. మిమ్మల్ని సరస్వతి దేవి పిలుచుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. సరస్వతీ పుత్రిక అని చెప్పవచ్చు. అలా మిమ్మల్ని ఈ స్థాయికి రావటానికి మీ కృషికి తోడు మీ గురువు సత్తిబాబు సర్ గారికు వెరీ ధన్యవాదాలు. మీరు అన్నీ సాధించారు. మీకు ఇప్పుడు సవాల్ సవాల్ లాంటి పరీక్ష ఒక్కటే. ఎలాగయినా చింతామణి నాటకానికి స్టే తీసుకు వచ్చి, మళ్ళీ చింతామణి నాటకాన్ని బ్రతికించండి, ఇది తప్పక సాధించాలి, పోరాడాలి, దీనికి మీ సాటి కళా కారులం మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. ఇంత క్లారిటీగా వీడియో ఎడిట్ చేసిన వెంకట ప్రసాద్ అన్నయ్యకు వెరీ వెరీ ధన్యవాదాలు. థాంక్యూ ప్రసాద్ అన్నయ్య. మంచి వీడియో అందించి అందరిని సంతృప్తి పరిచారు. థాంక్యూ సో మచ్
Super interview sir.
Super mam
మంచి కళాకారిణి గాడ్ బ్లెస్స్ యు మేడం
రత్నశ్రీ గారు గొప్ప కళాకారిణి.. బాల్యంనుంచే స్వయంకృషితో ఎంతో కృషి చేసి నేడు గొప్ప ఖ్యాతి గడించారు.. చింతామణి గా నేడు ప్రధమశ్రేణి ఆర్టిస్టుగా పేరుగాంచారు. ఎన్నోవిజయాలు సాధించుచున్నారు..శుభాకాంక్షలు అభినందనలు.. ఆశీస్సులు
Wonderful actress.She deserves Nandi award.
Ratnasri gaarini parichayam chesinanduku Neeku dhanyavaadamulu.
Thankyou Amma rathna Sri Garu thankyou so much👍👍👍👍👍🎊🎉🎇🎆
Exlent action rathnasree in all characters and also padyalu gives cell no madam for dramas bookings
Ratna sree garu , your action in chintamani is very great
Very nice Artist
🙏
Good interview
Ratnasri gariki kalabhivandanamulu
A great artist of ap ratnasri gariki first of all congratulations amma.meelanti kalakarinini echina as kalamstalliki padabhivandanam,e interview chesina Krishna sir gariki thanks.
ratana sri madamu garu chala baga padure very thanks madam
రత్న శ్రీ గారి ఫోన్ నెంబర్ కావాలి శ్రీకాకుళం జిల్లా గార మండలం కొన్ని విలేజ్
You are Dimand of a to Z Ackting Art you have It is God gift thousends of thankes
Rathna sri no 1verrygood
Sir enka second part kuda interview cheyandi sir.pls
Super hilet pata vinnatha sepu ento haiga undi
కలానివందనాలు ప్రసాద్ గారు 🙏🙏
మంచి ప్రయత్నం
Sir. Sri kala nilayam variki..na padapi vadanalu..nenu mi channel lo Balaji garidhi.. tulasi jaladara natakam chusa..iam so happy sir
Super dancer
Rathnasri gaaru mimmalni youtube lo chinthamani natakamlo meeru jabardasth apparao kalisi chesina seen choosi mee fan ayyanu mee dance padyalu padatam havabhavaalu verygood but i am lucky 12 01 2023 pedacherlopalli(p c palli ) sangu ga choodatam adrustam rathnasri gaaru ani pilichanu meeru ayya antu vacharu meeru dance padatharu annanu meeru thanka ani two times chepparu meeku chaduvukunnaru samsaskaram vundi talent undi meeku bhavishyathu bagundalani korukuntu mee abhimani prathap.
Good Interview
Super.sri
Super good artist thanks to RATNASRI
Nice
రత్నశ్రీ గారు నిజంగా చింతామణి పాత్రకు ఈ తరంలో దొరికిన అపురూప రత్నమే
Very glad to see this vedio of our drutharastrakougili heroin. All the best smt. Rathnasree garu
Ratnasri gari intaryu chala bagundi chellemma
శ్రమయేవా జయతే అనే దానికి ఈ కళాకారినే నిదర్శనం
Iam big fan of you madam❤🌹
రత్నశ్రీ అమ్మగారు గొప్ప నాటకాలు గొప్ప కళా రాణి
Very nice madam.. Sastry
Hello, super Star madam very nice balance interview.keep it up
Super interview sir
సూపర్
Grat artist 🙏🙏🙏
GOD BLESS YOU.
GOD BLESS YOU
Very good program,God bless you
Me kastanki me effort Ki definitely palitam mariyu me channel dwara vallani inta hilet cheyadam China kastamkadu gvs garu heartly congratulations
TQ my dear friend 🙏🙏🙏
SUPER
Super G.V.S.Prasad garu
Super...super
ippude mee natakam choosam Medam super
Padyanataka durandarulu kalamatalli muddhu biddala to interview adyantam asakti ga sagindi.Upload chesinanduku godda channel variki sata koti kalabhivandanalu
Super akka
ఇంకా కళాకారులతో ఇంటర్వ్యూ చెయ్యండి సార్
Great madam
Most talented pouranika nataka nateemani, eemea CHINTAMANI NATAKAMU yokka ovunatyanni padu chesea vallalo okkaru ani cheppadamulo badhaga vundi
Super picture
Mahanati Ratnasree garu padina Mansa pata adbhutam ga vundi