ఈ సాంగ్ ఏంటి గురు ఇంత బాగుంది..తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి విన్నప్పుడల్లా.....😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మన తెలుగులో చాలా రోజుల తర్వాత చాలా దగ్గర మనసుని పట్టుకుంది .ఎం సంగీతం రా నాయనా.....మనస్సునుంచి వదిలి వెళ్ళడం లేదు...ప్రత్యేకంగా గ పిల్లల స్వరం అద్భుతం,👏👏👏👏
Siva pedapati❣️ Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Male: తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ Male: కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా Like👍
ముందుగా ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ గారికి 🙏, పిల్లల కోరస్ ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడికో తీసుకెళ్లారు, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే ఒక మంచి పాట, నిజంగా ఎప్పటికీ నిలిచిపోతుంది
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు పిల్లల స్వరానికి తోడుగా శ్రీరామ చంద్ర గారి స్వరం తోడై మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లింది పాటలోని పల్లవి, చరణాల కూర్పు అద్భుతంగా వున్నది ఈ పాటను వింటున్నందుకు ఒక తెలుగు వాడిగా గర్వంగా ఉన్నది
❤️మొదటి ప్రేమకు మరణం లేదు. మనసులో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది.❤️ 🎻చాల బాగుంది. చాల ఫ్రెష్ గా ఉంది పాట🎤ఇలాంటి మెలోడీ పాటలే జనాలకు ఇప్పుడు కావాలి. మళ్లీ పాత 1990 నాటి సంగీతం కావాలి.
This movie is going to be remade in Gutterwood. Jhanavi kapoor or her younger sister Khushi Kapoor is going to make her debut with this. Another disaster in the making.
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಏನಿದು, ಇದು ಕನಸು, ಈ ಜಗತ್ತು ಒಂದು ಭ್ರಮೆ, ಹೃದಯದಲ್ಲಿ ಬೇರೆ ಧ್ಯಾನವಿಲ್ಲ, ಕನಸುಗಳ ಬೀಸು... ಮಕ್ಕಳ ಕೋರಸ್: ಎರಡು ಒಂದು ಪ್ರಯಾಣ ಎರಡು ಒಂದು ಪ್ರಪಂಚ ಎರಡು ಒಂದು ನಿಧಾನವಾಗಿ, ನಿಧಾನವಾಗಿ ಉಸಿರಾಡುತ್ತವೆ ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ , ಮಳೆಯ ದಿಕ್ಕು ಸಮಯ. ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ , ಮಳೆಯ ದಿಕ್ಕು ಸಮಯ. ಅವನು: ತೋಚಿಂದೆ ಈ ದಂಪತಿಗಳ ಕನಸುಗಳು, ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಅ ಅವರು ಹೇಳಿದರು: "ಕಾಂತಿ ರೆಪ್ಪ ಶಿಷ್ಯನಂತೆ , ಆದರೆ ಸಂದಮ್ಮನ ಎಲೆಗಳಂತೆ, ನೂರು ವರ್ಷವಾದರೂ ಅಗಲಬೇಡ." ಅವನು: ಓ ಎರಡು ಪ್ರೀತಿ ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ , ಮಳೆ ಯಾವ ದಿಕ್ಕಿಗೆ ಬೀಳುತ್ತದೆ ಎಂಬುದು ಸಮಯ. ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ , ಮಳೆಯ ದಿಕ್ಕು ಸಮಯ. ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಏನಿದು, ಇದು ಕನಸು, ಈ ಜಗತ್ತು ಒಂದು ಭ್ರಮೆ, ಹೃದಯದಲ್ಲಿ ಬೇರೆ ಧ್ಯಾನವಿಲ್ಲ, ಕನಸುಗಳ ಬೀಸು... ಮಕ್ಕಳ ಕೋರಸ್: ಎರಡು ಒಂದು ಪ್ರಯಾಣ ಎರಡು ಒಂದು ಪ್ರಪಂಚ ಎರಡು ಒಂದು ನಿಧಾನವಾಗಿ, ನಿಧಾನವಾಗಿ ಉಸಿರಾಡುತ್ತವೆ
Sreeram voice ❤️ has something magic and that chorus of children..blissful..sadly,sreeram is the most underrated singer in tfi..such an awesome composition from vijai
All the best bro song super Anand bro all the best bro Anand bro all the best bro team ki all the best songs super movie blockbuster hit love you bro love you so much team ke all the best
@@jolpicmagazine4494 English Translation Yemaa idhi prayamma What illusion is this? Arey Ee Lokame Mayamaa Is this world an illusion? Vere ye dhyasa lede AA Gundello There is no other meditation in that heart Vereyye Oose raadhethulle Aasallo Can’t stay away from you even in thoughts. Iddharidhi oke Prayanamga Both the journeys are one Iddharidhi oke Prapanchanga Both the world is one Aa Iddhari Oopiri Okataindhe Mellaga Mellaga The breath of both are becoming one slowly slowly. O rendu prema meghalila Dhookayi vana laga Two love clouds came together like rain lashes Aa vana valu yevaipuko Thelchedi Kaalamega Only time will decide which way the rain will fall O rendu prema meghalila Dhookayi vana laga Two love clouds came together like rain lashes Aa vana valu yevaipuko Thelchedi Kaalamega Only time will decide which way the rain will fall Tochinde Ee Janta Kallalake Nijamulla Seeing this couple it seemed like a dream come true. Sanginthe Dhaaranta Chelimike Rujuvalla Their journey was a testimony of great love Chandamama siri vennela laga Vandhliana vidipoka Like chandamama the moon do not part even for 100 years Rest is the line above repeated.
I am from kerala. I just heard the song in Instagram reels. Many more times I search for songs on social media. But don't get. Today I got the song and heard it 10 times in a single stretch❤❤❤..... Love from kerala ... ❤❤❤❤
ఆ Benches, School Dress, Love మల్లి చచ్చిపోయి School చేరాలి అనిపిస్తోంది, True Love అనేధి School లో నే ఉంటది, ఈ పాట విన్నప్పుడు నా School Love గుర్తొచ్చి ఏడుపు వస్తాది 😢😢❤❤❤❤
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు... శ్రీరామచంద్రగారు ప్రాణం పెట్టి పాడారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాటలో చిన్నారులు కూడా చాలా అద్భుతంగా పాడారు 👏👏👏
ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ సాగిందే టెన్ టు ఫైవ్ దారంతా చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా (ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా) ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా
What a magical voice Sree Ram Garu ❤❤❤❤...Addicted to this song so badly...atleast 20 times in a day ...take you away from stress and bring back beautiful memories...it's Magical Essence ....
It's high time, telugu industry to recognize the beautiful, magical voice of our telugu person.....such a soulful voice....its so soothing sreeramachandra garu has taken it to next level....chorus kuda 😍❤️❤️❤️❤️
Mind Blowing Melody By Vijay . I’m hoping this will be turning point to him & vaishnavi . Such a soulful chorus by kids , it’s such an addiction 😍 Sreeram is such an underrated singer , such a magical voice ❤
Song is lively because of kids voice. The innocence in their voice and singing skills has made it even more beautiful to ears. The main thing for the song is the music director and use of instruments especially flute and BGM, it is making heart melt and saying so many words about the feelings of the characters at their age in school. Sree RamaChandra is excellent as always with his singing skills.
i don't know telugu...but close your eyes and feel the song.....soothing , music composition, singers and child singers...bless u all..congratulations to the entire team...music have no boundaries....
One of the most refreshing music tunes in the recent times. Unlike all the Mumbai imports Vaishnavi should be applauded for picking this performance based role .. she looks to deserve an award
Lyrics : Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే... తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది. మెల్లగా మెల్లగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకా వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Male : దోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ... నిజముగా ఆ ఆ సాగించే దారంతా. చెలిమికే, ఏ ఏ ఏ ... రుజువులా ఆ ఆ Male : కంటి రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే... తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది. మెల్లగా, మెల్లగా 🎶🎶🎶🎶
ఈ పాటలో అందరి కష్టం,ఇష్టం కనపడుతుంది అందరికీ వందనాలు ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Telugu film industry earn my respect+++ love from Karnataka (ಕನ್ನಡಿಗ)❤
ಕನ್ನಡಿಗ❤
ఈ సాంగ్ ఏంటి గురు ఇంత బాగుంది..తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి విన్నప్పుడల్లా.....😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
😊
@@sadhvikanelavelli415x❤
Yes 😢
❤
Na feeling same bro
ఈ పాట రాసిన వారికి... పాడిన వారికి...సంగీతం అందించిన వారికి ఇదే నా పదాబి వందనం....చెప్పడానికి మాటలు లేవు
మన తెలుగులో చాలా రోజుల తర్వాత చాలా దగ్గర మనసుని పట్టుకుంది .ఎం సంగీతం రా నాయనా.....మనస్సునుంచి వదిలి వెళ్ళడం లేదు...ప్రత్యేకంగా గ పిల్లల స్వరం అద్భుతం,👏👏👏👏
durga
చిన్న కొండన్న entire life ki సరిపోయే పాట ఇచ్చారు... ఎం ఉందబ్బా అసలు... 🌹🌹🌹❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌
😂😂
S ❤❤❤❤ block buster songs all album ❤❤❤❤❤
Name bagundhi bro
CHINNA KONDANNA baga navvukunnanu
😂😂
Hi
Siva pedapati❣️
Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Male: తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ
Male: కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
Like👍
Nice song❤
Matalaki minchi em aina undi ante adhi eee song
Lrf too oíooo
Super song
Super song Sri ram sir
ಏನು ಹಾಡು ಗುರು ಇದು ಮುರಿದು ಹೋದ ಮನಸುಗಳಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾಗುವ ಹಾಡು ಯಾರಾದರೂ ಕನ್ನಡ ನಾಡಿನಿಂದ 💛❤️🥰
ಅರ್ಥ ಆಗದೆ ಇದ್ರು ಪದೇ ಪದೇ ಕೇಳ್ತೀನಿ😅✨
NIV kannadadavra
@@prashantmaski9373 ಕನ್ನಡದಲ್ಲಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದೇವೆ ಅಲ್ಲಾ ಗುರು ಮತ್ತೆ ನೀವು ಕನ್ನಡದವರ ಅಂತ ಕೇಳಿದರೆ ಏನು ಹೇಳಬೇಕು🤦
More than 1000times
💌
"ఓ రెండు ప్రేమ మేఘాలిలా, దూకాయి వానలాగా, ఆ వాన వాలు ఏ వైపుకో, తేల్చేది కాలమేగా"
ముందుగా ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ గారికి 🙏, పిల్లల కోరస్ ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడికో తీసుకెళ్లారు, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే ఒక మంచి పాట, నిజంగా ఎప్పటికీ నిలిచిపోతుంది
Yes
Yes❤❤❤
@@divyadivya-kx2rg 😅😅😅😅😅o😅9😅😅😊i😅i😮😮😅😅i 4:47 4:47 😅😅😅ii😅 5:00
Supar bro i hart tach
Mayuri Tunes
ఎన్ని సర్లు చూసినా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనే అలా చేసిన సాంగ్ మేకర్స్ కి పాట పాడిన పిల్లలకి , శ్రీ రామ్ గారికి హృదయపూర్వక అభినందనలు
I am kannadiga but i listened to this for 100 times❤loved most
Every day while going to office for half an hour I listen repeatedly.
Nice song
Super super.
Breached more than 1000 times
❤
ఇంత మంచి పాట రాసినందుకు అనంత శ్రీరామ్ గారికి అభినందనలు
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు పిల్లల స్వరానికి తోడుగా శ్రీరామ చంద్ర గారి స్వరం తోడై మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లింది పాటలోని పల్లవి, చరణాల కూర్పు అద్భుతంగా వున్నది ఈ పాటను వింటున్నందుకు ఒక తెలుగు వాడిగా గర్వంగా ఉన్నది
Yes
❤️మొదటి ప్రేమకు మరణం లేదు. మనసులో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది.❤️
🎻చాల బాగుంది. చాల ఫ్రెష్ గా ఉంది పాట🎤ఇలాంటి మెలోడీ పాటలే జనాలకు ఇప్పుడు కావాలి. మళ్లీ పాత 1990 నాటి సంగీతం కావాలి.
మొదటి రెండు వాక్యాలు అద్భుతం. మళ్ళీ మళ్ళీ చదివాను...
You said right andi 💯
Sri Ramachandra super song
💓
@@varshithach2582 Thank you
I am a North guy but listent more than 500 times❤
This movie is going to be remade in Gutterwood. Jhanavi kapoor or her younger sister Khushi Kapoor is going to make her debut with this. Another disaster in the making.
The strech 2:24 to 3:24 from Sreeram chandra is too goooooood. Hats off
It's not about sriram
It's about kids who gave life to this song
@@prudhviraj1964 yes😍
Voice 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Is this song made from one of the background scores of 3 movie?
3:4
ఈ పాట రాసిన వారికి... పాడిన వారికి...సంగీతం అందించిన వారికి ఇదే నా పదాబి వందనం🙏....చెప్పడానికి మాటలు లేవు
Am addicted💓
Chalaaa....im addicted connected to this lovely song
@VIP SOUL channel name cheppu anna
same bro
Absolutely, addicted.
Modda gudu
2:25 ఇక్కడ నుండి నా గుండె బరువు అయింది శ్రీరామ్ వాయిస్ కి ❤️❤️
చిన్న పిల్లలు అద్భుతంగా పాడారు 🙏
Vijay Hatts off 🔥
I'm from Odisha, and i recently found this mesmerizing song ! Fallen in love with the composition yaar, and the children's Chorus is heavenly ❤❤❤
Same here bro I too an odia but this song just blown my mind ❤❤❤
ଭାଇନା କିଏ ଯଦି ତେଲୁଗୁ ସାଙ୍ଗ ଥାଏ ତ movie ଟା ବି ଦେଖ । ବଢିଆ ହେଇଚି
Both song and movies are heart touching 💔 i will suggest to watch once
Me also 😊😊❤❤❤
ನಾನು ಕರ್ನಾಟಕದವನು ಈ ಹಾಡು ನನ್ನ ಹಾರ್ಟ್ ಟಚ್ ಮಾಡಿದೆ ಈ ಮೂವೀ ಅಂತೂ extrodinary ಸೂಪರ್
Super bro
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಏನಿದು, ಇದು ಕನಸು,
ಈ ಜಗತ್ತು ಒಂದು ಭ್ರಮೆ,
ಹೃದಯದಲ್ಲಿ ಬೇರೆ ಧ್ಯಾನವಿಲ್ಲ,
ಕನಸುಗಳ ಬೀಸು...
ಮಕ್ಕಳ ಕೋರಸ್: ಎರಡು ಒಂದು ಪ್ರಯಾಣ
ಎರಡು ಒಂದು ಪ್ರಪಂಚ
ಎರಡು
ಒಂದು ನಿಧಾನವಾಗಿ, ನಿಧಾನವಾಗಿ ಉಸಿರಾಡುತ್ತವೆ
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ
ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ
, ಮಳೆಯ ದಿಕ್ಕು
ಸಮಯ.
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ
ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ
, ಮಳೆಯ ದಿಕ್ಕು
ಸಮಯ.
ಅವನು: ತೋಚಿಂದೆ ಈ ದಂಪತಿಗಳ
ಕನಸುಗಳು, ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ
ಆ
ಆ ಆ ಆ ಆ ಆ ಅ
ಅವರು ಹೇಳಿದರು: "ಕಾಂತಿ ರೆಪ್ಪ
ಶಿಷ್ಯನಂತೆ , ಆದರೆ
ಸಂದಮ್ಮನ ಎಲೆಗಳಂತೆ,
ನೂರು ವರ್ಷವಾದರೂ ಅಗಲಬೇಡ."
ಅವನು: ಓ ಎರಡು ಪ್ರೀತಿ
ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ
, ಮಳೆ ಯಾವ ದಿಕ್ಕಿಗೆ
ಬೀಳುತ್ತದೆ ಎಂಬುದು ಸಮಯ.
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಓ ಎರಡು ಪ್ರೀತಿ
ಮೋಡದಂತೆ ಹಾರಿತು, ಮಳೆಯಂತೆ
, ಮಳೆಯ ದಿಕ್ಕು
ಸಮಯ.
ಮಕ್ಕಳ ನಾಡಗೀತೆ: ಏನಿದು, ಇದು ಕನಸು,
ಈ ಜಗತ್ತು ಒಂದು ಭ್ರಮೆ,
ಹೃದಯದಲ್ಲಿ ಬೇರೆ ಧ್ಯಾನವಿಲ್ಲ,
ಕನಸುಗಳ ಬೀಸು...
ಮಕ್ಕಳ ಕೋರಸ್: ಎರಡು ಒಂದು ಪ್ರಯಾಣ
ಎರಡು ಒಂದು ಪ್ರಪಂಚ
ಎರಡು
ಒಂದು ನಿಧಾನವಾಗಿ, ನಿಧಾನವಾಗಿ ಉಸಿರಾಡುತ್ತವೆ
@@chiragdsgowda2040❤❤❤❤❤baby
Super translation bro love from karnatak ❤❤@@praveenprem1436
, zw x exgs
ఈ పాట వింటుంటే మనసుకు ఏదో తెలియని ఆనందం వస్తుందిచిన్నపిల్లలు చాలా బాగా పాడారు
Sreeram voice ❤️ has something magic and that chorus of children..blissful..sadly,sreeram is the most underrated singer in tfi..such an awesome composition from vijai
All the best bro song super Anand bro all the best bro Anand bro all the best bro team ki all the best songs super movie blockbuster hit love you bro love you so much team ke all the best
Ram is always the best 🫰🏻
@@Krishna-ns5de Z
th-cam.com/video/zk_PZlJp0iU/w-d-xo.html
Created blissfulness mind to viewer
This song is famous in telugu but not in tamil such a beautiful song Love from TN❤❤❤
Neenga sollarudhu onume puriyavillaoi. Idhu Telungu le dhaan release paninaanga. vere Mozhi le dub pannalai.
Aama bro ❤
శ్రీరామ చంద్ర గారికి life లో
The బెస్ట్ సూపర్ హిట్ సాంగ్ ❤
ఈ సాంగ్ జనాల్ని థియేటర్ కీ రప్పిచ్చిందని ఎంతమందికి అనిపించింది
Those kids chorus ..🤩🤩
Sreeram chandra 👌🎵
I'm a Bengali , I cannot understand a single word, but the song the music touches me inside... lovely composition.
বাচ্চাদের কোরাস: এম মায়ে ইধি প্রয়ামা
আরে ই লোকমে মায়ামা
ভেরে ইয়ে ধ্যাস লেধে আ গুন্ডেলো
ভেরায়ে ওসে রাধে থুল্লে আশালো
বাচ্চাদের কোরাস: ইধারিদি ওকে প্রয়ানমগা ইধরিদি
ওকে প্রপঞ্চমগা
আ ইদ্দারি ওপিরি ওকাতেয়িন্ধি
মেলাগা, মেলাগা
বাচ্চাদের কোরাস: হে রেন্দু প্রেমা মেঘালিলা
ধুকায়ি বানলাগা
আ ভানা ভালু ইয়ে ভাইপুকো
তেলচেধি কালামেগা
বাচ্চাদের কোরাস: হে রেন্দু প্রেমা মেঘালিলা
ধুকায়ি বানলাগা
আ ভানা ভালু ইয়ে ভাইপুকো
তেলচেধি কালামেগা
পুরুষ: থোচিন্ধে ই দশ থেকে পাঁচ জনতা
কালালকে ইয়ে ইয়ে নিজমুগা আ আ
সাগিন্ধে দারান্থা
চেলিমিকে ইয়ে ইয়ে রুজুভুলা আ আ আ।
পুরুষ: কান্তি রেপ্পা কানুপাপালগা
উনতারেমো কাদাধাকা
সান্দামামা সিরিভেনেলা লাগা
ভান্দেল্লাইনা বিদিপোকা
পুরুষ: হে রেন্দু প্রেমা মেঘালীলা
ধুকায়ি বানলাগা
আ ভানা ভালু ইয়ে ভাইপুকো
তেলচেধি কালামেগা
বাচ্চাদের কোরাস: হে রেন্দু প্রেমা মেঘালিলা
ধুকায়ি বানলাগা
আ ভানা ভালু ইয়ে ভাইপুকো
তেলচেধি কালামেগা
বাচ্চাদের কোরাস: এম মায়ে ইধি প্রয়ামা
আরে ই লোকমে মায়ামা
ভেরে ইয়ে ধ্যাস লেধে আ গুন্ডেলো
ভেরায়ে ওসে রাধে থুল্লে আশালো
বাচ্চাদের কোরাস: ইধারিদি ওকে প্রয়ানমগা ইধরিদি
ওকে প্রপঞ্চমগা
আ ইদ্দারি ওপিরি ওকাতেয়িন্ধি
মেলাগা, মেলাগা
@@praveenprem1436কিন্তু মানেটা কি?
Its about how both love each other purely@@jolpicmagazine4494
@@jolpicmagazine4494 English Translation
Yemaa idhi prayamma
What illusion is this?
Arey Ee Lokame Mayamaa
Is this world an illusion?
Vere ye dhyasa lede AA Gundello
There is no other meditation in that heart
Vereyye Oose raadhethulle Aasallo
Can’t stay away from you even in thoughts.
Iddharidhi oke Prayanamga
Both the journeys are one
Iddharidhi oke Prapanchanga
Both the world is one
Aa Iddhari Oopiri Okataindhe Mellaga Mellaga
The breath of both are becoming one slowly slowly.
O rendu prema meghalila Dhookayi vana laga
Two love clouds came together like rain lashes
Aa vana valu yevaipuko Thelchedi Kaalamega
Only time will decide which way the rain will fall
O rendu prema meghalila Dhookayi vana laga Two love clouds came together like rain lashes Aa vana valu yevaipuko Thelchedi Kaalamega Only time will decide which way the rain will fall
Tochinde Ee Janta Kallalake Nijamulla
Seeing this couple it seemed like a dream come true.
Sanginthe Dhaaranta Chelimike Rujuvalla
Their journey was a testimony of great love
Chandamama siri vennela laga Vandhliana vidipoka
Like chandamama the moon do not part even for 100 years
Rest is the line above repeated.
তারপর চুপ কর এবং হারিয়ে যাও, কে তোমাকে ভাষা শিখতে বলেছে। ঈশ্বরের দোহাই দিয়ে এই ভাষাকে খুশি করা বন্ধ করুন
I am from kerala. I just heard the song in Instagram reels. Many more times I search for songs on social media. But don't get. Today I got the song and heard it 10 times in a single stretch❤❤❤..... Love from kerala
... ❤❤❤❤
South side 💚
5:01 *మొదటి ప్రేమ కి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది !!* ✍🙏
Nijame kada
Modati praemaki karanam ledhu..Tholi prema ki gamyam ledhu gamanam okkate..Modhati praemaki manasu matrame skahysam..Kannule rupam..Manasu thone payanam..Baasale dehamm..Kabatti ledhu maranam 👍..Tholi prema tholakari chinuku lantidhi..Prapancham lo evarikaina nachuthundhi 💐
Only fools will believe that.
@@highlyindian4162 So u r rejected by the girls . 👍
Yes
ఈ పాట ఒక్కసారి వింటే.... ఆ రోజు మొత్తం బుర్ర లో ఇదే వినిపిస్తుంది.... 👍👍❤️❤️❤️
Same Naku kuda
ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
From Ram Charan Fans ❤️
Who listening 2024🖐️🥹
🖐️
❤
🖐️
❤
Iam now of 52 time
రెండు జీవితలకు పరిచయం అవసరం లేదు, చూపులు కలిసే చాలు అదే పరిచయంగా మారి ప్రేమ పుడుతుంది,,,!!!❤❤❤
Currect
Dialogue mathram bale rasav bro ❤️
💯
Yes bro
Yesterday I listened to it 179 times
💔 First Love 💔
నిజంగా నిజాయితీగా ప్రేమించే వాళ్లు నిజమైన ప్రేమను పొందలేరు 😢😢😢
Hai
S
179 times...15hrs...Bro ....That shows ur pain...A deep rooted one...
Yes sir 🌹
Yes bro yr 100/ correct
ఆ Benches, School Dress, Love మల్లి చచ్చిపోయి School చేరాలి అనిపిస్తోంది, True Love అనేధి School లో నే ఉంటది, ఈ పాట విన్నప్పుడు నా School Love గుర్తొచ్చి ఏడుపు వస్తాది 😢😢❤❤❤❤
true:(
Super Duper anna
I have listened to this song more than 500 times .... it becomes one of the best soothing songs of my playlists ......
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు... శ్రీరామచంద్రగారు ప్రాణం పెట్టి పాడారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ పాటలో చిన్నారులు కూడా చాలా అద్భుతంగా పాడారు 👏👏👏
How many listened more than 100 times?🙋♂️🙋♂️
I'm🙋♀️
🎧🎧....🙂................🥳
200+here
I am also
Am
I'm from Karnataka 💛❤️ ಕರ್ನಾಟಕ what a song yar 🎶❤️ music 🎧
ఇ సాంగ్ కి నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా వుంది 😊😊❤❤❤
KILLING MELODY 💖💖💖💖💖💖 VIJAY BULGANIN ROCKZ ❤️❤️❤️❤️❤️❤️
th-cam.com/video/zk_PZlJp0iU/w-d-xo.html
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అనిపిస్తుంది ఈ పాట రాసిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
Yes
*Travalling + cool whether + light rain + with family+going to your dream way + this masterpiece = HEVEN*
It's true 😊
😊
Wow 🎉🎉
Not with family 😅. only singleteip
Im listening this song the way u said😊
I'm tamil guy ... Listent more than 500 times 😂 ♥️ loved most ❤🎉
Vanakkam thala😂
@@Saravanakumar-qj7jw❤❤❤❤
Va bro
Mee to broo
Me 🎉❤
Vijay Bulganin music, Sreerama Chandra voice ❤️❤️💕. Excellent melody
@2:40 Kanti reppa kanu paapalagaaa
Untaremoo kadadhakaaa….
Just breath taking….. 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤
హేమచంద్రకి ఊసుపోదు , శ్రీరామచంద్ర కి ఈ పాట ❤
ఎన్ని సార్లు పాట విన్న మనసుకు తెలియకుండానే కళ్ళలో నీరు వస్తున్నాయి
Ssssssssss 😭😭😭
Nenu
ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఈ పాట వింటుంటే ❤️❤️
yes brooo❤❤❤
Yes bro
Haa Broo... Nıjam ! Yedo feelıngs vasthundı Ee sng vıntuntee
Yes teliyani Edo feel
Kadhaaa
ఈ సంవత్సరంలో ఇదే బెస్ట్ సాంగ్ అవ్వచ్చు 👌👍
Idey bro
@@shaikismail668avuna broo 👌😊
Yes❤
No doubt
@@rajubaigaming1969😅xxxd 😅♈
ನಾನು ಕನ್ನಡದವರು ಈ ಸಾಂಗ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಾನು 106. ನೇ ಬಾರಿ ಕೇಳುತ್ತ ಇದ್ದೀನಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
ಗುರು ನಾನು ಇದ್ನ 505 ಸಲ ಕೇಳಿದ್ದೀನಿ
Sriram’s performance is wonderful and kids just nailed it
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే టెన్ టు ఫైవ్ దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
(ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా)
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
🔥
❤️❤️
Nu avaro supar
❤️
👏👏
పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటుంటే చిన్నపుడు 90 కిడ్స్ మాత్రమే అంకితం❤
100% bro
2000 KIDS ANDARU BAD KADU ANNA , KONTA MANDI GOOD BOYS KUDA UNTARU ANNA!
E song vintunte edho theliyani feeling koncham badha koncham happy ento enni tyms vina kothagane vuntadi❤😊just relax ga vuntadhi..
Vijay Bulganin Nailed music. What a composition. Kids chorus , Sreeram Chandra vocals and end flute music 🎶 awesome
Sreeram singing is super but the kids chorus touches heart Outstanding 👌❤️
Sreeram took the song d next level
Being underrated through the years finally Sri Rama Chandra voice got some Recognition
Well said bro . Feel sad for him..he has such an amazing voice.. soothing but less opportunities..
ఈ పాట నా హృదయాన్ని హత్తుకుంటుంది,
నేను ప్రతిరోజూ నా మనస్సులో దీనిని పాడుతూ ఉంటాను❤😊
నా 10వ తరగతి ప్రేమకథ ఇలానే ఉంది❤
Children's magic voice ❤️❤️, sreeram voice background music, visuals of background everything top notch
Super song
Lyrics , Music, Sreeram’s voice and kids chorus created magic.
Especially flute and that kids Chorus is amazing and his singer also . . . Whta melody superb ❤❤❤❤❤ mind-blowing song
100 టైమ్స్ కంప్లీటెడ్...totally addicted to this amazing సాంగ్
Those kids deserve their names in movie's open credentials.. ❤❤❤
Absolutely.
Felt the same
Yes
What a magical voice Sree Ram Garu ❤❤❤❤...Addicted to this song so badly...atleast 20 times in a day ...take you away from stress and bring back beautiful memories...it's Magical Essence ....
Your comment is very cool ❤
Nice words from your bottom of heart
I'm from tamilnadu ican't understand the language but i loved soo much i listened 500+times..❤
It's high time, telugu industry to recognize the beautiful, magical voice of our telugu person.....such a soulful voice....its so soothing sreeramachandra garu has taken it to next level....chorus kuda 😍❤️❤️❤️❤️
You are right bro. I don't know why did sriram is considered for all intro songs in telugu. Sreeramchandra has such a soulful and beautiful movie.
@@naveendwarampudi exactly and sreeram voice is so versatile
Also our hema Chandra can modulate his voice.
Sriram's 1st few are good. But now are bored
Straight to people hearts ❤💞 excellent song
It's true agreed
I'm from tamilnadu.... I've watched this more than 300+ times for sure ..... ❤❤❤❤
This started as a backround music while studying and now I'm drifting with my chair all around the house. :O
Good boy keep it up
So sweet..
Chandu this is for u
Vijaya gopi🌹
@@mymunamohammed9200 Ali e😂
Im from Kerala I don't understand this lyrics but the lyrics touched my heart 😩🫀💗
Play, repeat, repeat, repeat... What an amazing song. ❤ even my 7yr old son started telling "mumma play o rendu prema" song😍😍😍😍
p
P
Lp
Wow
Speechless...... Performance....
Kids and sriram anna rocked it
Vijay bulganin did great job ❤️❤️
Nice nice nice......😍
10 సార్లు కన్నా ఎక్కువ విన్న వాళ్ళు లైక్ చేయండి ❤
Good
Very good music
Hii
2
Amazing composition by vijai bulganin and an amazing tone of sriram chandra.Fantastic work by flutist in orchestra .....very soothing... simply superb
I'm wasted 8 months Without hear this Song... Finally I'm here... Love From Malaysia (Tamil)
I'm kanadiga but thiss song listen more than 100times❤❤(!🥰🥰♥️♥️❤️🧿🧿🫅like ಕನ್ನಡಿಗಸ್
😊qqqq
Qq
Q
@@aslambashabeduduru2520 qll
L
Sreeram's soulful voicee makes this song sooo refreshinggg❤
Telugu film industry earn my respect ❤❤❤❤ love you form Odisha
1:06 that bit , the singing of kids was simply awesome 💗🎶🔥
💯
Goosebumps 💗
th-cam.com/video/zk_PZlJp0iU/w-d-xo.html
Abby
I love u
Mind Blowing Melody By Vijay . I’m hoping this will be turning point to him & vaishnavi .
Such a soulful chorus by kids , it’s such an addiction 😍 Sreeram is such an underrated singer , such a magical voice ❤
He is not vijay his brother anand
@@samarth9792he said music director Vijay buljanin
ఏం పాట ర బాబు వింటుంటే
కళ్ళలో నీళ్ళు తిరిగాయి 🙏
👌👌👌
Same naku kuda 😭😭😭
S bro
😢 తెలుగు వాడిగా పుట్టడం ఈ పాట కోసమేనేమో?
Song ee generation lo vachina... Feeling matram 90's laga undhi
yes kiran
The kids chorus is not leaving from my mind.. One of the best soul filled song in recent times...❤❤
Yes bro they have amazing talent soul of the song is in the chorous. The kids are excellent
Usteueyeujeu2ueh2❤❤ja❤
Yes
90's కిడ్స్ కి పాత రోజులు గుర్తు వచ్చే సాంగ్ ఇది ❤️
Yes bro
s
bro
Yes ede schol dress lo vunnappudu na buji tho na love jurny start iendi 15 years love fil iendi😭
Really
Yes
From 3:08 it's another level . Sriram Chandra took it away,So soothing and touching especially those kids chorous as well
Goosebumps 😍
Yes
Kadhaaa goosebumps 🎶💘
I'm from tamilnadu- recently I see the song.. so nice music and voices-suprrb ❤
2:50 Sreeram Chandra voice n lyrics ❤❤❤❤
Song is lively because of kids voice. The innocence in their voice and singing skills has made it even more beautiful to ears. The main thing for the song is the music director and use of instruments especially flute and BGM, it is making heart melt and saying so many words about the feelings of the characters at their age in school. Sree RamaChandra is excellent as always with his singing skills.
i don't know telugu...but close your eyes and feel the song.....soothing , music composition, singers and child singers...bless u all..congratulations to the entire team...music have no boundaries....
🤩
I think you are a kannadiga
Translate lyrics to ur language it has very deep meaning ❤
What a beautiful melody 🥰
kids chorus feels heavenly..💕
❤ from Maharashtra..
Sree Rama chadra voice took this song into next level,as well as children vocals are mesmerizing.
No doubt... Sadly TFI is least bothered of local talent even though prooven
Melody is relived!! Amazing music , singer and chorus.These songs live long not just during film release.
No words ❤❤❤
One of the most refreshing music tunes in the recent times. Unlike all the Mumbai imports Vaishnavi should be applauded for picking this performance based role .. she looks to deserve an award
Super song sir🎉🎉🎉❤❤veri nice I love this song. Annavallu yentha mandhu vunnaru ❤❤❤❤s. R ❤❤❤
ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటు from ప్రభాస్ అన్న fans ❤️❤️❤️
Sreerama Chandra vocals❤🥹♥️
On loop since yesterday!!
Wishing you many more chartbusters n blockbusters rockstar!🥳
Lyrics :
Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే... తుళ్ళే ఆశల్లో
Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది.
మెల్లగా మెల్లగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకా వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Male : దోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ... నిజముగా ఆ ఆ
సాగించే దారంతా.
చెలిమికే, ఏ ఏ ఏ ... రుజువులా ఆ ఆ
Male : కంటి రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే... తుళ్ళే ఆశల్లో
Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది.
మెల్లగా, మెల్లగా 🎶🎶🎶🎶
So nice hert full song💕💕💕
Super
💞💞💞💞💞💞
Good good but there in some cases little bit of mistakes having....
Tq so nice
ಯಾರಾದರೂ ಕನ್ನಡದವರು 🙏(ಕನ್ನಡತಿ)
The most melodious song 👌❤️Indian Idol Sreeram ‘s mellifluous voice added beauty to this song ❤