నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... -Ammulu❣️
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...
Song Lyrics Ramajogyaa Shastri నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...💚
కొన్ని కొన్ని పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి,, వాటిలో ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది. మనసు బాగులేనప్పుడు ఈ పాట వింటే చాలు,, ఇందులో భావం మనసును తాకి మూడ్ చేంజ్ అయిపోతుంది❤❤❤❤ 2023 కే కాదు ఎన్నాళ్ళు అయినా, ఎన్నేళ్ళు అయినా వింటూ ఉండొచ్చు అంత బాగుంటుంది ఈ పాట.
I love this song, voice awesome.. Daily minimum 5-8times vintanu e song. E song meaning perfect ga ardham kavali antey adi pure love chesinavallakey... It's my feeling. Really awesome. Song rasina valla ki paadina vallaki god bless both of you
నీకు దూరంగా ఉన్న అనుకున్న మనసు నువ్వు దురమైపోయావ్ అన్నది నిజం అన్నది అర్దం అయ్యేలోపు ఈ జీవితం అన్నది ఆగిపోతుందేమో అన్న భయం .. నీ శ్వాస నన్ను బతికించే ఓ ఆశ నా చెలి కన్నులు వెతుకుతున్న కనబడదే నే రూపం మనసు తలచిన వినబడదే నీ స్వరం 😔 ఇక ఎప్పటికీ వడలదే నా ఈ శోకం 💔 నీ కోసమే వేచి ఉన్న నా ఈ జీవితం మొత్తం😔
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
In 2024
In 2024
Yes.😊
2024
😊p😊😊😊😊😊
2024. Here...❤
Im listening this song in 2024 also ❤ inkaa yavarannaa unnaraaa...... ❤❤️🔥🖤
Nenu unnaga bro
Haaa nennu eppatiki
kuda vintunna
✋✋
yessssss
🙋♀️🙋♀️
2024 attendance plz❤❤❤❤
😂😂
2025 also
2024?? Unnara evarina
Unam I love it
Super song
Me
Unaruu
Me❤
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...
రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...
నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...
-Ammulu❣️
Thanks man for giving such a Smoothie lyrics
Tq amulu
Thanks for Lyrics
Tqs❤❤
❤❤
❤️❤️...!ఈ పాటంటే ఎంతమందికి ఇష్టం!...❤️❤️
I love this song 💖😍
Me........
✋🏻✋🏻✋🏻✋🏻✋🏻more
wwwww
🙋
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...
రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...
నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...
Tq so much❤
Super Bro.. 😊
Nuvu peti nadhuku Thanks😊
Ela pettaru
❤❤
Ee paata 2024 lo enta mandi vintunnaru 😍😍😍
me
Me bro
Nenu my fav song ❤
Nice song
ME
Song Lyrics
Ramajogyaa Shastri
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...
రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...
నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన...💚
👌
👌💚
super song 🤩😍😍😍
hi
iam shruthi
🎧...!ఈ పాటని 2022 లో వింటున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు!...🎧🎧🎧🎧
V day
Nenu
Me 🙋🏻♀️
Nenu
It's me
Who listening this song in 2023✨🤩😍
Me
So cute
Daily
I'm
@@dhaneshyam n
2024 vibes😍🎵
Who listening this song 2024❤❤❤❤❤❤❤❤❤❤❤
ee song ni 2025 lo kudha vinnali anukune vallu yenta mandi
Who listen in 2024 😂🎉
Me
Just
Just now
I am
Just now
ఈ పాటని 2024 లో వినే వాళ్లు ఎంతమంది ఉన్నారో
S❤🎉
తదుపరి జన్మలోన జాలి చూసే వీలుందంటే ఈ క్ష నాన వూపిరాపనా ఈ చిన్న లైను ఎంత మందికి నచ్చింది
ఈ పాట రాసిన వాళ్లకి పాడిన వారికి పాదాభివందనాలు ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియటం లేదు 🙏🙏🙏
Avunu madamhavi
😍😍😍😍😍🥰🥰🥰🥰🥰
పాట రాసిన వారికి చెప్పాను పడిన వారికి చెప్పాను పాదాభివందనాలు అని ఈ పాటకు ఆత్మయైన సంగీత దర్శకుడు పాదాభివందనాలు చెప్పలేదు క్షమించండి
Gv Any song soo butifull i like gv prakash lovely singing lovely music
🙏🙏
ఈ సాంగ్ విన్న ప్రతి సారి ఏదో పెయిన్ ఆ పెయిన్ మళ్ళీ మళ్ళీ feel అవ్వడనికైన ఈ సాంగ్ వింటుంటా 🥺🥺🥺
Song ante naku pranam
@@rajuokkadu5326 o
Lo
🫀💔😰
E song ni konni vandalasarlu vinnanu
Be happy
Such a beautiful song and peace full lyrics 😇
I am listening in 2024 too❤❤
ఈ పాట ని 2023లో వినేవాలు ఉన్నార ఓక లైక్ చేయండి 🍬🙏
👍👍
Inka nayam like ee veyyamannav
Ha
😂@@JitenPalaparthi
2024 lo vintunna vallu enthamandiii😊❤
Nenu unna bro 😢
Nenu vunna brother 😅
Nenu uanna bro ❤nenu allanee wit chestunna ammai kosam e song nakosame anekuttunaa😢
Nenu unnabro
Me 🎉
National anthem of music lovers❤
2024 lo vinevallu unnara 😅
ఉన్నాము ✨
Antha Mata annavu ante broooo it's vintage
Vunteney ga vintaru lekuntet ala vintaraa puka
కొన్ని కొన్ని పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి,, వాటిలో ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది. మనసు బాగులేనప్పుడు ఈ పాట వింటే చాలు,, ఇందులో భావం మనసును తాకి మూడ్ చేంజ్ అయిపోతుంది❤❤❤❤ 2023 కే కాదు ఎన్నాళ్ళు అయినా, ఎన్నేళ్ళు అయినా వింటూ ఉండొచ్చు అంత బాగుంటుంది ఈ పాట.
2024 lo vinnutu values okka like
ఈ పాటవింటే మాత్రం ఎక్కడికో వెళ్లి వెళ్ళిపోతుంది మనసు
ఎక్కడికి వెళ్లిపోతుంది mi మనసు.
@@lakshmiprasanna3267 ని దగ్గరికే 🌹😂🤣
Flute music from 3:05 seconds is so sweet ❤️❤️
🎉 Yes
మనసులో...... ఎంత బాధ దచుకున్నమో..... ఈ music విన్నాక..... కన్నీటి రూపం లో బయట పడిపోతుంది.....😞😞😞😞
True roju okka sari Aina chusi na manasulo badhani adupu rupam lo bayataki pampistha😞
గాలి కి ప్రాణం ఉంటే అది రెండు హృదయాలు మధ్య చేరి అది చెప్పే ఉసులు e సాంగ్
👌🏻
నయనం హృదయం నీవే నీవై...
సమయం వెనుకే చేశా పయనం...
తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా...
🎉🎉🎉🎉
మేల్ -రోజు కొత్తగా నీ సందర్శనం
ఆహ అన్నది నాలో స్పందనం
ఫిమేల్ -నిత్యం నువ్విలా
నాకై చూడటం
ఎంతో వింతగా ఉంధీ ఈ అనుభవం ❤
💙
Anyone from 2024?😊
Meee
Mee
Meeeeee
Mee
👋
ఈ పాట వచ్చిన దగ్గరనుండి ఇప్పటి వరకూ వింటున్నా....🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝
No words...we should be proud to have such a talented writers, musicians..specially i get goosebumps for the flute.
Chandrabose
Ramajogayya sastri
Any one 2024 unnara evarina
నయనం హృదయం నీవే నీవై...
సమయం వెనుకే చేశా పయనం...
తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా... ❤CS❤❤❤.....
I love this song, voice awesome.. Daily minimum 5-8times vintanu e song. E song meaning perfect ga ardham kavali antey adi pure love chesinavallakey... It's my feeling. Really awesome. Song rasina valla ki paadina vallaki god bless both of you
Wonderful lyrics
Wonderful song
Wonderful composition
Wonderful singers
Wonderful feel
Ee song 2024 lo evaru vintunnaru 👂like this comment 😊🎶🎧
This song will forever remain special!🥰❤️💛♾️🧿
ఊపిరి ఆగిపోతుంది ఈ పాటకి... 💕
Paataki aagipoyina parley neeku aagkudadu
Kadaa
@@sunidhegavath7090 neekuna😂😂
Avunu
@@madhavimallala7132 ..,..........................
ఈ సాంగ్ నీ 2024 aug 22 తరువాత ఎవరు వింటున్నారు???
Nenu kudaa all time😊
Nenu ippudu vintunna naku pamu karchindi eiroju night padukokudanta anduke melkoni unna
@@kowsalayaponnur7212 🥰
2024 attendance --------------------------
ನನಗೆ ಈ ಹಾಡು ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿದೆ ನಿಮಗೆ ಈ ಹಾಡು ಇಷ್ಟವಾಗಿಧ್ರೆ like ಮಾಡಿ🥰❤️💕❤️💕🥰♥️♥️
నీకు దూరంగా ఉన్న అనుకున్న మనసు నువ్వు దురమైపోయావ్ అన్నది నిజం అన్నది అర్దం అయ్యేలోపు ఈ జీవితం అన్నది ఆగిపోతుంది చెలియ
Super
😢
ఈ పాట 2032 లో కూడా ఎంత మంది వింటారు GUESS ? 😉😁😂
బతికి ఉంటే నేను వింటా అప్పటికి 🤔
2024 lo vintunna valu
Nakosam nannu preminche manishi paadina paata idi...Awesome song.... Now we completed 14 years of journey together .... ❤
jagratha andi
నీతో బంధమే రాసిందెవ్వరో...
నిన్నే నాకిలా చూపిందెవ్వరో...
👌
చిత్రమ్మ గారి గొంతు మరింత అద్భుతంగా మార్చింది ఈ పాటని🙏🙏🙏
One sided expectations can completely destroy you ❤❤
నాకు ఈ పాట అంటే ప్రాణం❤️❤️❤️
hi
same
😅😅
Haaaa
Any one in 2024
Mee
2024 september lo chusina vaaru unnara yevaraina
@ఈ పాటను 2023 విన్నవారు ఒక లైక్ వేసుకోండి@
ఈ పాట ప్రతి ఒక మనిషి హృదయం నీ కదిలిస్తుంది...💚🧡❤️💛💜💙
❤️❤️❤️
Ekkadiki oka kilometer kadhuluthundha
This is my sweet memories... Song Na lover naakosam e pata padindi clg lo andare mundara ❤️❤️
Me always listen this song this is one of my favorite ❤❤❤❤❤....every lyric is soooo meaningfull
Same lisenting the song now ❤
Who listening this song in 2024
ఈ ఇయర్ లో ఎవరెవరు వింటారో ఒక లైక్ వేయండి
I'm 2024😊
Yes....real love feel వేరే
2024 lo vintuna vallu like ❤
2024 లో కూడా ఎంత మంది వింటున్నారు ఈ పాట
Ee paata 2024 lo enta mandi vintunnaru 😍😍😍😍😍
Full volume tho e song hadset tho vinali heart beet control kadhu ❤️❤️
నీకు దూరంగా ఉన్న అనుకున్న మనసు నువ్వు దురమైపోయావ్ అన్నది నిజం అన్నది అర్దం అయ్యేలోపు ఈ జీవితం అన్నది ఆగిపోతుందేమో అన్న భయం
.. నీ శ్వాస నన్ను బతికించే ఓ ఆశ నా చెలి
కన్నులు వెతుకుతున్న కనబడదే నే రూపం
మనసు తలచిన వినబడదే నీ స్వరం 😔
ఇక ఎప్పటికీ వడలదే నా ఈ శోకం 💔
నీ కోసమే వేచి ఉన్న నా ఈ జీవితం మొత్తం😔
Superr
What a wonderful meaning yaar
👌👌
@@ashanashan6454 SUPER .............BE STRONG
Super
E song ni 2024 lo vintuna vallu like cheyandi ❤
కొంతమంది ప్రేమ కూడా అంతే మనసులో ఒకటి ఉంటే చెప్పలేని బాధ విచిత్రమైనది అంటే ఏమంటారు అన్న భయం గుండెల్లో దాచుకోలేక బయటపడ పడలేక గుండెలో పడే ఆవేదన ఎంత నరకం
భయం ప్రేమ ఈ రెండు ఎక్కువ కాలం కలిసి వుండవు
Avunu bro seme na jeevitam lo jarighindi
Bayam Nadi Prema tanadi kaani bayam bratikundi Prema saswatamga vellari😢
ఈ పాటని 2024లు వింటున్న వారు ఓక లైక్ కొట్టేముందు మీ క్రష్ నేమ్ లోని మొదటి లెటర్ టైప్ చేయండి❤
S
2024 lo avaraina chusthunaraa
Pranam petti vintunna
Anyone 2024....?
ఆహా పాట మధురం,గానము తేనె కన్నా మధురం పాట వింటుంటే మదిలో పరవశం తెలియని అనుభూతి❤చిత్ర అమ్మకు ❤
Listening in 2024 ❤
నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి
❤️bangaram💙
Ee song evaru 2025 lo vintunnaru❤❤
And lifetime favourite song 😊
Plz like the comment guys❤
ఇప్పుడు టైం నైట్ 10-30 అవుతుంది ఈ టైం లో ఈ సాంగ్ వింటున్నారు ఏంటే వల్ల మనసు సేద తీరడానికి 😢😔
Heart touching lyrics💙🎵
Everyone listing this song🎵 because that line's heart touching❤
🙋!....ఈ పాటనీ వింటు మీ ప్రేయసిని తలుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు...!👍
Talchu kovadanenke eavaru layru
👍
Vundali kadha thaluchukovalante
🙋♂
Nenu bro
I am big fan of Ram
Superb song ❤️❤️
Mee also
Ishmart Shankar choosara
Haa
Hai
Hello
ఈ పాట ను 2024 లో వింటున్నావాళ్ళు ఒక లైక్ చేయండి
2024 వినేవాళ్ళు ❤❤
Naku life lo bore Rani song edhi ❤
Put Earphones..
Close Your Eyes..
And Listen This Song..
Just Feel That Lyrics..
You're In Other World..👍
Yess
It's true
This is true man
Good 🎉
Addicted to this song😍
Me also
Evaru chupulakai eduru chupulu
Manasuku telustundi
oyouoyoyoyoyoypytiypyoyoypypuiyiypyoyoyoyo66ottttyyttpypyououoyoyouououoyooyoyouoouoy
oyouoyoyoyoyoypytiypyoyoypypuiyiypyoyoyoyo66ottttyyttpypyououoyoyouououoyooyoyouoouoy
@@srinidhi4613hai
Hai
Ee song 2024 loo entha mandhi vinthunnaru
Oka like cheyandhi friends
Ee song ni 2025 ki mundhu chuse vaallu ❤ like cheyandi
2024 వింటున్నా వాళ్ళు ఒక లైక్
Really got goosebumps ❤❤❤❤😢
Daily ❤ 2 times vinna valu like ❤
అన్నా నీ జీవితంలో వేనకకు చూసుకుంటే ఈ పాట ముందుంటుంది.
mee love name
No words are enough to praise this song😍😍😍
😍😍
Years marina song lo filing maraduga
One side love 💘 unna prathi okkaru e song vintu valani thaluchukuntutu untaru😶
idhi matram nijam bro😶
Anybody in 2024...❤
Anyone 2024 ❤
2024 lo kuda look song listen this song ❤❤❤😮😮😮😮
ఎన్నిసార్లూ విన్న వినాలనినిపిస్తుంది
E patani 2024 lo nu vintunnru