500 rupees doctor fee కడితే 3 minutes కంటే ఎక్కువ సేపు matladani doctor's social media లో intha time spent చేసి matkadtunnaru ante that's the power of social media
డాక్టర్లు దేవుడితో సమానం అని పెద్దలు అప్పుడే చెప్పారు... కానీ సమాజంలో దేవుడుతో సమానం డాక్టర్స్ అది మీరే సార్ మీ వీడియోలు చూస్తుంటే చాలా ధైర్యం వస్తుంది.. సార్
hii sir, nenu 15days back mee clinic vachaanu.mee staaf chala baaga receive chesukunnaru.(nenu general checkup cheyenchukunnanu. టెస్ట్ ల charges అన్ని రీజనబుల్ ఉన్నాయి. Sir కూడా బాగా మాట్లాడారు. కొన్ని మెడిసన్ రాశారు. వాడుతున్నాను చాలా బాగా పనిచేస్తున్నాయి. సార్ ని డైరెక్ట్ చూడడం ఫస్ట్ టైం. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఒక సెల్ఫీ దిగలేదని బాధ వుంది.నెక్స్ట్ టైం miss అవను 😅)
చాలా చక్కటి వివరణ, విశ్లేషణ చేసి లావుగా ఉన్న వారిని ఎలర్ట్ చేశారు.చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ గారూ.మా స్నేహితులలో కొంతమంది ఉన్నారిలా వారికీ వీడియో పంపి వారిని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను!
Most of the Indians like to eat unlimited. Women in their family spend time only in cooking food. I sincerely advice whole heartedly to eat food in little quantities. So that we can avoid obesity problems
Mi mate chala dhairyam sir. Thvaralone mimmalni kalusthanu sir ....Naa health mi daggaraki vasthe baguntundi ani Naa pragada nammakam sir.god bless u forever sir...🙏🙏🙏
Hi Andi please do story video about TB. My uncle is recently diagnosed with TB and my family is worrying about the this because of its spreading nature and my kid is very close contact with him for last two months we don't know what to do now . Please do this video so it will be very helpful.
Such a great doctor honerable person good information meku chala patient vundi sir iam big fan of u meru doctor ivundi entha time entha time dorukutundi oka patient ni entha study chestaru
🙏Respected sir,I felt happy with your natural lively talk(medical knowledge) with people in youtube .I inspired from you and I started channel recently to convey people what I know.Thank you sir👍🙏.
సార్ గుడ్ ఈవెనింగ్ మేము గుంటూరు నుంచి అడుగుతున్నాను సార్ మా ఫ్రెండు తను 91 కేజీస్ ఉంది హై టు 5.5 ఉంటది 2018 డయాబెటిస్ వచ్చింది సార్ తనకి షుగర్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుంది సార్ థైరాయిడ్ వల్ల డయాబెటిస్ వచ్చింది అంట ముందు డయాబెటిస్ కన్ఫర్మ్ అయింది థైరాయిడ్ తర్వాత రెండేళ్ల క్రితం కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పుడు తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గాని రెండు పూటలు ఫ్రూట్స్ మీద ఒక పూట వండిన ఆహారం ఫుడ్ మీద ఉంటూ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటుంది అలా చేయమంటారా లేకపోతే మూడు నెలల క్రితం తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 98 కేజీ నుంచి 91 వచ్చింది రెండు నెలల్లో అట్లా చేయమంటారా సార్ మీకు కుదిరితేనే చెప్పండి ఫ్రూట్స్ అంటే తను వాటర్ మిలన్ కీర జామకాయ ఇట్లాంటి తింటుంది సర్ డయాబెటిస్ పెరిగే వి తినట్లేదు
500 rupees doctor fee కడితే 3 minutes కంటే ఎక్కువ సేపు matladani doctor's social media లో intha time spent చేసి matkadtunnaru ante that's the power of social media
Papam kada nuvvu
Exactly now a days, any doctor can't spend more than 2min for the Patient, It's a Pathetic truth😢
Yes
Naaku alage jarigindi
🙏🙏🙏
వైద్య ఆరోగ్య విభాగంలో రారాజు మీరు.... జనలకోసం జన్మించిన మహారాజు మీరు.....
డాక్టర్లు దేవుడితో సమానం అని పెద్దలు అప్పుడే చెప్పారు... కానీ సమాజంలో దేవుడుతో సమానం డాక్టర్స్ అది మీరే సార్ మీ వీడియోలు చూస్తుంటే చాలా ధైర్యం వస్తుంది.. సార్
డాక్టర్ గారు డైట్ కోసం ఏమి ఫుడ్ తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు వీడియో చేయండి ప్లీజ్ డాక్టర్ గారు
Entha move avuthunnam entha avvali anedhi evru alochinchatledu epudu thindam midha peduthunnam manam
చాలా మంది యంత లావు ఉన్న పట్టించు కోవట్లేదు డాక్టర్ బాబు ఈ వీడియో చూసి తెలుసు కోవాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నిజంగా మా ఫామిలీ డాక్టర్ గానే అనుభూతి కల్గుతుంది. మా చిన్నప్పుడు ఏ తేడాకైనా ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్ళే రోజులు గుర్తుకొస్తున్నాయి.
మీరు నిజంగా చాలా చాలా చాలా గ్రేట్ సార్ ❤
మీరు చెప్పిన మాటలే మాకు చాలా ధైర్యం ఇస్తుంది.....❤
Hai sir బరువు పెరగడం ఇంత ప్రమాదమా అమ్మో జాగ్రత్తగా ఉండాలి thankyou sir good video 🙏🙏
It's true ☺️
hii sir, nenu 15days back mee clinic vachaanu.mee staaf chala baaga receive chesukunnaru.(nenu general checkup cheyenchukunnanu. టెస్ట్ ల charges అన్ని రీజనబుల్ ఉన్నాయి. Sir కూడా బాగా మాట్లాడారు. కొన్ని మెడిసన్ రాశారు. వాడుతున్నాను చాలా బాగా పనిచేస్తున్నాయి. సార్ ని డైరెక్ట్ చూడడం ఫస్ట్ టైం. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఒక సెల్ఫీ దిగలేదని బాధ వుంది.నెక్స్ట్ టైం miss అవను 😅)
మళ్ళీ వెళ్లాలని కోరుకోకండి సర్ ని చూడటానికైతే వెళ్ళండి
Namaste doctor garu. అనవసరమైన బరువు కొద్దిగా పెరిగిన లేదా అసలు పెరగకుండా చూసుకోవాలని తెలుస్తోంది . 🌸 కానీ ఈ బరువు ని అదుపు గా ఉంచటం కష్ట మైన విషయం
Sir money kattina sariga chudani E rojulo Meru ma kosam Ela videos peduthunaru..great sir meeru
చాలా చక్కటి వివరణ, విశ్లేషణ చేసి లావుగా ఉన్న వారిని ఎలర్ట్ చేశారు.చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ గారూ.మా స్నేహితులలో కొంతమంది ఉన్నారిలా వారికీ వీడియో పంపి వారిని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను!
Mee patience ki 🙏🙏.....elanti vedios chusinapudu youtube value telustadi sir. Mimmalni chusi ayina 50% doctors marina we are happy
Meru nijanga entha manchi Dr. sir. Dr daggiraki vellina intha manchiga salahalu ivvaru, Meru makosam chala efforts pedutunnaru. Me valuable time maku istunnaru. Chala tnqs sir...
Sir బరువు ఎలా తగ్గాలో చెప్పండి....Plzz 🙏🙏🙏
మా ధన్వంతరి మహర్షి సార్ మీ రు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
Meeru cheppina ee valuable massage ni andharu fallow avutham sir, thanq
Sir meeru చెప్పే మాటలు వింటే ప్రతి మాట వాల్యు బుల్ దయ చేసి యువత కోసం మీరు ఇలాంటి వీడియో లు చెయ్యండి డాక్టర్ గారు❤
Good msg సార్
General consultation in hyd hospitals is 800 to 1000.... Sir's videos are more better... Great service sir
I am 97 weight 45 years trying to reduce I am not label to reduce
Sir Very good video hatoff
మి మాటలే మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది sir
Good information.Mee lanti devullu unnara anipisthondhi.Meeku yeppatiki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good afternoon sir plz liver cirrioses to cancer gurinchi chapandi sir please 😢
Thank you doctor garu
Manchi visham chaparu sir
Sir nenu Kuwait lo vunnanu sir,nenu ANM sir, Mee message's chustunte MBBS chadavalanipistondi sir,I am 51age, thank you sir,
Most of the Indians like to eat unlimited. Women in their family spend time only in cooking food. I sincerely advice whole heartedly to eat food in little quantities. So that we can avoid obesity problems
Chaalaa mandhiki use aiyye vishayaanni chakkaga chepparu doctor gaaru 🙏
Good morning sir
Your suggestions are so good and useful
Thank you doctor gaaru.... very useful information sir....🙏🙏🙏🙏🙏
Sir your videos are very lively and give good health awareness to our society 🙏
Chala mandi life save chesaru kada happy ga anipistundi sir
Sir herbal Life products gurinchi chepandi sir please sir....
Mi mate chala dhairyam sir. Thvaralone mimmalni kalusthanu sir ....Naa health mi daggaraki vasthe baguntundi ani Naa pragada nammakam sir.god bless u forever sir...🙏🙏🙏
Interesting ga vinalanipistundi
Mi motivation maku cala use avutunnayi sir
మంచి విషయలు చెప్పారు sir
A God gift Family Doctor, Thank you Sir
Good massage nd valuable information Thankyou Doctor garu 🙏🙏🙏🙏
Sir suggest diet plan to our members Please
Hi Andi please do story video about TB. My uncle is recently diagnosed with TB and my family is worrying about the this because of its spreading nature and my kid is very close contact with him for last two months we don't know what to do now . Please do this video so it will be very helpful.
సర్ సూపర్ గా చెప్పేరు
Good message sir God bless you and your family
Such a great doctor honerable person good information meku chala patient vundi sir iam big fan of u meru doctor ivundi entha time entha time dorukutundi oka patient ni entha study chestaru
Me videos Anni chusthanu sir chala baga chepparu thank you sir
Helpful health info thanks Dr garu 🙏
Thanq sir thanq for valuable information .thanq very much
Hi sir gall bladder polyps gurinchi video cheyara please
🙏Respected sir,I felt happy with your natural lively talk(medical knowledge) with people in youtube .I inspired from you and I started channel recently to convey people what I know.Thank you sir👍🙏.
Ur my inspiration sir
Very one explain clear
Property guidelines thankyou so much
Sir Herbalife nutrition food gurunchi cheppandi please
Good msg doctor garu ❤
Sir how to reduce antibodies in our body please give me suggestions.
Thank you sir valuable information
Doctor please talk about how to reduce food craving ?
Meeku laga satish sir super special list
సార్ గుడ్ ఈవెనింగ్ మేము గుంటూరు నుంచి అడుగుతున్నాను సార్ మా ఫ్రెండు తను 91 కేజీస్ ఉంది హై టు 5.5 ఉంటది 2018 డయాబెటిస్ వచ్చింది సార్ తనకి షుగర్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుంది సార్ థైరాయిడ్ వల్ల డయాబెటిస్ వచ్చింది అంట ముందు డయాబెటిస్ కన్ఫర్మ్ అయింది థైరాయిడ్ తర్వాత రెండేళ్ల క్రితం కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పుడు తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గాని రెండు పూటలు ఫ్రూట్స్ మీద ఒక పూట వండిన ఆహారం ఫుడ్ మీద ఉంటూ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటుంది అలా చేయమంటారా లేకపోతే మూడు నెలల క్రితం తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 98 కేజీ నుంచి 91 వచ్చింది రెండు నెలల్లో అట్లా చేయమంటారా సార్ మీకు కుదిరితేనే చెప్పండి ఫ్రూట్స్ అంటే తను వాటర్ మిలన్ కీర జామకాయ ఇట్లాంటి తింటుంది సర్ డయాబెటిస్ పెరిగే వి తినట్లేదు
Hi sir good afternoon 🙏thank you so much 💐💐
You're really God sir🙏
Sir chala baga chepparu sir
Chala great sir meru❤
valuable information.... Thank you doctor gaaru 💐🤗
doctor garu meru chepthuntay bhayamga undi nenu kuda wait tho bhadapadutunnanu
hi sir kid's weight gurinchi okk video cheyara pl
🍁Sorry !🎉 HERO DOCTOR SIR🎉 I AM SEEING U after a long time due to busyness. Thanks fr the video and usefull information 🍁
Hii sir I am Gayathri one of your subscriber sir
baby stem cells video cheyandi sir
🙏Arunachalasiva 🙏
Good morning sir your suggestion s are so good and useful sir 🙏🙏🙏🙏
Hair fall taggichadaniki best food items cheppandi sir
Hi sir, ninna Maxwell missile pain problem kosam video cheyandi
Thank you sir for good information.
నేను ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నాను.బరువు తగ్గాలని ఓ చిన్న ప్రయత్నం.
Good afternoon sir
Hii. Sir
Sir garbhasanchi జారింది. Level one అన్నారు. సమస్య లేదు. కానీ మాలబద్ధకం ఉంది. ఈ గర్భసంచి సమస్య వల్ల అది వస్తుందా, ఎక్కువ అవుతుందా
very nice information sir
Good video డాక్టర్
Sir kellavatham kee manchi oyushadham cheppandi
Thank you so much valuable infermation nana
Namaskar am sir🙏
Super ga chapparu
Nijanga miruu devudulanty vaaruuu
Dr garu burning feet remidies cheppagalara
I am your best fan😊
Ur look like as SHANE NIGAM Hero in the song Nila nilave from the move RDX SIR...❤
Goodafternoon sir,valuable information for all sir,tnq
Anaya.bagunara.miru.cala.baga.captaru.jagartalu
After so many days I commented , thank you sir
Sir ciatica gurunchi chepandi
I can't to express with words sir seriously iam veereabimani nenu
చాలా బాగా చెప్పారు సార్
సార్ నెను....పస్ట్65.. ఉన్నాను... తరువాత... బరువు 55... ఉన్నాను.... డాక్టర్... నన్ను... ఇంకా....10... కిలోలు... బరువు... తగ్గమనారు...సార్.... హైట్ కొంచెం... తక్కువ గా ఉంటాను....
God bless you sir 🙏
Super video s sir I am rmp prectice nar. your videos following
Good information sir
Chala manchi Video Jai Srimannarayana Adiyen Dasohamu Andie👏👏👏👏👏👏👏👏
Thank you so much Doctor garu
Sir... A small information about Saraswathi lepam for kids. Good r bad