నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా.. హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా.. "2" ప: నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా "2" నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా "2" నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలిచెదా "2" 1. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే "2" ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2" శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా" 2. నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే "2" ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2" శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా" 3. నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే "2" ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2" శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
Anta baga padutunnapudu aina... Manchi ga song ki nerchukoni play cheyyochu ga enduku correct music veyaru... K-snear use cheyakunda play cheyyochu.. Koncham.. Baga padevallaki aina baga nerchukoni play cheyandi... Ide every orchestra ki chepta...
నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా..
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా.. "2"
ప: నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగిపోనయా
నీవు నా తోడుండగా "2"
నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా "2"
నేను పడినా చోటనే
ప్రభు కొరకై నిలిచెదా "2"
1. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో
నన్ను నిలిపినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి
మంచి పేరు నాకిచ్చావే "2"
శాశ్వతమైన కృపతో
నన్ను నడుపుచున్నావే
"నేను ఓడిపోనయా"
2. నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2"
శాశ్వతామైన కృపతో
నన్ను నడుపుచున్నావే
"నేను ఓడిపోనయా"
3. నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2"
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే
"నేను ఓడిపోనయా"
ఈ పాట చాలా అద్భుతంగా పాడావు చెల్లి దేవుడు దీవించును గాక ఆమేన్ 💐💐💐🙏
Hallelujah praise the lord Amen
ఈ పాట చాలా బాగా పాడావు చెల్లి దేవుడు నిన్ను దీవించు గాక ఆమేన్
Tq Jesus for everything love you Jesus 😘
Deva Naku job kavalli thandri Deva ninne nammukunna thandri naku andharu nannu videchi pettinaru thandri Naku nuvvu thappa evaru leru thandri..🙏🙏🙇🙇
Comment pettina valla ni devudu divinchunu gaka 🙏 amen.... Praise the lord
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
God bless you
Thanks so
Praise the Lord
Good bless you sister you singing is good 🙇🙇⛪🛐🛐🕎🕎✝️✝️🛐✝️✝️⛪🙇🙇🙇
God bless you amma good
God bless maa
Super ga paadavu joy Sharon god bless you 🙏🙏 aankul price the lord 🙏🙏
Chala baga padavu thalli
🙏👍
TQ ⭐🏆⚡🔥
God bless you sister baga పడావు
ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ మరి నువ్వు ఇలాంటి పాటలు పాడాలని దేవునికి ప్రార్థిస్తూ🙏🎚👏
TQ xoxo
Praise the lord God bless you Chitti talli pata chala baga padavu Chitti talli
Blessed with amazing voice ..praise God 🙌
Praise the lord, God bless you thalli.
దేవునికి మహిమ కలుగును గాక
God bless you సిస్టర్
హల్లెలూయ 🙏🙏🙏
Praise the lord akka
Thank you Jesus 🙏🙏🙏🙏 God bless you 🙏🙏🙏 Chelli
Vjm 😘✔️ is 💋
Nice song ..super voice ...nice ra godbless you....
హల్లెలూయా 💒🙏🏻
🤗😌
Praise the Lord sister gaaru good song
God bless u chelli🙏
Amen
God bless you
Chala baga padavu amma
God bless you
God bless you JOY బాగా పాడావు 👏👏 దేవునికే మహిమ✝️⛪
Wow what a beautiful song
Nice maa God bless you
Chala baga padav thalli god bless you
Praise the lord god bless you thalli
Hallelujah
Nice song
God bless you తల్లి
Super singing 👌
Hi ⛪👈🍎
Super maaa🥰🥰🥰🥰🥰
God bls you thalli
God bless you thalli 🙏🙏🙏
Praise god
Glory to jesus
God bless you joy
Chelli super ga padthunav ra God bless u chelli
Praise the lord joy. God bless you
God bless you 🙌
💋💘
Super
Super song
Super singing ma
👋👋👋
Nice singing 👏👏👏 GOD bless you thalli
Nice voice ma God bless you
Amen 🙏🙏🙏🙏🙏
Chile supar ra yaada chille
🌹🌹super
Wonderful darling. God bless you. 🙏
Wow nice voice😍
Baga padavu joy
👌👌👌👍👍👍🙏🙏🙏
Suuuuper,gapadavthalli.godblessyou 🙏🙏🙏
Super singing sister
Nice
💋
Voice change super singing good
Hi Mara bracelet Chrysler
God bless you ma thalli
Nice singing.. God bless you sister
🌺👈😘😘😘😘🧑👧
Church address yekkada brother
Hi 👫👧👈☝️🙈🦋🤫
I think playing Scale wrong
🙏👏👌👍
Anta baga padutunnapudu aina... Manchi ga song ki nerchukoni play cheyyochu ga enduku correct music veyaru... K-snear use cheyakunda play cheyyochu.. Koncham.. Baga padevallaki aina baga nerchukoni play cheyandi... Ide every orchestra ki chepta...
Ne songs entaneke vastham
IOU 🍭 to pic
Re. 🙈
God bless you
God bless you తల్లి
Nice