PREME NEEVAI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • JESUS HOLY ARADHANA

ความคิดเห็น • 502

  • @boniramakrishna7675
    @boniramakrishna7675 2 ปีที่แล้ว +106

    తనానా...తనానా.....తనతనానా........తనానానానా || 2 ||
    ప్రేమే నీవై పారే సెలయేరై
    వీచే గాలై తాకే చిరుజల్లె
    కమ్మనీ రాగమై తీయనీ గానమై
    నా శ్వాస నీవై తపించే || 2 ||
    1) నీ సన్నిధియే నా మందిరమై
    నీ దరే చేరగా ప్రాణమే హాయిగా
    నీ పాదములే నా శిఖరములై
    యేసు నీ ప్రేమనే కోయిలై పాడనా
    దారినే కనలేక జత రావా నా కడదాకా
    నీవే నా గమ్యం నీవే జీవము చెలిమై రావా
    2) అలసినా నాకై అరుణోదయమై
    సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన
    నా మార్గములో ప్రతి శోధనలో
    యేసు నీ స్నేహమే తోడుగా సాగనీ
    నీవే నా మదిచేరా కొనియాడెదనే మనసారా
    నీకే నా ప్రాణం నీవే నా జీవము కలిమై రావా
    ప్రేమే||

  • @kemmanuel1985
    @kemmanuel1985 2 ปีที่แล้ว +38

    నీకు మంచి స్వరాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు

  • @charlesinakollu9660
    @charlesinakollu9660 2 ปีที่แล้ว +79

    దేవునికే మహిమ కలుగును గాక -ఆమేన్
    నీవు ,నీ రాగం దేవుని అనాది సంకల్పం-ఆయన పాత్రగా వాడబడుటకు ప్రభు కృప నీకు ఎల్లప్పుడు తోడుగా ఉండునుగాక ఆమేన్ 👍🙏
    🙏👌👏👏👏👏👏💐

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 ปีที่แล้ว +126

    అలవోకగా ఎంత మధురముగా నీ నోట నుండి జాలువారుతున్నరాగం మనసు ని పరవసింపజేస్తుంది తల్లి. దేవదేవుడు నిన్ను బహుశా ఆశీర్వదించును గాక! ఆమెన్.

    • @pmohankumar2678
      @pmohankumar2678 2 ปีที่แล้ว +1

      బహుశా ఏంటి బ్రో

    • @konathalapallilazeru9758
      @konathalapallilazeru9758 2 ปีที่แล้ว +1

      బహుగా అనబోయి బహుశా అన్నడు

  • @P.bulliraju
    @P.bulliraju ปีที่แล้ว +7

    నీ మధురమైన ఇస్వరం ఎల్లప్పుడూ ప్రభువు పనికై వాడబడాలని అదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను..

  • @user-vn8pe6js5s
    @user-vn8pe6js5s 6 หลายเดือนก่อน +4

    నీ పాట విని మైమచిపోతున్నాము, దేవుడు నిన్ను బలముగా ఆయన పాత్రగా వాడుకొనును గాక

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 2 ปีที่แล้ว +32

    మంచి స్వరం ఆయనలో నీవు ఉన్నందుకు నీకు ఘనత గ్లోరీ god bless you maa.... 💐💐🙏🏻

  • @peterpalenupanurthi6239
    @peterpalenupanurthi6239 2 ปีที่แล้ว +28

    చాలా అద్భుతంగా పడవు దేవుడు నిన్ను దీవించును గాక తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 ปีที่แล้ว +75

    ఎవరివమ్మ నువ్వు ఇంత చిన్న వయస్సులో నీ స్వరాలతో మమ్మల్ని పరలోకం కు తీసక పోయినట్టుగా ఉంది 🙏🙏🙏🙌🏾🙌🏾

  • @GMCMaranatha
    @GMCMaranatha 2 ปีที่แล้ว +107

    అమ్మా, షారొను, నీకు మధురమైన గాత్రాన్నిచ్చిన గాత్ర దాతయైన పరాత్పరుడైన ప్రభువు స్తుతిపాత్రుడమ్మా. దైవదాసులు. షేక్ జాషువ గారు రచించగా, సోదరులు శ్రీ. కమలాకర్ గారు సంగీతమందించగా, శిరీష గారు గానం చేసిన ఈ పాటని కొద్దిమార్లు విన్నా. దేవుడిచ్చిన గాత్రాన్ని చిన్న వయసులో నువ్వెంతో సాధిక చేస్తూ వేవేల జీవితాలకు దైవ దీవెన పంచుతూ ధన్యురాలివయ్యావమ్మా. నిన్ను, నిన్నుగన్న తల్లిదండ్రుల్ని బహుగా అభినందిస్తున్నానమ్మా. దేవుని దీవెన హస్తము మీపై బలీయముగా ఉండును గాక!!!

  • @frgasparraja5835
    @frgasparraja5835 6 หลายเดือนก่อน +1

    Most wonderful girl. Your performance is amazing. God bless your mission dear Joy Sharon

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +3

    Amma chala chakkaga song
    Ne padavu thalli ilante marenno
    Patalu padali thalli memmalni
    Devudu bhahuga devinchunu
    Devuniki mahima ganathalu
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤

  • @johnommisteven4856
    @johnommisteven4856 2 ปีที่แล้ว +37

    నా కుమారి... దేవుడు నిన్ను బహుగా వాడుకుంటారు 👌👍👍👍 God Bless You 💐💐💐

    • @jthulasithulai9191
      @jthulasithulai9191 ปีที่แล้ว +1

      గడ్ బ్లెస్సియు తల్లి మంచి స్వరం నీకు ఇఛ్చిన దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
      దేవుడు నిన్ను దవీంఛును గాక

  • @naa_nigha_news
    @naa_nigha_news 2 ปีที่แล้ว +7

    దేవుణ్ణి మహిమ పరిచిన నీకు
    ఆయన మహిమ నీకు ఎల్లప్పుడూ తోడుండు గాక

  • @johnmanohar6203
    @johnmanohar6203 2 ปีที่แล้ว +17

    తల్లి నీ స్వరం మధురం దేవునికి మహిమ కలుగును గాక

  • @venkatakrishnaprasadketha5831
    @venkatakrishnaprasadketha5831 ปีที่แล้ว +1

    Praise the lord joy sharon God bless you chala baga padavu

  • @MataramTvTelugu
    @MataramTvTelugu 2 ปีที่แล้ว +14

    రోజు ఇ పాట ఒక్కసారి ఆయన వింటాను చాల బాగా పాడేరు చెల్లెమ్మ గాడ్ బ్లేస్ యు ✝️🙌

  • @kotakanakaiah2310
    @kotakanakaiah2310 ปีที่แล้ว +1

    చెల్లమ్మ దేవుడు నిన్ను చిన్న వయసులో ఉన్నతమైన స్థానంలో కి తీసుకెళ్తున్నాడు దొరికిన ఈ మంచి స్థానం పోగొట్టుకోకు గట్టిగా పట్టుకో నీకు ఉపదేశం కూడా నేర్పిస్తాడు

  • @madrianand8527
    @madrianand8527 ปีที่แล้ว +3

    Super cute thalli god bless you

  • @pulluruluther2622
    @pulluruluther2622 ปีที่แล้ว +5

    నీ స్వరముతో దేవుని ఘనపరచు. దేవునికే మహిమ.అమెన్

  • @sampathisathish1541
    @sampathisathish1541 ปีที่แล้ว

    God bless you my child God giving good opportunity in our life continue follow God giving your life thank you my dear daughter

  • @vijayrajubethala5033
    @vijayrajubethala5033 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావ్ తల్లీ నీ వాయిస్ చాలా బాగుంది దేవుడు నిన్ను దివించిఆశిర్విదించును గాక

  • @punururadha2429
    @punururadha2429 ปีที่แล้ว +1

    అంతం వరకు ఇదే కంటిన్యూ చేయమ్మా దేవునికి స్తోత్రాలు

  • @Thirusinger
    @Thirusinger 11 หลายเดือนก่อน +2

    Nice voice sis...God bless you thalli

  • @chinnamswarnakumari1854
    @chinnamswarnakumari1854 2 ปีที่แล้ว

    Bangarutalli chala baga padutunnavu devudu neeku inta manchi swaram ichinanduku ayanake mahima kalugunugaka gaka God bless you thall I

  • @mounikadasari8250
    @mounikadasari8250 ปีที่แล้ว +1

    Super singer ra thali .enka nee songs kavalli please

  • @challanaresh4644
    @challanaresh4644 ปีที่แล้ว +4

    Good song and good voice God bless you nana😊😊😊

  • @kalyankasula326
    @kalyankasula326 ปีที่แล้ว

    So wonderful thalli chala baga padaru God bless you thalli

  • @ch.suvarnalathachabathula2306
    @ch.suvarnalathachabathula2306 ปีที่แล้ว +2

    Wonderful thalli god bless you thalliga praise the lord

  • @marygrace4003
    @marygrace4003 2 ปีที่แล้ว

    God bless you thalli entha chakkaga paduchunnavu amma ❣🙏🙏🙏

  • @venkatakrishnaprasadketha5831
    @venkatakrishnaprasadketha5831 ปีที่แล้ว +5

    God bless you joy sharon praise the lord

  • @bandarilazar3926
    @bandarilazar3926 2 ปีที่แล้ว +3

    B.Lazar pastor.veldurthi.చాలా చక్కగా పాడినావు తల్లీ దేవుడు నిన్ను బలముగా వాడుకొనునుగాక. God bless you chinnari.

  • @premaraju7975
    @premaraju7975 2 ปีที่แล้ว +3

    పాట పాడుతుంటే సంగీతము అవసరము లేదేమోనని అనిపిస్తుంది సూపర్ మా దేవుడు నిన్ను దీవించును గాక

  • @solomonsandesh8632
    @solomonsandesh8632 2 ปีที่แล้ว +15

    Your voice is more melodious than original one..
    All Glory to God Only..
    Thank you Jesus

  • @praveenap3856
    @praveenap3856 ปีที่แล้ว

    Song chudakunda entho chakkaga padutunnav.may God bless you more and more.

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 ปีที่แล้ว +1

    👍👏👏👏👏👏🙌🏻సిస్టర్

  • @anjammanagula
    @anjammanagula ปีที่แล้ว

    Chala chakkaga padavu baby, God bless you raa.... Thank you dad🙏

  • @omanomab8127
    @omanomab8127 ปีที่แล้ว

    Naku i song chala Baga Nachindi baaga paadhavu Sharon

  • @nagarajumudumuntala6928
    @nagarajumudumuntala6928 2 ปีที่แล้ว +2

    super vioce chini thalli , god bless you ra

  • @sumathidarivemula3602
    @sumathidarivemula3602 2 ปีที่แล้ว +2

    D.manikyarao.చాల చకగపడునమ్మ దేవుడు నిను దివించుగాక. ఆమేన్.🙏👍👏👌🙏

  • @rahulkohli3905
    @rahulkohli3905 2 ปีที่แล้ว +6

    It's really so great peacefull vioce ...I like your HUMMING nice singing 🔥❣️❣️👌👌god bless you more than your expectations..
    Praise the lord 🙏

  • @muniyyal4728
    @muniyyal4728 ปีที่แล้ว

    Chala bhaga paduthunnavu thalli❤god bless you

  • @parikivenkateshwarlu3726
    @parikivenkateshwarlu3726 ปีที่แล้ว +2

    Good song 🎵 👌 ra chelly God bless you ra excellent tone

  • @beulahmarisetty4442
    @beulahmarisetty4442 ปีที่แล้ว

    సూపర్. Voice chelli God bless you

  • @balajinaikb6267
    @balajinaikb6267 2 ปีที่แล้ว +7

    Beautiful song and voice... God keep on blessing you

  • @swarnapaisa4627
    @swarnapaisa4627 ปีที่แล้ว

    Bangaru thalli ki devudu echinaswaram

  • @laxmanshiva8098
    @laxmanshiva8098 ปีที่แล้ว

    దేవనికే మహిమ కలుగునుగాకా

  • @gotrupraveenkumar8110
    @gotrupraveenkumar8110 ปีที่แล้ว +1

    I like you voice and songs everyday daily early morning I'm listening every song your songs these song singing your voice assume amazed god gave you amazed voice

  • @luckyuday3651
    @luckyuday3651 ปีที่แล้ว +1

    దేవుడు నీకు ఇచ్చిన స్వరమును ; నిన్ను ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ సిస్టర్

  • @prasadraodone6217
    @prasadraodone6217 ปีที่แล้ว +1

    really appreciate your parents,god bless your family.

  • @kalyanbattula6635
    @kalyanbattula6635 2 ปีที่แล้ว +2

    Chala Baga padav manchi fiucharu devdu niku estadu joy sharon

  • @FlorenceDasari
    @FlorenceDasari 8 หลายเดือนก่อน

    Superb sister.god bless u thalli

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 2 ปีที่แล้ว +13

    Beautiful n melodious voice.. Praise the Lord. God bless you abundantly forever Amen

  • @gudusairamulu735
    @gudusairamulu735 4 หลายเดือนก่อน +1

    Super ma godbless yours thalli

  • @tinnu___180
    @tinnu___180 2 ปีที่แล้ว +9

    దేవుడు నిన్ను బహుగా వాడుకొనును గాక

  • @anandammallela3721
    @anandammallela3721 ปีที่แล้ว +2

    Wonderful voice given by our God. Thanks to our almighty God.

  • @c.h.helenjyothi6552
    @c.h.helenjyothi6552 ปีที่แล้ว

    Gifted singer child God bless you

  • @shyamamudala9261
    @shyamamudala9261 ปีที่แล้ว +5

    OMG How Simply you're singing even the tough portions!

  • @frgasparraja5835
    @frgasparraja5835 6 หลายเดือนก่อน

    Love your singing. You are a special gift

  • @atelbabu1274
    @atelbabu1274 ปีที่แล้ว +4

    God bless you thalli... Wonderful voice. ..
    Addicted to your songs
    Praise god🙏🙏🙏🙏

  • @kovvurinavya5135
    @kovvurinavya5135 ปีที่แล้ว

    Yentha sepu vinna inka vinaalanipisthundhi chala baga paaduthunnav sis super 👌👌👌 god bless you ra🥰

  • @Kavyasri-de2of
    @Kavyasri-de2of ปีที่แล้ว +1

    Devudu ninnnu divinchunu gaka amen 🙌🙌🙌🙏🙏🙏❤❤🤲🤲

  • @avulas2827
    @avulas2827 ปีที่แล้ว

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sheebasisterskinnera7008
    @sheebasisterskinnera7008 2 ปีที่แล้ว

    God neku manchi voice echadu nuvvu antham varaku elany undalani koruthu god bless you maa

  • @rajuhallichikkallera587
    @rajuhallichikkallera587 ปีที่แล้ว

    I, love, this, song❤❤❤❤❤❤❤😊😊😊😊

  • @anandammallela3721
    @anandammallela3721 2 ปีที่แล้ว +7

    God,s gift wonderful voice with sweet. God bless you papa.

  • @santhismily-y7s
    @santhismily-y7s ปีที่แล้ว

    Nice talli..god bless u

  • @nanik4728
    @nanik4728 2 ปีที่แล้ว +1

    God bless. You. Joy. Amma

    • @nanik4728
      @nanik4728 ปีที่แล้ว

      Very very. Good. God. Bless you. 😊😊😊😊

    • @nanik4728
      @nanik4728 ปีที่แล้ว

      Very. Very. Good. Sharon. God. Bless. You

  • @pentecostalchurchministry4790
    @pentecostalchurchministry4790 ปีที่แล้ว

    Song chela baaga paadevu . gani Aacho yekkuva ayipoindi ❤🎉🎉

  • @petrolbunkmuliyaguda328
    @petrolbunkmuliyaguda328 2 ปีที่แล้ว

    god blesyou thalli ni wys chala bagundi

  • @akshayalucky1412
    @akshayalucky1412 2 ปีที่แล้ว +4

    Every song is different.what a voice sister god bless you

  • @frgasparraja5835
    @frgasparraja5835 6 หลายเดือนก่อน

    Very difficult tune but you have smashed it dear Sharon

  • @raninetala9886
    @raninetala9886 ปีที่แล้ว

    బంగారం నీపాట వింటుంటే నామనసు గాలిలో తేలుతున్నట్టుంది ఈకొవైట్లొ ఎంతో పని భారం కానీ నీ నోట జాలువారే మధురమైన పాట లు వింటు ఎంత పనైనా ఇట్టె చేస్తున్నాను గాడ్ బ్లేస్యురా తల్లి

  • @nirmalakumari2289
    @nirmalakumari2289 2 ปีที่แล้ว +12

    Excellent singing May God bless you, all glory to Jesus 🙏

  • @jessicavja507
    @jessicavja507 ปีที่แล้ว +1

    Wow

  • @danammagunjari
    @danammagunjari ปีที่แล้ว

    Baga padutunav amma God bless you

  • @rev.dr.d.karunajosephjaiku4120
    @rev.dr.d.karunajosephjaiku4120 ปีที่แล้ว

    God bless you talligaa.. 😍😍👍👍❤️❤️

  • @vijaygodisela578
    @vijaygodisela578 2 ปีที่แล้ว +3

    Excellent song Joy SHARON GOD bless you 👌👏👏👏👏🎤🎹🎵🎵🎵🎶🎶🎶

  • @vijayyejju9887
    @vijayyejju9887 ปีที่แล้ว

    Super sang God bless you

  • @arlagaddabrahmanandam9887
    @arlagaddabrahmanandam9887 11 หลายเดือนก่อน

    Glory of the god

  • @rajuhallichikkallera587
    @rajuhallichikkallera587 10 หลายเดือนก่อน

    i, love, this, song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pratapkumarkora7179
    @pratapkumarkora7179 ปีที่แล้ว

    Good voice god bless you thalli

  • @sowjanyapriyadarshini3324
    @sowjanyapriyadarshini3324 2 ปีที่แล้ว +6

    Beàutiful voice gift given by the God,use it for his glory .God bless you ma

  • @AShivaiah-hs8dc
    @AShivaiah-hs8dc ปีที่แล้ว +2

    Glory to Jesus. God bless you cheli ❤ nice song ❤❤❤❤❤

  • @anushakoletianushakoleti3563
    @anushakoletianushakoleti3563 ปีที่แล้ว

    Exlent voice ra .god bless you ra

  • @durgabhavani8319
    @durgabhavani8319 ปีที่แล้ว

    Super ra talli
    God bless you

  • @irenealicebilla9358
    @irenealicebilla9358 5 หลายเดือนก่อน

    Excellent. God bless you ra

  • @Swapnan-i6d
    @Swapnan-i6d 11 หลายเดือนก่อน

    Super song

  • @manikanthroy4659
    @manikanthroy4659 2 ปีที่แล้ว +12

    God bless u sister... ఇంకా దేవుడు మీ నోటికి తోడు అయి నడిపించు గాక 🙏🙏

  • @Sunithakoyye
    @Sunithakoyye ปีที่แล้ว +2

    God blessed you much to sing many songs

  • @maheshpalla6757
    @maheshpalla6757 2 ปีที่แล้ว

    Super video joy

  • @swapnajagannadham5007
    @swapnajagannadham5007 ปีที่แล้ว

    Super sister,well done 👍👍👍

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 2 ปีที่แล้ว +3

    you have a bright future chellema#all glory to god

  • @naguprabha7758Gowripatnam
    @naguprabha7758Gowripatnam 2 ปีที่แล้ว +5

    Praise the lord. God bless you joy sharon

  • @kalavathiarika2502
    @kalavathiarika2502 ปีที่แล้ว

    God bless you amma super voices, elane patalatho devunni stutinchu.

  • @kbenherbenerji1959
    @kbenherbenerji1959 2 ปีที่แล้ว +1

    Talli super ga unndi nee voice దేవుడు నిన్ను ఆశీర్వాదంచు గాక

  • @sugunayalla7573
    @sugunayalla7573 ปีที่แล้ว

    God bless you rathalli

  • @adhisheshualapati7668
    @adhisheshualapati7668 ปีที่แล้ว +1

    పాట చాలా బాగుంది.చాలా బాగా పాడావు.

  • @BALU........
    @BALU........ ปีที่แล้ว

    Good future ma...God bless u...💐💐💐.....👍👍👍👍

  • @sharonsharon6763
    @sharonsharon6763 2 ปีที่แล้ว +1

    God bless you thalli chala baga padav